సోమవారం 13 జూలై 2020
neglect | Namaste Telangana

neglect News


మాస్కు తీసి పొరపాటుచేశా...

July 12, 2020

కరోనా వస్తుందనుకోలేదు పాజిటివ్‌ రాగానే భావోద్వేగానికి లోనయ్యా..పాపకు జ్వరం రావడంతో ఏడ్చేశాఇంట్లోనే క్వారంటైన్‌కలెక్టర్‌ మేడంకు ధన్యవాదాలుకరోనా పరిస్థితుల...

నాకేమైతది..!

July 11, 2020

కొంప ముంచుతున్న నిర్లక్ష్య వైఖరికొత్త లక్షణాలు చూపిస్తూ.. దోబూచులాడుతున్న కరోనాపెరుగుతున్న కొవిడ్‌ పాజిటివ్‌ కేసులునివారణ చర్యలు పాటించకపోతే  ప్రమాదకరంగా మారే పరిస్థిత...

కరోనా అంటే.. నిర్లక్ష్యం వద్దు.. : మంత్రి హరీశ్‌రావు

July 09, 2020

సిద్దిపేట : కరోనా అంటే నిర్లక్ష్యం వద్దనీ, భయపడొద్దని.. పూర్తి జాగ్రత్తతో ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. గురువారం సిద్దిపేట మున్సిపల్‌...

మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యం వద్దంటున్న వైద్యులు

June 05, 2020

హైదరాబాద్ : గ్రేటర్‌లో కరోనా ఆగడం లేదు. రోజు రోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నది. స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాల్సిన ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో మహమ్మారి విస్తరి...

నిర్లక్ష్యమే అమెరికా కొంప ముంచింది

April 18, 2020

ప్రపంచాన్ని సామాజికంగా, ఆర్థికంగా కుదిపేస్తున్న కరోనా వైరస్‌ నేపథ్యంలో అందరి కండ్లు అమెరికా మీదనే ఉన్నాయి. దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిది- ప్రపంచంలోనే అన్ని రంగాల్లో ఎదురులేని శక్తిగా, అగ్రరాజ...

దేవేగౌడ ఇంటిపెళ్లిలో కరోనా నిబంధనలు గాలికి

April 17, 2020

హైదరాబాద్: కరోనా కల్లోలం మధ్యన బెంగళూరులో శుక్రవారం ఉదయం మాజీ ప్రధాని దేవేగౌడ మనుమడు, మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ వివాహం అంగరంగ వైభోగంగా జరిగింది. ఈ సందడిలో సామాజిక దూరం అనే నిబంధన, దాంతో...

విధులను నిర్లక్ష్యం చేసిన కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

March 27, 2020

జగిత్యాల క్రైం : విధులను నిర్లక్ష్యం చేసిన సారంగాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ సుమన్‌ను జిల్లా ఎస్పీ సింధూశర్మ సస్పెండ్‌ చేశారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధి...

కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదు

March 23, 2020

కొత్తగూడెం: కరోనా వ్యాప్తి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న తరుణంలో బాధ్యతగా ఉండాల్సిన ఓ పోలీసు అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. విదేశాల నుంచి వచ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo