గురువారం 04 మార్చి 2021
kishan reddy | Namaste Telangana

kishan reddy News


టీకా వేసుకున్న కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

March 02, 2021

హైద‌రాబాద్‌: కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి జీ కిష‌న్ రెడ్డి ఇవాళ కోవిడ్ టీకా వేయించుకున్నారు.  హైద‌రాబాద్‌లోని గాంధీ ద‌వాఖానాలో ఆయ‌న తొలి డోసు టీకా తీసుకున్నారు. 60 ఏళ్లు దాటిన వారికి దేశ‌వ్యాప్తంగా ఉ...

తమిళనాడులో పసందుగా పొత్తుల రాజకీయం

February 27, 2021

చెన్నై : త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పొత్తుల రాజకీయం నడుస్తున్నది. తమిళనాడులోని ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు రెండు జాతీయ పార్టీలు ఉబలాటపడుతున్నాయి. మరోవైపు, కమల్‌హాసన్...

ఖైదీల్లో 5,600 మంది టెకీలు

February 15, 2021

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో 4,78,600 మంది ఖైదీలుగా ఉన్నారు. మొత్తం ఖైదీల్లో 1,32,729 మంది (27.37 శాతం) నిరక్షరాస్యులు. 30,201 మంది (6.31 శాతం) ఖైదీలు డిగ్రీ, 8,085 మంది (1.68 శాతం) పీజీ...

రాహుల్.. మీ ముత్తాత‌ను అడుగు : కిష‌న్ రెడ్డి

February 12, 2021

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి చుర‌క‌లంటించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ భార‌త భూగాన్ని చైనాకు అప్ప‌గించార‌న్న రాహుల్ వ్యాఖ్య‌ల‌పై కిష‌న్ రెడ్డి స...

ఖైదీల్లో 66 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు!

February 11, 2021

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో 4,78,600 మంది ఖైదీలుగా ఉన్నారు. ఇందులో 3,15,409 మంది (65.90 శాతం) ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాటగిరీలకు చెందినవారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జీ కిషన్‌రెడ్...

జమ్మూక‌శ్మీర్ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ స‌వ‌ర‌ణ బిల్లుకు ఆమోదం

February 08, 2021

న్యూఢిల్లీ: జ‌మ్మూక‌శ్మీర్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ(స‌వ‌ర‌ణ‌) బిల్లు 2021కు ఇవాళ రాజ్య‌స‌భ ఆమోదం తెలిపింది.  దీనిపై కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి మాట్లాడారు. బిల్లులో భాగంగా ఐఏఎస్‌, ఐ...

ఉద్యమిస్తున్న రైతులపై 39 కేసులు నమోదు

February 03, 2021

న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై 39 కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి డ...

ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు బీజేపీ ఇంచార్జీల నియామకం

February 03, 2021

న్యూఢిల్లీ : త్వరలో జరుగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు పార్టీ పరంగా ఇంచార్జీలను బీజేపీ మంగళవారం నియమించింది. ఇంచార్జీలతోపాటు కో ఇంచార్జీలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ నియమిస్తూ ప్రకటించారు...

నో సెంట్ర‌ల్ క‌న్వ‌ర్ష‌న్ లా: కిష‌న్ రెడ్డి

February 02, 2021

న్యూఢిల్లీ: మ‌తాంత‌ర‌, కులాంత‌ర వివాహాల‌ను నియంత్రించేందుకు జాతీయ స్థాయిలో మత‌మార్పిళ్ల వ్య‌తిరేక చ‌ట్టాన్ని తీసుకొచ్చే ప్ర‌ణాళికేమీ లేద‌ని కేంద్రం మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు దీనిపై మంగ‌ళ‌...

నేతాజీకి నివాళులర్పించిన మంత్రులు

January 23, 2021

హైదరాబాద్‌: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ...

టెస్టింగ్ త‌ర్వాతే టీకాల‌కు అనుమ‌తి : కేంద్ర మంత్రి కిష‌న్‌‌రెడ్డి

January 16, 2021

హైద‌రాబాద్‌:  సంపూర్ణ స్థాయిలో టెస్టింగ్ జ‌రిగిన త‌ర్వాత‌నే కోవిడ్ టీకాల‌కు ఆమోదం ద‌క్కిన‌ట్లు కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌న్‌ రెడ్డి తెలిపారు.  వ్యాక్సిన్ల స‌మ‌ర్థ‌తపై అనుమానాలు వ్య‌క...

రక్షణ భూములివ్వండి

January 10, 2021

కంటోన్మెంట్‌లో పేదలకు ఇండ్లు కట్టిస్తాంకేంద్ర మంత్రి కిషన్...

ల్యాబ్‌క్యూబ్‌ ఇమ్యూనిటీ బూస్టర్‌ విడుదల

December 27, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆయుర్వేద మం దుల తయారీ సంస్థ ల్యాబ్‌క్యూబ్‌ రూపొందించిన ఇమ్యూనిటీ బూస్టర్‌ను హైదరాబాద్‌ అమీర్‌పేట గ్రీన్‌పార్క్‌ హోటల్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శనివారం ఆవిష్కరించారు...

స్వచ్ఛ రాజకీయాలను ప్రోత్సహిద్దాం: వెంకయ్య నాయుడు

December 26, 2020

హైదరాబాద్ : ప్రజాజీవితంలో ఉన్నవారిలో నైతికత, విలువల పతనం పట్ల ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ వ్యవస్థ పూర్తిగా పతనం కాకముందే, అన్ని రాజకీయ పార్టీలు తమ సభ్యుల్లో, వ్యవస్థల...

మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం

December 23, 2020

ఆదిలాబాద్ : సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే జోగు రామన్న ప్రెస్ మీట్‌ నిర్వహించారు. ఈ సందర...

‘దివ్యాంగుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం

December 20, 2020

హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దివ్యాంగుల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తున్నది తెలంగాణ వికలాంగుల సంఘాల నెట్‌వర్క్, జాతీయ వికలాంగుల నెట్‌వర్క్ కోర్ కమిటీ అధ్యక్షుడు ఎం. శ్రీనివాసులు ఆక్షేపి...

సమన్వయంతో కేసుల సత్వర దర్యాప్తు

December 16, 2020

సీసీటీఎన్‌ఎస్‌, ఐసీజేఎస్‌తో మరింత ఊతంకేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వర్చువల్‌విధానంలో ఎన్సీఆర్బీ అవార్డులు హైదరాబాద్‌,...

అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి

December 14, 2020

రంగారెడ్డి : కరోనా మహమ్మారి కారణంగా అభివృద్ధి పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని, ఈ పనులను వెంటనే పూర్తి చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఇబ్రహీంపట్...

గిరిజ‌న వ‌ర్సిటీ, బ‌య్యారం ఉక్కు ప‌రిశ్ర‌మ ఏమైంది?

December 12, 2020

మహబూబాబాద్ : తెలంగాణ‌కు గిరిజ‌న యూనివ‌ర్సిటీ, బ‌య్యారం ఉక్కు ప‌రిశ్ర‌మ ఏమైంద‌ని బీజేపీ నాయ‌కులు, కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డిని రాష్ర్ట మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ ప్ర‌శ్నించారు. వీటి ఏర్పాటుకు ఎన్నిసా...

వ్యాగన్‌ ఫ్యాక్టరీకి కేంద్రం కట్టుబడి ఉంది

December 12, 2020

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డివరంగల్‌: కాజీపేటలో వ్యాగన్‌ ఓవహాలింగ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉన్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి అన్న...

నాలుగు ఓట్లకోసం కక్కుర్తి పడుతున్న బీజేపీ: మంత్రి తలసాని

November 27, 2020

హైదరాబాద్‌: బీజేపీ మేనిఫెస్టోలో జీహెచ్‌ఎంసీకి సంబంధించిన అంశాలే లేవని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. కేవలం మూడు, నాలుగు అంశాలనే మేనిఫెస్టోలో చేర్చారన్నారు. దేవేంద్ర ఫడణవీస్‌ మహారాష్...

ఎలాంటి హైదరాబాద్‌ కావాలో ప్రజలే ఆలోచించాలి: మంత్రి కేటీఆర్‌

November 26, 2020

హైదరాబాద్‌: ఎలాంటి హైదరాబాద్‌ కావాలో ప్రజలు ఆలోచించి ఓటువేయాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. బీజేపీ నేతలు బాబర్‌, బిన్‌లాడెన్‌ గురించి మాట్లాడుతున్నారని, అసలు జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు, బీజేపీ వాళ్ల మాటలకు ...

40 వేలమంది రోహింగ్యాలుంటే కేంద్రం ఏం చేస్తుంది?

November 25, 2020

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో 40 వేల మంది రొహింగ్యాలు ఉన్నారని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. పాతబస్తీలో 40 వేలమంది రొహింగ్యాలుంటే కేంద్రం ఏం చ...

బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి ఊస్ట్‌?

November 25, 2020

బీజేపీలో తారస్థాయికి విభేదాలుమూడు గ్రూపులుగా రాష్ట్ర పార్టీ నేతలు 

అధ్యక్షుడు అలా.. కేంద్ర మంత్రి ఇలా.. వీడియో

November 23, 2020

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ నాయకుల అసత్య ప్రచారానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోందని నగర ప్రజలు మండిపడుతున్నారు. పొంతన లేని మాటలతో.. సాధ్యం కాని హామీలతో ఓటర్లను మభ్యపేట్టేందుకు యత్నిస్త...

కలహాల కమలం!

November 23, 2020

హైదరాబాద్‌ : కమలం పార్టీలో అంతర్గత కలహాలు, కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. బయటకు బాగానే ఉన్నా లోలోపల ఒకరంటే ఒకరికి పడడం లేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో విభేదాలు మరోసా...

బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు

November 22, 2020

హైదారాబాద్‌:  తెలంగాణ బీజేపీలో  అంతర్గత కుమ్ములాటలు  మొదలయ్యాయి.   జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అంతర్గత కుమ్ములాటలు  బయటపడుతున్నాయి.  వర్గాలుగా విడిపోయిన  సీనియర్‌...

బీజేపీ కార్యాలయాలపై దాడి

November 21, 2020

కూకట్‌పల్లి బీజేపీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ ధ్వంసం కేంద్ర మంత్రి క...

రైతుకు శాపం కేంద్ర చట్టం

November 14, 2020

తక్కువ ధరకే ఇతర రాష్ర్టాల నుంచి వడ్లు, మక్కలుకేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి చట...

సన్నాలకు ‘మద్దతు’ను మించి ధర

November 14, 2020

ఎక్కువ రేటు చెల్లించడానికి కేసీఆర్‌ సర్కార్‌ రెడీ కేంద్రం మోకాలడ్డుకోకుం...

కిషన్ రెడ్డిది రెండు నాలుకల ధోరణి : మ‌ంత్రి హ‌రీష్ రావు

November 13, 2020

హైద‌రాబాద్ : వ‌రి ధాన్యం సేక‌ర‌ణ విష‌యంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి రెండు నాలుక‌ల ధోర‌ణి అవ‌లంభిస్తున్నార‌ని రాష్ర్ట ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు మండిప‌డ్డారు. ధాన్యం మ‌ద్ద‌తు ధ‌ర కంటే రైతుకు ఒక్క ర...

గిదేం ఖర్మ.. కిషనా

October 31, 2020

కేంద్ర మంత్రి సభకు జనం కరువువచ్చిన కొందరూ.. ఆయన మాట్లాడుతుండగానే వెళ్లిపోయారుదండం పెట్టి బతిమిలాడినా ఆగలేదు.. మిగతావారు ముచ్చట్లలో అ...

దుబ్బాక‌లో బీజేపీకి భంగ‌పాటు

October 30, 2020

సిద్దిపేట : దుబ్బాక‌లో బీజేపీకి జ‌నం గ‌ట్టి షాకే ఇచ్చారు. ఆ పార్టీ నేత‌, కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి కిష‌న్‌రెడ్డి శుక్ర‌వారం దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. బీజేపీ అభ్య‌ర్...

వరద బాధితులకు సర్కారు సహాయక చర్యలు

October 16, 2020

ఉప్పల్‌/ఖైరతాబాద్‌/ సికింద్రాబాద్‌/ ఉస్మానియా యూనివర్సిటీ/ బేగంపేట/ హిమాయత్‌నగర్‌, అక్టోబర్‌ 15 : వరద విపత్తుతో అవస్థలు పడుతున్న పడుతున్న జనం కోసం ప్రభుత్వ యంత్రాంగంతో పాటు మేయర్‌, ఎమ్మెల్యేలు, కార...

కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డిని క‌లిసిన పాయ‌ల్ ఘోష్

October 07, 2020

బాలీవుడ్ న‌టి పాయ‌ల్ ఘోష్ ఇవాళ‌ కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డిని క‌లిశారు. త‌నకు స‌త్వ‌ర న్యాయం జ‌రిగేలా చూడాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తూ  కిష‌న్ రెడ్డికి పాయ‌ల్ లేఖ అంద‌జేశారు. ఇది చాలా ...

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి విశ్వగురు అంతర్జాతీయ అవార్డు

October 06, 2020

ఖైరతాబాద్‌ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి ‘విశ్వగురు వరల్డ్‌ రికార్డ్స్‌' కరోనా వారియర్‌ అంతర్జాతీయ అవార్డును అందుకున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ రోడ్‌లోని దిల్‌కుశా గెస్ట్‌ హౌస్‌లో మంత్...

సుశాంత్ కేసులో సీబీఐ విచార‌ణ కొన‌సాగుతోంది : కిష‌న్‌‌రెడ్డి

October 05, 2020

హైద‌రాబాద్‌: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సీబీఐ విచార‌ణ ఇంకా కొన‌సాగుతున్న‌ద‌ని కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి కిష‌న్‌ రెడ్డి తెలిపారు.  ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత...

సేఫ్‌ సిటీ.. హైదరాబాద్‌

October 05, 2020

పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేయాలిసీసీ కెమెరాల ప్రారంభ  కార్యక్రమంలో ...

కబోది కమలం

October 05, 2020

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిది బాధ్యతారాహిత్యంబండి సంజయ్‌లో ...

హైస్కూల్‌ స్థాయి నుంచే వృత్తి విద్యాకోర్సులు

October 04, 2020

సుల్తాన్‌బజార్‌ : హైస్కూల్‌ స్థాయి నుంచే వృత్తి విద్యా కోర్సులను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ.కిషన్‌రెడ్డి తెలిపారు. మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ మోడల్...

ఆసియాలోనే అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్జి

September 26, 2020

 కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ బోట...

జ‌మ్మూక‌శ్మీర్ అధికార భాష‌ల బిల్లుకు ఆమోదం

September 23, 2020

హైద‌రాబాద్:  జ‌మ్మూక‌శ్మీర్ అధికార భాష‌ల బిల్లుకు ఇవాళ రాజ్య‌స‌భ ఆమోదం తెలిపింది.  లోక్‌స‌భ‌లో ఈ బిల్లు నిన్న‌నే పాసైంది.  బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి మాట్లాడ...

రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌పై డేటా లేదు: కేంద్రం

September 21, 2020

హైద‌రాబాద్‌: రైతుల ఆత్మ‌హత్య‌ల గురించి ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర డేటా లేద‌ని కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌ణ్ రెడ్డి తెలిపారు. రాజ్య‌స‌భ‌కు లిఖిత‌పూర్వ‌కంగా ఇచ్చిన స‌మాధానంలో ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించ...

జ‌మ్ముక‌శ్మీర్‌లో 17 ల‌క్ష‌ల మందికి నివాస ధృవీకరణ పత్రాలు

September 20, 2020

ఢిల్లీ : జ‌మ్ముక‌శ్మీర్‌లో ఇప్ప‌టివ‌రకు దాదాపు 17 ల‌క్ష‌ల మందికి నివాస ధృవీక‌ర‌ణ ప‌త్రాలు అంద‌జేసిన‌ట్లు కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ ఆదివారం లోక్‌స‌భ‌కు తెలిసింది. జ‌మ్ముక‌శ్మీర్ ప‌రిపాలనా విభాగం అంద‌జ...

ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గాయి: కిషన్ రెడ్డి

September 16, 2020

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ ...

స్థానికులకు ఉద్యోగాలివ్వాల్సిందే

September 13, 2020

రామగుండంలో కేంద్ర మంత్రులకు చుక్కెదురు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఎదుట టీఆర్‌ఎస్‌ ఆందోళన బైఠాయించిన ఎంపీ, ఎమ్మెల్యే ఫర్టిలైజర్‌సిటీ: ...

అత్యాధునికంగా ప్రజాభద్రత

August 29, 2020

బీపీఆర్డీ డేలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: దేశప్రజల రక్షణకు అత్యాధునిక విధానంలో ప్రభావవంతమైన, సున్నితమైన భద్రతా వ్యవస్థన...

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాక్

August 25, 2020

హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్ హ్యాక్ అయ్యింది. కిషన్‌రెడ్డి.కామ్ వెబ్‌సైట్‌పై పాకిస్థాన్‌కు చెందిన హ్యాకర్లు దాడి చేశారు. భారత స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస...

సీఐఎస్ఎఫ్ ఈ-కాన్వొకేషన్‌కు హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

July 20, 2020

న్యూఢిల్లీ : కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) ఈ-కాన్వొకేషన్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఐఎస్ఎఫ్ ఒక ఎలైట్ ఫోర్స్, ఇది భారతదేశం యొక్క అత్యం...

పకడ్బందీగా ఆత్మనిర్భర్‌

July 13, 2020

ఎస్‌ఎల్‌బీసీ అధికారులతో సమీక్ష సమావేశంలో కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డిహైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: రాష్ట్రం లో ఆత్మనిర్భర్‌ భ...

హైస్కూల్‌ నుంచే వ్యాపార కోణం

July 12, 2020

అది ఉన్నప్పుడే ఉద్యోగాలిచ్చే హోదా.. ప్రపంచానికే ఆదర్శం మన స్టార్టప్‌లు

'భారత రాజకీయాలకు సరిపోలని వ్యక్తి రాహుల్‌గాంధీ'

June 18, 2020

ఢిల్లీ : రాహుల్‌ గాంధీ భారత రాజకీయాలకు సరిపోలని వ్యక్తి అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. భారత్‌-చైనా సైనికుల ఘర్షణపై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ ఇటీవల వరుస ప్రశ్నల వర్షం క...

జెర్మీబ్యాన్‌ యంత్రాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి

June 15, 2020

దుండిగల్‌ : కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఎలీఫ్‌ (అసోసియేషన్‌ ఆఫ్‌ లేడీ ఎంటర్‌ప్యూనర్స్‌, ఇండియా)లో తయారుచేసిన జెర్మీబ్యాన్‌ యంత్రం ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి జ...

థియేట‌ర్స్ తెరిచే విష‌యంపై కిష‌న్ రెడ్డి క్లారిటీ..!

May 24, 2020

దాదాపు 60 రోజులుగా మూత‌ప‌డ్డ థియేట‌ర్స్ త్వ‌ర‌లోనే తెరుచుకోనున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కి చెందిన ప్ర‌ముఖులు కేసీఆర్‌ని క‌లిసి షూటింగ్స్‌, థియేట‌ర్స్ రీ ఓపెన్ విష‌యంపై చ‌...

వడ్డీ వ్యాపారంలా కేంద్రం వైఖరి

May 20, 2020

హాస్యాస్పదంగా మోదీ సర్కారు ప్యాకేజీకిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్‌ కర్...

తెలంగాణ ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌ పారిశ్రామికవేత్తలతో కిషన్‌రెడ్డి భేటీ

May 13, 2020

ఢిల్లీ : తెలంగాణకు చెందిన చిన్న, సూక్ష్మ, మధ్యతరహా(ఎంఎస్‌ఎంఈ) పారిశ్రామికవేత్తలతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి నేడు సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి ఈ భేటీని నిర్వహించారు....

ఏపీకి కావాల్సిన సహాయ, సహకారాలను అందిస్తాం : కిషన్‌ రెడ్డి

May 07, 2020

ఢిల్లీ : విశాఖపట్నం గ్యాస్‌ లీకేజీలో చనిపోయిన మృతులకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి సంతాపం ప్రకటించారు. దుర్ఘటన జరిగిన ప్రాంతంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలను ముమ్మురం చేయాల్సిందిగా...

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి ఐకేరెడ్డి

April 24, 2020

నిర్మల్ జిల్లా మామడ మండలం న్యూ సాంగ్వి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రతి గ్రామానికి కొనుగోలు కేంద్...

'లాక్‌డౌన్‌ సమయంలో పెళ్లి చేయడం సరైనది కాదు'

April 17, 2020

ఢిల్లీ: దేశంలో ఎక్కడా కరోనా కమ్యూనిటీ వ్యాప్తి జరగలేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. మే 3వ తేదీలోగా దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని చెప్పారు. లాక్‌డౌన్‌లో వలస కూలీలు ఎక్కడివారు...

'ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు తప్పకుండా పాటించాలి'

March 24, 2020

ఢిల్లీ: కరోనా పాజిటివ్‌ కేసులు దేశవ్యాప్తంగా 492 నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కరోనాతో ప్రపంచం అల్లాడుతున్న నేపథ్యంలో ప్...

టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయ‌డం లేదు..

March 17, 2020

హైద‌రాబాద్‌: టిక్‌టాక్ యాప్‌కు జ‌నాల్లో ఎంత క్రేజ్ ఉందో అంద‌రికీ తెలిసిందే. స్మార్ట్ ఫోన్ యూజ‌ర్లు ఆ యాప్‌తోనే ఎక్కువ టైంపాస్ చేస్తున్నారు. అయితే ఆ యాప్‌పై ఇటీవ‌ల కొన్ని పుకార్లు వ‌చ్చాయి.  దీ...

జోరుగా కందుల కొనుగోళ్లు

March 16, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా కందుల కొనుగోలు జోరుగా సాగుతున్నది. నాఫెడ్‌ ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్‌ నోడల్‌ఏజెన్సీగా ఆదివారం వరకు 5,552 మంది రైతుల నుంచి రూ.678.18 కోట్ల విలువైన 1,16,927...

కేంద్రానికి చట్టాలంటే అగౌరవం

March 02, 2020

నల్లగొండ, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో డీలిమిటేషన్‌కు సంబంధించి బీజేపీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడటం విభజన చట్టాలను అగౌరవపర్చడమేనని శాసనమండలి చైర్మన్‌ గ...

అసెంబ్లీ సీట్లు మాకెందుకు పెంచరు?

February 29, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అసెంబ్లీ స్థానాల పెంపు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వవైఖరిని అవలంబిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికాసంఘం వైస్‌చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆరోపించారు. తమక...

కమలనాథుల్లో కలవరం

February 20, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లేయకుంటే తెలంగాణను తీస్కపోయి మళ్లీ ఆంధ్రల కలుపుతం..’ వంటి వివాదాస్పద, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నేత లు కేరాఫ్‌గా ఉండేవారు. వారికంటే ...

చరిత్ర తెలుసుకో కిషన్‌!

February 19, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నాలుగు వందల ఏండ్ల ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్‌లో 1870లోనే నిజాం స్టేట్‌ రైల్వేవ్యవస్థ మొదలైంది. 1907లో నాంపల్లి రైల్వేస్టేషన్‌, 1916లో కాచిగూడ రైల్వేస్టేషన్‌ ఏర్పాటయ్యాయి...

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలంగాణపై నకిలీ కామెంట్స్‌

February 18, 2020

హైదరాబాద్‌ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. తెలంగాణపై అవమానకరంగా మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత నకిలీవంటే.. చిన్నపిల్లాడినడిగినా చెబుతారు తెలంగాణలో ర...

కిషన్‌రెడ్డి.. వాస్తవాలు తెలుసుకో

February 17, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణకు నిధులు ఇవ్వబోమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వవిప్‌ కర్నె ప్రభాకర్‌ డిమాం డ్‌ చేశారు. మెట్రో నిధులపై వాస్తవాలు త...

ల‌వ్ జిహాదీ కేసులు ఎక్క‌డా లేవు : కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి

February 04, 2020

హైద‌రాబాద్‌:  ల‌వ్ జిహాదీ అన్న ప‌దానికి ప్ర‌స్తుతం ఉన్న చ‌ట్టాల ప్ర‌కారం ఎటువంటి నిర్వ‌చ‌న‌ము లేద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ల‌వ్ జిహాదీ ఆరోప‌ణ‌ల కింద ఎటువంటి కేసుల‌ను కూడా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ...

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు : కిషన్‌ రెడ్డి

February 03, 2020

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఐదు మంత్రిత్వ శాఖల మంత్రులతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. వైద్యారోగ్య శాఖ మంత...

గ్రీన్ ఇండియా చాలెంజ్ తో దేశమంతా గ్రీనరీగా మారాలి..

January 05, 2020

హైదరాబాద్: గ్రీన్ ఇండియా చాలెంజ్ తో దేశమంతా గ్రీనరీగా మరాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్ల...

తాజావార్తలు
ట్రెండింగ్

logo