మంగళవారం 20 అక్టోబర్ 2020
new study | Namaste Telangana

new study News


ఇది పీలిస్తే కరోనా తగ్గుతోందట..!

October 03, 2020

లండన్‌: కొవిడ్‌-19ను ఎదుర్కొనే టీకా ఇప్పటిదాకా రాలేదు. దీనికి ఇంకా సమయం పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ శాస్త్రవేత్తలు కరోనా చికిత్సకు ప్రభావవంతంగా పనిచేసే ఓ సమ్మేళనాన్ని గుర్తించారు. 2003లో...

గుడ్‌న్యూస్‌: కాలక్రమేణా కరోనా వైరస్‌ బలహీనపడుతోంది..!

October 03, 2020

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ మ్యుటేషన్‌ చెందితే ఎలా అని అటు శాస్త్రవేత్తలు, ఇటు ప్రజలు ఆందోళన చెందారు. టీకా వచ్చేదాకా కష్టమే అని నిపు...

టైటానిక్‌ షిప్‌ మునిగేందుకు ఇదికూడా ఓ కారణమే!:న్యూ స్టడీ

September 28, 2020

లండన్‌: టైటానిక్‌ షిప్‌ గురించి తెలియనివారుండరు. 1912లో ఇంగ్లాండ్ నుంచి న్యూయార్క్ వెళ్తున్నప్పుడు ఆర్‌ఎంఎస్ టైటానిక్ మంచుకొండను ఢీకొట్టి మునిగిపోయిందని భావిస్తున్నారు. ఈ నౌకలో 2,208 మంది ప్రయాణికు...

ముద్దుగా ఉన్న జంతువులను చూస్తే ఒత్తిడి హుష్‌కాకి!

September 28, 2020

కాన్‌బెర్రా: చాలామంది కుక్కలు, పిల్లులు, ఇతరత్రా జంతువులను ఇళ్లలో పెంచుకుంటారు. ఇటీవల పెంపుడు జంతువుల ముద్దుచేష్టలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీటిని చాలామంది వీక్షిస్తుంటారు. అయితే, వీటివల...

గుడ్‌న్యూస్‌:కరోనాను అడ్డుకునే నాసల్‌ స్ర్పే..96 శాతం వైరస్‌ను నిర్మూలిస్తుంది..!

September 28, 2020

మెల్‌బోర్న్‌: ఈ రోజు వరకు కొవిడ్‌-19 ను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి టీకా లేదా నిర్దిష్ట యాంటీవైరల్ ఏజెంట్ లేదు. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. అయితే...

హెర్డ్‌ ఇమ్యూనిటీకి ప్రయత్నిస్తే మరణాల సంఖ్య పెరుగుతుంది..!

September 24, 2020

న్యూయార్క్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కట్టడికి ఇంకా టీకా అందుబాటులోకి రాలేదు. అన్ని దేశాల శాస్త్రవేత్తలు దీనికోసం నిరంతరం శ్రమిస్తున్నారు. అయితే, హెర్డ్‌ ఇమ్యూనిటీ ద్వారా కొవిడ్‌ను నియంత్రణ...

ఈ కాంతితో కొవిడ్‌ వైరస్‌ ఖతం!

September 19, 2020

టోక్యో: కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. వైరస్‌ను నిరోధించేందుకు అనువైన మార్గాలను అన్వేషిస్తున్నారు. కాగా, జపాన్‌ శాస్త్రవేత్తలు ఇందులో ...

ఇది 15 సెకన్లలో కరోనా వైరస్‌ను చంపేస్తుందట!

September 19, 2020

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొవిడ్‌ కేసులలో భారత్‌ రెండోస్థానానికి చేరిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారినుంచి తప్పించుకోవాలంటే వీలైనంత మేరకు సురక్షిత పద్ధతులు పాటించాల్...

భవిష్యత్తులో సీజనల్‌ వైరస్‌గా కరోనా..!

September 17, 2020

వాషింగ్టన్‌: కొద్ది నెలలుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ గురించి ఎవరికీ అంతుచిక్కడం లేదు. ప్రపంచవ్యాప్తంగా దీనిపై పరిశోధకులు అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. కొవిడ్‌ టీకా కోసం ప్రయత్నాలు...

భూమిపై నీరెలా వచ్చింది..?

September 14, 2020

హైదరాబాద్‌: ప్రాథమిక పాఠశాలల నుంచి సైన్స్ డాక్యుమెంటరీల వరకు భూమిని ‘నీలి గ్రహం’ అని పిలుస్తారు.  దాని ఉపరితలంపై 71% నీరు ఉండడం వల్లే ఈ పేరు వచ్చింది. అయితే, ఈ నీరంతా భూమిపైకి ఎలా వచ్చింది.&nb...

తీవ్ర లక్షణాలున్న కొవిడ్‌- 19 రోగుల్లో శాశ్వతంగా నరాల డ్యామేజ్‌!

September 12, 2020

న్యూయార్క్‌: కొవిడ్‌- 19 వ్యాధి వ్యాప్తి పెరుగుతున్న కొద్దీ దాని లక్షణాలు కూడా పెరుగుతున్నాయి. దీనివల్ల మొదట్లో ఊపిరితిత్తులు, గుండె, తదితర అవయవాలకు మాత్రమే నష్టం ఉంటుందని గుర్తించిన శాస్త్రవేత్తలు...

క‌రోనా సోకిన పిల్లులు ఎక్కువేనా..!

September 10, 2020

బీజింగ్‌: ‌పిల్లుల్లో చాలామ‌టుకు క‌రోనా సోకిన‌వి ఉండ‌వ‌చ్చ‌ని, మ‌నం ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్య‌లోనే పిల్లులు క‌రోనా మ‌హ‌మ్మారి బారినప‌డి ఉండ‌వచ్చ‌ని ఓ అధ్య‌య‌నంలో తేలింది. హువాజోంగ్ వ్య‌వ‌సాయ వి...

ఈ చేపల్లో వారంపాటు కరోనా వైరస్‌ బతికే అవకాశం!

September 09, 2020

బీజింగ్‌: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి గురించి మరో చేదు వార్త. ఏయే ఆహారపదార్థాల్లో కరోనా వైరస్‌ ఎంతసేపు ఉంటుందనేది ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. అయితే, ఐస్‌లో ఉంచిన సాల్మన్‌ చేపల్లో ...

వైరస్‌లూ మనకు మంచిచేస్తాయట.. తాజా అధ్యయనంలో వెల్లడి!

September 09, 2020

టోక్యో: ప్రస్తుతం కరోనా వైరస్‌తో ప్రపంచమంతా సతమతమవుతోంది. వైరస్‌ అనే పేరు వినిపిస్తేనే జనం భయపడుతున్నారు. ఈ తరుణంలో వైరస్‌లు మనకు మంచిచేస్తాయని ఒక అధ్యయనం చెబుతోంది. ఇవి క్షీరదాల పునరుత్పత్తి సామర్...

కొవిడ్‌ నుంచి కోలుకున్న మూడు నెలల తర్వాత ఊపిరితిత్తుల సమస్యలు!

September 07, 2020

న్యూ ఢిల్లీ: కొవిడ్‌-19 వ్యాధి దుష్ప్రభావాలపై నిపుణులు ముందు నుంచే హెచ్చరిస్తున్నారు. దీని నుంచి కోలుకున్నతర్వాత కూడా ఊపిరితిత్తుల లాంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతింటున్నట్లు చెబతున్నారు. అలాగే, గుండె...

వృద్ధుల‌కూ బీసీజీ టీకా సుర‌క్షితం!

September 04, 2020

హైద‌రాబాద్‌: క్ష‌య వ్యాధి నిర్మూల‌న కోసం చిన్నారుల‌కు ఇచ్చే బీసీజీ టీకా వృద్ధుల‌కూ సుర‌క్షిత‌మేన‌ని తాజా అధ్య‌య‌నంలో తేలింది. వృద్ధుల్లోనూ ఈ టీకా స‌మ‌ర్థంగా ప‌నిచేస్తుంద‌ని, ఇది ర‌క‌ర‌కాల వ్యాధి కా...

కరోనాతో బాధపడుతున్నవారికి వ్యాయామం మంచిదికాదు..తాజా అధ్యయనంలో వెల్లడి

September 03, 2020

న్యూ ఢిల్లీ: ఆరోగ్యంగా ఉండేందుకు, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు వ్యాయామం తప్పనిసరి అని తెలిసిన విషయమే. కొవిడ్‌ నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం పెరిగింది. కొవిడ్‌ వచ్చినా తగిన విటమిన్‌ మాత్రలు వ...

మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తే రెండు లక్షల మరణాలను నిరోధించవచ్చు!

September 02, 2020

న్యూ ఢిల్లీ: కొవిడ్‌ కేసులలో భారత్‌ దూసుకుపోతున్నది. దేశంలో మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్నది. మరణాలు సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే, ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పకడ్బందీగా పాటిస్...

భవిష్యత్తులో ఇక చలికాలం ఉండదా..?

August 26, 2020

లండన్‌: అవును మీరిన్నది నిజమే.. భవిష్యత్తులో ఇక చలికాలం అనే మాట వినపడకపోవచ్చు. దీనికి ప్రధాన కారణం గ్లోబల్‌ వార్మింగ్‌. ఇది చాపకిందనీరులా భూమికి అతిపెద్ద ఉపద్రవాన్ని తీసుకురానుందని ఇటీవల లండన్‌ శాస...

ఈ రకం క్యాన్సర్లుంటే కొవిడ్‌ ముప్పున్నట్లే.. తాజా అధ్యయనంలో వెల్లడి

August 26, 2020

లండన్‌: చైనాలోని వుహాన్‌ నుంచి వ్యాప్తిచెందిన కరోనా ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నది. ఈ మహమ్మారితో ఎక్కువగా వృద్ధులు, గుండెజబ్బులు, ఊపరితిత్తుల సమస్యలు, డయాబెటిస్‌ ఉన్నవారికి ప్రాణహాని ఉందని మనకు తెలు...

షాకింగ్‌ న్యూస్‌: కొవిడ్‌ నుంచి కోలుకున్న 75 శాతం మంది లక్షణాలతో బాధపడుతున్నారట!

August 22, 2020

లండన్‌: ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్య కరోనా. దీనిగురించి మరొక విస్తుగొలిపే వార్త వినిపిస్తోంది. ఈ మహమ్మారి నుంచి కోలుకున్న 75 శాతం మంది కొన్ని నెలల తర్వాత కూడా కొవిడ్‌ లక్షణాలతో బాధప...

తక్కువ తేమ, పొడిగాలిలో కరోనా వైరస్‌ ఎక్కువగా విజృంభిస్తుంది..: కొత్త అధ్యయనంలో వెల్లడి..

August 20, 2020

సిడ్నీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు వాతావరణానికి సంబంధం ఉందా? అంటే అవుననే అంటోంది ఓ కొత్త అధ్యయనం. తక్కువ తేమ, పొడి గాలిలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తిచెందుతుందని ఆస్ట్రేలియాలోని సిడ్నీ వర్సిట...

కరోనా వైరస్‌లోడ్‌కు లక్షణాలకు సంబంధంలేదు..! తాజా అధ్యయనంలో వెల్లడి

August 19, 2020

హాంగ్‌కాంగ్‌: కరోనా వైరస్‌ ముక్కు, గొంతులో ఉన్నప్పుడు వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. వైరల్‌లోడ్‌వల్ల వాసన, రుచిని కోల్పోతాం అని ఇప్పటివరకూ తెలుసు. అయితే, హాంకాంగ్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో కొత్త వ...

మొదటి నక్షత్ర గ్రహశకలం ‘ఓమువామువా’ ఓ రహస్య వస్తువే...!

August 19, 2020

లండన్‌: మన సౌరవ్యవస్థలో మొట్టమొదటిసారిగా కనిపించిన నక్షత్ర గ్రహశకలం ‘ఓమువామువా’ గుట్టువీడడం లేదు. అసలు ఇది ఎక్కడినుంచి వచ్చింది. దేనితో తయారైందనేది ఇప్పటికీ రహస్యమే. దీనిని ఖగోళ శాస్త్రవేత్తలు నాలు...

కొవిడ్‌-19 నుంచి కోలుకున్నా మానసిక రుగ్మతలకు గురయ్యే ప్రమాదం ఉందట..!

August 18, 2020

లండన్‌: ప్రపంచాన్నివణికిస్తున్న కొవిడ్‌-19 నుంచి కోలుకున్న రోగుల్లో మానసిక రుగ్మతలు తలెత్తే ప్రమాదం ఉందట. ఈ విషయం బ్రిటన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఈ ప్రమాదం తాము ఊహించినదానికంటే రెండు రెట్...

హెర్డ్‌ ఇమ్యునిటీపై చిగురిస్తున్న ఆశలు.. !

August 18, 2020

వాషింగ్టన్‌: హెర్డ్‌ ఇమ్యునిటీ అంటే ఏదైనా ఒక వ్యాధి జనాభాలోని ఒక పెద్ద భాగంలో వ్యాపిస్తే, మనుషుల్లోని రోగ నిరోధక శక్తి (ఇమ్యునిటీ పవర్‌)  ఆ వ్యాధి వ్యాపించకుండా అడ్డుకునేందుకు సాయం చేస్తుంది. ...

కరోనాతో హృదయసంబంధ సమస్యలున్నవారి ప్రాణాలకు ముప్పు!

August 16, 2020

లండన్: విశ్వమారి కరోనా గురించి రోజుకో చేదువార్త తెలుస్తున్నది. టీకా వచ్చేదాకా అందరూ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మహమ్మారితో తీవ్రమైన హృదయ సంబంధ సమస్యలున్నవారి ప్ర...

వన్యమృగాలనుంచి ఆవులను ఇలా రక్షించొచ్చు..!

August 12, 2020

కాన్‌బెర్రా: అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో రైతులకు తమ ఆవులను వన్యమృగాలనుంచి రక్షించుకోవడం నిత్యం సవాల్‌తో కూడుకున్నది.  వీరికి ఆవులు, ఇతర పశువుల భద్రత ఎల్లప్పుడూ ఆందోళన కలిగిస్తుంది....

నివురుగప్పిన నిప్పులా కరోనా..లక్షణాలు లేనివారిలో కూడా పెద్ద మొత్తంలో వైరస్‌..!

August 09, 2020

సియోల్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్‌-19 గురించి రోజుకో దుర్వార్త తెలుస్తోంది. టీకా వచ్చేలోపు ఎంతమంది ఈ మహమ్మారికి బలవుతారో తెలియక ఆందోళన నెలకొంది. అయితే, తాజాగా, దీని గురించి మరో చేదునిజం త...

ఎలక్ట్రిక్ కుక్కర్‌లో వేస్తే ఎన్‌95 మాస్కులు క్లీన్‌.. తాజా అధ్యయనంలో వెల్లడి..

August 09, 2020

ఇల్లినాయిస్‌: కరోనాను అడ్డుకునేందుకు ఇప్పుడు అందరూ మాస్కులను వాడుతున్నారు. ఎన్‌95 మాస్కులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే, ఇవి చెడిపోకుండా, కరోనా వైరస్‌ను నిర్మూలించేలా శుభ్రం చేసుకోవడం కొంత...

కొవిడ్‌ వదిలినా.. అనారోగ్యం వెంటాడుతోంది

August 08, 2020

లండన్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా గురించి రోజుకో వార్త తెలుస్తోంది. ఇది ప్రజలందరినీ ఊపరిరాడనీయకుండా చేస్తోంది. కొవిడ్‌-19 వ్యాప్తి ప్రారంభమైనప్పటినుంచి ఇది శాస్త్రవేత్తలకు సవాల్‌ విసురుతూనే...

కరోనాకు చికిత్సా పద్ధతి.. అమెరికా పరిశోధకుల ముందడుగు..!

August 06, 2020

న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నది. ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, మరెంతోమంది చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నారు. కరోనా పాజిటివ్‌ కేసుల్లో యూఎస్‌ఏ, బ్రెజిల్‌, ...

గతం మర్చిపోతున్నారా.. అయితే నిద్రపోండి..!

August 05, 2020

కాలిఫోర్నియా: సరైన నిద్ర మన ఆరోగ్యానికి తోడ్పడుతుందని తెలుసు. అయితే, నిద్ర వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయట. సరైన సమయంలో నిద్రపోయేవారు గతంలో నేర్చుకున్న విషయాలను మర్చిపోరని తాజా అధ్యయనంలో తేలింది. ...

శాఖాహారులకు శుభవార్త..!

August 05, 2020

హెల్సింకి: విటమిన్ బి 12 అనేది ఒక ముఖ్యమైన సూక్ష్మపోషకం. ఇది నాడీ వ్యవస్థ నిర్వహణకు తోడ్పడుతుంది. రక్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. ఇది ఎక్కువగా జంతువుల మాంసం నుంచి లభిస్తుంది. అయితే, శాఖాహారులు మా...

అంగారకుడిపై జీవులు ఉండేవట..!..

August 04, 2020

లండన్‌: అంగారకుడిపై జీవజాల ఉనికిని గుర్తించేందుకు అంతిరిక్ష రంగంలో అనుభవమున్న దేశాలు పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల యూఏఈ, చైనా, అమెరికా తమ ప్రోబ్స్‌ని పంపాయి. అయితే, మార్స్‌ గ్రహం గురించిన సరి...

గోరువెచ్చని నీటితో కరోనా ఖతం: రష్యా సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి

August 04, 2020

మాస్కో: గతేడాది డిసెంబర్‌లో చైనాలో వ్యాప్తి ప్రారంభమైనప్పటినుంచీ ఇప్పటివరకూ కరోనా ఎంతోమందిని పొట్టనబెట్టుకున్నది. ఈ మహమ్మారి బారినపడి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 6,86,703 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ...

శుక్రకణం గురించి అసలు నిజం ఇదేనా!

August 01, 2020

మెక్సికో: శుక్ర కణాలను వీర్య కణాలని కూడా అంటారు. వీర్యం అనేది శక్తి, మలరహితం, పవిత్రమైంది. కాబట్టే దీనిని వీర్యం అంటారు. ఈ వీర్యం వలన ఓ కొత్త శరీరం పుడుతుంది. అందువల్లే దీనికి ఈ పేరు వచ్చింది. శుక్...

జీవితకాలం లేని జీవులు కూడా ఉన్నాయట?

July 29, 2020

టోక్యో: జీవితకాలం(లైఫ్‌ స్పాన్‌) లేని జీవులు కూడా భూమిపై ఉన్నాయా? అవి ఎలా మనుగడ సాగిస్తున్నాయి? ఎలా తమ సంతతిని పెంచుకుంటున్నాయి? వీటన్నింటికీ సమాధానం చెప్పే అధ్యయనం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. భూమి...

దశాబ్దాలుగా గబ్బిలాల్లోనే కొవిడ్‌-19 మూలం!.. తాజా అధ్యయనంలో వెల్లడి..

July 28, 2020

లండన్‌: గతేడాది డిసెంబర్‌ నుంచి ప్రపంచం మొత్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్‌కు మూలం ఏంటి? ఇది నిజంగానే ఓ ల్యాబ్‌లో తయారయ్యిందా?  ఈ ప్రశ్నలు యావత్‌ ప్రపంచాన్నే వేధిస్తున్నాయి. మహమ్మారి ...

శరీరంలోకి కరోనా ఎలా చేరుతుందో తెలిసిపోయింది!

July 28, 2020

న్యూ ఢిల్లీ: గతేడాది డిసెంబర్‌ నుంచి కొవిడ్‌-19 ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నా ఇంతవరకూ ఏ దేశం, శాస్త్రవేత్త కూడా టీకా కనిపెట్టలేకపోయారు. ఇందుకు ప్రధాన కారణం నావెల్‌ కరోనా వైరస్‌ గురించి వారికి అంతుచి...

విటమిన్‌ డీ తక్కువుంటే కరోనా‌ విజృంభించినట్లే!

July 27, 2020

న్యూ ఢిల్లీ: ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న కరోనా గురించి మరో కొత్త విషయం. విటమిన్‌ డీకి, కరోనా విజృంభణకు సంబంధమున్నట్లు ఇజ్రాయెల్‌ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు. ఈ విటమిన్‌ త...

చెవి వెనుక ఉండే మ‌స్టాయిడ్ ద్వారా కూడా క‌రోనా వ‌స్తుంది!

July 26, 2020

ఇప్ప‌టివ‌ర‌కు తుమ్మ‌డం, ద‌గ్గ‌డం, మాట్లాడ‌డం వంటి వాటి ద్వారానే శ‌రీరంలో ఉండే క‌రోనా ఇత‌రుల‌‌కు వ్యాపిస్తుంద‌ని మాత్ర‌మే తెలుసు. ఇప్పుడు ప‌రిశోధ‌న‌లో తేలిన విష‌యం తెలిస్తే షాక్ అవుతారు. అదేంటంటే.. ...

రాత్రి ఎక్కువసేపు మేల్కొనే యవతకు ఆస్తమా ముప్పు!

July 11, 2020

అల్బెర్టా: రాత్రి ఆలస్యంగా పడుకొని, ఉదయాన లేట్‌గా లేస్తున్నారా?. అయితే మీకు ఆస్తమా, అలెర్జీ రినైటీస్‌ వచ్చే అవకాశమున్నట్లే. ఇది ముఖ్యంగా యువతకు ఎక్కువగా వర్తిస్తుందట. ఈ విషయం తాజా అధ్యయనంలో వెల్లడై...

పేగుల్లోని ఆ బ్యాక్టీరియాతో గుండెకు మేలు!

July 09, 2020

న్యూయార్క్‌: మన శరీరంలో హానికారక బ్యాక్టీరియాలతోపాటు మంచి బ్యాక్టీరియాలు కూడా ఉంటాయని మనకు తెలుసు. అయితే, పేగుల్లో ఉండే ఓ బ్యాక్టీరియా గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తిం...

కరోనాతో మెదడుకు ముప్పు?

July 08, 2020

లండన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మన శ్వాసకోశ వ్యవస్థపైనే ప్రభావం చూపుతుందని ఇప్పటిదాకా మనం అనుకుంటున్నాం. కానీ, ఇది మొత్తం శరీరంపైనే ఎఫెక్ట్‌ చూపిస్తుందనే చేదునిజం తాజాగా తెలిసింది. మ...

సెల్‌ఫోన్‌ వాడకం.. కుటుంబ సంబంధాలను దెబ్బతీయడం లేదు!

July 08, 2020

 వాంకోవర్‌: సెల్‌ఫోన్‌.. ఇది మనిషి చేతిలోకి వచ్చినప్పటి నుంచీ కుటుంబ సంబంధాలన్నీ దెబ్బతిన్నాయి. పిల్లలను చూసుకోవడంలో తల్లిదండ్రలు విఫలమవుతున్నారు. దీనివల్ల విడాకుల కేసులు పెరిగాయి. అని ఇప్పటిద...

భూ అయస్కాంత క్షేత్రంలో భారీ మార్పు!

July 07, 2020

లండన్‌: భూ అయస్కాంత క్షేత్రంలో భారీ మార్పు చోటుచేసుకుంది. గతంలో అనుకున్నదానికంటే పది రెట్లు వేగంగా మార్పు జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రయోగశాలలో స్టిమ్యులేషన్స్‌ ద్వారా జరిపిన విశ్ల...

రోజుకో పెగ్గు.. మలిదశలో జ్ఞాపకశక్తి మెరుగు!

July 07, 2020

న్యూయార్క్‌: మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మద్యం తాగితే శరీర అవయవాలన్నీ పాడైపోతాయి. ప్రాణాలకే ముప్పని ఇప్పటిదాకా మనకు తెలుసు. అయితే, ఇప్పుడు కిక్‌ ఇచ్చే ఒక నిజం తాజా అధ్యయనంలో వెలుగుచూసింది. రోజుకు...

గుండెకు మేలు చేసే బాదం

June 07, 2020

హైదరాబాద్ :  బాదం తినడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం దాదాపు 30శాతం వరకూ తగ్గేందుకు అవకాశాలున్నాయి. దశాబ్దాలుగా పరిశోధకులు బాదంలు తినడం వల్ల గుండె ఆరోగ్యం ఏ విధంగా మెరుగుపడుతుందనే అంశం పై పర...

తాజావార్తలు
ట్రెండింగ్

logo