బుధవారం 03 జూన్ 2020
rtc bus | Namaste Telangana

rtc bus News


రైల్వే గేటును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..తప్పిన ముప్పు

May 31, 2020

వికారాబాద్ జిల్లా: జిల్లాలోని మొరంగపల్లి రైల్వే గేట్ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తాండూర్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు తాండూర్ నుంచి సంగారెడ్డి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ ...

ఎంజీబీఎస్‌కు బస్సుల రాకపోకలు ప్రారంభం

May 29, 2020

హైదరాబాద్   : నగరంలోని మహాత్మాగాంధీ బస్టాండ్‌ (ఎంజీబీఎస్‌)వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించారు. 67 రోజుల తర్వాత ఎంజీబీఎస్‌ నుంచి  1800 బస్సులు రాష్ట్రవ్యాప్తంగా రాకపోకలు కొనసాగించాయి. ...

కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం

May 27, 2020

హైదరాబాద్‌ : ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, హైదరాబాద్‌లో కరోనా కేసులు, నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలు, ఆర...

ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

May 27, 2020

జోగులాంబ గద్వాల : ఓ నిండు గర్భిణి ఆర్టీసీ బస్సులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ సంఘటన గట్టు మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గట్టు మండలం గొర్లఖాన్‌దొడ...

ఏపీలో ఆర్టీసీ బస్సును తస్కరించిన దుండగుడు

May 22, 2020

 అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ 02 జెడ్ 0552 నెంబర్ బస్సు ను ఓ దుండగుడు దొంగిలించాడు. ధర్మవరం నుంచి ఎన్ ఎస్ గేటు, చెన్నేకొత్తపల్లి, గుట్టూరు మీదుగా బెంగళూరుకు వెళ...

నేటి నుంచి ఏపీలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం

May 21, 2020

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో సిటీ బస్సులు మినహా రాష్ట్రమంతా బస్సు సర్వీసులకు అనుమతి తెలిపినట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఎం...

ఏపీలో రోడ్డెక్కనున్న 1683 బస్సులు

May 20, 2020

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేపు 1683 బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయని ఏపీ ఆర్టీసీ ఎండీ ప్రతాప్‌ ప్రకటించారు. విజయవాడ, విశాఖలో సిటీ బస...

జన జీవనం ఆరంభం

May 20, 2020

రోడ్డెక్కిన బస్సులు.. వ్యాపార సంస్థల కార్యకలాపాలు మొద...

ఏపీలో ఎల్లుండి నుంచి రోడ్డెక్కనున్న బస్సులు

May 19, 2020

 అమరావతి: నాలుగో దశ లాక్ డౌన్  సడలింపుల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో బస్సు సర్వీసుల పునరుద్దరణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నా...

బస్సులకు రైట్‌ రైట్‌

May 19, 2020

రాష్ట్రంలో నేటి నుంచి షరతులతో కూడిన సాధారణ జీవనంగ్రీన్‌జోన...

ఒక్కో బస్సులో 20 మందికే అనుమతి

May 18, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌-19 నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ మార్గదర్శకాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏపీలో ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్‌ బస్సులను నడపాలని సీఎం ...

ఆర్టీసీ బస్సులకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి

May 18, 2020

బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సుల రవాణాకు అనుమతి ఇచ్చింది. బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక సీఎం యెడియూరప్ప అధికారికంగా ప్ర...

ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష

May 18, 2020

హైదరాబాద్‌ : రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ఆర్టీసీ అధికారులతో సమావేశమయ్యారు. ఆర్టీసీ బస్సులు నడిపే విషయమై అధికారులతో మంత్రి చర్చిస్తున్నారు. సాయంత్రం కేబినెట్‌ భేటీ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన...

సా. 5 గంటలకు తెలంగాణ కేబినెట్‌ భేటీ

May 18, 2020

హైదరాబాద్‌ : కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం లాక్‌డౌన్‌ నూతన మార్గదర్శకాలను విడుదల చేయడంతో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర మంత్రివర్గం సోమవారం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ...

అన్ని జిల్లాలు గ్రీన్‌జోన్‌లోకి వచ్చాక ఆర్టీసీ సేవలు

May 14, 2020

ఖమ్మం: జిల్లాలోని అల్లిపురం కొనుగోలు కేంద్రంలో ఆర్టీసీ కార్గో సేవలను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్‌ నాగభూషణం, మార్క్‌ఫెడ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజశేఖర్‌, వ్యవస...

బ‌స్సుల్లో క్వారంటైన్ సెంట‌ర్ల‌కు ప్ర‌యాణికులు

May 14, 2020

బెంగళూరు: లాక్ డౌన్ కార‌ణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న ‌వ‌ల‌స కార్మికులు, కూలీలు, విద్యార్థుల కోసం రైల్వే శాఖ ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపిస్తోన్న విష‌యం తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వ...

50 శాతం సీట్లు మాత్రమే

May 13, 2020

విజయవాడ : గతంలో వంద శాతం ప్రయాణికులు ప్రయాణాలు చేస్తే ఇక నుంచి బస్సులో కేవలం 50 శాతం మందే ప్రయాణించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక టికెట్లు కూడా కండక్టర్ బస్సుల్లో కొట్టి ఇవ్వటం వల్ల కరోనా...

గ్రీన్‌ జోన్ల పరిధిలో బస్సులకు అనుమతి

May 01, 2020

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ కేంద్రం పలు ఆంక్షలు విధించింది. అంతర్‌ జిల్లా బస్సు సర్వీసులకు అనుమతి ఉండదని కేంద్రం ప్రకటించింది. గ్రీన్‌ జోన్ల పరిధిలో 50 శాతం ప్రయాణికుల...

మొబైల్ ఫీవ‌ర్ క్లినిక్ గా ఆర్‌టీసీ బ‌స్సులు

April 30, 2020

మంగ‌ళూరు: క‌రోనాను నియంత్రించేందుకు క‌ర్ణాట‌క‌లో లాక్ డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య క‌ర్ణాట‌క‌లో పెరుగుతుంది. దీంతోజ‌నాల‌ను ప‌రీక్ష‌ల నిమిత్తం ఆస్ప‌త్రికి తీసుకువ...

వలస కూలీకి దన్నుగా..

April 30, 2020

ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో స్వస్థలాలకు తరలింపుచొరవ తీసుకొన్న నర్సంపేట ఎమ్మెల్...

బస్సులో కిరాణ షాపు

April 16, 2020

పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌  ఖమ్మం రూరల్‌, నమస్తే తెలంగాణ: ఖమ్మం రూరల్‌ మండలం పెద్దతండా...

నేడు ప్రజా రవాణా బంద్‌

March 22, 2020

హైదరాబాద్ : కరోనా విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి ఆది వారం ప్రజారవాణాను నిలిపివేయనున్నారు. అందులోభాగంగా నగరంలోని హైదరాబాద్‌ మెట్రోరైలుతో పాటు ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌ రైళ్లు, క్యాబ్‌లు, ఆటోలు నిలి...

రేపు ఆర్టీసీ బస్సులు, మెట్రోరైళ్లు నడువవు: సీఎంకేసీఆర్‌

March 21, 2020

హైదరాబాద్‌: ఒక్క ఆర్టీసీ బస్సు నడవొద్దు.... వేరే రాష్ర్టాల నుంచి బస్సులు రానీయమని సీఎం కేసీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ మెట్రో రైళ్లు కూడా బంద్‌ పెడుతున్నాం. అత్యవసరం కోసం 5 మెట్రో రైళ్లు మాత్రమే అందు...

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సులు బంద్‌

March 21, 2020

కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం (మార్చి 22న) మొత్తం ఆర్టీసీ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని ప్ర...

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌.. వ్యక్తి మృతి

March 20, 2020

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని మిడ్జిల్‌ మండలం మున్ననూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు....

ఆర్టీసీ బస్సుల్లో శానిటైజర్లు

March 19, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో శానిటైజర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి ప్రయాణికుడికి కండక్టర్‌ టికెట్‌తోపాటు శానిటైజర్‌ ఇవ్వనున...

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో 45 లక్షలు స్వాధీనం

March 13, 2020

కృష్ణా : జిల్లాలోని కంచికచర్ల పోలీసు స్టేషన్‌ పరిధిలో రూ. 45.5 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కీసర టోల్‌ గేటు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఏపీ...

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళకు తీవ్రగాయాలు

March 07, 2020

హైదరాబాద్‌ : నగరంలోని చాదర్‌ఘాట్‌ పరిధి నల్లగొండ క్రాస్‌రోడ్డు వద్ద ఈ ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు దాటుతున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడింది. బాధితు...

కరోనాపై జంగ్‌ సైరన్‌

March 05, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అనుమానిత లక్షణాలున్న 36 మందికి బుధవారం వైద్యపరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశ...

పొలంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

March 01, 2020

రెంజల్‌: నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం వీరన్నగుట్ట సమీపంలో ఆటోను తప్పించబోయి ఓ ఆర్టీసీ బస్సు పంట పొలం గట్టుపై ఒరిగింది. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం సంభవించలేదు. స్థానికుల కథనం ప్రకారం.. తాడ్‌బిలోలి- ...

ఆర్టీసీ బస్సులో పైరసీకి అడ్డుకట్ట

February 28, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో పైరసీని తక్షణమే అరికట్టాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. ఖమ్మం డిపో బస్సులో కొత్త సినిమా వేశారని, ఇది నిబంధనలకు విరుద్ధమని...

‘భీష్మ’ పైరసీపై డైరెక్టర్‌ ఫిర్యాదు..కేటీఆర్‌ రీట్వీట్‌

February 27, 2020

హైదరాబాద్‌: నితిన్‌ నటించిన భీష్మ సినిమా పైరసీ కాపీని టీఎస్‌ఆర్టీసీ బస్సులో వీక్షిస్తున్నట్లు వెంకట్‌ అనే యువకుడు ఫొటోలు తీసి డైరెక్టర్‌ వెంకీ కుడుములకు ట్వీట్‌ చేశాడు. టీఎస్‌ఆర్టీసీ బస్సులో పైరసీ ...

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం : నలుగురు మృతి

February 21, 2020

ముంబయి : మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. వైరాగ్‌ ఏరియాలో మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు - జీపు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జీపు నుజ్జునుజ్జు అయింది. న...

చితికిన బతుకులు

February 21, 2020

కోయంబత్తూరు/తిరువనంతపురం, ఫిబ్రవరి 20: తమిళనాడులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తప్పుడు మార్గంలో వచ్చిన కంటైనర్‌ లారీ కేరళ రాష్ట్ర ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో బస...

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి

February 20, 2020

తమిళనాడు: రాష్ట్రంలోని తిరుప్పూర్‌ సమీపంలోని అవినాషి వద్ద తెల్లవారుజామున 3 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిర్పూర్‌ నుంచి తిరువనంతపురం వెళ్తున్న కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును ఓ కంటైనర్‌ వేగ...

ఆర్టీసీ బస్‌లో సీట్ల కొట్లాట.. మహిళపై కత్తితో దాడి

February 19, 2020

హైదరాబాద్ : ఆర్టీసీ బస్‌లో స్త్రీల కోసం కేటాయించిన సీట్లలో కూర్చున్న వ్యక్తిని ప్రశ్నించిన మహిళపై కత్తితో దాడి చేసి పారిపోయాడు ఓ యువకుడు. ఈ సంఘటన బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది....

ఆర్టీసీ బస్సు - బైక్‌ ఢీ : ఇద్దరు మృతి

February 14, 2020

వనపర్తి : చిన్నంబావి మండలం పెద్దదగడ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. కొల్లాపూర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద...

తాజావార్తలు
ట్రెండింగ్
logo