బుధవారం 03 జూన్ 2020
karimnagar | Namaste Telangana

karimnagar News


రోహిణీ కార్తెలో సాగు..అన్నదాతలకు ఎంతో బాగు

June 02, 2020

కరీంనగర్ : రోహిణీ కార్తిలో సాగు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జిల్లాలోని కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ లో సన్నరకాల మొలక అలికారు. ఈ సందర్భంగా మంత్రి మా...

కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తాం

June 01, 2020

కరీంనగర్ : కరువు ప్రాంతాలైన మానకొండుర్, హుస్నాబాద్ నియోజవర్గాలను గోదావరి జలాలతో సస్యశ్యాలం చేస్తామని  ఆరోగ్య శాఖ  మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తిమ్మాపూర్ మండలంమొగిలిపాలెం, పర్లపల్లి గ్రామ...

గాలివాన బీభత్సంపలు జిల్లాల్లో దంచికొట్టిన వర్షం

May 31, 2020

తడిసిన ధాన్యం, మక్కలుకూలిన విద్యుత్‌ స్తంభాలు, చెట్లుహైదరాబాద్‌, నమస్తేతెలంగాణ/నెట్‌వర్క్‌:  గాలివాన బీభత్సం ...

కరోనా సోకిందని కన్నతల్లిని దూరం పెట్టారు

May 29, 2020

కరీంనగర్ : అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాలను కాదు అనే సామెతను రుజువు చేస్తున్నారు ఆ ప్రబుద్దులు. కరోనా సోకిందని నవమాసాలు మోసిన కన్నతల్లినే వదిలించుకోవాలనుకున్నారు. కంటికి రెప్పలా  కాపాడి పిల్ల...

రైతు వేదిక నిర్మాణానికి మంత్రి గంగుల భూమి పూజ

May 27, 2020

కరీంనగర్‌ : రాష్ట్రంలో రైతు వేదికలు వ్యవసాయ విప్లవానికి నాంది కావాలని ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. రైతు వేదికల నిర్మాణానికి ప్రజాప్రతినిధులు తమవంతు చేయూత అందిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా మం...

మద్యం మత్తులో తల్లిని కొట్టబోయి..

May 23, 2020

మానకొండూర్‌  : మద్యం మత్తులో తల్లిని కొట్టబోయేందుకు ప్రయత్నించగా తండ్రి అడ్డుగా వెళ్లడం.. ఇద్దరి మధ్య జరిగిన తోపులాటలో కింద పడి యువకుడు మృతి చెందిన ఘటన కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం చెంజర...

చెర్లపల్లి(ఆర్‌) గ్రామ రైతుల ఏకగ్రీవ తీర్మానం

May 22, 2020

కరీంనగర్‌ : సర్కారు చెప్పిన పంటలనే సాగు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు సన్నద్ధమౌతున్నారు. ఈ మేరకు తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా సీఎం కేసీఆర్‌ అడ...

ఎలాంటి సమస్య వచ్చినా ఆదుకుంటాం

May 22, 2020

ప్రజలకు మంత్రి గంగుల భరోసాకరీంనగర్‌ కార్పొరేషన్‌: ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ...

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

May 21, 2020

కరీంనగర్‌  : కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలంలోని ఆర్నకొండలో వడదెబ్బ తగిలి ఉపాధి కూలి వరుకోలు నర్సమ్మ(50) మృతి చెందింది. ఎస్‌ఐ వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధికూలీకి వచ్చిన నర్సమ్మ పనులు ము...

బూరుగు చెట్టును చూసి పంటల సాగు

May 19, 2020

కరీంనగర్‌ :  కార్తిల లెక్కనో.. లేక తేదీల లెక్కనో రైతులు పంట సాగు చేయడం సర్వసాధారణం. కానీ, కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం చెర్లపల్లి(ఆర్‌) ఊరిలో మాత్రం చెట్టు చిగురించిన సమయాన్ని బట్టి సాగు చేస్...

రైతు బీమా ...జ్యోతి జీవితం నిలబెట్టింది

May 18, 2020

తిమ్మాపూర్‌రూరల్‌: అమ్మా, నాన్న.. ఇద్దరు బిడ్డలు.. పదేండ్ల కిందట హాయిగా సాగుతున్న ఆ కుటుంబానికి అనుకోని కష్టం ఎదురైంది. అనారోగ్యం కారణంగా తండ్రి మరణించడంతో పెద్దదిక్కును కోల్పోయింది. కొన్నేండ్లకు త...

కేడీసీసీబీ నుంచి 5,902 మందికి రుణమాఫీ

May 18, 2020

కరీంనగర్ : కరీంనగర్‌ కేంద్ర సహకార బ్యాంకు నుంచి 2018లో 25 వేల చొప్పున పంట రుణాలు తీసుకున్న 5,902 మంది రైతులకు 9.44 కోట్లు మాఫీ వర్తించినట్లు బ్యాంక్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌ రావు తెలిపారు. ఈ మొత్...

కేటీఆర్‌ ఔదార్యం.. అక్కకు ఉద్యోగం.. చెల్లి చదువుకు హామీ

May 12, 2020

కరీంనగర్: చొప్పదండి మండలం కాట్నపల్లికి  చెందిన అక్కా చెల్లెళ్లు సమత, మమతల తల్లి దండ్రులు అనారోగ్య కారణాలతో  మృతి చెందడంతో వారు అనాథలుగా మారిన విషయం తెలిసిందే. కాగా వీరి ధీనస్థితిని పత్రిక...

రత్నాకర్‌రావు మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

May 10, 2020

హైదరాబాద్‌ : మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జువ్వాడి రత్నాకర్‌ రావు(92) అనారోగ్య కారణంతో ఈ ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. రత్నాకర్‌ రావు మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం ...

మాజీ మంత్రి జవ్వాడి రత్నాకర్‌రావు మృతి

May 10, 2020

జగిత్యాల: మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జువ్వాడి రత్నాకర్‌రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించ...

రహస్యంగా హలీం తయారీ.. నిర్వాహకుల అరెస్ట్‌

May 09, 2020

కరీంనగర్‌: రంజాన్‌ అనగానే గుర్తొచ్చేది హలీం. ఉపసం ప్రారంభం కావడంతో గల్లీ గల్లీలో హలీం సెంటర్లు వెలుస్తాయి. అయితే ప్రస్తుతం కరోనా కాలంలో లాక్‌డౌన్‌తో దేశమంతటా అన్నీ మూతపడ్డాయి. దీన్ని సొమ్ము చేసుకుం...

కరీంనగర్‌లో టీ-కన్సల్ట్‌ సేవల్ని ప్రారంభించిన మంత్రి ఈటెల

May 09, 2020

 హైదరాబాద్‌:  లాక్‌డౌన్‌ సమయంలో  ప్రజలు మెరుగైన వైద్యసేవలు పొందేందుకు టీ-కన్సల్ట్‌ యాప్‌ తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కరీంనగర్‌లో టీ-కన్సల్ట్‌ టెలీమెడిసిన్‌ ...

ఎల్‌ఎండీలో దూకిన వృద్ధురాలిని రక్షించిన పోలీసులు

May 07, 2020

కరీంనగర్‌: కుటుంబ కలహాలతో కలత  చెందిన ఓ 90 ఏండ్ల వృద్ధురాలు మానేర్‌ డ్యాంలో దూకి ఆత్మహత్యాయత్నం  చేయగా.. లేక్‌పోలీసులు ఆమెను కాపాడి కుమారుడికి  అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప...

సీజ్‌ చేసిన మద్యం ఎత్తుకెళ్లిన కానిస్టేబుల్‌

May 06, 2020

కరీంనగర్‌: లాక్‌డౌన్‌ సమయంలో సీజ్‌ చేసిన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లిన పోలీస్‌ కానిస్టేబుల్‌ను కరీంనగర్‌ పోలీసులు పట్టుకొన్నారు. సదరు కానిస్టేబుల్‌ కరీంనగర్‌లోని టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్...

కరీంనగర్‌లో దుకాణాలకు సరి బేసి విధానం

May 06, 2020

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న దుకాణాల్లో సరి బేసి విధానాన్ని అమలు చేయనున్నట్లు నగరపాలక సంస్థ కమీషనర్‌ వల్లూరి క్రాంతి తెలిపారు. ఆదేశాలు అందుకున్న మున్సిపల్‌ సిబ్బంది ఇప్పటికే నగరంలోని దుకాణా...

బారులు తీరిన మందుబాబులు

May 06, 2020

కరీంనగర్‌: జిల్లాలో ఉన్న అన్ని మద్యం దుకాణాల ముందు మద్యం ప్రియులు బారులు తీరారు. దీంతో పోలీసులు, మద్యం దుకాణాల నిర్వాహకులు వైన్స్‌ల ముందు జనాలు సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొ...

ఇక ప్రతిరోజూ నీళ్లు

May 06, 2020

కరీంనగర్‌లో ట్రయల్ రన్ ‌ మొదలుత్వరలో మంత్రి కే తారకరామారావ...

దేశానికే రోల్‌మోడల్‌గా కరీంనగర్‌

May 05, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ కట్టడిలో కరీంనగర్‌ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం మీడియా సమావేశం ద్వారా మాట్లాడుతూ.. కరోనా విషయంలో ...

కరీంనగర్‌ వాసుల చిరకాల వాంఛ నెరవేరింది

May 05, 2020

అర్బన్‌ మిషన్‌ భగీరథ ట్రయల్‌ రన్‌ ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్‌ కరీంనగర్‌: పట్టణ ప్రాంతాల్లో నిత్యం తాగు నీటి అవసరాలను తీర్చే ఉద్దేశంతో అర్బన్‌ మిషన్...

భూములు కోల్పోతున్న రైతులను ఆదుకుంటాం - మంత్రి కొప్పుల

May 03, 2020

కరీంనగర్: కాలువలు, పంప్ హౌస్ ల నిర్మాణం వల్ల భూములు కోల్పోతున్న రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి కొ్ప్పుల ఈశ్వర్ తెలిపారు. పెగడపల్లి మండలం పరిధిలో మండలంలో ల్యాగలమర్రి, ఎల్లాపూర్, రాంబధృనిప...

సమత మమతలకు అండగా ఉంటాం: సుంకెరవిశంకర్

May 03, 2020

కరీంనగర్ : చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన భార్య భర్తలు ఇద్దరూ చనిపోవడంతో సమత,మమత అక్క చెల్లెలు అనాథలుగా మారారు.ఉన్న పూరి గుడిసె కూలిపోయింది.దీనితో చెలించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్&nb...

అభివృద్ధి చూడలేక ప్రతిపక్షాలకు కళ్లుమండుతున్నాయి

May 03, 2020

కరీంనగర్: కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ అనంతరం స్మార్ట్ సిటీ పనుల మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, కమీషనర్ వల్లూరు క్రాంతి, డిప్యూ...

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారిని రప్పిస్తాం

May 02, 2020

కరీంనగర్‌: ఉపాధి కోసం వెళ్లి ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కూలీలను ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి రప్పిస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ హామీ ఇచ్చారు. కరీంనగర్‌ జ...

మట్టిపాత్రలకు సాంకేతిక జీవం

May 02, 2020

కరీంనగర్‌ : మారుతున్న కాలానికనుగుణంగా కులవృత్తిదారులు సాంకేతికతను అందిపుచుకుంటున్నారు. మట్టి పాత్రలను ఇన్నాళ్లూ సారెపై తయారు చేసిన కుమ్మరులు ప్రస్తుతం ఆధునిక యంత్రాలను వినియోగిస్తున్నారు. 20 వేల ను...

తల్లిని చంపిన కొడుకు

May 02, 2020

కరీంనగర్‌: జిల్లాలోని కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చింతకుంట గ్రామ శివారులో ఉన్న శాంతినగర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో తల్లి బూక్యా రేణుక(40)ని కొడుకు కార్తిక్‌ ఇంట్లోనే హత్య...

హరితహారంతోనే రాష్ట్రంలో సకాలంలో వర్షాలు

April 30, 2020

కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడుతున్నాయని ఎమ్మెల్యే రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని వెదురుగట్టలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర...

మహిళ కడుపులో 6 కిలోల కణితి

April 30, 2020

కరీంనగర్‌ : ఓ మహిళ కడుపులో ఆరు కిలోల కణితిని గుర్తించిన వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి తొలగించారు. ఈ ఘటన జిల్లాలోని హుజురాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సైదాపూర్‌ మ...

అంధుల ఔదార్యం.. నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

April 27, 2020

కరీంనగర్ : లాక్‌డౌన్‌ సందర్భంగా నిరుపేదలు, వలస కూలీలకు పలువురు దాతలు ముందుకొచ్చి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అంధులు కూడా కష్టాల్లో ఉన్న పేదవారికి నిత్యావసర సరకులు, కూరగాయలు ...

కరోనా కట్టడి కరీంనగర్‌లో అద్భుతం

April 27, 2020

రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించిందిరాజస్థాన్‌ భిల్వారా మోడల్‌లో చర్యలు...

సోషల్ డిస్టెన్స్ అలారం కార్డు...

April 25, 2020

సిరిసిల్ల ‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి భౌతికదూరం పాటించడమే  పరిష్కారమని మేధావులు.. ప్రభుత్వం చెబుతున్నది. అయినప్పటికీ పలు సందర్భాల్లో ఈ సూచనను పలువురు పాటించడంలేదు. ఈ నేపథ...

'ఇబ్బందులు సృష్టిస్తే బ్లాక్‌ లిస్ట్‌లో పెడతాం'

April 25, 2020

హైదరాబాద్‌ : ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు సృష్టిస్తే రైస్‌ మిల్లర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మిల్లర్లను హెచ్చరించారు. నగ...

మే 7 తర్వాత కరీంనగర్‌ ఫ్రీ జోన్‌ : మంత్రి గంగుల

April 25, 2020

హైదరాబాద్‌ : మే నెల 7వ తేదీ తర్వాత కరీంనగర్‌ ఫ్రీ జోన్‌ అవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమమంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. జిల్లాలో కరోనా పరిస్థితిపై మంత్రి మాట్లాడుతూ... లాక్‌డౌన్‌ నిర్వహణలో ప్రజల సహకా...

కోలుకుంటున్న కరీంనగర్‌

April 25, 2020

ఒకటి మినహా కంటైన్మెంట్‌ జోన్లన్నీ ఎత్తివేత15వ తేదీ తరువాత కొత్త కరోన...

నుస్తులాపూర్‌కు చైల్డ్‌ హెల్త్‌ అవార్డు

April 23, 2020

కరీంనగర్‌ ‌: జిల్లాలోని తిమ్మాపూర్‌ మండలం నుస్తులాపూర్‌ గ్రామానికి జాతీయ ఖ్యాతి లభించింది.. చిన్న పిల్లల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను గుర్తించి కేంద్ర మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ చైల్డ్‌ హెల్త్‌ ...

చింతకుంట కెనాల్‌లో దుప్పి..

April 22, 2020

కరీంనగర్‌ : జిల్లాలోని కొత్తపల్లి మండలం చింతకుంట కెనాల్‌లో బుధవారం దుప్పి కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అటవీశాఖ అధికారులకు తెలియజేయగా కాలువ వద్దకు చేరుకున్నారు. పోలీసులు, అ...

రైతులను వేధిస్తే కఠిన చర్యలు: మంత్రి ఈటల

April 21, 2020

కరీంనగర్‌: ధాన్యం తూకంలో రైసుమిల్లులు కోత విధించడంపై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పటను త...

ఒగ్గు క‌థ ద్వారా క‌రోనాపై ప్ర‌చారం

April 19, 2020

క‌రోనాపై క‌వులు, క‌ళాకారులు క‌దం తొక్కుతున్నారు. ఎవ‌రికి తోచిన విధంగా వారు ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకురావాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఒక‌రు పాట పాడితే మ‌రొక‌రు క‌విత చ‌దువుతున్నారు. ఒక‌రు నాటిక ద్...

తల్లి జ్ఞాపకార్థం.. పేదలకు నిత్యావసరాల పంపిణీ

April 14, 2020

కరీంనగర్‌ : తల్లి జ్ఞాపకార్థం ఓ యువకుడు 50 మంది నిరుపేదలకు నిత్యావసరాలు అందించాడు. కరీంనగర్‌ జిల్లా ముస్తాబాద్‌ మండలం ఆవునూర్‌కు చెందిన బద్దిపూరి నాగవ్వ పది రోజుల క్రితం చనిపోయింది. లాక్‌డౌన్‌ నేపథ...

ఆ ఒక్కరోజే 8 మందికి కరోనా పాజిటివ్‌

April 13, 2020

జనం కలిసికట్టు కరోనా ఆటకట్టుఒక్కరోజే 8 కేసులతో ఉలిక్కిపడ్డ...

నిత్యావసర సరకులు పంపిణీ చేసిన కరీంనగర్‌ డెయిరీ

April 12, 2020

కరీంనగర్‌: కరీంనగర్‌లోని ఆటో డ్రైవర్లు, మున్సిపల్  సిబ్బందికి కరీంనగర్‌ డెయిరీ  9 రకాల నిత్యావసర వస్తువులు అందిస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. కరీంనగర్‌లో క...

కరీంనగర్‌లో 4, కామారెడ్డిలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు

April 03, 2020

హైదరాబాద్‌ : కరీంనగర్‌లో మరో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి సుజాత తెలిపారు. నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయినట్లు ఆమె ప్రకటించారు. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన 19...

'చల్మెడ క్వారంటైన్‌లో ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు లేవు'

April 01, 2020

కరీంనగర్‌ : జిల్లాలోని చల్మెడ క్వారంటైన్‌లో ఉన్న 17 మందికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ శశాంక తెలిపారు. లక్షణాలు లేనందున వారిని హోం క్వారంటైన్‌కు పంపించినట్లు చెప్పారు. జి...

కరోనాతో లండన్‌లో కరీంనగర్‌ వాసి మృతి

March 31, 2020

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కారణంగా లండన్‌లో కరీంనగర్‌లోని సావరన్‌ వీధికి చెందిన అబ్బాస్‌ హుస్సెన్‌ (60)కన్నుమూశారు. కరోనా వైరస్‌ సోకడంతో లండన్‌ హాస్పిటల్‌ చేరిన అతడు చికిత్స పొందుతూ... రాత్రి తుదిస్వ...

నిత్యావసరాల ధరలు పెంచితే కేసులు: కలెక్టర్ శశాంక

March 31, 2020

కరీంనగర్‌ :  కరోనా బూచిని చూపి కొంత మంది వ్యాపారులు నిత్యావసర సరకుల ధరలు పెంచేస్తున్నారు. ఇలాంటి వారికి కళ్లెం వేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మార్కెటింగ్‌, పశు సంవర్ధక శాఖ అధికారుల ప్రతి...

పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు

March 31, 2020

రైతులు ఇబ్బంది పడకుండా చర్యలుపౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమల...

కరీంనగర్ లో మరో ఇద్దరికి పాజిటివ్: కలెక్టర్ శశాంక

March 30, 2020

కరీంనగర్ : కరీంనగర్ లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిందని జిల్లా కలెక్టర్ శశాంక వెల్లడించారు. ఇండోనేషియా వారితో తిరిగిన వ్యక్తి సోదరి, తల్లికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. ఆ ముగ్గురిన...

స్విగ్గి డెలివరీ బాయ్‌కి చేయూతనిచ్చిన మంత్రులు

March 28, 2020

కరీంనగర్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ, భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు ఇబ్బందులు పడుత...

కూరగాయల మార్కెట్ గా కరీంనగర్ బస్టాండ్

March 28, 2020

కరీంనగర్ నగరంలోని పలు చోట్ల ఉన్న మార్కెట్ లలో ప్రజలు సామాజిక దూరం పాటించకపోవడంతో  బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పలు చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్ లోని టవర్ సర్కిల్ వద్ద ఉ...

ఒకరికొకరు 3 ఫీట్ల దూరంలో ఉండాలి : మంత్రి గంగుల

March 28, 2020

హైదరాబాద్‌ : సామాజిక దూరం పాటిస్తూ ప్రజలందరూ ఒకే దగ్గర గుడికూడకుండా కనీసం ఒకరికొకరు 3 ఫీట్ల దూరంలో ఉండాలని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట...

ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆత్మహత్య

March 26, 2020

ఇల్లందకుంట: కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలంలోని వంతడుపుల గ్రామానికి చెందిన పులి సమ్మిరెడ్డి (57) అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్ర...

ముళ్లకంచెలో చిక్కుకున్న అంబులెన్స్‌!

March 26, 2020

వీణవంక: కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలోని గంగారం గ్రామ సరిహద్దులో రహదారిపై ముళ్లకంచెలు, బండరాళ్లు వేయడంతో అత్యవసర పరిస్థితుల్లో అటుగా వెళ్తున్న అంబులెన్స్‌కు ఆటంకంగా మారింది. వివరాల్లోకెళితే గంగారం...

హోం క్వారంటైన్‌ వీడి బయటకు వచ్చిన దంపతులు

March 26, 2020

హైదరాబాద్‌ : కరీంనగర్‌లో దంపతులు హోం క్వారంటైన్‌ వీడి బయటకు వచ్చారు. దంపతులు ఈ నెల 7న అమెరికా నుంచి కరీంనగర్‌కు వచ్చారు. అధికారుల పర్యవేక్షణలో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కాగా ఇవాళ వీరు గృహ నిర్బంధా...

ప్రమాదకర జోన్‌లో ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు : కలెక్టర్‌ శశాంక

March 25, 2020

హైదరాబాద్‌ : కరీంనగర్‌లో ప్రమాదకర జోన్‌లో ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ శశాంక తెలిపారు. కలెక్టర్‌ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి నేడు మీడియాతో మాట్లాడారు. కలెక్టర్‌...

ఇద్దరు పిల్లలతో కాలువలో దూకిన మహిళ

March 24, 2020

తల్లీకూతురు మృతికొడుకు ఆచూకీ గల్లంతుశంకరపట్నం: ఇ...

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

March 23, 2020

కరీంనగర్‌ : శంకరపట్నం మండలం కరీంపేటలో విషాదం నెలకొంది. హుజురాబాద్‌ ఎస్సార్‌ఎస్పీ కాల్వలో రెండేళ్ల పాప మృతదేహం లభ్యమైంది. నిన్న ఇద్దరు పిల్లలతో పాటు కరీంపేటకు చెందిన మహిళ అదృశ్యమైంది. ఇవాళ కుమార్తె ...

కరీంనగర్‌ సమరం!

March 22, 2020

కరోనాపై సైనికుల్లా ప్రభుత్వ సిబ్బంది పోరాటం .. మూడురో...

కరీంనగర్‌లో నిరంతరాయంగా శానిటేషన్ పనులు

March 21, 2020

కరీంనగర్:  కరోనా వైరస్ ను నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  కరీంనగర్ నగరపాలక సంస్థ లో పారిశుధ్య కార్యక్...

శభాష్‌ సాయిసృజన్‌

March 21, 2020

అమ్మ కష్టాన్ని చూసి వరి నాటు యంత్రం తయారీరూ.40 వేలతో రూపొందించిన బీట...

కరీంనగర్‌లో ఉధృతంగా స్క్రీనింగ్‌

March 21, 2020

రెండోరోజు 50,910 మందికి థర్మల్‌ పరీక్షవిదేశాల నుంచి వచ్చినవారికి ఎడమ...

సీఎం కేసీఆర్‌ కరీంనగర్ పర్యటన వాయిదా

March 20, 2020

హైదరాబాద్‌:  దేశవ్యాప్తంగా  విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను  అరికట్టడంలో ముందంజలో ఉన్న రాష్ర్ట ప్రభుత్వం, ఇప్పటికే అప్రమత్తమై కరోనాను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజల్ల...

కరీంనగర్‌ ప్రజలకు మంత్రి గంగుల కమలాకర్‌ భరోసా

March 20, 2020

కరీంనగర్‌ : కరీంనగర్‌లో కరోనా నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. మంత్రి నేడు కరీంనగర్‌ పట్టణంలో క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజలకు భరోసా కల్ప...

రేపు కరీంనగర్‌ పర్యటనకు సీఎం కేసీఆర్‌

March 20, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం కరీనంగర్ పట్టణంలో పర్యటించనున్నారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్...

కరీంనగర్‌ క్షేమం!

March 20, 2020

-తొలిరోజు 25 వేల మందికి స్క్రీనింగ్‌-కనిపించని కరోనా లక్షణాలు 

కరోనాపై సీఎం కేసీఆర్‌ అత్యవసర సమీక్ష

March 19, 2020

హైదరాబాద్‌ : కరోనా కేసుల సంఖ్య రాష్ట్రంలో ఎనిమిదికి చేరింది. ఈ నేపథ్యంలో కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యవసర, అత్యున్నత సమీక్షా సమావేశాన్ని ప్రగతి భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఈటల ...

ఏడుగురికి కరోనా.. కరీంనగర్‌లో హై అలర్ట్‌

March 19, 2020

ఏడుగురు ఇండోనేషియావాసులకు కరోనాహైదరాబాద్‌ గాంధీ దవాఖానలో చికిత్స...

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్‌ బాధ్యతల స్వీకరణ

March 16, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. పార్టీ కార్యకర్తలతో కలిసి గన్‌పార్క్‌లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి పార్టీ కార్యాలయానికి వచ్చ...

కోటిలింగాలకు అభివృద్ధికి రూ.3 కోట్లు

March 15, 2020

వెల్గటూర్‌: రాష్ట్రంలో అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాంతంగా గుర్తింపు పొందిన వెల్గటూర్‌ మండలం కోటిలింగాలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వడివడిగా చర్యలు తీసుకుంటున్నది. ఇంతక...

చిరుతపులి చర్మం సీజ్..ముగ్గురు అరెస్ట్

March 11, 2020

కరీంనగర్ : చిరుత పులి చర్మాన్ని విక్రయించేందుకు మహారాష్ట్ర నుంచి తెలంగాణకు తీసుకొచ్చిన ముగ్గురు వేటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. చిరుత పులిచర్మంతోపాటు వేటగాళ్లు కొండగొర్ల తిరుపతి, సదమిక్‌ గంగారా...

బాలికపై దంపతుల దాడి...

March 10, 2020

కరీంనగర్‌: జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. బాలికపై దంపతులు దాడి చేశారు. ఇంట్లో సరిగా పనిచేయడం లేదన్న సాకుతో విచక్షణ రహితంగా కొట్టారు. స్థానికు సమాచారంతో ఘటనా స్థలానికి ...

ఉద్యోగాల పేరిట రూ.45 లక్షలకు పైగా టోకరా

March 09, 2020

జమ్మికుంట : పెద్దగా కష్టపడనక్కర్లేదు. గల్ఫ్‌ దేశంలో ఉద్యోగం. ఏసీ ప్రదేశం. రూ.లక్షా 50 వేలిస్తే చాలు.. లక్షలల్లో జీతం. జీవితం మారిపోతుందని నమ్మబలికాడో ప్రబుద్దుడు. 30 మందికి పైగా దగ్గర రూ.45 లక్షల న...

రాధిక హత్య కేసులో తండ్రే నిందితుడు

March 02, 2020

కరీంనగర్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంటర్‌ విద్యార్థిని రాధిక హత్య కేసులో నిందితుడు తండ్రే అని పోలీసులు తేల్చారు. ఈ కేసు వివరాలను కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ కమలాసన్‌ రెడ్డి సోమవారం వెల్...

సర్పంచులు ప్రజలు మెచ్చే విధంగా పని చేయాలి..

February 27, 2020

కరీంనగర్ :  కరీంనగర్ క్యాంపు ఆఫీసు లో ధర్మపురి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల్లో భాగంగా ఎంపిక చేసిన  గ్రామాలకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 8.35 కోట్ల నిధులు ...

మన్నెంపల్లి వద్ద వరదకాల్వకు గండి

February 26, 2020

కరీంనగర్‌: జిల్లాలోని తిమ్మాపూర్‌ మండలం మన్నెంపల్లి వద్ద వరదకాల్వకు మరోసారి గండి పడింది. దీంతో వరదకాల్వ నుంచి నీరు మన్నెంపల్లిలోకి చేరుతుంది. గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడురోజుల క్రి...

కరీంనగర్‌లో జాతీయస్థాయి కరాటే పోటీలు ప్రారంభం

February 23, 2020

కరీంనగర్‌ స్పోర్ట్స్‌: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ స్టేడియంలో 5వ జాతీయస్థాయి ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్‌ ‘చీఫ్‌ మినిస్టర్‌ కప్‌-2020’ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నగర మేయర్‌ వై సునీల...

వరదకాల్వకు ఒక టీఎంసీ

February 20, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శ్రీరాంసాగర్‌ పునర్జీవ పథకంద్వారా వరదకాల్వలోకి ఒక టీఎంసీ నీటిని విడుదలచేయాలని ముఖ్యమంత్రి  కే చంద్రశేఖర్‌రావు బుధవారం నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. వరదకాల్వల...

చెక్‌డ్యాంలు సకాలంలో నిర్మించాలి

February 18, 2020

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తేతెలంగాణ: సీఎం కేసీఆర్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు మంజూరు చేసిన చెక్‌డ్యాంల పనులను జూన్‌ మొదటి వారంలోగా పూర్తిచేయాలని మంత్రులు ఈట ల రాజేందర్‌, గంగుల కమలాకర్‌,  కొప్పుల...

సీఎం కేసీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వీరాభిమాని

February 17, 2020

కరీంనగర్ : వెంకటేశ్ అనే వ్యక్తి సీఎం కేసీఆర్ పై ఉన్న వీరాభిమానాన్ని చాటుకున్నాడు. సీఎం కేసిఆర్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన బత్తుల వెంకటేష్ క...

కాకతీయ కెనాల్‌లో కారు.. కుళ్లిపోయిన మృతదేహాలు

February 17, 2020

కరీంనగర్‌ : జిల్లాలోని అలుగునూర్‌ సమీపంలోని కాకతీయ కెనాల్‌లో కారును గుర్తించారు పోలీసులు. ఈ కాలువకు నీళ్లు నిలిపివేయడంతో కారు బయటపడింది. ఈ కారులో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలు కుళ్లిపోయిన ...

మానేరులో పడిన కారు

February 17, 2020

కరీంనగర్‌ క్రైం:కొమురెల్లి మల్లన్నకు ప్రీతికరమైన రోజని ఆదివారం మల్లన్న సన్నిధికి బైలెల్లిన ఓ ఉపాధ్యాయుడి కుటుంబాన్ని విధి వెక్కిరించింది. కుటుంబం చల్లగుండాలని మొక్కుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిన నిమ...

మానేరు వంతెన పైనుంచి కిందపడిన కారు.. వీడియో

February 16, 2020

కరీంనగర్‌ : కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధి అలుగునూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌కి చెందిన గండి శ్రీనివాస్‌(40) భార్యతో కలిసి కారులో కరీంనగర్‌ నుంచి కొమురవెల్ల...

రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు

February 15, 2020

కరీంనగర్‌: జిల్లాలోని హుజూరాబాద్‌ మండలం శాలపల్లి ఇందిరానగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు - ఆటోను ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను జమ్మికుంట, హుజూరాబాద్‌ ఆ...

క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించిన మంత్రి కొప్పుల

February 14, 2020

కరీంనగర్‌: జిల్లాలోని చొప్పదండి నుంచి ఆర్నికొండ మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కొమ్మ భూమయ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపో...

అన్ని ఇంజినీరింగ్‌ విభాగాలు ఒకే గొడుగుకిందకు: సీఎం కేసీఆర్‌

February 13, 2020

కరీంనగర్‌: సాగునీటికి సంబంధించిన అన్ని ఇంజినీరింగ్‌ విభాగాలను ఒకే గొడుగు క్రిందికి తీసుకురానున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుల పరిశీలన అనంతరం కరీంనగర్‌ కలెక్టరేట్...

కాళేశ్వరం ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

February 13, 2020

కరీంనగర్‌: కాళేశ్వరం ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ సమీక్షా నిర్వహించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలా...

రాష్ట్రంలో పెట్టుబడులకు మరిన్ని కంపెనీల ఆసక్తి: మంత్రి కేటీఆర్‌

February 12, 2020

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. బుధవారం నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఐటీ, పరిశ...

18న కరీంనగర్‌లో ఐటీ టవర్‌ ప్రారంభం

February 10, 2020

కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఐటీటవర్‌ను ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు చేతులమీదుగా ప్రారంభించనున్నట్టు  బీసీ సంక...

ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య

February 10, 2020

కరీంనగర్‌: జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రాధికపై ఉన్మాది కత్తితో దాడి చేసి హత్య చేశాడు. మృతురాలి ఇంటివద్దే ఈ ఘటన చోటు చే...

18న కరీంనగర్‌ ఐటీ టవర్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

February 10, 2020

కరీంనగర్‌:  హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మిగతా పట్టణాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ అన్నారు. త్వరలో కరీంనగర్‌లో ఐ...

టాటాఏస్‌ను ఢీకొట్టిన లారీ.. ఐదుగురు మృతి

February 09, 2020

కరీంనగర్‌: జిల్లాలోని గంగాధర, కురిక్వాల గ్రామం మధ్య రహదారిపై గడిచిన రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గ్రానైట్‌ లారీ అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న టాటాఏస్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటన...

గ్రీన్ ఛాలెంజ్ లో ప్రభుత్వ ఉపాధ్యాయులు..

January 31, 2020

కరీంనగర్ జిల్లా:  చెట్లు ఉంటే క్షేమం.. చెట్టులేకుంటే క్షామము. ఇంటింటా చెట్లు ఊరూరా వనం ! అంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన...

కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు

January 30, 2020

కరీంనగర్‌ కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లంతా నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకోగా, ముందుగా పాలకవర్గసభ...

కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు

January 30, 2020

కరీంనగర్‌ కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లంతా నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకోగా, ముందుగా పాలకవర్గసభ...

కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు

January 30, 2020

కరీంనగర్‌ కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లంతా నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకోగా, ముందుగా పాలకవర్గసభ...

గురుకుల ఉపాధ్యాయ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌ ఉచితశిక్షణ

January 30, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గురుకుల ఉపాధ్యాయ పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల ఉద్యోగ, నైపుణ్య అభివృద్ధి శిక్షణా కేంద్రం (తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌) ఆధ్వర్య...

కరీంనగర్‌ మేయర్‌గా సునీల్‌ రావు పేరు ఖరారు

January 29, 2020

హైదరాబాద్‌ : కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవిని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దక్కించుకుంది. ఈ క్రమంలో ఆ కార్పొరేషన్‌కు మేయర్‌గా సునీల్‌ రావు పేరును టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఖరారు చేసింది. సునీల్‌రావు వరు...

నేడు కరీంనగర్‌ మేయర్‌ ఎన్నిక

January 29, 2020

కరీంనగర్‌   : కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికను బుధవారం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఇప్పటికే పాలకవర్గాలు కొలువుదీరగా.. కరీంన...

కరీంనగర్‌ మేయర్‌ ఎన్నిక నేడు

January 29, 2020

కరీంనగర్‌ కార్పొరేషన్‌, నమస్తేతెలంగాణ : కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికను బుధవారం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఇప్పటికే పాలకవర్గాలు కొల...

కారుదే కరీంనగర్‌

January 28, 2020

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ:కరీంనగర్‌ కార్పొరేషన్‌ టీఆర్‌ఎస్‌ వశమైంది. రాష్ట్రవ్యాప్తంగా జోరుమీదున్న కారు కరీంనగర్‌లోనూ దానిని కొనసాగించింది. మొత్తం 60 డివిజన్లు ఉండగా.. రెండు డివిజన...

కరీంనగర్‌లో టీఎన్జీవో డైరీ ఆవిష్కరణ

January 28, 2020

హౌసింగ్‌బోర్డు కాలనీ: కరీంనగర్‌లోని టీఎన్జీవో భవన్‌లో ఆ సంఘ డైరీని రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచర్లతో సమానంగా టీఎన్జీవోలకు వేతనాలు పెం...

కరీంనగర్‌లో ఖాతా తెరవని కాంగ్రెస్‌ పార్టీ

January 27, 2020

కరీంనగర్‌: మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 కార్పోరేషన్లను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. బీజేపీతో మిలాఖత్‌ అయిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యాప్...

కరీంనగర్‌ కార్పొరేషన్‌ టీఆర్‌ఎస్‌ కైవసం

January 27, 2020

కరీంనగర్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ ఖాతాలోకి మరో కార్పొరేషన్‌ చేరింది. ఇప్పటికే 9 కార్పొరేషన్ల పీఠాలను కైవసం చేసుకున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ.. తాజాగా కరీంనగర్‌ కార్పొరేషన్‌ను కూడా దక్కించుకుంది. కరీంన...

నేడు కరీంనగర్‌లో ఎన్నికల కౌంటింగ్‌

January 27, 2020

కరీంనగర్‌ కార్పొరేషన్‌, నమస్తేతెలంగాణ: కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. నగరపాలక సంస్థలో 60 డివిజన్ల...

కాలువలో పడ్డ కారు: దంపతులు మృతి

January 25, 2020

కరీంనగర్‌: జిల్లాలోని తిమ్మాపూర్‌ మండలం అలుగునూరు ఎల్‌ఎండీ వద్ద కాకతీయ కాలువలో కారు బోల్తాపడింది. ప్రమాదంలో ఇద్దరు దంపతులు మృతి చెందారు. మృతులు మాచర్ల శ్రీనివాస్‌, స్వరూపలు సుల్తానాబాద్‌ మండలం కనగు...

కరీంనగర్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ జయకేతనం

January 25, 2020

హైదరాబాద్‌: కరీంనగర్‌ జిల్లావ్యాప్త మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ జయకేతనం ఎగురవేసింది. జమ్మికుంట మున్సిపాలిటీలో 30 వార్డులకుగాను టీఆర్‌ఎస్‌-22, కాంగ్రెస్‌-3, ఇతరులు-5 వార్డుల్లో ...

కరీంనగర్‌ పోలింగ్‌ ప్రశాంతం

January 25, 2020

కరీంనగర్‌ కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌ కార్పొరేషన్‌లో శుక్రవారం పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్‌ మందకొడిగా సాగింది. కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా రెండ...

కొనసాగుతున్న కరీంనగర్‌ మున్సిపల్ ఎన్నికలు

January 24, 2020

కరీంనగర్‌: కరీంనగర్‌ మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 60 డివిజన్ల గాను 58 డివిజన్లలో ఎన్నికల అధి...

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం- మంత్రి గంగుల

January 21, 2020

కరీంనగర్‌  : టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తేనే కరీంనగర్‌లో అభివృద్ధి ముందుకు సాగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల ప్రచ...

వేగంగా కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ పనులు

January 21, 2020

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌లో స్మార్ట్‌సిటీ కింద చేపడుతున్న అభివృద్ధిపనులు వేగంగా సాగుతున్నాయని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక ఆర్ట్స్‌కళాశ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo