సోమవారం 06 జూలై 2020
sanitation workers | Namaste Telangana

sanitation workers News


పారిశుద్ధ్య కార్మికుల‌ను అవ‌మానించిన మ‌హిళ‌.. వీడియో

June 23, 2020

బెంగ‌ళూరు : మ‌న వీధిని, ప‌రిస‌రాల‌ను, ప‌ట్ట‌ణాన్ని ప‌రిశుభ్రంగా ఉంచేది పారిశుద్ధ్య కార్మికులే. మ‌న‌కు ఎలాంటి రోగాలు వ్యాప్తి చెంద‌కుండా.. ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న ఆరోగ్య సంర‌క్ష‌కులుగా పారిశుద్ధ్య కార్మ...

అర్వింద్‌కుమార్‌కు కేటీఆర్‌ ప్రశంస

May 14, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పురపాలక సిబ్బంది యోగక్షేమాల పట్ల శ్రద్ధ చూపుతున్న మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, తెలంగాణ సీడీఎంఏ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణను ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి ...

శేఖ‌ర్ క‌మ్ముల‌ని ఫిదా చేసిన పారిశుద్ధ్య కార్మికులు

May 13, 2020

క్రియేటివ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల గ‌త నెల 27న‌ నార్త్‌జోన్‌ పరిధిలో పనిచేసే వెయ్యి మంది పారిశుద్ధ్య సిబ్బందికి నెలరోజుల పాటు బాదంపాలు, మజ్జిగ ఉచితంగా అందిస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ...

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ

May 11, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ ప్రబలుతున్న కారణంగా దేశమంతా లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు దాతలు ముందుకువచ్చి నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర...

సీఎం సహాయనిధికి పారిశుధ్య కార్మికుల విరాళం

May 10, 2020

చిట్యాల: కరోనా నివారణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఇప్పటి వరకు ఎంతోమంది  దాతలు తమవంతు ఆర్థిక సహాయం అందించగా నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పారిశుధ్య సిబ్బంది మేము సై...

పారిశుద్ధ్య కార్మికులకు సలాం.. మంత్రి అల్లోల

May 01, 2020

నిర్మల్‌: కరోనా నియంత్రణకు వైద్యులు, పోలీసులతోపాటు పారిశుద్ధ్యకార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని, వారి సేవలకు సలాం చేస్తున్నాని దేవాదాయ శాఖ మంత్రి అల్లో ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నిర...

పారిశుద్ధ్య కార్మికుల అవిశ్రాంత యుద్ధం

April 30, 2020

ఐటీ మంత్రి కేటీఆర్‌ ప్రశంసహైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  కరోనా నియంత్రణకు పారిశుద్ధ్య కార్మికులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర...

పారిశుద్ధ్య కార్మికులతో మంత్రి సత్యవతి సహపంక్తి భోజనం

April 27, 2020

మహబూబాబాద్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్స వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్...

పారిశుద్ధ్య కార్మికులకి పాలు, మ‌జ్జిగ అందించిన శేఖ‌ర్ క‌మ్ముల‌

April 27, 2020

క‌రోనా క‌ష్ట కాలంలో మ‌న ప‌రిస‌రాల‌ని శుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య కార్మికులు ప్రాణాల‌కి తెగించి మండే ఎండ‌ల‌లో ప‌ని చేస్తున్నారు. వారి కృషిని గుర్తించిన శేఖ‌ర్ క‌మ్ముల నార్త్ జోన్ జీఎచ్ఎంసీ కార్యాల‌...

మీ కుటుంబసభ్యుల ఆరోగ్యం జాగ్రత్త

April 23, 2020

పారిశుద్ధ్య కార్మికులతో మంత్రి కేటీఆర్‌.. వారితో కలిసి భోజనంమీ కుటుంబసభ్యుల ఆ...

పారిశుధ్య, ఆశా కార్యకర్తలకు పుష్పాభిషేకం

April 21, 2020

తల్లాడ: కరోనాను కట్టడి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులు, ఆశాకార్యకర్తలకు మంగళవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పుష్పాభిషేకం చేశారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రెడ్డిగూ...

పారిశుద్ధ్య కార్మికుల‌కి నా కృత‌జ్ఞ‌త‌లు : మ‌హేష్‌

April 16, 2020

క‌రోనా క‌ర‌తాళ నృత్యం చేస్తున్న ఈ స‌మ‌యంలో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాల‌ని లెక్క చేయ‌కుండా సేవ‌లు చేస్తున్నారు. వీరి త్యాగానికి ప్ర‌జ‌లు జేజేలు ప‌లుకుతున్నారు. సినీ సెల‌...

పారిశుధ్య కార్మికుల కోసం బియ్యం, పప్పు

April 11, 2020

హైదరాబాద్‌:  ప్రస్తుత లాక్‌డౌన్‌ సమయంలో ఆహార పదార్థాలకోసం ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్కొన్నారు. పేదలకు పంపిణీ చేసేందు...

పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి ఎర్రబెల్లి నిత్యావసరాలు పంపిణీ

April 11, 2020

వరంగల్‌ అర్బన్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత ఎంత ముఖ్యమో మనందరికి తెలిసిందే. అటువంటి పరిసరాలను నిత్యం శుభ్రంగా ఉంచేందుకు పాటుపడుతున్నారు మన పారిశుద్...

అన్నదాత ఈ టైలరమ్మ

April 11, 2020

రోజుకు 40 మంది పేదలకు అన్నదానం  పారిశుద్ధ్య కార్మికులు, వైద్యసిబ్బం...

పారిశుద్ద్య కార్మికుల‌కు పూలదండ‌ల‌తో స‌త్కారం..వీడియో

April 10, 2020

అంబాలా: క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్ట‌డంలో ప‌రిశుభ్ర‌త అనేది చాలా ముఖ్య‌మైన అంశం. లాక్ డౌన్ స‌మ‌యంలోనూ  విధులు నిర్వ‌ర్తిస్తూ ప‌రిస‌రాల‌ను ఎప్పుటిక‌పుడు శుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ద్య కార్మి...

ధూళిపూల సుగంధాలు

April 10, 2020

కరోనా వచ్చినా వెరుపులేక పనిలోకిరోడ్లు ఊడుస్తున్న తల్లిదండ్రులు

పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కోరుతూ పిటిషన్

April 10, 2020

 కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దిల్లీ సఫాయి కర్మచారీస్ కమిషన్ మాజీ ఛైర్మన్ హర్మన్ సింగ్ ఈ ...

పారిశుధ్య కార్మికుల పాదాలు కడిగిన పూర్వ విద్యార్ధులు

April 09, 2020

జనగామ : లాక్‌డౌన్‌ సందర్భంగా డాక్టర్లు, పోలీసులతోపాటు పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలను ప్రజలు కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో 1989-90 పదో తరగతికి చెంద...

పారిశుద్ధ్య కార్మికులకు ప్రోత్సాహకంపై సీఎంకు కేటీఆర్‌ ధన్యవాదాలు

April 07, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీ, వాటర్‌వర్క్స్‌, మురుగునీటి నిర్వహణ కార్మికులకు రూ.7,500, మున్సిపాల్టీలు, గ్రామపంచాయతీల్లోని పారిశుద్ధ్య కార్మికులకు రూ.5 వేల చొప్పున ప్రత్యేక ప్రోత్సాహాన్ని...

పారిశుధ్య కార్మికులకు కరెన్సీ నోట్ల దండలతో సత్కారం

April 06, 2020

వరంగల్‌ : కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రాణాలను లెక్కచేయకుండా కాలనీలను శుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికులను సోమవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని 43 డివిజన్‌కు చెందిన దాసరివ...

పారిశుధ్య కార్మికుల కాళ్ళు కడిగిన ఎమ్మెల్యే

April 05, 2020

 శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పారిశుధ్య కార్మికుల్లో లో స్ఫూర్తి నింపేందుకు వారి కాళ్లను కడిగి పూలతో అభిషేకం చేశారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అహర్నిశలూ శ్రమిస్తున్న పారిశుధ్య క...

శానిటైజేషన్‌ వర్కర్లపై పూలవర్షం, కరెన్సీ నోట్ల దండలు.. వీడియో

April 01, 2020

హైదరాబాద్‌ : శానిటైజేషన్‌ వర్కర్లు ముందు వరుసలో ఉండి కరోనా వైరస్‌పై యుద్ధం చేస్తున్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో  శానిటైజేషన్‌ వర్కర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రతి వీధిని పారిశుద్ధ్య కార్మ...

కరోనా విధుల్లో ఉన్నవారు మరణిస్తే రూ. కోటి ఇస్తాం

April 01, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో పని చేస్తున్న శానిటైజేషన్‌ వర్కర్లు, డాక్టర్లు, నర్సుల పట్ల సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉదార స్వభావం చూపించారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా పని చేస్తున్...

పారిశుద్ధ్య కార్మికుల కోసం భోజన కేంద్రం ప్రారంభం

March 31, 2020

వరంగల్, మార్చి 31 : ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ కట్టడిలో రాష్ట్ర పారిశుద్ధ్య కార్మికుల సేవలు చాలా గొప్పగా ఉన్నాయని  మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సేవలందించే వార...

కరోనా కట్టడికి పారిశుధ్య కార్మికులకు శిక్షణ

March 16, 2020

హైదరాబాద్ :  కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. దీనికోసం ఓ కార్యప్రణాళికను సిద్ధంచేశారు. ఇందులో భాగంగా ఆనారోగ్యంతో వచ్చిన విదేశీయులు, విదేశాలనుం...

నా తండ్రి దేశాన్ని నడిపిస్తున్నడు... కేటీఆర్‌ మెచ్చిన వీడియో

February 18, 2020

హైదరాబాద్‌ : దేశాభివృద్ధికి పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ ఎంత అవశ్యకమో అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికుల హీనావస్థను తెలిపే ఓ చిన్న నిడివి గల వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా తన ట్...

తాజావార్తలు
ట్రెండింగ్
logo