మంగళవారం 02 జూన్ 2020
sanjay | Namaste Telangana

sanjay News


ట్రంప్ ప‌ర్య‌ట‌నవ‌ల్లే దేశంలో క‌రోనా!

May 31, 2020

ముంబై: అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప‌ర్య‌ట‌న‌వ‌ల్లే దేశంలో గుజ‌రాత్ రాష్ట్రంతోపాటు ముంబై, ఢిల్లీల్లో క‌రోనా వైర‌స్ విస్త‌రించింద‌ని శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ విమ‌ర్శించారు. ట్రంప్ ప‌ర్య‌ట‌న ...

ట్విట్టర్‌కు స్పందించి సహకరించిన మాజీ ఎంపీ కవిత

May 31, 2020

క్యాన్సర్‌ బాధితుడికి చేయూత జగిత్యాల: క్యాన్సర్‌తో బాధపడుతున్న జగిత్యాలకు చెందిన మాచర్ల నాగేంద్రకు  మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బ...

చిన్నారులకు మంత్రి కేటీఆర్ భరోసా..

May 25, 2020

జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలం భూపతిపూర్ కు చెందిన భూపతి-ప్రశాంతి దంపతులకు ఇద్దరు కవలలు జన్మించారు..అయితే పిల్లలిద్దరూ బరువు తక్కువగా ఉండటంతో..వైద్య ఖర్చుల కోసం లక్షల్లో ఖర్చవుతుందని డ...

యోగీ ఆదిత్య‌నాథ్ ఒక హిట్ల‌ర్‌

May 24, 2020

ముంబై: వలస కూలీల విష‌యంలో యూపీ బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును శివసేన తీవ్రంగా తప్పుపట్టింది. యూపీ ప్ర‌భుత్వ వైఖ‌రివ‌ల్ల ప్ర‌స్తుతం వలస కూలీలు అనుభ‌విస్తున్న దుస్థితిని చూస్తే.. 1990 ప్రాంతంలో జమ్మ...

కానిస్టేబుల్‌ భార్యకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం

May 23, 2020

డెహ్రూడూన్‌: ఉత్తరాఖండ్‌లో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్‌ సంజయ్‌ గుర్జార్‌ భార్యకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసింది. ఉత్తరాఖండ్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఆ మ...

కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధికి కరోనా

May 22, 2020

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ ఝాకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఇంతవరకు తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేనప్పటికి, కరోనా పాట...

దమ్ముంటే.. పోతిరెడ్డిపాడులో పోరాడు

May 20, 2020

బీజేపీ నేత బండి సంజయ్‌కి మంత్రి గంగుల సవాల్‌కరీంనగర్‌, నమస్తేతెలంగాణ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి దమ్ముంటే పోతిరెడ్డిపాడుకు వెళ్లి పోరాడా లని బీసీ సంక్షేమ శ...

'మంచి బంతులను బాదడం ప్రారంభించింది అతడే'

May 19, 2020

న్యూఢిల్లీ: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌పై టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు, కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ ప్రశంసలు కురిపించాడు. నాణ్యమైన బౌలర్లు వేసిన మంచి బంతులను సైతం బాదేసిన తొలి భారత బ్యాట్స్‌మ...

నమ్మకమే ప్రధానం: బంగర్‌

May 19, 2020

న్యూఢిల్లీ: ఆటగాళ్లకు కోచ్‌కు మధ్య బంధం బలంగా ఉండాలంటే నమ్మకం ప్రధానాంశమని టీమ్‌ఇండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ వ్యాఖ్యానించాడు. కోచ్‌పై నమ్మకముంచితేనే తమలోని అభద్రతాభావాలను చర్చించేందుక...

అప్ప‌ట్లో స‌చినే జ‌ట్టుకు ఆధారం: మ‌ంజ్రేక‌ర్‌

May 18, 2020

న్యూఢిల్లీ: 90వ ద‌శ‌కంలో టీమ్ఇండియా స‌చిన్ టెండూల్క‌ర్‌పై అతిగా ఆధార‌ప‌డేద‌ని భార‌త మాజీ క్రికెట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్ పేర్కొన్నాడు. 1989లో పాకిస్థాన్‌పై అరంగేట్రం చేసిన మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ అన‌తి కా...

వలస కూలీకి భరోసాలో కేసీఆరే బెస్ట్‌

May 17, 2020

వైరల్‌ అవుతున్న సంజయబారు వ్యాఖ్యలుహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పొరుగు రాష్ర్టాల వలస కూలీల...

ఎన్టీఆర్ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు..!

May 14, 2020

అర‌వింద స‌మేత త‌ర్వాత ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి అనేక వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. చిత...

ఎమ్మెల్యే కారులో మ‌ద్యం బాటిళ్లు..

May 14, 2020

బీహార్: ఓ వైపు లాక్ డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో బ‌క్స‌ర్ ఎమ్మెల్యే సంజ‌య్ కేఆర్ తివారి కారులో పోలీసులు మ‌ద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే సంజ‌య్ కేఆర్ తివారి మాట్లాడుతూ..రేష‌న్ స‌రు...

కాంగ్రెస్‌ తప్పుకొంటేనే థాక్రే నిలబడుతాడు

May 10, 2020

ముంబై: శాసనమండలికి జరుగునున్న ఎన్నికల్లో తమ పార్టీ అధినేత ఉద్దవ్‌ థాక్రేను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని, అలా కుదరనిపక్షంలో ఎన్నికల బరి నుంచి ఉద్దవ్‌ తప్పుకొంటారని శివనసేన సీనయర్‌ నేత సంజయ్‌ రౌత్‌ స్పష్ట...

బాలీవుడ్ డైరెక్ట‌ర్‌తో ఎన్టీఆర్ చిత్రం..!

May 02, 2020

బాలీవుడ్‌లో పీరియాడిక్ చిత్రాలు తెర‌కెక్కించ‌డంలో దిట్ట సంజయ్ లీలా భ‌న్సాలీ. ఆయ‌న తెర‌కెక్కించిన ప‌ద్మావ‌త్‌,భాజీరావు మ‌స్తానీ, దేవ‌దాస్‌, రామ్ లీలా చిత్రాలు బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. తాజాగా ...

మిధాని సీఎండీగా డాక్టర్‌ సంజయ్‌

May 02, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న కేంద్ర రక్షణశాఖ ఆధ్వర్యంలోని ‘మిశ్ర ధాతు నిగం లిమిటెడ్‌ (మిధాని)’ సీఎండీగా డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ఝా నియమితులయ్యారు. ప్రస్తుతం మి...

క‌ష్ట స‌మ‌యంలో సంజ‌య్ ద‌త్‌కి అండ‌గా నిలిచిన రిషీ

April 30, 2020

కొన్ని ద‌శాబ్ధాల పాటు హీరోగా వెండితెర‌ని ఏలిన అద్భుత న‌టుడు రిషీ క‌పూర్. మ‌ధ్య‌లో కొన్ని మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు చేసిన ఆయ‌న ఇటీవ‌ల సైడ్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ వ‌చ్చారు. అయితే న‌టుడిగానే కాకుండా మంచ...

సాధుల హ‌త్య‌కు మ‌తం రంగు పులుమొద్దుః శివ‌సేన‌

April 28, 2020

ఉత్త‌రప్ర‌దేశ్‌లోని బులంద్‌ష‌హ‌ర్‌లో ఇద్ద‌రు సాధువుల‌ను హ‌త్య చేసిన ఘ‌ట‌న మ‌తం రంగు పులుముకుంటుండ‌టంపై శివ‌సేన ఆందోళ‌న వ్య‌క్తంచేసింది. సాధువుల హ‌త్య దారుణ‌మైన‌ద‌ని వ్యాఖ్యానించిన శివ‌సేన నేత సంజ‌య...

సీవీసీగా సంజయ్‌కొఠారి

April 26, 2020

న్యూఢిల్లీ: కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ (సీవీసీ)గా సంజయ్‌కొఠారి (63) ప్రమాణం చేశారు. రాష్ట్రపతిభవన్‌లో శనివారం ఉదయం 10.30 గంటలకు ఆయనతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమం...

నూత‌న‌ సీవీసీగా కొఠారి ప్ర‌మాణ స్వీకారం

April 25, 2020

న్యూఢిల్లీ: నూత‌న సెంట్ర‌ల్ విజిలెన్స్ క‌మిష‌న‌ర్‌గా (సీవీసీగా) సంజ‌య్ కొఠారి ప్ర‌మాణ స్వీకారం చేశారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్‌ కోవింద్ కొఠారి చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. ...

రైతుల ముసుగులో రాజకీయం

April 25, 2020

ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుబీజేపీ పాలిత రాష్ర్టాల్ల...

రాజకీయలు కాదు హమాలీలు.. గన్నీ సంచులు తెప్పించు..

April 24, 2020

కరీంనగర్:  రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు.  ధాన్యం కొనుగోళ్లపై రాజకీయం చేయవద్దని హితవ పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్య...

బండి సంజయ్‌ది రాజకీయ డ్రామా : కడియం శ్రీహరి

April 24, 2020

వరంగల్‌ అర్బన్‌ : హన్మకొండ చౌరస్తాలో కడియం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చర్మకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో సీఎం కేసీఆ...

జాన్వీ క‌పూర్ సోద‌రి డ్యాన్స్..వీడియో

April 19, 2020

బాలీవుడ్ యాక్ట‌ర్ సంజ‌య్ క‌పూర్ త‌న కూతురు, జాన్వీ క‌పూర్ సోద‌రి శ‌న‌య‌క‌పూర్  డ్యాన్స్ చేసిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. శ‌న‌య ఓ ఈవెంట్ లో రిహార్స‌ల్ చేస్తున్న వీడియో ఒకటి ...

త‌న ఫ్యామిలీ గురించి ఆందోళ‌న చెందుతున్న మున్నాభాయ్

April 19, 2020

క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌పంచంలోని ప‌లు దేశాలు లాక్‌డౌన్‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ కార‌ణంగా ర‌వాణా వ్య‌వ‌స్థ‌తో పాటు అనేక రంగాలు మూత‌ప‌డ్డాయి. ముఖ్యంగా ర‌వాణా వ్య‌వ‌స్థ...

చెన్నైకంటే ముంబై ఇండియన్స్ బెస్ట్: మంజ్రేకర్

April 06, 2020

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్​(ఐపీఎల్​)లో చెన్నై సూపర్ కింగ్స్ కన్నా ముంబై ఇండియన్స్ అత్యుత్తమ జట్టుగా మారిందని టీమ్​ఇండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర...

పలు గ్రామల్లో కరోనాపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే

March 27, 2020

జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం,అంబర్ పేట్,హస్నాబాద్,జాబితాపుర్ గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కరోనా నివారణ పై అవగాహన కల్పించారు. గ్రామాల్లో పర్యటిస్తూ గ్రామస్దులకు అవగాహన ...

తెలంగాణ ప్రభుత్వ చర్యలు అభినందనీయం : బండి సంజయ్

March 24, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. ఈ ప్రమాదకరమైన వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందు...

ప్రధాని మోదీనే దేశద్రోహి

March 18, 2020

సెక్యులరిజానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ కేసీఆర్‌బండి సంజయ్‌ వ్యాఖ్యలపై మ...

బండి సంజయ్‌కి అవగాహనలేదు

March 17, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్రాభివృద్ధికి బీజేపీ నేతలు ఏమాత్రం సహకరించడంలేదని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా న...

సంజయ్‌వి మితిమీరిన మాటలు

March 17, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టి గంటలు కూడా గడవకముందే బండి సంజ య్‌ మితిమీరి మాట్లాడుతున్నారని ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ...

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్‌ బాధ్యతల స్వీకరణ

March 16, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. పార్టీ కార్యకర్తలతో కలిసి గన్‌పార్క్‌లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి పార్టీ కార్యాలయానికి వచ్చ...

తమిళనాడు, అసోంలో విద్యాసంస్థలు, సినిమాహాల్స్‌ బంద్‌

March 15, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అసోం వ్యాప్తంగా అన్ని స్కూల్స్‌, కాలేజీలు, యూనివర్సిటీలు, జిమ్స్‌, స్విమ్మింగ్‌ఫూల్స్‌, సినిమా హాల్స్‌ను మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార...

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ కుమార్‌

March 11, 2020

హైదరాబాద్‌ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ నియామకం అయ్యారు. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా ...

మనిషి మాంసంతో కూర వండి..

March 10, 2020

లక్నో : తాగిన మైకంలో ఓ వ్యక్తి దెయ్యంలా ప్రవర్తించాడు. స్మశానవాటికకు వెళ్లి ఓ మృతదేహం చేయిని తీసుకువచ్చి కూర వండాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్‌ టిక్కోపూర్‌ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స...

పిల్ల ముద్దుగా ఉందనేవారు!

March 07, 2020

‘దేవుళ్లు’ ‘చిన్ని చిన్ని ఆశ’ ‘లిటిల్‌ హార్ట్స్‌' వంటి సినిమాల్లో బాలనటిగా మెప్పించింది హైదరాబాదీ అమ్మాయి నిత్యాశెట్టి. ఆ తర్వాత కథానాయికగా అరంగేట్రం చేసి తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. ఆమె కథా...

నేను బీజేపీతోనే...నాకు ప్రాణహాని ఉంది

March 06, 2020

భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని గద్దె దించడం కోసమే ఆ పార్టీ నేతలను బీజేపీ లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కొన్ని రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన...

ఉద్యోగం వదులుకున్నా!

February 29, 2020

‘నాకు సృజనాత్మక రంగాలంటే ఇష్టం. అందుకే ఆర్థిక పరిపుష్టి కలిగిన ఉద్యోగాన్ని వదులుకొని నటనను వృత్తిగా ఎంచుకున్నా’ అన్నారు సీనియర్‌ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌రావు. ఆయన ఓ కథానాయకుడిగా నటిస్తున్న చిత...

గుండె గుండెకో వ్యథ!

February 29, 2020

             కాల్చి.. మంటల్లోకి తోసి..శివ విహార్‌లో నివసించే అన్వర్‌ను అల్లరిమూకలు దారుణంగా హతమార్చాయి. మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో అన్వర్‌...

గౌరవాన్ని నిలబెట్టుకుంటాం

February 28, 2020

‘అద్భుతమైన కథ, అందమైన సంభాషణలతో సాగే చక్కటి చిత్రమిది.  ఈ సినిమా ప్రచారంలో మహేష్‌బాబు, త్రివిక్రమ్‌, రానా చక్కటి సహాయం చేశారు. అందరి గౌరవాన్ని నిలబెట్టుకుంటామనే నమ్మకముంది’ అని అన్నారు బ్రహ్మా...

ఆవేదన.. ఆక్రోశం!

February 20, 2020

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా గత రెండు నెలలుగా నిరవధికంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌ నిరసనకారులు బుధవారం సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కమిటీ ముందు తమ ఆక్రో...

సీవీసీగా సంజయ్‌ కొఠారీ

February 20, 2020

న్యూఢిల్లీ: చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌(సీవీసీ)గా రాష్ట్రపతి కార్యదర్శి సంజయ్‌ కొఠారీ, ప్రధాన సమాచార కమిషనర్‌(సీఐసీ)గా సమాచార కమిషనర్‌ బిమల్‌ జుల్కా పేర్లను మోదీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ బుధవా...

నిరసన తెలుపండి.. కానీ.. ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు

February 18, 2020

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ ఢిల్లీ షాహీన్‌బాగ్‌లో చేపడుతున్న నిరసనలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘నిరసన తెలియజేయడం ప్రజల ప్రాథమిక ...

ఒక రాత్రిలో జరిగే కథ

February 03, 2020

సంజయ్‌వర్మ, నవీన్‌, పునర్నవి భూపాలం, గరీమాసింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఒక చిన్న విరామం’. సందీప్‌ చేగూరి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 14న విడుదలకానుంది. ఇట...

మున్నాభాయ్‌-3 రానుందా..!

February 02, 2020

రాజ్‌కుమార్‌ హిరానీ, సంజయ్‌దత్‌ కాంబినేషన్‌లో వచ్చిన మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌, లగేరహో మున్నాభాయ్‌ బాక్సాపీస్‌ను షేక్‌ చేసిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విధు వినోద్‌ చోప్రా ఈ చిత్రాలను న...

'ఓ పిట్ట క‌థ' ప్రీ టీజ‌ర్ విడుద‌ల‌

February 05, 2020

ఇప్పటివరకు పెద్ద సినిమాలు నిర్మిస్తూ వస్తున్న భ‌వ్య క్రియేష‌న్స్ ఇప్పుడు కాన్సెప్ట్ మూవీ తీస్తున్న సంగ‌తి తెలిసిందే. చందు ముద్దు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్...

కన్హాలో అతిపెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభం

January 29, 2020

నమస్తే తెలంగాణ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామంలో.. కన్హా శాంతివనం పేరుతో హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యానకేంద్రాన్ని, శ్రీరామచంద్రమిషన్‌ గ్లో...

సర్ఫరాజ్‌ 301

January 23, 2020

ముంబై: ముంబై యువ బ్యాట్స్‌మన్‌ సర్ఫరాజ్‌ఖాన్‌ త్రిశతకంతో కదంతొక్కాడు. దీంతో ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన గ్రూపు-బి రంజీ మ్యాచ్‌ ఎలాంటి ఫలితం లేకుండానే డ్రాగా ముగిసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 353/5తో బుధవార...

ఆలయాన్ని మూయం

January 19, 2020

షిర్డీ, జనవరి 18: షిర్డీ సాయిబాబా జన్మస్థలంపై నెలకొన్న వివాదం మహారాష్ట్రలో రాజకీయ, ప్రాంతీయ రంగును పులుముకుంటున్నది. సాయిబాబా జన్మస్థలంగా భావిస్తున్న పర్భణి జిల్లాలోని పాథ్రిని యాత్రాస్థలంగా ...

మరో రూ.204 కోట్లు

January 19, 2020

న్యూఢిల్లీ, జనవరి 18: భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ (బీపీఎస్‌ఎల్‌) మాజీ సీఎండీ సంజయ్‌ సింఘాల్‌కు చెందిన రూ.204 కోట్లకుపైగా ఆస్తులను ఎన్‌ఫోర్స్‌...

మాఫియాడాన్‌తో ఇందిర భేటీలు

January 17, 2020

పుణె: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మాఫియాడాన్‌ కరీంలాలాతో ముంబైలో అప్పుడప్పు డూ భేటీ అయ్యేవారని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1960-1980 మధ్య ముంబైని ఏలిన ముగ్గు రు మాఫియా డాన్‌లల...

మోదీ.. శివాజీనా?

January 14, 2020

ముంబై: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీతో ప్రధాని మోదీని పోలుస్తూ ప్రచురించిన ఓ పుస్తకంపై వివాదం నెలకొన్న ది. బీజేపీ నేత జైభగవాన్‌ గోయల్‌ రాసిన ‘ఆజ్‌ కే శివాజీ: నరేంద్రమోదీ’ పుస్తకాన్ని ఢిల్లీ లో బీజేపీ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo