గురువారం 04 జూన్ 2020
preca | Namaste Telangana

preca News


అసలు మొటిమలు ఎందుకు వస్తాయి.. వస్తే ఏం చేయాలి?

June 03, 2020

ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ మహిళలను పట్టి పీడించేది మాత్రం మొటిమలే. కొంతమంది ముఖం చూస్తే నున్నగా, మృదువుగా ఉంటుంది. మరికొంత మందిని చూస్తే ముఖం అంతా మొటిమలతో నిండిపోయింటుంది. అసలు ఈ మొటిమలు ...

నేటి నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

June 01, 2020

హైదరాబాద్‌: వానాకాలంలో సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు తెలంగాణ  ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం సోమవారం ప్రారంభంకానుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పార...

మధ్యప్రదేశ్‌ దిశగా మిడతల దండు!

May 30, 2020

మిడతలపై దండయాత్ర పడుకున్నప్పుడే పనిపట్టే వ్యూహం రసాయనాల పిచికారీకి ఏర్పాట్లురంగంలోకి దిగిన అగ్నిమాపకశాఖసరిహద్దు జిల...

డ్రమ్స్‌ వాయిస్తూ మిడతల దండుకు హెచ్చరికలు..వీడియో

May 29, 2020

కాన్పూర్‌: మిడతల దండు ఇపుడు దేశంలోని పలు ప్రాంతాల్లో రైతులను ఆందోళనకు గురి చేస్తోన్న విషయం తెలిసిందే. యూపీలోని కాన్పూర్‌లో రైతులు మిడతలను తమ పంట పొలాల్లోకి రాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయత్నం ...

హైదరాబాద్‌లో ఇన్‌డ్రైవర్ సేవలు పునః ప్రారంభం

May 28, 2020

 హైదరాబాద్:  ప్రముఖ ట్యాక్సి సర్వీస్ యాప్ ఇన్‌డ్రైవర్ లాక్‌డౌన్ 4 మార్గదర్శకాలకనుగుణంగా తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో పునరుద్ధరించింది. ఈ రోజు నుంచి వినియోగదారులు తమ రైడ్స్‌ను బుక్ చేసు...

వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

May 26, 2020

ఉష్ణోగ్రతలు రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్నాయి . ఉదయం ఏడు గంటలకే నుంచే వేడి వాతావరణం కనపడుతున్నది. గత రెండు మూడు రోజులుగా అయితే ఉష్ణోగ్రతలు మరీ పెరిగిపోతున్నాయి. సుమారుగా 45 డిగ్రీల నుంచి 48 డిగ్ర...

స్వీయ రక్షణ చర్యలే బ్రహ్మాస్త్రాలు నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యానికి ఆపద

May 24, 2020

లాక్‌డౌన్‌ సడలింపులతో రోజురోజుకూ పెరుగుతున్న రద్దీ.. ఆగని కరోనా కేసులు.. ఈ నేపథ్యంలో స్వీయ రక్షణ చర్యలే బ్రహ్మాస్ర్తాలని నిపుణులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా మాస్కు ధరించడంతో పాటు...

వేసవిలో ఈ జాగ్రత్తలు తీసుకోండి!

May 22, 2020

హైదరాబాద్‌: రోజురోజుకీ ఎండలు పెరిగిపోతున్నాయి. గత నాలుగైదు రోజులుగా భానుడు ప్రతాపం చూపుతున్నాడు. దీంతో రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, సూర్యాపేట జిల్లాల్లో గురువారం 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయ...

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

May 20, 2020

దాదాపు రెండు నెలలు.. అన్నీ బందయి.. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో ఇప్పుడిపుడే జనజీవనం మళ్లీ మొదలయింది. ఇన్నాళ్లూ ఇండ్లకే పరిమితమైన జనం ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోతున్నారు. బస్సులు తిరుగుతున్నాయి...

ప్రజారవాణా కోసం అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం : మంత్రి పేర్నినాని

May 19, 2020

 అమరావతి : రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల బస్సులు నడిపేందుకు అన్ని జాగ్రత్తలతో ఏర్పాట్లు చేస్తున్నామని ఎపి రవాణా శాఖామంత్రి మంత్రి పేర్నినాని తెలిపారు. ఆర్టీసీ బుకింగ్ లో కూడా జాగ్రత్తలు తీసుకు...

ముందస్తు చర్యలతోనే కరోనా కట్టడి

May 11, 2020

విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిసూర్యాపేట టౌన్‌ : సీఎం కేసీఆర్‌ ముందస్తు చర్యలతోనే ఉమ్మడి నల్లగొండలో కరోనాను కట్టడి చేయగ...

క‌రోనా ఎఫెక్ట్‌: నెహ్రూ జూలో ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు

April 08, 2020

చార్మినార్‌: క‌రోనా మ‌హ‌మ్మారి జంతువులకూ సోకుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో నెహ్రూ జూలాజికల్‌ పార్కు అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. వన్యప్రాణులకు వైరస్‌ సోకకుండా కట్టుదిట్టమైన ముందుజాగ్ర‌త...

ఇంట్లోనే ఉండండి బ‌య‌ట‌కు రావ‌ద్దు:

March 26, 2020

ఇంట్లోనే ఉండండి బ‌య‌ట‌కు రావ‌ద్దు:  వీరూన్యూఢిల్లీ: ప‌్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఒక‌రినొక‌రు క‌లుసుకునేందుకు ...

క‌రోనా నుంచి పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ ఇవ్వండిలా..

March 26, 2020

క‌రోనా బారి నుంచి పెద్ద‌లే త‌ప్పించుకోలేక పోతున్నారు. మ‌రి పిల్ల‌ల ప‌రిస్థితి ఏంటి. వారి ర‌క్ష‌ణ కూడా పెద్ద‌ల చేతిలోనే ఉంది. పిల్ల‌లు క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండాలంటే పెద్ద‌లు ఈ ప‌నులు పాటించ‌డం త‌ప...

కరోనా నిష్క్రమించే వరకు జాగ్రత్తలు తీసుకోండి: మోహన్‌ బాబు

March 17, 2020

హైదరాబాద్‌:  ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌(కోవిడ్‌-19)   ఒక్క అంటార్కిటికా ఖండంలో తప్ప అన్ని ఖండాలకు విస్తరించింది.రోజూ వేలాదిగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి.  కరోనా కట్టడి కోసం ప్రభు...

కరోనాపై ‘ఛోటా భీమ్‌' యుద్ధం!

March 08, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ యానిమేషన్‌ కంపెనీ ‘గ్రీన్‌ గోల్డ్‌' కరోనా వైరస్‌ వ్యాధి (కోవిడ్‌-19)పై ప్రజలను చైతన్యపరిచేందుకు తనదైన శైలిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చే...

సంక్షేమభవన్లు.. ఆత్మగౌరవ ప్రతీకలు

March 02, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. బంజారాలు, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా గిరిజనభవన్లను నిర్మిస్తున్నది...

తాజావార్తలు
ట్రెండింగ్
logo