బుధవారం 20 జనవరి 2021
naga babu | Namaste Telangana

naga babu News


బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో నాగ‌బాబు మెగా పార్టీ- వీడియో

December 31, 2020

మెగాస్టార్ చిరంజీవి వెండితెరని ఏలుతుంటే ఆయ‌న సోద‌రుడు నాగ‌బాబు బుల్లితెరపై స‌త్తా చాటుతున్నారు. మొన్న‌టి వ‌ర‌కు జ‌బ‌ర్ద‌స్త్‌కు జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రించిన నాగ‌బాబు ఇప్పుడు అదిరింది అనే షోకు  జ‌డ...

నాగ‌బాబుని క‌లిసి పుష్ప‌గుచ్చం అందించిన బిగ్ బాస్ విన్న‌ర్

December 25, 2020

బిగ్ బాస్ సీజ‌న్ 4లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి టైటిల్ గెలుచుకున్న కుర్ర హీరో అభిజీత్. 105 రోజుల పాటు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న అభి 19 మంది కంటెస్టెంట్స్‌తో పోటీప‌డి టైటిల్‌ని ముద్దాడాడు. హౌ...

నిహారిక బర్త్‌డే.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్

December 18, 2020

 మెగా డాటర్‌ నిహారిక శుక్రవారం  పుట్టిన రోజు జరుపుకున్నారు.   కొత్త పెళ్లి కూతురు 28వ వసంతంలోకి అడుగుపెట్టారు.   తన కూతురు నిహారిక పుట్టినరోజు సందర్భంగా నటుడు నాగబాబు ...

నిహారిక మెహందీ వేడుక‌.. డ్యాన్స్‌ల‌తో ర‌చ్చ చేసిన మెగా ఫ్యామిలీ

December 15, 2020

మెగా ఇంట్లో ఏ వేడుక జరిగినా కూడా కుటుంబం అంతా వచ్చి హాయిగా ఎంజాయ్ చేస్తారు. అది వేడుకలా కాకుండా పండగలా చేసుకుంటారు. అందుకే అప్పుడెప్పుడో 12 ఏళ్ల కింద జరిగిన చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత పెళ్లి వీడ...

నిహారిక‌తో చిరు సెల్ఫీ.. నాగబాబు ఎమోష‌న‌ల్ పోస్ట్

December 07, 2020

మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు ముద్దుల త‌న‌య నిహారిక మ‌రికొద్ది రోజుల‌లో జొన్న‌ల‌గ‌డ్డ ఫ్యామిలీలోకి అడుగుపెట్ట‌నుంది. డిసెంబ‌ర్ 9న ఉద‌య్ పూర్ ప్యాలెస్ వేదిక‌గా చైత‌న్య‌-నిహారిక‌ల పెళ్లి వేడుక జ‌ర‌గ‌నుండ‌గా,...

మెగా ఇంట్లో పెళ్ళి సంద‌డి.. చెల్లి పెళ్లికి అక్క‌ల హ‌డావిడి

November 28, 2020

డిసెంబ‌ర్ 7న మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక‌.. చైత‌న్య‌తో ఏడ‌డుగులు వేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌స్తాన్ ఉద‌య్‌పూర్ ప్యాలెస్‌తో వీరి వివాహం జ‌ర‌గ‌నుండ‌గా, పెళ్లికి సంబంధించిన అన్ని...

సినిమాల్లోనూ నిరూపించుకుంటా..!

November 28, 2020

చదివింది ఎంబీఏ.. చేస్తున్నది బ్యాంకు ఉద్యోగం. టంచనుగా అకౌంట్లోకి వచ్చిపడే జీతం. సంతృప్తికరమైన జీవితం. ఇవేవీ అతడిని మెప్పించలేకపోయాయి. లోలోపల ఉన్న నటుడిని బయటకు రాకుండా ఆపలేకపోయాయి. తన నటనతో ప్రే...

చిరంజీవి స‌మ‌క్షంలో నాగ‌బాబు బ‌ర్త్‌డే వేడుక‌

October 29, 2020

మెగా నాగబ్ర‌ద‌ర్ నాగ‌బాబు అక్టోబ‌ర్ 29,1961న జ‌న్మించారు. నేటితో ఆయ‌న 59వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా మెగా ఫ్యామిలీ స‌భ్యులు, అభిమానులు, శ్రేయాభిలాషులు ఆయ‌న‌కు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తె...

త‌మ్ముడికి శుభాకాంక్ష‌లు తెలిపిన చిరంజీవి

October 29, 2020

న‌టుడు, నిర్మాత నాగ‌బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న‌కు చిరంజీవి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. విధేయుడు, ద‌యా హృద‌యుడు, స‌ర‌దా వ్య‌క్తి నా సోద‌రుడు నాగ‌బాబుకి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. మన బ...

డిసెంబ‌ర్‌లో నిహారిక పెళ్ళి.. ఏర్పాట్లు చేస్తున్న నాగ‌బాబు

October 17, 2020

మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు ముద్దుల త‌న‌య నిహారిక‌కు క‌ళ్యాణ ఘ‌డియ వ‌చ్చేసింది. డిసెంబ‌ర్‌లో గుంటూరుకి చెందిన‌  పోలీస్‌ ఆఫీసర్‌ కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో  నిహారిక  ఏడ‌డుగులు వేయ‌న...

క‌రోనాను జ‌యించిన మెగా బ్ర‌ద‌ర్

September 27, 2020

ప్రపంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి ఇటీవ‌ల మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబును ఇబ్బంది పెట్టిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు నాగ‌బాబు. అయితే...

కరోనా పాజిటివ్‌

September 16, 2020

నటుడు, నిర్మాత నాగబాబు కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌గా  నిర్ధారణ అయ్యినట్లు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా నాగబాబు వెల్లడించారు.  ‘వ్యాధి వచ్చిందని  బాధపడాల్సిన అవసరం లేదు. కొన్న...

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు క‌రోనా పాజిటివ్‌!

September 16, 2020

క‌రోనా సినీ ఇండ‌స్ట్రీని టార్గెట్ చేసింది. లెజండ‌రీ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం వంటి వారు క‌రోనా బారిన ప‌డ్డారు. ఇప్పుడు క‌రోనా మెగా ఫ్యామిలీ మీద క‌న్నేసింది. నా...

కోటి మొక్కల రామయ్య స్ఫూర్తి

September 08, 2020

ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా   చాలెంజ్‌లో తాను భాగస్వామి కావడం ఆనందంగా ఉందని చెప్పారు నటుడు నాగబాబు. సోమవారం గ్రీన్‌ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్న ఆయన మణికొండలోని తన నివాస ...

క‌మేడియ‌న్ చ‌మ్మ‌క్ చంద్ర స‌వాల్‌ను స్వీక‌రించిన మెగా బ్ర‌ద‌ర్‌!

September 07, 2020

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ దేశ వ్యాప్తంగా మంచి స్పంద‌న ల‌భించింది. ఈ ఛాలెంజ్‌లో పాల్గొన‌డానికి చాలామంది మొగ్గుచూపుతున్నారు. రాజ‌కీయ‌నాయ‌కులు, సినీ...

ద‌ర్శ‌కుడి అవతారం ఎత్తిన ‘జబర్దస్త్’ క‌మెడీయన్

August 23, 2020

‘జ‌బ‌ర్ధ‌స్థ్’, ‘అదిరింది’ కామెడీ షోల‌తో తెలుగు ప్ర‌జ‌ల‌కి ద‌గ్గ‌రైన న‌టుడు కిరాక్ ఆర్పీ. ద‌ర్శ‌కుడిగా మారేందుకు కొన్నాళ్ల నుండి ప్ర‌య‌త్నం చేస్తున్న ఆర్పీ ఎట్ట‌కేల‌కి తాజా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడ...

మెగా అభిమానుల స‌మ‌క్షంలో కేక్ క‌ట్ చేసిన నాగ‌బాబు

August 22, 2020

క‌రోనా వ‌ల‌న ఈ సారి మెగాస్టార్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష్స్ నిరాడంబ‌రంగా జ‌రుగుతున్నాయి. కొద్ది మంది మెగా ఫ్యాన్స్, ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్‌, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కొద్ది సేప‌టి క్రితం చిరంజీవి బ...

నిహారిక‌- చైత‌న్య ఎంగేజ్‌మెంట్ వీడియో

August 15, 2020

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు గారాల ప‌ట్టి నిహారిక, గుంటూరుకి చెందిన పోలీస్‌ ఆఫీసర్‌ కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యల‌  నిశ్చితార్థం గురువారం రాత్రి ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌లో మెగా ...

గుంటూరు అబ్బాయితో నిహారిక పెళ్ళి..!

June 18, 2020

మెగా డాట‌ర్ నిహారిక ఈ రోజు త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న‌ట్టు చిన్న హింట్ ఇచ్చింది. పోస్ట్‌లో  ఓ కాఫీ కప్‌పై ‘మిస్‌ నిహారిక’ అని రాసి ఉంది. ఆ తర్వాత మిస్‌ అనే ప...

నిహారికాకి పెళ్లి కుదిరిందా ?

June 18, 2020

మెగా డాటర్ నిహారిక పెళ్లిపై  ఎప్ప‌టినుండో పుకార్లు షికారు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌సారి ప్ర‌భాస్‌తో వివాహం అని ప్ర‌చారం చేయ‌గా ఆ త‌ర్వాత సాయిధ‌ర‌మ్‌తో అని ఒక‌సారి  నాగ‌శౌర్య‌తో అని ...

బాల‌కృష్ణ‌ని ఆహ్వానించాల్సింది : తేజ‌

June 03, 2020

ఇటీవ‌ల ఓ  మీడియా స‌మావేశంలో  బాల‌కృష్ణ త‌న‌ని చ‌ర్చ‌ల‌కి ఆహ్వానించ‌క‌పోవ‌డంపై అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డంతో పాటు రియ‌ల్ ఎస్టేట్ అనే ప‌దాన్ని ఉప‌యోగించిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌పై నాగ...

చర్చల గురించి నాకు తెలియదు

May 29, 2020

నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్‌లు పునఃప్రారంభం గురించి సినీ ప్రముఖులు ప్రభుత్వంతో జరుపుతున్న చర్చల విషయం తనకు తెలియదన్నారు సినీ హీరో బాలకృష్ణ.  టీవీలు పత్రికలు చూసి...

బావా..నీకు పెళ్ళా? : సాయి తేజ్ ప్ర‌శ్న‌

May 23, 2020

సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీలకి సంబంధించి వ‌స్తున్న పుకార్లకి అడ్డు అదుపు ఉండ‌డం లేదు. సినిమాల ద‌గ్గ‌ర నుండి వారి ప‌ర్స‌న‌ల్ లైఫ్ వ‌ర‌కు గాసిప్స్ క్రియేట్ చేస్తూ జ‌నాల‌ని క‌న్ఫ్యూజ్ చేస్తున్నారు. అయి...

మ‌రో సంచ‌ల‌న ట్వీట్‌ చేసిన‌ నాగ‌బాబు

May 23, 2020

మెగా బ్ర‌ద‌ర్ నాగాబాబు మే 19న నాథూరాం గాడ్సే జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌భ‌క్తుడు అనేలా ట్వీట్ చేసి వార్త‌ల‌లోకి ఎక్కారు. నాగబాబు కామెంట్స్‌పై ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేయ‌డంతో నేను చెప్...

నాగ‌బాబుపై ఫిర్యాదు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి

May 20, 2020

సినీ న‌టుడు నాగ‌బాబు మ‌హాత్మాగాంధీని చంపిన నాథూరం గాడ్సే దేశ భ‌క్తుడు, గాంధీజీ హ‌త్య‌పై చ‌ర్చ జ‌ర‌గాలి అంటూ  రీసెంట్‌గా ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే.  జాతి పిత మహాత్మాగాంధీని అవమానిస్తూ&...

దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి: నాగబాబు

May 20, 2020

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు మే 19న నాధురాం గాడ్సే జ‌యంతిని పుర‌స్క‌రించుకొని సంచ‌ల‌న ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. ‘ఈ రోజు నాథురాం గాడ్సే పుట్టినరోజు. గాంధీని చంపడం కరెక్టా ?కాదా? అనేది  చర్చనీయాంశమే. ...

నాథురాం గాడ్సే దేశభక్తుడు

May 19, 2020

 నాథురాం గాడ్సే నిజమైన దేశభక్తుడు అంటూ ట్విట్టర్‌లో మంగళవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నటుడు నాగబాబు.  ‘ఈ రోజు నాథురాం గాడ్సే పుట్టినరోజు. గాంధీని చంపడం కరెక్టా ?కాదా? అనేది  చర్చన...

నాధురాం గాడ్సేపై నాగ‌బాబు సంచ‌ల‌న ట్వీట్స్‌

May 19, 2020

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఈ రోజు నాధురాం గాడ్సే జ‌యంతి సంద‌ర్భంగా సంచ‌ల‌న ట్వీట్ చేశాడు. జాతిపిత మహాత్మా గాంధీని కాల్చిచంపిన ఆయ‌న  గాంధీని చంపడం కరెక్టా కాదా? అనేది చర్చనీయాంశం అంటూ ట్వీట్స్ చేశా...

అమ్మ‌తో అద్భుత జ్ఞాప‌కాలు పంచుకున్న చిరు

May 10, 2020

ప్ర‌పంచ మాతృదినోత్స‌వం సంద‌ర్బంగా మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా వీడియో షేర్ చేస్తూ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. మా కథలన్నింటి వెనుక, మా తల్లి కథ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకుంటే మ‌న క‌థ ప్రారం...

మెగా మూమెంట్‌: త‌మ్ముళ్ళు, చెల్లెళ్ళ‌తో చిరు

April 19, 2020

ఎప్పుడు త‌న సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కి వినోదం పంచే చిరు ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. ఉగాది ప‌ర్వ‌దినం రోజు సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిర...

ప‌వ‌న్ సినిమాల‌పై అంచ‌నాలు పెంచిన నాగబాబు

April 13, 2020

రాజకీయాల‌లోకి వెళ్ళిన ప‌వ‌న్ ఇక సినిమాలు చేయ‌డ‌ని భావించిన అభిమానుల‌కి కొద్ది రోజుల క్రితం గుడ్ న్యూస్ చెప్పాడు. పింక్ రీమేక్ చిత్రంతో పాటు, క్రిష్ ద‌ర్వ‌క‌త్వంలో ఓ చిత్రం, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్...

తాజావార్తలు
ట్రెండింగ్

logo