ఆదివారం 24 జనవరి 2021
minister Malla Reddy | Namaste Telangana

minister Malla Reddy News


వాణిజ్య పంటలతోనే ఆర్థిక పరిపుష్టి సాధ్యం

January 23, 2021

శామీర్‌పేట : రైతులు మూస పద్ధతిని విడనాడి వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని అప్పుడు ఆర్థికంగా పరిపుష్టి సాధ్యమవుతుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలంల...

కబడ్డీ ఆడిన మంత్రి మల్లారెడ్డి

January 04, 2021

పీర్జాదిగూడ  : ఆటలతోనే ఆరోగ్యంగా ఉంటామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పీర్జాదిగూడ కార్పొరేషన్‌ పాలకవర్గం మొదటి సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా మేడిపల్లిలోని హనుమాన్‌ దేవాల...

పోలీస్‌ శాఖ మరింత పటిష్టం

January 01, 2021

ఘట్‌కేసర్‌,  : తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం ఘట్‌కేసర్‌ మున...

గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రులు

December 28, 2020

మేడ్చల్ మల్కాజిగిరి : ఏజెన్సీలో గిరిజనులకు చాలా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మైదానం ప్రాంతాల్లో కూడా అదే స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు జరిగే విధంగా సీఎం కేసీఆర్  కోరుతానని గిరిజన సంక్షే...

శ్రీవారిని దర్శించుకున్న మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌

December 25, 2020

తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నా యి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీవారు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా స్వామి వారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూ...

నేర నియంత్రణలో నిఘా నేత్రాలది కీలకపాత్ర

December 21, 2020

మేడ్చల్‌ మల్కాజిగిరి ‌: శాంతియుత సమసమాజ ఏర్పాటుకు సీసీ కెమరాలు ఏంతో దోహదపడుతాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం బోడుప్పల్‌ పరిధిలోని 2,3,5 డివిజన్‌లో ఏర్పాటు చేసిన 95 సీసీ క...

ప్లైఓవర్‌ వంతెన నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తాం

December 04, 2020

మేడ్చల్‌ మల్కాజిగిరి : రెండు సంవత్సరాల క్రితం ఆగిపోయిన ఘట్‌కేసర్‌ ప్లైఓవర్‌ వంతెన నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. శుక్రవార...

ప్రచార హోరు.. కారు జోరు

November 26, 2020

హైదరాబాద్‌ : గ్రేటర్‌లో ప్రధాన పార్టీల ప్రచారం వేడెక్కింది. నాలుగు రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో అన్ని పార్టీలూ పరస్పరం మాటల తూటాలూ పేల్చుకుంటున్నాయి. టీఆర్‌ఎస్‌ అందరికన్నా ముందే అభ్యర్థులను ప్రకట...

టీఆర్‌ఎస్‌తోనే షాన్‌దార్‌ హైదరాబాద్‌

November 23, 2020

జీడిమెట్ల :  టీఆర్‌ఎస్‌ హయాంలోనే హైదరాబాద్‌ మహానగర్‌ షాన్‌దార్‌గా మారిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి స్పష్టంచేశారు. ఆదివారం కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ రంగారెడ్డినగర్‌ డివిజన్‌ పరిధిలో...

వైద్యసేవల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు: మంత్రి మల్లారెడ్డి

November 17, 2020

ఉప్పల్‌ : కార్మికులకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీహెచ్‌.మల్లారెడ్డి హెచ్చరించారు. నాచారంలోని ఈఎస్‌ఐ దవాఖానలో సోమవారం ఉద్యోగులు, వైద్యులతో సమీక్షా సమా...

పేదలకు నిత్యావసర వస్తువులను అందజేసిన మంత్రి మల్లారెడ్డి

November 16, 2020

మేడ్చల్‌ మల్కాజిగిరి : రాష్ట్రంలోని పేద ప్రజలకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జిల్లాలోని ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని శి...

ఎమ్మెల్సీ కవితకు మంత్రి మల్లారెడ్డి శుభాకాంక్షలు

November 03, 2020

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన కల్వకుంట్ల కవితను సోమవారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న కార్మికశాఖ మంత...

సమస్యల పరిష్కారానికి సమన్వయ కమిటీలు

October 10, 2020

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించాలనే సంకల్పంతో  ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చిందని విద్యాశాఖ మంత్రి పి.సబ...

భిన్నత్వంలో ఏకత్వమే దేశం ప్రత్యేకత

October 06, 2020

 కేంద్రీయ హిందీ సంస్థాన్‌ నూతన భవనం ప్రారంభంకంటోన్మెంట్‌ : భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత అని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్‌ పొక్రియాల్‌  పేర్కొన్నారు. దే...

హైస్కూల్‌ స్థాయి నుంచే వృత్తి విద్యాకోర్సులు

October 04, 2020

సుల్తాన్‌బజార్‌ : హైస్కూల్‌ స్థాయి నుంచే వృత్తి విద్యా కోర్సులను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ.కిషన్‌రెడ్డి తెలిపారు. మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ మోడల్...

దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు..

September 11, 2020

కంటోన్మెంట్‌: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు.. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా  మడ్‌ఫోర్ట్‌లోని ఆమె విగ్రహానికి గురువారం కంటోన్మెంట్‌ బోర్డు సభ్యులు,&...

ఘనంగా మంత్రి మల్లారెడ్డి బర్త్‌ డే

September 10, 2020

జవహర్‌నగర్‌లో సీఎంఆర్‌ దవాఖాన ప్రారంభంజవహర్‌నగర్‌: కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పుట్టినరోజు వేడుకలను జవహర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ నేతలు ఘనంగా నిర్వహించారు. జవహర్‌నగ...

రికవరీ రేటు 70%

August 09, 2020

54 వేల మందికిపైగా కోలుకున్నారు6 లక్షలకు చేరిన పరీక్షలు..శుక్రవారం 2,256 మందిక...

మురిసిన లక్ష్మాపూర్‌

July 04, 2020

దశాబ్దాల నాటి సమస్యలకు పరిష్కారంరైతులకు ఈ-పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు...

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం: మంత్రి మల్లారెడ్డి

June 25, 2020

మేడిపల్లి: ఆకుపచ్చని తెలంగాణే  సీఎం కేసీఆర్‌ లక్ష్యమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. పీర్జాదిగూడ పరిధిలోని మేడిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ ఆవరణలో గురువారం డీజీపీ మహే...

పర్యాటక ప్రాంతంగా కీసర ఫారెస్ట్‌

June 20, 2020

ఆహ్లాదం పంచే నందనవనంలా అభివృద్ధిరాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ వెల్లడి

పట్టణాలు, గ్రామాలు సీఎం కేసీఆర్‌ కృషితో ప్రగతి వైపు పయనిస్తున్నాయి

June 06, 2020

ఘట్‌కేసర్‌ :  పట్టణాలు, గ్రామాలు సీఎం కేసీఆర్‌ కృషితో ప్రగతి వైపు పయనిస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి, కలెక్టర్‌ వ...

టీఆర్‌ఎస్‌ హయాంలోనే మున్సిపాలిటీలకు మహర్దశ

June 04, 2020

మేడ్చల్ మల్కాజిగిరి : పీర్జాదిగూడ నగర పాలక సంస్థను నెంబర్‌వన్‌గా తీర్చి దిద్దుతామని కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం పిర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి...

ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

June 03, 2020

మేడ్చల్ మల్కాజిగిరి : మేడ్చల్ మున్సిపాలిటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 2వ విడత పట్టణ ప్రగతి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మే...

పట్టణ ప్రగతిని జయప్రదం చేయండి: మంత్రి మల్లారెడ్డి

February 24, 2020

మేడ్చల్‌ రూరల్‌ : పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జయప్రథం చేయాలని మంత్రి చామకూర మల్లారెడ్డి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పాలకవర్గానికి సూచించారు. ఆదివారం మంత్రి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కార్యాలయాని...

క్రీడాకారులకు పూర్తి సహకారం: మల్లారెడ్డి

January 14, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నదని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి అన్నారు. మర్రి లక్ష్మణ్...

తాజావార్తలు
ట్రెండింగ్

logo