సోమవారం 08 మార్చి 2021
nalgonda district | Namaste Telangana

nalgonda district News


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విద్యాసంస్థలకు రెండ్రోజులు సెలవు

February 28, 2021

నల్లగొండ : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో పెద్దగట్టు ( లింగమంతుల స్వామి) జాతర దృష్ట్యా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు రేపు, ఎల్లుండి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ...

ఉమ్మడి నల్లగొండలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

February 17, 2021

నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రికి హరిత బహుమతి అందించడానికి చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో గులాబీ శ్రేణులు విస్త...

భూ తగాదాలతో వ్యక్తి హత్య

January 26, 2021

నల్లగొండ : జిల్లాలోని నాంపల్లి మండలం బండతిమ్మాపురంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బోడాసు వెంకటయ్య అనే వ్యక్తిని దాయాదులు కత్తులతో నరికి చంపారు. సమాచారం అందుకున్న పో...

అంగ‌డిపేట రోడ్డు ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

January 21, 2021

న‌ల్ల‌గొండ : జిల్లాలోని అంగడిపేట దగ్గర గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు...

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

January 21, 2021

నల్లగొండ : నాగార్జున సాగర్ -హైదరాబాద్ హైవేపై పీఏ పల్లి మండలం అంగడిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. ఎదురుగా వస్తున్న బోలెరో వాహనాన్ని తప్పించబోయి ఆటో లారీని ఢీ...

పజ్జూరులో వ్యక్తి దారుణ హత్య

January 14, 2021

నల్లగొండ : జిల్లాలోని తిప్పర్తి మండలం పజ్జూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాగయ్య అనే రైతును ప్రత్యర్థులు కర్రలతో కొట్టి చంపారు. భూ వివాదాలే నాగయ్య హత్యకు కారణమని స్థానికులు పేర్కొన్నారు. సంఘ‌ట‌...

కొత్త బైక్‌పై జాలీ రైడ్‌కు వెళ్లి కాలువలో పడి యువకుడి మృతి

January 10, 2021

నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడ మండలం రాయినిపాలెం గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మోటారు సైకిల్‌పై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి ఎన్‌ఎస్‌పీ కాలువలో పడటంతో మృతిచెందాడు. ఆదివారం చోటుచేసుకున్న ఘటన...

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న నాలుగు ఆస్పత్రులు సీజ్‌

January 08, 2021

నల్లగొండ : లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న నాలుగు ఆస్పత్రులను పోలీసులు సీజ్‌ చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తూ ఆడపిల్ల అని తేలితే అబార్షన్ల...

రైతుబంధు.. ఏ జిల్లాకు ఎంతో తెలుసా?

January 08, 2021

హైద‌రా‌బాద్: రాష్ట్రంలో రైతు‌బంధు పంపిణీ నిరా‌టం‌కంగా కొన‌సా‌గు‌తు‌న్నది. యాసంగి పంట సాయం కింద.. గత‌నెల 28న ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమచేస్తున...

'విచ్చిన్న‌క‌ర శ‌క్తుల‌ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి'

December 19, 2020

న‌ల్ల‌గొండ : స‌మాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్నిశక్తులు కుట్రలు చేస్తున్నాయని అటువంటి శక్తుల చేతికి చిక్కకుండా ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి...

ఎస్‌హెచ్‌జీ ఖాతాల సొమ్ము రూ. కోటి కాజేసిన వైనం

December 18, 2020

న‌ల్ల‌గొండ : స్వయం సహాయక బృందాల పొదుపు అదేవిధంగా అప్పు వాయిదాల చెల్లింపులలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న న‌ల్ల‌గొండ జిల్లాలో చోటుచేసుకుంది. పోస‌పోయామ‌ని గుర్తించిన మ‌హిళా సంఘాల స‌భ్యులు ...

చిట్యాల ఎంపీపీ భ‌ర్త‌పై హ‌త్యాయ‌త్నం

September 16, 2020

న‌ల్ల‌గొండ‌: జిల్లాలోని చిట్యాల మండ‌లం పేర‌ప‌ల్లిలో దుండ‌గులు హ‌ల్‌చ‌ల్ చేశారు. నిన్న అర్ధ‌‌రాత్రి ఎంపీపీ సునీత ఇంటిపై ప‌దిహేను మంది కిరాయి హంత‌కులు దాడిచేశారు. ఆమె భ‌ర్త వెంక‌టేశ్‌పై హ‌త్యాయ‌త్నం ...

అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్టు.. భారీగా నగలు స్వాధీనం

September 12, 2020

నల్లగొండ : ముగ్గురు సభ్యులతో కూడిన అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో చోటుచేసుకుంది. నిందితుల వ‌ద్ద నుంచి భారీగా బంగారు నగలను స్వాధీనం చేసుకున్నార...

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెరిగిన భూగర్భ జలమట్టాలు

September 08, 2020

నల్లగొండ : రాష్ట్రంలో గత రెండు నెలలుగా కురిసిన వర్షాలతో కృష్ణా, గోదావరి బేసిన్‌లోని చెరువులు, కుంటలు, నీటి వనరులన్నీ పూర్తిస్థాయి జలకళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో భాగంగానే భూగర్భ జలమట్టాలు సైతం ప...

విద్యుదాఘాతంతో వివాహిత మృతి

June 16, 2020

నల్లగొండ : నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం గోనేతండా గ్రామంలో విద్యుదాఘాతంతో మంగళవారం వివాహిత మృతి చెందింది. గ్రామానికి చెందిన లావుడి సుశీల(40) ఉదయం కూతురుతో కలిసి బట్టలు ఉతికి ఇంటి ఆవరణలోని దం...

రాసిపెట్టి ఉంటే తప్పదేమో... లారీ ప్రమాదం

June 13, 2020

నల్లగొండ : చావు రాసిపెట్టి ఉంటే తప్పించుకోలేరు అంటారు పెద్దలు. ఇది నిజమోనేమో అన్నట్లుగా నల్లగొండ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఉదాహరణగా నిలిచింది. జిల్లాలోని చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద ఈ ఉద...

కారు అదుపుతప్పి మహిళ దుర్మరణం

June 12, 2020

నల్లగొండ : నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌ వద్ద గురువారం అర్ధరాత్రి హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి మహిళ దుర్మరణం చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వి...

ఉమ్మడి నల్లగొండలో మరో రెండు కరోనా కేసులు

June 06, 2020

హైదరాబాద్‌: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. వారిని చికిత్స కోసం గాంధీ దవాఖానకు తరలించారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న ఓ యువకుడు స్వగ్రామమైన నల్లగొండ సమీపంలోని దండెంపల...

రోడ్డు ప్రమాదంలో వ్యాన్‌ డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలు

June 05, 2020

నల్లగొండ : చింతపల్లి మండల కేంద్రంలోని పెట్రోల్‌ బంకు సమీపంలో నాగార్జునసాగర్‌-హైదరాబాద్‌ రహదారిపై శుక...

తిరుమలగిరి మండలం తిమ్మాయిపాలెంలో విషాదం

May 30, 2020

నల్లగొండ : జిల్లాలోని తిరుమలగిరి మండలం తిమ్మాయిపాలెంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. తిమ్మాయిపాలెం వద్ద టెయిల్‌పాండ్‌ వెనుక జలాల్లో ముగ్గురు యువకులు ఈతకు వెళ్లారు. కాగా ఈతకు వెళ్లిన ముగ్గురు యువకుల్లో...

రాజపేటలో వలలో చిక్కిన చిరుతపులి

May 28, 2020

నల్లగొండ : జిల్లాలోని మర్రిగూడ మండలం రాజపేటలో ఓ చిరుతపులి వలలో చిక్కింది. ఈ తెల్లవారుజామున వలలో చిరుతను గుర్తించిన పలువురు రైతులు..  పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా...

కన్న కొడుకే కాలయముడయ్యాడు

May 27, 2020

నల్లగొండ : జిల్లాలోని నల్లగొండ మండలం నర్సింగ్‌బట్ల గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకే తల్లి పట్ల కాలయముడయ్యాడు. మంచంపట్టిన కన్నతల్లి ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు....

కతాల్‌గూడలో యువకుడి హత్య

May 21, 2020

నల్లగొండ : జిల్లాలోని నల్లగొండ మండలం కతాల్‌గూడలో విషాద సంఘటన చోటుచేసుకుంది. నవీన్‌ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి చంపారు. హత్యకు గల కారణం తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న ...

వరి పొలంలో మొసలి... భయాందోళనకు గురైన కూలీలు

April 17, 2020

నల్లగొండ : వరి పొలంలో మొసలి ప్రత్యక్షం కావడంతో కూలీలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్‌ మండలంలోని నేతాపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని రామయ్య అనే రైతు వరి పొ...

నల్లగొండ జిల్లాలో 9కి చేరిన కరోనా కేసులు

April 03, 2020

నీలగిరి : నల్లగొండ జిల్లాలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు విలేకరులకు తెలిపారు. వీరిలో ఇద్దరు బర్మాదేశీయులు కాగా, దామరచర్ల మండలకేంద్రానికి చెందిన మహిళ ఉన్నారు. 15...

అధిక ధరలకు విక్రయిస్తే కేసులు తప్పవు

March 25, 2020

- - విపత్కర పరిస్థితుల్లో వ్యాపారులు సేవా దృక్పథంతో ప్రజలకు సహకరించాలి - - సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలి  - - ధరల పట్టిక ఏర్పాటు చేయకపోతే కేసులు పెడతాం  - - లాక్ డౌన్ నిబంధనలు ఎ...

నిలబడ్డ నీలగిరిబిడ్డ

March 01, 2020

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రతివ్యక్తికీ నిత్యం 100 లీటర్ల రక్షిత మంచినీటిని అందించే లక్ష్యంతో ప్రారంభమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రిక మిషన్‌ భగీరథ నల్లగొండ జిల్లాలో అమృతాన్న...

కన్న కొడుకునే కడతేర్చిన తల్లి

February 23, 2020

నల్లగొండ సిటీ: వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని ఓ తల్లి తన కొడుకునే హత్యచేసిన ఘటన శుక్రవారం రాత్రి నల్లగొండ మండలం బుద్దారం గ్రామంలో చోటుచేసుకున్నది. నల్లగొండ రూరల్‌ ఎస్సై రాజశేఖర్‌రెడ్డి వివరాల ప...

లారీ-పల్లెవెలుగు బస్సు ఢీ.. 20 మందికి గాయాలు

February 05, 2020

నల్లగొండ: జిల్లాలోని పి.ఎ.పల్లి మండలంలోని చిలకమర్తి స్టేజ్ వద్ద సాగర్ హైవేపై రోడ్డు ప్రమాదం సంభవించింది. దేవరకొండ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు, లారీ ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో క...

ఆకతాయి వేధింపులకు బాలిక బలి

February 05, 2020

దామరచర్ల: ప్రేమపేరుతో ఆకతాయి వేధింపులకు గురిచేస్తుండటంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన  నల్లగొండ జిల్లా దామరచర్లలో మంగళవారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివ...

వణికించిన భూకంపం

January 27, 2020

హైదరాబాద్‌ నమస్తే తెలంగాణ /నెట్‌వర్క్‌: రాష్ట్రంలోని పలుచోట్ల ఆదివారం తెల్లవారు జామున భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, వరంగల్‌ అర...

తాజావార్తలు
ట్రెండింగ్

logo