మంగళవారం 07 జూలై 2020
profit | Namaste Telangana

profit News


పుదీనాతో అధిక లాభాలు

July 05, 2020

మోహబ్బత్‌నగర్‌లో జోరుగా సాగు చేస్తున్న అన్నదాతలుతక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందుతున్న రైతన్నమహేశ్వరం: పుదీనాను మోహబ్బత్‌నగర్‌లో రైతులు విరివిగా సాగు చేస్తున్నారు.  గ్రామం...

ఐటీసీ లాభం రూ.3,926 కోట్లు

June 27, 2020

న్యూఢిల్లీ, జూన్‌ 26: దేశంలో అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ రంగ సంస్థ ఐటీసీ ఆశాజనక ఫలితాలు ప్రకటించింది. మార్చి 31తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను రూ.3,926.46 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించింది. 2...

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

June 27, 2020

సెన్సెక్స్‌ 329, నిఫ్టీ 94 పాయింట్ల వృద్ధిముంబై, జూన్‌ 26: స్టాక్‌ మార్కెట్‌ వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలకుతోడు ఐటీ, బ్యాంకింగ్‌, ఎనర్జీ రంగ ష...

నాలుగో రోజూ అదే జోరు

June 24, 2020

భారీగా లాభపడ్డ స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 591, ...

3 నెలల గరిష్ఠం లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

June 23, 2020

ముంబై, జూన్‌ 22: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. ఒకవైపు కరోనా వైరస్‌ విజృంభిస్తుండటం, మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నప్పటికీ సూచీలు దూసుకుపోతున్నాయి. గతవారంలో భారీగా...

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

June 18, 2020

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిసాయి. ఆరంభం తరువాత నష్టాల నుంచి అనూహ్యంగా జోరందుకున్న సూచీలు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 700 పాయింట్లు ఎగిసి 34208 వద్ద, నిఫ్టీ ...

నాట్కో లాభంలో క్షీణత

June 17, 2020

రూ.1 మధ్యంతర డివిడెండ్‌హైదరాబాద్‌, జూన్‌ 17: రాష్ర్టానికి చెందిన ఔషధాల తయారీ సంస్థ నాట్కో ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార...

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

June 17, 2020

ముంబై, జూన్‌ 16: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుకున్న సానుకూల సంకేతాలు.. సూచీలను పరుగులు పెట్టించాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ స...

స్టాక్ మార్కెట్లు కోలుకోవడానికి కారణాలివే...

June 16, 2020

ముంబై : గత కొద్దిరోజులుగా భారీగా నష్టాల్లో కూరుకు పోతున్న భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు కాస్త పుంజుకున్నాయి. భారీగా కోలుకోవడానికి కారణాలున్నాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యం...

నిన్న నష్టాలు.. నేడు లాభాలు

June 16, 2020

ముంబై: గత కొన్ని రోజుల నుంచి నష్టాలను చవి చూసిన స్టాక్ మార్కెట్లు. ఈ రోజు కొంచెం కుదుటపడ్డాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ ఏకంగా 716.48 పాయింట్లతో  2.16శాతం పెరిగి 33,945.28 వద్ద, నిఫ్టీ 211.1...

లాభాలకు కరోనా సెగ

June 07, 2020

తాజ్‌జీవీకే హోటల్స్‌ వెల్లడిహైదరాబాద్‌: ప్రముఖ ఆతిథ్య సేవల సంస్థ తాజ్‌జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్‌కు కరోనా వైరస్‌ సెగ తగిలింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసి...

ఎస్బీఐ అదుర్స్‌

June 06, 2020

క్యూ4లో నాలుగింతలైన లాభం రూ.3,581 కోట్లుగా నమోదుదన్నుగా క్రెడిట్‌ కార్డు వాటా విక్రయం రూ.76 వేల కోట్లు దాటిన ఆదాయంన్యూఢిల్లీ/ముంబై, జూన్‌ ...

లాభాలు వచ్చే పంటలే వేయాలి

June 04, 2020

విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డివికారాబాద్‌/పరిగి : ప్రతిరైతును ఉన్నతస్థానంలో నిలిపేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు...

నికర లాభాల్లో అమరరాజా బ్యాటరీస్‌

June 01, 2020

హైదరాబాద్: మార్చితో ముగిసిన త్రైమాసికానికి అమరరాజా బ్యాటరీస్‌ రూ.137.30 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.119.08 కోట్లతో పోలి స్తే 15 శాతం పెరిగింది. 2019-20కి లాభం 51 ...

లాభాల్లోకి ఐడీబీఐ బ్యాంక్‌ క్యూ4లో రూ.135 కోట్లుగా నమోదు

May 30, 2020

న్యూఢిల్లీ, మే 30:  ఐడీబీఐ బ్యాంక్‌ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. వరుసగా 13 త్రైమాసికాలపాటు  భారీ నష్టాలను మూటగట్టుకున్న బ్యాంక్‌..మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.135 కోట్ల లాభ...

జోరందుకున్నదేశీయ స్టాక్ మార్కెట్లు

May 29, 2020

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసేసరికి దేశీయ సెన్సెక్స్ 32 , 424 పాయింట్ల మార్కు చేరి మూడో రోజు ర్యాలీ కొనసాగించింది. వరుసగా మూడు రోజుల ...

వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం

May 27, 2020

రంగారెడ్డి : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అందుకోసం వానకాలంలో రైతులు లాభసాటి పంటలు సాగుచేసుకోవాలని సూచించారు. సీఎ...

హెచ్‌డీఎఫ్‌సీ డివిడెండ్‌ రూ.21

May 25, 2020

క్యూ4లో క్షీణించిన లాభంన్యూఢిల్లీ, మే 25: హెచ్‌డీఎఫ్‌సీ బోర్డు ప్రతీ 2 రూపాయల ముఖ విలువ కలిగిన షేర్‌కు 21 రూపాయల డివిడెండ్‌ను ప్రతిపాదించింది. సోమవారం ఈ జనవరి-మార్చి త్...

కష్టకాలంలోనూ లాభాల్లో దూసుకుపోతున్నయాప్స్ ...

May 25, 2020

బెంగళూరు: కరోనా కష్ట కాలం లో ఎన్నో సంస్థలు సరైన ఆదాయం లేక నష్టాల్లో కూరుకు పోతున్నాయి.  ఈ నేపథ్యంలో కొన్ని యాప్స్ లాభాల బాటలో దూసుకుపోతున్నాయి.  గేమింగ్ పరిశ్రమ లోనే కాకుండా వి...

లాభాల బాటలో పేటీఎం

May 22, 2020

బెంగళూరు : కరోనా నేపథ్యంలో నగదు లావాదేవీలకు బదులు డిజిటల్ ట్రాన్జాక్షన్స్ పెరగడంతో  పేటీఎం లాభాల బాటలో దూసుకుపోతున్నది. ముఖ్యంగా రిటైల్ వ్యాపారుల కోసం వచ్చిన పేటీఎం.. లెడ్జర్ సర్వీస...

దళిత రైతుల దొంతర సేద్యం

May 10, 2020

తీరొక్క పంటలతో  లాభసాటిగా వ్యవసాయంభూమి ఎంతున్నా.. రకరకాల పంటల సాగు

లాభాల్లో స్టాక్ మార్కెట్లు, 9,300 పాయింట్ల‌కు నిఫ్టీ

May 08, 2020

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్నిస్వ‌ల్ప‌ లాభాలతో ముగించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ నేటి లాభాలను ముందుండి నడిపించింది. జియోలో విస్టా రూ.11,367 కోట్ల పెట్టుబడులు పెడుతోందని రిలయన్స్ ప్రకటించడం...

లాభాల‌తో ప్రారంభ‌మైన స్టాక్‌మార్కెట్లు

May 08, 2020

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌501 పాయింట్లకు పైగా లాభంతో 31,940 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 140 పాయింట్ల లాభంతో 9339 వద్ద ఉంది. అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్ట్ ...

సైయెంట్‌ ప్రాఫిట్‌ డౌన్‌

May 08, 2020

హైదరాబాద్‌, మే 7: హైదరాబాద్‌ కేంద్రస్థానంగా ఐటీ సేవలు అందిస్తున్న సైయెంట్‌ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చి 31తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం ఏడాది ప్ర...

తొలిరోజే రూ. ౩ కోట్ల ఆదాయం..

May 06, 2020

వికారాబాద్ : లాక్‌డౌన్‌ దృష్ట్యా నిబంధనల మేరకు మద్యం షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వైన్‌ షాపుల అమ్మకాలు జోరందుకున్నాయి. వికారాబాద్‌ జిల్లాలో తొలి రోజు రూ.3 కోట్ల మద్యం అమ్మకాలు జరిగా...

భారీ లాభాల‌తో ఏప్రిల్ మాసాన్ని ముగించిన స్టాక్ మార్కెట్లు

April 30, 2020

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ నెలను భారీ లాభాల్లో ముగించాయి. ఆరంభం నుంచే లాభాల్లో కొన‌సాగాయి. సెన్సెక్స్ ఈ నెలలో ఏకంగా 14 శాతం పెరిగింది. గత 11 సంవత్సరాల్లో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ...

పడ్డ రేటుకే అమ్మండి

April 30, 2020

లాభనష్టాల్లేకుండా ఇండ్లను వదిలించుకోండినిర్మాణ రంగ సంస్థలత...

భారీ లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

April 29, 2020

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ప్రారంభం నుంచి మెరుగ్గా ప్ర‌భావం చూపిన కీల‌క సూచీలు  మూడో రోజు కూడా భారీ లాభాలను మూట‌గ‌ట్టుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్...

రెండో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

April 28, 2020

 ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి.  లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఆసియా మార్కెట్లు సంకేతాలతో ఆరంభంలో 300 పాయింట్లకు పై...

లాభాల‌తో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

April 28, 2020

ముంబై :నిన్న లాభాల‌తో ప‌రుగులు తీసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవ్వాళ జోరు సాగిస్తున్నాయి. దేశీయ మార్కెట్లు ఇవాళ కూడా లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. ఆరంభ‌మైన కొద్దిసేప‌ట్లో న‌ష్టాల్లోకి వెళ్లిన‌...మ‌ళ్లీ...

స్వ‌ల్ప లాభాల‌తో ప్రారంభ‌మైన స్టాక్‌మార్కెట్లు

April 27, 2020

ముంబై: దేశీయ మార్కెట్లు స్వ‌ల్ప లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.  అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేప‌థ్యంలో సూచీలు లాభాల్లో సాగుతున్నాయి. ముఖ్యంగా  కరోనా వైరస్ క‌ట్ట‌డికి అదనపు చర్యలు తీసుకుంటార‌న్నా అంచనాలత...

లాభాల వైపు స్టాక్ దేశీయ మార్కెట్లు

April 23, 2020

ముంబై: ఫ్లాట్‌గా ఆరంభ‌మైన దేశీయ స్టాక్ మార్కెట్లు కాస్త పుంజుకుని లాభాల్లోకి వెళ్లాయి. ముడి చమురు ధరలు పుంజుకోవడం,  అంతర్జాతీయ  మార్కెట్ల సానుకూల సంకేతాలతో  ఒక దశలో 266 పాయింట్లు లాభ...

స్వ‌ల్ప లాభాలాతో ప్రారంభ‌మైన స్టాక్‌మార్కెట్లు

April 22, 2020

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు  స్వల్ప లాభాలతో ప్రారంభమైనా... వెంటనే నష్టాల్లోకి జారిపోయాయి. మళ్లీ పుంజుకున్న సెన్సెక్స్ 179 పాయింట్లు ఎగిసినా మ‌ళ్లీ.. 31 పాయింట్లకు చేరి 30,667 వద్ద ఉండ‌గా.....

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం రూ.7,280 కోట్లు

April 19, 2020

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చిలో 15.4 శాతం పెరిగింది. కరోనా వైరస్‌ ప్రభావం ఉన్నప్పటికీ బ్యాంక్‌ ఆకర్షణీయంగా రూ. 7,280.22 కోట్ల లాభా...

వ‌రుస‌గా రెండో రోజు లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

April 17, 2020

ముంబై: వ‌రుస‌గా రెండో రోజూ దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ నేప‌థ్యంలో ఆర్బీఐ  ప‌లు నిర్ణ‌యాలు ప్ర‌క‌టించ‌డం మార్కెట్ల‌కు క‌లిసివ‌చ్చింది. ఇవాళ ట్రేడింగ్ ముగ...

రెండు రోజుల నష్టాల‌కు ముగింపు

April 16, 2020

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభంతోనే ఒడిదుడుకుల మ‌ధ్య సాగినా.. చివ‌రికి లాభాల‌తో ముగిసాయి. మొత్తానికి రెండు రోజుల న‌ష్టాల‌కు ముగింపు ప‌లికాయి. సెన్సెక్స్ 223 పాయింట్లు పెరిగి 30,603 వద్ద ముగ...

విప్రో లాభం 2,345 కోట్లు

April 16, 2020

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15: దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ. 2,345. 20 కోట్ల కన్సాలిడేటెడ్‌...

భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

April 15, 2020

ముంబై: దేశీయ మార్కెట్లు  భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో కీలక  సూచీలు లాభాల్లో ప‌రుగులు తీస్తున్నాయి. ప్రారంభంలోనే సెనెక్స్ 554పాయింట్లు లాభ‌ప‌డి  31,300 వద...

మాయా టోరియం

March 31, 2020

ఈఎంఐవాయిదా లాభమా! నష్టమా?రుణగ్రహీతల్లో అయోమయం

స్టాక్ మార్కెట్లుకు ఊతమివ్వని ఆర్బీఐ మాట..

March 27, 2020

ముంబయి: కరోనా ఎఫెక్ట్‌తో వరుస నష్టాలతో మునిగిపోయిన స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు కొద్దిగా లాభాలతో ముగిశాయి. సామాన్యులకు ఊరట కల్పిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీసుకున్న నిర్ణయంతో, కేంద్ర ప్రకటించి...

లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

March 25, 2020

స్టాక్‌మార్కెట్ లో ఉగాది కళ క‌నిపించింది. క‌రోనా ఎఫెక్ట్‌తో న‌ష్టాల బాట ప‌ట్టిన స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల‌తో ముగిశాయి. ఆరంభ నష్టాలనుంచి వెనువెంటనే తేరుకున్న సూచీలు త‌ర్వాత పుంజుకున్నాయి. సెన్సెక...

లాభాల బాటలో గ్రేటర్‌ ఆర్టీసీ..!

February 28, 2020

హైదరాబాద్‌ : పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయి ఆర్థిక చేయూత కోసం ఎప్పుడూ ఎదురుచూసే గ్రేటర్‌ ఆర్టీసీ లాభాల బాట పట్టింది. ఆర్టీసీ సమ్మె సమయంలో జరిగిన చర్చలు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేసిన దిశానిర్దే...

ఆంధ్రా బ్యాంక్‌ లాభం రూ.175 కోట్లు

February 06, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ ఆంధ్రా బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసికం (అక్టోబర్‌-డిసెంబర్‌)లో రూ.174.76 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సం...

కావేరి సీడ్స్‌ లాభంలో భారీ వృద్ధి

February 05, 2020

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5: విత్తనాల తయారీ సంస్థ కావేరి సీడ్స్‌ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌ 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.8.53 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయం...

ఎస్బీఐ రికార్డు లాభం

February 01, 2020

న్యూఢిల్లీ, జనవరి 31: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను బ్యాంక్‌ రూ.6,797.25 కోట్ల...

కోరమాండల్‌ ఆశాజనకం

February 01, 2020

హైదరాబాద్‌, జనవరి 31: ప్రముఖ ఎరువుల తయారీ సంస్థ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను వచ్చిన రూ.3,288 కోట్ల కన్సాలిడేట్‌ ఆదాయంపై ...

టెక్‌ మహీంద్రా లాభాల్లో క్షీణత

February 01, 2020

న్యూఢిల్లీ, జనవరి 31: టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన టెక్‌ మహీంద్రా నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను సంస్థ రూ.1,146 కోట్ల లాభాన్ని గడించింది. 2018-1...

మారుతి లాభం రూ.1,587 కోట్లు

January 29, 2020

న్యూఢిల్లీ, జనవరి 28: దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకి ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసికం (అక్టోబర్‌-డిసెంబర్‌)లో రూ.1,587.4 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సర...

ఐసీఐసీఐ బ్యాంక్‌ జోరు

January 26, 2020

ముంబై, జనవరి 25: ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం రెండింతలకుపైగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసికం (అక్టోబర్‌-డిసెంబర్‌)లో రూ.4,670.10 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవ...

యాక్సిస్‌ అంచనాలు మిస్‌

January 23, 2020

ముంబై, జనవరి 22: ప్రైవేట్‌ రంగ ఆర్థిక సేవల సంస్థ యాక్సిస్‌ బ్యాంక్‌ ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు చేరుకోలేకపోయాయి. డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలలకు గాను బ్యాంక రూ.1,757 కోట్ల నికర లాభాన్ని ఆ...

ఎల్‌అండ్‌టీ లాభం 2,560 కోట్లు

March 15, 2020

న్యూఢిల్లీ, జనవరి 22: దేశంలో అతిపెద్ద మౌలిక సదుపాయాల సంస్థ లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌అండ్‌టీ) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,560 కో...

సిగ్నిట్‌ టెక్‌ లాభంలో క్షీణత

January 23, 2020

న్యూఢిల్లీ, జనవరి 22: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  మూడో త్రైమాసికానికిగాను రూ.28.11 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించినట్లు హైదరాబాద్‌ కేంద్రస్థానంగా ఐటీ సేవలు అందిస్తున్న సిగ...

ఆకట్టుకున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

January 19, 2020

న్యూఢిల్లీ, జనవరి 18: ప్రైవేట్‌గా రుణాలు అందించే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆర్థిక ఫలితాల్లో భారీ వృద్ధి నమోదైంది. వడ్డీ, వడ్డీయేతర ఆదాయాలు భారీగా పెరుగడంతో డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలల కాలానిక...

సైయెంట్‌ లాభం రూ.108 కోట్లు

January 17, 2020

హైదరాబాద్‌, జనవరి 16: రాష్ర్టానికి చెందిన ఐటీ సేవల సంస్థ సైయెంట్‌ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌ 31తో ముగిసిన త్రైమాసికానికిగాను సంస్థ రూ.108.30 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక...

విప్రో లాభం రూ.2,456 కోట్లు

January 15, 2020

న్యూఢిల్లీ, జనవరి 14: దేశీయ ఐటీ రంగ సంస్థ విప్రో ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసికం (అక్టోబర్‌-డిసెంబర్‌)లో గతంతో పోల...

అంచనాలు మించిన డీ-మార్ట్‌

January 12, 2020

ముంబై, జనవరి 11: డీ-మార్ట్‌ పేరుతో రిటైల్‌ అవుట్‌లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ విశ్లేషకుల అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలను ప్రకటించింద...

తాజావార్తలు
ట్రెండింగ్
logo