బుధవారం 15 జూలై 2020
lamp | Namaste Telangana

lamp News


పాలమూరుకు కార్పొరేట్‌ వైద్యం

July 13, 2020

50 ఎకరాల విస్తీర్ణం450 కోట్ల వ్యయం

ఈ నెల 13 నుంచి 19 వరకు అలంపూర్ ఆలయం మూసివేత

July 09, 2020

జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలోలని అలంపూర్‌లోగల జోగులాంబ, బాలబ్రహేంద్ర స్వామి ఆలయాన్ని ఈ నెల 13 నుంచి 19 వరకు మూసివేస్తున్నట్లు ఆలయ ఈఓ ప్రేమ్‌కుమార్‌ గురువారం ప్రకటించారు.  ఆలయ సమీపం...

టిడిపి సభ్యుల తీరుపై మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం

June 19, 2020

అమరావతి :ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన కీలక బిల్లులు మండలిలో అడ్డుకొని తెలుగుదేశం పార్టీ శునకానందం పొందుతుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండ...

జోగుళాంబ హుండీ ఆదాయం రూ. 41,26,562

June 16, 2020

అలంపూర్‌ : అలంపూర్‌ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల హుండీ ఆదాయం రూ.41,26,562 వచ్చినట్లు సోమవారం ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్‌రావు తెలిపారు. ఉభయ ఆలయాల్లో మొత్తం 16 హుండీలు ఉండగా, మూడు నెలలకోసారి హుండీ...

ఆరోగ్య తెలంగాణను ప్రసాదించు తల్లీ : మంత్రి నిరంజన్‌రెడ్డి

June 09, 2020

అలంపూర్‌: ‘రాష్ర్టాన్ని, దేశాన్ని కాపాడి.. ఆరోగ్య తెలంగాణను ప్రసాదించు తల్లీ’.. అని జోగుళాంబ అమ్మవారిని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దంపతులు వేడుకున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింప...

తమలపాకుల పై దీపాన్ని వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు

June 01, 2020

హైదరాబాద్:  తమలపాకులపై దీపాన్నివెలిగించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. తమలపాకు కాడలో పార్వతీదేవీ కొలువై వుంటుందని.. తమలపాకు చివర్లో లక్ష్మీదేవి వుంటుందని.. మధ్యలో చదువు...

పవన్ కళ్యాణ్ పై మండి పడ్డ మంత్రి వెలంపల్లి

May 22, 2020

అమరావతి: అయిపోయిన పెళ్లికి బాజాలు కొట్టకండి పవన్ కళ్యాణ్, లక్షల పుస్తకాలు చదివి  ఉన్నమతి పోయిందా  అని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకు ...

ఎమ్మెల్యే చిన్నయ్య పెద్దమనస్సు

May 13, 2020

కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం గట్రావ్‌పల్లిలో తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుంటున్నట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బుధవారం తెలిపారు. గట్రావ్‌పల్లికి చె...

తెలంగాణ రోల్‌ మోడల్‌

May 10, 2020

ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ధర్మపురి, నమస్తేతెలంగాణ: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈ...

‘జోగుళాంబ’లో ఆన్‌లైన్‌ ఆర్జిత సేవలు

May 07, 2020

అలంపూర్ : జోగుళాంబ ఆలయాల్లో ఆర్జిత సేవల ను ఆన్‌లైన్‌లో ప్రవేశ పెట్టినట్లు ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో పూజలు చేయించుకోదలచిన భక్తులు http: //ts.meeseva.telangana.gov.in వెబ్‌ సైట్‌ ల...

ఢిల్లీలో కాల్పులు జ‌రిపిన‌ కానిస్టేబుల్..

May 05, 2020

 న్యూఢిల్లీ: దేశ‌రాజధాని న‌గ‌రం ఢిల్లీలో కాల్పుల ఘ‌టన క‌ల‌క‌లం రేపింది. సీలంపూర్ పోలీస్ స్టేష‌న్ లో కానిస్టేబుల్ గా ప‌నిచేస్తున్న వ్య‌క్తి..మీ‌ట్ న‌గ‌ర్ లోని ఓ ఇంటి వ‌ద్ద కాల్పులు జ‌రిపారు. ఈ కాల్ప...

ఎక్సైజ్‌ సీల్‌ తొలగించి కల్తీ చేసి మద్యం అమ్మకాలు

April 30, 2020

మంచిర్యాల : ఎక్సైజ్‌ అధికారులు వేసిన సీల్‌ను తొలగించి మద్యం బాటిళ్లను అక్రమంగా బయటకు తరలించి కల్తీ చేసి మరి ఎక్కువ ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్న వైనం మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. బెల్లంపల్లి ...

గిరిజనులతో కలిసి బెల్లంపల్లి ఎమ్మెల్యే భోజనం

April 27, 2020

మంచిర్యాల : టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తాండూర్‌ మండలంలోని గిరిజన గ్రామాల్లో నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా 250 క...

బయట తిరుగొద్దన్నందుకు యువకుడి ఆత్మహత్య

April 24, 2020

రంగారెడ్డి : లాక్‌డౌన్‌లో బయట తిరుగొద్దని తండ్రి మందలించడంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం పెద్దమంగళవారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెంది...

ఏపీలో వ్యాన్‌లో మంట‌లు.. ముగ్గురు మృతి

April 18, 2020

ప‌శ్చిమ‌గోదావ‌రి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. పెంట‌పాడు మండ‌లం ఆలంపురం గ్రామ స‌మీపంలో జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో ముగ్గురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే మృతిచ...

ఈ -పూజలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలి

April 16, 2020

విజయవాడ; కరోనా వైరస్ ను నిరోధించే చర్యలలో భాగంగా కేంద్ర, రాష్ట్రాలు మే 3 వరకు లాక్ డౌన్ ప్రకటించిన సందర్భంగా దేవాలయం లో  భక్తులకు  అనుమతించడం లేదని, ఆయా దేవాలయాల్లో నిత్యకైంకర్యాలు పూ...

కరోనా అంతానికి హిమాన్షు దీప ప్రజ్వలన

April 12, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రధాని మోదీ ఇచ్చిన స్ఫూర్తితో కరోనా అంతం కావాలని ఆకాంక్షిస్తూ ముఖ్య మంత్రి కేసీఆర్‌ మనమడు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు నిత్యం దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని న...

కొనసాగుతున్న హిమాన్షు 'విన్‌ కరోనా'

April 09, 2020

హైదరాబాద్‌ : మంత్రి కేటీఆర్‌ కుమారుడు, సీఎం కేసీఆర్‌ మనుమడు హిమాన్షు విన్‌ చాలెంజ్‌ కొనసాగుతుంది. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి సంఘటిత స్ఫూర్తిని ప్రదర్శించడంలో భాగంగా దీపాలు వెలిగించి విన్‌ కరోనా ...

లాక్‌డౌన్ సడలించారు.. తిరిగి బిగించారు

April 08, 2020

హైదరాబాద్: అమెరికా ఓ అగ్రరాజ్యం. అదునాతన వ్యవస్థలున్న దేశం. పకడ్బందీ శాంతిభద్రతలు ఉంటాయక్కడ. కాకపోతే రాజకీయ నాయకత్వం ఊగుసలాట వల్ల కొన్ని సమస్యలు వచ్చిపడుతున్నాయి. జార్జియా రాష్ట్రం ఇందుకు ఓ పెద్ద...

దీపం వెలిగించ‌మంటే.. ప‌టాకులు కాలుస్తారా..!

April 06, 2020

ప్ర‌ధాని పిలుపు మేర‌కు ఏప్రిల్ 5న‌ ఆదివారం రాత్రి 9గం.ల‌కి ప్ర‌తి ఒక్క‌రు ఆరుబ‌య‌ట దీపాల వెలిగించి భార‌తీయుల ఐక్య‌త చాటారు. కాని కొంద‌రు అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించి ప‌టాకులు పేల్చారు. వీరిపై సోష‌...

ప్ర‌ధాని పిలుపున‌కు లాంత‌ర్ల‌తో రబ్రీదేవి మ‌ద్ద‌తు

April 06, 2020

పట్నా: క‌రోనాపై పోరాటానికి సంఘీభావంగా, మ‌హ‌మ్మారిపై పోరులో దేశ ప్ర‌జ‌ల ఐక్య‌త‌ను చాటిచెప్పేలా ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు సంక‌ల్ప జ్యోతిని వెలిగించాల‌న్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపున‌కు దేశం యావ‌త్తు...

మెరిసిన ఎన్డీఆర్ఎఫ్ ఇండియా..వీడియో

April 06, 2020

  క‌ట‌క్‌  : క‌రోనా మ‌హమ్మారిపై చేస్తున్న యుద్ధానికి సంఘీభావంగా ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు  దేశ ప్ర‌జ‌లంతా లైట్లు ఆర్పేసి..దీపాలు వెలిగించి కేంద్ర‌, రాష్ట్ర‌ప్ర‌భుత్వాలకు మ‌ద్ద‌త...

