సోమవారం 08 మార్చి 2021
malayalam | Namaste Telangana

malayalam News


బిల్డింగ్‌పై నుండి కింద ప‌డ్డ న‌టుడు.. ఆసుప‌త్రికి త‌ర‌లింపు

March 04, 2021

ఇటీవలి కాలంలో చాలామంది న‌టులు షూటింగ్ స‌మ‌యంలో ప్ర‌మాదం బారిన ప‌డుతున్నారు.మొన్నామ‌ధ్య క‌న్న‌డ హీరో రిష‌బ్ శెట్టి పెట్రోల్ బాంబ్ విసిరేస్తున్న స‌మ‌యంలో గాయ‌ప‌డ్డాడు. తాజాగా మ‌ల‌యాళ నటుడు ఫ‌హాద్ ఫాజ...

మ‌ల‌యాళ మూవీ ఛాన్స్ కొట్టేసిన అన‌సూయ‌

February 21, 2021

బుల్లితెర యాంక‌ర్‌గా కెరీర్ మొద‌లు పెట్టిన అన‌సూయ ఇప్పుడు విల‌క్ష‌ణ న‌టిగా కూడా మారింది. ఛాలెంజింగ్ పాత్ర‌లు చేస్తూ ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని గెలుచుకుంటున్న ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగ...

దృశ్యం 2 రీమేక్‌ చేయాలంటూ వెంకీపై ఒత్తిడి..!

February 20, 2021

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్‌, అందాల చంద‌మామ మీనా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో జీతూ జోసెఫ్ తెర‌కెక్కించిన చిత్రం దృశ్యం. 2013లో  దృశ్యం సినిమాను మలయాళ భాషలో జీతూ జోసెఫ్ తెరకెక్కించాడు. కేర‌ళ‌లో ఈ స...

బిగ్ బాస్ సీజ‌న్ 3 మొద‌లు.. కంటెస్టెంట్స్ ఎవ‌రంటే..!

February 16, 2021

విదేశాల‌లో మొద‌లైన బిగ్ బాస్ షో కార్య‌క్ర‌మం మ‌న‌దేశంలోను మంచి ఆద‌ర‌ణ పొందుతుంది. అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో ఈ షోకు భారీ రెస్పాన్స్ వ‌స్తుంది. తెలుగు, త‌మిళంలో నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న బిగ్ బా...

ప్ర‌ముఖ‌ గాయ‌కుడు న‌సీమ్ మృతి

February 10, 2021

తిరువ‌నంత‌పురం: అలనాటి మ‌ల‌యాళ గాయ‌కుడు ఎంఎస్ న‌సీమ్ ఇకలేరు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఈ మ‌ధ్యాహ్నం తిరువ‌నంత‌పురంలోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. న‌సీమ...

లూసిఫర్‌ రీమేక్‌ షురూ

January 21, 2021

నవతరం హీరోలకు దీటుగా సినిమాలు చేస్తున్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. వరుసగా సినిమాల్ని సెట్స్‌పైకి తీసుకొస్తున్నారు. చిరంజీవి కథానాయకుడిగా కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌, ఎన్‌.వి.ఆర్...

అన‌సూయకు సూప‌ర్‌స్టార్ తో న‌టించే ఛాన్స్ ..?

January 13, 2021

ఓ బుల్లితెర యాంకర్ కు ఇంత పాపులారిటీ రావడం చాలా అరుదుగా జరిగే విషయం. కానీ అనసూయ దాన్ని సంపాదించి చూపించింది. పైగా ఈమెకు పెళ్లి కూడా అయిపోయింది. సాధారణంగా పెళ్లైతే కెరీర్ అయిపోతుందంటారు కానీ పెళ్లి ...

క‌రోనాతో ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత క‌న్నుమూత‌

January 04, 2021

2020 సినీ ఇండ‌స్ట్రీకి పీడ‌క‌ల‌గా మారిన విష‌యం తెలిసిందే. ఎంద‌రో ప్ర‌ముఖులు ఇటు అనారోగ్యంతోనైతేనేమి ఇటు క‌రోనాతో అయితేనేమి తిరిగిరాని లోకాల‌కు వెళ్లారు. లెజండ‌రీ స్టార్స్ హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డంతో ఇండ...

మలయాళం దర్శకుడు షాన్‌వాస్‌ బ్రెయిన్‌డెడ్‌

December 23, 2020

చెన్నై : ఒకవైపు సినిమా షూటింగ్‌ జరుగుతుండగానే.. మరోవైపు ఆ సినిమా దర్శకుడు గుండెపోటుతో బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యారు. ఆయన మలయాళం దర్శకుడు నారాణిపుజ షాన్‌వాస్‌. బుధవారం ఉదయం కోయంబత్తూరులో గాంధీరాజన్‌ సి...

పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైన మ‌ల‌యాళ రీమేక్ చిత్రం

December 21, 2020

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్  క‌ళ్యాణ్‌, ద‌గ్గుబాటి రానా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో  మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్‌’ రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌...

మహిళగా బ్రతకడం కష్టం

December 19, 2020

ప్రస్తుత సమాజంలో మహిళలు సురక్షితంగా జీవనం సాగించడం కష్టమని, ప్రతిక్షణం ప్రమాదం పొంచి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది ప్రముఖ మలయాళీ కథానాయిక. ఇటీవల కొచ్చిలో ఓ షాపింగ్‌మాల్‌లో తనకు లైంగి

అంతా నటనలో భాగమే!

December 13, 2020

కథానాయికగా నా దృష్టిలో గ్లామర్‌ పాత్రలు, అభినయ ప్రధాన పాత్రలు అనే భేదాలేవి లేవు.  పాత్ర ఏదైనా దానికోసం  నేను పడే కష్టంలో ఏ విధమైన మార్పు ఉండదు’ అని చెబుతోంది లక్ష్మీరాయ్‌. గత  కొంతకాలంగా తెలుగు సిన...

షకీలా జీవన చిత్రం

December 01, 2020

దక్షిణాదిలో ఒకనాడు శృంగార తారగా పేరు తెచ్చుకుంది షకీలా. తొంభై దశకంలో మలయాళ చిత్రసీమలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అక్కడి అగ్ర హీరోలతో సమానంగా రెమ్యునరేషన్‌ తీసుకొని వార్తల్లో నిలిచింది. షకీలా న...

జ‌ల్లిక‌ట్టు ఆస్కార్‌కు ఎంపిక కావ‌డంపై సంతోషం వ్య‌క్తం చేసిన వెంకీ

November 26, 2020

మ‌న‌కు ఆస్కార్ అవార్డ్ అంద‌ని ద్రాక్ష‌గానే మారింది.  దేశానికి సంబంధించిన చాలా  సినిమాలు  ఆస్కార్ వ‌ర‌కు వెళ్ల‌డం, చివ‌ర‌లో ఎంపిక కాక‌పోవ‌డం కొన్ని సంవ‌త్స‌రాలుగా జ‌రుగుతూ వ‌స్తుంది. ...

స్టార్ హీరోకు క‌రోనా పాజిటివ్

October 20, 2020

కరోనా మ‌హ‌మ్మారి సెల‌బ్రిటీల‌ని సైతం వ‌ణికిస్తుంది. ప్ర‌స్తుతం కొంద‌రు హీరో హీరోయిన్స్‌ అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ షూటింగ్‌ల‌లో పాల్గొంటున్నారు. అయిన‌ప్ప‌టికీ వారికి క‌రోనా బెడ‌ద త‌ప్ప‌డం లేదు. తా...

స్టార్ హీరో కొడుకు ఇండ‌స్ట్రీ ఎంట్రీ..!

October 16, 2020

బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఇప్ప‌టికే చాలా మంది త‌మ పిల్ల‌ల‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో స్టార్ యాక్ట‌ర్ త‌న కుమారుడిని సిల్వ‌ర్ స్క్రీన్ పై తీసుకువ‌చ్చేందుకు రెడీ అవుత...

దృశ్యం 2 లొకేష‌న్ వీడియో షేర్ చేసిన మోహ‌న్ లాల్‌

October 16, 2020

మోహ‌న్ లాల్‌, మీనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన దృశ్యం చిత్రానికి సీక్వెల్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్ ఆరేళ్ల‌ బ్రేక్ త‌ర్వాత సీక్వెల్ కు శ్రీకారం చుట్టారు. ఇటీవ‌లే మోహ‌న...

జ్ఞాన‌పీఠ్ అవార్డు గ్ర‌హీత అక్కితం క‌న్నుమూత‌

October 15, 2020

హైద‌రాబాద్‌: మ‌ల‌యాళ మ‌హా క‌వి అక్కితం అచ్చుత‌మ్ నంబూద్రి ఇవాళ క‌న్నుమూశారు. త్రిసూరులోని ఓ ప్రైవేటు హాస్పిట‌ల్‌లో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 94 ఏళ్లు. గ‌త ఏడాది జ్ఞాన్‌పీఠ్ అవార్డును ఆయ‌...

ఈ క్యాబ్‌ డ్రైవర్‌ బహుభాషా కోవిదుడు..!

October 12, 2020

అబుదాబి: అతడో క్యాబ్‌ డ్రైవర్‌. కేవలం అతడికి డ్రైవింగ్‌ మాత్రమే తెలుసనుకుంటే మీరు పొరబడినట్లే. అతడు బహుభాషా కోవిదుడు. పది భాషలు తెలిసిన మేధావి. తన క్యాబ్‌ ఎక్కినవారిని వారి భాషలో పలకరించి ఆశ్చర్యపర...

రెండేళ్ల త‌ర్వాత‌ మ‌ల‌యాళ బ్యూటీ రీఎంట్రీ

October 04, 2020

మజ్ను, నాపేరు సూర్య, అజ్ఞాత‌వాసి, శైలజారెడ్డి అల్లుడు చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో మంచి ఫాలోవ‌ర్ల‌ను పెంచుకుంది మ‌ల‌యాళ భామ అను ఎమ్మాన్యుయేల్‌. ఈ భామ తెలుగు సినిమా చేయ‌క రెండేళ్ల‌వుతుంది. అను ఎ...

సోషల్‌మీడియాలో మహిళల్ని వేధిస్తే కఠిన చర్యలు: కేరళ సీఎం

September 29, 2020

తిరువనంతపురం: సోషల్‌ మీడియాలో మహిళలపై దుర్భాషలాడితే కఠినచర్యలు తీసుకుంటామని కేరళ సీఎం పినరాయి విజయన్‌ హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేసేందుకు వ...

సూప‌ర్ హిట్ రీమేక్‌..కార్తీ, పార్థీబన్ లీడ్ రోల్స్

August 28, 2020

మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్‌ రీమేక్ కు స‌ర్వం సిద్ద‌మైంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ఈ విష‌యాన్ని ప...

సీనియ‌ర్ నటి ఇంట విషాదం..!

August 24, 2020

తెలుగు, త‌మిళ సినిమాల‌లో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన న‌టి శ‌రణ్య‌. ఆమె తండ్రి, మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు ఆంటోని భాస్క‌ర్ రాజ్‌(95) చెన్నైలోని విరుగంబ‌క్క‌మ్‌లో గుండెపోటుత...

ఒకే యాక్టర్ తో సినిమా..ఒకే లొకేష‌న్ లో షూట్‌

August 13, 2020

యాక్ష‌న్ ఓరియెంటెడ్ చిత్రాల ద‌ర్శ‌కుడు ఆర్ పార్దీప‌న్ కేవ‌లం ఓ పాత్ర‌తో సినిమా తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఒథ సెరుప్పు టైటిల్ తో తీసిన త‌మిళచిత్రంలో పార్థీప‌న్ లీడ్ రోల్ పోషించాడు. తాజాగా ఇలాం...

మలయాళ నటుడు అనిల్ మురళి క‌న్నుమూత‌

July 30, 2020

హైద‌రాబాద్ : మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాద సంఘ‌ట‌న చోటుచేసుకుంది. న‌టుడు అనిల్‌ ముర‌ళి(56) క‌న్నుమూశారు. అనారోగ్య కార‌ణంతో కొచ్చిలో నేడు ఆయ‌న తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధ‌ప‌డుతున...

అభివృద్ధికి అడ్డుపడుతున్న ప్రతిపక్షాలు

July 20, 2020

ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్తూ రాద్ధాంతంరైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్ష...

మలయాళీ రీమేక్‌ మంత్రం

July 05, 2020

ప్రస్తుతం తెలుగు చిత్రసీమ రీమేక్‌ల కోసం మలయాళ సినిమాలపై దృష్టిపెడుతోంది. వాణిజ్య పంథాకు భిన్నంగా సహజత్వం, యథార్థ జీవనం కలబోసిన మలయాళీ చిత్రాలపై టాలీవుడ్‌  అగ్రహీరోలు స...

మలయాళ దర్శకుడు సచీ కన్నుమూత

June 19, 2020

ప్రముఖ మలయాళ సినీ రచయిత, దర్శకుడు సచీ (48) గుండెపోటుతో గురువారం రాత్రి కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో ఇటీవల  త్రిసూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారాయన.  ఆరోగ్యం విషమించడంతో  ...

ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం.. ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌

June 19, 2020

గ‌త రెండు మూడు నెల‌లోనే ఇండ‌స్ట్రీల‌కి సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖులు మృత్యువాత ప‌డ్డారు. వారి మ‌ర‌ణంతో అభిమానులు, సెల‌బ్రిటీలు తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యారు. తాజాగా ప్రముఖ మలయాళ దర్శకుడు, కథా రచయ...

క్వారంటైన్‌ తర్వాత న్యూ లుక్‌లోకి మలయాళ స్టార్

June 12, 2020

ఆదుజీవితం షూటింగ్‌ కోసం జోర్డాన్‌ వెళ్ళిన పృథ్వీరాజ్‌ అతని చిత్ర బృందం దాదాపు రెండు నెలలు జోర్డాన్‌లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వందే భారత్‌ మిషన్ ద్వారా ఇటీవల ఇండియాలో అడుగుపెట్టిన వీరు క్వారంటై...

ఇద్దరు నటులలో కనిపించిన కరోనా లక్షణాలు..!

June 12, 2020

లాక్‌డౌన్ వలన దాదాపు రెండు నెలలపాటు  మలయాళ సినీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుడు బ్లెస్సీ తో పాటు 58 మంది ఆదుజీవితం చిత్ర బృందం  జోర్డాన్‌లో చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల వారంద...

రాజ్యసభ ఎంపీ, మాతృభూమి దినపత్రిక ఎండీ కన్నుమూత

May 29, 2020

కోజికోడ్‌ : రాజ్యసభ ఎంపీ, ప్రముఖ మళయాల దినపత్రిక మాతృభూమి మేనేజింగ్‌ డైరక్టర్‌ వీరేంద్ర కుమార్‌(84) కన్నుమూశారు. అనారోగ్యంతో ప్రైవేటు ఆస్పత్రిలో నేడు ఆయన కన్నుమూశారు. వీరేంద్ర కుమార్‌ మృతిపట్ల ఆ రా...

దుల్క‌ర్ 'కురుప్' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

May 24, 2020

మ‌ల‌యాళం యంగ్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ ప్ర‌ధాన పాత్ర‌లో  కురుప్ పేరుతో  చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.  ఈ మూవీకి శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకుడు.. 1980లో కేరళ ప్రాంతాన్ని వణికించిన క్రిమినల్‌ సుక...

విదేశాల్లో ఇరుక్కుపోయిన హీరో వచ్చేసాడు...

May 22, 2020

సాదారణంగా పెద్ద హీరోల చిత్రాలు ఎక్కువగా విదేశాల్లో తీస్తుంటారు. దేశంలో అభిమానుల తాకిడి ఉండడం, మంచి మంచి లొకేషన్ల కోసం ఇతర దేశాల్లో చిత్రాలు షూటింగ్‌ చేస్తుంటారు మన దర్శకులు. అయితే మలయాళంలో మంచి స్ట...

న‌టుడు మృతి..దిగ్భ్రాంతిలో సినీ ప‌రిశ్ర‌మ‌

May 12, 2020

వ‌రుస మ‌ర‌ణాలు సినీ ఇండ‌స్ట్రీకి తీర‌ని శోకాన్ని మిగిలిస్తున్నాయి. తాజాగా మ‌ల‌యాళ న‌టుడు క‌ళాభ‌వ‌న్ జ‌యేశ్(44)‌ క‌న్నుమూశారు. గ‌త కొద్ది రోజులుగా క్యాన్స‌ర్‌తో పోరాటం చేస్తున్న ఆయ‌న సోమ‌వారం మృతి చ...

గుండెపోటుతో ద‌ర్శ‌కుడు మృతి

May 11, 2020

ఇటీవ‌ల బాలీవుడ్‌లో ఇద్ద‌రు లెజెండ్స్ క‌న్నుమూయ‌గా, వారి మ‌ర‌ణం చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌నిలోటుగానే ఉంటుంది. ఇక మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ‌లోను రీసెంట్‌గా ఓ మ‌ల‌యాళ‌ నటుడు కారు ప్ర‌మాదంలో క‌న్నుమూసాడు. ఈ విషాద...

మ‌ల‌యాళ రీమేక్‌లో రానా..!

April 06, 2020

బాహుబ‌లి చిత్రం త‌ర్వాత బాగా బిజీ అయ్యాడు ద‌గ్గుబాటి రానా. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో ప‌లు సినిమాలు చేస్తున్న రానా తాజాగా మ‌ల‌యాళ రీమేక్‌లో న‌టించ‌నున్నాడనే ప్ర‌చారం జ‌రుగుతుంది. మలయ...

జోర్డాన్‌లో చిక్కుకున్న మ‌ల‌యాళ చిత్రబృందం

April 01, 2020

క‌రోనా కార‌ణంగా దాదాపు చాలా దేశాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి. ఈ నేప‌థ్యంలో ఎక్క‌డి వారు అక్క‌డే నిలిచిపోయారు.  మలయాళ సినీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుడు బ్లెస్సీ తో పాటు 58 మంది చిత్ర బృంద...

తాజావార్తలు
ట్రెండింగ్

logo