ఆదివారం 24 జనవరి 2021
old city | Namaste Telangana

old city News


పాతబస్తీలో పేలిన సిలిండర్.. 13 మందికి గాయాలు

January 21, 2021

హైదరాబాద్: పాతబస్తీలోని మీర్‌చౌక్‌లో ఓ ఇంట్లో పేలుళ్లు సంభవించాయి. దీంతో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున ఫతుల్లాబేగ్‌లైన్‌లోని ఓ స్వర్ణకారుడి ఇంట్లో సిలిండర్‌ పేలింది. బాధితులం...

పాతబస్తీలో కాల్పుల కలకలం..

January 04, 2021

భూ వివాదం నేపథ్యంలో తపంచాతో రెండు రౌండ్ల కాల్పులుతప్పించుకున్న బాధితుడునిందితుడిని పోలీసులకు అప్పగించిన స్థానికులు.. డబీర్‌పురలో ఘటనచార్మినార్  : పాత బస్తీల...

16 ఏళ్ల బాలిక‌ను వివాహ‌మాడిన 57 ఏళ్ల వృద్ధుడు

December 31, 2020

హైద‌రాబాద్ : కాసుల కోసం ఓ అమాయ‌క‌పు అమ్మాయిని వృద్ధుడికి క‌ట్ట‌బెట్టారు. ఈ దారుణ ఘ‌ట‌న‌ పాతబస్తీలో వెలుగు చూసింది. ఎండీ గౌస్ అనే వ్య‌క్తి భార్య కొన్నాళ్ల క్రితం మృతి చెంద‌డంతో.. మ‌రో వివాహం చేసుకున...

అమెరికాలో మరో హైదరాబాదీపై కాల్పులు

December 21, 2020

హైదరాబాద్‌ : అమెరికాలో కాల్పుల ఘటన మరోసారి హైదరాబాద్‌లో కలకలం రేపాయి. షికాలోలోని ఎస్‌. మిచిగాన్ ఎవెన్యూ స‌మీపంలో కాల్పులు హైదరాబాదీపై దోపిడీ దొంగలు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో పాతబస్తీకి చెందిన మోహ్మ...

కబ్జాకు భారీ కుట్ర..?

December 18, 2020

దేవాదాయశాఖ ఫిర్యాదుకాళీమాత భూకాబ్జాదారులపై సీసీఎస్‌లో కేసుగతంలో వేసిన వేలాన్ని రద్దుచేసిన కోర్టుఎలాంటి ఘటన చోటు చేసుకోకుండా ఆలయం వద్ద పోలీస్‌ పికెట్‌నకి...

షాహీ షీర్‌మాల్‌ టేస్ట్‌ పవర్‌పుల్‌

December 15, 2020

పాతనగరంలో నయా ట్రెండ్‌ షీర్‌మాల్‌ రోటీకి పెరుగుతున్న ఆదరణ కొత్తగా డ్రైఫ్రూట్స్‌తో రొట్టెల తయారీ నోరూరిస్తున్న డ్రైఫ్రూట్‌ షీర్‌మాల్‌వేడివేడిగ...

ఏజెంట్ల మాటలు నమ్మి సౌదీకి... నరకయాతన..

December 11, 2020

అక్కడ షేక్‌ల చేతిలో చిత్రహింసలు, వేధింపులుస్వదేశానికి వెళ్తామంటే వెళ్లనివ్వని వైనంషేక్‌లతో ఏజెంట్ల ఒప్పందాలుమధ్యవర్తుల మాయతో బానిసబతుకుఏజెంట్‌ షఫీ కోసం పోలీ...

పట్టించుకోని పాతబస్తీ

December 02, 2020

రాజకీయ పార్టీలపై ఓటరు అనాసక్తిభారీగా తగ్గిన పోలింగ్‌ శాతంఆటోలు పెట్టినా ఫలించని పతంగి వ్యూహంహైదరాబాద్‌ :  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన...

హైదరాబాద్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌

November 25, 2020

బండి సంజయ్‌ బరితెగింపు మాటలు మేయర్‌ పీఠం గెలిస్తే మెర...

హైద‌రాబాద్ యువ‌తికి సోమాలియాలో లైంగిక వేధింపులు

November 05, 2020

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని పాత‌బ‌స్తీకి చెందిన ఓ యువ‌తిపై సోమాలియాలో లైంగిక వేధింపులు అధిక‌మ‌య్యాయి. కొద్ది రోజుల క్రితం సోమాలియా దేశ‌స్థుడు సుమాలియ‌న్ చ‌దువు నిమిత్తం హైద‌రాబాద్‌కు వ‌చ్చాడు. ఈ క్ర‌మం...

మిలాద్ ఉన్ న‌బి.. పాత‌బ‌స్తీలో ట్రాఫిక్ ఆంక్ష‌లు

October 30, 2020

హైద‌రాబాద్ : పాత‌బ‌స్తీలో మిలాద్ ఉన్ న‌బి సంద‌ర్భంగా ముస్లింలు ర్యాలీ నిర్వ‌హించారు. మ‌క్కా మ‌సీదు నుంచి మొఘ‌ల్‌పురా వ‌ర‌కు ర్యాలీ కొన‌సాగ‌నుంది. ఈ ర్యాలీ ముస్లిం మ‌త‌పెద్ద‌లు పాల్గొన్నారు. ఈ నేప‌థ...

పాతబస్తీ పరిసరాల్లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

October 30, 2020

హైదరాబాద్‌ :  మిలాద్‌ ఉల్‌ నబీ సందర్భంగా శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పాతబస్తీతో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుందని నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ అ...

పాతబస్తీలో మెరుగుపడుతున్న పరిస్థితులు

October 27, 2020

చాంద్రాయణగుట్ట  :   పల్లె చెరువు, గుర్రం చెరువుల ప్రవాహంలో  ప్రజల జీవన విధానం అతలాకుతలమైంది.   ఐదు వేల మంది బాధితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  మూగజీవాలు వరదనీరులో...

పాత నగరంలో కేంద్ర బృందం పర్యటన

October 23, 2020

వరద ఉధృతి, నష్టాన్ని వివరించిన స్థానికులుకేంద్రం సహాయం అందించాలని ఒవైసీ విజ్ఞప్తిచెరువు కట్టలు పటిష్టం చేయాలన్న బృందం సభ్యులునష్టాన్ని కేంద్రానికి నివేదిస్తామని హామీ...

పాత‌బ‌స్తీలో కేంద్ర బృందం ప‌ర్య‌ట‌న‌

October 22, 2020

హైద‌రాబాద్ : పాత‌బ‌స్తీలోని వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం గురువారం ప‌ర్య‌టించింది. కేంద్ర బృందం వెంట జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్ కుమార్‌, ఇత‌ర అధికారులు ఉన్నారు. వ‌ర‌ద ఉధృతికి క‌ట్ట‌లు తెగి...

పాతబస్తీలో దారుణం..యువతి హత్య

October 18, 2020

చార్మినార్: పాతబస్తీలో దారుణం జరిగింది. ప్రేమించి ఎందుకు ముఖం చాటేశావని ప్రశ్నించిన ప్రియురాలిని ఓ ప్రియుడు తన సోదరుడితో కలిసి కడతేర్చాడు. మీర్‌చౌక్‌ ఏసీపీ ఆనంద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ్‌ఖ...

పాతబస్తీలో ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సహాయక చర్యలు

October 15, 2020

చార్మినార్‌ జోన్‌ బృందం : భారీ వరదలో చిక్కుకుని మంగళవారం అర్ధరాత్రి నుంచి ఇంట్లోనే భయం భయంగా గడిపిన పాతబస్తీ ప్రజలను ఆర్మీ జవాన్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రక్షించారు. గోల్కొండ నుంచి వచ్చిన దాదాపు ...

ఇల్లు కూలి ఇద్దరు మృతి.. పాతబస్తీలో విషాదం

October 11, 2020

హైదరాబాద్‌ : పాతబస్తి హుస్సేని ఆలం పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వర్షానికి పాత రేకుల ఇల్లు కూలగా.. ఏడుగురు గాయపడ్డారు. దవాఖానకు తరలించగా.. ఇద్దరు మహిళలు చికిత్స ప...

పాతబ‌స్తీలో రోడ్డు ప్ర‌మాదాలు.. ఇద్ద‌రు మృతి

September 30, 2020

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని పాతబ‌స్తీలో బుధ‌వారం మ‌ధ్యాహ్నం వేర్వేరు చోట్ల రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగాయి. మంగ‌ళ్‌హాట్ సీతారామ్‌బాగ్‌లో పోలీసు గ‌స్తీ వాహ‌నం ఢీకొని హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అనే బాలుడు మృతి చెందాడు. చ...

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. 40 వేలు స్వాధీనం

September 24, 2020

హైద‌రాబాద్ : క్రికెట్ బెట్టింగ్ ముఠాను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ముఠాలోని ముగ్గురు స‌భ్యుల్లో ఇద్ద‌రి నుంచి రూ. 40 వేల‌తో పాటు రెండు సెల్‌ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్న...

పాత‌బ‌స్తీలో భారీ వ‌ర్షం..

September 18, 2020

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని పాత‌బ‌స్తీలో శుక్ర‌వారం సాయంత్రం భారీ వ‌ర్షం కురిసింది. లోత‌ట్టు ప్రాంతాల్లోకి వ‌ర‌ద నీరు వ‌చ్చి చేర‌డంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహ‌నాల రాక‌పోక‌ల‌కు త...

'పాత‌బ‌స్తీలో విద్యుత్ స‌ర‌ఫ‌రాను మెరుగుప‌రిచాం'

September 15, 2020

హైద‌రాబాద్ : ‌తెలంగాణ రాష్ర్టం ఏర్ప‌డిన త‌ర్వాత న‌గ‌రంలోని పాత‌బస్తీలో విద్యుత్ స‌ర‌ఫ‌రాను మెరుగుప‌రిచామ‌ని విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్ర...

ఓల్డ్ సిటీలో యువకుని దారుణ హత్య

September 13, 2020

హైదరాబాద్:  ఓల్డ్ సిటీలో దారుణం జరిగింది. కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకు డిని అతి కిరాతకంగా హతమార్చారు. 28 ఏండ్ల యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు చేతులు వెనకకు కట్టి గొంతు కోసి చంప...

పాత‌బస్తీలో రోడ్ల అభివృద్ధికి రూ. 713 కోట్లు ఖ‌ర్చు

September 11, 2020

హైద‌రాబాద్ : శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్తరాల సంద‌ర్భంగా న‌గ‌రంలో రోడ్ల అభివృద్ధికి సంబంధించి స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. గ‌త ఐదు సంవ‌త్స‌రాల్లో జీహెచ్ఎంసీ 81 రోడ్ల విస...

హైద‌రాబాద్ ఓల్డ్ సిటీలో రౌడీషీట‌ర్ దారుణ హ‌త్య‌

September 05, 2020

హైదరాబాద్ : న‌గ‌రంలోని పాత బ‌స్తీలో గుర్తు తెలియ‌ని దుండ‌గులు రౌడీ షీట‌ర్‌ను దారుణంగా హ‌త్య చేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాలు.. పాత‌బ‌స్తీలోని ఫ‌ల‌క్‌నూమా పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని అన్సారీ రోడ్ వ‌...

నగరంలో ఘరానా దొంగ అరెస్ట్‌

August 07, 2020

హైదరాబాద్‌ : పాతబస్తీలో చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను నగర పోలీసులు అరెస్టు చేశారు. నసీర్‌ అనే దొంగను అదుపులోకి తీసుకున్నట్లు చార్మినార్‌ పోలీసులు తెలిపారు. దొంగ నుంచి రూ. 31లక్షలు, ల్యాప్‌టాప్‌...

పాతబస్తీలో నగర పోలీసు కమిషనర్‌ పర్యటన

August 05, 2020

హైదరాబాద్‌ : అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా.. నగరంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు ...

పాతబస్తీలో రౌడీషీటర్‌పై హత్యాయత్నం

July 20, 2020

హైదరాబాద్‌ : పాతబస్తీలోని కాలాపత్తర్‌లో ఘోరం జరిగింది. ఓ రౌడీషీటర్‌పై ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. కత్తులతో షానూర్‌ అనే రౌడీషీటర్‌పై దాడిచేసి పారిపోయారు. సమాచారం అందుకు...

పాతబస్తీలో 15రోజులు దుకాణాలు బంద్‌

June 27, 2020

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కేవలం హైదరాబాద్‌లోనే 774 పాజిటివ్‌ కేసులు రావడంతో ఆందోళన నెలకొంది. దీంతో పాతబస్త...

ఆస్తి పంపకాల్లో తేడాతోనే హత్య

June 10, 2020

చార్మినార్‌: ఆస్తి పంపకాల్లో తేడానే.. ఓ యువకుడి హత్యకు దారితీసింది.  రెయిన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ నెల 5న జరిగిన మహ్మద్‌ ఇమ్రాన్‌ హత్య కేసులో ఐదుగురు నిందితులను దక్షిణ మండల టాస్క్‌ఫో...

పిల్లల కోసం అడ్డదారులొద్దు..!

June 06, 2020

ఆస్తిపాస్తులు ఉన్నా.. లేకున్నా.. సంతానం ఉండాలి.. పిల్లలు ఉంటే జీవితం హాయ్‌గా ఉంటుంది.. ముసలి తనంలో అండగా ఉంటారు.. తమ వంశ వృక్షం కలకాలం అలాగే ఉంటుంది..పిల్లలు లేకపోతే తమ తరం.. తమతోపాటే నశిస్తుందేమోన...

సిటీ సివిల్‌ కోర్టులో అగ్నిప్రమాదం

May 28, 2020

హైదరాబాద్‌ : పాతబస్తీ పురానీ హవేలిలోని సిటీ సివిల్‌ కోర్టులో గురువారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. కోర్టులోని క్యాంటీన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచ...

కరోనా కస్టమర్‌ రాకతో బ్యాంకు ఉద్యోగులకు టెస్టులు

May 17, 2020

హైదరాబాద్‌: నగరంలోని ఒక ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖకు కరోనా పాజిటివ్‌ ఉన్న బాధితురాలు సందర్శించిందని తెలియడంతో ఆ రోజు డ్యూటీలో ఉన్న 13 మంది ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఉద్యోగులందరిన...

కల్తీ శానిటైజర్ల తయారీ : ఇద్దరు అరెస్ట్‌

April 10, 2020

హైదరాబాద్‌ : నగరంలోని పాతబస్తీలో కల్తీ శానిటైజర్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు సంబంధించిన ఇద్దరు సభ్యులను శాలిబండలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నింద...

మక్కామసీదు మూసివేత

March 28, 2020

ఐదుగురికి మించకుండా స్థానిక మసీదుల వద్ద ప్రార్థనహైదరాబాద్ : చారిత్రక మక్కా మసీదును శుక్రవారం పూర్తిస్థాయిలో మూసి వేశారు. ఓ వైపు రాష్ట్రంలో కరోనా కేసుల...

కామాటిపురా పీఎస్‌ పరిధిలో దారుణం

March 18, 2020

హైదరాబాద్‌ : నగరంలోని పాతబస్తీలో దారుణ సంఘటన జరిగింది. కమాటిపురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇద్దరు బాలికలపై అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు బాలికలను ఐదుగురు అత్యాచారం చేశారు. వీరిలో ముగ్గురు మైనర్...

మరింత సుందరంగా కిషన్‌బాగ్‌ పార్క్‌

March 12, 2020

హైదరాబాద్‌ : నగరంలోని పాతబస్తీలో గల కిషన్‌బాగ్‌ పార్క్‌ను జీహెచ్‌ఎంసీ అభివృద్ధి చేయనుంది. సందర్శకుల సౌకర్యార్థం పార్క్‌లో జీహెచ్‌ఎంసీ మరిన్ని సౌకర్యాలు కల్పించనుంది. పశ్చిక మైదనాల ఏర్పాటు, న్యూ వాక...

లాల్‌దర్వాజా బోనాలపై కవితల పోటీ

February 29, 2020

హైదరాబాద్ : ఈ ఏడాది నిర్వహించనున్న బోనాల పర్వదినం సందర్భంగా‘లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి’పై రాష్ట్రవ్యాప్తంగా వచన/పద్య కవితల పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన సలహాదారు మహేశ్‌గౌడ్‌, కవయిత్రి...

పాతబస్తీలో తల్లీకూతురు దారుణ హత్య

February 14, 2020

హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో తల్లీకుమార్తె దారుణ హత్యకు గురయ్యారు. ఘాజీమిల్లత్‌ నల్లవాగులోని ఇంట్లో వీరు హత్యకు గురయ్యారు. తల్లి సాజితాబేగం(60), కుమార్తె ఫరీదాబేగం(32) ఈ తెల్లవారుజామున హత్యకు గు...

యువతిపై తాత, మేనమామ లైంగికదాడి

February 04, 2020

 హైదరాబాద్ : అమ్మమ్మ ఇంట్లో  ఉంటున్న యువతిపై తాత, మేనమామ లైంగికదాడికి పాల్ప డ్డారు. చాంద్రాయణగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. చాంద్రాయణగుట్ట మహ్మద్‌నగర్‌కు చెందిన షేక్‌ అప్సర్‌ (70) ఇంట్లో మనుమరాలు (19...

తాజావార్తలు
ట్రెండింగ్

logo