సోమవారం 18 జనవరి 2021
police enquiry | Namaste Telangana

police enquiry News


దారుణం.. కొడుక్కు నిప్పంటించిన తండ్రి

January 18, 2021

హైదరాబాద్‌ : కేపీహెచ్‌బీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. సక్రమంగా చదవడం లేదన్న కోపంతో కన్నతండ్రే కుమారుడిపై టార్పంటాయిల్‌ పోసి నిప్పటించాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానికులు చికిత్స నిమిత్త...

బాగ్‌ అంబర్‌పేటలో మహిళ అదృశ్యం

January 15, 2021

హైదరాబాద్ :  అంబర్‌ పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బాగ్‌ అంబర్‌పేటలో మహిళ అదృశ్యమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ నెల 13న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు మూడురోజులుగ...

యువకుడి దారుణ హత్య

January 13, 2021

హైదరాబాద్‌ :  నగరంలోని పశ్చిమ మండలం మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చాంద్‌ (17) అనే యువకుడిని అజ్జు అనే మరో యువకుడు కత్తితో పొడిచి పాశవికంగా హతమార్చాడు. విషయం...

ముగిసిన అఖిలప్రియ పోలీస్‌ కస్టడీ

January 13, 2021

హైదరాబాద్ : బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పోలీస్‌ కస్టడీ బుధవారంతో ముగిసింది. మూడు రోజుల విచారణలో అఖిలప్రియ నుంచి కిడ్నాప్‌కు సంబంధించిన పలు విషయాలను పోలీసు...

కామారెడ్డిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

January 11, 2021

నిజామాబాద్‌ : కామారెడ్డిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ స్థానికంగా ఉద్రికత్తకు దారితీసింది. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ స్థానికులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకునేంత వరకు వెళ్లిం...

యువకుడి దారుణ హత్య.. తల, మొండెం వేరు..

January 08, 2021

సంగారెడ్డి :  సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‌ మండలంలో దారుణ హత్య జరిగింది. గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు అతి కిరాతకంగా హతమార్చి మొండెం నుంచి తలను వేరుచేసి వాగులో పడేశారు.  బసంతపూర్ గ్రామశ...

యువకుడి ప్రాణం తీసిన అప్పులు.!

January 02, 2021

నిజామాబాద్‌ :  అప్పుల బాధ తాళలేక యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతానికి చెందిన ఫాసిల్ (26) ట్రాక్టర్ డ్రైవర్...

బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. తండ్రీకొడుకు దుర్మరణం

December 26, 2020

వరంగల్‌ అర్బన్‌  :  వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు  అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టడంతో తండ్రీకొడుకు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఎల్కత...

ట్రక్కు బోల్తా.. టీవీఎస్‌ మోపెడ్ వాహనాలు ధ్వంసం

December 24, 2020

మహబూబాబాద్‌ : టీవీఎస్‌ మోపెడ్లను‌ తరలిస్తున్న ట్రక్కు బోల్తాపడి వాహనాలు ధ్వంసమయ్యాయి. మహబూబాబాద్‌ జిల్లా గూడూర్‌ మండలం పొనుగోడు సమీపంలో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కరీంనగర్‌ నుంచి టీవీఎస్‌ మో...

మరో ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ రుణం

December 24, 2020

పెద్దపల్లి :  ఆన్‌లైన్‌ రుణం మరో వ్యక్తిని బలిగొంది.  పెద్దపల్లి జిల్లాలో గురువారం ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలివి.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన...

విమానాశ్రయంలో బంగారం పట్టివేత

December 23, 2020

శంషాబాద్‌ : రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అక్రమంగా తరలించేందుకు యత్నించిన రూ.17.48 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 6ఈ 6468 విమానంలో చెన్నైకి  వ...

నాంపల్లిలో కారు బీభత్సం

December 20, 2020

హైదరాబాద్ : నగరంలోని నాంపల్లిలో ఆదివారం సాయంత్రం స్విఫ్ట్ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి నిలోఫర్ కేఫ్ ముందు రోడ్డువెంట ఉన్న బైక్‌లపైకి దూసుకెళ్లింది. కారు తమవైపు దూసుకు వస...

వరుస ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం

December 18, 2020

అనంతపురం : అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం రాఘవంపల్లిలో బకేసారి రెండు ప్రమాదాలు జరిగాయి. ఆయా దుర్ఘటనల్లో ఐదుగురు ప్రాణాలో కోల్పోయారు. రాఘవంపల్లి వద్ద కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టడంతో యువకుడు మృ...

బైక్‌ ఢీకొని వ్యక్తి దుర్మరణం.. యువకుడికి తీవ్రగాయాలు

December 15, 2020

నారాయణపేట : బైక్‌ ఢీకొని మతిస్థిమితం లేని వ్యక్తి దుర్మరణం చెందగా యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.  నారాయణ పేట జిల్లాలో కృష్ణా మండలం గుడేబల్లూరు శివారులో మంగళవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. పోలీ...

ఏటీఎంలను లూఠీ చేసేందుకు దుండగుల విఫలయత్నం

December 14, 2020

హైదరాబాద్ : షాద్‌నగర్‌ పట్టణంలో రెండు ఏటీఎంలలో చోరీ చేసేందుకు దుండగులు ఆదివారం రాత్రి విఫలయత్నం చేశారు. బస్టాండ్‌ సమీపంలోని ఇండీక్యాష్‌ ఏటీఎంతోపాటు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎంలను లూఠీ చేసేందుకు యత్న...

కూకట్‌పల్లి కళామందిర్‌లో చోరీ

December 14, 2020

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలో కళామందిర్‌లో  చోరీ జరిగింది. కౌంటర్‌లో ఉన్న రూ. 9 లక్షలు చోరీకి గురైనట్లు దుకాణం నిర్వాహకులు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి విధులు నిర్వహించిన సెక్యూ...

ఆర్టీసీ బస్సులో వెళ్తున్న ఇద్దరి వద్ద రూ.1.90 కోట్ల పట్టివేత

December 13, 2020

నాగర్‌కర్నూల్‌ :  కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద భారీగా నగదు పట్టుబడింది. ఆర్టీసీ బస్సులో వెళ్తున్న ఇద్దరి ప్రయాణికుల వద్ద స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో రూ.1.90 కోట్లు గుర్తి...

రోడ్డు ప్రమాదం 10 మంది దుర్మరణం

December 12, 2020

జైపూర్: రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌ జిల్లాలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న తుఫాన్‌ వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టడంతో 10 మంది మృతి చెందగా, మరికొందరు తీవ్ర గాయాల...

ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య

December 12, 2020

మహబూబాబాద్ :  కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. కేసముద్రం మండలం కోమటిపల్లి గ్రామానికి చెంది...

బైక్‌ను ఢీకొట్టిన కారు.. దంపతులకు తీవ్రగాయాలు

December 11, 2020

వరంగల్ రూరల్ :  కారు, బైక్‌ను  ఢీకొని దంపతులకు తీవ్రగాయాలయ్యాయి.  వరంగల్‌ రూరల్ జిల్లా పర్వతగిరి శివారులో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని నెక్కొండ మండలానికి చెందిన ...

అప్పుల బాధతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య...

December 09, 2020

వెంగళరావునగర్ ‌:  అప్పులు బాధతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ...

కారు, ట్రక్కు ఢీకొని.. ముగ్గురు దుర్మరణం

December 03, 2020

రాయ్‌ఘడ్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌ఘడ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న కారును ట్రక్కు ఢీకొట్టడంతో బోల్తాపడి ముగ్గురు దుర్మరణం చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. లాహర్...

ఉయ్యాలే ఉరితాడై బాలిక మృతి

December 02, 2020

కుమ్రంభీం ఆసిఫాబాద్ : ఉల్లాసంగా ఆడుకునే  ఉయ్యాలే ఆ బాలిక పాలిట యమపాశమైంది. పదేళ్ల నిండకుండానే నూరేళ్ల ఆయుష్షు తీసింది. ఉయ్యాల ఊగుతుండగా తాగు మెడకు చుట్టుకొని బాలిక మృతి చెందింది. కాగజ్‌నగర్‌ మ...

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ సజీవ దహనం.. అత్తింటి వారి ఘాతుకం

November 24, 2020

జగిత్యాల : మూఢ విశ్వాసాలు, కుటుంబ కలహాల అనుమానం నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బలయ్యాడు. అత్తింటివారే పెట్రోల్‌ పోసి అతడిని నిప్పంటించి సజీవ దహనం చేశారు. జగిత్యాల జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన కల...

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృతి

November 22, 2020

రంగారెడ్డి : రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు ప్రాణాలు కోల్పోయారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఉదయం జరిగింది. సీఐ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. బెంగుళూర్‌కు చెందిన రవి(30) భార...

‘పేట’లో 12 కిలోల గంజాయి పట్టివేత

November 20, 2020

సూర్యాపేట : అక్రమంగా కారులో తరలిస్తున్న 12 కిలోల గంజాయిని సూర్యాపేట పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో సూర్యాపేట డీఎస్పీ మోహన్‌కుమార్‌ వివ...

అక్క కూతురును బంధించి చిత్రహింసలకు గురిచేసిన చిన్నమ్మ

November 18, 2020

నల్లగొండ : మైనర్ బాలికను ఆమె చిన్నమ్మే గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేసింది. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి మిర్యాలగూడ పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలివి.. పట్టణానికి చెందిన మంగమ్మ పద్నాలుగేళ...

బాలుడి కిడ్నాప్‌ కథ సుఖాంతం.. నిందితులను పట్టించిన సెల్‌ఫోన్‌

November 16, 2020

సూర్యాపేట : సూర్యాపేటలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలో  శనివారం రాత్రి కిడ్నాప్ గురైన గౌతమ్‌ (5)ను 24 గంటల్లోనే పోలీసులు సురక్షితంగా రక్షించారు. నిందితుల సెల్‌ఫోనే వా...

సూర్యాపేటలో ఐదేండ్ల బాలుడు అదృశ్యం

November 15, 2020

సూర్యాపేట :  పటాకులు కొనేందుకు వెళ్లి బాలుడి అదృశ్యమయ్యాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్‌ నగర్‌ శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివి.. భగత్‌సింగ్‌ నగర్‌కు పరికప...

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

November 15, 2020

హైదరాబాద్‌ :  నగరంలోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ ఫేజు- 3లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్న దుర్గ(21) అనే యువకుడు...అర్థరాత్ర...

అనుమానాస్పదంగా చిన్నారుల మృతి

November 11, 2020

తెలకపల్లి (నాగర్‌కర్నూల్‌): అనుమానాస్పద స్థితిలో సంపులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన మండలంలోని గడ్డంపల్లిలో జరిగింది. నాగర్‌కర్నూల్‌ సీఐ గాంధీ నాయక్, తెలకపల్లి ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలి...

బైక్‌ను ఢీకొట్టిన ఇసుక లారీ.. వృద్ధురాలు దుర్మరణం

November 10, 2020

పెద్దపల్లి : జిల్లా కేంద్రంలోని కూనారం రోడ్డు చౌరస్తాలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. నర్సంపేట మండలం నక్కినపెల్లి గ్రామానికి చెందిన జమాల్ తన తల్లి ముత్తమ్మతో కలిసి...

దుండిగల్‌లో తండ్రితో సహా ముగ్గురు పిల్లలు అదృశ్యం

November 09, 2020

మెడ్చల్‌ :  మెడ్చల్‌ జిల్లా దుండిగల్‌లో తండ్రితో సహా ముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణానికి చెందిన షేక్‌ అబ్దుల్‌ మజీద్‌ (29) పదేళ్ల క్రితం ఏస్తేరు అనే యువతిని వ...

బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. హోంగార్డు దుర్మరణం

November 08, 2020

ఖమ్మం : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టడంతో హోంగార్డు దుర్మారణం చెందాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆచర్లగూడెం గూడెం క్రాస్ రోడ్డు వద్ద ఖమ్మం-కోదాడ రహదారిపై ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన జ...

విషం కలిపిన మద్యం తాగిన తండ్రీకొడుకులు.. తండ్రి మృతి

November 07, 2020

వరంగల్‌ రూరల్‌ : శాయంపేట మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. విషం కలిపిన మద్యం తాగి తండ్రి మృతి చెందగా కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందున్నాడు. శాయంపేట మండల కేంద్రానికి చెందిన భిక్షపతి...

అనుమానాస్పదంగా తల్లీకుమార్తె మృతి

November 06, 2020

భూపాలపల్లి : తల్లీకూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన భూపాలపల్లి జిల్లా జవహర్‌నగర్‌లో శుక్రవారం జరిగింది. కుమ్రం భీం జిల్లా గోలేటి గ్రామానికి చెందిన కుమార్‌కు జగిత్యాల జిల్లా చొప్పదండికి చె...

దూలపల్లి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

November 06, 2020

జీడిమెట్ల : దూలపల్లి పారిశ్రామికవాడలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.  పారిశ్రామిక వాడలోని బ్లిస్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ రబ్బర్‌ పరిశ్రమంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎ...

చర్లలో ఐదుగురు మావోయిస్టు కొరియర్లు అరెస్టు

November 03, 2020

చర్ల :  రాష్ట్రంలో మావోయిస్టు కదలికలపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. మావోయిస్టు ప్రాబల్యమున్న జిల్లాల్లో పకడ్బందీ నిఘా అమలు చేస్తుండటంతో పెద్ద సంఖ్యలో సానుభూతిపరులు, కొరియర్లు పట్టు...

ఏపీలో రైలు కిందపడి నలుగురు ఆత్మహత్య

November 03, 2020

కర్నూల్‌ :  కర్నూల్‌ జిల్లా ప్రాణ్యం మండలంలో హృదయ విదారక ఘటన జరిగింది. గూడ్స్‌ రైలు కిందపడి ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.  నంద్యాల  రోజా కుంట ప్రాంతానికి చెందిన గఫార్‌ మంగళవార...

ఆస్తి కోసం ఘాతుకం : తల్లిని సజీవ దహనం చేసిన కుమారుడు

November 03, 2020

బరేలీ : ఆస్తికోసం కుమారుడు కన్నతల్లినే కడతేర్చాడు. బతికుండగానే ఆమెకు నిప్పంటించి సజీవ దహనం చేశాడు. యూపీలోని షాజహాన్‌పూర్‌ జిల్లా జలాలాబాద్‌లో ఆదివారం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది...

పేలుడు పదార్థాలు స్వాధీనం.. ఇద్దరు అరెస్టు

November 02, 2020

రంగారెడ్డి : అక్రమంగా పేలుడు పదార్ధాలు తరలిస్తున్న ఇద్దరిని మంచాల పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం బొడకొండ శివారులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని అనుమానించి నిలిపి తన...

వరంగల్‌లో విషాదం.. అక్కాతమ్ముళ్లను బలిగొన్న కుటుంబ కలహాలు

November 02, 2020

వరంగల్‌ : వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఖిల్లా వరంగల్‌ మండలంలో కుటుంబ కలహాలు అక్కాతమ్ముళ్లను బలిగొన్నాయి. పురుగుల మందు తాగి తమ్ముడు ఆత్మహత్య చేసుకోగా తమ్ముడు చనిపోయాడన్న భయంతో అక్కా ఉరేసుకొని బలవన్మరణానిక...

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యం

November 02, 2020

హైదరాబాద్ : మియాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. మియాపూర్‌లోని  హఫిజ్‌పేట్ ప్రేమ్‌నగర్‌లో నివాసం ఉంటున్న దీపిక (34) తన కూతురు సాయిలిపి (14), కుమారుడ...

యువకుడి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

November 01, 2020

నిజామాబాద్ : భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడిని ఆమె భర్త రాడ్డుతో కొట్టి దారుణంగా హతమార్చాడు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్‌లో ఈ ఘటన జరిగింది. నాగారం గ్రామానికి చెందిన ...

ఇంట్లో నాటు బాంబులు స్వాధీనం

October 31, 2020

కామారెడ్డి : భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో శనివారం పోలీసులు నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన సిద్ధిరామయ్య అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం సాయంత్రం నాటుబాంబు పేలి ప...

పేకాట ఆడుతున్న 11 మంది ప్రముఖులు అరెస్టు..

October 31, 2020

హైదరాబాద్ : గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న పలువురు ప్రముఖులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఓ ఇంట్లో పలువురు పేకాట ఆడుతున్నట్లు టాస్క్...

బైకులు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు

October 31, 2020

హైదరాబాద్‌ :  బైకులను చోరీ చేసి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ముఠాను శనివారం మాదాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు.  ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసి నిందితుల నుంచి రూ. 10 లక్షల విలు...

అన్నాచెల్లెళ్లు అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి

October 30, 2020

హైదరాబాద్‌ :  రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పరిధిలోని కుంట్లూరులో పదమూడేళ్లలోపు అన్నాచెల్లలు అదృశ్యమయ్యారు. హయత్‌నగర్‌ పరిధిలోని కుంట్లూర్‌ రాజీవ్‌గృహ కల్పలో నివాసం ఉండే యడపల్లి ఆనంద్‌, సౌమ్య దంపతుల...

రాజేంద్రనగర్‌లో మరో కిడ్నాప్‌ కలకలం

October 28, 2020

హైదరాబాద్‌ : నగర శివారులోని రాజేంద్ర నగర్‌లో వరుస కిడ్నాప్‌ ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం హిమాయత్‌ సాగర్‌ దర్గా సమీపంలో ఉన్న దంత వైద్యుడు బెహజాట్‌ హుస్సేన్‌ను బురఖాలో వచ్చిన దుండగులు కారుల...

కాల్‌ సెంటర్‌లో పనిచేసే యువకుడి కిడ్నాప్‌..

October 20, 2020

హైదరాబాద్ : కూకట్‌పల్లి ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి యువకుడి కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. కాల్‌సెంటర్‌లో పనిచేసే షేక్‌ రఫీ(21) ని ఆటోలో దుండగులు అపహరించారు. కిడ్నాపర్లు అతడి తల్లికి ఫోన్‌ చేసి రూ....

బావిలో దూకిన భార్య.. రక్షించేందుకు వెళ్లి భర్త..

October 19, 2020

కోయంబత్తూర్‌ :  కుటుంబ కలహాలు దంపతుల ప్రాణాలను బలిగొన్నాయి. ఆవేశంలో భార్య బావిలో దూకగా కాపాడబోయి భర్త.. ఇద్దరూ విగతజీవులయ్యారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌ జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. తల్లిదండ్రుల...

సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తుండగా ఇద్దరు మృతి.. నలుగురికి అస్వస్థత

October 19, 2020

ఢిల్లీ : ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌ ప్రాంతంలోని పారిశ్రామికవాడలో విషాద ఘటన జరిగింది. గిరుటు ఆభరణాల తయారీ పరిశ్రమలో సెప్టిక్‌ ట్యాంకు శుభ్రం చేసేందుకు వెళ్లి ఇద్దరు కూలీలు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్...

రోడ్డు ప్రమాదంలో 9కి చేరిన మృతులు

October 17, 2020

పిలిభిత్‌:  ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌‌ జిల్లాలో  జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యుల సంఖ్య 9కి చేరింది. ఈ ఉదయం పురాణ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బస్సు-  జీపు (ఎస్‌యూవీ) ఢీకొన్న విష...

నలుగురు పిల్లలను నరికి చంపారు

October 17, 2020

జల్గావ్‌ : మహారాష్ట్రలోని జల్గావ్‌ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన( అక్కాచెల్లెలు- అన్నదమ్ములు) 14 ఏండ్లలోపు నలుగురు పిల్లలు దారుణ హత్యకు గురయ్యారు. రేవర్‌ తాలూకా బొర్ఖేడా గ్రామంలో ఈ ఘటన కలకలం సృష్...

లైంగికదాడికి పాల్పడిన ముగ్గురు అరెస్టు

October 16, 2020

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలో యువతిపై సామూహిక లైంగికదాడి చేసిన నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. మూడు నెలల క్రితం జోసెఫ్‌ తనకు పర...

బైకును ఢీకొన్న కారు.. తల్లీకొడుకు దుర్మరణం

October 13, 2020

నల్లగొండ : నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును ఇన్నోవా కారు ఢీకొట్టడంతో తల్లీకొడుకు మృతి చెందారు. చింతపల్లి మండలం పోలేపల్లి రామ్‌నగర్‌ గేట్‌ సమీపంలో హైదరాబాద్‌-నాగార్జునసాగర్...

కట్నం కోసం ఘాతుకం.. భార్య ప్రైవేట్ భాగాలకు నిప్పంటించిన భర్త

October 11, 2020

బెంగళూరు : అదనపు కట్నం కోసం భార్యపై భర్త దాష్టీకానికి ఒడిగట్టాడు. పుట్టింటి నుంచి భార్య డబ్బులు తెచ్చేందుకు నిరాకరించిందన్న కోపంతో ప్రైవేట్‌ భాగాలపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. బెంగళూరులోని రామ్మ...

ఆలయంలో చోరీ.. బంగారం, వెండి వస్తువుల అపహరణ

October 11, 2020

యాదాద్రి : యాదాద్రి మండలం యాదగిరిపల్లి గ్రామంలోని హాయగ్రీవస్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి దుండగులు ఆలయం తాళాలు తెరిచి అమ్మవారి మెడలోని పుస్తెలతాడు, కిల...

బాలికపై లైంగికదాడి.. నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం

October 11, 2020

రేవా : మధ్యప్రదేశ్‌లో దారుణం వెలుగు చూసింది. లైంగికదాడికి గురైన బాలిక నిప్పంటించుకొని ఆత్మహత్యకు యత్నించింది. రేవా జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అట్రాయిలా ప్రాంతానికి చెందిన బ...

ఆస్తికోసం కుమారుడినే చంపి పూడ్చేసి..

October 09, 2020

బ‌రేలి : ఆస్తి కోసం క‌న్న‌తండ్రే క‌సాయిలా మారుడు. మ‌రో ఇద్ద‌రితో క‌లిసి కుమారుడిని పాశ‌వికంగా హ‌త్య చేయించాడు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌రేలీ జిల్లా క్విలా ప్రాంతంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులో...

వ్యక్తి గొంతు కోసి పరారైన దుండగుడు

October 04, 2020

నిర్మల్‌ : నిర్మల్‌ జిల్లాలో ఈ తెల్లవారుజూమున దారుణం జరిగింది. భైంసా మండలం మహాగాం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి నిద్రిస్తున్న వ్యక్తి గొంతు కోసి పరారయ్యారు. బాధితుడు నర్సింహులును కుటుంబీకులు హుటాహ...

కుటుంబ కలహాలతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

October 01, 2020

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కొల్లాపురం గ్రామానికి చెందిన చీమల శ్వేత...

హేమంత్ హత్య కేసు.. రెండోరోజు పోలీసుల విచారణ

October 01, 2020

హైదరాబాద్‌ : సంచలనం సృష్టించిన హేమంత్‌ పరువు హత్య కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. హత్య కేసులో ప్రధాన నిందితులను గచ్చిబౌలి పోలీసులు రెండోరోజు విచారించారు. గురువారం లక్ష్మారెడ్డి, యుగేందర్‌రెడ్డి...

భార్యాభర్తలు సజీవ దహనం.. అనాథగా కూతురు

September 29, 2020

పుదుచ్చేరి : పుద్దుచ్చేరిలోని అరియాన్‌కుప్పంలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో పటాకులు తయారు చేస్తుండగా అగ్నిప్రమాదం సంభవించి దంపతులు సజీవ దహనమయ్యారు. అరియాన్‌కుప్పం ప్రాంతంలో అనుమతి లేకుండా నెపోలియన...

రూ.20 కోసం గొడవ.. వ్యక్తిని కొట్టిచంపిన అన్నదమ్ములు

September 28, 2020

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. రూ.20 కోసం అన్నదమ్ములు ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి హతమార్చారు. ఢిల్లీలోని బురారి ప్రాంతంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బురారి ప్రాంతానికి చె...

ఆలయంలో చోరీకి యత్నం.. దొంగను చితకబాదిన స్థానికులు

September 20, 2020

సికింద్రాబాద్‌ : ఆలయంలో చోరీకి యత్నించిన దొంగను పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సికింద్రాబాద్‌ జవహర్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. జవహర్‌నగర్‌ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి ...

మహిళ దారుణ హత్య.. భర్తపై అనుమానం

September 20, 2020

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామంలో మహిళ దారుణ హత్యకు గురైంది. ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హుటాహుటిన ...

ఇంటి తాళాలు పగులగొట్టి ఆభరణాలు, నగదు చోరీ

September 05, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు హల్‌చల్‌ చేశారు. మోత్కూరు మున్సిపాలిటీలోని ఓ ఇంట్లో చోరీకి చేసి బంగారం, వెండి ఆభరణాలతోపాటు నగదు అపహరించారు. మోత్కూరుకు చెందిన నల్ల మల్లయ్య శుక్...

మంటలు తీవ్రమయ్యాకే సమాచారం!

August 12, 2020

స్వర్ణప్యాలెస్‌ ఘటనపై పోలీసుల విచారణ వేగిరంహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ప్రమాద ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూశాయి. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమా...

అద్దె ఇంట్లో దంపతుల ఆత్మహత్య.!

July 11, 2020

నోయిడా : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నోయిడాలోని హోషియార్‌పూర్‌ సెక్టార్‌ 51 ప్రాంతంలోని అద్దె ఇంట్లో దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు శనివారం పోలీసులు తెలిపారు. హోషియార్‌పూర్‌ ప్రాంతంలోని ఓ ఇంటి ల...

‘సుశాంత్‌ నిరాశనిస్పృహలకు కారణం తెలియదు’

June 18, 2020

ముంబై: ఈ నెల 14న ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌లో నిరాశానిస్పృహలకు కారణాలు తమకు తెలియదని ముంబై పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అతడి తండ్రి కేకే సింగ్‌ తెలిపారు. సుశాంత్‌...

తాజావార్తలు
ట్రెండింగ్

logo