గురువారం 04 జూన్ 2020
passenger | Namaste Telangana

passenger News


రైల్వే స్టేషన్‌ వద్ద బారులు తీరిన ప్రయాణికులు

June 02, 2020

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్రయాణికులతో కిటకిటలాడింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు అన్ని రైళ్లను రద్దు చేసిన సంగతి విదితమే. ప్రభుత్వాలు లాక్‌డౌన్‌లో స...

రైళ్లు షురూ..తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌తో శ్రీకారం

June 01, 2020

హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలకు పైగా నిలిచిపోయిన  ప్రయాణికుల రైళ్లు సోమవారం ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా 200 రైళ్లు నడుస్తుండగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలంగాణ ఎక్స్‌ప్రె...

రేపట్నుంచి ప్రత్యేక రైళ్లు.. టికెట్లు ఉన్నవారికే అమనుతి

May 31, 2020

హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు కీలక సూచనలు చేశారు. రైలు బయల్దేరడానికి 90 నిమిషాల ముందే స్టేషన్‌కు ...

శంషాబాద్‌ నుంచి 39 సర్వీసులు

May 26, 2020

పలు విమానాలు రద్దు..  ఆందోళనకు దిగిన ప్రయాణికులుఎయిర్...

విమాన ప్రయాణికులకు యాంటీ బాడీ పరీక్షలకు గోవా నిర్ణయం

May 23, 2020

గోవా: మే 25 నుంచి దేశీయ విమానాలు ప్రారంభం అవుతుండడంతో గోవాలోని డాబోలిమ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంకు వచ్చే ప్రయాణికులకు యాంటీ బాడీ పరీక్షలు నిర్వహించడానికి అనుమతి కోసం గోవా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన...

‘భారత్‌ కు వెళ్లడం ఆనందంగా ఉంది..’

May 22, 2020

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ 4.0 కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం విదేశాల్లో చిక్కుకున్న వారిని వెనక్కి తీసుకొస్తోంది. కెనడాలోని టొరంటోలో ఉన్న భారతీయులు ప్రత్యేక విమానంలో ...

క్యాబ్‌లు, ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులు ఉంటే సీజ్‌

May 21, 2020

హైదరాబాద్ : క్యాబ్‌లు, ఆటోలపై రవాణాశాఖ డేగ కన్ను వేయనున్నది. కరోనా నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను కట్టుదిట్టం చేసేందుకు నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం విధించిన...

చికాగో నుంచి హైదరాబాద్‌ వచ్చిన విమానం

May 17, 2020

హైదరాబాద్‌: వందే భారత్‌ మిషన్‌లో భాగంగా 126 మంది భారతీయులతో చికాగో నుంచి వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానం హైదరాబాద్‌లో దిగింది. ఈ విమానం ఢిల్లీ మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చింది. లాక్‌డౌన్‌తో వి...

121మందితో శంషాబాద్‌ చేరిన ప్రత్యేక విమానం

May 16, 2020

హైదరాబాద్‌: వందే భారత్‌ మిషన్‌లో భాగంగా అమెరికా నుంచి 121 మంది ప్రయాణికులతో ఎయిరిండియా విమానం హైదరాబాద్‌లో దిగింది. లాక్‌డౌన్‌తో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్రప...

అంతర్జాతీయ ప్రయాణికుల కోసమే ఎయిర్‌ ఇండియా సేవలు

May 15, 2020

ఢిల్లీ : వందే భారత్‌ మిషన్‌ రెండో దశ రేపు ప్రారంభం కానుంది. ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనుంది. రెండవ దశలో 31 దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా ఓ ప్రకటన చే...

బ‌స్సుల్లో క్వారంటైన్ సెంట‌ర్ల‌కు ప్ర‌యాణికులు

May 14, 2020

బెంగళూరు: లాక్ డౌన్ కార‌ణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న ‌వ‌ల‌స కార్మికులు, కూలీలు, విద్యార్థుల కోసం రైల్వే శాఖ ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపిస్తోన్న విష‌యం తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వ...

కువైట్ నుంచి అహ్మ‌దాబాద్ కు 177 మంది..

May 14, 2020

గుజ‌రాత్‌: లాక్ డౌన్ తో విదేశాల్లో చిక్కుకున్న వారిని భార‌త్ కు తీసుకొచ్చేందుకు కేంద్రం ప్ర‌త్యేక విమానాలు న‌డిపిస్తోంది. వందేభార‌త్ మిష‌న్ లో భాగంగా కువైట్ కు వెళ్లిన ఎయిరిండియా విమానం..177 మంది ప...

55 రోజులు బంధువుల ఇంట్లో ఉన్నా: వ‌ంద‌న‌

May 13, 2020

న్యూఢిల్లీ: లాక్ డౌన్ తో దేశ‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని స్వస్థ‌లాల‌కు తీసుకువ‌చ్చేందుకు కేంద్రం ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతున్న విష‌యం తెలిసిందే. టికెట్లు బుక్ చేసుకుని స్వ‌స్థ‌...

450 ప్ర‌త్యేక‌ రైళ్ల‌తో 5,00,000 మంది స్వ‌స్థ‌లాల‌కు

May 12, 2020

న్యూఢిల్లీ: భార‌తీయ రైల్వేలు 450 ప్ర‌త్యేక శ్రామిక్ రైళ్ల ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు 5,00,000 మంది వ‌ల‌స కూలీల‌ను స్వ‌రాష్ట్రాల‌కు చేర‌వేశాయ‌ని రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ ఆర్‌డీ బాజ్‌పాయ్ తెలిపా...

మ‌లేషియా నుంచి చెన్నైకి 180 మంది..

May 12, 2020

కోచి: లాక్ డౌన్ ప్ర‌భావంతో విదేశాల్లో చిక్కుకున్న వారిని ప్ర‌త్యేక విమానాల్లో కేంద్రం స్వదేశానికి తీసుకువ‌స్తోంది.  వందే భార‌త్ మిష‌న్ లో భాగంగా  మలేషియాలోని కౌలాలంపూర్ లో ఉండిపోయిన భార‌త...

దుబాయ్ నుండి స్వ‌దేశానికి 177 మంది..

May 12, 2020

కోచి: లాక్ డౌన్ ప్ర‌భావంతో విదేశాల్లో చిక్కుకున్న వారిని వందే భార‌త్ మిష‌న్ లో భాగంగా  ప్ర‌త్యేక విమానాల్లో కేంద్ర స్వదేశానికి తీసుకొస్తున్న విష‌యం తెలిసిందే. దుబాయ్ లో ఉండిపోయిన భార‌తీయులు ‌ఎ...

మే 31వ తేదీ వ‌ర‌కు రైళ్లు న‌డ‌పద్దు: త‌మిళ సీఎం

May 11, 2020

చెన్నై:  మే 31వ తేదీ వ‌ర‌కు ప్యాసింజ‌ర్ రైలు స‌ర్వీసులు తిర‌గ‌డాన్ని వ్య‌తిరేకిస్తున్నామ‌ని త‌మిళ‌నాడు సీఎం ప‌ల‌నిస్వామి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో తెలిపారు. క‌రోనావైర‌...

ఐఆర్‌సీటీసీలో ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ షురూ

May 11, 2020

 న్యూఢిల్లీ: ప్రయాణికుల రైళ్లు మంగళవారం నుంచి మళ్లీ కూతపెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రైళ్ల బుకింగ్ సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది. నిర్ణీత రైల్వే స్టేషన్లలోనే ఆగే ఈ ప్రత్యేక రై...

రోడ్డు రవాణా, విమాన సర్వీసులూ ప్రారంభించండి: చిదంబరం

May 11, 2020

న్యూఢిల్లీ: దేశంలో రైల్వే సర్వీసులను పునరుద్ధరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ స్వాగదిస్తుందని మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్‌ నేత పీ చిదంబరం అన్నారు. అదేవిధంగా రోడ్డు రవ...

మ‌నీలా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న భార‌తీయులు

May 11, 2020

ముంబై: లాక్ డౌన్ ప్ర‌భావంతో వివిధ దేశాల్లో చిక్కుకున్న వారిని తర‌లించేందుకు కేంద్రం ప్ర‌త్యేక విమానాలు ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ తో వివిధ దేశాల్లో నిలిచిపోయిన భార‌తీయుల‌ను వందేభార‌త...

రైలులో 1055 మంది గోవా టు ఉధంపూర్‌

May 11, 2020

గోవా: లాక్ డౌన్ ప్ర‌భావంతో దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వ‌లస కార్మికులు, కూలీల‌ను ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకొస్తోంది. ఇందుకోసం రైల్వే శాఖ ప్ర‌త్యేక రైళ్ల‌ను ఏర్పాటు చేసింది. గోవా ను...

ఫిలిప్పీన్స్ నుంచి ముంబైకి 241 మంది..

May 11, 2020

ముంబై: లాక్ డౌన్ ప్ర‌భావంతో వివిధ దేశాల్లో చిక్కుకున్న వారిని తర‌లించేందుకు కేంద్రం ప్ర‌త్యేక విమానాలు ఏర్పాటు చేసింది. లాక్ డౌన్ నిలిచిపోయిన భార‌తీయుల‌ను వందేభార‌త్ మిష‌న్ లో భాగంగా స్వ‌దేశానికి త...

గ్రీన్‌సిగ్న‌ల్‌.. మే 12 నుంచి ప‌ట్టాలెక్క‌నున్న‌ 15 రైళ్లు

May 10, 2020

న్యూఢిల్లీ:  మే 12వ తేదీ నుంచి రైల్వేశాఖ త‌న సేవ‌ల‌ను క్ర‌మంగా ప్రారంభించనుంది. ప్రారంభంలో 15 జ‌త‌ల రైళ్లను సాధార‌ణ ప్ర‌యాణికులు ప్ర‌యాణించ‌డానికి ఉప‌యోగించ‌నున్నారు. ఈ రైళ్లు ఢిల్లీ స్టేష‌న్ ...

ఎల్లుండి నుంచి కొన్ని రైళ్లు నడుస్తాయ్‌

May 10, 2020

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజారవాణా నిలిచిపోయింది. ప్రైవేట్‌ వాహనాలు, బస్సులు, రైళ్లు గత 50 రోజులుగా ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అయితే, ప్రజల అవసరాలు తీర...

కువైట్‌ నుంచి శంషాబాద్‌ చేరిన విమానం

May 09, 2020

హైదరాబాద్‌: కువైట్‌లో చిక్కుకుపోయిన 163 మంది భారతీయులతో ప్రత్యేకం శంషాబాద్‌ విమానశ్రయం చేరింది. వీరిలో ఎక్కువ మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే ఉన్నారు. ప్రయాణికుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నా...

ఇంత త్వ‌ర‌గా ఇండియాకు తీసుకొస్తార‌నుకోలేదు..

May 09, 2020

లండ‌న్ : వ‌ందేభార‌త్ మిష‌న్ లో భాగంగా లాక్ డౌన్ తో విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల‌ను కేంద్ర‌ప్ర‌భుత్వం ఇండియాకు తీసుకొస్తున్న విష‌యం తెలిసిందే. లండ‌న్ లో నిలిచిపోయిన భారతీయుల బృందం ఎయిరిండియా ప్ర‌...

వందేభార‌త్‌.. వివిధ దేశాల నుంచి త‌ర‌లింపు ప్రారంభం

May 09, 2020

హైద‌రాబాద్‌: వందేభార‌త్ మిష‌న్‌ను భార‌త్ నిర్విఘ్నంగా కొన‌సాగిస్తున్న‌ది. విదేశాల్లో చిక్క‌కున్న వారిని విమానాల్లో స్వ‌దేశానికి తీసుకువ‌స్తున్నారు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా లాక్‌...

రోడ్డుపై వెళ్తున్న ప్రజలకు థ‌ర్మ‌ల్‌ స్క్రీనింగ్‌

April 29, 2020

నిర్మల్‌: జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ అన్నారు. బుధవారం నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస...

విమాన ప్రయాణికులకు నో ఎంట్రీ

April 20, 2020

మే 7 వరకు ఎవరూ రావొద్దు: సీఎం కేసీఆర్‌హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో లాక్‌డౌన్‌ పూర్తయ్యేదాకా విమాన ప్రయాణికులెవ్వరూ తెలంగాణకు రావొద్దని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశ...

ప్రయాణికులకు రైల్వే రీఫండ్‌ రూ.1490 కోట్లు

April 16, 2020

న్యూఢిల్లీ: గత నెల 22 నుంచి వచ్చేనెల 3 వరకు ప్రయాణికులు బుక్‌ చేసుకున్న 94 లక్షల టికెట్లను రద్దు చేయనున్న రైల్వేశాఖ.. ఈ మేరకు రూ.1490 కోట్ల మొత్తాన్ని ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తామని తెలిపింది. గ...

రాజ‌కీయాల‌కు ఇది స‌మ‌యం కాదు: శ‌ర‌ద్ ప‌వార్‌

April 15, 2020

ముంబై: రాజకీయాల‌కు ఇది స‌మ‌యం కాద‌న్నారు ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌. ముంబైలోని బాంధ్రా రైల్వేస్టేష‌న్ ఘ‌ట‌న‌పై ఆయ‌న స్పందించారు. ఇలాంటి సంక్లిష్ట స‌మ‌యంలో రాజ‌కీయాలు చేయ‌డం ప‌ద్ద‌తి కాద‌న్నారు. ...

మే 3వ తేదీ వరకు రైల్వే ప్రయాణికుల సేవలు నిలిపివేత

April 14, 2020

ఢిల్లీ: భారతీయ రైల్వే  తన ప్రయాణికుల సేవలను మే 3వ తేదీ వరకు నిలిపివేసింది. మే 3వ తేదీ తరువాత కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగూణంగా రైళ్లను నడిపే విషయం ప్రకటిస్తామని అధికారలు ప్రకటించా...

ఈ నెల 15 నుండి ప్యాసింజరు రైళ్ళు

April 03, 2020

హైదరాబాద్:  లాక్‌డౌన్‌ ఈ నెల 14వ తేదీతో ముగియనుండటంతో మరుసటి రోజు నుండి రైల్వే సర్వీసులను నడిపించనున్నారు. ఒకేసారి మొత్తం కాకుండా మొదట  ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాలకు రైళ్ళను నడిపించనున్నా...

చైనాలో ప‌ట్టాలు త‌ప్పిన ప్యాసింజెర్ రైలు..

March 30, 2020

హైద‌రాబాద్‌: చైనాలోని హున‌న్ ప్రావిన్సులో ఇవాళ  ప్యాసింజెర్ రైలు ప‌ట్టాలు త‌ప్పింది. యాంగ్‌జింగ్ కౌంటీలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  చాన్‌జావూ సిటీ స‌మీపంలో మ‌ధ్యాహ్నం ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు అధ...

ప్రయాణికుల సమస్యలు పరిష్కరించిన హరీశ్ రావు..వీడియో

March 26, 2020

సిద్దిపేట: మంత్రి హరీశ్ రావు తన కాన్వాయ్ లో  సిద్దిపేటకు వెళ్తున్న క్రమంలో శామీర్ పెట్ వద్ద ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను చూసి కారు ఆపారు. ఎక్కడికి వెళ్ళాలమ్మా...? వాహనాలు ఉన్నాయా..? ఏం&n...

దేశవ్యాప్తంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

March 19, 2020

ఢిల్లీ : కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్రం రద్దు చేసింది. ఈ నెల 22 నుంచి వారంపాటు 29వ తేదీ వరకు అంతర్జ...

మహిళా సిబ్బందితో రైళ్లు, విమాన సర్వీసుల నిర్వహణ

March 09, 2020

న్యూఢిల్లీ/ కోయంబత్తూర్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం కొన్ని రూట్లలో రైళ్లు, విమాన సర్వీసులను  పూర్తిగా మహిళా సిబ్బంది నడిపారు. ఎయిర్‌ ఇండియాకు చెందిన మహిళా సిబ్బంది ఆదివారం ఢ...

చెట్టును ఢీకొన్న బస్సు : 15 మందికి గాయాలు

March 06, 2020

ఖమ్మం: జిల్లాలోని కొణిజర్ల మండలం తనికెళ్ల శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం జిల...

కరోనాపై ఆందోళన చెందవద్దు: మెట్రో రైలు ఎండీ

March 03, 2020

హైదరాబాద్:  హైదరాబాద్ లో కరోనా (కోవిడ్-19) కేసు నమోదైన నేపథ్యంలో మెట్రోరైలు అధికారులు అప్రమత్తమయ్యారు. మెట్రో స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత చర్యలు తీసుకుంటున్నట్లు మెట్రో రైల...

విమానంలో పావురం.. పట్టుకునేందుకు ప్రయాణికుల ప్రయత్నం

February 29, 2020

న్యూఢిల్లీ :  విమానంలోకి పావురం ప్రవేశించడంతో.. ప్రయాణికులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పావురాన్ని ప్రయాణికులు వింతగా చూస్తూ తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. నిన్న సాయంత్రం గోఎయిర్‌ వి...

హమ్మయ్య.. తిరిగొస్తున్నాం

February 27, 2020

టోక్యో: కరోనా కలకలం నేపథ్యంలో జపాన్‌కు చెందిన ‘డైమండ్‌ప్రిన్స్‌' నౌకలో కొన్ని రోజులపాటు చిక్కుకున్న భారతీయ సిబ్బంది, ప్రయాణికుల్లో కొందరికి ఊరట లభించింది. ఫిబ్రవరి 3 నుంచి యోకోహోమా పోర్టులో నిలిపివ...

‘కరోనా’ భయం ఎలా ఉందో చూడండి..వీడియో

February 23, 2020

చైనాతోపాటు ప్రపంచదేశాలను ఇపుడు కరోనా వైరస్‌ (కోవిద్‌-19)గడగడ వణికిస్తోన్న విషయం తెలిసిందే. చైనాలో ఇప్పటికే కరోనా మృతుల సంఖ్య 2వేలపైగా దాటింది. కరోనా భయానికి ఇద్దరు దంపతులు తమ శరీరాన్ని ప్లాస్టిక్‌ ...

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి

February 20, 2020

తమిళనాడు: రాష్ట్రంలోని తిరుప్పూర్‌ సమీపంలోని అవినాషి వద్ద తెల్లవారుజామున 3 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిర్పూర్‌ నుంచి తిరువనంతపురం వెళ్తున్న కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును ఓ కంటైనర్‌ వేగ...

ఆర్టీసీ బస్‌లో సీట్ల కొట్లాట.. మహిళపై కత్తితో దాడి

February 19, 2020

హైదరాబాద్ : ఆర్టీసీ బస్‌లో స్త్రీల కోసం కేటాయించిన సీట్లలో కూర్చున్న వ్యక్తిని ప్రశ్నించిన మహిళపై కత్తితో దాడి చేసి పారిపోయాడు ఓ యువకుడు. ఈ సంఘటన బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది....

‘తత్కాల్‌'ను కొల్లగొడుతున్న 60 మంది అరెస్ట్‌

February 19, 2020

న్యూఢిల్లీ: అక్రమ సాఫ్ట్‌వేర్‌ ద్వారా తత్కాల్‌ టికెట్లను కొల్లగొడుతున్న 60 మంది ఏజెంట్లను రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఇకపై మరిన్ని తత్కాల్‌ టికెట్లు రైలు ప్రయాణికులక...

టర్కీలో విమాన ప్రమాదం..

February 05, 2020

ఇస్తాంబుల్‌: టర్కీలోని ఇస్తాంబుల్‌ లో గల సబిహా గోక్సెన్ విమానాశ్రయం రన్‌వేపై ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాండింగ్‌ అయ్యే సమయంలో రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం.. రెండుగా ముక్కలైంది. విమానంలో 1...

ఘోర విమాన ప్రమాదం..180 మంది మృతి

January 08, 2020

టెహ్రాన్‌: ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో బుధవారం ఉదయం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo