శుక్రవారం 29 మే 2020
parliament | Namaste Telangana

parliament News


క‌రోనా పాజిటివ్‌‌.. పార్ల‌మెంట్‌లో రెండు అంత‌స్తులు సీజ్‌

May 29, 2020

హైద‌రాబాద్‌: దేశ రాజ‌ధాని ఢిల్లీలోని రాజ్య‌స‌భ సెక్ర‌టేరియేట్‌లో ప‌నిచేస్తున్న ఓ డైర‌క్ట‌ర్‌కు క‌రోనా పాజిటివ్ తేలింది.  దీంతో పార్ల‌మెంట్ బిల్డింగ్‌లోని రెండు అంత‌స్తుల‌ను సీజ్ చేశారు.  ...

ఎంపీ అర్వింద్‌పై చర్యలు తీసుకోండి: మన్నె క్రిశాంక్‌

May 28, 2020

హైదరాబాద్‌: రాజస్థాన్‌లోని జనార్ధన్‌రాయ్‌ నగర్‌ రాజస్థాన్‌ విద్యాపీఠ్‌ నుంచి పీజీ చేశానంటూ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ ధర్మపురిపై తగు చర్యలు తీసు...

హాంగ్‌కాంగ్ సెక్యూర్టీ బిల్లుకు చైనా ఆమోదం

May 28, 2020

హైద‌రాబాద్‌: హాంగ్ కాంగ్ సెక్యూర్టీ బిల్లుకు చైనా పార్ల‌మెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు పాస్ కావ‌డంతో హాంగ్ కాంగ్ భ‌విష్య‌త్తు ఆగ‌మ్య‌గోచ‌రంగా మారుతుంది.  ఎవ‌రైనా చైనా ఆదేశాల‌ను వ్య‌తిరేకిస్తే, కొత...

ప్ర‌జాప్ర‌తినిధుల వీడియోకాన్ఫ‌రెన్స్‌లో పోర్న్ దృశ్యాలు..

May 07, 2020

హైద‌రాబాద్‌: ద‌క్షిణాఫ్రికాలో పార్ల‌మెంట్‌ ప్ర‌జాప్ర‌తినిధుల వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో పోర్న్ వీడియోలు టెన్ష‌న్ పుట్టించాయి. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ద‌క్షిణాఫ్రికా పార్ల‌మెంట్ స‌భ్యులు.. వీడియోకాన్ఫ‌రెన్స...

పీయూసీ సభ్యుడిగా సంతోష్‌కుమార్‌

May 02, 2020

ఉత్తర్వులిచ్చిన లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పార్లమెంట్‌ పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీ (పీయూసీ)...

కరోనా ఎఫెక్ట్‌: శ్రీలంక పార్లమెంట్‌ ఎన్నికలు వాయిదా

April 21, 2020

శ్రీలంక: శ్రీలంకలో పార్లమెంట్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్‌ కారణంగా ఎన్నికలను రెండు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. రెండు నెలల అనంతరం కరోనా పరిస్థితిని బట్టి త...

మాంద్యం గుప్పిట్లోకి జర్మనీ

April 16, 2020

బెర్లిన్‌, ఏప్రిల్‌ 15: ఐరోపా ఆర్థిక చోదక శక్తి జర్మనీ.. మాంద్యం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. గత నెలలోనే జర్మనీ ఆర్థిక పరిస్థితులు మాంద్యం కోరల్లో చిక్కుకున్నట్లు బుధవారం ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ ...

లాక్‌డౌన్‌ కొనసాగించాలి: టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ

April 08, 2020

హైదరాబాద్‌:  దేశంలో కరోనా వ్యాప్తిని  సమర్థవంతంగా నియంత్రించడానికి లాక్‌డౌన్‌  పొడగింపునకు మించిన మార్గంలేదని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ.. ప్రధాని నరేంద్ర మోదీకి స్పష్టం చేసింది. లాక్ డౌన్‌ను  కొన...

పార్లమెంటు సమావేశాలూ టెలీకాన్ఫరెన్స్‌లోనే

April 06, 2020

హైదరాబాద్: కరోనా వచ్చి మనుషులను దూరం చేసింది. సమావేశాల తీరుమారింది. ప్రస్తుతం మటుకు ఏదైనా ఆన్‌లైన్‌లోనే అనే ధోరణి పెరిగింది. కెనడా ఓ అడుగు ముందుకు వేసి ఏకంగా పార్లమెంటు సమావేశాలూ టెలీకాన్ఫరెన్స్‌లో...

పార్లమెంటుపై కరోనా ప్రభావం

March 24, 2020

ఉభయసభలు నిరవధిక వాయిదాలోక్‌సభలో ఆర్థిక బిల్లుకు ఆమోదం

కనిక.. వైరస్‌

March 21, 2020

- ఇటీవలే లండన్‌ నుంచి వచ్చిన కనికాకపూర్‌ 

‘సామాజిక దూరం పిలుపునిస్తూ..పార్లమెంట్‌ నిర్వహణ ఎందుకు?’

March 21, 2020

ముంబై: కరోనావైరస్‌ వ్యాప్తి నియంత్రణకు సామాజిక దూరం పాటించాలని పిలుపునిస్తున్న ప్రధాని మోదీ, ఎంపీలు సహా ఇతర సిబ్బంది దాదాపు వెయ్యి మంది ఒకచోటికి చేరే పార్లమెంట్‌ను ఎందుకు నిర్వహిస్తున్నారని శివసేన ...

శ్రీలంక పార్లమెంట్‌ ఎన్నికలు వాయిదా!

March 19, 2020

కొలంబో: కరోనా వైరస్‌ నేపథ్యంలో శ్రీలంకలో పార్లమెంటరీ ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం వచ్చేనెల 25న శ్రీలంక పార్లమెంట్‌ ఎన్నికలు జరుగాల్సి ఉంది. వైరస్‌ నియంత...

ప్రతీ రాష్ట్రంలో ఫోరెన్సిక్‌ లాబోరేటరీ ఏర్పాటు

March 19, 2020

ఢిల్లీ : దేశంలోని ప్రతీ రాష్ట్ర రాజధానిలో ఫోరెన్సిక్‌ లాబోరేటరీని ఏర్పాటు చేయాల్సిందిగా పార్లమెంటరీ ప్యానెల్‌ కేంద్ర హోంమంత్రిత్వశాఖకు సూచించింది. ఈ లాబోరేటరీలను రెండేళ్ల వ్యవధిలో ఏర్పాటు చేయాల్సిం...

అనాథల కోసం ప్రత్యేక విధానం

March 19, 2020

రాజ్యసభలో బండా ప్రకాశ్‌ వినతిహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అనాథల సంక్షేమం కోసం విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉన్నదని టీఆర్‌ఎస్‌ ఎంపీ బండా ప్రకాశ్‌ అన్నారు. అనాథల కోసం ...

కరోనా ఘంటికలు

March 18, 2020

-137కు పెరిగిన బాధితులు -వైరస్‌తో మరొకరు మృత్యువాత.. దేశంలో మూడుకు చేర...

ఎంపీలకు విప్‌ జారీ చేసిన బీజేపీ

March 13, 2020

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తమ ఎంపీలకు విప్‌ జారీ చేసింది. 16వ తేదీనాడు పార్లమెంట్‌ అన్ని ఆర్థిక బిల్లులు ఆమోదించనుంది. మంగళవారం చర్చ అనంతరం ఆర్థిక బిల్లులు ఆమోదానికి రానున్నాయి. ఈ నేపథ...

ఏ ఒక్కరినీ వదలం

March 12, 2020

న్యూఢిల్లీ, మార్చి 11: దేశ రాజధాని ఢిల్లీలో హింసాకాండకు కారణమైన వ్యక్తులను వదిలి పెట్టే ప్రసక్తే లేదని, కులం, మతం, పార్టీలకతీతంగా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ...

మనమంతా ఒక్కటే

March 12, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:మనమంతా ఒక్కటే, దేశమంతా ఒక్కటే, భారతీయులం అంతా కలిసిమెలిసి ఉన్నామనే సందేశాన్ని పార్లమెంట్‌ వేదికగా ప్రజలకు పంపించాల్సిన అవసరం ఉన్నదని లోక్‌సభలో టీఆర్‌ఎస్‌పక్ష నేత నామా నాగ...

కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేత

March 11, 2020

న్యూఢిల్లీ : సభ నియమావళిని ఉల్లంఘిస్తూ.. సమావేశాలను అడ్డుకుంటున్నారన్న కారణంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏడుగురు ఎంపీలను లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా ఈ నెల 5న సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తక్షణ...

ఆగ‌ని విప‌క్షాల ఆందోళ‌న‌.. రాజ్య‌స‌భ వాయిదా

March 06, 2020

హైద‌రాబాద్‌:  ఢిల్లీ అల్ల‌ర్ల‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని ఇవాళ రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేశాయి.  విప‌క్షాల నినాదాల మ‌ధ్య స‌భ‌ను చైర్మ‌న్ వాయిదా వేశారు.  హోళీ వేడుక‌ల త‌ర్వాత ఈనె...

కరోనా కట్టడికి చర్యలు

March 06, 2020

న్యూఢిల్లీ, మార్చి 5: కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. నియంత్రణ చర్యల్లో భాగంగా 28,529 మంది అనుమానితులప...

కరోనాకు ప్రత్యేక నిధులు

March 06, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు తక్షణమే ప్రత్యేక నిధులు విడుదల చేయాలని లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్షనేత నామా నాగేశ్వర్‌రావు కోరారు. గురువారం లో...

మాస్క్‌లు, శానిటైజర్‌తో పార్లమెంట్‌కు ఎంపీలు..

March 05, 2020

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంపీలు కూడా అప్రమత్తమయ్యారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సుశీల్‌ కుమార్‌ గుప్తా ముఖానికి మాస్క్‌ ధరి...

చర్చకు సిద్ధమే

March 04, 2020

న్యూఢిల్లీ, మార్చి 3: పార్లమెంట్‌ ఉభయ సభలు మంగళవారం కూడా దద్దరిల్లాయి. ఓ వైపు దేశ రాజధాని ఢిల్లీని కుదుపేసిన మత ఘర్షణలపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తూ సభ కార్యకలాపాలను అడ్డుకోవడం.. మరోవ...

ఢిల్లీ అల్లర్లపై చర్చించాలి

March 04, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈశాన్య ఢిల్లీలో ఇటీవల సంభవించిన అల్లర్లపై సమగ్రంగా చర్చించాలని రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత కే కేశవరావు డిమాండ్‌ చేశారు. ఢిల్లీ అమానుష ఘటనలపై చర్చించాలని, దోషులను శిక్ష...

లోక్‌సభ రేపటికి వాయిదా..

March 03, 2020

న్యూఢిల్లీ: లోక్‌సభలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, విపక్షాల సభ్యులు.. బడ్జెట్‌ అంశంపై కొనసాగుతున్న చర్చను తప్పుదోవపట్టిస్తూ.. పదేపదే వెల్‌లోకి దూసుకొచ్చారు. ప్లేకార్డులను పట...

పార్లమెంట్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌..!

March 03, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇవాళ పార్లమెంట్‌లోకి వచ్చారు. ఇవాళ పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఢిల్లీ సీఎం.. ప్రధాని మోదీతో ప్రత్యేక సమావే...

బారికేడ్‌ను ఢీకొట్టిన ఎంపీ కారు.. పార్ల‌మెంట్‌లో హైఅలర్ట్‌

March 03, 2020

హైద‌రాబాద్‌:  పార్ల‌మెంట్‌లో ఇవాళ సెక్యూర్టీ సైర‌న్ మోగింది.  గేట్ నెంబ‌ర్ వ‌న్ వ‌ద్ద .. బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన‌క‌ర్ కారు.. బూమ్ బారియ‌ర్‌ను ఢీకొట్ట‌డంతో.. అక్క‌డ ఉన్న సెక్యూర్టీ అ...

బీజేపీ ఎంపీ నాపై దాడి చేశారు.. కాంగ్రెస్ ఎంపీ ఫిర్యాదు

March 02, 2020

హైద‌రాబాద్‌:  పార్ల‌మెంట్‌లో ఇవాళ ఇద్ద‌రు మ‌హిళా ఎంపీలు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నారు.  బీజేపీకి చెందిన మ‌హిళా ఎంపీ జ‌స్‌కౌర్ మీనా త‌న‌పై భౌతికంగా దాడికి దిగిన‌ట్లు కాంగ్రెస్‌కు చెందిన మ‌హి...

ప్ర‌ధాని రాజీనామా చేయాలి.. విప‌క్షాల డిమాండ్‌

March 02, 2020

హైద‌రాబాద్‌:  ఢిల్లీ అల్ల‌ర్ల‌పై ఇవాళ పార్ల‌మెంట్‌లో దుమారం చెల‌రేగింది.  ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా .. త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేశాయి.  విప‌క్ష స‌...

నిరసనలతో అరాచకం

February 07, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: పార్లమెంట్‌, రాష్ట్ర శాసనసభలు చేసే నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వీధులకెక్కి ఆందోళన చేయడం, చట్టాలను అమలు చేసేందుకు ప్రజలు నిరాకరించడం ‘అరాచకత్వానికి’ దారితీస్తుందని ప్రధాని నరేంద...

పసుపు బోర్డు ఏర్పాటుచేయాలి

February 07, 2020

నిజామాబాద్‌ ఎంపీ ఎన్నికల్లో  పోటీచేసిన రైతుల డిమాండ్‌జగిత్యాల రూరల్‌ : పసుపునకు ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేయాలని గత పార్లమెంట్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌లో పోటీచేసిన రైతులు డిమాం డ్‌ చేశారు. జగిత్య...

గాంధీ మీకు ట్రైల‌రే.. మాకాయ‌నే జీవితం

February 06, 2020

హైద‌రాబాద్:  లోక్‌స‌భ‌లో ఇవాళ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళ‌న చేప‌ట్టారు.  మ‌హాత్మా గాంధీ అమ‌ర్ ర‌హే అంటూ నినాదాలు చేశారు.  రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంలో భాగంగా మోదీ మాట్లా...

ఆర్టిక‌ల్ 370, ట్రిపుల్ త‌లాక్ ర‌ద్దు అయ్యేవి కాదు..

February 06, 2020

హైద‌రాబాద్‌:  రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంలో భాగంగా ఇవాళ లోక్‌స‌భ‌లో ప్ర‌ధాని మోదీ మాట్లాడారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగం దేశ ప్ర‌జ‌ల‌కు విజ‌న్‌ను, డైర‌క్ష‌న్‌ను ఇచ్చింద‌న్నారు. కానీ ప్ర...

పార్లమెంట్‌లో ప్రసంగించనున్న ప్రధాని..

February 06, 2020

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోది ఇవాళ పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మాట్లాడుతారు. మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో రాష్ట్రపతి...

సరికొత్త ఢిల్లీ

February 05, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: దేశ రాజధాని ఢిల్లీ సరికొత్త రూపు సంతరించుకోనుంది. సుమారు రూ.12,000  కోట్ల వ్యయంతో సెంట్రల్‌ విస్టాను (రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు) ఆధునికీకరించేందుక...

ప్రభుత్వాన్ని ఇరుకున బెట్టేందుకు విపక్షం రెడీ

February 03, 2020

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌)కు సంబంధించిన అంశాలపై ప్రభుత్వాన్ని సోమవారం పార్లమెంట్‌లో ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయ...

జీఎస్టీ రిట‌ర్న్స్‌.. త్వ‌ర‌లో మ‌రింత స‌ర‌ళ విధానం

February 01, 2020

హైద‌రాబాద్‌:  ట్రాన్స్‌పోర్ట్‌, లాజిస్టిక్స్ రంగాల్లో జీఎస్టీ ఎంతో సామ‌ర్థ్యాన్ని ప్ర‌ద‌ర్శించింద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా స...

బ‌డ్జెట్ ప్ర‌తుల‌ను త‌నిఖీ చేసిన జాగిలాలు

February 01, 2020

హైద‌రాబాద్‌: బ‌డ్జెట్ ప్ర‌తులు పార్ల‌మెంట్‌కు చేరుకున్నాయి. మ‌రికాసేప‌ట్లో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. లోక్‌స‌భ‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతారు. అయితే స‌భ్యుల‌కు, మీడియాకు ఇచ్చే బ‌డ్...

సీఏఏ గాంధీ ఆశయ ప్రతిరూపం

February 01, 2020

న్యూఢిల్లీ, జనవరి 31: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) చారిత్రాత్మకమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. మహాత్మాగాంధీ ఆశయాలను సాకారం చేసే దిశగానే కేంద్రం ఈ చట్టాన్ని తీ...

ఆర్థిక స‌ర్వే రిపోర్ట్ ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర మంత్రి నిర్మ‌ల‌

January 31, 2020

హైద‌రాబాద్‌:  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇవాళ పార్ల‌మెంట్‌లో ఆర్థిక స‌ర్వే నివేదిక‌ను ప్ర‌వేశ‌పెట్టారు. వ‌చ్చే ఆర్థిక స...

నవభారత్‌ నిర్మాణానికి చర్యలు: రామ్‌నాథ్‌ కోవింద్‌

January 31, 2020

న్యూఢిల్లీ: అభివృద్ధితో పాటు సంక్షేమరంగానికి పెద్దపీట వేస్తూ నవభారత్‌ నిర్మాణానికి మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సంద...

గాంధీజీ ఆశ‌యాల‌కు త‌గిన‌ట్లే సీఏఏ: రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్‌

January 31, 2020

హైద‌రాబాద్‌:  పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం చ‌రిత్రాత్మ‌క‌మైన‌ద‌ని రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా ఆయ‌న ఇవాళ ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు.  జాతిపిత...

ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుంది: రాష్ట్రపతి

January 31, 2020

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగిస్తున్నారు. తమ ప్రభుత్వ అభివృద్ధి విధానాలను, సంక్షేమ పథకాలను, ప్రాధాన...

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

January 31, 2020

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు విచ్చేసిన రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ఉభయ ...

ఆర్థిక అంశాల‌పై చ‌ర్చిద్దాం: ప‌్ర‌ధాని మోదీ

January 31, 2020

హైద‌రాబాద్‌:  బ‌డ్జెట్ స‌మావేశాలు ఇవాళ ప్రారంభం అవుతున్నాయి. ప్ర‌ధాని మోదీ కాసేప‌టి క్రితం పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సెష‌న్‌లో మ‌నం ఈ ద‌శాబ్ధానికి కావాల్సిన బ‌ల‌మైన పునాదిని...

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

January 31, 2020

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దేశంలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం రే...

సీఏఏపై పార్లమెంట్‌లో చర్చించాలి

January 31, 2020

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై పార్లమెంట్‌లో చర్చించాల్సిన అవసరం ఉన్నదని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. సీఏఏను దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం, అత్యధిక ప...

సార్వత్రిక మొబైల్ చార్జర్!

January 30, 2020

బ్రసెల్స్: ఇకపై ఒకేరకమైన మొబైల్ చార్జర్ ఉండాలని ఐరోపా పార్లమెంట్ డిమాండ్ చేసింది. యూనివర్సల్ (అన్ని సెల్‌ఫోన్లకు ఉపయోగపడే) చార్జర్ కోసం టెక్ కంపెనీలపై, ప్రధానంగా దీన్ని వ్యతిరేకిస్తున్న ఆపిల్ సంస్థ...

సీఏఏ వివక్షాపూరితం

January 30, 2020

లండన్‌, జనవరి 29: భారత్‌లో మోదీ సర్కార్‌ అమలు చేయనున్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఐరోపా యూనియన్‌ పార్లమెంట్‌ సభ్యులు ప్రవేశపెట్టిన సంయుక్త ముసాయిదా తీర్మానంపై ఐరోపా పార్లమెంట్‌లో బుధవా...

కేంద్రాన్ని నిలదీయండి

January 29, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ర్టానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర విభజనచట్టంలోని హామీలు, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని టీఆర...

నేడు చర్చ.. రేపు ఓటింగ్‌!

January 29, 2020

పౌరసత్వ సవరణ చట్టంపై (సీఏఏ) యురోపియన్‌ యూనియన్‌ పార్లమెంట్‌(ఈపీ)లో బుధవారం చర్చ, గురువారం ఓటింగ్‌ జరుగనున్నది. అయితే దీని గురించి భారత్‌ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విదేశాంగ నిపుణులు స్పష...

సీఏఏ, ఎన్‌పీఆర్‌పై కేంద్రం తీరును ఎండగడతాం

January 28, 2020

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. మున్సిపల్...

ఇక పరిపాలనపైనే దృష్టి

January 26, 2020

కీలక బిల్లులపై త్వరగా నిర్ణయాలు.. హామీల అమలుపై ప్రభుత్వం గురిహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ప్రధానమైన ఎన్నికలన్నీ పూర్తవడంతో ప్రభు త్వం ఇక పరిపాలనపై పూర్తిస్థాయిలో దృష్టిప...

సరోగసిపై పార్లమెంటరీ కమిటీ అధ్యయనం

January 24, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సరోగసి రెగ్యులేషన్‌బిల్లుపై పార్లమెంటరీ కమిటీ విస్తృతంగా అధ్యయనం చేస్తున్నది.  బిల్లుపై అనుసరించాల్సిన విధానాలపై గురువారం హైదరాబాద్...

31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

January 17, 2020

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 31 నుంచి ఏప్రిల్‌ 3 వరకు రెండు విడుతలుగా సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 31న ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌...

పార్లమెంట్‌ ఆదేశిస్తే..

January 12, 2020

న్యూఢిల్లీ, జనవరి 11: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)పై సైన్యాధిపతి జనరల్‌ ఎంఎం నరవణె కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అధినాయకత్వం కోరుకుంటే పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు తాము సిద్ధమేనని చెప్పా...

తాజావార్తలు
ట్రెండింగ్
logo