బుధవారం 15 జూలై 2020
ponds | Namaste Telangana

ponds News


చెరువులకు మంచిరోజులు

July 07, 2020

వేగంగా సాగుతున్న శుద్ధి, సుందరీకరణ పనులునెలాఖరుకల్లా పూర్తిచేయాలని లక్ష్యం17 చెరువులు అందుబాటులోకి..మిషన్‌ కాకతీయలో భాగంగా పనులుపెరుగనున్న భూగర్భజలాలుసిటీబ్యూ...

హైదరాబాద్‌లో ఆస్తుల పరిరక్షణకు ‘అస్సెట్‌ ప్రొటెక్షన్‌ సెల్‌’

July 05, 2020

హైదరాబాద్‌:  హైదరాబాద్‌లో ఆస్తుల పరిరక్షణకు జీహెచ్‌ఎంసీ వినూత్న కార్యక్రమం చేపట్టింది.  పార్కులు, చెరువులు, బహిరంగ స్థలాల పరిరక్షణకు వినూత్న కార్యక్రమం చేపట్టింది. చెరువులు, పార్కులు, బహి...

666 చెరువులు నింపాలి

July 04, 2020

అక్టోబర్‌లో కాళేశ్వరం ప్యాకేజీ-9 పూర్తిఅధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశం

సుందరంగా చెరువులు

July 01, 2020

ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు, గుర్రపు డెక్క తొలిగింపునాగోలు, బండ్లగూడ, సరూర్‌నగర్‌ చెరువులకు మహర్దశచుట్టూ ప్రజల...

చేపకు చేవ..ఉపాధికి తోవ

June 25, 2020

పైసా ఖర్చులేకుండా చేపల చెరువులుప్రభుత్వ ఆలోచనతో సత్ఫలితాలు

చెరువులకు మహర్దశ

June 21, 2020

ఘట్‌కేసర్‌ : తెలంగాణలో చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం జలహితం కార్యక్రమం ద్వారా కృషి చేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని ఏదులాబాద్‌ గ్రామంలోని గోధుమ...

చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

June 19, 2020

మహేశ్వరం:  చెరువులు, కుంటలు, కాల్వల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 1200 కోట్లు కేటాయించిదని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని కల్వకోల్‌లో పెద్ద చెరువు పూడిక తీత పనులను జడ్పీ చై...

పూర్వ కళను సంతరించుకునేలా చెరువులకు సొబగులు..!

June 10, 2020

హైదరాబాద్‌ :: కళ తప్పిన చెరువులు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. ఒకవైపు కబ్జాల మయం, మరోవైపు మురికికూపంగా మారిన చెరువులను పరిరక్షించి, ఆరోగ్యం, ఆహ్లాదకర వాతావరణంలో తీర్చిదిద్ది పర్యాటక క్షేత్రం...

20 చెరువుల వద్ద వాచ్‌ టవర్లు

June 08, 2020

ఎల్బీనగర్‌: ఎల్బీనగర్‌ జోన్‌ వ్యాప్తంగా 20 చెరువుల వద్ద వాచ్‌ టవర్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు రంగం సిద్ధ్దం చేశారు. నెల రోజుల్లోనే అన్ని చెరువుల వద్ద వాచ్‌టవర్లను ఏర్పాటు చేసేందుకు జోనల్‌ అధికా...

డిండికి అనుసంధానంగా రాచ‘కుండ’!

June 07, 2020

తుదిదశకు చేరిన డీపీఆర్‌  ఉమ్మడి నల్లగొండ, పాలమూరు, 

చెరువుల కబ్జాపై వివరణ కోరిన హైకోర్టు

May 26, 2020

హైదరాబాద్‌  : భవిష్యత్‌తరాలకు నీటిని అందించే చెరువులు, ఇతర జలాశయాల ఆక్రమణలను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని హైకోర్టు స్పష్టం చేసింది. కుత్బుల్లాపూర్‌ మండలం సూరారం గ్రామ పరిధిలోని కట్ట మైసమ్మ...

హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువులకు కొత్త కళ

May 19, 2020

చెరువుల్లో గుర్రపుడెక్క తొలిగింపుతటాకాలకు కొత్తకళ

చెరువులను పరిశీలించిన హోంమంత్రి సుచరిత

May 16, 2020

 అమరావతి  : గుంటూరు జిల్లాలోని పలు చెరువులపై ఎపి హోంమంత్రి మేకతోటి సుచరిత దృష్టి సారించారు. అందులోభాగంగా ఆమె గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలో పర్యటిం చార...

300 రోజులు మత్తళ్లు దుంకుతయి

May 11, 2020

ఇక చెరువులన్నీ నిండుకుండలే: మంత్రి హరీశ్‌రావుచిన్నకోడూరు: ‘సీఎం కేసీఆర్‌ పట్టుదలతో ఎక్కడోపారే గోదారమ్మ వందల కిలోమీటర్లు ప్...

కాలువంతా ప్రాణహితమే

March 11, 2020

హైదరాబాద్‌/కరీంనగర్‌, నల్లగొండ ప్రధాన ప్రతినిధులు, నమస్తే తెలంగాణ: ఎగువన ఎండుతున్న గోదారితో ఎస్సారెస్పీ నిండి చివరి ఆయకట్టుకు నీరొస్తుందా!! అనే యాభైఏండ్ల ఎదురుచూపుకు తెరపడింది.. సర్కారు తుమ్మతో ఆనవ...

వరదకాల్వకు ఒక టీఎంసీ

February 20, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శ్రీరాంసాగర్‌ పునర్జీవ పథకంద్వారా వరదకాల్వలోకి ఒక టీఎంసీ నీటిని విడుదలచేయాలని ముఖ్యమంత్రి  కే చంద్రశేఖర్‌రావు బుధవారం నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. వరదకాల్వల...

తాజావార్తలు
ట్రెండింగ్
logo