బుధవారం 20 జనవరి 2021
mallika | Namaste Telangana

mallika News


శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు

January 19, 2021

శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి రూ.3.82లక్షల ఆదాయం సమకూరింది. ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో మంగళవారం హుండీలను సిబ్బంది లెక్కించారు. గత 35 రోజులుగా భ్రమరాంబ, మల్లికార్...

స్వామి వార్లను దర్శించుకున్న పల్లా

January 16, 2021

భీమదేవరపల్లి/ఐనవోలు జనవరి 15: వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని కొత్తకొండ వీరభద్రుడు, ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రా...

నేత్రపర్వంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం

January 10, 2021

హైదరాబాద్‌ : కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగుతోంది. ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు కల్యాణం జరుగడం ఆనవాయితీగా వస్తోంది. వీరశైవ ఆగమశా...

మల్లన్న కల్యాణానికి వేళాయె..

January 10, 2021

చేర్యాల : తెలంగాణ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవమైన మల్లికార్జున స్వామి వారి కల్యాణ మహోత్సవం నేడు కొమురవెల్లి క్షేత్రంలో వైభవంగా నిర్వహించనున్నారు. స్వామి వారి కల్యాణ మహోత్సవానికి ఆలయవర్గాలు అన్ని ఏర్పాట్...

విజయానికి హద్దులు లేవు!

December 26, 2020

విజయం తన గమ్యం కాదు..అదొక నిరంతర ప్రయాణం అని చెబుతోంది పంజాబీ సుందరి కియారా అద్వాణీ. ఏదో ఒక్క విజయంతో సంతృప్తి చెంది అక్కడే ఆగిపోతే జీవితంలోని పరిపూర్ణమైన ఆనందాన్ని ఆస్వాదించలేమని హితవు పలికింది. అ...

కలం బరువైతే కనుమరుగే..

December 25, 2020

కీ బోర్డుతో పాటు పెన్నుకు ప్రాధాన్యతనివ్వాల్సిందేనంటున్న ప్రముఖులుస్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ‘ది పెన్‌' ఎక్స్‌పోప్రారంభించిన ఎన్నికల కమిషనర్‌ పార్థసారధికొండాపూర్‌:...

సామాన్యులకోసం‘సమూహ’

December 05, 2020

హైదరాబాద్‌లో భూముల ధరలు చుక్కలనంటుతున్నాయి. ‘ఫార్మాసిటీ’తో యాచారం, కడ్తాల్‌, మీర్‌ఖాన్‌పేట్‌ పరిధిలోనూ ప్లాట్ల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసేందుకు తక్కువ ...

‘మల్లన్న’ క్షేత్రంలో భక్తుల రద్దీ

November 22, 2020

సిద్దిపేట/చేర్యాల : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని ఆదివారం భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులు మల్లన్న స్వామి వారిని దర్శించుకుని మొక్...

నా ఫేవ‌రెట్ వీడియోల్లో ఇది ఒక‌టి

November 12, 2020

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానుల‌ను విడిచిపెట్టి వెళ్లినా..సినిమాల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోతాడు. త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల కంట క‌న్నీరు తెప్పించే సుశాంత్ ...

కమలా హ్యారిస్‌తో మ‌ల్లికా షెరావ‌త్‌..ఫొటోలు వైర‌ల్

November 09, 2020

బాలీవుడ్ బ్యూటీ మ‌ల్లికా షెరావ‌త్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. గ‌త కొన్నేళ్ళుగా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తూ వ‌స్తుంది. అయితే ఈ అమ్మ‌డు అగ్ర‌రాజ్యం అమెరికా ఎన్నిక‌ల త‌ర్వాత హాట్ ట...

మల్లన్న’ క్షేత్రంలో భక్తుల రద్దీ

November 08, 2020

సిద్దిపేట : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులు మల్లన్న స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 10 వేల ...

బాలరాజుతో ప్రేమాయణం

October 25, 2020

బస్తీ బాలరాజు అంబులెన్స్‌ డ్రైవర్‌. ఏం చేసైనా సరే డబ్బు సంపాదించాలన్నది అతని లక్ష్యం. ఈ క్రమంలో అతనికి మల్లిక అనే అందాల చిన్నది పరిచయమవుతుంది. వారి ప్రేమాయణం ఏ తీరాలకు చేరింది? మల్లిక రాకతో బాలరాజు...

చావు క‌బురు చ‌ల్ల‌గా నుండి లావ‌ణ్య త్రిపాఠి లుక్ విడుద‌ల‌

October 24, 2020

హ్యాపెనింగ్ ఎన‌ర్జిటిక్ హీరో కార్తికేయ‌, ల‌క్కీ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ళ‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం చావు క‌బురు చ‌ల్ల‌గా. ప్ర‌ముఖ నిర్మాత అల్లు ...

చంద్రఘంటాదేవి అలంకారంలో శ్రీశైల భ్రమరాంబ

October 19, 2020

శ్రీశైలం : ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మూడోరోజు వైభవంగా సాగాయి. భ్రమరాంబాదేవి చంద్రఘంటా దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. ఆదిపరాశక్తులో అమ్మవారి మూడోరూపం చంద్రఘం...

మార్చినాటికి 16 వేల కోట్ల రికవరీ

October 04, 2020

 పీఎన్‌బీ ఎండీ సీహెచ్‌ఎస్‌ఎస్‌ మల్లికార్జున రావుహైదరాబాద్‌, అక్టోబర్‌ 3: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) మొండి బకాయిలపై యుద్ధం ప్రకటించింది. వచ్చే మార్చి నాటికి రూ.16...

మార్పులు మంచికే: ఖ‌ర్గే

September 12, 2020

బెంగ‌ళూరు: ‌కాంగ్రెస్ హైక‌మాండ్ సీడ‌బ్ల్యూసీలో, ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, ఇన్‌చార్జి ప‌ద‌వుల్లో చేసిన మార్పులను తాను స్వాగ‌తిస్తున్నాన‌ని, మార్పులు మంచికేన‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత మ‌ల్లిఖార్జ...

మంచు ల‌క్ష్మీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సుశాంత్ మేన‌కోడ‌లు, సోద‌రి

September 01, 2020

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణంలో ప్ర‌ధాన సూత్ర‌ధారి రియా చ‌క్రవ‌ర్తి అంటూ అనేక ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో కొందరు నెటిజ‌న్స్, ప‌లువురు ప్ర‌ముఖులు ఆమెకు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు....

రేపటి నుంచి శ్రీశైల దేవస్థానంలో దర్శనాలకు అనుమతి

August 13, 2020

కర్నూలు: శ్రీశైలమహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనాలు  రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5....

సుశాంత్ కోసం ఎదురు చూపులు...!

August 08, 2020

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే ఉంది. ఆయ‌న ఎలా మ‌ర‌ణించాడ‌నే దానిపై అనేక అనుమానాలు తలెత్తుతుండ‌గా, సీబీఐ ఈ కేసుని వీలైనంత త్వ‌ర‌గా చేధించాల‌ని భావిస్తుంది. అయి...

దేశాన్ని రక్షించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ను ఓడించాలి : మల్లికార్జున ఖర్గే

July 02, 2020

బెంగళూరు : ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా దేశాన్ని నాశనం చేస్తున్నారని, దేశాన్ని రక్షించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ను ఓడించాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు‌ మల...

శ్రీశైలంలో మల్లన్న ట్రయల్‌ దర్శనాలు

June 08, 2020

శ్రీశైల మహాక్షేత్రంలో మల్లన్నను దర్శించుకొనే భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఆలయ అధికారులు ట్రయల్‌ దర్శనాలు చేపట్టారు. ఆలయ ఉద్యోగులు, స్థానికులతో సోమ, మంగళవారాల్లో ట్రయల్స్‌ చేపడుతున్న ఆల...

కర్ణాటక సీఎం యెడియూరప్పకు బీజేపీ షాక్‌

June 08, 2020

బెంగళూరు: కర్ణాటక సీఎం యెడియూరప్పకు బీజేపీ షాక్‌ ఇచ్చింది. ఆయనతోపాటు ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నలిన్‌ కుమార్‌ కతీల్‌ ఎంపిక చేసిన ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం పట్టించుకోలేదు...

రేపటి నుంచి మల్లన్న దర్శనాలకు ట్రయల్స్‌

June 07, 2020

శ్రీశైలం: దాదాపు 74 రోజులుగా భక్తులు ఎదురుచూస్తున్న దేవుళ్ల దర్శనం రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌-1లో పేర్కొన్న మార్గదర్శకాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుమల వెం...

శ్రీశైలం మల్లన్న దర్శనానికి మార్గదర్శకాలు

June 06, 2020

శ్రీశైలం: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రెండు నెలల తర్వాత శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకొనేందుకు ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. అన్‌లాక్‌-1 లో ఈ నెల 8 నుంచి ఆలయాలను తెరు...

మంచి చేయబోయి ఇరుక్కుపోయాడు

February 04, 2020

హైదరాబాద్: నుమాయిష్‌కు సంబంధించిన సమాచారాన్ని అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో ఓ వ్యక్తి నుమాయిష్‌ పేరుతో వెబ్‌సైట్‌ను తయారు చేసి కేసులో ఇరుక్కున్నాడు. సొసైటీకి సంబంధించి 2020 వివరాలు నమోదు చేయాల్సి ఉం...

పదేళ్ల తర్వాత మల్లికాషెరావత్‌ రీఎంట్రీ

February 03, 2020

ముంబై:  బాలీవుడ్‌ అందాల తార మల్లికాషెరావత్‌ 2017లో వచ్చిన జీనత్‌ సినిమాలో నటించింది. ఆ తర్వాత మరే సినిమాలో కనిపించలేదు. మల్లిక తమిళంలో నటించిన దశావతారం సినిమా వచ్చి పదేళ్లకుపైగా అవుతుంది. తాజా...

బిల్‌గేట్స్‌తో మ‌హిళా సాధికార‌త గురించి చ‌ర్చించిన మల్లికా

January 31, 2020

బాలీవుడ్‌ శృంగార నాయికగా చెలామణి అయిన మల్లికా శెరావత్  మర్డర్ సినిమా ద్వారా బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ముద్దు సీన్లు, బికినీ సీన్లలో ఎలాంటి బెరుకు లేకుండా నటించడం ఈ భామ స్పెషాలిటీ.  43 ఏళ్ల ఈ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo