శనివారం 24 అక్టోబర్ 2020
seeds | Namaste Telangana

seeds News


మెగ్నీషియం తినండి.. ఆరోగ్యంగా ఉండండి!

October 22, 2020

మెగ్నీషియం.. ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగకరమైనది. ఇది శరీరంలో అనేక జీవరసాయన ప్రతిచర్యలకు మద్దతు ఇస్తుంది. శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను అందిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో మెగ్నీషియం లేకపోతే.....

యాసంగి విత్తనం ముందే సిద్ధం

October 21, 2020

సాగు లక్ష్యం 65 లక్షల ఎకరాలుఇప్పటికే 22 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంచేసిన సంస్థలుపల్లి విత్తనాల అమ్మకం మొదలుహైదరాబాద్‌, నమస్తే తెలం...

రోజూ గుప్పెడు నువ్వులు తింటే శరీరానికి ఎంతో మేలు..!

October 19, 2020

హైదరాబాద్ :భారతీయులు నువ్వులను ఎంతోకాలం నుంచి పలు వంటల్లో ఉపయోగిస్తున్నారు. నువ్వుల నుంచి తీసిన నూనెతో అనేక వంటకాలు చేసుకోవచ్చు. అలాగే నువ్వులను పలు సాంప్రదాయ ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. అయిత...

పోషకాహార భద్రతకు కేంద్ర సర్కారు కీలక నిర్ణయం

October 17, 2020

ఢిల్లీ : పోషకాహార భద్రతా పై కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. అందుకోసం వివిధ రకాల పంటల కొత్త విత్తనాలను రైతులకు అంకితం చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,కేంద్ర వ...

కావేరీ శరవేగంగా

October 11, 2020

మరింత విస్తరణ దిశగా కావేరీ సీడ్స్‌ ఆరు నెలల్లో రూ.50 కోట్ల పెట్టుబడి మెదక్‌ జిల్లాలో కోల్డ్‌ స్టోరేజీ, ప్రాసెసింగ్‌ యూనిట్‌ 

ఆరోగ్యంగా ఉండేందుకు గాంధీ చెప్పిన 5 మార్గాలు!

October 02, 2020

బ‌తికినంత కాలం ఆరోగ్యంగా ఉండాలంటే మ‌హాత్మ గాంధీ చెప్పిన 5 ఆరోగ్యకరమైన ఆహార నియమాలను పాటించాలి. నేడు మ‌హాత్మ గాంధీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా బాపు నుంచి కొన్ని ఆహార నియ‌మాలు, ఆలోచ‌న‌ల‌ను గుర్తు చేసుకుం...

నష్ట పరిహారం ఇప్పించాలని మంత్రిని కలిసిన రైతులు

September 30, 2020

నిర్మల్ : మొక్క జొన్న విత్తనాలతో నష్టం వాటిళ్లిందని జిల్లాలోని దీలవార్ పూర్ మండలం గుండం పల్లి, టెంబుర్ని, బన్సపల్లి, భాగ్య నగర్ గ్రామాలకు చెందిన 500 మంది రైతులు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిన...

అవిసె గింజలు మహిళల ఆరోగ్యానికి ఎంత మేలో... తెలుసా...?

September 24, 2020

హైదరాబాద్ :అవిసె గింజలు వీటినే "ఫ్లాక్స్ సీడ్స్" అని కూడా అంటారు. వీటిలో ఆరోగ్య కరమైన పోషకాలున్నాయి. ఈ గింజలు మహిళలు ఎదుర్కునే మెనోపాజ్ సమస్యలను తగ్గిస్తాయి. -నెలసరి క్రమం తప్పకుండా వచ్చేలా ...

మెంతులతో ఎంతో మేలు..!

September 23, 2020

హైద‌రాబాద్‌: ‌మెంతులు వంట‌ల్లో సువాస‌న కోసం మాత్ర‌మే కాదు, ఒంట్లో అనారోగ్యాన్ని పార‌దోల‌డానికి కూడా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతాయి. మెంతులు వివిధ రూపాల్లో తీసుకోవ‌డం ద్వారా మ‌న‌కు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్...

విత్త‌నోత్ప‌త్తి కేంద్రంగా సిద్దిపేట‌! : మ‌ంత్రి హ‌రీష్‌రావు

September 23, 2020

సిద్దిపేట : జిల్లా కేంద్రంలో విత్త‌న కంపెనీల ప్ర‌తినిధుల‌తో రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్‌రావు బుధ‌వారం స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాను విత్త‌నో...

తుమ్ములు వెంట‌నే ఆగిపోవాలంటే.. ఇలా చేయండి !

September 15, 2020

వ‌ర్షాల కార‌ణంగా వాతావ‌ర‌ణంలో మార్పులు వ‌స్తాయి. దీంతో ఎల‌ర్జీకి గుర‌వుతుంటారు. ముఖ్యంగా జ‌లుబు, ద‌గ్గు, తుమ్ముల బారిన ఎక్కువ‌గా ప‌డుతుంటారు. అస‌లే క‌రోనా. ఈ టైంలో వీటిలో ఏ ఒక్క‌దానికి గురైనా ప్ర‌మ...

ఆరోగ్యంగా ఉండేందుకు 5 మార్గాలు

September 11, 2020

లాక్‌డౌన్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి అంద‌రిలో బ‌ద్ద‌కం ఏర్ప‌డింది. ఇది వ‌ర‌కు ఇంటి ప‌ని చేసుకొని పిల్ల‌ల‌ను స్కూల్‌లో దింపి, త‌ర్వాత ఆఫీసుకు వెళ్లేవాళ్లు. త‌ర్వాత ఎప్పుడో రాత్రికి ఇంటికి వ‌స్తారు. ఇంత బి...

మోకాలి నొప్పులు తగ్గాలంటే ఇవి తినాల్సిందే..

September 11, 2020

భారతీయులు నువ్వులను ఎంతోకాలం నుంచి పలు వంటల్లో ఉపయోగిస్తున్నారు. నువ్వుల నుంచి తీసిన నూనెతో అనేక వంటకా...

సోంపుతో ఇలా చేస్తే.. ప‌డుకోగానే నిద్ర‌ప‌డుతుంది!

September 08, 2020

ప‌గ‌లంతా క‌ష్ట‌ప‌డేవారికి రాత్రులు ప‌డుకోగానే నిద్ర‌ప‌డుతుంది. కానీ జీవ‌న‌శైలి, తినే ఆహారం వ‌ల్ల వీరు నిద్ర‌లేమికి గుర‌వుతున్నారు. రాత్రులు స‌రిగా నిద్ర‌ప‌ట్ట‌క చాలామంది అనారోగ్యాల‌కు గుర‌వుతున్నార...

బరువు తగ్గాలంటే.. ఇలా చేయండి! ‌

September 06, 2020

హైదరాబాద్: కలోంజి సీడ్స్‌ను బ్లాక్ సీడ్స్ లేదా బ్లాక్ క్యుమిన్ సీడ్స్ అంటారు. తెలుగులో నల్ల జీలకర్రగా పిలుస్తారు. వేల సంవత్సరాల నుంచి వీటిని సాంప్రదాయ, ఆయుర్వేద వైద్యంలో వాడుతున్నారు. వీటి గురించి ...

యాసంగికి విత్తనాలు సిద్ధంచేయండి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

September 05, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యాసంగి సీజన్‌కు అవసరమైన విత్తనా లను సిద్ధంచేయాలని, విత్తన సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారుల ను ఆదేశించారు.యాసంగి వి...

యాసంగి కాలానికి విత్త‌నాల‌ను సేక‌రించాలి : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

September 04, 2020

హైద‌రాబాద్ : వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌తో ఆ శాఖ‌ మంత్రి నిరంజ‌న్ రెడ్డి శుక్ర‌వారం స‌మావేశం అయ్యారు. స‌మావేశంలో రాబోయే యాసంగి సీజ‌న్ స‌న్న‌ద్ధ‌త‌, విత్త‌న సేక‌ర‌ణ‌, ల‌భ్య‌త‌పై విస్తృతంగా చ‌ర్చించారు. ...

ప్ర‌తిరోజూ పెరుగు తినేవారికి క‌రోనా రాద‌ట‌.. దీంతోపాటు ఆ విత్త‌నాలు కూడా తీసుకోవాలి!

August 28, 2020

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డానికి ప్ర‌తిఒక్క‌రూ తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. ఎప్పుడూ తిన‌ని కూర‌గాయ‌లు, పండ్ల‌ను తెచ్చుకొని మ‌రీ తింటున్నారు. వీటితో కొంత‌మేర‌కు రోగ‌నిరోధ‌క శ...

మెంతులతో మేలెంతో..!

August 27, 2020

హైదరాబాద్: మెంతులు.. ఈ పేరు తెలియని వారుండరు. రుచి చూడనివారుండరు. ప్రతీ వంటగదిలో తప్పకుండా ఉండే వస్తువు ఇది. మెంతి పొడిని పప్పులు, పులుసులు, పచ్చళ్లలో కలుపుతారు. అలాగే మెంతి కూర (ఆకు కూర) ను కూడా ప...

నేష‌న‌ల్ సీడ్స్ కార్పొరేష‌న్‌లో 220 ట్ర‌యినీ పోస్టులు

August 22, 2020

న్యూఢిల్లీ: నేష‌న‌ల్ సీడ్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఎన్ఎస్‌సీఎల్‌)లో వివిధ విభాగాల్లో ట్ర‌యినీ పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన ద‌ర‌ఖాస్తుల గ‌డువును పొడిగించింది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు అధి...

ఎక్కువ‌సేపు కూర్చుంటే బొజ్జ వ‌స్తుందా? నీటిలో ఇది క‌లుపుకొని తాగితే పొట్ట మాయం!

August 22, 2020

ఈ రోజుల్లో స్లిమ్‌గా ఉన్నా కూడా బొజ్జ వ‌స్తుంది. కార‌ణం ఎక్కువ‌సేపు కూర్చోవ‌డమే. అలా కూర్చోకుండా ఉందామంటే కుద‌ర‌దు. రోజులు గ‌డ‌వాలంటే ఉద్యోగం చేయాల్సిందే. మ‌రి పొట్ట పెర‌గ‌కుండా కంట్రోల్‌లో ఉంచుకోవ...

గుండె ప‌దికాలాల‌పాటు ప‌దిలంగా ఉండాలంటే.. ఇవి తినాల్సిందే!

August 14, 2020

బ‌రువు ఎంత త‌క్కువుంటే గుండెకు అంత మంచిది. అందుకే ఏం తిన్నా స‌రే బ‌రువు పెర‌గ‌కుండా చూసుకోవాలి. మ‌రి క‌డుపు నింప‌డంతోపాటు పోష‌కాల‌న్నిచ్చే ఆహారం ఏంటో ఒక‌సారి లిస్ట్ చూసేయండి. ఆపిల్ :...

ప్ర‌తిరోజూ నువ్వులు తింటే ఈ స‌మ‌స్య‌ల‌న్నీ హుష్‌కాకి

August 14, 2020

నువ్వులు ఆరోగ్యానికి ఎంత మంచిదో చాలామందికి తెలియ‌దు. తెలిసినా చేదుగా ఉంటాయ‌ని కొంచెం దూరంగా పెట్టేస్తారు. వాటిని డైర‌క్టుగా కాకుండా ర‌క‌ర‌కాల పిండి వంట‌లుగా చేసుకొని తింటే రుచితోపాటు ఆరోగ్యంగా కూడా...

మార్కెట్లోకి సరికొత్త టమాటా వంగడాలను విడుదల చేసిన ఈస్ట్ వెస్ట్ సీడ్ ఇండియా

August 13, 2020

హైదరాబాద్: కరోనా  మహమ్మారి కారణంగా చిన్న కమతాల టమాట రైతులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు.  పండించిన పంటను   మార్కెట్ కు చేర్చడం ప్రధాన సమస్యగా మారుతున్నది. అందుకోసమే రైతు సమస్...

పొట్టదగ్గర కొవ్వు ఇలా కరిగించండి..!

August 13, 2020

హైదరాబాద్‌: బెల్లీ ఫ్యాట్‌.. పొట్ట దగ్గర కొవ్వు.. ఎన్నో రోగాలకు మూలం. ఈ సమస్య చాలామందిని వేధిస్తూ ఉంటుంది. ఎన్ని ఎక్సర్‌సైజులు చేసినా ఫలితం ఉండదు. జంక్‌ఫుడ్‌ తింటే చాలు.. ఆ కొవ్వంతా పొట్టదగ్గర చేరి...

నకిలీ విత్తనాల నిందితుడిపై పిడియాక్ట్‌

August 08, 2020

నల్లగొండ : నకిలీ విత్తనాల కేసులో కీలక నిందితుడైన కర్నూలు జిల్లాకు చెందిన కర్నాటి మధుసూదన్‌రెడ్డిపై పిడి యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి, వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు చండూర్ సీఐ సురేష్ కుమార్ తె...

కూర‌లో వాడే ముల్లంగి గింజ‌లుతో ఇన్ని ప్ర‌యోజ‌నాలా? తెలిస్తే షాక్ అవుతారు!

August 05, 2020

సాధార‌ణంగా భార‌తీయుల‌కు వెజ్ క‌ర్రీస్‌లో ఇష్ట‌మైన కర్రీ ఏంటంటే సాంబార్ అని త‌డ‌బ‌డ‌కుండా చెప్పేస్తారు. మ‌రి అలాంటి సాంబార్‌కు అంత టేస్ట్ రావాడానికి కార‌ణం అందులో వేసే మున‌క్కాడ‌, క్యారెట్‌, ముల్లంగ...

నువ్వులతో ఈ రోగాలు నయం అవుతాయి...

August 02, 2020

హైదరాబాద్: నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకోసమే 'పవర్ హౌజ్' అని పిలుస్తారు. నువ్వుల్లో ఐరన్, జింక్, కాల్షియం, థయామిన్, మినరల్స్‌తో పాటు విటమిన్ 'ఇ' కూడా సమృద్ధిగా పుష్కలంగా లభిస్తుంది...

అమెరికాలో విత్తన ప్యాకెట్ల కలకలం

July 30, 2020

వాషింగ్టన్‌: అమెరికాలో విత్తన ప్యాకెట్ల కలకలం బయల్దేరింది. వాషింగ్టన్‌, వర్జీనియా, టెక్సస్‌ తదితర రాష్ర్టాల్లో గుర్తు తెలియని వ్యక్తులు పలు ఇండ్ల ముందు మెయిల్‌ బాక్సుల్లో విత్తన ప్యాకెట్లు వదిలివెళ...

నేరేడుపండు గింజ‌ల పొడిని ప‌ర‌గ‌డుపున తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు!

July 26, 2020

నేరేడుపండ్లు సీజ‌న్ వ‌చ్చేసింది. న‌గ‌రాల్లో క‌న్నా ప‌ల్లెటూళ్లో వీటిని ఫ్రెష్‌గా తినొచ్చు. ఇప్పుడు సిటీల్లో కూడా ఫ్రెష్‌గానే దొరుకుతున్నాయి. ఏడాదికి ఒక‌సారైనా నేరేడు పండు తినాలి అంటారు. ఇవి తిన‌డం ...

కల్తీ విత్తనాల విక్రేతలపై పీడీ యాక్ట్‌

July 25, 2020

తెలంగాణలో ఇదే తొలిసారి : సీపీసిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ఇద్దరు నకిలీ పత్తి విత్తన విక్రయదారులపై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్‌ను ప్రయోగించారు. రాచకొండ పోలీ...

స‌బ్జాగింజ‌ల‌తో త‌ల‌నొప్పి హుష్ కాకి! ఎలాగంటే..?

July 18, 2020

ఒత్తిడి ఎక్కువ‌గా ఉన్న‌వారికి త‌ల‌నొప్పి ప‌క్కాగా ఉంటుంది. ఆ స‌మ‌యంలో దాని నుంచి ఎస్కేప్ అవ్వ‌డానికి మార్కెట్‌లో దొరికే టాబ్లెట్స్ తీసుకొని మింగేస్తుంటారు. అలా ఇంగ్లిష్ మందులు మింగ‌డం అంత మంచిది కా...

గ్రామస్థాయిలో నాణ్యమైన విత్తనాల పంపిణీ : మంత్రి కన్నబాబు

July 15, 2020

అమరావతి: గ్రామస్థాయిలో నాణ్యమైన విత్తనాలను రైతులకు పంపిణీ చేసినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపు వల్లే ఈసారి విత్తన సమస్యలు లేవని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్...

నువ్వులతో కరోనాకు చెక్‌.. ఇద్దరు డాక్టర్ల సంభాషణ

July 08, 2020

కరోనా వ్యాధి రోజు రోజుకు ఎక్కువమందికి వ్యాప్తి చెందుతున్నది. ముంబయ్‌, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదారాబాద్‌ వంటి నగరాల్లో ఇది చాలా వేగంగా వ్యాపిస్తున్నది. కరోనాకు ఇప్పటివరకు మందుగానీ, టీకాగానీ పూర్...

విత్తనాలకు జన్మస్థలి

July 06, 2020

విత్తన కారిడార్‌కు కేంద్ర బిందువు మేడ్చల్‌.. కలిసివచ్చిన వాతావరణం, రవాణా సౌకర్యాలుతరలివచ్చిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు.. మేడ్చల్‌ నుంచి పక్కజిల్లాలకు సైతం విస్తరణ  సొంత ...

నకిలీ విత్తనాల తయారీదారులు నలుగురు అరెస్టు

June 26, 2020

మహబూబాబాద్‌ : నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మహబూబాబాద్‌లో చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలో రూ. 50 లక్షల విలువైన నకిలీ పత్తి, మిరప, మొక్కజొన్న విత్తన...

నకిలీ విత్తనాలు పట్టివేత ముగ్గురు విత్తన వ్యాపారులు అరెస్ట్‌

June 25, 2020

 హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గుజరాత్‌ నుంచి నకిలీ విత్తనాలు తీసుకొచ్చి రైతులకు అంటగట్టాలని యత్నించిన ముఠాలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.10.22 లక్షల విలువైన 66...

15 క్వింటాళ్లనకిలీ పత్తి విత్తనాలు సీజ్‌

June 24, 2020

ఫౌండేషన్‌ సీడ్స్‌ పేరుతో దందా  l 23 మంది అరెస్టువివరాలు వెల్లడించిన నల్ల...

నల్లగొండలో భారీగా నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

June 23, 2020

నల్లగొండ : నకిలీ విత్తనాల అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా పోలీసులు భారీ అంతర్ రాష్ట్ర నకిలీ విత్తనాల రాకెట్ ను ఛేదించారు. ఇందుకు సంబంధించి 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి ...

భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత... పలువురు అరెస్టు

June 20, 2020

ఆదిలాబాద్‌ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పోల...

జీల‌క‌ర్ర నీరు తాగితే బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాలు!

June 19, 2020

జీల‌క‌ర్ర వంట‌లకు రుచిని చేకూర్చ‌డ‌మే కాదు ఆరోగ్యాన్ని కూడా ప్ర‌సాదిస్తుంది. అంతేకాదు జీల‌క‌ర్ర నీరు కూడా ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఎంతో తోడ్ప‌డుతుంది అంటున్నారు నిపుణులు. జీల‌క‌ర్ర నీరు తాగ‌డం వ‌ల్ల ఎవ‌ర...

నకిలీ విత్తనాలపై నిఘా పెంచాలి

June 19, 2020

 మేడ్చల్‌, నమస్తే తెలంగాణ : నకిలీ విత్తనాలపై నిఘా పెంచాలని  కలెక్టర్‌ డా. వాసం వెంకటేశ్వర్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాల విక్రయాన్ని అరికట్టేందుకు తీసుకోవల్సి...

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

June 18, 2020

ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరికమహబూబ్‌నగర్‌: నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను మోసం చేయాలని చూ...

రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

June 17, 2020

మహబూబ్‌నగర్‌ :  రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌లోని కలెక్టరేట్‌లో జిల్లా పోలీస్‌, వ్యవసాయ అధికారులతో బుధవారం...

మెంతులు చేసే మేలు తెలుసా..?

June 16, 2020

హైద‌రాబాద్‌: ‌సాధార‌ణంగా మ‌నం వంట‌ల్లో రుచి, సువాస‌న కోసం ఉప‌యోగించే ప్ర‌తి వ‌స్తువులో ఔష‌ధ గుణాలుంటాయి. అల్లం, వెల్లుల్లి, యాల‌కులు, ల‌వంగాలు, క‌రివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇలా చెప్పుకుంటూ పోతే ప్...

మొలకెత్తిన విత్తనాలు..చిగురిస్తున్న ఆనందాలు

June 15, 2020

ఆదిలాబాద్ : నైరుతి రుతుపవనాలతో సకాలంలో కురుస్తున్న వర్షాలు, సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో రైతుల్లో సంతోషాలను చిగురిపంజేస్తున్నది. జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వం సూచించిన విధంగా నియంత్రి...

భారీగా కల్తీ పత్తి విత్తనాలు సీజ్‌

June 14, 2020

రూ. కోటి విలువైన 13 టన్నులు స్వాధీనం నలుగురి అరెస్టు.. పరారీలో ముగ్గురు

అక్రమంగా విక్రయిస్తున్న విత్తనాల సీజ్

June 12, 2020

పెద్దపల్లి : నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తూ విక్రయదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లాలోని పెద్దపల్లి మండలం మారేడుగొం...

అందుబాటులో ఎన్నెస్సీఎల్‌ విత్తనాలు

June 11, 2020

హైదరాబాద్: రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడమే లక్ష్యంగా జాతీయ విత్తన సంస్థ పనిచేస్తున్నది. అన్నిరకాల ఆహార, కూరగాయలు, పశుగ్రాస విత్తనాలను ఈ సంస్థ విక్రయిస్తున్నది. ఈ వానకాలం సీజన్‌లో కొత్తగా బీటీ...

నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం.. పోలీసుల అదుపులో తయారీదారులు

June 11, 2020

రంగారెడ్డి : నకిలీ పత్తి విత్తనాలను ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట్‌ మండలం బండ్లగూడ జాగీర్‌లో సమాచారం మేరకు ఎస్‌వోటీ పోలీసులు రైడ్‌ చేశారు. ఈ సందర్భంగా పత్తి విత...

గసగసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు

June 11, 2020

 ఔషధ గుణాలున్న గసగసాలు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్య నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. వేడి శరీరంగల వారికి ఎంతో ఉపకరిస్తుందంటున్నారు. అతిసారం, నీళ్ళ విరేచనాలకు, తలలోని చుండ్రు...

ఇది విని సంతోషం కలిగింది : వినోద్‌ కుమార్‌

June 10, 2020

కరీంనగర్‌ : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ నేడు కరీంనగర్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రామడుగు మండలం వెదిర గ్రామం మీదుగా వెళ్తున్న వినోద్‌కుమార్‌ పొలంలో పనిచేస్తు...

నకిలీ విత్తనాలపై కొరడా

June 10, 2020

రాష్ట్రంలో పలుచోట్ల విస్తృత తనిఖీలురాచకొండ కమిషనరేట్‌ పరిధిలో రూ.50 లక్షల పత్...

50 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

June 09, 2020

హైదరాబాద్‌: రైతులను మోసం చేసేందుకు నకిలీ పత్తి విత్తనాలను బ్రాండెడ్‌ ప్యాకింగ్‌ కవర్‌లో నింపి విక్రియిస్తున్న ముఠాను రాచకొండ ఎస్‌ఓటీ, హయత్‌నగర్‌ పోలీసులు పట్టుకొన్నారు. వీరి నుంచి 50 లక్షల విలువ చే...

శ్రీరామ్ బయోసీడ్ జెనెటిక్స్ నుంచి సరికొత్త టమాటోవంగడాలు

June 08, 2020

హైదరాబాద్:  శ్రీరామ్ బయోసీడ్ జెనెటిక్స్ సంస్థ "ఫ్లెక్సీ హార్వెస్ట్ "పేరుతో సరికొత్త హైబ్రిడ్ టొమాటో విత్తనాలను రూపొందించింది. వినూత్న పరిశోధనల ద్వారా అభివృద్ధి చేసిన" ఫ్లెక్సీ హార్వెస్ట్ హైబ్ర...

ఆదిలాబాద్ లో నకిలీ బీటీ-3 విత్తనాల పట్టివేత

June 08, 2020

ఆదిలాబాద్ : పట్టణంలోని రాంనగర్ లో అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ బీటీ-3 పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామ్ నగర్ కు చెందిన షేక్ మహరాజ్, మహమ్మద్ ముస్తఫాలు ఇటీవల మధ్యప్రదేశ్ కు చెందిన క...

29 లక్షల నకిలీ విత్తనాలు సీజ్‌

June 06, 2020

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న దాడులుసూత్రధారులతోపాటు ఏజెంట్లు అరెస్ట్‌

నిర్మల్ లో నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

June 05, 2020

నిర్మల్ : నకిలీ  విత్తనాల విక్రేతలపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు అమ్మే వారిపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించడంతో పోలీసులు, వ్యవసాయశాఖ ...

నకిలీ విత్తన ముఠాల భరతం పట్టండి

June 05, 2020

పోలీసు, వ్యవసాయశాఖలకు డీజీపీ ఆదేశంహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నకిలీ విత్తనాలు అమ్మాలంటేనే ముఠాలు వణికిపోయేలా చర్యలు తీసుకోవాలని పోలీసు, వ్యవసాయశాఖలను డీజీపీ మహేందర్‌రెడ...

రూ. 31 లక్షల నకిలీ విత్తనాలు

June 04, 2020

మేడ్చల్‌ జిల్లా కండ్లకోయలో స్వాధీనం మేడ్చల్‌ రూరల్‌/ఊట్కూర్‌: రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రదేశాల్లో విజిలెన్స్‌, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు గోదాంలపై దాడులు జరిపి న...

సకాలంలో ఎరువులు, విత్తనాలు

June 04, 2020

మార్క్‌ఫెడ్‌ సమావేశంలో చైర్మన్‌ మారం గంగారెడ్డి హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వానకాలం వ్యవసాయానికి అవసరమైన ఎరువులను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నిర్ణీత వ్యవధిలోగా...

గోదాంపై విజిలెన్స్‌ దాడులు.. నకిలీ విత్తనాలు సీజ్‌

June 03, 2020

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : జిల్లాలోని కండ్లకోయ వద్ద ఇకో అగ్రీసీడ్స్‌ కంపెనీ గోదాంపై విజిలెన్స్‌ అధికారులు నేడు రైడ్‌ చేశారు. ఈ సందర్భంగా జరిపిన తనిఖీల్లో అధికారులు నకిలీ జొన్న, పొద్దుతిరుగుడు, మొక్కజొ...

రూ.17 లక్షల నకిలీ విత్తనాలు సీజ్‌

June 03, 2020

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ/ములుగు: పోలీసులు, విజిలెన్స్‌, వ్యవసాయాధికారులు కలిసి జరిపిన దాడిలో సుమారు రూ.17 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు వ్యవసాయశాఖ ఏడీ అశోక్‌ తెలిపారు.  ...

అవిసెలతో కలిగే మేలు ఎంతో తెలుసా?

June 02, 2020

అవిసె గింజలు గ్రామీణ నేపథ్యమున్న ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. అవిసె గింజలతో లడ్డూలు, గింజల పొడి, బర్ఫీ, ఇలా ఎన్నో రుచికరమైన పదార్థాలు తయ...

140 కేజీల నకిలీ పత్తి విత్తనాలు సీజ్..ఇద్దరిపై కేసు

June 01, 2020

జోగుళాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు భారీ మొత్తంలో నకిలీ పత్తివిత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై జగదీశ్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలు రైతులకు విక్రయించే...

నకిలీ విత్తనంపై ఉక్కు‘పిడి’కిలి

May 30, 2020

ప్రత్యేక బృందాలతో ముమ్మర దాడులు2014 నుంచి 394 కేసులు నమోదు

కందుకూరులో నకిలీ విత్తనాల గుట్టు రట్టు

May 29, 2020

హైదరాబాద్‌: నగర శివార్లలోని కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రూ.50 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తం...

రేపటిలోగా గ్రామాలకు విత్తనాలు

May 28, 2020

సాగుపై రైతులకు సూచనలు చేయాలిఏ క్లస్టర్లో ఏ పంట వేయాలో తెలుపాలి

పెద్ద‌ప‌ల్లి జిల్లాలో న‌కిలీ ప‌త్తి విత్త‌న‌ ముఠాల‌ గుట్టు ర‌ట్టు

May 27, 2020

నాలుగు ముఠాల‌పై ఏక‌కాలంలో టాస్క్‌ఫోర్స్ దాడులు14.16 క్వింటాళ్ల న‌కిలీ ప‌త్తి విత్త‌నాలు స్వాధీనం9 మంద...

రోజూ గుప్పెడు నువ్వులు తింటే శరీరానికి ఎంతో మేలు..!

May 27, 2020

భారతీయులు నువ్వులను ఎంతోకాలం నుంచి పలు వంటల్లో ఉపయోగిస్తున్నారు. నువ్వుల నుంచి తీసిన నూనెతో అనేక వంటకాలు చేసుకోవచ్చు. అలాగే నువ్వులను పలు సాంప్రదాయ ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. అయితే నిజానికి ...

నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

May 25, 2020

బెల్లంపల్లిరూరల్‌: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆదివారం రూ.25లక్షల విలువచేసే నకిలీ పత్తివిత్తనాలు,  రూ.74,088 విలువ చేసే ైగ్లెఫోసెట్‌, రూ.1,25,600 నగదును పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల డీ...

ఆఖరి గింజ వరకు కొంటాం..అన్నదాతలను ఆదుకుంటాం

May 20, 2020

వరంగల్ రూరల్ : ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్ వైళ్తుండగా దారిలో పర్వతగిరి మండలం రావుల సీక్యా తండా రైతులతో కాసేపు ఆగి మాట్లాడారు. ...

జీల‌క‌ర్ర వాడండి.. ఆరోగ్యంగా ఉండండి!

May 18, 2020

క‌రోనా ప్ర‌భావం ఎక్క‌వ‌వుతున్న త‌రుణంలో ప్రతిఒక్కరూ రోగనిరోధక శక్తి పెంచుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. రోజూ మనం తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసకుంటూనే యోగా, వ్యాయామం చేయాలని చెబుతున్...

పత్తి విత్తనాలపై బార్‌, క్యూఆర్‌ కోడ్‌

May 17, 2020

హైదరాబాద్‌: నాసిరకం పత్తి విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర వ్యవసాయశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రతీ పత్తి విత్తన ప్యాకెట్‌పై బార్‌ / క్యూఆర్‌ కోడ్‌ తప్పనిసరిగా ముద్రించాలని కంపెనీలకు ఆదేశించ...

జీలుగు విత్తనాలతో భూసారం

May 13, 2020

జీలుగు విత్త‌నాలు వేసి భూసారాన్ని కాపాడాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు రైతుల‌కు పిలుపునిచ్చారు. తొర్రూరులో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం లో జీలగు విత్తనాల అమ్మకాన్ని మంత్రి ...

సీడ్ రెగ్యులేటింగ్ అథారిటి ఏర్పాటు

May 12, 2020

హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా సీడ్ రెగ్యులేటింగ్ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన పంటలనే సాగు చేయాలని నిర్ణయించినందున, ఇకపై విత్తనాలు కూడా ప్రభుత్వం నిర్ణయించ...

కల్తీ, నకిలీ విత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం

May 12, 2020

హైదరాబాద్ : రాష్ర్టంలో నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పత్తి, మిర్చి నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం గ్రహించిం...

సన్న వంగడాల సాగు పెంచుదాం

May 09, 2020

హాకాభవన్‌లో వానాకాలం సాగు సన్నాహాక చర్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్ష్యతన సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా వానాకాలం సాగుకు సన్నరకం వరి వంగడాలు అందుబాటులో ఉంచ...

వరి ఊరిలో సిరిధాన్యం

April 30, 2020

పల్లెల్లో కనీవినీ ఎరుగని రీతిలో సంపదసృష్టిమద్దతు ధరకు కొను...

పుచ్చకాయ విత్తనాలు ఆరోగ్యానికి మంచివేనా?

April 10, 2020

ఎండాకాలం సీజన్‌లో ఎక్కువగా గుర్తుకు వచ్చే పండు పుచ్చకాయ. పండు నిండా వాటర్‌తో నిండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇష్టపడని వారుండరు. కోసిన తర్వాత దాని రంగే ఆకట్టుకుంటుంది. తింటే అంతకన్నా రుచిగా ఉంటుంది...

ఏప్రిల్ 3 నుంచి మక్కల కొనుగోలు

April 01, 2020

వరంగల్‌ రూరల్‌ జిల్లా : జిల్లాలో మార్క్‌ఫెడ్‌ ద్వారా రైతుల నుంచి నేరుగా మక్కల కొనుగోలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామని వరంగల్‌ రూరల్‌ కలెక్టర్‌ ఎ...

సాఫీగా విత్తన రవాణా

April 01, 2020

-అటంకాలు లేకుండా చూడాలని డీజీపీకి ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ వినతి-...

సీడ్స్‌ రవాణాకు ఆటంకాలు లేకుండా చూడాలి

March 31, 2020

హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా పలు రాష్ర్టాలకు విత్తనాల సరఫరాకు రవాణా పరంగా ఎదురవుతున్న ఆటంకాలు లేకుండా చూడాలని సీడ్స్‌ ఉత్పత్తిదారులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌న...

నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న ముఠా అరెస్ట్‌..

March 18, 2020

హైదరాబాద్‌: నకిలీ పత్తి విత్తనాలు తయారుచేసి, వివిధ ప్రాంతాలకు తరలిస్తున్న ముఠాను నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆరుగురు వ్యక్తులు హైదరాబాద్‌ కేంద్రంగా వివిధ బ్రాండ్ల పేర్లతో నకిలీ పత్తి విత్తనాలు తయ...

తామర గింజలతో డయాబెటిస్‌కు చెక్

March 11, 2020

తామర గింజలతో రకరకాల వంటలు చేసుకోవచ్చు. ప్రస్తుతం సూపర్‌మార్కెట్లలలో వీటిని పూల్‌మఖనా పేరుతో అమ్ముతున్నారు. చూడడానికి ఇవి పాప్‌కార్న్‌లా ఉంటాయి. వీటిని అలాగే తినేయొచ్చు. లేదా వండుకుని తినొచ్చు. ేదో ...

కల్తీ విత్తనాల గుర్తింపునకు టాస్క్‌ఫోర్స్‌

March 06, 2020

హైదరాబాద్ : విత్తనోత్పత్తి, మార్కెటింగ్‌, యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడానికి మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వ్యవసాయ రంగ అభివృద...

కాల్వలోకి దూసుకెళ్లిన కారు : ముగ్గురు మృతి

March 04, 2020

పశ్చిమ గోదావరి : జిల్లాలోని పొద్దూరు మండలం జగన్నాథపురం బ్రిడ్జి సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బ్రిడ్జికి సమీపంలో ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది....

రోజూ గుప్పెడు నువ్వులు తింటే శరీరానికి ఎంతో మేలు..!

February 10, 2020

భారతీయులు నువ్వులను ఎంతోకాలం నుంచి పలు వంటల్లో ఉపయోగిస్తున్నారు. నువ్వుల నుంచి తీసిన నూనెతో అనేక వంటకాలు చేసుకోవచ్చు. అలాగే నువ్వులను పలు సాంప్రదాయ ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. అయితే నిజానికి ...

ఆవాలతో అద్భుతమైన ప్రయోజనాలు..!

February 07, 2020

భారతీయులు ఎంతో కాలం నుంచి ఆవాలను తమ వంటి ఇంటి దినుసుల్లో భాగంగా ఉపయోగిస్తున్నారు. పోపు వేయాలంటే.. ముందుగా ఎవరికైనా ఆవాలే గుర్తుకు వస్తాయి. అయితే వీటిని పొడి రూపంలో లేదా అలాగే నిత్యం తీసుకుంటే మనకు ...

విత్తనాభివృద్ధికి తెలంగాణ విధానాలు భేష్‌

February 06, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అంతర్జాతీయ విత్తన భాండాగారంలా రూపుదిద్దుకునే దిశగా విత్తనరంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ప్రశంసనీయమని ఐక్యరాజ్య సమితి ఆహార- వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo