సోమవారం 13 జూలై 2020
keerthy suresh | Namaste Telangana

keerthy suresh News


‘సర్కారు వారి పాట’లో కీర్తిసురేశ్ పాత్ర ఇదేనా..!

July 08, 2020

టాలీవుడ్ యాక్టర్ మహేశ్ బాబు నటిస్తోన్న తాజా ప్రాజెక్టు సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకుడు. ఈ చిత్రంలో కీర్తిసురేశ్ హీరోయిన్ గా నటించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా కీర్తిసురేశ్ పాత్రకు ...

సినిమా రిలీజ్‌ కాకముందే మరో ప్రాజెక్టులో..

June 24, 2020

నితిన్‌, కీర్తిసురేశ్‌ కాంబినేషన్‌లో రంగ్‌ దే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకొస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం విడుదల కాకముందే ఆసక్తికర ...

విజయ్‌ కోసం వయోలిన్‌ ప్లే చేసిన కీర్తి.. వీడియో

June 22, 2020

సౌత్‌ సూపర్‌స్టార్‌ విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, సెలబ్రెటీలు సోషల్‌మీడియాలో పోస్టులతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే నటి కీర్తి సురేశ్‌ మాత్రం కాస్త ఆలస్యంగా అయినా విజయ్‌ కోసం తాను ...

ఓటీటీలో కీర్తి సురేష్ మ‌రో చిత్రం..!

June 21, 2020

మ‌హాన‌టితో నేష‌న‌ల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ రీసెంట్‌గా పెంగ్విన్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించింది. ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్‌లో విడుద‌ల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక కీర...

రివ్యూ: రొటీన్‌కథతో ‘పెంగ్విన్‌'

June 19, 2020

‘మహానటి’ తరువాత కీర్తిసురేష్‌ ఇమేజ్‌ అమాంతం పెరిగిపోయింది. తనకంటూ ఓ మార్కెట్‌ క్రియేట్‌ చేసుకుంది. ఆ పాపులారిటీపై నమ్మకంతోనే ఆమె ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో రూ...

మ‌హేష్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన కీర్తి సురేష్‌..!

June 19, 2020

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త్వ‌ర‌లో ప‌ర‌శురాంతో క‌లిసి ‘సర్కారు వారి పాట’ అనే చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మ‌హేష్ మాస్ లుక్‌లో కనిపించ‌నున్నాడు. గ‌త కొద్ది రోజులుగా చిత్రంలో క‌థానాయిక‌క...

రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకున్న నేష‌నల్ అవార్డ్ విన్న‌ర్

June 17, 2020

క‌రోనా మ‌హ‌మ్మారిని అరిక‌ట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల‌లో లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది. లాక్‌డౌన్ వ‌ల‌న ఆర్ధిక ప‌రిస్థితి పూర్తిగా క్షీణించింది. అనేక రంగాలు కుదేల‌య్యాయి. ముఖ్యంగ...

‘పెంగ్విన్’ నుంచి ప్రాణమే నా ప్రాణమే పాట..వీడియో

June 16, 2020

కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘పెంగ్విన్’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి తొలి పాటను చిత్రయూనిట్ విడుదలచేసింది. ప్రాణమే నా ప్రాణమే మరలా వచ్చిందమ్మా. అందమే ...

అమ్మ సలహాలు తీసుకున్నా!

June 15, 2020

“మహానటి’ తర్వాత కథానాయికగా నా బాధ్యత పెరిగింది. మంచి కథలు, పాత్రలను ఎంచుకోవాలనే తపన మొదలైంది. అందుకే సమయం తీసుకుంటూ సినిమాలు చేస్తున్నా’ అని చెప్పింది కీర్తిసురేష్‌. ప్రస్తుతం ఆమె మహిళా ప్రధాన చిత్...

అజయ్‌ ఎవరు?

June 11, 2020

కీర్తిసురేష్‌ కథానాయికగా నటించిన చిత్రం ‘పెంగ్విన్‌'. స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్‌, ఫ్యాషన్‌ స్టూడియోస్‌ పతాకంపై కార్తిక్‌ సుబ్బరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  కార్తిక్‌ ఈశ్వర్‌ దర్శకుడు. తెలుగ...

టీజర్‌తో ఆసక్తి రేకెత్తించిన పెంగ్విన్‌

June 08, 2020

మహానటి చిత్రంతో దేశ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు పొందిన భామ కీర్తి సురేష్‌. ప్రస్తుతం ఈ అమ్మడు పేట దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు నిర్మాణంలో పెంగ్విన్ అనే సినిమా చేస్తుంది. ఈశ్వర్ కార్తీక్  దర్శ...

కీర్తి సురేష్ పెంగ్విన్ టీజ‌ర్‌కి టైం ఫిక్స్..!

June 06, 2020

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన తాజా చిత్రం ‘పెంగ్విన్’. ఈ  చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 19న‌ విడుద‌ల చేస్తున్న‌ట్టు ఇటీవ‌ల‌ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. తాజాగా టీజ‌ర్ డేట్ అనౌన్స్ చేశ...

అమెజాన్ ప్రైమ్‌లో కీర్తి సురేష్ చిత్రం

May 15, 2020

లాక్‌డౌన్ పెరుగుతూ పోతున్న నేప‌థ్యంలో చిత్ర నిర్మాత‌లు ఓటీటీల వైపు క్యూ క‌డుతున్నారు. ఫైనాన్షియర్ల దగ్గర నుంచి తెచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టలేని ప‌రిస్థితుల‌లో నిర్మాత‌లు త‌మ చిత్రాల‌ని  డిజిటల...

బికినీ ధరించను

May 13, 2020

కీర్తిసురేష్‌ గ్లామర్‌ పాత్రలకు సై అంటోంది. త్వరలో బికినీలో కనిపించనుంది అంటూ గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. పారితోషికం పెంచాలనే ఆలోచనలో ఉన్న కీర్తిసురేష్‌ అందాల ప్రదర్శనకు స...

ఓటీటీలో మ‌రో తెలుగు సినిమా..!

May 13, 2020

లాక్‌డౌన్ పెరుగుతూ పోతున్న నేప‌థ్యంలో చిత్ర నిర్మాత‌లు త‌మ సినిమాల‌ని ఎప్పుడు రిలీజ్ చేయాలో అర్ధం కాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఫైనాన్షియర్ల దగ్గర నుంచి తెచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టలేని ప‌రిస్థితుల...

విజ‌య నిర్మ‌ల బ‌యోపిక్‌పై న‌రేష్ స్పంద‌న‌

April 29, 2020

గ‌త కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో విజ‌య నిర్మ‌ల బ‌యోపిక్ తెర‌కెక్క‌నుంద‌ని, దీనిని న‌రేష్ నిర్మించ‌నున్న‌ట్టు అనేక వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాదు విజ‌య నిర్మ‌ల కోసం నేషనల్ అవార్డు గ్రహీత కీర్తి సురేష్‌న...

విజ‌య నిర్మ‌ల బ‌యోపిక్‌లో కీర్తి సురేష్‌..!

April 25, 2020

అల‌నాటి అందాల న‌టి సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన మ‌హాన‌టి చిత్రంలో కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి న‌ట‌న‌కి ముగ్దుల కాని వారు లేరు. త‌న న‌ట‌న‌తో సావ...

పవర్‌పేటలో కీర్తిసురేష్‌

April 07, 2020

ప్రస్తుతం ‘రంగ్‌దే’ సినిమాలో జంటగా నటిస్తున్నారు నితిన్‌, కీర్తిసురేష్‌.  మరో సినిమాలో ఈ జోడీ  సందడి చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నితిన్‌ కథానాయకుడిగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో...

కీర్తి సురేష్ పెళ్లిపై వచ్చిన క్లారిటీ..!

April 05, 2020

మలయాళీ సోయగం కీర్తి సురేష్ .. చెన్నైకి చెందిన ఓ రాజకీయ నేపథ్యమున్న వ్యాపారవేత్తతో పెళ్ళికి  సిద్ధమవుతోందని, ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమిదనే ఓ వార్త నిన్న‌టి నుండి  చెన్నై సినీ వర్గాల్లో ...

పెళ్లికి వేళయిందా?

April 04, 2020

కథానాయికల ప్రేమ, పెళ్లి తాలూకు వార్తలు  సినీ ప్రియుల్లో  ఉత్సుకతను కలిగిస్తుంటాయి. తాజాగా మలయాళీ సోయగం కీర్తి సురేష్‌ పెళ్లి వార్త చెన్నై సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. చెన్నైకి చ...

ఈ ఏడాది చివ‌ర‌లో పెళ్ళి పీట‌లెక్క‌నున్న కీర్తి సురేష్‌..!

April 04, 2020

నేను శైల‌జ చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ప్రేక్ష‌కుల గుండెల‌లో చెర‌గ‌ని ముద్ర‌వేసుకుంది. ఇటీవ‌ల సావిత్రి జీవిత‌మాధారంగా తెర...

నితిన్, కీర్తి సురేష్ 'రంగ్ దే' మోషన్ పోస్టర్

March 29, 2020

యువ  కథానాయకుడు 'నితిన్', మహానటి 'కీర్తి సురేష్' ల తొలి కాంబినేషన్ లో  ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌'  నిర్మిస్తున్న చిత్రం 'రంగ్ దే'.   'తొలిప్రేమ',...

మ‌హేష్ పోకిరి సెంటిమెంట్‌

March 24, 2020

స‌రిలేరు నీకెవ్వ‌రు స‌క్సెస్ త‌ర్వాత  మ‌హేష్‌బాబు త‌దుప‌రి సినిమా ఏమిట‌నేది స‌స్పెన్స్‌గా మారింది.  ఈ నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ ఆయ‌న ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్‌తో సినిమా చేయ‌డానికి సుముఖ‌త‌ను వ...

మిస్‌ ఇండియా కలలు

March 08, 2020

‘ధైర్యంగా కలలు కంటూ తన లక్ష్యసాధన కోసం ప్రయాణించే ఓ యువతి కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటోంది కీర్తిసురేష్‌. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘మిస్‌ ఇండియా’. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్...

మలయాళీ యువరాణి

March 06, 2020

వంకీలు తిరిగిన రత్నాల ముక్కుపుడకతో అలనాటి సంప్రదాయ మలయాళీ యువరాణిగా ‘మరక్కార్‌' సినిమాలో ఆకట్టుకున్నది కీర్తిసురేష్‌. మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో మలయాళంలో  ‘మరక్కార్‌ అరబిక్కాడిలితే సింహాం’ సిన...

పెద్దన్నయ్యగా రజనీ

February 24, 2020

రజనీకాంత్‌ కథానాయకుడిగా శివ దర్శకత్వంలో ఓ తమిళ చిత్రం తెరకెక్కుతున్నది. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్య ఇతివృత్తంతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరక...

ఏప్రిల్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న మిస్ ఇండియా

February 20, 2020

మ‌హాన‌టి చిత్రంతో నేష‌న‌ల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ ఇటు తెలుగు అటు త‌మిళంలో వ‌రుస సినిమాలు చేస్తుంది. ఆ మ‌ధ్య  మిళంలో విశాల్ పందెం కోడి సీక్వెల్, సూర్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చ...

రజనీకాంత్‌ సినిమా రీమేక్‌లో..

January 24, 2020

1981లో రూపొందిన ‘నెట్రికన్‌' చిత్రం రజనీకాంత్‌ కెరీర్‌లో అతిపెద్ద విజయాల్లో  ఒకటిగా నిలిచింది.  ఈ సినిమాలో మధ్యవయస్కుడైన స్త్రీలోలుడిగా  రజనీకాంత్‌ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ...

బాలీవుడ్‌లో రీఎంట్రీ!

January 19, 2020

భారతీయ ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవిత కథ ఆధారంగా అజయ్‌దేవ్‌గణ్‌ కథానాయకుడిగా  హిందీలో ‘మైదాన్‌' చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అమిత్‌శర్మ దర్శకుడు. ఇందులో అజయ్‌దేవ్...

‘మైదాన్‌' నుంచి తప్పుకొంది?

January 18, 2020

‘మహానటి’ చిత్రంలో అసమాన అభినయానికిగాను జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకొని దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిని ఆకట్టుకుంది చెన్నై సోయగం కీర్తి సురే...

తాజావార్తలు
ట్రెండింగ్
logo