మంగళవారం 11 ఆగస్టు 2020
mahabubabad | Namaste Telangana

mahabubabad News


కరోనాతో సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ మృతి

August 11, 2020

హైదరాబాద్ : సీనియర్‌ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్‌ పోలీస్ (డీఎస్పీ) ఒకరు సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ 50 ఏండ్ల డీఎస్పీ 1996లో రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గ...

'కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి సమగ్ర చర్యలు'

August 07, 2020

మ‌హ‌బూబాబాద్ : జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుక్ర‌వారం జిల్లా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జిల్లా కేంద్ర...

రైతుల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి

August 05, 2020

మహబూబాబాద్ : రైతును రాజు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ అనేక విధాలుగా కృషి చేస్తున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. జిల్లాలోని గూడూరు మండలం బొద్దుగొండ, గుండెంగ గ్రామాల్లో రైతు వేదికల...

భారీగా గంజాయి రవాణా.. ఆరుగురు అరెస్టు

August 04, 2020

మహబూబాబాద్‌ : గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలకేంద్రంలో చోటుచేసుకుంది. వాహనాలు తనిఖీ చేస్తుండగా 200 కేజీల గంజాయిని ...

ప్రాణం తీసిన పొలంగట్టు వివాదం

August 04, 2020

మహబూబాబాద్ : పొలంగట్టు వివాదం ఒకరి ప్రాణాలను బలితీసుకున్న విషాద ఘటన జిల్లాలోని కొత్తగూడ మండలం రౌతుగూడెం తండాలో జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పొలంగట్టు వివాదంలో అంగో...

కరోనా మరణాల కన్నా..రికవరీ రేటే ఎక్కువ : మంత్రి సత్యవతి రాథోడ్

August 04, 2020

మహబూబాబాద్ : కరోనా కేసులు పెరుగుతున్నా రాష్ట్రంలో మరణాలు పెరగకుండా.. సీఎం కేసీఆర్ అనేక చర్యలు చేపట్టారని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవరి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ కలెక్టర్ కాన్ఫరెన...

వృద్ధ లంబాడా దంపతులకు భలే గిఫ్ట్

August 03, 2020

సంగారెడ్డి: భారత్ డైనమిక్ లిమిటెడ్ (భానూర్) ఉద్యోగులు ఓ వృద్ధ లంబాడా దంపతులను ఆదుకున్నారు. వారికి రూ.1.24 లక్షల విలువైన జత ఎడ్లను బహుమతిగా అందించి వారు వ్యవసాయం చేసుకునేందుకు అండగా నిలిచారు. బీడీఎల...

కరోనాను జయించిన ఎస్ఐ..విధుల్లో చేరిక

August 03, 2020

మహబూబాబాద్ : కరోనాకు మనో ధైర్యమే మందు అని జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి అన్నారు. కొంత కాలంగా కరోనా పాజిటివ్ వచ్చి ఐసోలాషన్ వార్డులో ఉన్న గూడూరు ఎస్ఐ యాసీన్ కోలుకొని నెగిటివ్ రిపోర్ట్ రాగానే ఎస్ప...

ట్రాక్ట‌ర్ బోల్తాప‌డి యువ‌కుడి మృతి

August 02, 2020

మ‌హ‌బూబాబాద్ : ట‌్రాక్ట‌ర్ బోల్తాప‌డిన ఘట‌న‌లో ఓ యువ‌కుడు మృతిచెందాడు. ఈ విషాద సంఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లా నెల్ల‌కుదురు మండ‌లం క‌చ్చిక‌ల్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పొలంలో ద‌మ్ము చేస్తుండ‌గా ట...

నిరు పేదల పాలిట వరం ‘సీఎంఆర్ఎఫ్’

July 31, 2020

మహబూబాబాద్ : పేదల పాలిట సీఎంఆర్ ఎఫ్ పథకం వరంలా మారిందని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే శంకర్ నాయక్ అందచేశా...

భారీగా గంజాయి ప‌ట్టివేత‌.. ముగ్గురు మ‌హిళ‌లు అరెస్టు

July 30, 2020

మ‌హ‌బూబాబాద్ : గ‌ంజాయి అమ్ముతున్న ముగ్గురు మ‌హిళ‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మ‌హ‌బూబాబాద్ ప‌ట్ట‌ణ పోలీసులు గంజాయి అమ్ముతున్న ముగ్గురు మ‌హిళ‌లు జ‌టోతు ...

హార్టికల్చర్, పాలిటెక్నిక్ కాలేజీ మంజూరు చేయాలని వినతి

July 30, 2020

మహబూబాబాద్ :  జిల్లాలోని మల్యాల గ్రామంలో కృషి విజ్ఞాన్ కేంద్రం (కేవికే) కి అనుసంధానంగా హార్టికల్చర్, పాలిటెక్నిక్ కాలేజ్ ని మంజూరు చేయాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ముఖ్యమంత్రి కేసీఆర్ ...

పెరుగుతున్న కరోనా కేసులు..అప్రమత్తమైన అధికారులు

July 30, 2020

మహబూబాబాద్ : జిల్లాలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా కేసులు పెరగకుండా ముందస్తు జాగ్రత్తచర్యలు చేపట్టారు. గురువారం కేసముద్రం మండలంలోని ధనసరి, చైతన్యనగర్...

రైతు వేదికల నిర్మాణానికి శంకుస్థాపన

July 25, 2020

మహబూబాబాద్ : జిల్లాలోని నెల్లికుదుర్ మండలం చిన్నముప్పారం, నెల్లికుదుర్లో రైతు వేదికల నిర్మాణానికి శనివారం ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతును...

సాగుపై చర్చించేందుకే రైతు వేదికల నిర్మాణాలు

July 22, 2020

మహబూబాబాద్  :  రైతును రాజు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్  అనేక విధాలుగా కృషి చేస్తున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. కేసముద్రం మండలం పెనుగొండ గ్రామం, ఉప్పరపల్...

రైతు సమస్యల పరిష్కారానికే.. రైతు వేదికల నిర్మాణం

July 22, 2020

మహబూబాబాద్ : రైతులు బాగుండాలి, వ్యవసాయం పండగ కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్  రైతు కోసం రైతు వేదికల నిర్మాణం చేపట్టారని గిరిజన , స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలోని గుండ్...

విద్యా సంవత్సరం నష్టపోవద్దనే పాఠ్యపుస్తకాల పంపిణీ

July 22, 2020

మహబూబాబాద్ : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్య అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తున్నారని గిరిజన  సంక్షేమ శాఖమంత్రి  సత్యవతి రాథోడ్ అన్నారు. కర...

కరోనా పాజిటివ్‌.. ఉరేసుకున్న బాధితుడు

July 22, 2020

మహబూబాబాద్‌ : తొర్రూర్‌ మండలం మడిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వ్యక్తి.. తన ఇంటి ముందు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మోతే జనార్ధన్‌ రెడ్డ...

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

July 21, 2020

మహబూబాబాద్‌ : అక్రమ సంబందానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్నే భార్యే భర్తను చంపింది. ఈ ఘటన ఈ నెల 9 వ తేదీన కేసముద్రం మండలం తిమ్మంపేట గ్రామంలో జరిగింది. ఇద్దరు దోషులను పోలీసులు అరెస్ట...

రైతు వేదికల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ శంకుస్థాపన

July 18, 2020

మహబూబాబాద్ : జిల్లాలోని మహాబూబాబాద్ మండలం కంబలపల్లి, అమనగల్, జంగిలిగొండ గ్రామాలలో రైతు వేదికల నిర్మాణానికి ఎమ్మెల్యే బానోతు శంక‌ర్‌నాయ‌క్ నేడు శంకుస్థాపనలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...

కరోనా వ్యక్తులకు మెరుగైన వైద్యం : మంత్రి సత్యవతి రాథోడ్

July 15, 2020

మహబూబాబాద్ : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసి, రోగుల‌కు మెరుగైన వైద్యం అదించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా అధికారులను ఆ...

కరోనా బాధితులకు మెరుగైన వైద్యం : మంత్రి సత్యవతి రాథోడ్

July 15, 2020

మహబూబాబాద్ : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వైరస్ ను కట్టడి చేసి, ప్రజలకు మెరుగైన వైద్యం అదించాలని  గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్  అధికారులను ఆదేశించారు...

సీత్లా పండుగ సంబురాల్లో.. మంత్రి సత్యవతి రాథోడ్

July 07, 2020

మహబూబాబాద్ : ప్రకృతిని, వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించే గిరిజనులు పంటలు సమృద్ధిగా పండాలని, పాడి పశువులు క్షేమంగా ఉండాలని సీత్లా పండుగను వైభవంగా జరుపుకుంటారు. వనదేవతలను పూజించే సీత్లా పండగ సంబురాల్లో...

జీవో 3పై రివ్యూ పిటిషన్ దాఖలు పూర్తి : మంత్రి సత్యవతి రాథోడ్

July 07, 2020

మహబూబాబాద్  : రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు మేలు జరిగేలా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయ ఉద్యోగాల్లో వందశాతం రిజర్వేషన్లు వారికే కల్పించాలనే జీవో 3ని కొనసాగించాలని సీఎం కేసీఆర్ మా...

బోడతండా మృతుల కుటుంబాలకు రూ.50 వేల ఆర్థిక సాయం

July 05, 2020

మహబూబాబాద్‌: ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయిన నలుగురు బాలుర కుటుంబాలను మంత్రి సత్యవతి రాథోడ్‌ పరామర్శించారు. వారికి రూ.50 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. జిల్లాలోని శనిగపురం గ్రామపంచాయతీ పరిధ...

అయ్యో బిడ్డలారా

July 05, 2020

చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారుల మృతికన్నీటి సంద్రమై...

తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

July 04, 2020

మహబూబాబాద్‌ : జిల్లాలోని మహబూబాబాద్‌ మండలం శనిగాపురం బొడాతాండలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి తుమ్మల్‌ చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతిచెందారు. చనిపోయిన చిన్నారుల వివరాలిలా ఉన్నా...

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : ఎస్పీ కోటిరెడ్డి

June 30, 2020

మహబూబాబాద్ :  పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇందుకోసం అందరూ మొక్కలు నాటాలని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార...

మాజీ ప్రధాని పీవీ సేవలు స్ఫూర్తిదాయకం : మంత్రి సత్యవతి రాథోడ్

June 28, 2020

మహబూబాబాద్ :  ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యాన్ని అధిగమిస్తూ దేశానికి మార్గనిర్దేశనం చేసిన మహనీయుడు మాజీ ప్రధాని మంత్రి  పీవీ నరసింహారావు అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి ...

పరిశుభ్రతతో వ్యాధులు దూరం : మంత్రి సత్యవతి రాథోడ్

June 28, 2020

మహబూబాబాద్ : రాష్ట్రం ఆరోగ్యంగా ఉండాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు మీకోసం పరిసరాల పరిశుభ్రతలో భాగంగా.. మహబూబాబాద్ లోని తన నివాసంలో గిరిజ...

నకిలీ విత్తనాల తయారీదారులు నలుగురు అరెస్టు

June 26, 2020

మహబూబాబాద్‌ : నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మహబూబాబాద్‌లో చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలో రూ. 50 లక్షల విలువైన నకిలీ పత్తి, మిరప, మొక్కజొన్న విత్తన...

రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి

June 26, 2020

సీఎం కేసీఆర్ రైతుల‌ పక్షపాతి అని, రైతుల‌ని రాజుల‌ని చేయ‌డ‌మే ప్రభుత్వ లక్ష్యమని, అందుక‌నుగుణంగానే ప్రభుత్వ పాల‌న సాగుతున్నదని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. డీసీసీబీ ఆధ్వ...

ప్రభుత్వ కట్టడాల కోసం ఇసుక‌కు అనుమ‌తులివ్వండి

June 26, 2020

మ‌హ‌బూబాబాద్ : ఇక ఉపాధి హామీ నిధుల‌ను పారిశుద్ధ్యంతోపాటు ప‌లు వ్యవసాయ అనుబంధ ప‌నుల‌కు కూడా ఉప‌యోగించాల‌ని, ఆ నిధుల‌ను వినియోగించ‌లేని అధికారుల‌పై చర్యలు తప్పవని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయ...

హరితహారంతో పర్యావరణ సమతౌల్యం : మంత్రి ఎర్రబెల్లి

June 26, 2020

మహబూబాబాద్ : తెలంగాణ తరహాలో మొక్కలు నాటే కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదని ప...

సీతారామ ప్రాజెక్ట్ తో మహబూబాబాద్ ను కోనసీమగా మారుస్తా

June 25, 2020

మహబూబాబాద్ : సీతారామ ప్రాజెక్టు నీటితో జిల్లాను కోనసీమగా మారుస్తానని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మరిపెడ మండలం కేంద్రంలో మున్సిపల్ పార్క్ లో ఆరో విడత హరితహారం పురస్కరించుకొని మ...

మిషన్ భగీరథ పనులు పకడ్బందీగా చేపట్టాలి

June 22, 2020

మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ మానస పుత్రిక మిషన్ భగీరథ. ఈ పథకంలో ఎక్కడా ఎలాంటి లోపాలు రాకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులు చేపట్టాలని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్...

పూడికతీత పనులతో రైతులకు ఎంతో మేలు

June 22, 2020

మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉపాధి హామీ పథకం కింద కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడం సంతోషంగా ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఉపాధి హామీ పథకం కింద కాలువల్లో పూడిక త...

లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

June 21, 2020

మహబూబాబాద్‌ : మహబూబాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌ లబ్ధిదారులకు నేడు పంపిణీ చేశారు. గూడూర్‌ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బా...

బైక్ పైనుంచి పడి మహిళ మృతి

June 15, 2020

మహబూబ్ నగర్ : బైక్ పైనుంచి పడి మహిళ మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని జడ్చర్ల పట్టణంలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలంలోని మునావత్ తండాకు చెందిన సునీత (45) బైక్ పై వెనక కూర్చు...

ఉనికి కోసమే ప్రతిపక్షాల ఆరాటం : మంత్రి సత్యవతి రాథోడ్

June 14, 2020

మహబూబాబాద్ :టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పనిగట్టుకొని అసత్యపు ఆరోపణలు చేస్తున్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గంలో రేషన్ ...

స్వచ్ఛతతోనే సంపూర్ణ ఆరోగ్యం

June 14, 2020

మహబూబాబాద్ : పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల 10 నిమిషాలు మీకోసం అంటూ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా.. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ పరిశుభ...

'సీజనల్‌ వ్యాధుల నుంచి కుటుంబాన్ని కాపాడుకోవాలి'

June 14, 2020

మహబూబాబాద్‌ : సీజనల్‌ వ్యాధుల నుంచి కుటుంబ సభ్యులను కాపాడుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో మ...

‘డబుల్ స్పీడ్’ తో పనులు చేపట్టండి

June 09, 2020

మహబూబాబాద్ : జిల్లాలో జరుగుతున్న పలు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో నిర్మిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర...

అప్రమత్తతే ఆయుధం : మంత్రి సత్యవతి రాథోడ్

June 08, 2020

మహబూబాబాద్ : వానకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంల...

పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం

June 07, 2020

మహబూబాబాద్ : ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే అది స్వర్గసీమ అవుతుందని, ప్రతి ఒక్కరు తమ ఇంటిని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పురపాలక శాఖ...

'ఆకెరు వాగుపై కొత్తగా ఆరు చెక్‌ డ్యామ్‌లు'

June 06, 2020

మహబూబాబాద్‌ : జిల్లాలోని ఆకెరు వాగుపై కొత్తగా ఆరు చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం మోచరాజుపల్లిలో మ...

ప్రభుత్వ ఉద్యోగం సేవా నిరతితో కూడుకున్నది

May 31, 2020

మహబూబాబాద్ : ప్రభుత్వ ఉద్యోగం సేవా నిరతితో కూడుకున్నదని, యాంత్రికంగా పనిచేయడం కాకుండా, ప్రజలు, సమాజం, అభివృద్ధి కోణంలో ఉద్యోగులు పని చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జ...

మహబూబాబాద్‌ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం

May 30, 2020

మహబూబాబాద్‌ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గడిచిన రాత్రి నుంచి నేటి తెల్లవారుజాము వరకు వర్షం కురిసిన సంగతి తెలిసిందే. గాలివాన బీభత్సానికి పలు చోట్లు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలు,...

నియంత్రిత పద్ధతిలో సాగు చేద్దాం..పసిడి సిరులు పండిద్దాం

May 28, 2020

మహబూబాబాద్ : రైతు బాగుండాలని, రైతు క్షేమమే రాష్ట్ర సంక్షేమమని భావించే సిఎం కేసిఆర్ చెప్పినట్లు నియంత్రిత సాగు చేసి రైతు లాభాల బాట పట్టాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలో...

మంత్రి సత్యవతి మృత్యుంజయ హోమం

May 27, 2020

మహబూబాబాద్‌ : కొవిడ్‌-19 వైరస్‌ బారి నుంచి ప్రజలను కాపాడాలని కోరుతూ.. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి అందరూ సంతోషంగా ఉండేలా ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ మృత్యుంజయ హోమ...

ప్రాధాన్యత పంటలతో రైతుల ఇంట సిరుల పంట

May 26, 2020

మహబూబాబాద్ : నియంత్రిత పద్ధతిలో పంటల సాగు చేయాల్సిన అవ‌స‌రం - రైతులు త‌మ పంట‌ల ద్వారా అధిక దిగుబ‌డులు పొంది లాభ‌ప‌డాల్సిన ఆవ‌శ్యకతపై మ‌హ‌బూబాబాద్ జిల్లా కేంద్రంలో స‌మీక్ష స‌మావేశం నిర్వహించారు. ఈ క...

ఎస్ఆర్ఎస్పీ కాలువల పేరు మార్పు

May 25, 2020

మహబూబాబాద్ : జిల్లాను సస్యశ్యామలం చేస్తున్న ఎస్ఆర్ఎస్పీ కాలువలు క్షేమంగా ఉండాలని, వాటి ద్వారా పారే నీటితో జిల్లా పచ్చగా పది కాలాల పాటు ఉండాలని ఈ కాలువలకు శ్రీవీరభద్ర స్వామి, భద్రకాళి పేర్లు పెడుతున...

స్వీయ క్రమశిక్షణతో కరోనా దూరం : ఎంపీ మాలోతు కవిత

May 24, 2020

మహబూబాబాద్ : జిల్లాలోని కేసముద్రం మండలానికి  చెందిన వివిధ గ్రామాలకు చెందిన ముస్లిం కుటుంబాలకు తన సొంత ఖర్చుతో  రంజాన్ మాసం సందర్భంగా రంజాన్ పండుగకు సంబంధించిన వస్తువులను మహబూబాబాద్  ...

వలస కార్మికుల సహాయార్థం రూ.3 లక్షలు అందజేత

May 24, 2020

మహబూబాబాద్‌ : జిల్లాలోని వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు అదేవిధంగా ఇతర రాష్ర్టాల్లో ఉన్న మహబూబాబాద్‌ నివాసులను జిల్లాకు రప్పించేందుకు రూ. 3 లక్షలను దాతలు కలెక్టర్‌ గౌతమ్‌కు అందించారు. దా...

'జాగ్రత్తలు తీసుకుంటూ స్వీయ నియంత్రణలో ఉండాలి'

May 23, 2020

మహబూబాబాద్‌ : ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరికవారు స్వీయ నియంత్రణలో ఉంటూ కరోనా ఎదుర్కోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం అ...

చిన్నారికి ఉరేసి అనంతరం దంపతులు ఆత్మహత్య

May 20, 2020

మహబూబాబాద్‌ : జిల్లాలోని డోర్నకల్‌ మండలం మన్నెగూడెంలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల చిన్నారికి ఉరేసి అనంతరం దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు. సంఘటనకు సంబంధ...

కర్ణాటక నుంచి మహబూబాబాద్‌కు చేరిన వలస కూలీలు

May 20, 2020

హైదరాబాద్‌ : కర్ణాటక రాష్ట్రం నుంచి నేడు మహబూబాబాద్ కు వచ్చిన వలస కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారిని జాగ్రత్తగా వారి స్వగ్రామాలకు చేర్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్ర...

విద్యుత్ షాక్‌తో రెండు బర్లు మృతి

May 17, 2020

మహబూబాబాద్‌ : విద్యుత్‌ షాక్‌తో  రెండు బర్లు మృతి చెందిన సంఘటన జిల్లాలోని డోర్నకల్‌ మండల పరిధిలోని రామకుంట తండా శివారులో చోటు చేసుకుంది. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. వెన్నారం గ్రామాని...

సలామ్ పోలీస్ సీడీ ఆవిష్కరణ

May 17, 2020

మహబూబాబాద్:  దేశంలో కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు పోలీసులు సైతం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు లాక్‌డౌన్‌ను  పక్కాగా అమలు చే యడంలో  నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ ...

మాస్క్‌ లేకుంటే కేసు: ఎస్పీ కోటిరెడ్డి

May 15, 2020

మహబూబాబాద్‌: కరోనా మహమ్మారిని మహబూబాబాద్‌ జిల్లాలో అడుగుపెట్టనీయకుండా ఉండేందుకు పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో రోడ్లపైకి వచ్చిన వారికి మాస్కులు కట్టుకోవాలని విజ్...

కష్ట కాలంలో ఆదుకున్న వాళ్లే నిజమైన ఆప్తులు: ఎర్రబెల్లి

May 15, 2020

మహబూబాబాద్‌: జిల్లాలోని తొర్రూరు మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించారు. వివిధ సేవాసంస్థలు, పలువురు దాతల సహాకారంతో అందించిన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అమ్మాపురంలో మహారాష్ట్ర నుంచి ...

వలస కూలీలందరికీ వైద్య పరీక్షలు చేయాలి

May 14, 2020

మహబూబాబాద్ : వలస కూలీల ప్రయాణాలకు మినహాయింపు ఇచ్చిన తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి వచ్చే వలస కూలీలందరికీ కరోనా పరీక్షలు కచ్చితంగా నిర్వహించాలని జిల్లా అధికారులను గిరిజన సంక్షేమ, స్త్రీ...

క‌ష్ట ‌కాలంలో దాత‌లు ముందుకు రావాలి

May 13, 2020

మ‌హ‌బూబాబాద్ : క‌ష్ట కాలంలో దాత‌లు ముందుకు రావావాలని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. తొర్రూరు జడ్పీహెచ్‌ఎస్‌ లో ఉత్సవ కల్చరల్ అండ్ డెవలప్ మెంట్ వారి అధ్వ‌ర్యంలో నిరుపేదలక...

108లో కవలలు జననం..తల్లీబిడ్డలు క్షేమం

May 12, 2020

మహబూబాబాద్ : జిల్లాలోని బయ్యారం మండలం సింగారం గ్రామానికి చెందిన బుర్ర కుమారి నిండు గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో ఆమెను తల్లిదండ్రులు బయ్యారం పీహెచ్‌సీ కి 108 అంబులెన్స్‌లో తరలిస్తుండగ...

దాతలు దాతృత్వం చాటుకునే సమయమిదే : మంత్రి ఎర్రబెల్లి

May 02, 2020

వరంగల్‌ రూరల్‌ : వితరణలు, విరాళాలతో దాతలు తమ దాతృత్వాన్ని చాటుకునే మంచి సమయమిదని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా, మహబూబాబాద్‌ జిల్లాల్లో మంత్ర...

నిలువెత్తుకు పైగా ఉన్న కొండచిలువ హతం

May 02, 2020

మహబూబాబాద్‌ : నిలువెత్తుకు పైగా ఉన్న కొండచిలువను ప్రాణభయంతో హతమార్చారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చిన్న గూడూరు మండలం గుండం రాజుపల్లి గ్రామంలో కూలీలు నేడు తుర్కల గుట్ట సమీ...

వడివడిగా లక్ష్య సాధన సాకారం... మంత్రి సత్యవతి రాథోడ్

April 27, 2020

మహబూబాబాద్  : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, మానుకోట వాసులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. పార్ట...

పీపీఈ కిట్లు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

April 26, 2020

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో వైద్యులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రి...

వైద్యసామాగ్రి పంపిణీ ప్రారంభించిన మంత్రి సత్యవతిరాథోడ్‌

April 25, 2020

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో 80లక్షల ఎంపీ నిధులతో వైద్యసామాగ్రిని మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీచైర్మన్‌ ఆంగోతు బిందు, మహబూబాబాద్‌ లోక్‌సభ సభ్యులు మాలోత్‌ కవి...

'ధాన్యం, మక్కల కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు రానివ్వం'

April 24, 2020

మహబూబాబాద్‌ : వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రానివ్వమని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వ...

పోలీస్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య

April 22, 2020

మహబూబాబాద్‌ : జిల్లాలోని తోర్రుర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓడ్లకొండ ఉపేందర్‌(46) అనే హెడ్‌ కానిస్టేబుల్‌ ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని కంట్రోల్‌ రూం వద్ద గల చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న...

'ప్రజల రక్షణే పరమావదిగా అహర్నిశలు కృషి'

April 18, 2020

మహబూబాబాద్‌ : ఆర్థిక మాంద్యం ఉన్నా, రాష్ర్టానికి నెలకు వచ్చే దాదాపు రూ.4 వేల కోట్ల ఆదాయం రాకున్నా ప్రజల రక్షణే పరమావదిగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నరని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథ...

మహబూబాబాద్‌ పట్టణంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ప్రచారం

April 17, 2020

మహబూబాబాద్‌ : కరోనా నివారణకై ప్రజల అవగాహన నిమిత్తం మహబూబాబాద్‌ పట్టణంలో ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ శుక్రవారం ప్రచారం చేశారు. కరోనా ప్రచారం కోసంగా నియోజకవర్గవ్యాప్తంగా తెలంగాణ యాస పాటలతో ప్రచారం రథాన్న...

నీట మునిగి ఎంపీటీసీ మృతి

April 15, 2020

మహబూబాబాద్‌ : జిల్లాలోని చిన్న గూడూరు మండలం విస్సంపల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. విస్సంపల్లి ప్రస్తుత ఎంపీటీసీ బాణోత్‌ వెంగల్‌రావు(29) స్థానిక చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. మృతుడికి భ...

విశ్రాంత ఉద్యోగి పార్థీవ దేహం కేఎంసీకి అప్పగింత

April 12, 2020

మహబూబాబాద్‌: జిల్లా కేంద్రానికి చెందిన విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కీర్తి స్వామి(73) కన్నుమూశారు. తన మృతదేహాన్ని కాకతీయ మెడికల్‌ కాలేజీకి భవిష్యత్తు పరిశోధనల కోసం అందజేయాలని చివరి కోరి...

'కరోనాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తినిచ్చే ఔషధం యాగం'

April 07, 2020

మహబూబాబాద్‌ : కరోనా వైరస్‌ను ఎదుర్కొనే రోగ నిరోధకశక్తినిచ్చే ఔషధం యాగమని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. లోకకళ్యాణం కోసం మహబూబాబాద్‌లోని అయ్యప్ప దేవాలయంలో నంబూద్రిల పర్యవే...

ఆకలితో ఉండొద్దన్న సంకల్పానికి చేయూతనివ్వాలి : మంత్రి సత్యవతి

April 04, 2020

మహబూబాబాద్‌ : ఈ రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండొద్దన్న ప్రభుత్వ సంకల్పానికి అందరూ చేయూతనివ్వాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మహబూబాబాద్‌లోని వీధి బాలలు, వలస కూలీలకు మంత్రి ...

ఈ ఆపత్కాలంలో దాతలు దాతృత్వాన్ని చాటుకోవాలి: మంత్రి ఎర్రబెల్లి

April 04, 2020

మహబూబాబాద్‌ : ఈ ఆపత్కాలంలో దాతలు ముందుకువచ్చి తమ దాతృత్వాన్ని చాటుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ తెలుగు అసోసియేషన్‌ అనుమాండ్ల రాజ...

ఊరంతా బాగుండాలని.. స్వయంగా పిచికారీ చేసిన మహిళా సర్పంచ్

April 04, 2020

ప్రతి గ్రామంలో సర్పంచ్‌లే కథానాయకులు కావాలన్న సీఎం కేసీఆర్‌ పిలుపుమేరకు మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం గోపతండా సర్పంచ్‌ అజ్మీరా లక్ష్మి నడుం బిగించారు. శుక్రవారం పంపును భుజానికేసుకొని తండాలో...

కరోనా పేరుతో ఏప్రిల్ ఫూల్ చేస్తే జైలు శిక్ష

April 01, 2020

మహబూబాబాద్‌ :  కరోనా వైరస్‌ పేరుతో ఏప్రిల్‌ ఫూల్‌ చేస్తే జైలుశిక్ష తప్పదని మహబూబాబాద్‌ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హెచ్చరించారు. ఏప్రి ల్‌ 1వ తేదీన ఎదుటివారిని ఫూల్స్‌ చేసేందుకు కరోనా వైరస్‌పై తప...

కూలీలకు రేషన్ బియ్యం, నగదు పంపిణీ చేసిన మంత్రి సత్యవతి

March 30, 2020

మహబూబాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఉండకూడదని, తెల్లరేషన్ కార్డుదారులందరికి రేషన్ బియ్యం, నగదు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ...

వలస కూలీలందరికీ వైద్య పరీక్షలు

March 29, 2020

మహబూబాబాద్  : కరోనా మహమ్మారి దెబ్బకు వలస కూలీలు ఇబ్బందులు పడకుండా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోంది. మహారాష్ట్ర నుంచి మహబూబాబాద్ కు పని కోసం వచ్చిన కూలీలు కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పనిలేక, ఇంటి దగ...

'వలస కూలీలను కడుపులో పెట్టుకుని చూసుకుంటాం'

March 28, 2020

మహబూబాబాద్‌ : పొట్ట చేతపట్టుకుని రాష్ర్టానికి వచ్చిన వలస కూలీలను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలంలోని గొల...

ఇళ్లలోనే ఉండి కరోనాను కట్టడి చేద్దాం : మంత్రి సత్యవతి రాథోడ్‌

March 26, 2020

మహబూబాబాద్‌ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వ, అధికారుల ఆదేశాలు ప్రజలు కచ్చితంగా పాటించాల్సిందిగా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. అందరం ఇ...

కరోనా విధుల్లో మంత్రి సత్యవతి..వీడియో

March 26, 2020

మహబూబాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ–శిశు సంక్షేమశాఖ సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పట్టణ కేంద్...

కరోనా నివారణ కార్యక్రమాలు..పాల్గొననున్న మంత్రి సత్యవతి

March 26, 2020

మహబూబాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ–శిశు సంక్షేమశాఖ సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లాలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటల...

పాండవుల విలాసం.. జలపాతాల ప్రదేశం..!

March 20, 2020

పచ్చని చీరకట్టుతో అడవితల్లి! ఓ పక్క పక్షుల కిలకిలరావాలు! మరోపక్క జలజలపారే జలపాతపు హోయలు! కొండల్లో గంగమ్మ జాలువారుతుంటే కనువిందు చేసినట్లుంటుంది! ప్రకృతి తల్లి పురివిప్పి నాట్యమాడినట్లు కనిపిస్తుంది...

ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించిన డీజీపీ మహేందర్ రెడ్డి

March 16, 2020

భద్రాద్రి కొత్తగూడెం : పీపుల్స్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై మరింత దృష్టి సారిస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీస్‌అధికారులకు సూచించారు. ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సిం...

సర్పంచ్‌ను సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌

March 16, 2020

మహబూబ్ నగర్: జిల్లాలోని హన్వాడ మండలం టంకర గ్రామ పంచాయతీ సర్పంచ్‌ మొండే అచ్చన్నను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఉత్తర్వులు జారీ చేశారు.  మెండే అచ్చన్న అధికార దుర్వినియోగానికి ...

కొత్తవారికి అనుమానితులకు ఆశ్రయం కల్పించొద్దు...

March 12, 2020

మహబూబాబాద్‌: కొత్తవారికి, అనుమానితులకు ఆశ్రయం కల్పించకూడదని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎవరైనా తెలువకుండా ఆశ్రయం కల్పించినా వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంద...

మాధవాపురం మురిసింది

March 04, 2020

మహబూబాబాద్‌ రూరల్‌:  మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం శివారు మాధవాపురంలో 2,500 ఎకరాల్లో భూములు సాగుచేసుకుంటున్న రైతులకు 40 ఏండ్లుగా పట్టదార్‌ పాస్‌పుస్తకాలు లేవు. ఎవరి భూముల్లో వారు సాగుచేసుకుంటున్న...

జాతరలో గాజులు వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్‌

February 21, 2020

మహబూబాబాద్‌ : మహాశివరాత్రి సందర్భంగా మహబూబాబాద్‌ జిల్లా కురవి శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కుమారి బిందు, స్థానిక నేతల...

రోల్ మోడల్ అయ్యేలా పనిచేద్దాం: మంత్రి సత్యవతి

February 19, 2020

మహబూబాబాద్ : అందరి సమన్వయంతో పల్లె ప్రగతి విజయవంతం చేయాలని అనుకున్నాం కానీ 11వ స్థానంలో ఉన్నాం..వచ్చే పల్లె ప్రగతిలో రాష్ట్రంలో మొదటి స్థానానికి మన జిల్లా వచ్చేలా అందరం సమిష్టి కృషి చేయాలని రాష్ట్ర...

సామూహిక అత్యాచారం కేసులో 8మంది అరెస్ట్‌

February 10, 2020

మహబూబాబాద్‌: జిల్లాలోని అమనగల్‌ గ్రామంలో గత మూడు రోజుల క్రితం మహిళపై 9 మంది అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ నంద్యాల క...

ఎస్‌ఐ సస్పెన్షన్ కోరుతూ గ్రామస్థుల ధర్నా

January 29, 2020

మహబూబాబాద్‌: జిల్లాలోని పెద్దవంగర మండలం ఉప్పరగూడెంలో గ్రామస్థులు ధర్నాకు దిగారు. ఎస్‌ఐ రామ్‌చరణ్‌ను సస్పెండ్‌ చేయాలంటూ గ్రామస్థులు డిమాండ్‌ చేస్తూ ధర్నా చేపట్టారు. ఓ పంచాయతీ విషయంలో స్టేషన్‌కు వెళ్...

గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎంపీ మాలోత్‌ కవిత

January 01, 2020

హైదరాబాద్‌: మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మరో ముగ్గురికి గ్రీన్‌ ఛాలెంజ్‌ను విసిరారు. రెడ్యానాయక్‌, కాంతరావు, పెద్ది సుదర్శన్‌రెడ్డిలకు మొక్కలు నా...

తండాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా

January 20, 2020

మహబూబాబాద్‌: జిల్లాలోని సాంక్రియ తండా, బాబు నాయక్‌ తండాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. మహబూబాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా 8, 20వ వార్డుల అభ్యర్థ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo