గురువారం 02 జూలై 2020
rishi kapoor | Namaste Telangana

rishi kapoor News


రిషీ లోకాన్ని విడిచి స‌రిగ్గా నెల రోజులైంది..!

May 30, 2020

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు రిషీ క‌పూర్ స‌రిగ్గా నెల రోజుల క్రితం అంటే ఏప్రిల్ 30,2020న అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఆయ‌న మృతితో బాలీవుడ్ పరిశ్ర‌మ దిగ్భ్రాంతి చెందింది. లాక్‌డౌన్ అమ‌లులో ఉన్న కార‌ణంగా కొద...

సంస్మ‌ర‌ణ స‌భ‌లో రిషీ క‌పూర్ కూతురు, త‌న‌యుడు

May 13, 2020

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు రిషీ కపూర్ ఏప్రిల్ 30న క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ వ‌ల‌న కొద్ది మంది స‌మ‌క్షంలోనే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. ఇక కొద్ది రోజుల క్రితం సంస్మ‌ర‌ణ స‌భ జ‌రుప‌గా రిష...

బ‌రాత్‌లో డ్యాన్స్ చేసిన రిషీ.. పాత వీడియో వైర‌ల్

May 05, 2020

ప్ర‌ముఖ న‌టుడు రిషీ క‌పూర్ లుకేమియా వ్యాధితో ఏప్రిల్ 30న క‌న్ను మూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణాన్ని అభిమానులు, స‌న్నిహితులు ఏ మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు. భౌతికంగా రిషీ మ‌న మ‌ధ్య లేక‌పోయిన...

నేను పోయిన‌ప్పుడు నన్ను మోసేందుకు ఎవ్వ‌రు ఉండ‌రు: రిషీ

May 03, 2020

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు రిషీ క‌పూర్ భ‌విష్య‌త్‌ని ముందుగానే ఊహించారా.. అంటే అవున‌నే స‌మాధానం అభిమానుల నుండి వ‌స్తుంది. నా చావు స‌మ‌యంలో న‌న్ను మోసేందుకు ఎవరు ఉండ‌రు. అందుకు సిద్దంగా ఉండాలి అని గ‌తం...

శ‌నివారం రాత్రి ముంబై చేరుకున్న రిషీ కుమార్తె

May 03, 2020

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు రిషీ క‌పూర్ ల్యుకేమియా కార‌ణంగా ఏప్రిల్ 30(గురువారం) క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌నని క‌డ‌సారి చూసేందుకు రిషీ కూతురు రిద్ధీ క‌పూర్ ఎంత‌గానో ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ, వీలు...

మ‌న క‌థ ముగిసింది: రిషీ క‌పూర్ భార్య‌

May 02, 2020

దాదాపు 15 చిత్రాల్లో కలిసి నటించిన రిషి కపూర్, నీతూ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 1980లో వివాహ బంధంతో ఇద్ద‌రు ఒక్క‌టి కాగా,  వీరికి రణబీర్ కపూర్, రిథిమాకపూర్ సంతానం ఉన్నారు. ర‌ణ‌బీర్...

భావోద్వేగాల మధ్య సాగింది: పుట్టినరోజుపై రోహిత్

May 01, 2020

న్యూఢిల్లీ: తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జట్టు సభ్యులు, అభిమానులకు టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కృతజ్ఞతలు చెప్పాడు. గురువారం(ఏప్రిల్ 30) రోహిత్ 33వ సంవత్సరంలో అడు...

రిషీ అంత్య‌క్రియ‌ల‌లో అలియా ప్ర‌వ‌ర్త‌న‌పై ఆశ్చ‌ర్యం..!

May 01, 2020

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు రిషీ క‌పూర్ (67) గురువారం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో బాధించింది. లాక్ డౌన్ వ‌ల‌న చివ‌రి చూపు చూసే అవ‌కాశం కూడా లేకుండా పోయింది...

ఆసుప‌త్రిలో ఉన్న‌ప్పుడు రిషీని ఒక్క‌సారి చూడ‌లేదు: అమితాబ్

May 02, 2020

బాలీవుడ్ స్టార్ రిషీ క‌పూర్ గురువారం క‌న్ను మూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణాన్ని సోష‌ల్ మీడియా ద్వారా క‌న్‌ఫాం చేశారు అమితాబ్ బ‌చ్చ‌న్‌. రిషీ క‌పూర్ మ‌ర‌ణానికి సంబంధించి ట్వీట్ చేయ‌లేక డిలీట్ చే...

రొమాంటిక్‌ రారాజు

May 01, 2020

భారతీయ వెండితెరపై నవనవోన్మేషిత సమ్మోహనాస్త్రం రిషికపూర్‌. ఫరెవర్‌ రొమాంటిక్‌ హీరోగా ఆయన్ని అభిమానులు అభివర్ణిస్తారు. హిందీ చిత్రసీమలో ఘనవారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన ఎన్నో అజరామర పాత్రల ద్వ...

రొమాంటిక్‌ ‘బాబీ’ ఇకలేరు!

May 01, 2020

బ్లడ్‌ క్యాన్సర్‌తో రిషీకపూర్‌ మృతి ఇర్ఫాన్‌ఖాన్‌  మరణించిన &n...

'రిషి.. నీ జెన‌రేష‌న్‌లో నేనుండ‌డం నా అదృష్టం'

April 30, 2020

బాలీవుడ్ ప్ర‌ముఖ నటుడు రిషికపూర్ మ‌ర‌ణానికి ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా ట్విట‌ర్ ద్వారా సంతాపం తెలిపారు. ఈయ‌న‌తోపాటు  సెల‌బ్రిటీలు, క్రీడాకారులు, వ్యాపార‌వేత్త‌లు అంద‌రూ సోష‌ల్‌మీడియ...

క‌ష్ట స‌మ‌యంలో సంజ‌య్ ద‌త్‌కి అండ‌గా నిలిచిన రిషీ

April 30, 2020

కొన్ని ద‌శాబ్ధాల పాటు హీరోగా వెండితెర‌ని ఏలిన అద్భుత న‌టుడు రిషీ క‌పూర్. మ‌ధ్య‌లో కొన్ని మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు చేసిన ఆయ‌న ఇటీవ‌ల సైడ్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ వ‌చ్చారు. అయితే న‌టుడిగానే కాకుండా మంచ...

రిషీ క‌పూర్ 'బాబీ' చిత్రాన్ని 100 రోజులు ఆడించిన తెలుగు ప్రేక్ష‌కులు

April 30, 2020

బాలీవుడ్ దిగ్గ‌జం రిషీ క‌పూర్ హీరోగా న‌టించిన తొలి చిత్రం బాబీ. ఈ చిత్రాన్ని రిషీ క‌పూర్ తండ్రి రాజ్ క‌పూర్ నిర్మించి, తెర‌కెక్కించారు. 1973లో విడుద‌లైన ఈ రొమాంటిక్ చిత్రంలో రిషీ స‌ర‌స‌న డింపుల్ క‌...

తండ్రి మృతితో ఎమోష‌న‌ల్ అయిన‌ రిషీ కుమార్తె

April 30, 2020

దిగ్గ‌జ న‌టుడు రిషీ క‌పూర్ కుమార్తె రిద్దిమా క‌పూర్  ప్యాషన్‌ డిజైనర్ అన్న సంగ‌తి తెలిసిందే. ప్రముఖ‌ వ్యాపారవేత్త భరత్‌ సాహ్నిని పెళ్లి చేసుకున్న ఆమె ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి ఆమె ఢిల్లీల...

వైర‌ల్‌గా మారిన ఇర్ఫాన్‌, రిషీ 'డీ-డే' మూవీ క్లిప్

April 30, 2020

ఒకే రోజు గ్యాప్‌తో భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన రెండు ఆణిముత్యాలు నేల‌రాలాయి. క‌రోనా సంక్షోభంలో ఉన్న మ‌న‌కి ఇద్ద‌రి మ‌ర‌ణాలు తీవ్ర మ‌నోవేద‌న‌ని క‌లిగించాయి. గొప్ప న‌టుడు ఇర్ఫాన్ మ‌ర‌ణించి ఒ...

రిషీ మ‌ర‌ణ‌వార్త‌తో హుటాహుటిన ఆస్ప‌త్రికి చేరుకున్న అలియా

April 30, 2020

బాలీవుడ్ న‌టుడు రిషీ కపూర్ త‌న‌యుడు ర‌ణ్‌బీర్ క‌పూర్ కొన్నాళ్లుగా అందాల భామ అలియా భ‌ట్‌తో డేటింగ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో వీరి వివాహం ఉంటుంద‌ని కూడా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. అలియ...

గ‌ట్టి పోలీసు భ‌ద్ర‌త మ‌ధ్య రిషీ క‌పూర్ అంత్య‌క్రియ‌లు

April 30, 2020

సినీవినీలాకాశంలో త‌ళుక్కున మెరిసిన తార రిషీ క‌పూర్ ఈ రోజు ఉద‌యం హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణంతో అభిమానుల గుండెలు ప‌గిలాయి. కుటుంబ స‌భ్యులు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు.&...

నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకున్న రిషీ క‌పూర్ ట్వీట్స్ ఇవే..!

April 30, 2020

సోష‌ల్ మీడియా ఫైర్ బ్రాండ్ రిషీ క‌పూర్ ఎప్పుడు సంచ‌ల‌న ట్వీట్స్ చేస్తుంటారు. అందులో కొన్ని ట్వీట్స్ కాంట్ర‌వ‌ర్సీ అవ‌తుండ‌గా, మ‌రి కొన్ని ట్వీట్స్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. ప్ర‌స్తుతం ...

చివ‌రి చూపు కోసం 1400 కి.మీ రోడ్డు ప్రయాణం చేయ‌నున్న కుమార్తె

April 30, 2020

రిషీ క‌పూర్ ఆక‌స్మిక మ‌ర‌ణంతో వారి కుటుంబంలో విషాద ఛాయ‌లు నెల‌కొన్నాయి. భార్య‌, కుమార్తె, త‌న‌యుడు శోక సంద్రంలో మునిగారు. చివ‌రి చూపు కోసం బంధ‌వులు, అభిమానులు, శ్రేయోభిలాషులు రిషీ ఇంటికి రావాల‌నుకు...

డ‌బ్బుల్లేక‌ న‌న్ను హీరోగా ప‌రిచ‌యం చేశారు: రిషీ క‌పూర్

April 30, 2020

బాలీవుడ్ అగ్ర నటుడు రిషీ క‌పూర్ మేరా నామ్ జోక‌ర్ చిత్రంతో బాల న‌టుడిగా వెండితెర‌కి ప‌రిచ‌యం అయ్యారు. ఆ చిత్రానికి గాను ఆయ‌న జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. ఇక 1973లో హీరోగా బాబీ అనే సినిమాతో ప్రేక...

రిషీ మ‌ర‌ణం ఎంత‌గానో బాధించింది: ప‌్ర‌ధాని

April 30, 2020

గ‌త రెండేళ్ళుగా క్యాన్స‌ర్‌తో ఫైట్ చేస్తూ వ‌స్తున్న‌ రిషీ క‌పూర్ ఈ రోజు తుది శ్వాస విడిచారు. ముంబై లోని హెచ్ ఎన్ రిల‌య‌న్స్ ఆసుప‌త్రిలో ఉద‌యం 8.45నిల‌.కి రిషీ కపూర్ మృతి చెందిన‌న‌ట్టు కుటుంబ స‌భ్యు...

పేరులో రిషీ .. రొమాంటిక్ హీరోగా ఇమేజ్

April 30, 2020

హైదరాబాద్: బాలీవుడ్ ఫస్ట్ ఫ్యామిలీ అంటారు కపూర్ల కుటుంబాన్ని. వారి ప్రస్తావన లేకుండా బాలీవుడ్ చరిత్ర రాయడం అసాధ్యం. ఆ కుటుంబంలోని నాలుగు తరాలు కొన్ని తరాలను అలరించాయి. తాత పృథ్విరాజ్ కపూర్, తండ్రి ...

45 మంది హీరోయిన్ల‌తో న‌టించిన రొమాంటిక్ హీరో !

April 30, 2020

హైద‌రాబాద్‌: రిషీ క‌పూర్ టాలెంట్ మాత్ర‌మే కాదు. అత‌ని లుక్స్ కూడా అట్రాక్టివ్‌గా ఉంటాయి.  అమ్మాయిల మ‌న‌సు దోచిన హీరో అత‌ను. రొమాంటిక్ హీరోగా రిషీ దాదాపు 25 ఏళ్లు చెల‌రేగిపోయాడు.  ఆ త‌ర్వా...

రిషీ క‌పూర్‌కి నివాళులు అర్పించిన టాలీవుడ్ ప్ర‌ముఖులు

April 30, 2020

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు రిషీ క‌పూర్ హ‌ఠాన్మ‌ర‌ణంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ కూడా మూగ‌బోయింది. ఆయ‌న మృతికి సంతాపంగా చిరంజీవి, వెంక‌టేష్‌, త‌మ‌న్నా, ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్, అ్లు అర్జున్, మంచు విష్ణు, ల...

రిషీ క‌పూర్ లేర‌నే వార్త షాకింగ్‌గా ఉంది: కేటీఆర్

April 30, 2020

బాలీవుడ్ అగ్ర‌న‌టుడు రిషీ క‌పూర్ హ‌ఠాన్మ‌ర‌ణంతో యావ‌త్ దేశం మూగ‌బోయింది. ఎన్నో వైవిధ్య‌మైన పాత్రలు పోషించి అల‌రించిన ఆయ‌న ఈ రోజు మ‌న మ‌ధ్య లేర‌నే వార్త ఎవ‌రికి మింగుడుప‌డ‌డం లేదు. రిషీ క‌పూర్ మ‌ర‌ణ...

రిషీకపూర్‌ చివరి ట్వీట్‌ ఇదే..

April 30, 2020

బాలీవుడ్‌ నటుడు రిషీ కపూర్‌ ట్విట్టర్‌లో చురుకుగా ఉండేవారు. సామాజిక, రాజకీయ అంశాలపై ఆయన తనదైన శైలిలో స్పందించేవారు. అయితే ఆయన చివరగా ఏప్రిల్‌ 2న ఓ ట్వీట్‌ చేశారు. కొవిడ్‌-19పై యుద్ధం చేస్తున్న డాక్...

రిషి క‌పూర్ మృతిపై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన ప్ర‌ముఖులు

April 30, 2020

ఇర్ఫాన్ ఖాన్ మ‌ర‌ణ వార్త నుండి పూర్తిగా కోలుకోక‌ముందే సినిమా రంగానికి మ‌రో షాక్  త‌గిలింది. బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు రిషి కపూర్ క్యాన్స‌ర్ కార‌ణంగా ఈ రోజు మృత్యువాత ప‌డ్డారు. ఆయ‌న మృతితో దేశ వ్...

బాలీవుడ్‌ చాక్లెట్ బాయ్..

April 30, 2020

హైద‌రాబాద్‌: బాలీవుడ్ చాక్లెట్ బాయ్‌గా రిషీ క‌పూర్‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న‌ది.  సినిమాల్లో అత‌ను వేసే డ్రెస్సులు.. అతను వాడే మ్యూజిక్ ఇన్‌స్ట్రూమెంట్స్‌.. అవ‌న్నీ అత‌న్ని స్టార్‌ను చేశాయి.  హ‌మ...

ఆ వార్త విని,నా గుండె ప‌గిలింది: ర‌జ‌నీకాంత్‌

April 30, 2020

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు రిషి క‌పూర్ మ‌ర‌ణంతో ఇండ‌స్ట్రీలో విషాద ఛాయ‌లు నెల‌కొన్నాయి. 2018 నుండి క్యాన్స‌ర్‌తో ఫైట్ చేస్తున్న ఆయ‌న ఈ రోజు ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస వ...

మ‌రో విషాదం.. రిషీ క‌పూర్ క‌న్నుమూత‌

April 30, 2020

బుధవారం బాలీవుడ్ స్టార్ హీరో ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం నుండి పూర్తిగా కోలుకోక ముందే బాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది.  ప్రముఖ నటుడు రిషీకపూర్‌ (67) కొద్ది సే...

రిషీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

April 30, 2020

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఆయన సోదరుడు, మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు అయిన రణధీర్ కపూర్ ఈ సంగతి వెల్లడించారు. 'తమ్ముడికి క్యాన్సర్ ఉంది. శ్వాస ఇబ్బ...

రిషీ ట్వీట్‌కు మర్కజ్ మసీదు ఉదంతమే కారణమా?

April 01, 2020

హైదరాబాద్: సీనియర్ బాలివుడ్ నటుడు రిషీకపూర్ ఎమర్జెన్సీ గురించిన ట్వీట్ ఎందుకు పెట్టారు? ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ మసీదు ఉదంతమే అందుకు కారణమా? ప్రస్తుతం నెటిజనుల మధ్య ఇదే...

సాయంత్రం స‌మ‌యంలో లిక్క‌ర్ స్టోర్స్ తెర‌వండి: సీనియ‌ర్ న‌టుడు

March 28, 2020

క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకి త‌న ప్ర‌తాపం చూపిస్తూ ప్ర‌పంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మ‌న‌దేశంలోను క‌రోనా పాజిటివ్ కేసులు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతున్న నేప‌థ్యంలో ముంద‌స్తు చ‌ర్య‌గా కేంద్ర ప్ర‌భ...

ఖాళీ స‌మ‌యంలో యోగాస‌నాలు చేస్తున్న బాలీవుడ్ న‌టుడు

March 24, 2020

క‌రోనా కార‌ణంగా దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ కార‌ణంగా సామాన్యులు, సెల‌బ్రిటీలు ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఇక ఎప్పుడు సినిమాల‌తో బిజీగా ఉండే స్టార్స్ ఖా...

అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన రిషి..!

February 07, 2020

గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో క్యాన్స‌ర్ చికిత్స కోసం రిషి క‌పూర్ యూఎస్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. సంవ‌త్స‌రం పాటు ఆయ‌న అక్క‌డే చికిత్స పొంది ఇటీవ‌లే ముంబై వ‌చ్చారు. అయితే రీసెంట్‌గా అనారోగ్యంతో ఢిల్లీ ఆ...

హాలీవుడ్ రీమేక్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన దీపిక‌

January 28, 2020

బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే ట్రిపుల్ ఎక్స్ అనే చిత్రంతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత మ‌ళ్ళీ హిందీలో ప‌ద్మావ‌త్‌, ఛపాక్ అనే చిత్రాలు చేసింది. ఇటీవ‌ల విడుద‌లైన ఛ‌పాక్...

తాజావార్తలు
ట్రెండింగ్
logo