బుధవారం 21 అక్టోబర్ 2020
karan johar | Namaste Telangana

karan johar News


డ్ర‌గ్స్ పార్టీ ఇవ్వ‌లేదు : క‌ర‌ణ్ జోహార్‌

September 26, 2020

హైద‌రాబాద్‌:  ఫిల్మ్‌మేక‌ర్ క‌ర‌ణ్ జోహార్ ఇంట్లో జ‌రిగిన పార్టీలో బాలీవుడ్ సెల‌బ్రిటీలు డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.  ఈ నేప‌థ్యంలో క‌ర‌ణ్ జోహార్ శుక్ర‌వారం ఓ ప్ర‌క‌...

దీపికా స‌మాధానా‌లు సంతృప్తిగా లేవు: ఎన్సీబీ

September 26, 2020

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత  డ్ర‌గ్స్ కేసులో ఎన్సీబీ ద‌ర్యాప్తు చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సుశాంత్‌ గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను అరెస్ట్ చేసి అనేక విష‌యాలు రాబ‌ట్టిన ఎన్సీబీ ప్ర‌స్తుతం...

బాలీవుడ్ డ్రగ్స్ దందాపై అకాలీదళ్ ఫిర్యాదు

September 16, 2020

న్యూఢిల్లీ : సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో తెరపైకి వచ్చిన డ్రగ్స్ వివాదం ప్రస్తుతం బాలీవుడ్ ను రెండుగా చీల్చింది. జయాబచ్చన్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా తయారై ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ...

విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో సినిమా రీమేక్‌..!

August 30, 2020

టాలీవుడ్ యాక్ట‌ర్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన అర్జున్ రెడ్డి చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద ఏ రేంజ్ లో క‌లెక్ష‌న్లు రాబ్ట‌టిందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. దీంతో ఈ చిత్రాన్ని హిందీ, త‌మిళ భాష‌ల్లో ర...

అన‌న్య‌, క‌ర‌ణ్ జోహార్ తో పూరీకి చిక్కులు..!

August 28, 2020

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆక‌స్మిక మృతి త‌ర్వాత నెపోటిజ‌మ్ పై తీవ్ర దుమారం చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. నెటిజ‌న్స్ అలియా భ‌ట్‌, అన‌న్య పాండే పై త‌మ‌దైన స్టైల్ లో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అలియా భ‌ట...

పద్మశ్రీని వెనక్కి తీసుకోండి

August 18, 2020

బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌జోహర్‌పై విమర్శల పర్వాన్ని కొనసాగిస్తోంది కంగనారనౌత్‌. సుశాంత్‌రాజ్‌పుత్‌కు అవకాశాలు లేకుండా చేసి అతడి ఆత్మహత్యకు కరణ్‌జోహార్‌ కారణమయ్యాడంటూ గత కొంతకాలంగా కంగనా రనౌత్‌ ఆరోపణల...

క‌ర‌ణ్ జోహార్ నుండి ప‌ద్మ‌శ్రీ వెన‌క్కు తీసుకోవాలి: క‌ంగ‌నా

August 18, 2020

కాంట్ర‌వ‌ర్షియ‌ల్ టాపిక్స్‌తో ఎల్ల‌ప్పుడు వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్న కంగనా ర‌నౌత్ తాజాగా బాలీవుడ్ ఫిలిం మేక‌ర్ క‌ర‌ణ్ జోహార్ విష‌యంలో సంచ‌ల‌న కామెంట్స్ చేసింది.  త‌న‌ ట్విట్ట‌ర్‌లో క‌ర‌ణ్ జ...

జాన్వీ క‌పూర్ చిత్రానికి పెరిగిన నెగెటివిటీ..!

August 03, 2020

ద‌ఢ‌ఖ్ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన జాన్వీ క‌పూర్ మ‌రి కొద్ది రోజుల‌లో గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుంది. భారతదేశపు మొదటి మహిళా పైలట్ జీవిత నేప‌థ్యంలో...

మ‌ళ్లీ అడ్డంగా బుక్క‌యిన క‌ర‌ణ్ జోహార్..!

July 09, 2020

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య  త‌ర్వాత నెపోటిజం అనే ప‌దం బాగా వార్త‌ల‌లో నానుతూ వ‌స్తుంది. నెటిజ‌న్స్ నెపోటిజం పేరుతో ప‌లువురు న‌టీన‌టుల‌ని ఎండ‌గ‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో క‌ర‌ణ్ జోహార్ పై విమ‌ర...

ట్విట్టర్‌లో కరణ్‌జోహార్‌ ఆన్‌ఫాలోపర్వం!

June 18, 2020

ముంబై: బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఆ చిత్రపరిశ్రమలో అలజడి సృష్టించింది. ఒకవర్గం సుశాంత్‌ను దూరంపెట్టడంవల్లే అతను మనస్తాపం చెందాడని నెటిజన్లు పోస్ట్‌లతో హోరెత్తిస్తున్న విషయం తెల...

సుశాంత్ మృతి..క‌ర‌ణ్‌, స‌ల్మాన్ స‌హా ఆరుగురిపై కేసు

June 17, 2020

సుశాంత్ మ‌ర‌ణం బాలీవుడ్‌లో పెను ప్ర‌కంప‌నలు పుట్టిస్తుంది. కొంద‌రు ప్ర‌ముఖుల వ‌ల‌న‌నే ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని ప‌లువురు ఆరోపిస్తుండ‌గా, అభిమానులు కూడా వారికి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు.'చిచోర్' ...

నెపోటిజంపై రాంగోపాల్ వర్మ మార్కు వాదన ఇదే

June 17, 2020

హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో సినిమా పరిశ్రమలో ఇప్పుడు నెపోటిజంపై చర్చ జరుగుతోంది.  ఒకరు నెపోటిజం కారణంగా ఇలాంటి అలజడులు, అశాంతి చూడాల్సి వస్తుందని అంటుండగా.. మరికొం...

ఆ తప్పు మళ్లీ చేయను: రాజ్‌పుత్‌ మృతిపై కరణ్‌జోహార్‌

June 14, 2020

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఘటనపై దర్శక, నిర్మాత కరణ్‌జోహార్‌ విభిన్నంగా స్పందించారు. తన హృదయంలో నుంచి వచ్చిన బాధాకర మాటలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు. ఇదే సమయంలో ...

స్వీయ నిర్బంధంలో కరణ్‌ జోహార్‌

May 26, 2020

ముంబై: బాలీవుడ్‌ ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరణ్‌ ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు కరోనా వైరస్‌ సోకింది. దీంతో ఆయన సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఇంట్లో ...

తండ్రి పాత్ర‌లో న‌టిస్తానంటున్న క‌ర‌ణ్ జోహ‌ర్..!

May 06, 2020

బాలీవుడ్ ఫిలిం మేక‌ర్ క‌ర‌ణ్ జోహర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇన్నాళ్ళు నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా ఎన్నో హిట్ చిత్రాలు తెర‌కెక్కించిన ఆయ‌న తండ్రి పాత్ర‌లు చేస్తానంటున్నాడు. అందుకు కార‌ణం క‌రోనా వ...

క‌ర‌ణ్‌.. మీరు బాండ్‌ విల‌న్‌లా ఉన్నారు: వ‌రుణ్ ధావ‌న్

April 25, 2020

లాక్ డౌన్ కార‌ణంగా సినిమా సెల‌బ్రిటీలు అంద‌రు ఇళ్ల‌కి ప‌రిమిత‌య్యారు. ఈ ఖాళీ స‌మ‌యంలో త‌మ ఫ్యామిలీతో క‌లిసి ఆనంద క్ష‌ణాలు గ‌డుపుతున్నారు.  ఇక ఈ మ‌ధ్య కాలంలో షూటింగ్స్ మొద‌ల‌య్యే ప‌రిస్థితి ఎలా...

ఇండ‌స్ట్రీలో 20 ఏళ్ళు పూర్తి.. శుభాకాంక్ష‌లు తెలిపిన క‌ర‌ణ్ జోహార్

April 19, 2020

డాషింగ్ పూరీ జ‌గ‌న్నాథ్ ఇండ‌స్ట్రీ జ‌ర్నీ ఈ సోమ‌వారంతో  20 ఏళ్ళు పూర్తి అవుతుంది. 2000 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన తన తొలి చిత్రంగా తెర‌కెక్కించిన బ‌ద్రి సినిమాని రిలీజ్ చేశారు.  పవర్ స్టా...

క్వారంటైన్ టైంలో క‌థ‌ల‌తో కుస్తీ.. బాలీవుడ్ హీరోతో అని టాక్

April 05, 2020

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ క‌థ‌లు ఎప్పుడు రాస్తాడో, ఎప్పుడు సినిమాలు చేస్తారో చెప్ప‌డం చాలా క‌ష్టం. ఆయ‌న సినిమా మొద‌లు పెట్టిన కొద్ది రోజుల‌లో గుమ్మ‌డికొయ కొట్టేస్తారు. ద‌టీజ్ పూరీ స్పెషాలి...

ఐస్‌క్రీమ్స్‌ను రూ.2 లక్షలకు అమ్ముతా : కార్తీక్‌ ఆర్యన్‌

March 17, 2020

ముంబై: ఇటీవలే లవ్‌ ఆజ్‌ కల్‌ చిత్రంతో అందరినీ పలుకరించాడు బాలీవుడ్‌ నటుడు కార్తీక్‌ ఆర్యన్‌.  ఈ నటుడికి ఓ గిఫ్ట్‌ వచ్చింది. ఇంతకీ ఆ కానుకేంటో తెలుసా..? ఐస్‌క్రీమ్స్‌. బాలీవుడ్‌ దర్శకనిర్మాత కర...

బ‌డా నిర్మాత‌తో భారీ డీల్ కుదుర్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌ !

March 06, 2020

యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ రోజు రోజుకి మ‌రింత పెరుగుతూ పోతుంది. అర్జున్ రెడ్డి చిత్రంతో ఫుల్ క్రేజ్ సంపాందించుకున్న ఈ కుర్ర హీరో గీతా గోవిందంతో ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి కూడా క‌నెక్ట్ అయ్యాడు. ...

'ఫైట‌ర్' టీంతో క‌లిసిన బాలీవుడ్ న‌టి

February 20, 2020

ప్రముఖ న‌టుడు చుంకీ పాండే త‌న‌య అన‌న్య పాండే ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో స‌క్సెస్ ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ అమ్మ‌డు తాజాగా ఫైట‌ర్ టీంతో క‌లిసింది. ఈ సంద‌ర్భంగా అన‌న్య‌.. విజ‌...

షారూఖ్ కూతురు స‌ర‌స‌న న‌టించే హీరో ఎవ‌రో తెలుసా?

February 19, 2020

కింగ్ ఖాన్ షారూఖ్ జీరో సినిమా త‌ర్వాత సినిమాల‌కి కొంత గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయ‌న సినిమాల క‌న్నా కూతురు సుహానా ఖాన్ సినిమాపై జ‌నాల‌లో ఆస‌క్తి పెరిగింది. ఎప్ప‌టి నుండో సుహానా వెండితెర ఎంట్రీపై ప‌లు...

షారుక్‌, గౌరీ-కరీనా, కరిష్మా డ్యాన్స్‌ వీడియో వైరల్‌

February 05, 2020

అర్మాన్‌జైన్‌, అనిస్సా మల్హోత్రా వెడ్డింగ్‌ రిసెప్షన్‌ కార్యక్రమంలో బాలీవుడ్‌ తారలు షారుక్‌ఖాన్‌, గౌరీఖాన్‌, కరీనాకపూర్‌, కరీష్మాకపూర్‌, కరణ్‌ జోహార్‌ సందడి చేశారు. ఈ బాలీవుడ్‌ సెలబ్రిటీలు ట్రెండీ ...

బ్రహ్మాస్త్ర విడుదల తేదీ ఖరారు

February 02, 2020

కరణ్ జోహార్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం బ్రహ్మాస్త్ర. బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, రణ్ బీర్ కపూర్, అలియాభట్, మౌనీరాయ్ తోపాటు టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున కీలకపాత్...

ప‌ద్మ‌శ్రీ అవార్డ్ ప్ర‌క‌ట‌న‌పై స్పందించిన క‌ర‌ణ్‌

January 26, 2020

దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలుగా భావించే ‘పద్మ’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన తెలిసిందే. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 141 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేస్తూ 71వ గణతంత్ర ...

పూరి-విజయ్‌ సినిమా షురూ

January 21, 2020

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం సోమవారం ముంబయిలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo