గురువారం 04 జూన్ 2020
ms dhoni | Namaste Telangana

ms dhoni News


ట్రాక్టర్‌ నడిపిన ధోనీ.. వీడియో

June 03, 2020

రాంచీ: లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికే పరిమితమైనా... ఇతర క్రికెటర్లలా టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ సోషల్‌ మీడియాలో కనిపించడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌లో యాక్టివ్‌గా లేడు. అప్పుడప్పుడ...

ఉమ్మి వాడకున్నా స్వింగ్‌ చేస్తా: షమీ

June 02, 2020

కోల్‌కతా: బంతికి సరైన మెరుపు ఉండేలా చేస్తే.. ఉమ్మి రాయకున్నా తాను రివర్స్‌ స్వింగ్‌ చేయగలనని టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ అన్నాడు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఉమ్మి వాడడం ఆపేస్తేనే బాగుంటుంద...

'పబ్‌జీ గురించి ధోనీ కలవరిస్తున్నాడు'

May 31, 2020

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన టీమ్‌ఇండియా కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ.. పబ్‌జీ గేమ్‌ను విపరీతంగా ఆడుతున్నాడని అతడి భార్య సాక్షి చెప్పింది. ఒక్కోసారి నిద్రలోనూ ఆ గేమ్‌ గురించి కల...

'ధోనీ రిటైరవడం.. రొనాల్డో తప్పుకోవడం లాంటిదే'

May 30, 2020

న్యూఢిల్లీ: అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ అని ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్‌ మోంటీ పనేసర్‌ అన్నాడు. ధోనీ రిటైరవడం... పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో ఫుట్‌బాల్‌ నుంచి తప్ప...

ధోనీకి చెప్పాల్సిన అవసరం లేదు: గ్యారీ

May 28, 2020

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై జరుగుతున్న చర్చ అనవసరమైనదని మాజీ కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌ అన్నాడు. ఆటకు ఎప్పుడు వ...

రోహిత్‌ అచ్చం ధోనీలాగే

May 22, 2020

-హిట్‌మ్యాన్‌ నాయకత్వాన్ని కొనియాడిన రైనాన్యూఢిల్లీ: టీమ్ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ నాయకత్వం.. మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీని పోలి ఉంటుందని వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రై...

'సీఎస్‌కేలోకి వస్తే.. కెరీర్‌కు పునర్జన్మ వచ్చినట్టే'

May 21, 2020

న్యూఢిల్లీ: చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ నాయకత్వ లక్షణాలను ఆ జట్టు ఆటగాడు, వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వైన్‌ బ్రావో మరోసారి ప్రశంసించాడు. ఆటగాళ్లు ఎప్పుడూ అనుకూలంగా...

ధోనీ స్థానాన్ని భర్తీ చేయడమా..!

May 21, 2020

లోకేశ్‌ రాహుల్‌ పార్ట్‌టైమ్‌ కీపరే అన్న మహమ్మద్‌ కైఫ్‌న్యూఢిల్లీ: ప్రస్తుత భారత క్రికెట్‌లో మహేంద్రసింగ్‌ ...

అంత ఈజీ కాదు

May 14, 2020

ధోనీ పున‌రాగ‌మ‌నంపై వెంక‌టేశ్ ప్ర‌సాద్ వ్యాఖ్య‌న్యూఢిల్లీ:  టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ తిరిగి భార‌త జ‌ట్టులోకి రావ‌డం అంత సులువైన విష‌యం కాద‌ని.. మాజీ పేస‌ర్ వెంక‌...

ధోనీ ప‌వ‌ర్‌ఫుల్ బ్యాట్స్‌మ‌న్‌: చాపెల్‌

May 13, 2020

న్యూఢిల్లీ: క‌్రికెట్ చ‌రిత్రలో తాను ఇప్ప‌టివ‌ర‌కు చూసిన ఆట‌గాళ్ల‌లో టీమ్ఇండియా కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ దోనీనే అత్యంత ప‌వ‌ర్‌ఫుల్ ఆట‌గాడ‌ని భార‌త మాజీ కోచ్ గ్రేగ్ చాపెల్ అన్నాడు. ధోనీ కెరీర్ ఆరంభ స...

‘ధోనీ, కేన్ కెప్టెన్సీ దాదాపు ఒకేలా ఉంటుంది’

May 12, 2020

న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీ, కేన్ విలియమ్సన్​ కెప్టెన్సీ మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయని న్యూజిలాండ్ ఆల్​రౌండర్ మిచెల్ సాంట్నర్ అన్నాడు. ధోనీ చాలా సహజమైన నాయకుడు అని చెప్పాడు. ...

అప్పుడు ధోనీ బ్యాట్​ విసిరేశాడు: ఇర్ఫాన్ పఠాన్​

May 12, 2020

న్యూఢిల్లీ: టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఆగ్రహించిన ఓ సందర్భాన్ని మాజీ ఆల్​రౌండర్​ ఇర్ఫాన్ పఠాన్ గుర్తు చేసుకున్నాడు. బ్యాట్ విసిరికొట్టి డ్రెస్సి...

ధోనీ కోప్ప‌డ‌టం చాలా సార్లు చూశా: గ‌ంభీర్‌

May 12, 2020

న్యూఢిల్లీ: ప‌్ర‌పంచ క్రికెట్‌లో మిస్ట‌ర్ కూల్‌గా గుర్తింపు తెచ్చుకున్న టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్‌కు కూడా కోపం వ‌స్తుంద‌ని.. క‌లిసి ఆడే స‌మ‌యంలో ధోనీ కోప్ప‌డ‌టం చాలాసార్లు చూశాన‌ని భా...

‘ధోనీ వాదించడం చూసి ఆశ్చర్యపోయా’

May 11, 2020

న్యూఢిల్లీ: గతేడాది ఐపీఎల్​లో రాజస్థాన్ రాయల్స్​తో జరిగిన ఓ మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ మైదానంలోకి వచ్చి అంపైర్లతో వాదనకు దిగాడు. చెన్న...

స్నేహం వేరు.. కెప్టెన్సీ వేరు: ఆర్పీ సింగ్​

May 11, 2020

న్యూఢిల్లీ: టీమ్​ఇండియాకు తన ఎంపికలో ఎంఎస్ ధోనీతో స్నేహం ఏ మాత్రం ప్రభావం చూపలేదని, మహీ ఎంతో నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకుంటాడని, అభిప్రాయాలు వ్యక్తం చేస్తాడని టీమ్​ఇండియా మాజ...

ద‌య‌చేసి ఆ బ్యాట్ వాడ‌కు: ధోనీ

May 09, 2020

న్యూఢిల్లీ: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో తాను మంగూస్ బ్యాట్ వాడ‌టం ధోనీకి ఇష్టం ఉండేది కాద‌ని.. అందుకే  `నువ్వు ఏమ‌డ‌గిని కాద‌న‌ను కానీ ఈ బ్యాట్‌ను మాత్రం మ్యాచ‌లో వాడ‌కు` అని మ‌హీ త‌న‌తో అన్న‌...

ధోనీ మళ్లీ ఆడాలి: కుల్దీప్‌

May 09, 2020

న్యూఢిల్లీ: మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ టీమ్‌ఇండియా తరఫున మళ్లీ ఆడాలని స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఆకాంక్షించాడు. ధోనీ ఎంతో ఫిట్‌గా ఉన్నాడని, అతడి రిటైర్మెంట్‌పై చర్చించడం అర్థరహితమని ఓ క్రికెట్...

ధోనీ ఆడాలి: కుల్దీప్‌

May 08, 2020

న్యూఢిల్లీ:  టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ తిరిగి జాతీయ జ‌ట్టు త‌ర‌ఫున ఆడాల‌ని యువ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ ఆకాంక్షించాడు. మ‌హీలాంటి సీనియ‌ర్ ప్లేయ‌ర్ జ‌ట్టులో ఉండ‌టం కొత్త కు...

నేను కూడా ఒత్తిడికి లోనవుతా

May 08, 2020

న్యూఢిల్లీ:  మైదానంలో బ్యాటింగ్‌కు దిగాక అందరిలాగే తాను కూడా కాసేపటి వరకు ఒత్తిడికి, కాస్త భయానికి లోనవుతానని టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ తెలిపాడు. అయితే ఈ విషయాలను ఎవరూ వెల్లడి...

నేను దురదృష్టవంతుడిని కాదు: పార్థివ్​

May 08, 2020

న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీ ఉన్న తరంలో ఆడుతున్నందుకు తానేం దురదృష్టవంతుడిగా భావించడం లేదని టీమ్​ఇండియా సీనియర్ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అన్నాడు. భారత జట్టులో స్థానాన్ని సు...

ధోనీ గ‌ది త‌లుపులు తెరిచే ఉంటాయి: నెహ్రా

May 07, 2020

న్యూఢిల్లీ:  టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ త‌క్కువ మాట్లాడుతాడనుకోవ‌డం పొర‌పాట‌ని.. భార‌త మాజీ పేస‌ర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. మ్యాచ్‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో అత‌డు ప్ర‌తి ఒక్క ఆడ‌ట...

‘2008 ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ధోనీ మారాడు’

May 06, 2020

న్యూఢిల్లీ: భారత జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో మహేంద్ర సింగ్ ధోనీ చాలా సిగ్గరిగా ఉండేవాడని, ఎక్కువగా మౌనంగా ఉండేవాడని స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెప్పాడు. అయితే 2008 ఆస్ట్రేలియా పర్...

ధోనీలా ఉండడం నేర్చుకుంటున్నా: శాంసన్​

May 06, 2020

న్యూఢిల్లీ: టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలా భావోద్వాగాలను నియంత్రించుకొని బ్యాటింగ్ చేయడాన్ని నేర్చుకుంటున్నానని యువ వికెట్ కీపర్ బ్యాట్స్​మన్ సంజూ శాంసన్ చెప్పాడ...

యువ‌త‌రానికి ధోనీ ఆద‌ర్శ‌ప్రాయుడు: బ‌ట్ల‌ర్‌

May 05, 2020

లండ‌న్‌:  ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో మ‌హేంద్ర సింగ్ ధోనీని చూసి ఎంతో నేర్చుకోవ‌చ్చ‌ని ఇంగ్లండ్ వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ జోస్ బ‌ట్ల‌ర్ పేర్కొన్నాడు. ధోనీ త‌న‌కొక్క‌డికే కాక యువ‌త‌ర...

టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాతే ధోనీ రిటైర్మెంట్‌

May 05, 2020

గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న మహేంద్ర సింగ్‌ ధోనీ.. ఐపీఎల్‌ కోసం చెన్నైకి వచ్చి చాలా రోజులు ప్రాక్ట...

నీ కంటే నేనే బాగా త్రో చేయగలను: ధోనీతో జివా

May 05, 2020

న్యూఢిల్లీ: టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ, అతడి కూతురు జివా తమ ఇంటి ఫామ్​హౌస్​లో పెంపుడు శునకంతో మంగళవారం సరదాగా ఆడుకున్నారు. బంతులను విసురుతూ శునకానికి క్యాచింగ్ ప...

శాంసన్ కలను నిజం చేసిన ధోనీ!

May 04, 2020

న్యూఢిల్లీ: తాను టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ గురించి నిద్రలో కన్న ఓ కల నిజమైందని యువ వికెట్ కీపర్ బ్యాట్స్​మన్​ సంజూ శాంసన్ చెప్పాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ఇన్మ్​స్టాగ్...

రోహిత్​ ఈస్థాయిలో ఉండేందుకు ధోనీయే కారణం: గంభీర్​

May 03, 2020

న్యూఢిల్లీ: ప్రపంచంలో నిఅత్యుత్తమ బ్యాట్స్​మెన్​లో ఒకడిగా  టీమ్​ఇండియా ఓపెనర్​ రోహిత్ శర్మ ఎదగడానికి మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ ఓ కారణమని మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ చెప్పా...

అత‌డే అత్యుత్త‌మ భాగ‌స్వామి

May 01, 2020

న్యూఢిల్లీ:  టీమ్ఇండియా త‌ర‌ఫున బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీని మించిన అత్యుత్త‌మ భాగ‌స్వామి మ‌రొక‌రు ఉండ‌ర‌ని యువ వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ రిష‌బ్ పంత్ వ్యా...

ధోనీ.. అద్భుతమైన కెప్టెన్​, గొప్ప వ్యక్తి: తాహిర్

April 30, 2020

చె​న్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆ జట్టు ఆటగాడు, దక్షిణాఫ్రికా స్పిన్నర్​ ఇమ్రాన్ తాహిర్ ప్రశంసల వర్షం కురిపించాడు. మహీ అద్భుతమైన సారథి అని, అత్యుత్తమ వ్యక్తి...

ధోనీ రీఎంట్రీ ఐపీఎల్‌పై ఆధారపడి లేదు

April 28, 2020

న్యూఢిల్లీ: సీనియర్‌ క్రికెటర్‌ ధోనీ పునరాగమనంపై భారత మాజీల అభిప్రాయాల పరంపర కొనసాగుతూనే ఉన్నది. కొందరు ధోనీ పనైపోయిందంటే..మరికొందరు ఇంకా అవకాశముందంటున్నారు. తాజాగా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా స్...

‘నా పెండ్లికి వచ్చేందుకు ధోనీ చాలా కష్టపడ్డాడు’

April 28, 2020

న్యూఢిల్లీ: టీమ్​ఇండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన వివాహానికి హాజరైన సమయంలో ఎంతో సంతోషించానని పంజాబ్ కెప్టెన్ మన్​దీప్ సింగ్ చెప్పాడు. మహీ ఎంతో కష్...

‘ధోనీ పునరాగమనంపై అలా అనుకుంటే పొరపాటే’

April 28, 2020

న్యూఢిల్లీ: భారత జట్టులోకి మాజీ సారధి మహేంద్ర సింగ్​ ధోనీ పునరాగమనం ఐపీఎల్​లో అతడి ప్రదర్శనపై ఆధాపడి ఉందనుకోవడం పొరపాటేనని క్రికెట్​ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఒకవ...

ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం

April 28, 2020

ముంబై: వికెట్‌కీపర్‌గా సుదీర్ఘ అనుభవం కల్గిన ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో సిరీస్‌లలో రాహుల్‌ వికెట...

‘చిన్న తప్పుదొర్లినా.. ధోనీ స్థానాన్ని భర్తీ చేయలేవంటారు’

April 27, 2020

ముంబై: టీమ్​ఇండియాకు వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో చిన్న పొరపాటు చేసినా.. ‘ధోనీ స్థానాన్ని నువ్వు భర్తీ చేయలేవు’ అని క్రికెట్ అభిమానులు అనుకుంటారని భారత యువ ఆ...

అందుకే.. ధోనీ నిజమైన నాయకుడు: మోహిత్

April 26, 2020

న్యూఢిల్లీ: టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ నిజమైన నాయకుడని భారత పేసర్ మోహిత్ శర్మ చెప్పాడు. మహీ గర్వం లేకుండా కృతజ్ఞతా భావాన్ని కనబరుస్తాడని.. అదే అతడిని గొప్ప నాయకుడ...

ధోనీ ఎంపికతో ఆశ్చర్యపోయా

April 24, 2020

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ తొలి సీజన్‌(2008) వేలంలో తనను కాదని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ మహేంద్ర సింగ్‌ ధోనీని ఎంపిక చేసుకోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మ...

ధోనీయే సమాధానం చెప్పాలి: హస్సీ

April 23, 2020

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు టీమ్​ఇండియా మాజీ సారథి ప్రస్తుతం ఫిట్​గానే ఉన్నట్టు తాను అనుకుంటున్నానని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైకేల్ హస్సీ అన్నాడు. అయితే, ఈ విషయంపై ...

ధోనీని చెన్నై ఎంపిక చేసుకున్నప్పుడు షాకయ్యా: కార్తీక్​

April 23, 2020

న్యూఢిల్లీ: ఐపీఎల్ తొలి సీజన్​-2008 కోసం జరిగిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మహేంద్ర సింగ్ ధోనీని ఎంపిక చేసుకున్న సమయంలో తాను ఆశ్చర్యానికి గురయ్యానని టీమ్​ఇండియా విక...

ధోనీ కంటే ముందు బ్యాటింగ్ చేస్తాన‌ని ఊహించ‌లేదు

April 23, 2020

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్‌పై దినేశ్ కార్తీక్ వ్యాఖ్య‌న్యూఢిల్లీ: గ‌తేడాది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్లో ధోనీ కంటే ముందు బ్యాటింగ్‌కు దిగుతాన‌ని ఊహించ‌లేద‌ని వికెట్‌కీప‌ర్ బ్యాట్స్‌మ‌...

భారత్ మొత్తం ‘మహీ’ అంటున్నది: ధోనీపై బ్రావో పాట

April 21, 2020

న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై ఆ జట్టు ఆల్​రౌండర్​ డ్వైన్ బ్రావో పాటను ఆవిష్కరించనున్నాడు. ఇందుకు సంబంధించి కొంత పాటను వినిపించాడు. ఈ వీడియోన...

వీడియో: జివాతో ధోనీ బైక్ రైడ్​

April 21, 2020

న్యూఢిల్లీ: లాక్​డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన టీమ్​ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్​ ధోనీ కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. ఈ తరుణంలో కూతురు జివాతో తన ఫామ్​హౌస్​లో బైక్​పై తిరిగాడు....

నా వ‌ల్లే జ‌డ్డూకు తిట్లు ప‌డ్డాయి: ఇషాంత్‌

April 20, 2020

ముంబై: గ‌తేడాది ఐపీఎల్ సంద‌ర్భంగా టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ.. ఆల్‌రౌండ‌ర్ జ‌డేజాను తిట్టాడ‌ని వెట‌ర‌న్ పేస‌ర్ ఇషాంత్ శ‌ర్మ పేర్కొన్నాడు. అందుకు కార‌ణం మాత్రం తానేన‌ని ఈ లంబూ పేర్...

బ్యాట్‌ను అనుమానించారు

April 20, 2020

రిఫరీ కూడా పరిశీలించారు 2007 ప్రపంచకప్‌ విశేషాలను వెల్లడించిన యువరాజ్‌ స...

ధోనీ మ‌ద్ద‌తుతోనే రైనాకు చాన్స్‌

April 19, 2020

2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌పై యువ‌రాజ్ వ్యాఖ్య‌న్యూఢిల్లీ: అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ప్ర‌తీ కెప్టెన్‌కు జ‌ట్టులో ఎవ‌రో ఒక‌రు ఇష్ట‌మైన ఆట‌గాడు ఉండ‌టం స‌హ‌జం.. ధోనీకి సురేశ్ రైనా కూడా అలాగే. చాలాస...

టీ20 వరల్డ్‌ కప్‌లో ధోనీ ఆడాలి: మాజీ క్రికెటర్‌ క్రిష్‌

April 19, 2020

న్యూఢిల్లీ: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారతజట్టులో మాజీ కెప్టెన్‌ ధోనీ సభ్యుడిగా ఉండాలని మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నారు. తాను ధోనికి పెద్ద అభిమానినని, అతడు భారత క్రికెట్‌కు చా...

ధోనీ, రోహిత్‌ ఉత్తమ సారథులు

April 18, 2020

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో మహేంద్రసింగ్‌ ధోనీ, రోహిత్‌ శర్మ ఉత్తమ కెప్టెన్‌లని స్టార్‌ స్పోర్ట్స్‌ ప్రత్యేక జ్యూరీ తేల్చింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ధోనీ మూడుసార్లు టైటిల్‌ అంది...

ధోనీ లేకుంటే అంతే : డుప్లెసిస్​

April 18, 2020

న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్టులో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీదే ప్రముఖ పాత్ర అని ఆ జట్టు ఆటగాడు, దక్షిణాఫ్రికా ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. శనివారం ఇన...

ఐపీఎల్​: బెస్ట్ కెప్టెన్లుగా ధోనీ, రోహిత్​.. బ్యాట్స్​మన్​, బౌలర్ వీరే..

April 18, 2020

ముంబై: ఐపీఎల్ ఆల్​టైమ్​ బెస్ట్ కెప్టెన్లుగా మహేంద్ర సింగ్​ ధోనీ(చెన్నై సూపర్ కింగ్స్​​), రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్​) ఎంపికయ్యారు. 20 మంది మాజీ క్రికెటర్లు, 10మంది సీనియ...

ధోనీ.. ఆల్​టైం అత్యుత్తమ కెప్టెన్​: పీటర్సన్​

April 18, 2020

న్యూఢిల్లీ: టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్ చరిత్రలో ధోనీయే అత్యుత్తమ కెప్టెన్ అని ...

మిస్టర్‌ కూల్‌.. ఆగ్రహించిన వేళ

April 18, 2020

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌లో మిస్టర్‌ కూల్‌గా పేరున్న టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఓసారి తనపై ఆగ్రహం వ్యక్తం చేశాడని యువ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ పేర్కొన్నాడు. 2017లో శ్ర...

సుదీర్ఘ విరామం త‌ర్వాత పునరాగ‌మ‌నం క‌ష్ట‌మే: అజ‌ర్

April 17, 2020

సుదీర్ఘ విరామం త‌ర్వాత పునరాగ‌మ‌నం క‌ష్ట‌మే: అజ‌ర్ న్యూఢిల్లీ: సీనియ‌ర్‌ క్రికెట‌ర్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ క్రికెట్ కెరీర్‌పై మాజీల విశ్లేష‌ణ కొన‌సాగుతూనే ఉన్న‌ది. కొంద‌రు మ‌హీకి మ‌ద్ద‌తుగ...

సల్మాన్ ఖానా.. ధోనీయా.. కేదార్​ తెలివైన సమాధానం

April 17, 2020

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు కేదార్ జాదవ్​కు ఇన్​స్టాగ్రామ్​లో ఓ కఠినమైన ప్రశ్న ఎదురైంది. ‘భారత జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్​ ఇద్దరిలో మీ ఫేవరె...

ధోనీకి కోపం వచ్చిన వేళ‌..

April 17, 2020

ధోనీకి కోపం వచ్చిన వేళ‌..న్యూఢిల్లీ: మ‌హేంద్ర‌సింగ్ ధోనీ..మిన్ను విరిగి మీద ప‌డ్డా తొణ‌క‌ని వ్య‌క్తిత్వం. బ్ర‌హ్మండం బ‌ద్ద‌లైనా..త‌న ప‌ని తాను ప‌నిచేసుకుంటూ పోయే వ్య‌క్తి.  న‌రాలు తెగే ...

ప్రపంచకప్ జట్టులో ధోనీ ఉండాలి: హర్భజన్

April 16, 2020

న్యూఢిల్లీ: ఆడేందుకు అంగీకరిస్తే టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్​నకు ఎంపిక చేయాలని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. మహీ ...

ధోనీ ఇన్నింగ్సే నా ఫేవరెట్​: డుప్లెసిస్​

April 16, 2020

గతేడాది సీజన్​లో తన కెప్టెన్ మహేంద్ర సింగ్​ ధోనీ.. రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై సాధించిన 84పరుగుల అజేయ ఇన్నింగ్సే ఐపీఎల్​లో తనకు ఫేవరెట్ అని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ఫ...

దాదాలానే.. ధోనీ కూడా: జ‌హీర్‌

April 16, 2020

న్యూఢిల్లీ:  టీమ్ఇండియా మాజీ సార‌థులు సౌర‌వ్ గంగూలీ, మ‌హేంద్ర‌సింగ్ ధోనీలో చాలా ద‌గ్గ‌రి పోలిక‌లున్నాయిని.. యువ‌కుల‌కు అండ‌గా నిలిచే విష‌యంలో వారిద్ద‌రూ దాదాపు ఒకే విధంగా ఆలోచిస్తార‌ని భార‌త మ...

ధోనీ గొప్పతనమదే: బాలాజీ

April 16, 2020

చెన్నై: క్రికెట్ నుంచి దాదాపు ఆరు నెలల పాటు దూరంగా ఉన్నా.. ఇటీవల ట్రైనింగ్​ క్యాంప్​లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎలాంటి తడబాటు లేకుండా బ్యాటి...

ధోనీ.. అత్యుత్తమ ఫినిషర్‌

April 15, 2020

మహీ శక్తి, ఆత్మవిశ్వాసం అసాధారణం : హస్సీ ధోనీలో క్రిక...

అత‌డిలో ఇంకా చాలా క్రికెట్ దాగుంది

April 14, 2020

ధోనీ వ‌య‌సు పెరుగుతున్న‌ట్లు లేదంటున్న సురేశ్ రైనాన్యూఢిల్లీ:  టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంద‌ని.. సీనియ‌ర్ బ్యాట్స్‌మ‌న్ సురేశ్ రైనా పేర్క...

`మాట‌లుండ‌వు.. కంటి సైగ‌లే`

April 14, 2020

 చెన్నై:  టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్రసింగ్ ధోనీ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఎక్కువ మాట్లాడడ‌ని.. వెట‌ర‌న్ ఓపెన‌ర్ ముర‌ళి విజ‌య్ అన్నాడు. 2014 ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జ‌రిగిన ...

ప్ర‌పంచ అత్యుత్త‌మ ఫినిష‌ర్ అత‌డే: హ‌స్సీ

April 14, 2020

ధోనీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన ఆసీస్ మాజీ క్రికెట‌ర్‌న్యూఢిల్లీ: ప‌్ర‌పంచ అత్యుత్త‌మ ఫినిష‌ర్ మ‌హేంద్రసింగ్ ధోనీనే అని ఆసీస్ మాజీ ఆట‌గాడు మైకెల్ హ‌స్సీ పేర్కొన్నాడు. అత‌డి శ‌క్తి అమోఘ‌మై...

ధోనీ మరో రెండేండ్లు ఆడతాడు

April 13, 2020

న్యూఢిల్లీ: చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ కనీసం మరో రెండేండ్ల పాటు ఐపీఎల్‌ ఆడతాడని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. వయస్సు అనేది సంఖ్య మాత్రమేనని, ధోనీ...

ధోనీకి రుణపడి ఉంటా

April 12, 2020

న్యూఢిల్లీ: చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ, కోచ్‌ ఫ్లెమింగ్‌కు తానెప్పుడూ రుణపడి ఉంటానని ఆస్ట్రేలియా ఆటగాడు షేన్‌ వాట్సన్‌ అన్నాడు. గతేడాది ఐపీఎల్లో వరుసగా విఫలమవుతున్నా.. తగిన...

‘ధోనీ అద్భుతమైన టచ్​లో ఉన్నాడు’

April 12, 2020

చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన టచ్​లో ఉన్నాడని, ప్రాక్టీస్​ కూడ...

ధోనీకి రుణపడి ఉంటా: వాట్సన్​

April 12, 2020

న్యూఢిల్లీ: గతేడాది ఐపీఎల్​లో వరుస మ్యాచ్​ల్లో పరుగులు సరిగా చేయలేకపోయినా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తనపై ఎంతో నమ్మకం చూపారని ఆస్ట్రేలియా మాజీ ఆ...

ధోనీ అప్పుడే రిటైరవ్వాల్సింది: అక్తర్​

April 12, 2020

న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఇటీవల పలు అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. కరోనాపై పోరాటానికి నిధుల సమీకరణ కోసం భారత్​, పాక్ మధ్య మ్యాచ్​ల...

‘ధోనీ.. తరానికొక్కడు’

April 12, 2020

ముంబై: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసిం గ్‌ ధోనీలాంటి వాళ్లు తరానికి ఒకరే వస్తారని.. అలాంటి ఆటగాడి రిటైర్మెంట్‌ గురించి పదేపదే చర్చించడం సబబు కాదని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుసేన్‌ అన్...

ఐపీఎల్ జ‌రుగ‌క‌పోతే ధోనీకి క‌ష్ట‌మే: శ్రీ‌కాంత్

April 11, 2020

ఐపీఎల్ జ‌రుగ‌క‌పోతే ధోనీకి క‌ష్ట‌మే: శ్రీ‌కాంత్ ముంబై:  సీనియ‌ర్ క్రికెట‌ర్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ పునరాగ‌మ‌నానికి దారులు మూసుకుపోతున్నాయా. అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తున్న‌ది. ప్ర...

‘రిటైర్మెంట్ అంశంలో ధోనీపై ఒత్తిడి తేవొద్దు’

April 11, 2020

ముంబై: టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్ ధోనీ రిటైరవ్వాలని ఎవరూ ఒత్తిడి తేకూడదని ఇంగ్లండ్ మాజీ సారథి నాసిర్ హుసేన్ అన్నాడు. ధోనీలో ఇంకా చాలా ఆట మిగిలి ఉందని తాను భావిస్తు...

కరోనా ఎఫెక్ట్​: ‘ధోనీ, అశ్విన్’ ఆన్​లైన్ పాఠాలు

April 11, 2020

చెన్నై: కరోనా వైరస్ వల్ల లాక్​డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తమ అకాడమీల్లో శిక్షణ పొందుతున్న యువ ప్లేయర్లకు శిక్షణ ఇచ్చేందుకు క్రికెటర్లు ఆన్​లైన్ బాట పట్టారు. ఈ జాబితాలో టీమ్​ఇండి...

‘కష్టమే ధోనీని గొప్ప ఆటగాడిని చేసింది’

April 10, 2020

న్యూఢిల్లీ: గొప్ప వికెట్​ కీపర్​తో పాటు బ్యాట్స్​మెన్​గా ఎదిగేందుకు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంతో కష్టపడ్డాడని మాజీ చీఫ్ సెలెక్టర్ కిరణ్ మోరే చెప్పాడు...

‘ధోనీ.. పబ్​జీ నుంచి కొత్త గేమ్​కు మారాడు’

April 07, 2020

న్యూఢిల్లీ: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మొబైల్​లో పబ్​జీ గేమ్​ ఆడడం దాదాపు మానేశాడని పేసర్ దీపక్ చాహర్ అన్నాడు. తాను ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్న కారణంగా పబ్​...

మలింగపై ధోనీదే పైచేయి

April 06, 2020

న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ ైస్టెరిస్‌ వ్యాఖ్యన్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో యార్కర్‌ కి...

‘ధోనీ నిరాడంబరతకు నిదర్శనమిది’

April 06, 2020

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మంచి మనసును దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ బయటపెట్టాడు. కెప్టెన్​గా ఉన్న సమయంలో ధోనీకి దేశవాళీ విమానాల్లోనూ బిజినెస్ క్లాస్​లో ప్ర...

సహనం కోల్పోయా.. ధోనీని తిట్టా: నెహ్రా

April 05, 2020

న్యూఢిల్లీ: 2005 ఏప్రిల్​లో పాకిస్థాన్​తో ఆహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో అప్పటి స్టార్ బౌలర్ అశీష్ నెహ్రా ఓ దశలో వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీని దూషించాడు. పాకిస్థాన్ ఇన్నింగ్స్ 4వ ఓవర్...

ధోనీ తొలి శతకానికి 15ఏండ్లు

April 05, 2020

న్యూఢిల్లీ: 2005, ఏప్రిల్​ 5.. మహేంద్ర సింగ్ ధోనీ ధనాధన్​ ఆట ప్రపంచానికి తెలిసిన రోజు. పాకిస్థాన్ బౌలింగ్​ను మహేంద్రుడు చీల్చిచెండాడి తొలి శతకం నమోదు చేసి నేటికి సరిగ్గా ...

ఆల్​టైం వన్డే జట్టు సారథిగా ధోనీకే జాఫర్ ఓటు

April 04, 2020

తన భారత ఆల్​టైం వన్డే జట్టును మాజీ ఆటగాడు వసీం జాఫర్ ట్విట్టర్​లో వెల్లడించాడు. ఈ జట్టుకు కెప్టెన్​గా టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని ఎంపిక చేశాడు. ఇటీవల వెల్లడించిన...

ఐపీఎల్‌తో ధోనీ రీఎంట్రీ ప్లాన్‌

March 30, 2020

 చెన్నై:  ధోనీ పునరాగ‌మ‌నంపై ప్ర‌తి రోజు చ‌ర్చ కొన‌సాగుతూనే ఉంది. అస‌లు  జట్టులోకి తిరిగి వస్తాడా లేదా అన్న దానిపై ఎవరి విశ్లేష‌ణ‌లు వారు చేస్తూనే ఉన్నారు. ఎవ‌రు ఏమ‌నుకున్నా త...

జాఫర్‌ జట్టుకు కెప్టెన్‌గా ధోనీ

March 29, 2020

న్యూఢిల్లీ: తన ఆల్‌టైం బెస్ట్‌ ఐపీఎల్‌ జట్టును టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ ఆదివారం ప్రకటించాడు. ఆ టీమ్‌కు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీని కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. భా...

ధోనీ ఆశలు ఆవిరే: హర్ష భోగ్లే

March 28, 2020

న్యూఢిల్లీ: భారత జట్టుకు ధోనీ ఆడే అవకాశాలపై మాజీ క్రికెటర్లకు తోడు వ్యాఖ్యాతల విశ్లేషణ కొనసాగుతూనే ఉన్నది. కరోనా వైర స్‌ కారణంగా ఐపీఎల్‌ 13వ సీజన్‌ జరుగడం పై సందిగ్ధత ఏర్పడిన నేపథ్యంలో ధోనీ ఇక జాతీ...

ఐపీఎల్‌ వాయిదా‌..చెన్నై విడిచి వెళ్లిన ధోనీ

March 15, 2020

చెన్నై: ప్రపంచవ్యాప్తంగా  కరోనా వైరస్‌(కోవిడ్‌-19) కారణంగా పలు క్రీడా టోర్నీలు రద్దు కావడం లేదా వాయిదా పడడం జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఐపీఎల్‌ పూర్తి స్థాయిలో జరగడం అనుమానంగానే ఉంది. కరోనా భయంతో మా...

ధోనీ భవితవ్యంపై సెలక్షన్‌ కమిటీ కీలక ప్రకటన..

March 11, 2020

ముంబయి: టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని మైదానంలో అడుగుపెట్టక చాలా రోజులవుతోంది. 2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టు...

ఐపీఎల్‌లో రాణిస్తేనే..

March 09, 2020

రాజ్‌కోట్‌: ఐపీఎల్‌ టోర్నీలో రాణిస్తేనే.. ధోనీకి జాతీయ జట్టులో తిరిగి చోటు దక్కుతుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.  నూతన చైర్మన్‌ సునీల్‌ జోషి సారథ్యంలోని సెలెక్షన్‌ కమిటీ ధోనీ భవిష్యత్తుపై ...

ఐదు బంతుల్లో 5 సిక్సర్లు కొట్టిన ధోనీ: వీడియో

March 06, 2020

చెన్నై:  ఐపీఎల్‌-2020 సీజన్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ప్రాక్టీస్‌ మొదలెట్టిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి  ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి ప్రాక్టీస్‌ సెషన్...

సూపర్‌ కింగ్స్‌ వల్లే

March 05, 2020

చెన్నై: ఐపీఎల్‌ ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)తో తన అనుబంధాన్ని ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ మరోసారి వెల్లడించాడు. అత్యుత్తమ ప్లేయర్‌గా ఎదిగేందుకు సీఎస్‌కే ఎంతో ఉపకరించిందని అన్నా...

కార్నర్‌ సీట్‌లోనే ధోనీ..ఫాలో చేసిన ఫ్యాన్స్‌:వీడియో

March 03, 2020

చెన్నై: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌  మహేంద్ర సింగ్‌ ధోనీకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహీ ఎక్కడ కనిపించినా కెప్టెన్‌ కూల్‌తో ఫొటోలు దిగేందుకు, తమ ఫోన్లతో వీడియోలు తీసేందుకు  అభ...

ధోనీ చెన్నైకి ఎప్పుడు వస్తాడంటే..

February 25, 2020

చెన్నై:  గతేడాది జులైలో వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో భారత్‌ ఓటమి తర్వాత టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఇప్పటి వరకు మైదానంలోకి అడుగుపెట్టలేదు. ఆటకు సుధీర్ఘ విరామం తీసుకున్న ధోనీ త్వరలో...

ఐపీఎల్‌ @57 రోజులు

February 19, 2020

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ షెడ్యూల్‌ విడుదలైంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వంటి ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ జట్లు ఆడనున్న మ్యాచ్‌లను ట్విట్టర్...

పునరాగమనం అంత సులువుకాదు: కపిల్‌దేవ్‌

February 04, 2020

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు ఎక్కువ కాలం దూరమైతే.. తిరిగి పునరాగమనం చేయడం అంత సులువుకాబోదని భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ అభిప్రాయపడ్డాడు. అయితే ధోనీకి ఐపీఎల్‌ రూపంలో మరో అవకాశం ఉందని హ...

మిస్‌ యూ మహీభాయ్‌

January 29, 2020

హామిల్టన్‌: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీని చాలా మిస్‌ అవుతున్నామని.. టీమ్‌ బస్సులో అతడి స్థానాన్ని అలాగే ఉంచామని భారత స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో మూడ...

ధోనీ రికార్డును బద్దలుకొట్టిన కోహ్లీ

January 20, 2020

బెంగళూరు: భారత కెప్టెన్‌, రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. అన్ని ఫార...

ధోనీకి చుక్కెదురు!

January 17, 2020

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కోల్పోయాడు. అక్టోబర్‌ 2019 నుంచి సెప్టెంబర్‌ 2020 వరకు అమలు పర్చనున్న ఒప్పందంలో ధోనీకి చోటు...

మహీ..ఇకపై వన్డేలు ఆడడేమో!

January 10, 2020

న్యూఢిల్లీ: గతేడాది ప్రపంచకప్‌ టోర్నీ తర్వాతి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న టీమ్‌ఇండియా మాజీ సారథి ధోనీ త్వరలోనే వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతాడని...

ఆసీస్‌ దశాబ్దపు వన్డే, టెస్టు జట్ల కెప్టెన్లుగా

January 07, 2020

మెల్‌బోర్న్‌: క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఎ) ఈ దశాబ్దానికి గానూ తమ టెస్టు, వన్డే జట్లను ప్రకటించింది. రెండ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo