గురువారం 04 జూన్ 2020
ramagundam | Namaste Telangana

ramagundam News


పెద్ద‌ప‌ల్లి జిల్లాలో న‌కిలీ ప‌త్తి విత్త‌న‌ ముఠాల‌ గుట్టు ర‌ట్టు

May 27, 2020

నాలుగు ముఠాల‌పై ఏక‌కాలంలో టాస్క్‌ఫోర్స్ దాడులు14.16 క్వింటాళ్ల న‌కిలీ ప‌త్తి విత్త‌నాలు స్వాధీనం9 మంద...

రామగుండంలో తనయుడిని హత్య చేసిన తండ్రి

May 22, 2020

పెద్దపల్లి : తాగుడుకు బానిసై నిత్యం కుటుంబ సభ్యులను వేధిస్తున్నతనయుడిని తండ్రి హత్య చేసిన ఘటన జిల్లాలోని రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఇందిరానగర్ లో చోటు చేసుకుంది. ఇందిరానగర్ లో నివాసముండే నడిగోట...

ఏడాదిలోనే చిట్టడివి!

May 14, 2020

రామగుండం ఎన్టీపీసీలో‘మియావాకి’ అమలుఅర్బన్‌ ఫారెస్టు ఏర్పాటువిజయవంతం

కిసాన్‌ యూరియా

May 14, 2020

రామగుండం ఫర్టిలైజర్స్‌లో జూన్‌ నుంచి ఉత్పత్తిరైతన్నలకు ఇక ...

220 కిలోల బెల్లం సీజ్

April 07, 2020

మంచిర్యాల: గుడుంబా తయారీలో ఉపయోగించే 220 కిలోల బెల్లం అక్రమంగా నిల్వ చేసిన వ్యాపారి నుండి ఈ రోజు రామగుండం ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే బసంత్ నగర్ కు చెందిన పాత లింగమూర్తి తన ఇం...

నిరుపేద ఆటో డ్రైవర్లకి పోలీసు ఆపన్న హస్తం

April 04, 2020

మంచిర్యాల జిల్లాలోని సి.సి.సి. పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న సుమారు 46 మంది ఆటో డ్రైవర్లు లాక్డౌన్ వలన ఉపాధి కోల్పోయారు. రేషన్ మరియు నిత్యావసర వస్తువులు సమకూర్చుకునేందుకు డబ్బులు లేక ఇబ్బంద...

అంతర్‌జిల్లా ఘరానా దొంగ అరెస్ట్‌

March 22, 2020

ఫెర్టిలైజర్‌సిటీ: జల్సాలకు అలవాటు పడి వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా ఘరానా దొంగను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు రామగుండంలో డీసీపీ లా అండ్‌ ఆర్డర్‌ ఎం రవికుమార్‌ వి వరాలు వెల్లడించారు.&n...

మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా

March 17, 2020

పెద్దపల్లి : జిల్లాలోని రామగుండంలో డీజీపీ మహేందర్‌ రెడ్డి ఇవాళ ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామని డీజీపీ పేర్కొన్...

రైలు కిందపడి జవాను మృతి

February 18, 2020

పెద్దపల్లి: రామగుండం రైల్వేస్టేషన్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. రైలు కిందపడి జవాన్‌ మృతి చెందాడు. పట్టాలు దాటుతుండగా దురంతో ఎక్స్‌ప్రెస్‌ జవాన్‌ నంది అనిల్‌(25) పై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గా...

తాజావార్తలు
ట్రెండింగ్
logo