పాకిస్తాన్‌లోనూ దీపాల కాంతులు

April 05, 2020

ఇస్లామాబాద్ : ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా దీప ప్రజ్వలన చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్యంలో ఆదివారం రాత్రి స‌రిగ్గా భార‌త్ మొత్తం  దీపకాంత...

క‌శ్మీర్ టు క‌న్యాకుమారి.. దీప ప్రజ్వలన

April 05, 2020

హైదరాబాద్‌:  ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశ ప్రజలంతా దీపాలు వెలిగించారు. దేశ ప్రజలంతా తమ ఇంట...

దీపం..

April 05, 2020

దీపం..నేనూ దీపం పెడ‌తాను.చీక‌టి అలుముకున్న జ‌గ‌తికివెలుగు సూర్యుళ్ల‌ను వ‌రుస‌లుగా పేరుస్తానుఅక్ష‌రాల‌ను వ‌త్తులుగా చేసిఅభ్యుద‌య భావాల‌నే చ‌మురుగా చ...

దీపం..

April 05, 2020

దీపం..నేనూ దీపం పెడ‌తాను.చీక‌టి అలుముకున్న జ‌గ‌తికివెలుగు సూర్యుళ్ల‌ను వ‌రుస‌లుగా పేరుస్తానుఅక్ష‌రాల‌ను వ‌త్తులుగా చేసిఅభ్యుద‌య భావాల‌నే చ‌మురుగా చ...

రోడ్ల‌పై మ‌ట్టి దీపాంత‌ల అమ్మ‌కాలు..ఫొటోలు

April 05, 2020

యూపీ: క‌రోనా మ‌హ‌మ్మారిపై ప్ర‌భుత్వాలు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా..ఇవాళ రాత్రి 9 గంట‌ల‌కు 9 నిమిషాల పాటు లైట్లు ఆపేసి,  దేశ ప్ర‌జ‌లంతా దీపాలు, టార్చ్ లైట్లు, స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ లైట్ల‌ను...

దీపాల వెలుగుతో ఐక్యత: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

April 04, 2020

 హైదరాబాద్ : కరోనా వ్యాధిని తరిమికొట్టడంలో జాతి సమైక్యతను చాటేలా ఆదివారం రాత్రి దీపాలను వెలిగించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ...

జోగుళాంబ ఆలయంలో చండీ హోమం

April 03, 2020

అలంపూర్  : కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించాలని కోరుతూ  అలంపూరు జోగుళాంబ ఆలయం యాగశాలలో కరోనా భయ నివారణ మహా మృత్యుంజయ పాశుపత హోమం నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు అలంపూర్‌ జ...

కరోనాపై పోరుకు సంఘీభావంగా దీపాలు వెలిగించండి: సీఎం కేసీఆర్‌

April 03, 2020

హైదరాబాద్‌: కరోనాపై పోరుకు సంఘీభావ సంకేతంగా ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ...

అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది: టీటీడీ

March 27, 2020

క‌రోనా నేప‌థ్యంలో తిరుమ‌ల‌పై సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వ‌దంతుల‌ను టీటీడీ కొట్టిపారేసింది. లాక్‌డౌన్ నేప‌థ్యంలో తిరుమ‌ల శ్రీవారి ఆల‌యంలోకి  భ‌క్తుల‌ను అనుమ‌తించ‌క‌పోవ‌డంతో అనేక అస‌త్య ప్ర‌చారాల...

నలుగురు ఇరాన్‌ దేశస్థుల అడ్డగింత...

March 27, 2020

గద్వాల: పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద నలుగురు ఇరాన్‌ దేశస్థులను అలంపూర్‌ పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌ మీదుగా రాష్ట్రంలోకి రావడానికి ప్రయత్నించారు. నలుగురు ఇరా...

సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లపై చీటింగ్‌ కేసు

March 06, 2020

బెల్లంపల్లి ‌: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్‌పల్లి గ్రామ సర్పంచ్‌ రాంటెంకి నిర్మల, ఉప సర్పంచ్‌ చింతం విజయపై తాళ్లగురిజాల పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. 2019వ సంవత్సరంలో ఫిబ్రవరి ...

అలంపూర్‌లో మహశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

February 20, 2020

అలంపూర్‌ : దక్షిణ కాశీ అలంపూరు క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు జిల్లా కలెక్టర్‌ శ్రుతి ఓఝా చేతుల మీదుగా వైభవంగా ప్రారంభిచారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తి పీఠమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ...

లక్కీడ్రా పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

February 06, 2020

మంచిర్యాల: లక్కీడ్రా పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. ముఠాలోని మరో ముగ్గురు సభ్యులు పరారీలో ఉన్నారు. గవాస్కర్‌, ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo