శుక్రవారం 05 జూన్ 2020
khammam district | Namaste Telangana

khammam district News


రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

June 01, 2020

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ లో సోమవారం రైలు కింద పడి వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రామిశెట్టి వెంకటేశ్వరరావు(30) గత కొంత కాలంగా మద్యానికి బానిసై అనారోగ్యంతో బాధపడుతున్నాడు .  ఈ నేపథ్...

ఖమ్మం జిల్లాలో 8 మందికి పాజిటివ్..

May 31, 2020

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఇవాళ 8 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. నేలకొండపల్లిలో 8మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది....

భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

May 31, 2020

ఖమ్మం : అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరాలో చోటుచేసుకుంది. కారులో రూ. 9.85 లక్షల విలువైన గుట్కాను అక్రమంగా తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్...

'ఉపాధి పనుల్లో ఖమ్మం జిల్లా మూడవ స్థానం'

May 16, 2020

సత్తుపల్లి : ఉపాధి పనుల్లో, కూలీల పనిదినాల్లో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఖమ్మం జిల్లా మూడవ స్థానంలో ఉందని రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల...

చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ కు తప్పిపోయిన బాలుడి తరలింపు

May 02, 2020

 ఖమ్మం జిల్లా పరిధిలోని ఎర్రుపాలెం మండల కేంద్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తప్పిపోయిన బాలుడిని స్థానిక ఎస్ఐ చొరవతో శనివారం చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ కి తరలించారు. మహబూబ్ నగర్ జిల్లా పర...

పేకా డుతున్న ఐదు గురు వ్యక్తుల అరెస్ట్

May 02, 2020

ఖమ్మం జిల్లాఎర్రుపాలెం మండలం పరిధిలోని భీమవరం గ్రామానికి చెందిన పలువురు పేకాట ఆడుతూ ఉండగా ఘటనా స్థలానికి చేరుకొని  ఎస్సై ఉదయ్ కిరణ్ తమ సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవా...

" అన్న ఫౌండేషన్" ఉచిత వాహన సేవలు..

April 30, 2020

  ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ  వైద్యశాలకు  వైద్యం కోసం వచ్చే పేద కుటుంబాలకు చెందిన వృద్ధులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకు ఉచితంగా ...

తాళ్లపెంటలో చిరుత సంచారం

April 26, 2020

ముళ్లపంది, అడవిపిల్లి కూడా..పెనుబల్లి: ఖమ్మం జిల్లా పె నుబల్లి మండలం తల్లాడ రేంజ్‌ తాళ్లపెంట సెక్షన్‌లోని కనకగిరి అటవీప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నది.  సమాచారం...

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి :మధిర ఎమ్మెల్యే

April 23, 2020

 ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ప్రజలను బయటకు రావద్దని అభ్యర్థించారు. ప్రమాదం పొంచి ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సూర్యాపేట ఘటన చూసిన ...

వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ

April 23, 2020

 ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జెడ్ పి టి సిశీలం కవిత  చేతుల మీదగా మూడో విడుత రేషన్ పంపిణీ  కార్యక్రమం చేపట్టారు. బుధవారం భీమవరం హరిజనవాడ గ్రామపంచాయతీలో మహారాష్ట్ర నుంచి వచ్చిన వ...

ప్ర‌తి వాహనాన్ని శానిటైజ్ చేయాలి: ఎమ్మెల్యే భట్టి విక్రమార్క

April 22, 2020

 ఖమ్మం జిల్లా :మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు మండ‌లాల‌ను రెడ్ జోన్ గా ప్రకటించారు.  వ‌చ్చే ప్ర‌తి వాహ‌నాన్ని క్షుణ్ణంగా త‌నిఖీ చేయాల‌ని మధిర ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క బుధ‌వారం మ...

20 కిలోల గంజాయి పట్టివేత

April 22, 2020

  ఖమ్మం జిల్లా  : ఖమ్మం సర్కిల్ సమీపంలో కొని జర్ల మండలం లాలపురం లో ఏక కాలంలో జరిపిన సోదాల్లో  అక్రమంగా తరలిస్తున్న 10 ప్యాకెట్ల లో  గల 20 కిలోల ఎండు గంజాయిని స్వాధీ...

సరిహద్దు చెక్ పోస్ట్ ల్లో తనిఖీ

April 19, 2020

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధి లోని సరిహద్దు చెక్ పోస్ట్ ల్లో  సీఐ వేణుమాధవ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.  రాజుపాలెం,ఎర్రుపాలెం, రామన్నపాలెం స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ ను పరిశ...

కిరాణా దుకాణంగా ఆర్టీసీ బస్సు

April 15, 2020

ఖమ్మం : ఖమ్మం రూరల్‌ మండలం పెద్దతండాలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. బాధితుడిని సికింద్రాబాద్‌ గాంధీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా పెద్దతండా ప్రాంతాన్ని ప్రభుత్వం రెడ్‌జోన్‌గా ప్రకటించింద...

లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తూ పట్టుబడిన ప్రభుత్వ అధికారులు

April 14, 2020

మధిర: లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ కొందరు అధికారులు మద్యం, మాంసంతో విందు చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని ఓ గెస్ట్‌హౌస్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధిరలోని రె...

మిర్చి రైతులకు వడ్డీ లేని రుణాలు

April 14, 2020

 ఖమ్మం జిల్లా మధిర మార్కెట్ యార్డ్ పరిధిలో మిర్చి రైతులకు వడ్డీలేని రుణాలను రైతు బంధు పథకం కింద సోమవారం మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ అందజేశారు. ఒ క్కో రైతుకు గరిష్టంగా రూ. లక్ష...

సీఎం రిలీఫ్ ఫండ్ విరాళం అందించిన చావా రామకృష్ణ

April 10, 2020

  ఖమ్మం జిల్లా మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ  తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కోల్డ్ స్టోరేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మందడపు రామకృష్ణ లతో కలిసి  సీఎం రిలీఫ్ ఫండ్ విరాళాని...

వలస కూలీల కడుపు నింపిన కానిస్టేబుల్

April 07, 2020

ఖమ్మం జిల్లా మధిర రూరల్ మాటురు క్రాస్ రోడ్డు చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ యండి ఫరూక్ తన ఔదార్యాన్ని చాటుకున్నాడు.  తమిళనాడుకు చెందిన వలస కూలీలుమధిర పరిసర ప్రాంతాల్లో కూలీ పను...

ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

April 05, 2020

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని పెగళ్లపాడు గ్రామంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి  వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఎంపీపీ దేవరకొండ శిరీష ,ఎంపీటీసీ కిషోర్ బాబు, సర్పంచ్ రాజేశ్వరి ఆధ్వ...

ఖమ్మం జిల్లాలో పాజిటివ్‌ కేసులు నిల్‌

April 04, 2020

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. శనివారం జిల్లావైద్యారోగ్యోశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో విదేశీ ప్రయాణికులు 571 మంది ఉండగా వీరిలో 556 మంది ఇళ్...

ఈ మహిళకు కుడివైపు గుండె

March 18, 2020

వైరా, నమస్తే తెలంగాణ: సాధారణంగా మ ను షుల్లో గుండె ఛాతికి ఎడమవైపున ఉం టుంది. కానీ, ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఓ మహిళకు కుడివైపున ఉన్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది. పట్టణానికి చెందిన బాసాటి ఉష(22)కు ...

ఆఖరి పరీక్షకు వెళ్తూ..

March 18, 2020

రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థి దుర్మరణంకామేపల్లి: ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చివరి పరీక్షకు వెళ్తూ ఓ విద్యార్థి రోడ్డ...

పురుగుల మందు తాగి, యువకుడు ఆత్మహత్య..

March 09, 2020

ఖమ్మం: పురుగుల మందు తాగి, ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కూసుమంచి మండలం, బొలియా తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన బానోతు కళ్యాణ్‌(22).. పాలేరు రిజర్వాయర్‌ అలుగు వద్ద పురుగుల మందు తాగి ఆత...

తాజావార్తలు
ట్రెండింగ్
logo