గురువారం 02 జూలై 2020
satyavathi rathod | Namaste Telangana

satyavathi rathod News


రైతుకు అండగా ప్రభుత్వం

June 24, 2020

బొంరాస్‌పేట: రైతాంగానికి కేసీఆర్‌ ప్రభుత్వం అండగా ఉంటున్నదని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ అన్నారు. మంగళవారం కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి వికారాబాద్‌ జిల్లా బొంరాస...

అంగన్‌వాడీ భవనాల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలి

June 18, 2020

హైదరాబాద్‌ : అంగన్‌వాడీ భవనాల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆదేశించారు.  మహిళా శిశు సంక్షేమశాఖలో పెండింగ్‌ పనులపై దామోదర...

'సీజనల్‌ వ్యాధుల నుంచి కుటుంబాన్ని కాపాడుకోవాలి'

June 14, 2020

మహబూబాబాద్‌ : సీజనల్‌ వ్యాధుల నుంచి కుటుంబ సభ్యులను కాపాడుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో మ...

అపస్మారక స్థితిలో డాక్టర్‌.. హాస్పిటల్‌కు తరలించిన మంత్రి సత్యవతి రాథోడ్‌

June 09, 2020

హైదరాబాద్‌ : ఆమె సహజంగానే దయామయి. ఎవరినీ నొప్పించని తత్వం. ఎవరైనా బాధపడితే చూడలేని మనస్తత్వం. అలాంటామె కళ్ల ముందు రోడ్డు మీద ఒక వాహనదారుడు అపస్మారక స్థితిలో పడిపోయి కనిపిస్తే ఇక ఆ స్పందన ఎలా ఉంటుంద...

గవర్నర్‌కు అభినందనలు తెలిపిన మంత్రి సత్యవతి రాథోడ్‌

June 02, 2020

హైదరాబాద్‌: రాష్ట్ర తొలి మహిళా, తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందర్‌ రాజన్‌కు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు...

అమ‌రవీరుల స్తూపం వ‌ద్ద మంత్రి స‌త్య‌వ‌తి నివాళి..

June 02, 2020

మ‌హ‌బూబాబాద్‌‌: తెలంగాణ రాష్ట్రం అవతరించి ఆరేళ్లు పూర్తి చేసుకొని 7వ వసంతంలోకి అడుగుపెడుతున్న పర్వదినాన మహబూబాబద్ అమర వీరుల స్తూపం వద్ద ఇవాళ గిరిజ‌న సంక్షేమ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌ నివాళులు అర్పి...

ఇంటి పరిసరాలను స్వయంగా శుభ్రంచేసిన మంత్రులు

May 31, 2020

హైదరాబాద్‌ : సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చిన ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలో భాగంగా హైద...

హాస్టళ్లకు వచ్చే ప్రతి విద్యార్థికి థర్మల్‌ స్క్రీనింగ్‌: సత్యవతి రాథోడ్‌

May 30, 2020

హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో వాయిదాపడిన పదోతరగతి పరీక్షలు వచ్చే నెల 8 నుంచి ప్రారంభమవుతుండటంతో విద్యార్థులకు వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులను మంత్రి సత్యవతి రాథోడ...

మంత్రి సత్యవతి మృత్యుంజయ హోమం

May 27, 2020

మహబూబాబాద్‌ : కొవిడ్‌-19 వైరస్‌ బారి నుంచి ప్రజలను కాపాడాలని కోరుతూ.. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి అందరూ సంతోషంగా ఉండేలా ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ మృత్యుంజయ హోమ...

ఇంట్లో అవసరమయ్యే ఆకు కూరలు నేనే పండిస్తా

May 24, 2020

మహబూబాబాద్‌ : తమ ఇంట్లో అవసరమయ్యే ఆకుకూరలను తానే స్వయంగా పండిస్తున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. సీజనల్‌ వ్యాధుల నివారణలో భాగంగా పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన...

కర్ణాటక నుంచి మహబూబాబాద్‌కు చేరిన వలస కూలీలు

May 20, 2020

హైదరాబాద్‌ : కర్ణాటక రాష్ట్రం నుంచి నేడు మహబూబాబాద్ కు వచ్చిన వలస కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారిని జాగ్రత్తగా వారి స్వగ్రామాలకు చేర్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్ర...

గుగులోతు రవీంద్ర నాయక్‌ మృతిపట్ల మంత్రి సత్యవతి సంతాపం

May 19, 2020

హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసిన గుగులోత్‌ రవీంద్ర నాయక్‌ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవీంద్ర నాయక్‌ మృతి పట్ల మంత్రి సత్యవతి రాథోడ్‌ సంతాపం ప్రకటించారు....

నిత్యావసరాలు పంపిణీ చేసిన సత్యవతి రాథోడ్‌

May 16, 2020

మహబూబాబాద్‌: జిల్లాలోని గూడూరులో రేషన్‌కార్డు లేని గిరిజనులకు మంత్రి సత్యవతి రాథోడ్‌ నిత్యావసరాలను పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గిరిజన శాఖ ఆధ్వర్యంలోని విద్యాలయాలు మూసివేశారు. అందులో విద్యార...

సృష్టికి మూలం అమ్మ

May 10, 2020

మంత్రి సత్యవతి రాథోడ్‌హైదరాబాద్‌, నమస్తే తెలంగాణః సృష్టికి మూలం అమ్మ అని, మహిళకు జీవితంలో అమ్మతనాన్ని మించిన సంతోషం ఏదీ లేదని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథ...

సుప్రీం కోర్టుకు ఇచ్చే ఆధారాల పరిశీలన

May 05, 2020

పిటిషన్‌ వేయడానికి నివేదికపై మంత్రి కసరత్తున్యాయ సలహాలపై మంత్రి సత్యవతీ రాథోడ్‌ సమీక్షహైదరాబాద్‌: గిరిజన హక్కులను కాపాడే ...

విరాళాలు సేక‌రించి నిరుపేద‌ల‌ను ఆదుకోండి...

May 02, 2020

హైద‌రాబాద్:  ప్ర‌జాప్ర‌తినిధులూ... ప్ర‌జ‌ల‌కు అండగా నిల‌వండి.  దాత‌ల‌ను సంప్ర‌దించి, వారితో విరాళాలు సేక‌రించి, నిరుపేద‌ల‌ను ఆదుకోండి. ఎన్ని క‌ష్టాల‌కైనా ఓరుద్దాం.. మ‌న ప్ర‌జ‌ల్ని మ‌నం ర‌...

వందశాతం రిజర్వేషన్ల ఉత్తర్వును కొట్టివేయడంపై రివ్యూ పిటిషన్‌

May 01, 2020

హైదరాబాద్‌ : ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాల్లో గిరిజనులకు వందశాతం రిజర్వేషన్లు కల్పించే ఉత్తర్వును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు రాష్ట్ర గిరిజ...

అంగన్‌వాడీల్లో ఆన్‌లైన్‌ పాఠాలు

May 01, 2020

మంత్రి సత్యవతి రాథోడ్‌ హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలు ఇంటి దగ్గరే విజ్ఞానాన్ని, ఆహ్ల...

కరోనా రహిత జిల్లాగా ములుగు!

April 28, 2020

ములుగు: ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసులు లేవని, ఇది ఇలాగే కొనసాగాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అధికారులకు సూచించారు. కరోనా కట్టడికి ములుగు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా ప...

పారిశుద్ధ్య కార్మికులతో మంత్రి సత్యవతి సహపంక్తి భోజనం

April 27, 2020

మహబూబాబాద్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్స వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్...

సీఎం కేసీఆర్‌ సర్కారులో పనిచేయడం అదృష్టం

April 27, 2020

మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మానుకోటలోని పేదలకు, వలస కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందితో కలిసి భోజనం చేశారు. సీఎ...

వడివడిగా లక్ష్య సాధన సాకారం... మంత్రి సత్యవతి రాథోడ్

April 27, 2020

మహబూబాబాద్  : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, మానుకోట వాసులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. పార్ట...

పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. జెండా ఎగురవేసిన మంత్రులు

April 27, 2020

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు వివిధ ప్రాంతాల్లో పార్టీ జెండాను ఎగురవేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని...

పీపీఈ కిట్లు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

April 26, 2020

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో వైద్యులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రి...

వైద్యసామాగ్రి పంపిణీ ప్రారంభించిన మంత్రి సత్యవతిరాథోడ్‌

April 25, 2020

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో 80లక్షల ఎంపీ నిధులతో వైద్యసామాగ్రిని మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీచైర్మన్‌ ఆంగోతు బిందు, మహబూబాబాద్‌ లోక్‌సభ సభ్యులు మాలోత్‌ కవి...

'ధాన్యం, మక్కల కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు రానివ్వం'

April 24, 2020

మహబూబాబాద్‌ : వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రానివ్వమని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వ...

వరంగల్‌లో గన్నీ సంచుల తయారీ ఫ్యాక్టరీ

April 18, 2020

 మహబూబాబాద్ : వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో గన్నీ సంచుల తయారీ ఫ్యాక్టరీ  ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంసిద్ధత వ్యక్తం చేయడంపై ఈ ప్రాంత బిడ్డగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని మంత్రి సత్యవతిరాథోడ్...

ప్రభుత్వానికి తోడుగా దాతలు ముందుకు రావాలి

April 18, 2020

మహబూబాబాద్  : ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచన మేరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు కూలీలు, వలస కూలీలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ప్రభుత్వం చేసే దానికి దాతల...

'ప్రజల రక్షణే పరమావదిగా అహర్నిశలు కృషి'

April 18, 2020

మహబూబాబాద్‌ : ఆర్థిక మాంద్యం ఉన్నా, రాష్ర్టానికి నెలకు వచ్చే దాదాపు రూ.4 వేల కోట్ల ఆదాయం రాకున్నా ప్రజల రక్షణే పరమావదిగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నరని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథ...

'లాక్‌డౌన్‌లో ఎవరూ ఇబ్బంది పడకుండా చర్యలు'

April 17, 2020

వరంగల్‌ : లాక్‌డౌన్‌లో ఎవరూ ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. కరోనా వైరస్‌ నియంత్రణపై వరంగల్‌ అర్భన్‌ జిల్లాలో తీసుకుంటున్న చ...

తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీ తనంగా ఉంటాం

April 16, 2020

మహబూబాబాద్  : కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో విపక్షాలు చేసే విమర్శలపై   మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శవాలపై పేలాలు ఏరుకుంటూ, అవాకులు, చెవాక...

వలస కూలీలకు మంత్రి సత్యవతి నిత్యావసర సరుకులు పంపిణీ

April 15, 2020

మహబూబాబాద్‌ : ప్రపంచాన్ని కబళిస్తోన్న కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ను సహక...

అంగన్‌వాడీ సరుకులు ఆగొద్దు

April 11, 2020

మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చేస్తున్న సరు కుల ...

పేదలకు ఇచ్చే అంగన్‌వాడీ సరుకులు ఆగొద్దు : మంత్రి సత్యవతి

April 10, 2020

హైదరాబాద్‌ : పేద ప్రజలకు ఇచ్చే అంగన్‌వాడీ సరుకుల పంపిణీ ఆగొద్దని రాష్ట్ర మహిళా-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌ ఎంబీనగర్‌లో గల అంగన్‌వాడీ కేంద్రాన్ని మం...

'రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర వచ్చేవిధంగా కొనుగోళ్లు'

April 07, 2020

వరంగల్‌ అర్బన్‌ : రైతులు నష్టపోకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కే విధంగా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని ఎవరూ అధైర్యపడొద్దని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ, లాక్...

'కరోనాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తినిచ్చే ఔషధం యాగం'

April 07, 2020

మహబూబాబాద్‌ : కరోనా వైరస్‌ను ఎదుర్కొనే రోగ నిరోధకశక్తినిచ్చే ఔషధం యాగమని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. లోకకళ్యాణం కోసం మహబూబాబాద్‌లోని అయ్యప్ప దేవాలయంలో నంబూద్రిల పర్యవే...

పారిశుద్ధ్య కార్మికుల కోసం భోజన కేంద్రం ప్రారంభం

March 31, 2020

వరంగల్, మార్చి 31 : ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ కట్టడిలో రాష్ట్ర పారిశుద్ధ్య కార్మికుల సేవలు చాలా గొప్పగా ఉన్నాయని  మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సేవలందించే వార...

విదేశాల నుంచి వచ్చినవారిపై నిరంతర నిఘా

March 29, 2020

మహబూబాబాద్  : కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ వల్ల జిల్లాలో వలస కూలీలు, దినసతి కూలీలు ఎవరికీ భోజన, వసతి ఇబ్బందులు ఏర్పడకుం...

వలస కూలీలందరికీ వైద్య పరీక్షలు

March 29, 2020

మహబూబాబాద్  : కరోనా మహమ్మారి దెబ్బకు వలస కూలీలు ఇబ్బందులు పడకుండా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోంది. మహారాష్ట్ర నుంచి మహబూబాబాద్ కు పని కోసం వచ్చిన కూలీలు కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పనిలేక, ఇంటి దగ...

'వలస కూలీలను కడుపులో పెట్టుకుని చూసుకుంటాం'

March 28, 2020

మహబూబాబాద్‌ : పొట్ట చేతపట్టుకుని రాష్ర్టానికి వచ్చిన వలస కూలీలను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలంలోని గొల...

లాక్‌డౌన్‌ను విజ‌య‌వంతం చేసి.. క‌రోనాను త‌రిమికొడుదాం : మ‌ంత్రి స‌త్య‌వ‌తి

March 27, 2020

హైద‌రాబాద్‌: ప్రపంచాన్నంతటిని నేడు లాక్ డౌన్ చేసి, విశ్వ మహమ్మారిగా మారిన కరోనా వైరస్ కట్టడికి అమలు చేస్తున్న నివారణ చర్యలను మహబూబాబాద్, ములుగు జిల్లాలో పర్యవేక్షించి, ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ లా...

ఇళ్లలోనే ఉండి కరోనాను కట్టడి చేద్దాం : మంత్రి సత్యవతి రాథోడ్‌

March 26, 2020

మహబూబాబాద్‌ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వ, అధికారుల ఆదేశాలు ప్రజలు కచ్చితంగా పాటించాల్సిందిగా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. అందరం ఇ...

ఇంటివద్దకే అంగన్ వాడీ సరుకులు

March 23, 2020

హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా అంగన్ వాడీ కేంద్రాలను మూసివేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు అంగన్ వాడీ కేంద్రాలలో ఇచ్చే సరుకులన్నింటిని ఇంటి వద్దకే పంపిణీ చేయాలని ...

జనతా కర్ఫ్యూకు రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలి

March 21, 2020

హైదరాబాద్ : పక్క దేశంలో పుట్టి..ప్రపంచవ్యాప్తమై...లక్షల మందికి సోకి...వేలమందిని పొట్టన పెట్టుకుంటున్న కరోనా వైరస్ (కోవిడ్ -19) విజృంభణను అరికట్టాలంటే స్వీయనియంత్రణ ఒక్కటే మార్గమమని, అదే శ్రీరామరక్ష...

కవిత రాకతో మహిళా శక్తి పెరుగుతుంది..

March 18, 2020

హైదరాబాద్‌: రాష్ట్ర శాసనమండలి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన కవితకు మంత్రి సత్యవతి రాథోడ్‌ శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమె నామినేషన్‌ దాఖలు చేయడంపై ...

రాష్ట్రప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తోంది: మంత్రి సత్యవతి రాథోడ్‌

March 08, 2020

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గిరిజన, మహిళా- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ...

స్త్రీలు శక్తి స్వరూపిణీలు : మంత్రి సత్యవతి

March 05, 2020

యాదాద్రి భువనగిరి : భువనగిరిలో రాచకొండ పోలీసు కమిషనరేట్‌ ఆధ్వర్యంలో మహిళల భద్రతపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మంత్రి సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక...

యాదాద్రీశుడిని దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్‌

March 05, 2020

యాదాద్రి భువనగిరి :  రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ...

మంత్రి సత్యవతి రాథోడ్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ..

March 04, 2020

హైదరాబాద్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2020ని పురస్కరించుకొని రాష్ట్రప్రభుత్వం.. మంత్రి సత్యవతి రాథోడ్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనే విషయం...

కేసీఆర్‌ నాయకత్వంలోనే రైతులకు మేలు : మంత్రి సత్యవతి

March 04, 2020

వరంగల్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోనే రైతులకు మేలు జరిగిందని.. రాబోయే రోజుల్లో రైతును రాజు చేయడమే తమ సర్కార్‌ లక్ష్యమని మంత్రి సత్యవతి రాథోడ్‌ ఉద్ఘాటించారు. వరంగల్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ మ...

బాలికకు నిప్పు పెట్టిన ఘటనపై మంత్రి సత్యవతి సీరియస్

March 01, 2020

మహబూబాబాద్:  బాలికపై అత్యాచారం చేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘాతుకంపై రాష్ట్ర మహిళా-శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహిళలు, బా...

50 శాతం రిజర్వేషన్లు, ప్రోత్సాహకాలతో మహిళా సాధికారత

February 29, 2020

వరంగల్  : మహిళలు శక్తి రూపాలని మంత్రి   సత్యవతి రాథోడ్ అన్నారు. వారి కాళ్లపై వారు నిలబడేలా 50 శాతం రిజర్వేషన్లు కల్పించాం ప్రోత్సాహకాలు ఇస్తూ ఆత్మగౌరవంతో బతికేలా మన ముఖ్యమంత్రి కేసిఆ...

పట్టణ ప్రగతితో సమస్యలకు సత్వర పరిష్కారం...

February 29, 2020

వరంగల్  : పట్టణాలంటే మురికి కూపాలుగా కాకుండా ప్రగతికి కేంద్రాలుగా ఉండాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచారు. దీనిలో భాగంగానే పట్టణ ప్రగతి కార్యక్రమం సమస్యలు పరిష్కారం అవుతున్నాయని మంత్రి సత్యవతి రాథోడ్  ...

సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు రైతులకు మేలు చేయాలి

February 29, 2020

వరంగల్  : డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికలు జిల్లాలో పూర్తి అయ్యాయి.  వరంగల్ ఉమ్మడి జిల్లాలో డిసిసిబి చైర్మన్ గా మార్నేని రవీందర్ రావు, వైస్ చైర్మన్ గా కుందూరు వెంకటేశ్వరరెడ్డి, డిసిఎంఎస్ చైర్...

ప్రగతి నిలయాలుగా పట్టణాలు : మంత్రి సత్యవతి రాథోడ్‌

February 25, 2020

వరంగల్‌ అర్బన్‌ : మున్సిపాలిటీలు అంటే మురికికూపాలు, అవినీతి నిలయాలు అన్న పేరుపొందాయని ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతితో ఈ పేరు మారి పట్టణాలు అంటే ప్రగతి నిలయాలుగా మార్పు చెందాలని రాష్ట్ర గిరిజన సంక...

పట్టణ ప్రగతిలో ఆదర్శంగా నిలువాలి

February 24, 2020

నమస్తేతెలంగాణ నెట్‌వర్క్‌: దేశంలో ఏ రాష్ట్రం లో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని, చాలా రాష్ర్టాలు మన పథకాలను అనుసరిస్తున్నాయని పలువురు మంత్రులు పేర్కొన్నారు. ఆదివార...

వేయి స్తంభాల దేవాలయంలో మంత్రుల పూజలు

February 21, 2020

మహాశివరాత్రి  సందర్భంగా వేయి స్తంభాల దేవాలయంలో రుద్రేశ్వర స్వామికీ  మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు...

ఇప్పటి సర్పంచ్‌లు అదృష్టవంతులు: మంత్రి సత్యవతి రాథోడ్‌

February 20, 2020

ములుగు : ఇప్పుడున్న సర్పంచ్‌లు అదృష్టవంతులని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. పంచాయతీరాజ్‌ చట్టంపై అవగాహన కల్పించేందుకు ములుగు జిల్లా లీలా గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన పంచాయ...

శ్రీ వీరభద్ర స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి..

February 19, 2020

మహాబూబాబాద్‌: రాష్ట్ర గిరిజన, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రథోడ్‌ జిల్లాలోని కురవిలో గల 400 సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీ వీరభద్రస్వామి దేవాలయ ఏర్పాట్లపై కలెక్టర్‌ కార్యాలయంలో సమీ...

కేసీఆర్ బ‌ర్త్‌డే.. మంత్రి స‌త్య‌వ‌తి ర‌క్త‌దానం

February 17, 2020

హైద‌రాబాద్‌: రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇవాళ 66వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు.  సీఎం బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.  తెలంగాణ భ‌వ‌న్‌లో...

ఐటీలో మేటి వరంగల్‌

February 17, 2020

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: చారిత్రక వరంగల్‌ నగరాన్ని ఐటీ రంగంలో మేటిగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పమని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రా...

ఇదే సేవాలాల్‌ మహారాజ్‌కు అర్పించే నిజమైన నివాళి: మంత్రి సత్యవతి

February 15, 2020

హైదరాబాద్‌ : మనం మంచి మార్గంలో నడవడమే శ్రీ సేవాలాల్‌ మహారాజ్‌కు అర్పించే నిజమైన నివాళి అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. శ్రీశ్రీశ్రీ సత్సంగ్‌ సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ 2...

సీఎం జన్మదినోత్సవ వేడుకలకు లక్ష మొక్కలు లక్ష్యంగా..

February 14, 2020

  హైదరాబాద్  :  మహిళా- శిశు సంక్షేమ శాఖ కార్యాలయాల్లో ప్రత్యేక హరితహారం కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు  మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్ర...

సంత్ సేవాలాల్ జ‌యంతి.. సంబ‌రాల్లో పాల్గొన్న స్పీక‌ర్‌, మంత్రులు

February 14, 2020

హైద‌రాబాద్ :  గిరిజన సంక్షేమ సంఘం - సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఇవాళ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 281 వ జయంతి ఉత్సవాలు జ‌రిగాయి.  సేవాలాల్ మహారాజ్ కేవలం గిరిజన ఆరాధ్య దైవం కాదు....

మేడారం జాతర విజయవంతం: మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి

February 08, 2020

హైదరాబాద్‌: తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మకం-సారలమ్మ జాతర విజయవంతం అయిందని రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. గిరిజన వనదేవతల జాతర నేడు పూర్తైన న...

‘మేడారం’ విశిష్టత విశ్వవ్యాప్తం

February 06, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆసియా లోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతర విశిష్టతను ప్రపంచానికి తెలియజేసేందుకు వికీమీడియా కృషిచేస్తున్నది. ఇందులో భాగంగా మేడారం జాతర ఫొటోల చిత్రీకరణపై ‘విక...

గిరిజనుల విద్యాప్రగతికి కృషి

January 31, 2020

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గిరిజనుల సామాజిక, ఆర్థిక, విద్యాప్రగతికి కేసీఆర్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం సంక్షేమభవన్‌లో మంత్రి అధ్యక్షతన ఆరో ...

పోడు భూముల సమ‌స్య‌కు త్వ‌ర‌లో ప‌రిష్కారం..

January 30, 2020

హైద‌రాబాద్‌: రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో ఇవాళ‌ 6వ గిరిజన సలహా మండలి(ట్రైబల్ అడ్వైజరి కౌన్సిల్) సమావేశం ...

మేడారం పనుల‌ను స‌మీక్షించిన మంత్రి స‌త్య‌వ‌తి

January 28, 2020

హైద‌రాబాద్‌:  మేడారం సమ్మక్క - సారాలమ్మ జాతర దగ్గర పడుతున్న నేపథ్యంలో  రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఇవాళ రోడ్డు ప‌నుల‌ను స‌మీక్షించారు.&...

ప్రతిష్ఠాత్మకంగా మేడారం జాతర

January 24, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణకు తలమానికమైన మేడారంలోని సమ్మక్క, సారలమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. దే...

మహిళా సంక్షేమానికి పెద్దపీట: మంత్రి రాథోడ్‌

January 24, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మహిళా సంక్షేమానికి, భద్రతకు రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని గిరిజన, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ పేర్కొన్నారు. శుక్రవారం జాతీయ మహిళాదినోత్సవాన్ని...

వనదేవతల దీవేనలతోనే సుభిక్ష తెలంగాణ

January 21, 2020

బయ్యారం : వన దేవతలైన సమ్మక్క-సారలమ్మ దీవేనలతోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా సుభిక్షంగా ఉంటున్నారని గిరిజన,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీ మాలోత్‌ కవిత అన్నారు.  మహబూబాబాద్...

తండాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా

January 20, 2020

మహబూబాబాద్‌: జిల్లాలోని సాంక్రియ తండా, బాబు నాయక్‌ తండాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. మహబూబాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా 8, 20వ వార్డుల అభ్యర్థ...

గులాబీజెండా ఎగిరేద్దాం

January 12, 2020

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేద్దామని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని మంత్రులు, ఎమ్మెల...

తాజావార్తలు
ట్రెండింగ్
logo