శుక్రవారం 03 జూలై 2020
jagithyal | Namaste Telangana

jagithyal News


వరద కాలువకు చేరిన కాళేశ్వరం జలాలు

July 03, 2020

జగిత్యాల: కాళేశ్వరం జాలాలు ఎస్సారెస్సీ వరద కాలువకు చేరాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌లోని పంప్‌ హౌస్‌ నుంచి రెండు మోటార్ల ద్వారా నీటిని పంప్‌ చేస్తున్నారు. దీంతో 2900 క్యూసెక్యుల నీరు ఎస...

ప్రాజెక్టుల నిర్మాణంలో దేశానికే ఆదర్శం : మంత్రి కొప్పుల

June 30, 2020

జగిత్యాల : ప్రాజెక్టుల నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు, చేపడుతున్న అభివృద్ధి పనుల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. జిల్లాలోని ధర్మపురి మండలం బుద్...

గల్ఫ్ బాధితులకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చేయూత

June 28, 2020

హైదరాబాద్ : గల్ఫ్ దేశాల నుంచి ఇండియా చేరుకున్న తెలంగాణ వాసులు స్వస్థలాలకు చేరుకునేందుకు సహాయసహకారాలు అందించారు మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. మాజీ ఎంపీ కవిత ఏర్పాటు చేసిన బ...

అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత

May 31, 2020

జగిత్యాల : ఛత్తీస్ గఢ్ రాష్ట్రం నుంచి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్నారే విశ్వసనీయ సమాచారం మేరకు జగిత్యాల సీసీఎస్ సీఐ ఆరిఫ్...

వట్టిపోయిన చెరువులకు కొత్త రూపం

May 20, 2020

జగిత్యాల : దశాబ్దాలుగా వట్టి పోయిన చెరువులు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. మండుటెండల్లో సైతం చెరువుల మత్తడి దుంకుతున్నాయి. పిల్లలు చేపల్లా ఈదులాడుతూ సంబురాల్లో తేలిపోతున్నారని ఇదంతా సీఎం కేసీఆర...

జగిత్యాలలో కరోనా కేసు

May 12, 2020

జగిత్యాల: జిల్లాలో మరో కరోనా కేసు నమోదయ్యింది. వెల్గటూరు మండలం గుల్లకోట గ్రామానికి చెందిన 50 ఏండ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. పాజిటివ్‌...

మాజీ మంత్రి జవ్వాడి రత్నాకర్‌రావు మృతి

May 10, 2020

జగిత్యాల: మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జువ్వాడి రత్నాకర్‌రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించ...

నిత్యావసర సరుకులు అందజేసిన మంత్రి కొప్పుల

May 08, 2020

జగిత్యాల : జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యా శాఖ ఆధ్వర్యంలో స్కావెంజర్లు, పార్ట్ టైం స్వీపర్లు, ఆశ వర్కర్లకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  న...

కరోనా అనుమానం.. హోం క్వారంటైన్‌కు తరలింపు

May 07, 2020

జగిత్యాల : కరోనా అనుమానంతో సూర్యాపేటకు చెందిన ఓ లారీ డ్రైవర్‌ను జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో అధికారులు గుర్తించి  జగిత్యాల హోమ్ క్వారంటైన్ కు తరలించారు. ఏప్రిల్ 30న సదరు లారీ డ్...

మ‌ధుమేహంతో చిన్నారి మృతి.. చివ‌రి చూపుల‌కు నోచుకోని తండ్రి

April 04, 2020

 జ‌గిత్యాల‌: ప‌సి వ‌య‌సులోనే ఆ చిట్టిత‌ల్లి మ‌ధుమేహం బారినప‌డింది. త‌ల్లిదండ్రులు ఎన్ని ద‌వాఖాన‌ల చుట్టు తిప్పినా వ్యాధి ముదిరిందే త‌ప్ప త‌గ్గ‌లేదు. చివ‌రికి ప‌రిస్థితి విష‌మించ‌డంతో తండ్రి కో...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటిద్దాం..

March 21, 2020

జగిత్యాల: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి ‘కరోనా వైరస్‌’ను దేశం నుంచి, రాష్ట్రం నుంచి తరిమికొడదామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హా...

తాజావార్తలు
ట్రెండింగ్
logo