mumbai attack News
నన్ను భారత్‌కు అప్పగించొద్దు
February 06, 2021వాషింగ్టన్: ముంబైలో 2008లో జరిగిన ఉగ్రవాద దాడి సూత్ర ధారుల్లో ఒకడైన పాక్ సంతతి కెనడా పౌరుడు తహవ్వుర్ రాణా.. తనను భారత్‌కు అప్పగించవద్దని అమెరికా కోర్టును కోరాడు. ఆరుగురు అమెరికన్లు సహా 166 మంది ...
లష్కరే ఉగ్రవాది లఖ్వీ అరెస్టు
January 03, 2021లాహోర్, జనవరి 2: ముంబై ఉగ్రదాడుల వ్యూహకర్త, లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ ఆపరేషన్స్ అధిపతి జకీ ఉర్ రెహమాన్ లఖ్వీని పాకిస్థాన్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నాడన్న అభియో...
ముంబై ఉగ్రదాడి సూత్రధారి లఖ్వీ అరెస్ట్
January 02, 2021న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడికి సూత్రధారి, లష్కరే తయిబా కమాండర్ జాకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ అరెస్ట్ అయ్యాడు. పాకిస్థాన్‌కు చెందిన తీవ్రవాద నిరోధక విభాగం (సీటీడీ) శనివారం అతడ్ని అరెస్ట్ చేసింది. 2008 నవం...
ఆ ఉగ్రవాది సమాచారమిస్తే 37 కోట్లు..
November 28, 2020హైదరాబాద్: 2008లో ముంబైలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులపై అమెరికా ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మిర్ సమాచారం ఇచ్చినా...
26/11 సూత్రధారి సాజిద్ ఆచూకీ తెలిపితే 37 కోట్లు
November 28, 2020వాషింగ్టన్: ముంబై ఉగ్రదాడికి (26/11) మాస్టర్‌మైండ్, లష్కరే తాయిబాకు చెందిన సాజిద్ మీర్ అరెస్ట్‌కు లేదా దోషిగా నిర్ధారించే సమాచారం అందించిన వారికి 50 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో రూ.37 కోట్లు) ...
ఆ విధ్వంసాన్ని మరిచిపోలేం.. రతన్ టాటా భావోద్వేగం
November 26, 2020హైదరాబాద్: 2008, నవంబర్ 26వ తేదీన ముంబైలో ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ మారణహోమానికి నేటితో 12 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆ దుర్ఘటనపై స...
ఉగ్రవాదుల జాబితా విడుదల చేసిన పాక్.. ముంబై దాడి సూత్రధారికి లేని చోటు
November 12, 2020ఇస్లామాబాద్ : ఉగ్రవాదుల జాబితాను పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే 2008 ముంబై దాడులతో సంబంధం ఉన్న 19 మంది అనుమానితులను జాబితాలో చేర్చలేదు. ఈ జాబితాను భారత్ గురువారం తోసిపుచ్చింది. ఈ జాబి...
‘పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పమంటే కాంగ్రెస్ పారిపోయింది’
November 04, 2020పట్నా : ముంబైలో ఉగ్రదాడులు సమయంలో ఆర్జేడీ మద్దతుతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పలేక పారిపోయిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎద్దేవా చేశారు. బుధవారం బీహార్‌లోన...
ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ బ్యాంకు ఖాతాల పునరుద్ధరణ
July 12, 2020ఇస్లామాబాద్: తీవ్రవాద సంస్థలైన జమాత్ ఉద్ దావా, లష్కర్ ఏ తోయిబాకు చెందిన ఐదుగురు నాయకుల బ్యాంకు ఖాతాలను పాకిస్తాన్ సర్కారు పునరుద్ధరించింది. ఇందులో వాటి చీఫ్, ముంబై దాడుల సూత్రదారి అయిన హఫీజ్...
తాజావార్తలు
- నీవి ఎల్లప్పుడూ సాస్తీ వ్యాఖ్యలే: తాప్సీపై కంగన ఫైర్
- అక్షర్.. ఆ సన్‌గ్లాసెస్ ఎక్కడ దొరుకుతాయ్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
- హంస వాహనాధీశుడైన శ్రీశైలేశుడు..
- కార్యకర్తలే టీఆర్ఎస్ బలం.. ఎన్నారైల సేవలు మరువలేం
- చిలుక మిస్సింగ్.. నగదు రివార్డు ప్రకటించిన ఓనర్
- అల్లరి నరేష్ ‘నాంది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
- ఈ వారం విడుదలైన 9 సినిమాల్లో విజేత ఎవరు?
- వందో పుట్టిన రోజున.. కరోనా టీకా వేయించుకున్న బామ్మ
- రైతులను ఆదర్శంగా తీర్చుదిద్దేందుకు ప్రభుత్వం కృషి : మంత్రి కొప్పుల ఈశ్వర్
- ఈ నెల 15 తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు
ట్రెండింగ్
- మీ ఆధార్‌ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
- ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు
- వెక్కి వెక్కి ఏడ్చి.. కుప్పకూలిన నవ వధువు
- రామ్‌తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఓవర్సీస్ మార్కెట్‌పై శేఖర్‌కమ్ముల టెన్షన్..!
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్‌ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్‌కు రెడీ
- హోంలోన్ వడ్డీ రేట్ల తగ్గింపుతో లాభం ఎవరికి?