kaleshwaram project News
కాళేశ్వర గంగ పరుగులు
January 21, 2021లింక్-1,2లో కొనసాగుతున్న ఎత్తిపోతనమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 20: కాళేశ్వర గంగ పరుగులు తీస్తున్నది. నీటి ఎత్తిపోతల ప్రక్రియ నిర్విగ్నంగా కొనసాగుతున్న...
సముద్రాల్ని తలపిస్తున్న కాళేశ్వరం బరాజ్‌లు
January 20, 2021అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తివేసవిలోనూ చెరువుల్లో పుష్కలంగా నీళ్లు
కాళేశ్వరుడి చెంత కేసీఆర్
January 20, 2021కాళేశ్వర ముక్తీశ్వరుడికి సీఎం దంపతుల అభిషేకం, పూజలుపుష్కరఘాట్ దగ్గర గోదావరి ...
యాసంగికి సాఫీగా సాగునీరు
January 19, 2021నేడు కాళేశ్వరానికి సీఎం కేసీఆర్మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ సం...
రేపు కాళేశ్వరానికి సీఎం కేసీఆర్
January 18, 2021హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మంగళవారం కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో సీఎం కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్‌కు ...
గోదావరి నీటితో జీవనదిగా మూసీ!
November 25, 2020హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా పార్టీ మేనిఫెస్టోను విదుదల చేస్తూ సీఎం కేసీఆర్ మూసీని గోదావరి నదితో అనుసంధానించనున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఇదేమీ ఎండమావి కాదు.. కల అంతకన్...
కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతం : కేంద్ర బృందం
October 22, 2020సిద్దిపేట : కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతమని కేంద్ర బృందం ప్రశంసించింది. భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం రాష్ర్టానికి విచ్చేసిన సంగతి తెలిసిందే. ప...
కాళేశ్వరంతో మారిన రాష్ట్ర ముఖచిత్రం
August 25, 2020నారాయణరావుపేట: ‘కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ముఖచిత్రం మారింది. బోరు ఎండేది లేదు.. బాయి దంగేది లేదు.. మోటరు వైండింగ్, జ నరేటర్, ఇన్వర్టర్ దుకాణాలు బంద్ అయ్యాయి. సాగునీటి గోస తీరడంతో వలసలు వెళ...
కాళేశ్వర గంగ.. ఉరకలేయంగ!
August 08, 2020తొలిసారి 36 మోటర్లతో రెండు టీఎంసీల ఎత్తిపోత 175 కిలోమీటర్ల పొడవునా ఎదురె...
ఉగ్రరూపం దాల్చుతున్న కృష్ణమ్మ
August 07, 2020ఎగువన భారీవర్షాలతో ఆల్మట్టికి పోటెత్తిన వరదనేటి నుంచి జూరాలను ముంచెత్తనున్న కృష్ణాజలాలుతుంగభద్రకూ భారీ వరదకాళేశ్వరం మోటర్లతో గోదావరి ఉరకలు
అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం: కర్నె ప్రభాకర్
July 18, 2020హైదరాబాద్: అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారని మండలిలో ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి సమావేశాల్లోనే కాంగ్రెస...
నది పాలిస్తున్నది
July 07, 2020ఉమ్మడి రాష్ట్రంలో నీటిగోస ఎట్లుండెనో చెబుతూ.. మన తెలంగాణ వచ్చినంక నీటి గంగ ఎట్లుప్పొంగెనో చెబుతూ వనపట్ల సుబ్బయ్య రాసిన కవితకు వీడియో రూపం ఇది. అప్పడు నీళ్లమీద మాటల మంటలు.. ఇప్పుడు ఎండకాలంలోనూ అలుగు...
ముందే పలుకరించిన గోదారమ్మ
June 15, 2020లక్ష్మీబరాజ్‌కు 15వేల క్యూసెక్కుల ప్రవాహంగోదావరిపై 12చోట్ల కొత్త గేజ్ స్టేషన...
రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రిగా గర్వపడుతున్నా
June 12, 2020హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లాకు కాళేశ్వరం జలాలు రావడంతో.. ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కరువు ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్పష్టమైన మ...
జలపుష్పాలకు కేరాఫ్ తెలంగాణ: కేటీఆర్
June 09, 2020హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జలకళ ఉట్టిపడుతున్నది. గోదావరి జలాలను ఒడిసిపట్టి రిజర్వాయర్లు, గొలుసు చెరువులను నింపుతుండటంతో రైతులు ఆనంద పరవశం చెందుత...
గోదారమ్మ ఉరకలు పొంగుతున్న బందనకల్ ఊర చెరువు
June 09, 2020రేపు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జలహారతిముస్తాబాద్: బీడు భూములను సస్యశ్యామలం చేసే దిశగా గోదావరి జలాలు ఉరకలేస్తున్నాయి. నెర్రెలు వారిన మెట్టప్రాంత నేలను గోదావరి...
24 నెలల్లో సీతమ్మ బరాజ్
June 06, 2020పనులు దక్కించుకున్న ఎల్అండ్టీ వెల్లడిఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల...
గోదావరిపై కొత్త ప్రాజెక్టులేవీ లేవు: రజత్‌కుమార్
June 05, 2020హైదరాబాద్: గోదావరి నదిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని జలసౌధలో గోదావరి నదీయాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. ఇరు రాష్ర్టాల తరఫ...
‘కాళేశ్వరం ప్రాజెక్టు ఓ మైలురాయిగా నిలిచిపోతుంది..’
June 01, 2020కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడ...
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎత్తిన మట్టి పరిమాణమిది
May 31, 2020వెయ్యి కోట్ల తట్టల మట్టికాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎత్త...
కాలువ పనులు వేగవంతం చేయాలి : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
May 30, 2020నిర్మల్ : గోదావరి ఆధారితంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన పంట కాలువ పనుల్లో వేగం పెంచాలని మంత్రి అల్లోల, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు పాండే అధికారులను ఆదేశించారు. శనివారం గుండంపల్లి వద్ద 27- ప్యాకే...
ఘనంగా కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభం
May 30, 2020జజ్జలకరి జనారే!ఘనంగా కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభం
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మేఘా పాత్ర అమోఘం
May 30, 2020కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోకీలక భూమికరికార్డు సమయంలో 15 పంప్...
కొండపోచమ్మ ఒడిలోకి గోదావరి జలాలు.. సీఎం హారతి
May 29, 2020సిద్దిపేట : కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి. కొండపోచమ్మ జలాశయాన్ని శ్రీ త్రిదండి చినజీయర్ స్వామిజీతో కలిసి సీఎం కేసీఆర్ దంపతులు నేడు ప్రారంభించారు. మర్కూక్ పంప్‌హౌస్ న...
88 మీటర్ల ఎత్తు నుంచి.. 618 మీటర్ల ఎత్తు వరకు
May 29, 2020హైదరాబాద్: గ్రావిటీ ఎటుంటే.. నీరు అటే బాటకడుతుంది. అందుకే నదులన్నీ కలిసేది సముద్రంలోనే. కానీ సీఎం కేసీఆర్ గోదావరి రూటును మార్చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆ నది దిశను పోచమ్మవైపు మళ్ల...
ఐదు జిల్లాల వరప్రదాయిని కొండపోచమ్మ రిజర్వాయర్
May 29, 2020హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ రాష్ర్టంలోని ఐదు జిల్లాలకు వరప్రదాయినిగా మారనుంది. సిద్దిపేట , సంగారెడ్...
‘కొండపోచమ్మ’తో ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరుతుంది: హరీశ్‌రావు
May 28, 2020సిద్దిపేట: కొండపోచమ్మ జలాశయ ప్రారంభోత్సవంతో ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతున్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించి సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు అధికారుల...
మంజీరా నదిపై చెక్ డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన
May 20, 2020మెదక్ : మెదక్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు మరికొద్ది రోజుల్లోనే రాబోతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. మంజీరా నదిపై చెక్ డ్యామ్ నిర్మాణం కల త్వరలోనే నెరవేరనుందన్నారు. కేస...
ఆదర్శంగా సాగుదాం
May 20, 2020నియంత్రిత సాగుతో సత్ఫలితాలు సాధిద్దాంరైతులకు ఎక్కువ ప్రయోజనమే సర్కారు లక్ష్యం...
భూములు కోల్పోయిన రైతులందరికీ పరిహారం: మంత్రి అల్లోల
May 15, 2020నిర్మల్: కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 27, 28 కాలువల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులందరికీ నష్టపరిహారం అందిస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ప్యాకేజీ 28 ద్వారా నష్టపోయిన మొత్తం 113...
దుబ్బాక ప్రధాన కాలువను పరిశీలించిన హరీశ్‌రావు
May 15, 2020సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-12 ద్వారా దుబ్బాకకు నీళ్లు అందించే ప్రధాన కాలువను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. సిద్దిపేట జిల్లాలోని తొగుట మండలం తుక్కాపూర్ నుంచి కాలువ వెంట సుమారు 40 క...
నేడు గజ్వేల్‌కు కాళేశ్వరం నీళ్లు
May 11, 2020తుక్కాపూర్ పంప్‌హౌజ్‌లో ట్రయల్న్‌క్రు సిద్ధంగజ్వేల్/తొగుట: కాళేశ్వరం జలాలు కొండపోచమ్మ దిశగా మరో మెట్టు ఎక్కేందుకు సిద్ధమ...
15 చోట్ల గేజ్ మీటర్లు!
May 11, 2020కాళేశ్వరంపై అడుగడుగునా ప్రవాహం వివరాలుహైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఒక్క కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో ఏడాదికి కనీసం 530 టీఎంసీ...
కాంగ్రెసోళ్లకు నిండిన చెరువులే సమాధానం చెబుతాయి: హరీశ్ రావు
May 09, 2020సిద్దిపేట: రాష్ట్రం ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు చేసే విమర్శలకు నిండిన చెరువులే సమాధానం చెబుతాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ మారిందని, ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా 50...
తెలంగాణ అన్నపూర్ణ 'కాళేశ్వరం' : ఈటల
May 07, 2020కాళేశ్వరం: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికే అన్నపూర్ణగా మారనున్నదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ముఖ్యమంత...
జల దృశ్యం..జన్మ ధన్యం
May 05, 2020కేసీఆర్ దీక్షాఫలంతో సిద్దించిన తెలంగాణ నేడు పాడి పంటలతో విరాజిల్లుతున్నది. ఎంతో ముందు చూపుతో సీఎం కేసీఆర్ జల సిరులను ఒడిసిట్టి ప్రాజెక్ట్‌లు నిర్మిస్తుండడంతో నేడు బీడు భూములన్నీ మాగాణమవుతున్న తీర...
సీఎం దృష్టికి భూసేకరణ సమస్యలు... వినోద్ కుమార్
May 02, 2020తిమ్మాపూర్ : కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నార...
సొరంగంలో జల తరంగం
May 02, 2020నేడు మల్లన్నసాగర్ సొరంగంలోకి.. అక్కడి నుంచి కొండపోచమ్మ దిశగా కాళేశ్వర జలాలు
భూసేకరణ పనులు వేగవంతం చేయాలి : మంత్రి హరీష్‌రావు
April 27, 2020మెదక్ : కాళేశ్వరం ప్రాజెక్టు కింద మెదక్ జిల్లాలో కాలువల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. మెదక్ జిల్లా కలెక్టరేట్లోని సమావ...
కాళేశ్వరం భూసేకరణ, పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్ సమీక్ష
April 24, 2020సిరిసిల్ల: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9, 10, 11, 12 భూసే...
60ఏళ్ల సిద్దిపేట ప్రజల కల నేడు సాకారం..
April 24, 2020సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ మే 2, 2016న మేడిగడ్డ నుంచి కడలివైపు పరుగులు పెట్టే గోదావరిని ఆపి.. తెలంగాణ బీడుభూముల్లోకి మళ్లించడానికి కాళేశ్వరం అనే బహుళ దశల ఎత్తిపోతల మహా ప్రాజెక్ట...
తెలంగాణ కోటి ఎకరాల మాగాణం సాకారమౌతుంది: కేటీఆర్
April 24, 2020సిద్దిపేట: సిద్దిపేటకే కాదు రాజన్న సిరిసిల్ల జిల్లాను కూడా రంగనాయక సాగర్ ప్రాజెక్టు సస్యశ్యామలం చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్‌కు సిద్ధిపేట అంటే అమితమైన ప్రేమ. సిద్దిపేట ప్రజలు ధ...
భూములిచ్చిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా... హరీశ్‌రావు
April 24, 2020ఆనాడు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు ఎంత సంతోషంగా ఉందో...ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం అంటే దశాబ్ధాలు కాదని మరోసారి సీఎం కేసీఆర్ నిరూపించారు. ప్రాజెక...
రంగనాయకసాగర్‌కు చేరుకున్న కాళేశ్వర గంగ
April 24, 2020రంగనాయక స్వామి దేవాలయంలో మంత్రుల పూజలు
April 24, 2020సిద్ధిపేట: జిల్లాలోని రంగనాయక స్వామి దేవాలయంకు మంత్రులు హరీశ్‌రావు, కె.టీ రామారావు చేరుకున్నారు. రంగనాయక స్వామికి మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు ఇద్దరు కాసేపట్లో రంగనాయక సాగర ప్ర...
కాళేశ్వర సప్తపది
April 24, 2020రంగనాయకసాగర్‌లోకి నేడు నీళ్లుమరో ఉజ్వల ఘట్టానికి శ్రీకారం.. ఒక మోటర్ వె...
ప్రజా ప్రయోజనాలే ముఖ్యం
April 24, 2020ఒకరిద్దరి కోసం వాటిని పణంగా పెట్టలేంకాళేశ్వరం నీటి విడుదలను మేం ఆపలేంకొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయిందిచెక్కులు తీసుకొని పునరావాస...
పరిశీలనలో పింఛన్ల చెల్లింపు
April 18, 2020హైకోర్టుకు ప్రభుత్వ వివరణహైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ప్రభుత్వ పింఛనుదారులకు పూర్తిస్థాయి చెల్లింపునకు సంబంధిం...
సిద్దిపేటకు గోదారమ్మ..
April 16, 2020రంగనాయకసాగర్‌కు రెండ్రోజుల్లో జలాలుసర్జ్పూల్లోకి చేరుతున్న నీరు
నేలతల్లి కడుపునిండా నీళ్లు
April 15, 2020భూముల దాహమూ తీరుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు జలంపైపైకి ఎగి...
అన్నపూర్ణ ప్రాజెక్టులో 2వ పంపు వెట్ రన్ సక్సెస్
April 04, 2020ఇల్లంతకుంట: అన్నపూర్ణ ప్రాజెక్టులో మరో మోటర్ వెట్ రన్ శనివారం విజయవంతమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులోని సర్జ్‌పూల్ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి గోదా...
‘మల్లన్న’ దిశగా రెండో అడుగు
March 31, 2020మూడో టీఎంసీ తరలింపునకు రూ. 11,710 కోట్లుటెండర్లకు ఆహ్వానం&...
సీఎం నిర్ణయం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం
March 27, 2020నిజామాబాద్: ఎస్సారెస్పీ ఆయకట్టు రైతుల కోసం ఏప్రిల్ 10 వరకు సాగునీరు అందిస్తామన్న సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ముఖ్యమ...
ఎదురెక్కుతున్న గోదావరి
March 22, 2020-కాళేశ్వరం లింక్-1,2లో దిగ్విజయంగా ఎత్తిపోతలు కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ: గోదావరి దిగ్విజయ యాత్ర కొనసాగుతు...
గోదారి పరుగులు
March 20, 2020-కాళేశ్వరం లింక్ -1,2లో నిర్విరామంగా ఎత్తిపోతలు కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ: కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతున్న...
అన్నపూర్ణ రిజర్వాయర్ మూడో మోటర్ వెట్ రన్ సక్సెస్
March 16, 2020కరీంనగర్ : కాళేశ్వరం పదో ప్యాకేజీ భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి శివారులోని అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోతలు విజయవంతంగా సాగుతున్నాయి. ఈ రోజు మూడో పంప్ వెట్ రన్ దిగ్వ...
‘అన్నపూర్ణ’లో మరో మోటర్
March 15, 2020హైదరాబాద్, నమస్తేతెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టులోని నాలుగో లింకులో నీటివిడుదల కొనసాగుతున్నది. రాజ న్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ పంప్‌హౌజ్‌లో ఈనెల 11న మొదటి మోటర్ ట్రయల్న్ వి...
ఎగిరి దుంకింది గోదావరి
March 12, 2020హైదరాబాద్/ కరీంనగర్ ప్రధాన ప్రతినిధి,నమస్తే తెలంగాణ: కాళేశ్వరం గంగ మరో మెట్టు పైకెక్కింది. ఆసియాలోనే అతిపెద్ద సర్జ్‌పూల్ (మహాబావి) నుంచి తన మరో ప్రస్థానాన్ని ప్రారంభించింది. శ్రీరాజరాజేశ్వర జలాశ...
తెలంగాణ అభివృద్ధికి కాళేశ్వరం ఓ గ్రోత్ ఇంజిన్
March 08, 2020హైదరాబాద్ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణ అభివృద్ధికి ఓ గ్రోత్ ఇంజిన్ అని ఆర్థిక మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. మూడేళ్ల రికార్డు సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మ...
చివరిచుక్కా ఎత్తిపోసుడే..
March 05, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ కాళేశ్వరం: వానకాలంలో నాలుగు నెలలు నీటిని నిల్వ చేసుకోవడం.. ఆపై ఎనిమిది నెలలు వాడుకోవడం.. సాధారణంగా సాగునీటి ప్రాజెక్టుల తీరిది. కానీ, సీఎం కేసీఆర్ ముందుచూపుతో నిర్మించి...
వేగంగా సమ్మక్క బరాజ్ పనులు
February 27, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద గోదావరిపై చేపట్టిన సమ్మక్క బరాజ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం ఏప్రిల్ చివరినాటికి ...
ముంపు బాధితులకు భరోసా
February 26, 2020ఇల్లంతకుంట: కాళేశ్వరం పదో ప్యాకేజీలో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరిలో నిర్మించిన అన్నపూర్ణ ప్రాజెక్టు ముంపు బాధితులకు రాష్ట్ర సర్కారు అన్నివిధాలా భరోసా ఇస్తున్నది. ఒక్క...
అన్నపూర్ణ దిశగా..
February 25, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు పరుగులు పెడుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల్లో రెండోఘట్టానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే గోదావరి నుంచి భారీ మోటర్ల ద్వారా పలు రిజర్వాయర్లను దాటు...
సరస్వతి సంపూర్ణం
February 24, 2020హైదరాబాద్/కరీంనగర్ ప్రధాన ప్రతినిధి/పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో గోదావరి నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటి తరలింపు ప్రక్రియ పరిపూర్ణం కానున్నది. గతంలో పంప్‌హౌజ్...
గోదారమ్మ పరుగులు
February 20, 2020కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్-1, 2లో గోదారి జలాల ఎత్తిపోతలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని సరస్వతి పంప్‌హౌజ్‌లో 1, 3, 5, 7, 8 మోటర్ల ద్...
పచ్చదనం పదిలం
February 17, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం.. తెలంగాణ సాగునీటిరంగ ముఖచిత్రాన్ని మార్చే ఈ బృహత్తర సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలోనే కాదు.. పచ్చదనాన్ని నిలుపడంలోనూ మరో రికార్డును సొంతం చేసుకున్నది. ప్రజాప్ర...
అన్ని ఇంజినీరింగ్ విభాగాలు ఒకే గొడుగుకిందకు: సీఎం కేసీఆర్
February 13, 2020కరీంనగర్: సాగునీటికి సంబంధించిన అన్ని ఇంజినీరింగ్ విభాగాలను ఒకే గొడుగు క్రిందికి తీసుకురానున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుల పరిశీలన అనంతరం కరీంనగర్ కలెక్టరేట్...
కాళేశ్వరం ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష
February 13, 2020కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్షా నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు, అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలా...
లక్ష్మీ బరాజ్‌ను సందర్శించిన సీఎం కేసీఆర్
February 13, 2020జయశంకర్ భూపాలపల్లి : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన లక్ష్మీ బరాజ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ బరాజ్ వద్ద ప్రాణహిత నది జలాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఏరియల్ ...
సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన షెడ్యూల్..
February 13, 2020కరీంనగర్ : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కాళేశ్వరం పర్యటనలో భాగంగా నిన్న రాత్రి కరీంనగర్ లోని తీగలగుట్టపల్లికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఇవాళ ఉదయం కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న త...
రేపు సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన
February 12, 2020హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పర్యటనలో భాగంగా తుపాకులగూడెం ఆనకట్టను సీఎం కేసీఆర్‌ను పరిశీలించనున్నారు. సీఎం కేసీఆర్ ఇవాళ హైదరాబాద్ నుంచి బయలుదేరి...
సమ్మక్క బ్యారేజీగా తుపాకులగూడెం బ్యారేజీ..
February 12, 2020హైదరాబాద్: గోదావరి నది మీద నిర్మితమౌతున్న తుపాకులగూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదివాసి వీరవనిత, వనదేవత.. ‘సమ్మక్క’’ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు.. తుపాకులగూడెం బ్య...
పర్యాటక కేంద్రంగా ‘కాళేశ్వరం’
February 02, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బరాజ్‌లు, రిజర్వాయర్లు, పంపుహౌజ్‌లను కలుపుతూ ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కే చం...
బడ్జెట్లో కాళేశ్వరం ప్రాజెక్టును విస్మరించడం విచారకరం
February 01, 2020హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో కాళేశ్వరం ప్రాజెక్టును విస్మరించడం విచారకరమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో శ...
రెవెన్యూ అవినీతికి సర్జరీ
January 26, 2020రెవెన్యూ విభాగంలోని గందరగోళాలకు చెక్‌పెట్టేలా నూతన రెవెన్యూ చట్టాన్ని వచ్చే శాసనభ సమావేశాల్లో తేనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అవినీతి కారణంగా పెట్రోల్ డబ్బాలతోటి జనాలు ఎమ్మార్వో ఆఫీస...
తాజావార్తలు
- గ్లోబల్ ఐటీ దిగ్గజంగా టీసీఎస్!
- ఢిల్లీ గణతంత్ర వేడుకలకు గిరిజన మహిళ..!
- టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లపై పర్మినెంట్ బ్యాన్!
- కూలిన ఆర్మీ హెలికాప్టర్.. పైలట్ మృతి
- కల్నల్ సంతోష్‌కు మహావీర చక్ర
- మేక పిల్లను రక్షించబోయి యువకుడు మృతి
- తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం
- మహారాష్ట్రలో తొలిసారి రెండు వేలలోపు కరోనా కేసులు
- రాజస్థాన్‌లో పెట్రోల్ భగభగ.. లీటర్ @ రూ.100
- పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
ట్రెండింగ్
- అభిమాని పెళ్లిలో సూర్య..ఆనందంలో వధూవరులు..!
- చైతన్య చేసిన పనికి ఏడ్చేసిన నిహారిక..వీడియో
- కూలీ నెం 1 సాంగ్ కు శ్రద్దాదాస్ డ్యాన్స్..వీడియో
- ‘క్రాక్’ 15 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవే
- రజినీకాంత్ 'అన్నాత్తే' రిలీజ్ డేట్ ఫిక్స్..!
- RRR పోస్టర్ కూడా కాపీ కొట్టారా..స్పూర్తి పొందారా..?
- శ్రద్దాదాస్ సొగసు చూడతరమా
- సాయిధరమ్ ‘రిపబ్లిక్’ మోషన్ పోస్టర్
- పుష్ప స్పెషల్ సాంగ్ లో 'బ్లాక్ రోజ్' బ్యూటీ?
- 'కబీర్ సింగ్' తో రాశీఖన్నా రొమాన్స్..!