బుధవారం 03 జూన్ 2020
sanitiser | Namaste Telangana

sanitiser News


హ్యాండ్‌ శానిటైజర్ల ఎగుమతిపై నిషేధం

May 06, 2020

న్యూఢిల్లీ: హ్యాండ్‌ శానిటైజర్ల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తుండటంతో శానిటైజర్ల కొరత ఏర్పడకుండా ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ...

జర్నలిస్టులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ

April 14, 2020

జనగామ : నిరంతరం సమాజహితం కోరే జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పంపిణీ చేశారు. పాలకుర్తి మండలంలో పని చేస్తున్న ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా జర్...

మద్యం లభించక శానిటైజర్‌ తాగి మృతి

April 14, 2020

కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరులో గ్యాస్‌ సిలిండర్లు సరఫరాచేసే బెర్నార్డ్‌ (35) మద్యం దొరకక చేతులను శుభ్రం చేసుకునే శానిటైజర్‌ తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడ్ని కుటుంబ సభ్యులు దవాఖానకు తర...

కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలుడు : ఇద్దరు మృతి

April 13, 2020

ముంబయి : మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తారాపూర్‌ ఎంఐడీసీ ఏరియాలో ఓ రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించింది. ప్రమాదవశాత్తు సిలిండర్‌ పేలడంతో.. ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా...

కల్తీ శానిటైజర్ల తయారీ : ఇద్దరు అరెస్ట్‌

April 10, 2020

హైదరాబాద్‌ : నగరంలోని పాతబస్తీలో కల్తీ శానిటైజర్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు సంబంధించిన ఇద్దరు సభ్యులను శాలిబండలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నింద...

లాక్‌డౌన్‌.. అధికారుల సూచనలతో నిరాడంబరంగా పెళ్లి

April 01, 2020

ఇండోర్‌ : దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు వాయిదా వేయాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న వ...

శానిటైజర్‌ను దొంగిలించిన ఏటీఎం వినియోగదారుడు.. వీడియో

March 30, 2020

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ఎల్లప్పుడూ చేతులు శుభ్రం చేసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని కోసం ప్రతి ఒక్కరూ శానిటైజర్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఓ యవకుడు డబ్బులు విత్‌డ్రా చేసు...

ఆల్కహాల్‌ అనుకుని శానిటైజర్‌ సేవించిన ఖైదీ

March 27, 2020

తిరువనంతపురం : ఓ రిమాండ్‌ ఖైదీ.. ఆల్కహాల్‌ అనుకుని శానిటైజర్‌ సేవించడంతో మృతి చెందాడు. ఈ ఘటన కేరళలోని పాలక్కడ్‌ జైలులో గురువారం చోటు చేసుకుంది. రమణ్‌కుట్టి అనే రిమాండ్‌ ఖైదీ పాలక్కడ్‌ జైల్లో ఫిబ్రవ...

తగ్గిన శానిటైజర్ల ధరలు..

March 23, 2020

న్యూఢిల్లీ: దేశంలో నిత్యావసరాల తయారీ కంపెనీలు(ఎఫ్‌ఎంసీజీ) కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా హ్యాండ్‌ శానిటైజర్లు, ఫేస్‌ మాస్క్‌ల  ధరలను తగ్గించాయి.  ప్రముఖ కంపెనీలు కొన్ని వస్తువులపై&nb...

నకిలీ హ్యాండ్‌ శానిటైజర్‌ తయారీ ముఠా పట్టివేత

March 19, 2020

హైదరాబాద్‌ : ఎదుటివారి అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు తెగబడిపోతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మాస్క్‌లు, శానిటైజర్లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. అందరూ మాస్క్‌లు ధరించాల్సి...

తక్కువ ధరకే శానిటైజర్‌..

March 18, 2020

హైదరాబాద్: కరోనా వైరస్‌ ప్రభావంతో ఇపుడు హ్యాండ్‌ శానిటైజర్ల ప్రాధాన్యత మరింత పెరిగిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌కి మందు లేకపోవడం..నివారణ ఒక్కటే అందరిముందున్న మార్గం కావడంతో పరిశుభ్రత కోసం హ్యాండ్...

తాజావార్తలు
ట్రెండింగ్
logo