ఆదివారం 24 జనవరి 2021
photos viral | Namaste Telangana

photos viral News


అతిపెద్ద మంచుకొండ కెమెరాకు చిక్కింది..!

December 06, 2020

జార్జియా: సముద్రంలో మంచుకొండలు (ఐస్‌బర్గ్స్‌) సర్వసాధారణంగా కనిపిస్తాయి. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండను దక్షిణ జార్జియా ద్వీపం సమీపంలో ఆర్‌ఎఎఫ్‌ విమానం తన కెమెరాలో బంధించింది. ఈ ఐస్‌బర్గ్‌ ...

కేంద్రమంత్రి స్మృతిఇరానీ ఫొటోలు వైరల్‌..!

December 05, 2020

న్యూ ఢిల్లీ: కేంద్ర టెక్స్‌టైల్స్‌ శాఖ మంత్రి స్మృతిఇరానీ సోషల్‌మీడియాలో చమత్కారమైన, హాస్యభరితమైన పోస్టులతో నెటిజన్లను అలరిస్తుంటారు. ఇటీవల ఆమె ‘అప్పుడు వర్సెస్‌ ఇప్పుడు’ అనే శీర్షికతో పోస్ట్‌ చేసి...

యాంటీవైరస్‌ టిఫిన్‌ సెంటర్‌..!సోషల్‌మీడియాలో వైరల్‌..

November 05, 2020

భువనేశ్వర్‌: కొవిడ్‌ వల్ల పరిశుభ్రతకు ప్రాధాన్యత పెరిగింది. చేతులు శానిటైజ్‌ చేసుకోవడంతోపాటు తినే ప్రతి వస్తువును పరిశీలించాల్సి వస్తున్నది. మహమ్మారి వల్ల వ్యాపారం నిలిచిపోయి సతమతమవుతున్న కొందరు వ్...

పోలీస్‌యూనిఫాంలో కుక్క.. భలే ఫోజిచ్చింది..!

October 26, 2020

వాషింగ్టన్‌: పోలీస్‌యూనిఫాంలో కుక్క ఫోజివ్వడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే.. పోలీస్‌శాఖలో ఇటీవల నియామకమైన ఓ జాగిలం అచ్చం అధికారుల్లాగా యూనిఫాం వేసుకొని స్టిల్‌ ఇచ్చిందట. ఈ ఫొటోల...

పహిల్వాన్‌ పరోటా..100 పర్సెంట్‌ జెన్యూన్‌ ఫేక్‌ షాప్‌..!ఫొటోలు వైరల్‌

October 20, 2020

హైదరాబాద్‌: మహీంద్రా గ్రూప్స్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర ట్విట్టర్‌లో పెట్టే పోస్టులు వైరల్‌ అవుతుంటాయి. ఈ ఆదివారం ఆయన పెట్టిన రెండు ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలకు చాలామంది సరదా ...

ఆశ్చ‌ర్యం.. గొడుగు సైజులో పొద్దుతిరుగుడు పువ్వు.. చెట్టును చూస్తే!

September 12, 2020

సూర్యుడు ఎటు ఉంటే అటు పొద్దుతిరుగుడు పూలు తిరుగుతాయి. ప‌సుపు క‌ల‌ర్‌లో పూలు, మ‌ధ్య‌లో న‌ల్ల‌ని విత్త‌నాల‌ను చూస్తే.. మైమ‌రిపోతాం. అంద‌మైన ఫోటోలు దిగాలంటే అందుకు పొద్దుతిరుగుడు తోట‌ ప్ర‌త్యేకం. అంత ...

గ్రహణమొర్రి కుక్కపిల్లను చూసి మురిసిపోయిన బాలుడు! ఎందుకో తెలుసా?

September 09, 2020

మిచిగాన్: ఏదైనా లోపంతో పుట్టిన పిల్లలు తమలాంటి లోపం ఉన్నవారు కనిపించినప్పుడు కొంచెం కుదుటపడుతారు. వాళ్లతో స్నేహం చేస్తూ వైకల్యాన్ని మరిచిపోయేందుకు ప్రయత్నిస్తారు. ఈ మర్మం తెలిసిన ఓ తండ్రి గ్రహణమొర్...

వందేండ్ల వ‌య‌సులో స్కూబా డైవింగ్.. గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు మీద క‌న్నేశాడు!

September 09, 2020

ఈ రోజుల్లో 50 ఏండ్ల‌కే రామ‌, కృష్ణా అంటూ ఇంట్లో కూర్చుంటున్నారు. లేదంటే అనారోగ్యానికి గురై మంచాన ప‌డుతున్నారు. కానీ ఈ పెద్దాయ‌న‌కు 100 ఏండ్లు పూర్త‌య్యాయి. అయినా ఏదో సాధించాల‌నే త‌ప‌న‌. ఏకంగా గిన్న...

కుక్క‌బొచ్చుతో ఉంగ‌రాల జుట్టు తయారు చేసిన మ‌హిళ : ఫోటోలు వైర‌ల్‌!

September 08, 2020

ఓ మ‌హిళ త‌న క‌ళానైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌డానికి పెంచుకుంటున్న పెట్ కుక్క‌ను ఉప‌యోగించుకున్న‌ది. సాధార‌ణంగా ఆఫ్రిక‌న్స్ జుట్టు ఉంగ‌రాలు, రింగు రింగులుగా ఉంటుంది. కొంత‌మంది వారి హెయిర్‌స్టైల్‌ను ఫాల...

క్యాన్సర్‌ను జయించిన నాలుగేళ్ల చిన్నారి.. నవ్వులు చిందిస్తున్న ఫొటోలు వైరల్‌..!

September 07, 2020

హైదరాబాద్‌: క్యాన్సర్‌ మహమ్మారి నుంచి బయటపడడం అంటే దాదాపు చావు అంచులదాకా వెళ్లిరావడం అనే విషయం తెలిసిందే. అయితే, ఓ నాలుగేళ్ల చిన్నారి ఈ రోగాన్ని జయించింది. చిన్నారికి క్యాన్సర్‌ అని తెలిసి విషాదంలో...

ఆన్‌లైన్‌ క్లాస్‌లో లెక్కలు ఇలా చెప్పడం ఈజీ..వాటెన్‌ ఐడియా మేడం జీ!

September 05, 2020

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్య ఆన్‌లైన్‌ అయిపోయింది. తరగతులు వర్చువల్‌గా మారిపోయాయి. సెల్‌ఫోన్‌ ఉపయోగించి విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధించాలి. ఇది కష్టసాధ్యమైన పనే.. కానీ తప్పదు....

'అంత‌కు ముందు ఆ త‌ర్వాత‌'.. ఎక్క‌డప‌డితే అక్క‌డ పెయింటింగ్‌!

September 02, 2020

క‌నిపించే ప్ర‌తి వ‌స్తువు ఒక్కొక్క‌రికి ఒక్కో కోణంలో క‌నిపిస్తుంది. చంద‌మామ‌ను చూస్తే ఒక‌రికి చిన్నారి నిద్ర‌పోతున్న‌ట్లు క‌నిపిస్తే మ‌రొక‌రికి త‌ల్లి ఒడిలా అనిపిస్తుంది. ఇలా చూసే విధ...

కొత్త ఆకృతిలో ఇంద్రధనస్సు.. ఫొటోలు వైరల్‌

August 29, 2020

పారిస్‌: ఇంద్రధనుస్సు ఏ ఆకృతిలో ఉంటుంది? అంటే ఎవరైనా అర్ధవృత్తాకారంలో లేదా అర్ధచంద్రాకకారంలో ఉంటుంది అని ఠక్కున చెప్పేస్తారు. కానీ ఇప్పుడు ఇక రెండో సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్రాన్స...

పొదలమాటునుంచి పులి ఎలా చూస్తుందో తెలుసా..?ఫొటోలు వైరల్‌..

August 24, 2020

హైదరాబాద్‌: అటవీప్రాంతంలో పొదలుంటాయి. వాటి మాటున క్రూరమృగాలు దాక్కుంటాయి. ఆదమరిచి వెళ్లామో మన పని అయిపోయినట్లే. కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌లోని ఓ పొద చాటున రాయల్‌బెంగాల్‌ టైగర్‌ కనిపించకుండ...

శ‌వాన్ని పెట్టుకొని సూప‌ర్‌మార్కెట్‌లో వ్యాపారం.. మాన‌వ‌త్వం మ‌ట్టిక‌లిసిపోయింది!

August 21, 2020

క‌రోనా నేప‌థ్యంలో కొంత‌మంది చేసే స‌హాయాల‌కు మ‌నుషుల్లో ఇంకా మాన‌వ‌త్వం మిగిలే ఉంది అనుకున్నాం. కానీ ఈ సంఘ‌ట‌న తెలిసిన త‌ర్వాత అవ‌న్నీ హుష్‌కాకి. సూప‌ర్ మార్కెట్‌లో ప‌నిచేసే ఓ ఉద్యోగి చ‌నిపోతే కుటుం...

ఫ్రం రవీనా టాండన్‌ టూ నవాజ్‌ షరీఫ్‌.. ఇది మిగ్‌- 27 పేరు..!

July 26, 2020

న్యూ ఢిల్లీ: మిగ్‌- 27 ఏంటి.. రవీనా టాండన్‌ టూ నవాజ్‌ షరీఫ్‌ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా?ఇది కార్గిల్‌ యుద్ధసమయంలో చోటుచేసుకున్న ఆసక్తికర ఘటన. నేడు కార్గిల్‌ విజయ్‌దివస్‌ 21వ వార్షికోత్సవం సందర్భంగా...

వామ్మో.. ఈ గ‌బ్బిలం ఏంటి అచ్చం కుక్క‌లా ఉంది!

July 04, 2020

గ‌బ్బిలం పేరు ఎత్తితే చాలు మళ్ళీ ఏదైనా వైర‌స్ వ‌చ్చిందా ఏంటి అని భ‌య‌ప‌డుతున్నారు జ‌నాలు. ఈ పేరు అంద‌రి మ‌న‌సుల్లో అలా నిలిచిపోయింది. ఇప్పుడు విష‌యం వైర‌స్ గురించి కానే కాదు. మామూలుగా గ‌బ్బిలం అంటే...

రెజీనా న్యూలుక్‌ అదిరింది!

May 23, 2020

తమిళనాడుకు చెందిన రెజీనా కాసాండ్రా ‘ఎవరు’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నది .. ఆచార్య సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ కూడా చేయనున్నది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నడుస్తుండడంతో షూటింగ్‌లకు బ్రేక్‌ పడింది. దీనితో సెల...

దేవుడి సందేశం.. కరోనా వడగండ్లు..

May 21, 2020

లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉండమని పోలీసులు, అధికారులు, వైద్యులు ఎంతమంది హెచ్చరించినా ప్రజలు వినకపోవడంతో  ఆ వానదేవుడే హెచ్చరికగా కరోనా వడగండ్లు కురిపించాడు. ఇప్పుడు కూడా నిర్లక్ష్యం వహిస్తే ఇక కాటిక...

తాజావార్తలు
ట్రెండింగ్

logo