ఆదివారం 07 జూన్ 2020
khammam | Namaste Telangana

khammam News


8 నుంచే భద్రాద్రి రామయ్య దర్శనం

June 05, 2020

భద్రాచలం: భద్రాద్రి రామాలయంలో ఈనెల 8 నుంచి భక్తులకు భద్రాద్రి రామయ్యస్వామి పునః దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్‌ నుంచి ఈ రోజు ఆలయ అధికారులకు ఉత్తర్వులు అందాయి. ఈ ఏడాది...

టీవీ చౌదరి భౌతికకాయానికి మంత్రి పువ్వాడ నివాళులు

June 03, 2020

ఖమ్మం : సీపీఐ రాష్ట్ర సీనియర్ నాయకుడు టీవీ చౌదరి నిన్న రాత్రి ఖమ్మంలో తుది శ్వాశ విడిచారు. స్థానిక మమత దవాఖాన మార్చురీలో ఉంచిన చౌదరి భౌతికకాయాన్నిరవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం సందర్శ...

సీపీఐ సీనియర్‌ నాయకులు టీవీ చౌదరి కన్నుమూత

June 03, 2020

ఖమ్మం : సీపీఐ సీనియర్‌ నాయకులు టీవీ చౌదరి(80) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తన నివాసంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపార...

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

June 01, 2020

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ లో సోమవారం రైలు కింద పడి వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రామిశెట్టి వెంకటేశ్వరరావు(30) గత కొంత కాలంగా మద్యానికి బానిసై అనారోగ్యంతో బాధపడుతున్నాడు .  ఈ నేపథ్...

ఖమ్మం జిల్లాలో 8 మందికి పాజిటివ్..

May 31, 2020

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఇవాళ 8 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. నేలకొండపల్లిలో 8మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది....

భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

May 31, 2020

ఖమ్మం : అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరాలో చోటుచేసుకుంది. కారులో రూ. 9.85 లక్షల విలువైన గుట్కాను అక్రమంగా తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్...

'ఖమ్మం జిల్లా సమగ్ర పంటలకు చిరునామాగా నిలవాలి'

May 30, 2020

ఖమ్మం : ఖమ్మం జిల్లా సమగ్ర పంటలకు చిరునామాగా నిలవాలని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. నియంత్రిత సాగు విధానంపై నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామంలో నేడు రైతులకు అవగాహన సదస్సును నిర్వ...

భారీగా అక్రమ తవ్వకాలు..50 లారీల ఇసుక సీజ్

May 28, 2020

ఖమ్మం : అక్రమంగా నిల్వ ఉంచిన 50 లారీల ఇసుక డంప్‌ను టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయి సమీపంలోని పాలేరు వాగు నుంచి అక్రమంగా ఇసుకను తవ్వి..ముజాహ...

ఖమ్మం ఏఎంసీలో క్రయవిక్రయాలు ప్రారంభం

May 27, 2020

ఖమ్మం : కరోనా నేపథ్యంలో దాదాపు రెండున్నర నెలల తరువాత ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో క్రయవిక్రయాలు ప్రారంభం అయ్యాయి. లాక్‌డౌన్‌ కారణంగా క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. దీంతో మిర్చి సాగు రైతులు ఇబ్బందులకు గుర...

ఖమ్మంలో మాస్క్‌ల ఔట్‌లెట్‌ ప్రారంభం

May 27, 2020

ఖమ్మం: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మాస్క్‌ల వాడకం తప్పనిసరైంది. పలు మహిళా సంఘాలు, చేనేత సహకార సంఘాలు మాస్క్‌లను తయారుచేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. పలు స్వచ్చంధ సంస్థలు వలస కార్మికులు, ర...

నియంత్రిత సాగుతో జిల్లా ముఖచిత్రం మారుద్దాం

May 25, 2020

ఖమ్మం: నియంత్రిత సాగుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖచిత్రం మార్చాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు. జిల్లా రైతులు ఆదర్శంగా ఉండేలా అవగాహన కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. వానాకాలం పంటల సాగు ప...

ప్రతి ఇల్లు పండగ చేసుకోవాలనే రంజాన్‌ తోఫా : మంత్రి పువ్వాడ

May 24, 2020

ఖమ్మం : ప్రతి ఇల్లు పండగ చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే పేద ముస్లింలకు రంజాన్‌ తోఫాను అందిస్తున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. పవిత్ర రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని ఖ...

రైతులను సంఘటితం చేయడమే ప్రభుత్వ ధ్యేయం

May 23, 2020

రఘునాథపాలెం : రైతులందరినీ సంఘటితం చేసి నియంత్రిత పద్దతిలో పంటల సాగు విధానాన్ని అవలభించేలా కేసీఆర్‌ సర్కార్‌ వ్యవసాయంలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌ కు...

మంత్రి పువ్వాడ దాతృత్వం... 5 వేల ముస్లిం కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ

May 23, 2020

ఖమ్మం : మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మరోమారు తన దాతృత్వాన్ని చూపారు. కరోనా కష్టకాలంలో తన పుట్టినరోజు సందర్భంగా 10 వేల మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేసిన మంత్రి తాజాగా 5 వేల ముస్లిం కుటుంబాల...

విద్యుత్‌ స్తంభం మీదపడి రైతు మృతి

May 21, 2020

ఖమ్మం : జిల్లాలోని కూసుమంచి మండలం చేగొమ్మ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద విషాద సంఘటన చోటుచేసుకుంది. ధాన్యం బస్తాల లోడు లారీ విద్యుత్‌ స్తంభానికి తగిలింది. దీంతో విద్యుత్‌ స్తంభం విరిగి ధాన్యం విక్రయి...

డిపోల్లో మార్గదర్శకాలు పాటించాలి

May 21, 2020

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కోదాడ డిపో మేనేజర్‌ సస్పెన్షన్‌కు ఆదేశం ఖమ్మం కమాన్‌బజార్‌: ప్రతి డిపోలో కరోనా వైరస్‌ బారినపడకుండా ప్రభుత్వం సూచించిన మార్గదర...

శానిటైజర్ ఇవ్వని డిపో మేనేజర్ సస్పెండ్

May 20, 2020

ఖమ్మం :  ఖమ్మం  బస్ స్టాండ్ లో రాష్ర్ట  రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం  ఆకస్మికంగా పర్యటించారు.ఇందులో భాగంగా బస్సుల వివరాలు, ప్రయాణీకులకు అందిస్తున్...

ప్రభుత్వం సూచించిన పంటలనే వేయాలి : మంత్రి పువ్వాడ

May 20, 2020

ఖమ్మం : ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు పంటలు సాగు చేయాలని అందుకు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తున్నారని రాష్ర్ట  రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. ఖమ్మం నియోజకవర్గ...

రూ.19.60లక్షల విలువైన సిగరేట్లు, బీడీలు సీజ్‌

May 19, 2020

మధిర : సరైన బిల్లులు లేకుండా, ప్రభుత్వానికి ట్యాక్స్‌ చెల్లించకుండా అక్రమంగా విక్రయాలు జరుపుతున్న రూ.19,60,610 విలువ చేసే బీడీలు, సిగరేట్ల బండిళ్లను టాస్క్‌ఫోర్సు పోలీసులు సీజ్‌ చేశారు. వివరాలు ఇలా...

చేపల వేటకు వెళ్లి యువకుని మృతి

May 18, 2020

ఖమ్మం  : ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని గైగొళ్లపల్లి చెరువులో  చేపల వేటకు వెళ్లి యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. గైగొళ్లపల్లి చెరువు కాంట్రాక్టర్‌ చేపలు పట్ట...

రెండు లారీలు ఢీ.. ఇద్దరు మృతి

May 17, 2020

ఖమ్మం :  ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొని ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని పెనుబల్లి మండలం సీతారాంపురం వద్ద  చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని నాదేండ్  జిల్లా నుంచి ఆంధ్ర...

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి

May 17, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న దుర్ఘటనల్లో మొత్తం నలుగురు వ్యక్తులు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సీతారాంపురం వద్ద రెండు లారీలు ఎదురెదురు...

'ఉపాధి పనుల్లో ఖమ్మం జిల్లా మూడవ స్థానం'

May 16, 2020

సత్తుపల్లి : ఉపాధి పనుల్లో, కూలీల పనిదినాల్లో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఖమ్మం జిల్లా మూడవ స్థానంలో ఉందని రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల...

అన్ని జిల్లాలు గ్రీన్‌జోన్‌లోకి వచ్చాక ఆర్టీసీ సేవలు

May 14, 2020

ఖమ్మం: జిల్లాలోని అల్లిపురం కొనుగోలు కేంద్రంలో ఆర్టీసీ కార్గో సేవలను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్‌ నాగభూషణం, మార్క్‌ఫెడ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజశేఖర్‌, వ్యవస...

10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ

May 10, 2020

సీజనల్‌ వ్యాధుల నివారణలో భాగంగా మున్సిపల్‌శాఖ చేపట్టిన ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. తన నివాస సముదాయంలో దోమల నివారణ కార్య...

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పువ్వాడ

May 09, 2020

ఖమ్మం: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తండా వద్ద వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోదాం నిర్మాణానికి కే...

'ఖమ్మంలో లాటరీ పద్దతిలో దుకాణాల కేటాయింపు'

May 06, 2020

ఖమ్మం : ప్రజా జీవనానికి ఇబ్బంది కలగకుండా క్రయవిక్రయాలు సక్రమంగా నిర్వహించేందుకు లాటరీ పద్దతిలో దుకాణాల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపార...

ఇంటింటికీ మామిడికాయ తొక్కు పంపిణీ

May 03, 2020

ఖమ్మం : లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఖమ్మంలోని 26వ డివిజన్‌ కార్పొరేటర్‌ పగడాల నాగరాజు వినూత్నంగా ఆలోచించారు. పేదలకు భరోసా కల్పించడానికి కొందరు నిత్యావసరాలు పంపిణీ చేస్తు...

చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ కు తప్పిపోయిన బాలుడి తరలింపు

May 02, 2020

 ఖమ్మం జిల్లా పరిధిలోని ఎర్రుపాలెం మండల కేంద్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తప్పిపోయిన బాలుడిని స్థానిక ఎస్ఐ చొరవతో శనివారం చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ కి తరలించారు. మహబూబ్ నగర్ జిల్లా పర...

పేకా డుతున్న ఐదు గురు వ్యక్తుల అరెస్ట్

May 02, 2020

ఖమ్మం జిల్లాఎర్రుపాలెం మండలం పరిధిలోని భీమవరం గ్రామానికి చెందిన పలువురు పేకాట ఆడుతూ ఉండగా ఘటనా స్థలానికి చేరుకొని  ఎస్సై ఉదయ్ కిరణ్ తమ సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవా...

250 కి.మీ. నడిచాం... ఇంకా వందల కిలోమీటర్లు నడవాలి

April 30, 2020

మంచిర్యాల : వలస కూలీల బాధ వర్ణనాతీతం. వందలాది మంది కూలీలు సొంత ఊళ్లకు గురువారం మంచిర్యాల మీదుగా నడుచుకుంటూ వెళ్లారు. పిల్లాపాపలలతో ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఖమ్మంలో కూలీ పని చేసే 150 మంది...

ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది : పువ్వాడ

April 30, 2020

ఖమ్మం : రైతులు అధైర్య పడవవద్దని ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని మదుఖాన్ షుగర్స్ అండ్ పవర్ ఇండస్...

" అన్న ఫౌండేషన్" ఉచిత వాహన సేవలు..

April 30, 2020

  ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ  వైద్యశాలకు  వైద్యం కోసం వచ్చే పేద కుటుంబాలకు చెందిన వృద్ధులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకు ఉచితంగా ...

మాస్క్‌ ధరించలేదని యువకుడిపై కర్రలతో దాడి

April 27, 2020

భద్రాద్రి కొత్తగూడెం : మాస్క్‌ ధరించలేదని ఓ యువకుడిపై దాడికి పాల్పడిన ఘటన లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాతకొండకు చెందిన సునీల్‌ అనే యువ...

పేదలకు ఎమ్మెల్యే సండ్ర అండగా ఉంటున్నారు

April 26, 2020

ఖమ్మం : లాక్‌డౌన్‌ సమయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేదలకు అండగా ఉంటున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మం జిల్లాలోని కల్లూరులో మంత్రి నేడు పేదలకు నిత్యావసరాలు పంపి...

తాళ్లపెంటలో చిరుత సంచారం

April 26, 2020

ముళ్లపంది, అడవిపిల్లి కూడా..పెనుబల్లి: ఖమ్మం జిల్లా పె నుబల్లి మండలం తల్లాడ రేంజ్‌ తాళ్లపెంట సెక్షన్‌లోని కనకగిరి అటవీప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నది.  సమాచారం...

తాళ్ళపెంట అడవిలో వన్యమృగాల సంచారం

April 25, 2020

పెనుబల్లి : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని తల్లాడ రేంజ్‌ తాళ్ళపెంట సెక్షన్‌లో కనకగిరి అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు సంచరిస్తున్నాయి. వన్యప్రాణుల సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం అడవిలో సీసీ క...

తాటిచెట్టు పై నుంచి జారిపడి గీతకార్మికుని మృతి

April 25, 2020

కారేపల్లి   : తాటిచెట్టు పై నుంచి జారి కిందపడి గీతకార్మికుడు మృతిచెందిన సంఘటన శనివారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బాజుమల్లాయిగూడెంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. బాజుమల్లాయిగూడెం...

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి :మధిర ఎమ్మెల్యే

April 23, 2020

 ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ప్రజలను బయటకు రావద్దని అభ్యర్థించారు. ప్రమాదం పొంచి ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సూర్యాపేట ఘటన చూసిన ...

ఉయ్యాలే ఉరితాడై చిన్నారి బలి

April 23, 2020

ఖమ్మం ‌: ఆడుకునే ఉయ్యాలే...ఉరితాడై ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకున్న ఈ విషాద సంఘటన గురువారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఎన్‌వీఆర్‌ కాంప్లెక్స్‌ రోడ్‌లో నివాసముంటున్న ...

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలగొద్దు: మంత్రి పువ్వాడ

April 23, 2020

ఖమ్మం: మధిర నియోజకవర్గంలోని ముష్టికుంట, బోనకల్‌లో ఏర్పాటు చేసిన వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన...

వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ

April 23, 2020

 ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జెడ్ పి టి సిశీలం కవిత  చేతుల మీదగా మూడో విడుత రేషన్ పంపిణీ  కార్యక్రమం చేపట్టారు. బుధవారం భీమవరం హరిజనవాడ గ్రామపంచాయతీలో మహారాష్ట్ర నుంచి వచ్చిన వ...

ప్ర‌తి వాహనాన్ని శానిటైజ్ చేయాలి: ఎమ్మెల్యే భట్టి విక్రమార్క

April 22, 2020

 ఖమ్మం జిల్లా :మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు మండ‌లాల‌ను రెడ్ జోన్ గా ప్రకటించారు.  వ‌చ్చే ప్ర‌తి వాహ‌నాన్ని క్షుణ్ణంగా త‌నిఖీ చేయాల‌ని మధిర ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క బుధ‌వారం మ...

20 కిలోల గంజాయి పట్టివేత

April 22, 2020

  ఖమ్మం జిల్లా  : ఖమ్మం సర్కిల్ సమీపంలో కొని జర్ల మండలం లాలపురం లో ఏక కాలంలో జరిపిన సోదాల్లో  అక్రమంగా తరలిస్తున్న 10 ప్యాకెట్ల లో  గల 20 కిలోల ఎండు గంజాయిని స్వాధీ...

బ్యాంకుల వద్ద గుమికూడవద్దు... మంత్రి అజయ్‌

April 21, 2020

భద్రాద్రి కొత్తగూడెం:  కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కాలంలో పేదలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి బ్యాంక్ ఖాతాల్లో రూ.1500 జమా చేసిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ...

నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన జెడ్ పీ చైర్మన్

April 20, 2020

ఖమ్మం జిల్లా  మధిర మండల పరిధిలోని పలు గ్రామాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు .  ఖమ్మం పాడు ,మాటూరు పేట , రొంపి మల్ల గ్రామాల్లో ని ప్రజలకు ...

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ రక్తదానం

April 19, 2020

ఖమ్మం : రాష్ర్ట రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ జన్మదినం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి స్వయంగా రక్తదానం చేశారు. అదేవిధంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిరుపేదలను ఆదుకునేందుకు పువ్వాడ ఫౌండ...

సరిహద్దు చెక్ పోస్ట్ ల్లో తనిఖీ

April 19, 2020

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధి లోని సరిహద్దు చెక్ పోస్ట్ ల్లో  సీఐ వేణుమాధవ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.  రాజుపాలెం,ఎర్రుపాలెం, రామన్నపాలెం స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ ను పరిశ...

ఖమ్మం - సూర్యపేట జిల్లాల సరిహద్దులు మూసివేత

April 18, 2020

ఖమ్మం: సూర్యపేట జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో సూర్యపేట - ఖమ్మం జిల్లాల సరిహద్దులో అధికారులు అప్రమత్తమయ్యారు. కూసుమంచి మండలంలోని జిల్లా సరిహద్దును మూసివేశారు. సూర్యపేటకు ...

పువ్వాడ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 10 వేల మందికి నిత్యావసరాలు

April 18, 2020

ఖమ్మం : పువ్వాడ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో 10 వేల మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేయనున్నట్లు ఫౌండేషన్‌ చైర్మన్‌, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలిపారు. ...

ఖమ్మంలో ధాన్యం కొనుగోలుకు నిధులు విడుదల

April 18, 2020

ఖమ్మం : జిల్లాలో ధాన్యం కొనుగోలుకు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ నిధులు విడుదల చేశారు. తొలివిడతలో 282 మంది రైతులకు ధాన్యం సొమ్ము రూ.4 కోట్లు విడుదల చేశారు. ధాన్యం సొమ్మును నేరుగా రైతుల ఖాతాలో అధికార...

సాగర్‌ కాల్వలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు

April 17, 2020

ఖమ్మం : స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు సాగర్‌ కాలువలో పడి గల్లంతైన సంఘటన శుక్రవారం ఖమ్మం నగరం యూపీహెచ్‌ కాలనీలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకార...

బస్సులో కిరాణ షాపు

April 16, 2020

పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌  ఖమ్మం రూరల్‌, నమస్తే తెలంగాణ: ఖమ్మం రూరల్‌ మండలం పెద్దతండా...

కిరాణా దుకాణంగా ఆర్టీసీ బస్సు

April 15, 2020

ఖమ్మం : ఖమ్మం రూరల్‌ మండలం పెద్దతండాలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. బాధితుడిని సికింద్రాబాద్‌ గాంధీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా పెద్దతండా ప్రాంతాన్ని ప్రభుత్వం రెడ్‌జోన్‌గా ప్రకటించింద...

" ఫ్రంట్ లైన్ ఫ్రెండ్స్ " ఆధ్వర్యం లో సాయం అందిస్తు న్న యువకులు

April 14, 2020

ఖమ్మం జిల్లా కేంద్రంలోని చర్చికాంపౌండ్ ప్రాంతం లోని రామకృష్ణ నగర్ కు చెందిన కొందరు యువకులు అన్నార్తుల ఆకలి తీర్చడానికి ముందుకువచ్చారు. ఆధ్వర్యం లో ఫ్రంట్  లైన్ ఫ్రెండ్స్ "  లాక్ డౌన్ ...

లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తూ పట్టుబడిన ప్రభుత్వ అధికారులు

April 14, 2020

మధిర: లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ కొందరు అధికారులు మద్యం, మాంసంతో విందు చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని ఓ గెస్ట్‌హౌస్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధిరలోని రె...

మిర్చి రైతులకు వడ్డీ లేని రుణాలు

April 14, 2020

 ఖమ్మం జిల్లా మధిర మార్కెట్ యార్డ్ పరిధిలో మిర్చి రైతులకు వడ్డీలేని రుణాలను రైతు బంధు పథకం కింద సోమవారం మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ అందజేశారు. ఒ క్కో రైతుకు గరిష్టంగా రూ. లక్ష...

ఖమ్మం జిల్లాలో ఏడుకు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

April 13, 2020

ఖమ్మం : ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏడుకు చేరుకుంది. ఆదివారం వరకు ఐదు కేసులు ఉండగా తాజాగా సోమవారం మరో రెండు కేసులు పెరిగాయి. ఈ మేరకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ధ్ర...

యజమానిని కాపాడి.. ఆపై మృత్యువుకు చేరువై..

April 13, 2020

కల్లూరు: ఇంట్లోకి వచ్చిన తాచుపామును చంపి యజమానిని కాపాడి, ఆపై పాము కాటుకు గురై కుక్క చనిపోయిన ఘటన  ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో జరిగింది. యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూరులో ఆర్‌ఎ...

ఆపదలో అండగా తెలంగాణ బిడ్డ

April 13, 2020

కరోనాపై పోరుకు 1500 కి.మీ. ప్రయాణించిన ఖమ్మం వాసిఉత్తరప్రదేశ్‌లో వైర...

యజమాని ప్రాణాలు కాపాడిన శునకం

April 12, 2020

ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రం లో అరుదైన సంఘటన చోటుచేసుకున్నది. తాచు పాము నుంచి ఓ పెంపుడు కుక్క తన యజమాని ప్రాణాలు కాపాడింది. కల్లూరు లో ఆర్ఎంపీ గా పనిచేస్తున్నకిషోర్ వెనుక గదిలో నిద్రిస...

మామిడిరైతులను ఆదుకోవడమే కేసీఆర్‌ లక్ష్యం

April 11, 2020

పెనుబల్లి  : ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కోనైనా రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన భరోసా రైతుల్లో గుండె ధైర్యాన్ని నింపిందని సత్తుపల్లి ఎమ్మెల్...

ఖమ్మం జిల్లాలో మరో 2 కరోనా పాజిటివ్‌ కేసులు

April 11, 2020

ఖమ్మం : జిల్లాలో మరో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కలెక్టర్‌ కర్ణన్‌ తెలిపారు. ఖమ్మం జిల్లాలో కరోనాపై ప్రస్తుత స్థితిపై కలెక్టర్‌ స్పందిస్తూ... ఖమ్మంలో ఇప్పటివరకు 4 కరోనా పాజిటివ్‌ కేసులు నమో...

కరోనాపై అవగాహన.. ఉపాధ్యాయుని వినూత్న ప్రచారం

April 10, 2020

ఖమ్మం : జిల్లాలోని కల్లూరు మండల పరిధిలోని చెన్నూరుకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వోలాఫ్‌ కైండ్‌నెస్‌ నిర్వాహకులు దంతాల సుధాకర్‌ స్వచ్ఛందంగా కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకు శుక్రవారం వినూత్న వేష...

సీఎం రిలీఫ్ ఫండ్ విరాళం అందించిన చావా రామకృష్ణ

April 10, 2020

  ఖమ్మం జిల్లా మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ  తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కోల్డ్ స్టోరేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మందడపు రామకృష్ణ లతో కలిసి  సీఎం రిలీఫ్ ఫండ్ విరాళాని...

ఖమ్మం జిల్లాలో టెలి మెడిసిన్‌ ప్రారంభం.. కేటీఆర్‌ ప్రశంస

April 09, 2020

ఖమ్మం : కరోనా వైరస్‌ నివారణ, లాక్‌డౌన్‌ ఆంక్షల అమలుతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం, వైద్యశాఖ కోవిడ్‌-19 నివారణపై దృష్టి సారించింది. సామాజికదూరం పాటింపులో భాగంగా...

మేక‌ల‌కు మాస్కులు.. ఇది పులి ఎఫెక్టేనేమో!!

April 08, 2020

ఎక్క‌డ చూసినా క‌రోనా మ‌హమ్మారి విల‌య తాండ‌వ‌మాడుతున్న‌ది. ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నా వారికి లోప‌ల భ‌యం దాగుంటుంది. త‌ప్పని ప‌రిస్థితి అయితే త‌ప్పా ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌డం లేదు. అయినా రోజురోజుకి క‌ర...

ఖమ్మం జిల్లా సురక్షితం.. కరోనా కట్టడికి చర్యలు: మంత్రి పువ్వాడ

April 07, 2020

హైదరాబాద్‌: రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా సురక్షితంగా ఉన్నదని, కరోనా కట్టడికి ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌ విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో తొలి కరో...

ఉచితంగా అంబులెన్స్ సేవలు

April 07, 2020

ఖమ్మం జిల్లాలో లాక్ డౌన్ నేపథ్యంలో అత్యవసర సేవలు  అందించడానికి "వైబ్రంట్స్ ఆఫ్ కలాం" సంస్థ సిధ్దమైంది. కర్ఫ్యూ కారణంగా రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రి...

వలస కూలీల కడుపు నింపిన కానిస్టేబుల్

April 07, 2020

ఖమ్మం జిల్లా మధిర రూరల్ మాటురు క్రాస్ రోడ్డు చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ యండి ఫరూక్ తన ఔదార్యాన్ని చాటుకున్నాడు.  తమిళనాడుకు చెందిన వలస కూలీలుమధిర పరిసర ప్రాంతాల్లో కూలీ పను...

చేపల వేటకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

April 06, 2020

బోనకల్లు : చేపల వేటకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలంలోని మోటమర్రి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కృష్ణా జిల్లా వత్సవాయి మండలం కాకరవాయి గ...

ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

April 05, 2020

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని పెగళ్లపాడు గ్రామంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి  వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఎంపీపీ దేవరకొండ శిరీష ,ఎంపీటీసీ కిషోర్ బాబు, సర్పంచ్ రాజేశ్వరి ఆధ్వ...

సి.ఎం సహాయ నిధికి మమత వైద్య విద్య సంస్థ రూ.25 లక్షల విరాళం

April 05, 2020

కరోనా సహాయ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు గత కొద్ది రోజులుగా పలువురు దాతలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. మమత వైద్య విద్య సంస్థ చైర్మన్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కు...

ఖమ్మం జిల్లాలో పాజిటివ్‌ కేసులు నిల్‌

April 04, 2020

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. శనివారం జిల్లావైద్యారోగ్యోశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో విదేశీ ప్రయాణికులు 571 మంది ఉండగా వీరిలో 556 మంది ఇళ్...

ప్రభుత్వ నిర్ణయానికి ప్రజలు సహకరించాలి: ఖమ్మం కలెక్టర్‌

March 23, 2020

ఖమ్మం: దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ తెలిపారు. మన ఆరోగ్యం కోసమే ...

క్రీడా కుసుమాలు

March 18, 2020

-జాతీయస్థాయిలో రాణిస్తున్న ఖమ్మం క్రీడాకారులు -ఆర్చరీలో అదరగొడుతున్న ఔ...

ఈ మహిళకు కుడివైపు గుండె

March 18, 2020

వైరా, నమస్తే తెలంగాణ: సాధారణంగా మ ను షుల్లో గుండె ఛాతికి ఎడమవైపున ఉం టుంది. కానీ, ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఓ మహిళకు కుడివైపున ఉన్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది. పట్టణానికి చెందిన బాసాటి ఉష(22)కు ...

ఆఖరి పరీక్షకు వెళ్తూ..

March 18, 2020

రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థి దుర్మరణంకామేపల్లి: ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చివరి పరీక్షకు వెళ్తూ ఓ విద్యార్థి రోడ్డ...

మహిళకు కుడివైపున గుండె

March 17, 2020

వైరా  : ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలోని 3వ వార్డులో ఓ వివాహితకు కుడివైపు గుండె ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి సంతాన నిమిత్తం వైద్య పరీక్షల కోసం వెళ్లిన స...

ఇంటర్‌ పరీక్షకు వెళ్తుండగా విద్యార్థి మృతి

March 17, 2020

ఖమ్మం : కారేపల్లి మండలం పొన్నెకల్‌ వద్ద ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం సంభవించింది. ఇంటర్‌ పరీక్ష రాసేందుకు ఇద్దరు విద్యార్థులు కలిసి బైక్‌పై వెళ్తున్నారు. వేగంగా వెళ్తుండడంతో బైక్‌ అదుపుతప్పి బోల్తా పడిం...

కరోనా ఎఫెక్ట్‌.. ఆన్‌లైన్‌లో నిఖా

March 16, 2020

ఖమ్మం : ముస్లింల నిఖా సాధారణంగా పెళ్లి కూతురు.. పెళ్లి కొడుకును దూరంగా ఉంచే జరిపిస్తారు. ఒకే మండపం అయినప్పటికీ రెండు వేర్వేరు గదుల్లో ఇద్దరిని ఉంచి సంతకాల ద్వారా నిఖా జరుపుతారు. కానీ కరోనా ప్రభావంత...

చెరువులో మునిగి బాలిక మృతి..

March 09, 2020

తిరుమలాయపాలెం: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురంలో హోలీ వేడుకల్లో భాగంగా రంగులు చల్లుకొని స్నానానికి వెళ్లిన ఓ బాలిక చెరువులో మునిగి మృతి చెందింది. సంఘటన వివరాల్లోకి వెళితే గోపాలపురానికి చ...

పురుగుల మందు తాగి, యువకుడు ఆత్మహత్య..

March 09, 2020

ఖమ్మం: పురుగుల మందు తాగి, ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కూసుమంచి మండలం, బొలియా తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన బానోతు కళ్యాణ్‌(22).. పాలేరు రిజర్వాయర్‌ అలుగు వద్ద పురుగుల మందు తాగి ఆత...

విషం తాగి యువతి, యువకుడు ఆత్మహత్యాయత్నం

March 07, 2020

ఖమ్మం: జిల్లాలోని గుర్రాలపాడులో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు, యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ సభ్యులు వీరిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ యువకు...

చెట్టును ఢీకొన్న బస్సు : 15 మందికి గాయాలు

March 06, 2020

ఖమ్మం: జిల్లాలోని కొణిజర్ల మండలం తనికెళ్ల శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం జిల...

పలుజిల్లాల్లో అకాల వర్షం

March 06, 2020

నమస్తేతెలంగాణ నెట్‌వర్క్‌: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం అకాల వర్షం కురిసింది. వరంగల్‌, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని వర్షం కురవ...

ఏప్రిల్‌ 2న టీఎస్‌ బీపాస్‌ ప్రారంభం: మంత్రి కేటీఆర్‌

March 01, 2020

ఖమ్మం:  మూడు నెలల్లో ఖమ్మం పట్టణంలో 400 పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు. ప్రతి డివిజన్‌లో హరితప్రణాళిక తయారు చేసుకోవాలని చెప్పారు. నాటిన మొక్కల్లో 85శాతం ...

లకారం మినీ ట్యాంక్‌బండ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

March 01, 2020

 ఖమ్మం: జిల్లాలో  ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఉదయం ఖమ్మం జిల్లాకు చేరుకున్న మంత్రి  లకారం మినీ ట్యాంక్‌ బండ్‌ను   ప్రారంభించారు. మినీ ట్యాంక్‌బండ్‌పై స్కై సైక్లింగ్, ఒపెన్ జిమ్...

ఖమ్మం చేరుకున్న మంత్రి కేటీఆర్‌

March 01, 2020

ఖమ్మం రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఖమ్మం చేరుకున్నారు. కేటీఆర్‌ వెంట మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ వెళ్లారు. మంత్రులకు జిల్లా ముఖ్య నేతలు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కార్యక...

మంత్రి కేటీఆర్‌ ఖమ్మం పర్యటన షెడ్యూల్

March 01, 2020

ఖమ్మం : రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. కేటీఆర్‌ ఉదయం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 9.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. ...

నేడు మంత్రి కేటీఆర్‌ ఖమ్మం పర్యటన

March 01, 2020

ఖమ్మం, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. కేటీఆర్‌ ఉదయం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 9.30 గంటలకు ఖమ్...

లారీని తప్పించబోయి డీసీఎం వ్యాను బోల్తా...

February 26, 2020

ఖమ్మం: జిల్లాలోని నేలకొండపల్లి శివారు కట్టలమ్మ చెరువు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి డీసీఎం వ్యాను అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో వ్యాను ప్రయాణిస్తున్న వ...

కృష్ణసాహితికి లేడీ లెజెండ్ అవార్డు

February 26, 2020

హైదరాబాద్ : కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం గాజుల రామారానికి  చెందిన కూచిపూడి నృత్య కళాకారిణి డాక్టర్‌ ఎం.వీ.కృష్ణసాహితికి అంతర్జాతీయ లేడీ లెజెండ్‌ -2020 అవార్డు దక్కింది. ఖమ్మం జిల్లా భద్రా చలంలో...

ఖమ్మం డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లన్నీ ఏకగ్రీవం

February 25, 2020

ఖమ్మం : ఖమ్మం జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్ల స్థానాన్నీ ఏకగ్రీవమయ్యాయి. మొత్తం డైరెక్టర్ల స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఖమ్మం జిల్లా చరిత్రలో డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్ల ఎన్నికల...

బడిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌

February 25, 2020

మధిరరూరల్‌: పాఠశాలలోకి ట్రాక్టర్‌ దూసుకెళ్లడంతో మధ్యాహ్న భోజన కార్మికురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం రామచంద్రాపురం ప్రభుత్వపాఠశాలలో సోమవారం చోటుచేసుకున్నది. ప...

వైభవంగా ముని వాహన సేవ...

February 24, 2020

ఖమ్మం : వేద మంత్రోచ్ఛారణలు.. మంగళ వాయిద్యాల నడుమ ఒక దళిత భక్తుడిని అర్చక స్వామి తన భుజాలపై ఎత్తుకుని ఊరేగింపు చేసి, ఆలయంలో ప్రవేశింపజేసిన అద్భుత ఘట్టం మనోజ్ఞమై నేత్ర పర్వం చేసింది. చిలుకూరు బాలాజీ ...

పట్టణ ప్రగతితో మార్పు కనిపించాలి..

February 24, 2020

ఖమ్మం : పట్టణ ప్రగతితో నగరాల్లో,పట్టణాల్లో మార్పు కనిపించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. పట్టణ ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార...

మొక్కలు నాటడం అమితానందాన్నిస్తున్నది..

February 19, 2020

ఖమ్మం: మొక్కలు నాటడం అమితానందాన్నిస్తున్నదని వాటర్‌ మెస్‌ ఆఫ్‌ ఇండియా రాజేందర్‌ సింగ్‌ తెలిపారు. ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న గోదావరి జలయాత్రలో భాగంగా ఇవాళ ఖమ్మంలోని కవిత ఇంజనీరింగ్‌ కళాశాలలో జల స...

చెరువులో పడి తండ్రీకొడుకుల మృతి

February 15, 2020

కారేపల్లి : బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి తండ్రీకొడుకులు మృతిచెందిన సంఘటన శనివారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని గుంపెళ్ళగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గుంపెళ్ళ...

చెరువులో పడి తండ్రీకుమారుడు మృతి

February 15, 2020

ఖమ్మం : కారేపల్లి మండలం గుంపెల్లగూడెంలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి తండ్రీకుమారుడు మృతి చెందారు. బట్టలు ఉతికేందుకు కుమారుడు చెరువులోకి వెళ్లాడు. ఆ పిల్లాడు ప్రమాదవశాత్తు చెరువులో పడ...

తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి

February 08, 2020

దుమ్ముగూడెం: తేనెటీగల దాడిలో తీవ్ర గాయాలపాలై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రేగుబల్లిలో జరిగింది.  రేగుబల్లి కాలనీకి చెందిన జెట్టి సాంబశివరావు(40) అనే ద...

వణికించిన భూకంపం

January 27, 2020

హైదరాబాద్‌ నమస్తే తెలంగాణ /నెట్‌వర్క్‌: రాష్ట్రంలోని పలుచోట్ల ఆదివారం తెల్లవారు జామున భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, వరంగల్‌ అర...

ఖమ్మం జిల్లాలో కంపించిన భూమి

January 26, 2020

చింతకాని: ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ, తిమ్మనేనిపాలెం, బసవాపురం, పాతర్లపాడు గ్రామాలలో  అర్ధరాత్రి దాటాక భూమి స్వల్పంగా కంపించింది. 2.40 గంటలకు 6 సెకన్లపాటు భూమి ఒక్కసారిగా కంపించడంతో ...

రైళ్ల రాకపోకలకు అంతరాయం

January 23, 2020

మధిర  : ఖమ్మం జిల్లా మధిర రైల్వేస్టేషన్‌ సమీపంలోని తొండలగోపారం వైపు ఓహెచ్‌ఈ ఇన్సులేటర్‌ బ్రేక్‌డౌన్‌ కావడంతో పలురైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలురైళ్ల రాకపోకలు ఆలస్యంగా నడిచాయి. సమస...

కూలీలతో వెళ్తున్న టాటా ఏస్‌ వాహనం బోల్తా

January 23, 2020

ఖమ్మం: జిల్లాలోని కారేపల్లి మండలం బత్యాతండా వద్ద రోడ్డు ప్రమాదం సభవించింది. ఆటోను తప్పించబోయి అదుపుతప్పిన టాటా ఏస్‌ వాహనం పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో 17 ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo