మంగళవారం 07 జూలై 2020
mallareddy | Namaste Telangana

mallareddy News


కంటోన్మెంట్‌ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

July 04, 2020

హైదరాబాద్‌: నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మ...

రైతు వేదిక నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డి భూమిపూజ

July 03, 2020

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : జిల్లాలోని మూడుచింతలపల్లి మండలంలోని మూడుచింతలపల్లి గ్రామంలో నిర్మించనున్న రైతు వేదిక భవనానికి రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నేడు భూమిపూజ చేశారు. అనంతరం మండలంల...

కంటోన్మెంట్‌ అభివృద్ధిపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష

July 02, 2020

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డులో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇతర సమస్యలపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు తలసా...

కంటోన్మెంట్‌ నియోజకవర్గ సమస్యలపై మంత్రుల భేటీ

July 01, 2020

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ పరిధి కంటోన్మెంట్‌ నియోజకవర్గ సమస్యలపై మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, చామకూర మల్లారెడ్డి నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. బోర్డు సభ్యులతో కంటోన్మెంట్‌ బోర్డు కార్...

నేడు పలువురి పోలీస్‌ ఉన్నతాధికారుల పదవీ విరమణ

June 30, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నేడు పలువురు పోలీస్‌ ఉన్నతాధికారులు పదవీ విరమణ పొందుతున్నారు. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ మల్లారెడ్డి, ఎస్‌ఐబీ ఐజీ ప్రభాకర్‌రావు, వరంగల్‌ సీపీ రవీందర్‌, మాదాపూర్‌ డీస...

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ..

June 28, 2020

ఘట్‌కేసర్‌ : మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 42 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను  కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట...

నాటుదాం.. సంరక్షిద్దాం

June 28, 2020

హరితహారం కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డిబోడుప్పల్‌: బోడుప్పల్‌ను హరిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈనెల 25 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ...

బొడుప్పల్‌ మున్సిపల్‌ పరిధిలో హరితహారం.. పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి

June 27, 2020

హైదరాబాద్‌ : తెలంగాణకు హరితహారం ఆరవ విడత కార్యక్రమంలో భాగంగా బొడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గౌతంనగర్‌లో నిర్వహించిన హరితహారంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పలు ...

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

June 25, 2020

 మేడిపల్లి: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పని చేస్తున్నాడని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. బోడుప్పల్‌లోని చెంగిచర్ల 1వ డివిజన్‌ రాజేశ్‌నగర్‌కాలనీకి చెందిన ...

మల్లారెడ్డి వర్సిటీ లోగో, బ్రోచర్‌, వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

June 24, 2020

హైదరాబాద్‌ : మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించిన లోగో, బ్రోచర్‌, వెబ్‌సైట్‌ను రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నేడు ఆవిష్కరించారు. మేడ్చల్‌ మైసమ్మగూడలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్...

చెరువులకు మహర్దశ

June 21, 2020

ఘట్‌కేసర్‌ : తెలంగాణలో చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం జలహితం కార్యక్రమం ద్వారా కృషి చేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని ఏదులాబాద్‌ గ్రామంలోని గోధుమ...

మొక్కలు నాటిన మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌

June 19, 2020

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : గ్రీన్‌ ఛాలెంజ్‌ మూడవ విడత కార్యక్రమంలో భాగంగా నేడు శామీర్‌పేటలోని బిట్స్‌పిలానీ క్యాంపస్‌ ఆవరణలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్‌కుమార్‌తో పాటు...

పేదోడి సొంతింటి ఘనత సీఎం కేసీఆర్‌దే

June 14, 2020

ఎరుకల నాంచారమ్మ కాలనీలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ప్రారంభించిన మంత్రులు                 పేదోడి సొంతింటి కలను సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డ...

ఆకుపచ్చ తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

June 02, 2020

హైదరాబాద్ : ఆకుపచ్చ తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్‌గూడ ప్రధాన రహదారిపై నిర్వహించిన హరితహరం కార్యక్రమ...

ఇంటి పరిసరాలను స్వయంగా శుభ్రంచేసిన మంత్రులు

May 31, 2020

హైదరాబాద్‌ : సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చిన ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలో భాగంగా హైద...

నియంత్రిత సాగువిధానంపై అవగాహన సదస్సు

May 28, 2020

హాజరైన మంత్రి మల్లారెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌, కలెక్టర్‌మేడ్చల్‌/కీసర: సమగ్ర పంట విధానాన్ని అమలు చేసి రైతును రాజుగా చూడలన్నదే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లా...

పేదల కోసమే బస్తీ దవాఖానలు : మంత్రి మల్లారెడ్డి

May 22, 2020

 హైదరాబాద్ : పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం బస్తీ దవాఖానలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండతో జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా మరో 45 బస్తీ దవాఖానలను మంత్రులు ప...

పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి

May 21, 2020

హైదరాబాద్‌: రాష్ట్ర కార్మిక మంత్రి మల్లారెడ్డి గురువారం పలుచోట్ల పేదలకు బియ్యం, సరుకులు పంపిణీ చేశారు. ముందుగా మేడ్చల్‌ మండలం పుడూర్‌ గ్రామంలో మంత్రి పేద ప్రజలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చ...

'నిల్వ నీటిని తొలగిద్దాం... దోమలను పారదోలుదాం'

May 17, 2020

మేడ్చల్‌ : నిల్వ నీటిని తొలగిద్దాం.. దోమలను పారదోలుదాం.. తద్వారా వ్యాధులు వ్యాపించకుండా చూద్దామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు ...

చర్లపల్లి రైల్వే టర్మినల్‌ రోడ్డు విస్తరణ పనుల పరిశీలన

May 14, 2020

హైదరాబాద్‌ : చర్లపల్లి రైల్వే టర్మినల్‌ రోడ్డు విస్తరణ పనులను మంత్రి మల్లారెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. చర్లపల్లి రైల్వ...

పారిశుద్ధ్య కార్మికులతో మల్లారెడ్డి సహపంక్తి భోజనం

May 01, 2020

మేడ్చల్‌ : తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మేడే సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు కొత్త బట్టలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం పారిశుద్ద్...

కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం, గవర్నర్‌

May 01, 2020

హైదరాబాద్‌: కార్మికులకు గవర్నర్‌ తమిళిసై సౌదర రాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేడే శుభాకాంక్షలు తెలిపారు. దేశనిర్మాణంలో కార్మికుల శ్రమను గుర్తించిన రోజు మేడే. శ్రామికుల కష్టాన్ని గుర్తించి గౌరవిద్దాం....

మొదటిరోజు హైదరాబాద్‌లో 3,64,916 కిలోల బియ్యం పంపిణీ

April 02, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారి నేపథ్యంలో పేదలు పస్తులుండద్దనే లక్ష్యంతో ప్రకటించిన ఉచిత 12 కిలోల బియ్యం పంపిణీ హైదరాబాద్‌ నగరంలోని  9 సర్కిళ్ళలో మొదటిరోజు  విజయవంతమైంది. ...

పరిశుభ్ర పట్టణాలుగా..

March 03, 2020

నమస్తే తెలంగాణనెట్‌వర్క్‌: పట్టణ ప్రగతి కార్యక్రమం చురుగ్గా సాగుతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. పార...

300 ఇళ్లను లబ్ధిదారులకు అందజేసిన మంత్రి కేటీఆర్‌

March 01, 2020

ఖమ్మం: నగరంలో ఇండ్లులేని నిరుపేదలకు వైఎస్సార్‌ నగర్‌లో 240 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను నిర్మించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.134 కోట్లను కేటాయించింది. ఈ కాలనీకి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కేసీఆర్‌ కాలన...

రాష్ర్టాభివృద్ధి నిర్విరామంగా కొనసాగాలి: ఎంపీ సంతోష్‌ కుమార్‌

February 21, 2020

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నిర్విరామంగా కొనసాగాలని రామలింగేశ్వరస్వామిని కోరినట్లు ఎంపీ సంతోష్‌ కుమార్‌ తెలిపారు. తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ప్...

సురేందర్‌రెడ్డికి కన్నీటి వీడ్కోలు

February 04, 2020

మాదాపూర్‌: మాజీ మంత్రి కొమ్మారెడ్డి సురేందర్‌రెడ్డి అంత్యక్రియలు సోమవారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారలాంఛనాలతో ముగిశాయి. అనారోగ్యంతో చికి త్స పొందుతూ ఆదివారం ప్రైవేటు దవాఖాన లో ...

19 నుంచి కీసర బ్రహ్మోత్సవాలు

February 04, 2020

మేడ్చల్‌ జిల్లా, నమస్తేతెలంగాణ ప్రతినిధి: ఈనెల 19నుంచి 24 వరకు నిర్వహించనున్న కీసర శ్రీరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికార...

అభివృద్ధి చేసే టీఆర్‌ఎస్‌ను గెలిపించండి

January 20, 2020

మేడ్చల్‌: అభివృద్ధి చేసే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, అభివృద్ధికి సహకరించే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మంత్రి మల్లారెడ్డి ఓటర్లను కోరారు. బోడుప్పల్‌ పరిధిలోని చెంగిచర్లలో మంత్రి ఈ ఉదయం మ...

కలిసికట్టుగా కదలండి

January 12, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo