palla rajeshwar reddy News
కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదు
January 20, 2021స్వరాష్ట్రంలోనే అరవై ఏండ్ల అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే నల్లగొండకు న్యాయం...
త్వరలో 50 వేల ఉద్యోగాల భర్తీ
January 19, 2021ఇప్పటికే లక్షా 31 వేల ఉద్యోగాలిచ్చాం ‘డిండి’తో 3 లక్షల ఎకరాలకు నీర...
కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
January 18, 2021తెలుగుయూనివర్సిటీ : కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర శాసన మండలి సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. అబిడ్స్ తిలక్‌రోడ్డులోని తెలంగాణ సారస్వతీ పరిషత్తులో ఆదివారం నిర్వహి...
పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయండి
January 18, 2021హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న పీఈటీ, భాషాపండితుల పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని అప్‌గ్రేడ్ సాధన సమితి నేతలు కోరారు. జీవో నంబర్ 11, 12ను సవరించి న్యాయంచేయాలని...
స్వామి వార్లను దర్శించుకున్న పల్లా
January 16, 2021భీమదేవరపల్లి/ఐనవోలు జనవరి 15: వరంగల్ అర్బన్ జిల్లాలోని కొత్తకొండ వీరభద్రుడు, ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రా...
మతతత్వ పార్టీలకు గుణపాఠం చెప్పాలి
January 13, 2021రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డిఆలేరు టౌన్, జనవరి 12: మతం పేరుతో బీజేపీ నాయకులు రాజకీయాలను భ్రష్ఠుపట్టిస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక...
సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్రం ప్రథమ స్థానం
January 12, 2021యాదాద్రి భువనగిరి : సంక్షేమ పథకాల అమలులో దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆలేరు పట్టణంలోని సోమిరెడ...
రెండు లక్షల ఉద్యోగాలెక్కడ?
January 12, 2021కనీసం 2 వేలు కూడా ఇవ్వలేదుబీజేపీపై రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్...
త్వరలో 50వేల ఉద్యోగాల భర్తీ
January 11, 2021రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డినెక్కొండ/ఖానాపురం/దుగ్గొండి, జనవరి 10: నీళ్లు, నిధులు, నియామకాల్లో సీఎం కే...
త్వరలోనే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం
January 10, 2021దంతాలపల్లి, జనవరి 9: త్వరలోనే ఉపాధ్యాయుల సమస్యలను ప్రభు త్వం పరిష్కరిస్తుందని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయులకు పీఆర్సీ, బదిలీలు, పదోన్నతులిచ...
‘ఎమ్మెల్సీ’ ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడు
January 08, 2021గెలుపే లక్ష్యంగా ‘గులాబీ’ వ్యూహంనియోజకవర్గాల వారీగా సమావేశాలువరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల స్థానంలో ప్రచారం షురూహైదరాబాద్, జనవరి 7 ...
60 ఏండ్ల దారిద్య్రాన్ని పారదోలాం
January 07, 2021రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిమోత్కూరు/అర్వపల్లి, జనవర...
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రం నిర్లక్ష్యం
January 04, 2021రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా ఇల...
బండి సంజయ్‌ని అరెస్ట్‌చేయాలి
November 21, 2020అవగాహన లేకుండా చిల్లర మాటలు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు ...
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి
November 08, 2020జనగామ : రైతులు పండించిన సన్నధాన్యం ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లాలోని లింగాలఘనపురం మండలం నెల్లుట్ల, పటేల్‌గూడెం ...
ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్దే గెలుపు
November 06, 2020‘నమస్తే’తో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డిఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థ...
డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
November 04, 2020ఖమ్మం : పేదల ఆత్మగౌరవ లోగిళ్లు.. డబుల్ బెడ్రూం ఇండ్లు అని, అభివృద్ధి-ప్రజా సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లు అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గం వీవీపాలెం...
కోటి ఉద్యోగాలు ఏమయ్యాయి?
November 01, 2020మహబూబాబాద్ : కేంద్రం ఇస్తానన్న కోటి ఉద్యోగాలు ఏమయ్యాయని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి బీజేపీని ప్రశ్నించారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ...
బీజేపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి
October 20, 2020రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డియాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: బీజేపీ, ...
సంక్షేమ పథకాల్లో తెలంగాణ నెంబర్‌వన్
October 18, 2020హైదరాబాద్ : సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల కేం...
ఓటరు నమోదు కేంద్రాల పెంపుకు టీఆర్ఎస్ విజ్ఞప్తి
October 13, 2020హైదరాబాద్ : రాష్ట్రంలోని రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు జరగబోయే ఎన్నికలకు ఎక్కువ మంది సిబ్బందిని నియమించడంతో పాటు ఓటరు నమోదు కేంద్రాల సంఖ్యను 10 రెట్లు పెంచాలని టీఆర్ఎస్ పార్టీ మంగళవారం భారత...
సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష: పల్లా రాజేశ్వర్‌రెడ్డి
October 11, 2020భద్రాచలం: రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్ఎస్కు శ్రీరామ రక్ష అని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షు డు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం భద్రాద్...
ఓటు నమోదులో పట్టభద్రులు
October 02, 2020మొదటిరోజే నమోదుచేసుకొన్న మంత్రి కేటీఆర్దరఖాస్తులు అందజేసిన పలువురు మంత్రులు
రైతన్నకు రక్షణ కవచం
September 23, 2020నూతన రెవెన్యూ చట్టంతో సాగుపై రైతు దృష్టిమారబోతున్న తెలంగాణ రైతాంగ ముఖచిత్రం&n...
అన్నదాతల వేదిక
August 25, 2020రైతువేదికల నిర్మాణానికి ముందుకొస్తున్న దాతలు 150కి పైగా స్థలాలు, 70కిపైగ...
తొలి రైతువేదిక సిద్ధం
August 12, 2020రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా పరిశీలనహైదరాబాద్, నమస్తే తెలంగాణ: రైతులను సంఘటితం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన రైతు వేదికల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. రంగారెడ్డి జిల్లా మహేశ్వర...
అభివృద్ధికి అడ్డుపడుతున్న ప్రతిపక్షాలు
July 20, 2020ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్తూ రాద్ధాంతంరైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్ష...
పల్లాకు ఎంపీ సంతోష్‌కుమార్ జన్మదిన శుభాకాంక్షలు
July 11, 2020హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి జన్మదినం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఎంపీ సంతోష్ కుమార్ పుట్టినరోజు శ...
రైతు వేదికలు దేవాలయాలు
July 11, 2020దసరా నాటికి సిద్ధంచేస్తాంరైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి...
రైతులకు ఆర్థిక భరోసా
July 10, 2020రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డిస్టేషన్ఘన్ఫూర్: రైతులు ఆర్థికంగా ఎదిగేందు కు సీఎం ...
దసరా నాటికి రైతు వేదికలు
June 23, 2020రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి వరంగల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ర...
రైతును రాజును చేయడమే కేసిఆర్ లక్ష్యం...
May 26, 2020వరంగల్ అర్బన్: తెలంగాణలో రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఈసారి వానాకాలంలో నియంత్రిత సాగు విధానం అమలు చేసి రైతు లాభాల బాట పెట్టేందుకు ప్రణాళికలు...
నియంత్రిత సాగుపై ఏకమవుతున్న ఊర్లు
May 26, 2020తీర్మానాలు తీన్మార్!నియంత్రిత సాగుపై ఏకమవుతున్న ఊర్లు
నియంత్రిత సాగుతో రైతే రాజు
May 25, 2020అదే సీఎం కేసీఆర్ సంకల్పంమంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ...
ప్రతి గింజా కొంటాం : పల్లా రాజేశ్వర్‌రెడ్డి
May 03, 2020యాదాద్రి భువనగిరి : రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొంటామని రాష్ట్ర రైతు బంధు సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి, చిన్న క...
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
April 24, 2020ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు పాటించాలిరైతుల ఖాతాల్లో రూ.333 కోట్లు జమ&nb...
10 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు
April 23, 2020జోరందుకున్న వ్యవసాయ ఉత్పత్తుల సేకరణహైదరాబాద్, నమస్తేతెలంగాణ: వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ జోరందుకుంది. వరి ధాన్యం కొనుగో...
ప్రతిపక్షాలది అవగాహనారాహిత్యం
April 16, 2020ఊళ్లల్లకు పోతే రైతులు వారిని ఛీకొడతారు 3,008 కేంద్రాల్లో 3లక్షల...
'విపక్షాలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాయి'
April 15, 2020హైదరాబాద్ : పంట ఉత్పత్తులపై విపక్షాలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాయని రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ... సీ...
ముమ్మరంగా ధాన్యం సేకరణ
April 13, 2020లక్షా 25 వేల మెట్రిక్ టన్నులు దాటిన కొనుగోళ్లురైతుబంధు సమితి చైర్మన్, ...
మరో 330 కొనుగోలు కేంద్రాలు
April 12, 2020రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం,...
పట్టా పుస్తకంతో ధాన్యం కొనుగోళ్లు
April 11, 2020రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డికంట్రోల్రూంకు వచ్చిన ...
కొనుగోళ్లలో ‘రైతుబంధు’లే కీలకం
March 29, 2020గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకోత యంత్రాలు, కూలీల తరలింపునకు...
రైతు క్షేమానికే మార్కెట్లు మూత
March 26, 2020గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు.. ఎవరూ ఆందోళన చెందొద్దు రైతుబంధు...
ఆధునిక సాంకేతికతతో అధిక దిగుబడులు
February 25, 2020హైదరాబాద్, నమస్తేతెలంగాణ: వ్యవసాయరంగంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా దిగుబడులను పెంచుకోవచ్చని రాష్ట్ర రైతుసమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ...
ఎన్నికలంటేనే పారిపోతున్న విపక్షాలు
January 25, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ‘సాధారణంగా పాలకపక్షం స్థానిక ఎన్నికలు వాయిదావేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ, తెలంగాణలో మాత్రం అధికారపార్టీ ఎన్నికలకు సుముఖంగా ఉంటే.. ప్రతిపక్షపార్టీలు కోర్టులకు వెళ...
90 శాతం స్థానాలు టీఆర్ఎస్వే
January 23, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 90 శాతానికిపైగా స్థానాల్లో గెలుస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రైతు సమన్వయసమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధీ...
ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్దే..
January 22, 2020హైదరాబాద్: ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్నే వరిస్తుందని తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎ...
కాంగ్రెస్‌ది విజన్ లేని డాక్యుమెంట్
January 17, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ విజన్ లేని ‘విజన్ డాక్యుమెంట్'ను విడుదలచేసి డొల్లతనాన్ని బయటపెట్టుకున్నదని రైతు సమన్వయ సమి తి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర...
విపక్షాలకు అభ్యర్థుల్లేరు.. అంశాలూ లేవు
January 14, 2020హైదరాబాద్, నమస్తేతెలంగాణ: ప్రతిపక్షాలకు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు లేరని, వారికి మాట్లాడటానికి అంశాలు కూడా లేవని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నార...
తాజావార్తలు
- ఈనెల 30న అఖిలపక్ష సమావేశం
- నగరంలో పలు అభివృద్ధిపనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం
- రైతు సంఘాలతో కేంద్రం నేడు చర్చలు
- బాలానగర్ చెరువులో మృతదేహాలు
- గాజు సీసాలో జో బైడెన్..
- బెంగాల్లో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం
- విజయవాడ హైవేపై బోల్తాపడ్డ లారీ.. భారీగా ట్రాఫిక్‌జాం
- నేడు ఉచిత ఆన్లైన్ జాబ్‌మేళా
- భూటాన్‌కు 1.5లక్షల డోసుల ‘కొవిషీల్డ్’ గిఫ్ట్
- నేడు టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల
ట్రెండింగ్
- హాస్పిటల్లో ‘RRR’ హీరోయిన్ అలియా భట్..!
- వరుణ్‌ధావన్ పెండ్లికి రానున్న స్టార్ హీరోలు..!
- పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నదే అందుకట..!
- విజయ్ దేవరకొండపై భారీ బడ్జెట్ వర్కవుట్ అయ్యేనా..?
- 'వకీల్‌సాబ్' కామిక్ బుక్ కవర్ లుక్ అదిరింది
- శింబును వెలేసిన నిర్మాతల మండలి..?
- మీరారాజ్‌పుత్ హొయలు చూడతరమా..!
- ’అల్లుడు అదుర్స్’ కలెక్షన్లలో వెనకబడిందా..?
- కామెడీ టచ్‌తో ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్
- భాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పిన తాప్సీ