సోమవారం 08 మార్చి 2021
pujara | Namaste Telangana

pujara News


నాలుగో టెస్టుపై కోహ్లీసేన ప‌ట్టు

March 06, 2021

భారత్‌ 294/7 l 89 పరుగుల ఆధిక్యంలో కోహ్లీసేన సుందర్‌ అజేయ అర్ధశతకం

కోహ్లి డ‌కౌట్‌.. క‌ష్టాల్లో టీమిండియా

March 05, 2021

అహ్మ‌దాబాద్‌: ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 41 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయింది టీమిండియా. రెండో రోజు తొలి గంట‌సేపు వికెట్ ప‌డ‌కుండా కాచుకున్నా.. త‌ర్వాత వెంటవెంట‌నే ...

బ్యాడ్‌ల‌క్‌.. విచిత్రంగా ర‌నౌటైన పుజారా.. వీడియో

February 15, 2021

చెన్నై: ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆట‌లో టీమిండియా బ్యాట్స్‌మ‌న్ చెటేశ్వ‌ర్ పుజారా అవుటైన తీరు చాలా వింత‌గా ఉంది. మోయిన్ అలీ బౌలింగ్‌లో ముందుకు వ‌చ్చి ఆడ‌బోయిన పుజారా ప్యాడ్‌కు ...

అస్పిన్‌ మ్యాజిక్‌

February 15, 2021

ఐదు వికెట్లతో అల్లాడించిన రవిచంద్రన్‌ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 134భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 54/1249 పరుగుల ఆధిక్యంలో టీమ్‌ఇండియా...

శ్రీశాంత్ మాకొద్దు.. ఐపీఎల్ వేలంలో ద‌క్క‌ని చాన్స్‌

February 12, 2021

ముంబై: ఐపీఎల్‌లోకి తిరిగి రావాల‌న్న‌ టీమిండియా మాజీ పేస‌ర్ శ్రీశాంత్ ఆశ‌లు నెర‌వేర‌లేదు. అత‌నిపై ఫ్రాంచైజీలు ఆస‌క్తి చూప‌లేదు. దీంతో 292 మందితో ప్ర‌క‌టించిన తుది జాబితాలో శ్రీశాంత్‌కు చోటు ద‌క్క‌లే...

టార్గెట్ 420.. టీమిండియా 39/1

February 08, 2021

చెన్నై: ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా గ‌ట్టెక్క‌డానికి పోరాడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ న‌ష్టానికి 39 ప‌రుగులు చేసింది. మ‌రో నాలుగు ఓవ‌ర్ల...

చిక్కుల్లో మనోళ్లు

February 08, 2021

పొంచిఉన్న ఫాలోఆన్‌ ముప్పుభారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 257/6పోరాడిన పంత్‌, పుజారాప్రత్యర్థి ఆటగాళ్లే అదరగొట్టారంటే.. ...

ఫాలోఆన్ దిశ‌గా టీమిండియా.. 257/6

February 07, 2021

చెన్నై: ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా ఫాలో ఆన్ దిశ‌గా అడుగులు వేస్తోంది. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల‌కు 257 ప‌రుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే ఇంకా 3...

పుజారా, పంత్‌ అర్ధసెంచరీలు

February 07, 2021

చెన్నై: ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్లు రిషబ్‌ పంత్(54)‌, చెతేశ్వర్‌ పుజారా(53) అర్ధశతకాలు సాధించారు. మూడో రోజు, ఆదివారం ఆటలో టీ విరామ సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ...

లంచ్ టైమ్‌.. రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా

February 07, 2021

చెన్నై: ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా క‌ష్టాల్లో ప‌డింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు 578 ప‌రుగుల భారీ స్కోరు స‌మ‌ర్పించుకున్న కోహ్లి సేన‌.. అప్పుడే 2 వికెట్లు కోల్పోయింది. మూ...

పుజారా @ 6

January 31, 2021

దుబాయ్‌: ఆస్ట్రేలియా పర్యటనలో సత్తాచాటిన భారత బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఓ స్థానం మెరుగుపర్చుకొని ఆరో ప్లేస్‌కు చేరగా.. విరాట్‌ కోహ్లీ నాలుగో స్థానంలోనే కొనసాగుతున్...

ఐసీసీ ర్యాంకింగ్స్‌: పుజారా ఆరు..రహానె ఎనిమిది

January 30, 2021

దుబాయ్‌: ఐసీసీ తాజాగా ప్రకటించిన ప్లేయర్‌ టెస్ట్‌ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో  టీమ్ఇండియా స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ ఛతేశ్వర్‌ పుజారా ఆరోస్థానానికి దూసుకెళ్లాడు. పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజ...

నాలుగు వేళ్ల‌తోనే బ్యాట్ ప‌ట్టుకోవాల్సి వ‌చ్చింది: పుజారా

January 28, 2021

ముంబై: ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్‌లో జ‌రిగిన చివ‌రి టెస్ట్‌లో 89 ప‌రుగులు ఇన్నింగ్స్‌తో రిష‌బ్ పంత్ హీరో అయ్యాడు. అంత‌కుముందు 91 ప‌రుగులు చేసి త‌న వంతు క్రెడిట్ అందుకున్నాడు ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌. ...

పుజారా అలా చేస్తే.. నా స‌గం మీసం తీసేస్తా!

January 26, 2021

ముంబై: ఇండియ‌న్ టీమ్ బ్యాట్స్‌మ‌న్ చెటేశ్వ‌ర్ పుజారా సంగ‌తి తెలుసు క‌దా. టెస్టుల్లో ఆచితూచి ఆడుతూ వికెట్లకు అడ్డుగోడ‌లా నిల‌బ‌డ‌టం అత‌నికి అల‌వాటు. ఎప్పుడైనా పుజారా క్రీజు వ‌దిలి ముందుకు వ‌చ్చి అలా...

హ్యాపీ బ‌ర్త్ డే పుజారా..

January 25, 2021

ముంబై: ఇండియ‌న్ టీమ్ న‌యా వాల్ చెటేశ్వర్ పుజారా.. సోమ‌వారం త‌న 33వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నాడు. ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై టీమిండియా సాధించిన చారిత్ర‌క విజ‌యంలో త‌న వంతు పాత్ర పోషించిన పుజారా.. ఈసారి ...

నీ సహనానికి..సలాం

January 24, 2021

పుజారాపై ప్రశంసల వెల్లువనిన్న మొన్న అరంగేట్రం చేసిన ఆటగాళ్లు కూడా.. పొట్టి క్రికెట్‌లో దుమ్మురేపుతూ కోట్లు కొల్ల...

మా నాన్న‌కు దెబ్బ త‌గిలిన ప్ర‌తి చోటా ముద్దిస్తా: పుజారా కూతురు

January 21, 2021

ముంబై: ఎంతైనా కూతురు కూతురే. ఓ తండ్రిపై కూతురు చూపించే ప్రేమ‌కు ప్ర‌పంచంలో మ‌రేదీ సాటిరాదు. ఇప్పుడు అలాంటి ప్రేమే టీమిండియా బ్యాట్స్‌మ‌న్ చెటేశ్వ‌ర్‌ పుజారాకు ద‌క్కింది. అత‌ని రెండేళ్ల కూతురు ముద్ద...

రిష‌బ్ పంత్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్‌

January 20, 2021

దుబాయ్‌: సిడ్నీ, బ్రిస్బేన్‌ల‌లో అద్భుత‌మైన బ్యాటింగ్‌తో ఆక‌ట్టుకున్న టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌.. కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. తాజాగా ఐసీసీ రిలీజ్ చేసిన టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్...

డ్రెస్సింగ్ రూమ్‌లో ర‌విశాస్త్రి స్పీచ్ చూశారా.. వీడియో

January 20, 2021

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాపై టీమిండియా చారిత్ర‌క విజ‌యం త‌ర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయ‌ర్స్ ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. ఈ సంద‌ర్భంగా కోచ్ ర‌విశాస్త్రి ఈ సంచ‌ల‌న విజ‌యానికి కార‌ణ‌మైన ప్లేయ‌ర్స...

హ్యాట్సాఫ్‌ పుజారా.. ఒళ్లంతా గాయాలు.. అయినా

January 19, 2021

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ నెగ్గిన టీమిండియాకు బ్యాట్స్‌మెన్ పుజారా ఓ ద్రావిడ్‌లా దొరికాడు.  తాజా టెస్టు సిరీస్‌లో చ‌తేశ్వ‌ర్ పుజారా.. కంగూరు బౌల‌ర్ల‌ను ఎదుర్కొన్న తీరు హైలైట్‌.   టీమి...

ఆస్ట్రేలియాను మ‌ట్టి క‌రిపించిన టీమిండియా

January 19, 2021

బ్రిస్బేన్‌: అద్భుతం.. అనూహ్యం.. అసాధార‌ణం.. ఆస్ట్రేలియాపై టీమిండియా అనిత‌ర సాధ్య‌మైన విజ‌యం సాధించింది. 32 ఏళ్లుగా ఓట‌మెరుగ‌ని బ్రిస్బేన్‌లో కంగారూల ప‌ని ప‌ట్టింది. గ‌బ్బా కోట‌ను బ‌ద్ధ‌లు కొట్టింద...

కావాల్సిన‌వి 145 ప‌రుగులు.. చేతిలో 7 వికెట్లు

January 19, 2021

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా ప‌టిష్ఠ‌మైన స్థితిలో నిలిచింది. చివ‌రి రోజు టీ స‌మ‌యానికి 3 వికెట్ల‌కు 183 ప‌రుగులు చేసింది. మ‌రో సెష‌న్ మాత్ర‌మే మిగిలి ఉన్న ఈ మ్య...

మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌

January 17, 2021

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో భారత్‌ తన మూడో వికెట్‌ కోల్పోయింది. 62 పరుగుల వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. ఆదిలోనే పుజారా వికెట్‌ను కోల్పోయింది. ఓవర్‌నైట్‌ స్కోర...

కోహ్లీని అధిగమించిన స్మిత్‌

January 12, 2021

దుబాయ్‌: ఐసీసీ టెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ స్టీవ్ స్మిత్(900 రేటింగ్‌ పాయింట్లు) టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(870 రేటింగ్‌ పాయింట్లు)ని అధిగమించి  ర...

టీమిండియా పోరాటాన్ని మెచ్చుకున్న రికీ పాంటింగ్‌

January 11, 2021

సిడ్నీ: టీమిండియా క్రికెట‌ర్ల‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. సిడ్నీ టెస్టులో భార‌త క్రికెట‌ర్లు ప్ర‌ద‌ర్శించిన అసాధార‌ణ ప్ర‌తిభ‌ను మెచ్చుకున్నారు.  అయ...

టీమిండియా అసాధార‌ణ పోరాటం.. సిడ్నీ టెస్ట్ డ్రా

January 11, 2021

సిడ్నీ: ఆస్ట్రేలియా బౌల‌ర్లు బౌన్స‌ర్ల‌తో బెంబేలెత్తించినా.. చుట్టూ ఫీల్డ‌ర్ల‌ను మోహ‌రించి ఒత్తిడి పెంచాల‌ని చూసినా.. విసుగెత్తి బంతుల‌ను విసిరికొట్టినా.. మాట‌ల‌తో వేధించినా.. చిల్ల‌ర చేష్ట‌ల‌తో బ్...

5 వికెట్లు, 36 ఓవర్లు.. టీమిండియా గ‌ట్టెక్కేనా?

January 11, 2021

కొండంత ల‌క్ష్యాన్ని చేధించేందుకు బ‌రిలో దిగిన టీమిండియా ఒకానొక ద‌శ‌లో సులువుగా విజ‌యం సాధిస్తుందేమో అనిపించింది. వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌(97), టెస్ట్ స్పెష‌లిస్ట్ పుజారాల‌‌(77) అద్భుత‌మైన ఇన్నింగ...

సిడ్నీ టెస్టు.. ఆసీస్‌కు ఆధిక్యం

January 09, 2021

సిడ్నీ:  భార‌త్‌తో జ‌రుగుతున్న మూడవ టెస్టులో ఆస్ట్రేలియా మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. మూడ‌వ రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆస్ట్రేలియా త‌న రెండ‌వ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 103 ర‌న్స్ చ...

ఇండియా 244 ఆలౌట్‌

January 09, 2021

సిడ్నీ:  ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడ‌వ టెస్టులో ఇండియా త‌న తొలి ఇన్నింగ్స్‌లో 244 ర‌న్స్‌కు ఆలౌటైంది.  దీంతో ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 94 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది.  సిడ్నీ టెస్...

పుజారా అర్ధ సెంచరీ, భార‌త్ 195/4

January 09, 2021

సిడ్నీ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 338 ప‌రుగులు చేయ‌గా, భార‌త్ ప్ర‌స్తుతం నాలుగు వికెట్స్ న‌ష్ట‌పోయి 195 ప‌రుగులు చేసింది. శ‌నివ...

ర‌హానే, విహారి ఔట్.. భార‌త్ 153/4

January 09, 2021

మ‌రోసారి భార‌త బ్యాట్స్‌మెన్స్ త‌డ‌బ‌డ్డారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్స్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శన క‌న‌ర‌చిన పిచ్‌పై మ‌నోళ్ళు తేలిపోయారు. 142 ప‌రుగులకే నాలుగు టాప్ ఆర్డ‌ర్ వికెట్స్ ప‌డ‌డంతో భార‌త్ క‌ష్టాల్లో...

భారత్‌ దీటుగా

January 09, 2021

శుభ్‌మన్‌ గిల్‌ హాఫ్‌సెంచరీతొలి ఇన్నింగ్స్‌ 96/2  

రోహిత్ శ‌ర్మ‌కు వైస్ కెప్టెన్సీ

January 01, 2021

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న చివ‌రి రెండు టెస్ట్‌ల‌కు రోహిత్ శ‌ర్మ వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు తీసుకోనున్నాడు. రెండో టెస్ట్‌లో వైస్ కెప్టెన్‌గా ఉన్న పుజారా స్థానంలో రోహిత్‌కు ఆ బాధ్య‌త‌లు...

బాక్సింగ్‌ డే టెస్ట్‌: మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌

December 27, 2020

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. జట్టు స్కోరు 36 పరుగుల వద్ద రెండోరోజు ఆటను ప్రారంభించిన భారత్‌ 61 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయి...

కంగారెత్తించారు

December 27, 2020

బుమ్రా సిరాజ్‌ విజృంభణ అశ్విన్‌ స్పిన్‌ తంత్రం ఆస్ట్రేలియా 195 ఆలౌట్‌ భారత్‌ 36/1 తొలి టెస్టులో ఘోర...

పాపం పుజారా..10 సార్లు అతని బౌలింగ్‌లోనే

December 17, 2020

క్రికెట్‌లో ఫార్మాట్‌ ఏదైనా కొంత మంది బ్యాట్స్‌మెన్‌   తమకు  తెలియకుండానే ప్రతీ సారి  ఒకే బౌలర్‌కు వికెట్‌ సమర్పించుకుంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఆస్ట్రేలియ...

పింక్ బాల్ టెస్ట్.. తొలిరోజు టీమిండియా 233/6

December 17, 2020

అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి డేనైట్ టెస్ట్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ త‌డ‌బ‌డ్డారు. ప్ర‌ధాన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, పుజారా, ర‌హానే కాసేపు పోరాడినా.. భారీ స్కోర్లు చేయలేక‌పోయారు. దీ...

ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌.. ఇండియా 41-2

December 17, 2020

హైద‌రాబాద్: అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న‌ది.  ఇండియా తొలి విరామ స‌మ‌యానికి 25 ఓవ‌ర్లు ముగిసే వ‌ర‌కు రెండు వికెట్లు కోల్పోయి 4...

టాప్‌-10లో కోహ్లీ, పుజారా, రహానె

December 15, 2020

దుబాయ్‌: ఐసీసీ టెస్టు ప్లేయర్‌ ర్యాంకింగ్స్‌లో ముగ్గురు టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్లకు టాప్‌-10లో చోటు దక్కింది. టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టెస్టు మ్యాచ్‌ ఆడకపోయినా  రెండో స్థానానికి దూసుకె...

ఆదుకున్న రహానే, పుజార

December 07, 2020

అజేయ శతకంతో అదరగొట్టిన అజింక్య భారత్‌-ఏ 237/8సిడ్నీ: కెప్టెన్‌ అజింక్య రహానే (108 బ్యాటింగ్‌) అజేయ శతకంతో రాణించడం సహా చతేశ్వర్‌ పుజార (54) అర్ధసెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా-ఏతో...

ఓపెనర్లు డకౌట్‌..రహానె సెంచరీ

December 06, 2020

సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు  నిర్వహిస్తున్న తొలి వార్మప్‌ మ్యాచ్‌లో రహానె సారథ్యంలోని భారత-ఏ జట్టులో కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే రాణించారు.  కెప్టెన్‌ రహానె(108: 228 బం...

పుజారా ప్రాక్టీస్‌

November 19, 2020

సిడ్నీ: టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. ఆసీస్‌తో సంప్రదాయ సిరీస్‌ కోసం సిద్ధమవుతున్న పుజారా గురువారం నెట్స్‌తో పాటు, ప్రధాన పిచ్‌పై ప్రాక్టీస్‌ చేశాడు. ఉమేశ్‌ యాదవ్‌...

పైచేయి మాదే

November 17, 2020

స్మిత్‌, వార్నర్‌ రాకతో కంగారూల బలం పెరిగిందిఆసీస్‌తో టెస్టు సిరీస్‌పై పుజారాన్యూఢిల్లీ: టాపార్డర్‌ బలోపేతమవడంతో ఆస్ట్రేలియా జట్టు పటిష్టంగా మారినా.. వారిని బో...

పూజా ఈరోజును నేను ఎప్పటికీ మరచిపోలేను: పుజారా

October 09, 2020

రాజ్‌కోట్:  టీమిండియా సీనియర్‌ టెస్ట్‌ క్రికెటర్‌ ఛతేశ్వర్‌ పుజారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి శుక్రవారం నాటికి  దశాబ్దం పూర్తైంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత జట్టులో అత్యంత విశ్వస...

ఐపీఎల్‌ ఆడేందుకు ఇష్టపడతా: పుజార

September 09, 2020

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ వేలం లో తనను ఏ జట్టు తీసుకోకపోవడం ఎప్పుడూ చిరాకు, కోపం కలిగించలేదని టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజార చెప్పాడు. అయి తే అవకాశమొస్తే ఐపీఎల్‌ ఆడేందుకు తాను ఇష్టపడతానని అతడు...

ద్రవిడ్‌ నాకు స్ఫూర్తి

June 28, 2020

టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా వ్యాఖ్యన్యూఢిల్లీ: భారత దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ తనకు ఎల్లప్పుడూ స...

ద్రవిడ్ గురించి ఒక్కమాటలో చెప్పలేను: పుజార

June 27, 2020

న్యూఢిల్లీ: భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్​ తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని, అతడి గురించి ఒక్కమాటలో చెప్పలేనని టెస్టు స్టార్ బ్యాట్స్​మన్​ చతేశ్వర్ పుజార చెప్పాడు. ద్రవిడే తన...

పుజారా ప్రాక్టీస్‌ షురూ..

June 23, 2020

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా మూడు నెలలకు పైగా ఇంటికే పరిమితమైన టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా.. సోమవారం తిరిగి ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. తన వ్యవసాయ క్షేత్రంలో పుజ్జీ బ్యాటిం...

స్లెడ్జింగ్ నాపై ప్ర‌భావం చూప‌దు: పుజారా

June 19, 2020

న్యూఢిల్లీ: ప‌్ర‌త్య‌ర్థి జ‌ట్లు స్టెడ్జింగ్ చేసినా ఆ ప్ర‌భావం త‌న‌పై ఉండ‌ద‌ని భార‌త టెస్టు బ్యాట్స్‌మ‌న్ చ‌తేశ్వ‌ర్ పుజారా అంటున్నాడు. ఏకాగ్ర‌త‌తో క్రీజులో నిలుచున్న‌ప్పుడు ప్ర‌త్య‌ర్థులు ఎంత‌లా క...

గులాబీ బంతితో ఆట కాస్త కష్ట‌మే: పుజారా

June 18, 2020

న్యూఢిల్లీ:  సాధార‌ణ ఎర్ర బంతితో పోల్చుకుంటే.. గులాబీ బంతితో ఆడ‌టం కాస్త భిన్న‌మైన అనుభ‌వ‌మ‌ని టీమ్ఇండియా టెస్టు స్పెష‌లిస్ట్ చ‌తేశ్వ‌ర్ పుజారా అభిప్రాయ‌ప‌డ్డాడు. సంప్ర‌దాయ క్రికెట్...

పుజార, జడేజాకు నాడా నోటీసులు

June 14, 2020

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా ఆటగాళ్లు చతేశ్వర్‌ పుజార, రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్‌ సహా మరో ఇద్దరు మహిళా క్రికెటర్లకు జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) నోటీసులు జారీచేసింది. దాదాపు మూడు నెలల లా...

ఐదుగురు భారత క్రికెటర్లకు ‘నాడా’ నోటీసులు

June 13, 2020

న్యూఢిల్లీ: టీమ్ఇండియా పురుషుల జట్టు ఆటగాళ్లు చతేశ్వర్ పుజార, రవీంద్ర జడేజ, కేఎల్ రాహుల్ సహా మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, దీప్తిశర్మకు జాతీయ మాదకద్రవ్య నిరోధక సంస్థ(నాడా) నోట...

'పుజార కోసం ప్రత్యేక వ్యూహం'

May 23, 2020

మెల్‌బోర్న్‌: ఈ ఏడాది చివర్లో జరగాల్సిన టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా నయావాల్‌ చతేశ్వర్‌ పుజారను త్వరగా ఔట్‌ చేసేందుకు ప్రణాళికలు రచిస్తామని ఆస్ట్రేలియా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అన్నాడు. 2018-19 సిరీ...

భార్య చేతిలో హెయిర్‌క‌ట్‌.. మ‌రింత ధైర్యం కావాలి: పుజారా

May 18, 2020

న్యూఢిల్లీ: సెంచ‌రీకి ప‌రుగు దూరంలో సింగిల్‌కు పిలిచేట‌ప్పుడు భాగ‌స్వామిపై న‌మ్మ‌కంతో ముందుకు వెళ్ల‌డం కంటే.. హెయిర్ క‌ట్ కోసం భార్య‌పై న‌మ్మ‌కం ఉంచాలంటే మ‌రింత ధైర్యం కావాల‌ని భార‌త టెస్టు ఆట‌గాడు...

పుజారాను ట్రోల్ చేసిన‌ గబ్బ‌ర్

April 27, 2020

న్యూఢిల్లీ:  క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో విశ్వ‌వ్యాప్తంగా క్రీడాటోర్నీల‌న్నీ ర‌ద్దు కాగా.. ఆట‌గాళ్లంతా ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. లాక్‌డౌన్ కార‌ణంగా ప్రాక్టీస్‌కు దూరంగా ఉంటు...

పుజారాను ఔట్‌ చేయడం కష్టం

April 26, 2020

న్యూఢిల్లీ: టెస్టుల్లో భారత సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారాను ఔట్‌ చేయడం చాలా కష్టమని ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ అన్నాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో పుజారా అత్యుత్తమ&nbs...

పుజారకు బౌలింగ్ చేయడం చాలా కష్టం: కమిన్స్

April 26, 2020

సిడ్నీ: టెస్టుల్లో టీమ్​ఇండియా నయావాల్ చతేశ్వర్ పుజారకు బౌలింగ్ చేయడం చాలా కష్టమని ఆస్ట్రేలియా పేసర్​, టెస్టు నంబర్​వన్ ర్యాంకు బౌలర్​ ప్యాట్ కమిన్స్ అన్నాడు. స్వదేశంలో జరిగిన 2...

పుజారాను నెట్స్‌లో ఔట్‌ చేయ‌డం కూడా క‌ష్ట‌మే: ష‌మీ

April 21, 2020

కోల్‌క‌తా:  టీమ్ఇండియా ఆట‌గాడు చ‌తేశ్వ‌ర్ పుజారా.. ప్రాక్టీస్‌లోనూ వికెట్ కోల్పోయేందుకు ఇష్ట‌ప‌డ‌డ‌ని స‌హ‌చ‌రుడు మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ పేర్కొన్నాడు. ట్రైనింగ్ సెష‌న్‌లో త‌న బంతుల‌ను అంద‌రికంటే బాగా ...

పుజారా కౌంటీ ఒప్పందం ర‌ద్దు

April 09, 2020

పుజారా కౌంటీ ఒప్పందం ర‌ద్దున్యూఢిల్లీ: ప‌్ర‌మాద‌క‌ర క‌రోనా కార‌ణంగా క్రీడా టోర్నీలు ఆగ‌మాగ‌మ‌వుతున్నాయి. వైర‌స్ విల‌య‌తాండ‌వంతో టోర్నీలు జ‌రిగే వీలులేకుండా పోతున్న‌ది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్...

సునీల్ గ‌వాస్క‌ర్ సాయం రూ. 59 ల‌క్ష‌లు!

April 07, 2020

ముంబై:  కొవిడ్‌-19 వ్యాప్తిని అరిక‌ట్టేందుకు జ‌రుగుతున్న పోరాటంలో దిగ్గ‌జ బ్యాట్స్‌మ‌న్ సునీల్ గ‌వాస్క‌ర్  భాగ‌మ‌య్యాడు. మ‌హ‌మ్మారిపై పోరుకు ప్ర‌ధాని స‌హాయ నిధితో పాటు మహారాష్ట్ర ముఖ్య‌మంత్రి స‌హాయ...

నా కూతురు ఎంతో సంతోషంగా ఉంది: పుజార

April 04, 2020

కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం 21 లాక్​డౌన్ విధించే నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకుందని టీమ్​ఇండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజార అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం సమయమంతా కుట...

రంజీ ఫైనల్‌: వసవాడ శతకం..పుజారా హాఫ్‌సెంచరీ

March 10, 2020

రాజ్‌కోట్‌:  వరుసగా రెండోసారి రంజీ ఫైనల్‌ ఆడుతున్న సౌరాష్ట్ర భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. తొలి రోజు బ్యాటింగ్‌లో తడబడిన సౌరాష్ట్ర రెండో రోజు భారీగా పుంజుకుంది.  బ్యాట్స్‌మన్‌ అర్పిత్‌ వసవాడ శతక...

టెస్టుల్లో పుజారా 25వ హాఫ్ సెంచ‌రీ..

February 29, 2020

హైద‌రాబాద్‌: న‌్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చ‌ర్చ్‌లో జ‌రుగుతున్న రెండ‌వ టెస్టులో భార‌త్ అయిదో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచ‌రీ చేసిన హ‌నుమా విహారీ ఔట‌య్యాడు.  రెండ‌వ సెష‌న్ ముగిసే వ‌ర‌కు ఇండియా అయి...

పేస్‌కు పడ్డారు

February 22, 2020

వెల్లింగ్టన్‌: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో అప్రతిహత విజయాలతో ఎదురన్నది లేకుండా దూసుకెళుతున్న భారత్‌కు అనుకున్నట్లే న్యూజిలాండ్‌ పిచ్‌లు అగ్ని పరీక్ష పెడుతున్నాయి. రెండు టెస్టుల సిరీస్‌లో ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo