గురువారం 28 జనవరి 2021
musi river | Namaste Telangana

musi river News


మురువనున్న మూసీ

January 25, 2021

ఎల్బీనగర్‌ : తెలంగాణ ప్రభుత్వం మూసీకి కొత్త అందాలను సమకూరుస్తోంది. మూసీకి పూర్వవైభవం తెస్తామని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చెప్పినట్లుగానే యుద్ధ ప్రాతిపదికన సుందర హంగులు అద్దుకుంటున్నాయి. మూసీ త...

మూసీ సుందరీకరణ భేష్‌

January 13, 2021

మూసీ పరీవాహక పాంతాల్లో మంగళవారం జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) చైర్మన్‌ వికాస్‌రావ్‌ అప్జల్‌ పుర్కర్‌, సభ్యురాలు పూర్ణిమ పర్యటించారు. ఎంఆర్‌డీసీఎల్‌ ఛైర్మన్‌, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి,...

ప్రణాళికాబద్ధంగా మూసీ పునరుజ్జీవ పనులు

December 30, 2020

రంగారెడ్డి, నమస్తేతెలంగాణ :  మూసీనది కాలుష్యాన్ని నివారించి పర్యావరణహితంగా పునరుజ్జీవింపజేసేందుకు ప్రణాళికాబద్ధంగా పనులు కొనసాగించాలని ఎన్‌జీటీ మానిటరింగ్‌ కమిటీ చైర్మన్‌ విలాస్‌ వి.అఫ్జల్‌ పుర్కర్...

మూసీ కబ్జాపై కదలిక

December 16, 2020

గోల్నాక : అంబర్‌పేట నియోజకవర్గంలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో జరుగుతున్న కబ్జాలపై రెవెన్యూ యంత్రాంగంలో కదలిక వచ్చింది. భూ మాఫియా కబ్జాలపై మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ‘దర్జాగా మూసీ కబ్జా’ అనే ...

వరదల నివారణకు శాశ్వత చర్యలు

December 16, 2020

రామంతాపూర్‌ : నగరవాసులకు వరద ఇబ్బందుల్లేకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపడుతున్నట్లు హోం మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిలతో కలిసి మంగళవారం రామంత...

మూసీ.. మురిపించేలా

December 16, 2020

చురుగ్గా సుందరీకరణ పనులు వ్యర్థాలు, గుర్రపుడెక్క తొలగింపు నది ఒడ్డునే రోడ్డు నిర్మాణం వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌లతోపాటు వాహనాల రాకపోకలు 

దర్జాగా మూసీ కబ్జా

December 15, 2020

గోల్నాక : మూసీ పరీవాహక ప్రాంతాల్లో సరికొత్త హంగులు సమకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. అందుకోసం ప్రత్యేకంగా మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వంద...

‘రండి.. మూసీని కాపాడుకుందాం’

December 10, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరం నడిబొడ్డున ఉన్న మూసీ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతున్నది. మరో సబర్మతిగా మార్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు తెలంగాణ కాలు...

ముంపు ముప్పు లేకుండా నాలాల విస్తరణ

December 10, 2020

ఆక్రమణదారులకు ‘డబుల్‌' ఇండ్లు  కాప్రాలో ముందుకొచ్చిన 33 మందిమిగతా ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో390కి.మీ.ల మేర పనులు నిర్వహించేలా చర్యలుబాటిల్‌నెక్స్‌లో...

గోదావ‌రి నీటితో జీవ‌న‌దిగా మూసీ!

November 25, 2020

హైద‌రాబాద్ : గ‌్రేట‌ర్ ఎన్నిక‌ల్లో భాగంగా పార్టీ మేనిఫెస్టోను విదుద‌ల చేస్తూ సీఎం కేసీఆర్‌ మూసీని గోదావ‌రి న‌దితో అనుసంధానించ‌నున్న‌ట్లు చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇదేమీ ఎండ‌మావి కాదు.. క‌ల అంత‌క‌న్...

మూసీకి సరికొత్త హంగులు

November 14, 2020

ఎల్బీనగర్‌ : మూసీ నదికి సరికొత్త హంగులు కల్పిస్తున్నామని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే, మూసీ తీర ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. నాగోలు బ్రిడ్జి ప్రాంతంలో మూసీ నదిని మూడు స...

యుద్ధ ప్రాతిపదికన మూసీ నది ప్రక్షాళన పనులు

November 09, 2020

వరదల తర్వాత శుభ్రంగా మారిన నీరుయుద్ధ ప్రాతిపదికన మూసీ ప్రక్షాళన పనులువరదలతో పరిశుభ్రంగా మారుతున్న నది వ్యర్థాలు, మట్టి తొలగింపు పనులు ముమ్మరం ఫాగి...

రాజేంద్ర‌న‌గ‌ర్ వ‌ద్ద మూసీలో మొస‌ళ్ల క‌ల‌క‌లం

November 06, 2020

రంగారెడ్డి : రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని హైద‌ర్‌గూడ వ‌ద్ద మూసీ వాగులో మొస‌లి క‌నిపించింది. దీంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురై నెహ్రూ జూ పార్కు సిబ్బందికి స‌మాచారం అందించారు. అ...

మూసీకి ఇరువైపులా ఫాగింగ్‌

November 04, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మూసీనది పరీవాహక ప్రాంతాల్లో దోమల నివారణ చర్యలను వేగిరం చేసింది. మూసీ రివర్‌ ఫ్రంట్‌ కార్పొరేషన్‌ (ఎంఆర్‌డీసీఎల్‌) నూతనంగా కొనుగోలు చేసిన 10 ఫాగింగ్‌ యంత్రాలు, 40 లార్వా...

మూసీ నాలా ప‌టిష్ట‌త‌కు రూ. 68.40 కోట్లు

October 29, 2020

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని హుస్సేన్ సాగ‌ర్ నుంచి మూసీ వ‌ర‌కు ఉన్న నాలా ప‌టిష్ట‌త‌, అభివృద్ధికి రూ. 68.40 కోట్ల నిధుల‌తో ప‌నులు చేప‌డుతున్న‌ట్లు జీహెచ్ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ స్ప‌ష్టం చేశారు. న‌ల్...

ముంపు సమస్య లేకుండా మూసీలోకి పైప్‌లైన్‌

October 22, 2020

ఉప్పల్‌/ రామంతాపూర్‌, అక్టోబర్‌ 21 : వరద నీరు కాలనీలను ముంచెత్తకుండా శాశ్వత పరాష్కారానికి కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రామంతాపూర్‌లోని నేతాజీనగర్‌లో మంత్రి మల్లారెడ్డితో కలిసి బుధవా...

శాంతించు మూసీ.. మా గోస చూసి..

October 22, 2020

ముచికుందా నదికి సంప్రదాయబద్ధంగా సర్కారు పూజలుపసుపు, కుంకుమ సమర్పించిన మంత్రులు, మేయర్‌సహాయక చర్యలు చేపడుతూనే విశ్వాసాలకు ప్రాధాన్యంవరద గండం గట్టెక్కించాలని వేడుకోలు

మూసీ న‌దికి శాంతి పూజ‌.. బోనం, ప‌ట్టువ‌స్ర్తాలు స‌మ‌ర్ప‌ణ‌

October 21, 2020

హైద‌రాబాద్ : ఎడ‌తెరిపి లేకుండా దంచికొట్టిన భారీ వ‌ర్షాల‌కు మూసీ న‌దికి వ‌ర‌ద పోటెత్తిన విష‌యం విదిత‌మే. మూసీకి వ‌ర‌ద పోటెత్త‌డంతో.. న‌గ‌ర ప్ర‌జ‌లు అత‌లాకుత‌ల‌మ‌య్యారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా మూ...

శాంతించిన మూసీ.. నిర్మ‌ల‌మైన న‌దీ అందాలు

October 16, 2020

హైద‌రాబాద్ : ఎడ‌తెగ‌కుండా కురిసిన వ‌ర్షాల‌తో పోటెత్తిన వ‌ర‌ద‌ల కార‌ణంగా మ‌హోగ్ర రూపం దాల్చిన మూసీ న‌దీ శాంతించింది. కాలుష్యం అంతా కొట్టుకుపోయింది కాబోలు నిర్మ‌ల న‌దీ అందాలు ఆహ్లాద‌క‌రంగా త‌యార‌య్యా...

37 ఏండ్ల తర్వాత మూసీ మహోగ్రం

October 15, 2020

ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో 2 లక్షలకుపైగా క్యూసెక్కుల వరదసూర్యాపేట, నమస్తే తెలంగాణ: నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు సాగునీరు, పలు ప్రాంతాలకు తాగునీటిని అందించే మూసీ ప్ర...

పురానాపూల్ వ‌ద్ద మూసీ న‌ది ఉధృతి.. వీడియో

October 14, 2020

హైద‌రాబాద్ : గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా మూసీ న‌దికి వ‌ర‌ద పోటెత్తింది. పురానాపూల్ వ‌ద్ద మూసీ న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. పురానాపూల్ 100 ఫీట్ రోడ్డుపైకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. దీంతో ఆ...

చాదర్‌ఘాట్‌ వద్ద పది అడుగుల మేర వ‌‌ర‌ద‌నీరు

October 14, 2020

హైదరాబాద్: మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రహహిస్తున్న‌ది. చాదర్‌ఘాట్‌ వద్ద పది అడుగుల మేర నీటి ప్రవాహం వచ్చి చేరింది. మూసానగర్, శంకర్ నగర్, కమల్‌నగర్ పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజ...

బార్కాస్ వ‌ర‌ద ఉధృతిలో కొట్టుకుపోయిన వ్య‌క్తి.. వీడియో

October 14, 2020

హైద‌రాబాద్‌: మూసీ వ‌ర‌ద‌లో ఓ హైద‌రాబాదీ కొట్టుకుపోయాడు.  ఫల్‌నుమాలోని బార్కాస్ వ‌ద్ద ఓ వ్య‌క్తి భారీ వ‌ర‌ద నీటిలో కొట్టుకుపోతున్న వీడియో ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది.  నిన్న ఈ సంఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తె...

హైద‌రాబాద్ బ్రేక్‌డౌన్‌..

October 14, 2020

హైద‌రాబాద్‌: వాయుగుండం దెబ్బ‌కు హైద‌రాబాద్ అత‌లాకుత‌ల‌మైంది.  సిటీలో ప్ర‌తి గ‌ల్లీ చూసినా.. నీటి సంద్రంగా మారాయి. రెండు రోజులుగా ఎడ‌తెరిపిలేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌తో .. న‌గ‌రం అస్త‌వ్య‌స్తంగా త‌...

మూసీకి భారీ వ‌ర‌ద‌.. నీట మునిగిన 12 లారీలు

October 14, 2020

యాదాద్రి భువనగిరి జిల్లా: వలిగొండ మండల పరిధిలో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. స్థానిక త్రిశక్తి ఆలయం సమీపంలో మూసీ వంతెన వద్ద పార్కింగ్ చేసిన 12 లారీలు వరద ప్రవాహానికి నీటమునిగాయి. మంగళవారం కురిసి...

మూసీ ప్రక్షాళనపై పర్యవేక్షణ కమిటీ

September 28, 2020

జాతీయహరిత ట్రిబ్యునల్‌ ఉత్తర్వుల్లో వెల్లడినెలరోజుల్లోనే తొలి సమావేశం జరుగాలని ఆదేశంనాలుగు నెలల్లో నివేదిక, ఏడాదిలోగా ప్రక్షాళన పూర్తి చేయాలని స్పష్టీకరణ...

మూసీ నీటిలో మొసలి

September 18, 2020

చార్మినార్‌: రెండురోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో హైదరాబాద్‌ హిమాయత్‌సాగర్‌ పరీవాహక ప్రాంతాల్లోని కాల్వనీటిలో జీవిస్తున్న మొసళ్లు వరదనీటిలో కొట్టుకొస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం మూసీ వరదనీటి కాల...

పాత‌బ‌స్తీ పురానాపూల్‌లో మొస‌ళ్ల క‌ల‌క‌లం

September 17, 2020

హైద‌రాబాద్ : గ‌త రెండు మూడు రోజుల నుంచి రాష్ర్టంలో వ‌ర్షాలు దంచి కొడుతున్న విష‌యం తెలిసిందే. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌కు జ‌లాశ‌యాలు నీటితో నిండిపోయాయి. న‌గ‌ర శివార్ల‌లోని హిమాయ‌త్‌సాగ‌ర్‌, గండీపేట్ జ...

ప్రాణాలు తీసిన సెల్ఫీ పిచ్చి

August 24, 2020

సూర్యాపేట : సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణాల మీదికొచ్చింది. సూర్యాపేట జిల్లా కేతేపల్లి మండలం మూసి ప్రాజెక్టులో ఈ సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..  నకిరేకల్‌ పట్ట...

మూసీ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

June 27, 2020

హైదరాబాద్‌ : మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌పై మంత్రి కేటీఆర్‌ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సుధీర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధిక...

మూసీ ప్రక్షాళనకు ప్రత్యేక చర్యలు

June 18, 2020

 50 ఫీట్లతో నిరంతరం నీరు పారేలా నాలా నిర్మాణం  తీరప్ర...

'మూసీ నీరు నిరంతరం ప్రవహించేలా ఛానెల్‌ ఏర్పాటు'

June 17, 2020

హైదరాబాద్‌ : మూసీ నది చుట్టూ నీరు నిరంతరం ప్రవహించే విధంగా ఛానెల్‌ ఏర్పాటు చేయాలని మూసి నది  అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ...

‘మూసీ’ తీర ప్రాంతాలను సుందరీకరిస్తాం

June 07, 2020

హైదరాబాద్ : మూసీ నది తీర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దుతామని మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌  చైర్మన్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నార...

మూసీ అభివృద్ధి చైర్మన్‌గా దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నియామకం

February 08, 2020

హైదరాబాద్‌: మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నగరంలోని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు...

తాజావార్తలు
ట్రెండింగ్

logo