శుక్రవారం 23 అక్టోబర్ 2020
released | Namaste Telangana

released News


బాసర ట్రిపుల్‌ ఐటీ 2020-21 ప్రవేశాల తొలి జాబితా విడుదల

October 20, 2020

హైదరాబాద్‌ : బాసరలోని ట్రిపుల్‌ ఐటీ (రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ టెక్నాలజీస్‌) 2020-21 ప్రవేశాల తొలి జాబితా విడుదలైంది. ఆర్‌జీకేయూటీ ఏఓ రాజేశ్వర్‌ మంగ...

మెహబూబా ముఫ్తీకి నిర్బంధం నుంచి విముక్తి

October 13, 2020

శ్రీనగర్: పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ నిర్బంధం నుంచి మంగళవారం రాత్రి విడుదలయ్యారు. గత ఏడాది ఆగస్టు 5 న ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తరువాత ప్రారంభించిన నిర్బంధం నేటితో మ...

లిబియాలో కిడ్నాప‌ర్ల చెర‌నుంచి విడుద‌లైన భార‌తీయులు

October 12, 2020

న్యూఢిల్లీ: లిబియాలో అప‌హ‌ర‌ణ‌కు గురైన ఏడుగురు భార‌తీయులు సుర‌క్షితంగా ఉన్నారు. వారంతా కిడ్నాప‌ర్ల చెర‌నుంచి విడుద‌లయ్యార‌ని ట్యునీషియాలో భార‌త రాయ‌బారి పునీత్ రాయ్ కుంద‌ల్ వెల్ల‌డించారు. విడుద‌లైన...

సీఎం కేసీఆర్‌కు లాయర్ల కృతజ్ఞతలు

October 10, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కష్టకాలంలో ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్న వేళ రెండోవిడుత రూ.10 కోట్లు ఆర్థికసాయం విడుదలచేయడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తంచేశారు. న్యాయవాదులకు రూ.25 కోట్లు కేటాయించి ఇప...

ఈనెల 20 నుంచి ఓయూ డిగ్రీ పరీ‌క్షలు

October 09, 2020

హైద‌రాబాద్‌: ఉస్మానియా యూనివ‌ర్సిటీ పరి‌ధి‌లోని అన్ని డిగ్రీ కోర్సుల సెమి‌స్టర్‌, బ్యాక్‌‌లాగ్‌ పరీ‌క్షలు ఈ నెల 20 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈమేర‌కు ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన షెడ్యూల్ విడుద‌ల చేసింది...

బ్రహ్మోత్సవాల ప్రత్యేక దర్శనం టికెట్లు నేడు విడుదల : టీటీడీ

October 08, 2020

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక దర్శనం టికెట్లను గురువారం విడుదల చేయనుంది. ఇప్పటికే అక్టోబర్‌ మాసానికి సంబంధించిన ప్...

టీఎస్ ఎంసెట్ ఫ‌లితాలు నేడు విడుదల

October 06, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీర్‌ విభాగం ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. మధ్యాహ్నం 3.30గంటలకు జేఎన్టీయూహెచ్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుద...

దర్శనం టికెట్ల అదనపు కోటా విడుదల చేసిన టీటీడీ

October 05, 2020

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం మరింత మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. కరోనా మహమ్మారి ప్రేరేపిత లాక్‌డౌన్‌తో మార్చిలో ఆలయంలో భక...

సోలిపేట స్వప్నాన్ని సాకారం చేస్తాం : మంత్రి హరీశ్ రావు

October 02, 2020

సిద్దిపేట : దివంగత మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఒకే జీవితంలో మూడు అవతారాలు సక్సెస్ ఫుల్ గా చూశారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవన్ లో మంజీర రచయితల సంఘం...

ఆస‌రా పింఛ‌న్ల‌కు రూ.2931 కోట్లు విడుద‌ల

September 30, 2020

హైద‌రాబాద్‌: ఆసరా పింఛన్లకు నిధుల కొర‌త లేకుండా ప్ర‌భుత్వం చూస్తున్న‌ది. పింఛ‌న్ల పంపిణీలో ఆలస్యం జ‌ర‌గ‌కుండా  ఎప్ప‌టిక‌ప్పుడు నిధులు విడుదలచేస్తున్న‌ది. ఇందులో భాగంగా ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స...

ఎన్‌డీఏ, ఎన్ఏ (II) 2019 మార్కులు విడుద‌ల చేసిన యూపీఎస్సీ

September 23, 2020

న్యూఢిల్లీ: నేష‌నల్ డిఫెన్స్ అకాడ‌మీ (ఎన్‌డీఏ), ఎన్ఏ -2 ప‌రీక్ష 2019లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల  మార్కుల‌ను యూపీఎస్సీ విడుద‌ల చేసింది. ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.i...

నవం­బర్‌ ఒకటి నుంచి డిగ్రీ, పీజీ క్లాస్‌లు

September 22, 2020

న్యూఢిల్లీ : దేశ­వ్యా­ప్తంగా డిగ్రీ, పీజీ తర­గ­తులు నవం­బర్‌ నుంచి ప్రారం­భం­కా­ను­న్నాయి. ఈ మేరకు యూరి­వ­ర్శిటీ గ్రాంట్స్‌ కమి­షన్‌ (యూజీసీ) మంగళ­వారం మార్గ­ద­ర్శ­కాల...

ఎంపీ ల్యాడ్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి : వినోద్ కుమార్

September 18, 2020

హైదరాబాద్ : రాష్ట్రం నుంచి గత టర్మ్ 16 వ లోక్ సభ, రాజ్యసభలకు ప్రాతినిధ్యం వహించిన సభ్యుల ఎంపీ ల్యాడ్స్ బకాయి నిధులు రూ. 150 కోట్లు చెల్లించేందుకు బడ్జెట్ లేదని కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని ర...

తొలి యాంటీ శాటిలైట్ మిస్సైల్‌పై పోస్టల్ స్టాంప్ విడుదల

September 15, 2020

న్యూఢిల్లీ: దేశ తొలి యాంటీ శాటిలైట్ క్షిపణి (ఏ-శాట్)‌పై స్టాంప్‌ను పోస్టల్ శాఖ విడుదల చేసింది. ఇంజనీర్స్ దినోత్సవం సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్‌, డీఆర్డీవో చీఫ్ జీ సతీశ్ రెడ్డి‌తోప...

స‌రికొత్త స్పీక్‌750 స్పీక‌ర్‌ను విడుద‌ల చేసిన జ‌బ్రా.. ధ‌ర ఎంతో తెలుసా?

September 14, 2020

భారతదేశంలో ప్రొఫెషనల్ స్పీకర్ ‌ఫోన్‌ల కంపెనీ జ‌బ్రా సోమ‌వారం స‌రికొత్త మోడ‌ల్‌ను విడుద‌ల చేసింది. భారతదేశంలో కొత్తగా స్పీక్ 750 పేరుతో స్పీక‌ర్‌ను ప్రారంభించింది. దీని ధ‌ర రూ.40,996 గా నిర్ణ‌యించ‌గ...

21 నుంచి తెరుచుకోనున్న ఉన్నత విద్యా సంస్థలు

September 14, 2020

న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత ఆరేడు నెలలుగా మూతపడిన ఉన్నత విద్యా సంస్థలను పాక్షికంగా తిరిగి ప్రారంభించడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీ...

వైద్య కళాశాలల నిర్మాణాలకు నిధులు విడుదల చేసిన ఏపీ సర్కారు

September 12, 2020

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.2050 కోట్లు పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు గత...

టీఎస్‌ పాలిసెట్‌ ఫలితాలు విడుదల

September 10, 2020

హైదరాబాద్‌ : రాష్ట్ర పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ నాంపల్లిలోని తన కార్యాలయంలో ర్యాంకులను ప్రకటించారు. క...

విభిన్నమైన ప్రేమకథ

September 02, 2020

పంజా వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉప్పెన’.  నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. బుచ్చిబాబు సానా దర్శకుడు. విజయ్‌ సేతుపతి కీలక పాత్రధారి. పవన్‌కల్యాణ్‌పుట్టినరోజు సందర...

థ్యాంక్యూ.. ఎన్‌కౌంట‌ర్ చేయ‌లేదు !

September 02, 2020

హైద‌రాబాద్‌: జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద ఎనిమిది నెలలుగా జైలులో ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన డాక్టర్‌ కఫీల్‌ఖాన్ ఇవాళ తెల్ల‌వారుజామున మధుర జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టా...

ఎల్ఎండీ నుంచి కాక‌తీయ కాలువ‌కు నీటి విడుద‌ల‌

August 28, 2020

క‌రీంన‌గ‌ర్ : లోయ‌ర్ మానేరు డ్యాం నుంచి కాక‌తీయ కాలువ ద్వారా అధికారులు దిగువ‌కు శుక్ర‌వారం నీటిని విడుద‌ల చేశారు. రైతుల వ్య‌వ‌సాయ అవ‌స‌రాల‌ నిమిత్తం చెరువులు, కుంట‌లు, ఇత‌ర నీటి వ‌న‌రుల‌ను నింపేందు...

తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలి : మంత్రి హరీశ్‌రావు

August 27, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. గురువారం వర్చువల్‌ విధానం...

న‌వంబ‌ర్ 22న ఎస్సెస్సీ సీజీఎల్ టైర్‌-3 ప‌రీక్ష‌

August 27, 2020

న్యూఢిల్లీ: ‌కేంద్ర‌ప్ర‌భుత్వంలోని వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీచేసే స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్సెస్సీ) కంబైంన్డ్‌ గ్రాడ్యుయేట్ లెవ‌ల్ (సీజీఎల్) టైర్‌-3 ప‌రీక్ష షెడ్యూల్‌ను ప్ర‌క...

నకిలీ పాస్‌పోర్ట్ కేసులో రోనాల్డిన్హో విడుదల, జరిమానా విధింపు

August 25, 2020

అసున్సియన్‌ : బ్రెజిల్ మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు రోనాల్దిన్హోను విడుదలయ్యాడు. నకిలీ పాస్‌పోర్ట్ కేసులో పరాగ్వే కోర్టు కస్టడీలో గత ఐదు నెలలుగా ఉన్నాడు. ఈ కేసులో రోనాల్దిన్హో సోదరుడు రాబర్టో డి అసి...

ఆన్‌లైన్‌లో జేఈఈ, నీట్ హాల్‌టికెట్లు

August 22, 2020

న్యూఢిల్లీ: ‌జాతీయ స్థాయి ఇంజినీరింగ్‌, మెడిక‌ల్ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌లు అయిన‌ ‌జాయిట్ ఇంజినీరింగ్‌ ఎంట్రెన్స్ (జేఈఈ) మెయిన్‌, నేష‌న‌ల్ ఎంట్రెన్ అండ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్‌) అడ్మిట్ కార్డులు లేదా హాల...

891 టీఎంసీల నీళ్లు సముద్రం పాలు

August 20, 2020

కాకినాడ : ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి ఆగస్టు 18 వరకు 891 టీఎంసీల మిగులు జలాలు సముద్రం పాలయ్యాయి. ధవళేశ్వరం సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజీ ద్వారా  891 టీఎంసీలు సముద్రంలో...

కేంద్ర సాయుధ బ‌ల‌గాల్లో అసిస్టెంట్ క‌మాండెంట్ పోస్టులు

August 19, 2020

న్యూఢిల్లీ: బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్‌, సీఆర్పీఎఫ్ వంటి కేంద్ర సాయుధ బ‌ల‌గాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ క‌మాండెంట్ పోస్టుల భ‌ర్తీకి యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) నోటిఫికేష‌న్ విడుద‌ల‌చేస...

కానిస్టేబుల్ మెడిక‌ల్ టెస్టులు ఈనెల 24 నుంచి

August 17, 2020

న్యూఢిల్లీ: ‌వివిధ కేంద్ర బ‌ల‌గాల్లో కానిస్టేబుల్ ఎంపిక‌కు సంబంధించిన మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ తేదీల‌ను స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్సీ) విడుద‌ల చేసింది. ‌సీఆర్పీఎఫ్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్‌, అస్సామ్ ...

మోస్ట్ హ్యాపెనింగ్ మూవీ 'బీకామ్‌లో ఫిజిక్స్’ టీజర్ విడుదల

August 15, 2020

హైదరాబాద్‌: ఏడు చేపల కథ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించి కమర్షియల్ సక్సెస్ అందుకున్న ద‌ర్శ‌కుడు శ్యామ్ జే చైత‌న్య తాజాగా తన రెండో ప్రాజెక్ట్ గా ‘బీకామ్‌లో ఫిజిక్స్’ అనే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ని రె...

ఉమ్మడి నల్లగొండ జిల్లా సస్యశ్యామలం: మంత్రి జగదీశ్‌రెడ్డి

August 15, 2020

సూర్యాపేట: కృష్ణా, గోదావరి, మూసీ నదుల నీటితో ఉమ్మడి నల్లగొండ జిల్లా పచ్చగా, సస్యశ్యామలంగా మారిందని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాల్వలకు శనివారం...

ఆన్‌లైన్‌లో హోట‌ల్ మేనేజ్‌మెంట్ జేఈఈ అడ్మిట్‌కార్డులు

August 15, 2020

న్యూఢిల్లీ: నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ ‌హోట‌ల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాట‌రింగ్ టెక్నాల‌జీ ఉమ్మ‌డి ప్ర‌వేశ‌ప‌రీక్ష (ఎన్‌సీహెచ్ఎంసీటీ జేఈఈ) అడ్మిట్ కార్డుల‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుద‌ల చే...

57 వేల కోట్ల డివిడెండ్‌

August 15, 2020

న్యూఢిల్లీ, ఆగస్టు 14: రిజర్వు బ్యాంకు ఈసారి డివిడెండ్‌ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.57,128 కోట్లు చెల్లించనున్నది. 2019-20 అకౌంటింగ్‌ సంవత్సరానికి సంబంధించి ఈ చెల్లింపులు జరుపనున్నది. ఆర్బీఐ గవర...

ఆగ‌స్టు15న కీర్తి సురేశ్‌ 'గుడ్‌ల‌క్ స‌ఖి' టీజ‌ర్‌ విడుదల

August 13, 2020

హైదరాబాద్‌: కీర్తి సురేశ్‌ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ 'గుడ్‌ల‌క్ స‌ఖి' టీజర్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఉదయం 10 గంటలకు రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకట...

రైల్వే ఉద్యోగుల కోసం ఈ-పాస్ మాడ్యూల్‌ను విడుదల చేసిన రైల్వే బోర్డు చైర్మన్

August 13, 2020

ఢిల్లీ : రైల్వే ఉద్యోగుల ఆన్‌లైన్ పాస్ జనరేషన్, టికెట్ బుకింగ్ కోసంసెంటర్ ఫర్  రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్(క్రిస్) ద్వారా అభివృద్ధి చేసిన హెచ్ఆర్ఎంఎస్ ప్రాజెక్ట్ కింద ఈ-పాస్ మాడ్యూల్‌ను రైల్వే ...

గుంజన్ సంక్సేనా సినిమాపై ఎయిర్ ఫోర్స్ ఫిర్యాదు

August 12, 2020

న్యూఢిల్లీ : జాన్వి కపూర్ నటించిన చిత్రం 'గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్' ఈ రోజు (బుధవారం) నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను 'ప్రతికూలంగా చిత్రీకరించారు' అంటూ భారత వైమ...

చారిత్రక సంఘటనలపై అధ్యయనం జరగాలి: వెంకయ్య

August 12, 2020

న్యూఢిల్లీ : చారిత్రక సంఘటనల గురించి విస్తృతంగా అధ్యయనం జరిపి, అందులోని సమగ్రమైన, ప్రామాణికమైన, కీలకమైన అంశాలను ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పారు. “నేతాజీ...

రెండు వారాల్లో రష్యా వ్యాక్సిన్‌ మొదటి బ్యాచ్‌ విడుదల

August 12, 2020

మాస్కో: ప్రపంచంలోనే మొదటి కొవిడ్‌ టీకా (స్పుత్నిక్‌ వీ)ని రిజిస్టర్‌ చేసిన రష్యా ఇందుకు సంబంధించిన మరో శుభవార్త తెలిపింది. ఈ టీకా మొదటి బ్యాచ్‌ రెండు వారాల్లో విడుదల కానుందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్ర...

ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ప‌రీక్ష‌లు వ‌చ్చే నెల 12 నుంచి

August 12, 2020

న్యూఢిల్లీ: ప‌్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస‌ర్ స్కేల్‌-1, 2, 3, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన ప‌రీక్ష‌ల తేదీల‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సొన‌ల్ సెల‌క్ష‌న్ (ఐబీపీఎస్‌) వి...

పాలేరు నుంచి సాగర్ జలాలను విడుదల చేసిన మంత్రి పువ్వాడ

August 12, 2020

ఖమ్మం : జిల్లాలో కూసుమంచి మండలంలోని పాలేరు వద్ద 2.54 లక్షల ఎకరాల సాగర్‌ ఆయకట్టు భూములకు సరిపడు సాగు నీటిని పాలేరు రిజర్వాయర్‌ నుంచి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విడుదల చేశారు. శ్రీశైలం జలాశ...

ఆదివారం నుంచి వైష్ణోదేవి యాత్ర తిరిగి ప్రారంభం

August 11, 2020

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లో మత ప్రాంగణాలు, ప్రార్థనా స్థలాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మత ప్రదేశాల ప్రారంభానికి ప్రత్యేక ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి) లను అక్కడి అధికా...

లావా ‘ప్రౌడ్లీ ఇండియన్’ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్‌లు విడుదల

August 11, 2020

ముంబై : భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా తన ఫోన్లకు కొత్త స్పెషల్ ఎడిషన్లను లాంచ్ చేసింది. లావా జెడ్61 ప్రో, లావా ఏ5, లావా ఏ9 ఫోన్లకు ప్రత్యేకంగా  ‘ప్రౌడ్లీ ఇండియన్’ వెర్షన్లు వచ్చాయి. మనదేశ ...

అబ్ పల్టేగా సీన్.. ఆకట్టుకుంటున్న సల్మాన్ బిగ్ బాస్ ప్రోమో

August 09, 2020

బిగ్ బాస్ 14 కార్యక్రమం వచ్చే నెల 27 నుంచి కలర్స్ ఛానెల్‌లో ప్రారంభం కానున్నది. దీనికి సంబంధించిన ప్రోమోను కలర్స్ ఛానెల్ అధికారికంగా విడుదల చేసింది. త్వరలో ప్రసారం కానున్న బిగ్ బాస్ కార్యక్రమంతో తన...

ఓటీటీ ద్వారా విడుదల సన్నాహాల్లో ‘ప్రణవం’

August 07, 2020

చరిత అండ్‌ గౌతమ్‌ ప్రొడక్షన్స్ ప‌తాకంపై ‘ఈ రోజుల్లో’ శ్రీ మంగం, శశాంక్‌, అవంతిక హరి నల్వా, గాయత్రి  అయ్యర్ హీరో హీరోయిన్లుగా కుమార్‌ జి. దర్శత్వంలో తనూజ‌.ఎస్‌  నిర్మిస్తున్న ల‌వ్ అండ్ థ్ర...

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్‌

August 06, 2020

అమరావతి :ఏపీ ‌లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది . అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. మోపిదేవి వెంకటరమణారావు రాజీనామాతో ఖాళీ అయిన ఎమ...

వందేండ్ల ముందుచూపుతో కేసీఆర్‌ పాలన

August 02, 2020

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిఎంజీకేఎల్‌ఐ లిఫ్ట్‌-3 నుంచి నీటి విడుదల

కలుషిత నీటితో వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు దెబ్బ

July 27, 2020

న్యూ ఢిల్లీ: హర్యానా నుంచి వస్తున్న పారిశ్రామిక వ్యర్థాలతో కూడిన కలుషిత నీటితో దేశ రాజధానిలోని వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు దెబ్బతింటున్నాయని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ ఆందోళన వ్యక...

‘జోహార్‌’ పోస్టర్‌ విడుదల

July 25, 2020

హైదరాబాద్‌ : తెలుగు ప్రేక్షకులకు న‌చ్చిన‌ కంటెంట్‌ను అందిస్తున్న తెలుగు ఓటీటీ మాధ్యమంగా ’ఆహా’ పేరు తెచ్చుకుంది. ‘భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ, కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి చిత్రాల‌ను తెలుగు ప్రేక్షకులకు అం...

వన్‌ప్లస్ నుంచి కొత్తగా ‘నార్డ్‌’ స్మార్ట్‌ఫోన్‌ విడుదల

July 22, 2020

ఇండియా మార్కెట్‌లో బేస్ 6జీబీ+64జీబీ మోడల్‌తో వన్‌ప్లస్ మంగళవారం సరసమైన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్‌ను రూ.24,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. 8జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ మోడళ్లు వరుసగ...

రెడ్‌మీ నుంచి సరికొత్త బడ్జెట్‌ ఫోన్‌ విడుదల.. ధర రూ.11,999 మాత్రమే..

July 20, 2020

షియోమి నుంచి రెడ్‌మీ సోమవారం భారతదేశంలో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రెడ్‌మీ నోట్9 అని పిలిచే కొత్త ఫోన్ ప్రస్తుత శ్రేణిలో రెడ్‌మీ నోట్9 ప్రో, రెడ్‌మీ నోట్9 ప్రో మాక్స్‌ను కలిగి ఉ...

ప్రజాభాగస్వామంతోనే గ్రామాల అభివృద్ధి

July 20, 2020

వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డివనపర్తి రూరల్‌: ప్రజల భాగస్వామం ఉంటేనే గ్రామపంచాయతీలు అభివృద్ధి చెందుతాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్...

‘పవర్‌స్టార్‌’ నుంచి ‘గడ్డితింటావా’ సాంగ్‌ విడుదల

July 19, 2020

సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ ‘పవర్‌స్టార్‌’ పేరుతో ఓ సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి రోజుకో అప్‌డేట్‌ ఇస్తూ వస్తున్నారు ఆర్జీవీ. ఇప్పటికే ఈ సినిమా...

తొలి పతకం షూటింగ్‌లోనే

July 18, 2020

టోక్యో: కరోనా కారణంగా ఏడాది వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ కొత్త షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే ఏడాది జూలై 23న ప్రధాన స్టేడియంలో విశ్వక్రీడల ఆరంభ వేడుక జరుగనుందని నిర్వాహకులు తెలిపారు. అంతకుముందే మహిళల స...

‘ఒరేయ్‌ బుజ్జిగా’ నుంచి లిరికల్‌ సాంగ్‌ విడుదల

July 17, 2020

సిద్ శ్రీ‌రామ్ పాడిన పాటకు గుడ్‌ రెస్పాన్స్‌యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్ మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో  శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా ...

బీజేపీ నేత కిడ్నాప్ కథ సుఖాంతం

July 15, 2020

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో బీజేపీ నాయకుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. బీజేపీ నాయకుడు మెహ్రాజుద్దీన్ మల్లాను  12 గంటల అనంతరం క్షేమంగా విడుదల చేశారు. కిడ్నాపర్లు ఆయనకు ఎలాంటి...

కొత్త వైర్‌లెస్ స్పీకర్ శ్రేణిని విడుదల చేసిన సోనీ

July 14, 2020

సోనీ ఇండియా తన ఎక్స్‌ట్రా బాస్ వైర్‌లెస్ స్పీకర్ శ్రేణిని ప్రారంభ ధర రూ.8,990  విడుదల చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. సోనీ యొక్క ప్రఖ్యాత ఆడియో టెక్నాలజీ ద్వారా ఎక్స్‌బి వైర్‌లెస్ స్పీకర్...

లావా జెడ్ 61 ప్రో వర్సెస్ రియల్‌ మీ సీ 2

July 10, 2020

స్పెసిఫికేషన్లు ఇవే.. లావా జెడ్ 61 ప్రో ఇటీవలే విడుదల చేయబడింది. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్, సింగిల్ రియర్ కెమెరాతో వస్తుంది. మరోవైపు చైనా సంస్థ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌గా ఉన్...

అగ్రరాజ్యంలోనూ ఆకలికేకలు తప్పడం లేదు

July 09, 2020

వాషింగ్టన్ : అగ్ర‌రాజ్యం అమెరికా కూడా కరోనా దెబ్బకు కోలుకోలేకపోతున్నది. ఈ మహమ్మారి వల్ల అక్కడ నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. దీంతో తినడానికి తిండి దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు అక్కడి ప్...

పీజీ డెంటల్‌ కటాఫ్‌ తగ్గింపు.. కన్వీనర్‌ కోటాకు దరఖాస్తుల ఆహ్వానం

July 09, 2020

హైదరాబాద్‌: నీట్‌ పీజీ డెంటల్‌ కోర్సులో ప్రవేశాలకు కాలోజీ హెల్త్‌ వర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పీజీ డెంటల్‌ కటాఫ్‌ మార్కులు తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన...

‘వంద’ వదలాల్సిందే

July 09, 2020

100 అడుగుల అప్రోచ్‌రోడ్డు తప్పనిసరిలేదంటే అదనపు రుసుము చెల్లించాలి

TTWRJCCET 2020.. ఫ‌లితాలు విడుద‌ల‌

July 04, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ గిరిజ‌న గురుకులాల జూనియ‌ర్ కాలేజీల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన రాత ప‌రీక్షా ఫ‌లితాలు శ‌నివారం విడుద‌ల అయ్యాయి. మార్చి 8న నిర్వ‌హించిన రాత‌ప‌రీక్ష‌కు 10,052 మంది విద్యార్థులు...

ఓటీటీలో విడుదల కానున్న బాలీవుడ్‌ చిత్రాలు

June 29, 2020

ముంబై : కరోనా కారణంగా సినీ ఇండస్ర్టీ పూర్తిగా నిలిచిపోయింది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో సినిమా థియేటర్లు మూతబడ్డాయి. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో ఇప్పుడిప్పుడే ...

సోషల్‌ వెల్ఫేర్‌ ఆర్జేసీసెట్‌-2020 ఫలితాల విడుదల

June 26, 2020

హైదరాబాద్‌: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాల ప్రవేశపరీక్షల (ఎస్‌డబ్ల్యూఆర్జేసీసెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌ www...

10 మంది జవాన్ల విడుదల!

June 20, 2020

మూడ్రోజుల నిర్బంధం అనంతరం విడుదల చేసిన చైనావిశ్వసనీయ వర్గాల వెల్లడిన్యూఢిల్లీ, జూన్‌ 19: గల్వాన్‌ ఘర్షణ తర్వాత పదిమంది భారత సైనికులను చైనా మూడ్రోజులపాటు నిర...

ఏపీ సామాజిక, ఆర్ధిక సర్వే విడుదల

June 15, 2020

అమరావతి : ఆర్ధిక సంవత్సరం 2019-20 గానూ సామాజిక ఆర్ధిక సర్వేను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. తొలిసారిగా శాసనసభకు బదులుగా క్యాంపు కార్యాలయంలో ఆయన ఈ సర్వేను రిలీజ్ చేశారు. నవరత్నాలలో ...

యువతకు స్ఫూర్తినిస్తున్న'పనీపాటు' హిప్‌హాప్ ట్రాక్‌

June 15, 2020

 హైదరాబాద్: యుఎస్ కేంద్రంగా కలిగిన భారతీయ సంగీతకారుడు ధనేష్ మరో అడుగు ముందుకేశారు.  తెలుగు సంగీతాన్ని కొత్తపుంతలు తొక్కించాలనే ఉద్దేశం తో ధనేష్ తనదైన శైలిలో అంతర్జాతీయ పాప్ మ్యూజిక్ ప్రపం...

మాది‌ విలువలతో కూడిన వ్యాపారం :హెరిటేజ్ యాజమాన్యం

June 12, 2020

అమరావతి: టీడీపీ హయాంలో వేసవి కాలంలో వచ్చిన పలు పండుగల సందర్భంగా భక్తుల కోసం మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్యాకెట్ల సరఫరాపై ప్రస్తుతం పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హెరిటేజ...

డి2హెచ్ మ్యాజిక్ స్టిక్ ఫీచర్స్

June 11, 2020

బెంగళూరు : ప్రముఖ  టీవీ ఛానెళ్ల తోపాటు,  జీ 5, సోనీ LIV వంటి ఓటిటి ప్లాట్‌ఫామ్‌ల ను ఒకే వేదిక  పై ప్రపంచానికి అందించడానికి d2h సంస్థ సరికొత్త పరికరాన్ని ప్రవేశపెట్టింది. డి2హెచ్ మ్యా...

ఈనెల్లోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

June 11, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల్లోనే జరగనున్నాయి. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విడుదల చేశారు. కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడిన బడ...

శిథిల భవనాలతో అప్రమత్తం... మార్గదర్శకాలు విడుదల

June 09, 2020

హైదరాబాద్ :  శిథిలావస్థలో ఉన్న భవనాలతో జాగ్రత్తగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ అధికారులను అప్రమత్తం చేశారు. జాబితాను రూపొందించి వాటి తొలిగింపునకు యాక్షన్‌ ప్లాన్‌ చేపట్టాలని ఆయన స్పష...

బిట్‌శాట్‌ హాల్‌టికెట్లు జూలై 23 నుంచి

June 07, 2020

న్యూడిల్లీ: దేశంలో ప్రముఖ విద్యాసంస్థ బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌) దేశవ్యాప్తంగా ఉన్న తన కాలేజీల్లో ఇంజినీరింగ్‌, ఫార్మసీతోపాటు వివిధ కోర్సల్లో ప్రవేశాలు కల్పించడాన...

జూన్ 19 న సుష్మితా సేన్ తాజా సిరీస్ విడుదల

June 06, 2020

హైదరాబాద్: ఆర్‌ఎంఎఫ్ (రామ్ మాధ్వాని ఫిలింస్) భాగస్వామ్యంతో హాట్‌స్టార్ స్పెషల్స్ వ్యవస్థీకృత నేరాలు రోజువారీ కుటుంబ వ్యాపారంగా తీవ్రమైన ద్రోహాన్ని ఒంటబట్టించుకున్న కథ-"ఆర్య"ను ప్రసారం చేసేందుకు సిద...

రైతు వేదికల నిర్మాణానికి రూ.350 కోట్లు విడుదల

June 05, 2020

హైదరాబాద్‌: రైతువేదికల నిర్మాణం కోసం వ్యవసాయ శాఖ నిధులు విడుదల చేసింది. దీనికి సంబంధించి రూ.350 కోట్లు విడుదలకు పరిపాలనా అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణా...

సిఏజీడిఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

June 02, 2020

ఢిల్లీ : కేంద్రీయ కృషి వికాస్ సంస్థాన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు  167 పోస్టుల సెంట్రల్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూషన్(సి ఏ జీ డి ఐ ) నోటిఫికేషన్ రిలీజ్ ...

ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌ ఫలితాల విడుదల

June 01, 2020

‌ హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌ ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థుల మెరిట్‌ జాబితాను అధికారిక వెబ్‌సైట...

విపణిలోకి ఎసెర్ ఇండియా నూతన డివైస్

May 27, 2020

ముంబై : గ్లోబల్ పిసి బ్రాండ్ ఎసెర్ ఇండియా మరో అడుగు ముందుకేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో పవర్ ఫుల్ ఆస్పైర్ 7 గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. దీంతో భారతదేశంలో తన గేమింగ్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తు...

’ జీ 5’ లో విడుదల కానున్న ‘అమృతం ద్వితీయం"

May 25, 2020

హైదరాబాద్ : లాక్‌డౌన్‌ నేపథ్యం లో  ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు ప్రముఖ ఓటీటీ  సంస్థ ‘జీ 5’ సిద్ధమైంది. అందులోభాగంగా  ‘జీ 5’లో ‘అమృతరామమ్‌’ విడుదల చేసిన సంగతి తెలిసిందే....

CISCE పెండింగ్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

May 22, 2020

న్యూఢిల్లీ: కౌన్సిల్‌ ఫర్‌ ద ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామ్స్‌ (CISCE) బోర్డు 10, 12వ తరగతి పెండింగ్‌ పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేసింది. 2020, జూలై 2 నుంచి 12 వరకు 10వ తరగతి పరీక్...

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

May 22, 2020

ఢిల్లీ: కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్-సిపిసిబి, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ టెక్నీషియన్, జూనియర్ టెక్నీషియన్, లోయర్ డివిజన్ క్లర...

500 మంది ఖైదీలు విడుదల

May 14, 2020

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి 500 మంది ఖైదీలు విడుదలయ్యారు. వీరిలో 61 మంది మహిళలు ఉన్నారు. కరోనా నేపథ్యంలో జైళ్లలో ఖైదీల సంఖ్య, సామర్థ్యం ...

ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గీతం

May 05, 2020

 హైదరాబాద్ : #HumHaarNahiMaanenge (మేము ఓటమిని అంగీకరించం) పేరుతో ప్రజలందరిలో సకారాత్మక భావనలను ప్రేరేపించే గీతాన్ని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విడుదల చేసింది. కొవిడ్-19 మహమ్మారికి వ్యతిరేక...

ఇక ఓటీటీ ప్లాట్‌ఫాంల ద్వారానే....

May 02, 2020

క‌రోనా రోజు రోజుకి మ‌రింత విజృంభిస్తుండ‌డం, దీంతో లాక్‌డౌన్ క్ర‌మ‌క్రమేపీ పెర‌గుతూ పోతుండ‌డం నిర్మాత‌ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది. ఇప్ప‌ట్లో థియేట‌ర్స్ కూడా తెర‌చుకునే ప‌రిస్థితులు లే...

సమస్యంతా అక్కడే!

April 21, 2020

ముంబై, కోల్‌కతా, జైపూర్‌, ఇండోర్‌ నగరాల్లోనేపశ్చిమ బెంగాల్‌లోనే ఉల్ల...

1184 వైద్యుల పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ నోటిఫికేషన్

April 17, 2020

1184 వైద్యుల పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు పద్ధతిన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నది.  దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 19...

ఖైదీల విడుదల

March 31, 2020

న్యూఢిల్లీ: జైళ్లలో కరోనా వ్యాప్తి చెందకుండా ఆయా రాష్ర్టాలు వందల మంది ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేస్తున్నాయి. తీహార్‌ జైలు నుంచి ఇప్పటికే 400 మందిని విడుదల చేయగా, రెండో విడుతలో మరో 1,500 మందిని త...

ఇరాన్ జైళ్ల నుంచి ల‌క్ష మంది ఖైదీల విడుద‌ల‌

March 30, 2020

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిని మ‌రింత విస్త‌రించ‌కుండా అడ్డుకునేందుకు ఇరాన్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. దేశ‌వ్యాప్తంగా ఉన్న ప‌లు జైళ్ల నుంచి ఆదివారం ఒక్క‌రోజే ల‌క్ష మంది ఖైదీల‌న...

ల‌క్నో జైలు నుంచి 38 మంది ఖైదీల విడుద‌ల‌

March 29, 2020

ల‌క్నో: క‌రోనా మ‌హ‌మ్మారి ఖైదీల పాలిట వ‌రంగా మారింది. ఇదివ‌ర‌కు ఎంత మొర‌పెట్టుకున్నా ఖైదీల‌కు పెరోల్ దొర‌క‌డం క‌ష్ట‌మ‌య్యేది. కానీ ఇప్పుడు క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో భాగంగా జైలు అధికారులే ప...

యుద్ధం చేద్దాం.. బ్రావో పాట

March 29, 2020

అంటిగ్వా: కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకు వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో తనదైన శైలిలో ముందుకొచ్చాడు. వైరస్‌ రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలతో తానే స్వ యంగా పాట పాడి డ్యా న్స్‌...

కరోనా పరిస్థితిపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల

March 21, 2020

అమరావతి: ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు అయ్యాయి. 135 మంది నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపగా వ...

తెలంగాణ ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల

February 15, 2020

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు.  ఈ నెల 19వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఫిబ్...

తాజావార్తలు
ట్రెండింగ్

logo