బుధవారం 03 జూన్ 2020
kamareddy | Namaste Telangana

kamareddy News


టీఆర్ఎస్ లో చేరిన ఇద్దరు జ‌డ్పీటీసీలు

June 03, 2020

కామారెడ్డి  : జిల్లాలో టీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతున్నాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్దన్ సమక్షంలో కాంగ్రెస్ కు చెందిన భిక్కనూర్, దోమకొండ జడ్పీటీసీలు పద్మ, తిరుమల్ గౌడ్ టీఆర్ఎస్ ల...

పురాతన నాగన్న బావికి పూర్వవైభవం తెస్తాం: పురావస్తుశాఖ

June 03, 2020

లింగంపేట: కామారెడ్డి జిల్లా లింగంపేటలోని పురాతన నాగన్న బావికి పూర్వవైభవం తెస్తామని పురావస్తుశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నాగరాజు చెప్పారు. నాగన్నబావి చారిత్రక నేపథ్యంపై మే18న ‘నమస్తే తెలంగాణ’లో ‘వావ్...

కరోనా అంటూ తప్పుడు ప్రచారం.. కేసు నమోదు

May 30, 2020

హైదరాబాద్ : దవాఖానలో చికిత్స పొందుతున్న ఓ పోలీస్‌ అధికారి కూతురుకు కరోనా వచ్చిందంటూ గుర్తుతెలియని వ్యక్తులు తప్పుడు వార్తలు సృష్టించి సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ  సీసీఎస్...

మహిళ కడుపులో 6 కిలోల కణితి..

May 29, 2020

కామారెడ్డి జిల్లా: డాక్టర్లు ఓ మహిళ కడుపులో 6 కిలోల కణితిని తొలగించి..ఆమెను సురక్షితంగా కాపాడారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేటకు చెందిన విమల అనే మహిళ 5 సంవత్స రాలుగా కడుపు నొప్పితో బాధ పడుతుంది...

దోమకొండ కోట వంశీయుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉమాపతి రావు కన్నుమూత

May 27, 2020

కామారెడ్డి: జిల్లాలోని దోమకొండ కోట వంశీయుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పలు జిల్లాలకు కలెక్టర్ గా పనిచేసిన కామినేని ఉమాపతి రావు (92)  కన్నుమూశారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు....

బావిలో దూకి తల్లీకూతుళ్ల ఆత్మహత్య

May 25, 2020

కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. లింగంపేట్ తాడ్వాయి మండలం ఎర్రాపాడ్ గ్రామంలో తల్లీకూతుళ్లిద్దరూ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఈతగాళ్ల సాయంతో...

మహిళపై కత్తితో దాడి...

May 23, 2020

కామారెడ్డి: జిల్లాలోని బిచ్కుందలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పాత కక్షలతో దత్తగౌడ్‌ అనే వ్యక్తి గ్రామానికి చెందిన మహిళపై కత్తితో దాడి చేశాడు. దుండగుడి దాడిలో మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమె...

కరోనా రహిత జిల్లాగా కామారెడ్డి : మంత్రి వేముల

May 22, 2020

కామారెడ్డి : కరోనా వైరస్‌ రహిత జిల్లాగా కామారెడ్డి మారిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులతో మంత్రి వేముల నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ప...

ఎలుగుబంటి దాడిలో పలువురికి గాయాలు

May 22, 2020

కామారెడ్డి : జిల్లాలోని రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఎలుగుబంటి అటవీ ప్రాంతం నుంచి జనారణ్యంలోకి ప్రవేశించి గ్రామస్తులను భయాందోళనకు గురిచేసింది. ఎలుగుబంటిని తరిమే క్...

వావ్‌.. తెలంగాణ రాణీకి వావ్‌

May 18, 2020

కామారెడ్డి జిల్లాలో అద్భుత కట్టడంమైమరిపించే శిలాకృతులతో ది...

అక్రమ సంబంధం.. ఇద్దరు ఆత్మహత్య

May 16, 2020

కామారెడ్డి : అక్రమ సంబంధం.. ఇద్దరి ప్రాణాలను బలిగొంది. మాచారెడ్డి మండలం కేంద్రం శివారులో ఇద్దరు ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మాచారెడ్డి గ్రామానికి చెందిన నరసింహులు(38)కు భార్య, ఇద్ద...

ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

May 14, 2020

మద్నూర్‌: కామారెడ్డి జిల్లా మద్నూర్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లను సంబంధిత జిల్లా అధికారులు గురువారం సస్పెండ్‌చేశారు. ఇటీవల ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ట్రాక్టర్...

తండ్రిని చంపిన తనయుడు

May 14, 2020

భిక్కనూరు (రాజంపేట) : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం తిప్పాపూర్‌లో కొడుకు తండ్రిని హతమార్చిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తాటిపల్ల...

తండ్రిని హత్య చేసిన తనయుడు

May 14, 2020

కామారెడ్డి : భిక్కనూరు మండలం తిప్పాపూర్‌ గ్రామంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో తండ్రిని తనయుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు. గొడ్డలితో తండ్రి తలపై బాదడంతో.. అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు....

పేలిన టైర్‌..వలసకార్మికుడి మృతి

May 12, 2020

కామారెడ్డి : లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వలస కార్మికులు తమ స్వస్థలాలైన మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలకు  బయలుదేరారు. కాగా జిల్లాలోని సదాశివనగర్ మండలం  దగ్గి  వద్ద వలస కూలీలతో వెళ్తున్న టాట...

వలస కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా

May 12, 2020

కామారెడ్డి : జిల్లాలోని సదాశివనగర్‌ మండలం దగ్గి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. వలస కూలీలతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న 20 మంది వలస కూలీలు గాయపడ్డార...

చెరువులో పడి తండ్రి, కొడుకు.. కరెంట్‌ షాక్‌తో అంగన్‌వాడీ టీచర్‌

May 10, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న విషాదాల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం వాల్‌తండాలో కరెంట్‌షాక్‌తో అంగన్‌వాడీ టీచర్‌ మృతిచె...

చెట్టుపై చిరుత పులి: పరుగు తీసిన రైతులు

May 03, 2020

కామారెడ్డి: జిల్లాలోని లింగంపేట్‌ మండలంలోని పోతాయిపల్లి వద్ద పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులకు చిరుతపులి కనిపించింది. చెట్టుపై ఉన్న చిరుతను చూసిన రైతులు పనులు వదిలిపెట్టి ఇండ్లకు పరుగులు తీశారు. ...

మామిడి తోటలో తేనేటీగల దాడి.. వ్యక్తి మృతి

April 30, 2020

వనపర్తి : శ్రీరంగాపురం మండలం తాటిపాముల వద్ద విషాదం నెలకొంది. అక్కడున్న మామిడి తోటలో ఓ వ్యక్తి మామిడికాయలు తెంపుతుండగా.. అతనిపై తేనేటీగలు దాడి చేశాయి. తేనేటీగల దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ వ్యక్తి...

లారీని ఢీకొన్న అంబులెన్స్‌.. వ్యక్తి మృతి

April 26, 2020

కామారెడ్డి : జిల్లాలోని కామారెడ్డి మండలం ఉగ్రవాయి స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్‌ అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అంబులెన్...

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వలస కూలీలు

April 26, 2020

కామారెడ్డి : జిల్లాలోని అడ్లూర్‌ శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. డీసీఎం వ్యాన్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డీసీఎం వ్యానులో ప్రయాణిస్తున్న 10 మంది వలస కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షత...

కామారెడ్డి జిల్లాలో కోవిడ్ 19 పై మంత్రి వేముల సమీక్ష

April 24, 2020

కామారెడ్డి: మాస్కులు ప్రతి ఒక్కరూ విధిగా ధరించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.  కామారెడ్డి కలెక్టర్ శరత్ చాంబర్లో అధికారులతో దాన్యం కొనుగోలు, కరోనా వైరస్ నియ...

అకాల వర్షంతో తడిసిన ధాన్యపు రాశులు

April 19, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈ తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షం రైతులను తీవ్ర వేదనలో ముంచింది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాలో వర్ష...

రోడ్డు ప్రమాదంలో గర్భిణీ మృతి

April 17, 2020

కామారెడ్డి : జిల్లాలోని గాంధారి మండలం గుడిమెట్‌ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఐదు న...

నగదు తీసుకునేందుకు వచ్చి మహిళ మృతి

April 17, 2020

కామారెడ్డి : జిల్లాలోని రామారెడ్డి మండల కేంద్రంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిరుపేదలు, వలస కూలీలు ఆకలితో అలమటించొద్దని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలను చేపట్ట...

కాలువలో పడి వ్యక్తి మృతి

April 07, 2020

కామారెడ్డి: జిల్లాలోనిక ఎల్లారెడ్డి మండలం అడివి లింగాల గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పశువుల కోసం గడ్డి కోయడానికి వెళ్లిన శివగారి అశోక్‌(35)కు ఫిట్స్‌ రావడంతో పక్కనే ఉన్న పిల్లకాలువలో పడిపోయా...

రాజీనామా చేసిన కాంట్రాక్టు వైద్యులతో కలెక్టర్ సమావేశం

April 05, 2020

కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో  పనిచేస్తున్న ఆరుగురు కాంట్రాక్టు వైద్యులు శనివారం రాజీనామా చేశారు. ఆదివారం వైద్యులతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వైద్యులకు నచ్చజెప...

మినీ సిలిండర్‌ పేలి నలుగురికి తీవ్రగాయాలు

April 03, 2020

కామారెడ్డి   : కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలంలోని రాఘవపూర్‌ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రాఘవపూర్‌ తండా శివారులో మినీ సిలిండర్‌ పేలడంతో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి...

కరీంనగర్‌లో 4, కామారెడ్డిలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు

April 03, 2020

హైదరాబాద్‌ : కరీంనగర్‌లో మరో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి సుజాత తెలిపారు. నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయినట్లు ఆమె ప్రకటించారు. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన 19...

కామారెడ్డి జిల్లాలో ముగ్గురికి కరోనా పాజిటివ్

March 31, 2020

కామారెడ్డి జిల్లాలో కొత్తగా ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి  చంద్రశేఖర్ తెలిపారు దేవుని పల్లి కి చెందిన ఒకిరికి, బాన్సువాడ చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ...

చెరువులో మునిగి ఇద్దరు యువకుల మృతి

March 26, 2020

కామారెడ్డిరూరల్‌ : చెరువులో బర్రెలకు నీళ్లు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం టేక్రియాల్‌ గ్రామంలో గురువారం చోటు చ...

ఇంట్లో పనిమనిషికి కరోనా లక్షణాలు.. గాంధీకి తరలింపు

March 26, 2020

కామారెడ్డి: జిల్లాలోని బీర్కూర్‌ మండల కేంద్రానికి చెందిన ఊళ్లే శివవ్వ(45) అనే మహిళకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు ఆమెను హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె పనిచేస్తున...

నిర్మానుష్యంగా రోడ్లు..సామాజిక దూరం పాటిస్తున్న పల్లె వాసులు

March 26, 2020

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా నాలుగో రోజు లాక్ డౌన్ విజయవంతంగా కొనసాగుతుంది. వేకువజాము నుంచే ప్రజలు ఎక్కడికక్కడ బయటకు రాకుండా ఇళ్లలో నుంచి బయటకు రాలేదు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని బరంగ్ ఎ...

హైదరాబాద్ లో రిసెప్షన్ కు వచ్చారు..కానీ..

March 26, 2020

హైదరాబాద్ : కూతురు వివాహం జరిపారు. డిన్నర్‌కు పెండ్లి కొడుకు నివాసానికి వచ్చారు. లాక్‌డౌన్‌తో పెండ్లివారు దిక్కుతోచని స్థితిలో మూడు రోజులుగా నానా అవస్థలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ స్ప...

హైవేపై దగ్గుతూ కనిపించాడు...

March 25, 2020

మెదక్ జిల్లా: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో..పోలీసులు ఎక్కడికక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. అయితే పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులకు మెదక్ జిల్లాలోని చ...

రూ.1.1 కోట్ల సాయం ప్రకటించిన ఎంపీ బీబీ పాటిల్‌

March 25, 2020

హైదరాబాద్‌ : కరోనా నివారణ కోసం జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ ఆర్థిక సాయం ప్రకటించారు. తన ఎంపీ నిధుల నుంచి రూ. 1.1 కోట్లు కేటాయిస్తూ ఆయన ప్రకటన చేశారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని జిల్లాలకు ఈ ఆర...

కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న బంద్‌..

March 23, 2020

కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు జిల్లాలో బంద్‌ కొనసాగుతోంది. మార్చి 31 వరకు స్వీయ నిర్బంధంలో ఉండాలని సీఎం సూచించినట్లుగా ప్రజలంతా సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. నిత్యావసర సేవలు మాత్రం అంద...

ఇద్దరు కరోనా అనుమానితుల గుర్తింపు

March 19, 2020

కామారెడ్డి  : కామారెడ్డి జిల్లాలో కరోనా కలవరం సృష్టిస్తున్నది. ఒకే రోజు రెండు అనుమానిత కేసులు వెలుగు చూడడంతో ప్రజలంతా బెంబేలెత్తుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్ర దవాఖానలో తీవ్ర దగ్గు, జ్వరం,...

రోడ్డుప్రమాదంలో దంపతుల దుర్మరణం

March 18, 2020

అనాథలుగా మారిన నలుగురు పిల్లలుఎల్లారెడ్డి, నమస్తేతెలంగాణ/సదాశివనగర్‌: రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందడంతో వార...

కరెంట్‌ షాక్‌తో రైతు మృతి

March 14, 2020

కామారెడ్డి: జిల్లాలోని బిక్కునూరు మండలం అనంతపల్లి గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామాని చెందిన రైతు చిట్టేడి లింగారెడ్డి(50) కరెంట్‌ షాక్‌తో మృతి చెందాడు. బిక్కునూర్‌ ఎస్సై నవీన్‌కుమార్‌ తె...

అమెరికాలో తెలంగాణ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

March 12, 2020

హైదరాబాద్‌ : అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ మండలానికి చెందిన బూర్ల అరుణ్‌ కుమార్‌(41) 16 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు...

మంత్రాల నెపంతో మహిళపై దాడి...

March 09, 2020

కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట రంగచారి కాలనిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఎర్రొల్ల లలిత అనే మహిళ తన ఇంట్లో పూజలు చేసుకుని, పూజ నీళ్లు ఇంటి పక్కన పోసింది. దీంతో మంత్రాలు చేసిన నీళ్లు ప...

యూరియా కలిసిన నీరు తాగి ఐదు పశువులు మృతి

March 07, 2020

గాంధారి : కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని కాయితీ తండాలో యూరియా కలిసిన నీటిని తాగి ఐదు పశువులు మృతిచెందాయి. తండావాసులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మీరా సక్రుకు చెందిన రెండు ఎద్దులు, మూ...

ఆ ముగ్గురిని నాన్నే చంపేశాడు!

March 06, 2020

కన్న కూతుళ్ల పాలిట తండ్రే కాలయముడయ్యాడు. కర్కశంగా ముగ్గురు కూతుళ్లను పొట్టన పెట్టుకున్నాడు. చెరువులో ముంచి హత్య చేశాడు. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ దారుణం అందరినీ కలచి వేసింది. బాన్సువాడ మండలం తాడ...

ముగ్గురు అక్కాచెల్లెళ్ల హత్య!

March 06, 2020

కామారెడ్డి : బాన్సువాడ మండలం తాడ్కోల్‌  గ్రామంలో విషాదం నెలకొంది. రాజారామ్‌ దుబ్బ చెరువులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు చెరువ...

కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన వ్యక్తి..

March 05, 2020

నిజామాబాద్‌: ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ దేశంలోకీ చొరబడింది. ఇప్పటికే ఢిల్లీ, కేరళ సహా.. హైదరాబాద్‌లోనూ ఓ కరోనా కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా, నిన్న రాత్రి కామారెడ్డిలో దగ్గు, దమ్ము లక...

బావిలో పడి ఇద్దరు రైతులు మృతి..

February 29, 2020

కామారెడ్డి: ప్రమాదావశాత్తు ఇద్దరు రైతులు బావిలో పడి మృతి చెందారు. ఈ విషాదకర ఘటన నిన్న తడ్వాయి మండలం కన్‌కల్‌ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు చూసినైట్లెతే.. గ్రామానికి చెందిన రైతులు.. పోచయ్య(60), అశ...

కామారెడ్డి జిల్లాలో విషాదం..

February 13, 2020

కామారెడ్డి: జిల్లాలోని లింగంపేట్‌ మండలం కొర్పల్‌ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గేదెలను మేపే ఇద్దరు యువకులు వాటిని కడిగేందుకు నీటిగుంటలోకి దిగి, దురదృష్టావశాత్తు మృత్యువాత పడ్డారు. వివరాలు చూసిన...

కూతురిపై తండ్రి లైంగిక దాడి

February 11, 2020

మాచారెడ్డి: కన్న కూతురినే గర్భవతిని చేశాడో తండ్రి. దాదాపు ఆరు నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి...

హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య

January 30, 2020

మాచారెడ్డి: విధినిర్వహణలో ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌ పోలీసు స్టేషన్‌లోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన బుధవారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో చోటుచేసుకున్నది. వరంగల్‌ రూరల్‌ జిల్లా దేవరుప్పల...

మొక్కలు నాటుదాం.. ఆక్సిజన్‌ అందిద్దాం..

January 29, 2020

కామారెడ్డి: మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తేనే భావితరాలకు నాణ్యమైన ఆక్సిజన్‌ అందించగలమని కామారెడ్డి ఎస్పీ ఎన్‌. శ్వేత అన్నారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా.. మంగళవారం సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌...

ఏసీబీకి చిక్కిన ఉపాధి హామీ ఏపీఓ

January 28, 2020

కామారెడ్డి: జిల్లాలోని మాచారెడ్డి మండల ఉపాధి హామీ ఏపీఓ రాజేందర్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖకు చిక్కాడు. మండలంలోని భవానీపేట, ఆరెపల్లి గ్రామాల్లో నర్సారెడ్డి అనే కాంట్రాక్టర్‌ స్మశానవాటికలు ని...

గ్రీన్ ఛాలెంజ్..మొక్కలు నాటిన కామారెడ్డి జేసీ యాదిరెడ్డి

January 13, 2020

కామారెడ్డి: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ  విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను జాయింట్ కలెక్టర్ పి.యాదిరెడ్డి స్వీకరించి మొక్కలు నాటారు. అనంతరం జేసీ మెదక్, జేసీ క...

దేశమంతా పచ్చదనంతో కళకళలాడాలి..

January 04, 2020

కామారెడ్డి: దేశమంతా పచ్చని మొక్కలు, వృక్షాలతో కళకళలాడాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ అన్నారు. ఇవాళ ఆయన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా తన భార్య గంగాభవానితో కలిసి కలెక్టర్‌ క్యాంప...

కిలిమంజారో పర్వతంపై గిరిపుత్రిక

January 26, 2020

లింగంపేట: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఎక్కపల్లి తండాకు చెందిన మాలోత్‌ రజిత దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని శుక్రవారం సాయంత్రం అధిరోహించారు. రజిత మెదక్‌ మోడల్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ రె...

ప్రమాదంలో ఇద్దరు మృతి

January 21, 2020

కామారెడ్డి: జిల్లాలోని కామారెడ్డి మండలం టెక్రియాల్‌ గ్రామ స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను బొలెరో వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ...

అర్వింద్ నయా డ్రామా..

January 08, 2020

నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఎంపీ అర్వింద్‌కు పసుపుబోర్డు అంశం ఓట్లు రాల్చే యంత్రంలా మారింది. మొన్న ఎంపీ ఎన్నికల్లో ఐదు...

తాజావార్తలు
ట్రెండింగ్
logo