మంగళవారం 04 ఆగస్టు 2020
imd | Namaste Telangana

imd News


కృత్రిమ మేధతో వాతావరణం అంచనా ఐఎండీ ప్రణాళికలు

August 03, 2020

న్యూఢిల్లీ: తక్షణ వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ)ను ఉపయోగించుకోవాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రణాళిక రూపొందిస్తున్నది. తీవ్రమైన పరిస్థిత...

రెండురోజులు తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వాన‌లు

August 03, 2020

హైద‌రా‌బాద్: రాష్ట్రంలో మళ్లీ ఓ మోస్తరు వర్షాలు కుర‌వ‌ను‌న్నాయి. ఉత్తర బంగా‌ళా‌ఖా‌తంలో మంగ‌ళ‌వా‌రం‌నా‌టికి అల్ప‌పీ‌డనం ఏర్పడే అవ‌కా‌శా‌లు‌న్నట్టు హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం ప్ర‌క‌టించింది. నైరు...

సెప్టెంబ‌ర్‌లో అధిక వ‌ర్షాలు: ఐఎండీ అంచ‌నా

August 01, 2020

హైద‌రాబాద్‌: ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్‌లో అధిక వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయి. ఈ విష‌యాన్ని భార‌తీయ వాతావ‌ర‌ణ‌శాఖ చెప్పింది. రుతుప‌వ‌నాల వ‌ల్ల సెప్టెంబ‌ర్‌లోనూ 104 శాతం అధిక వ‌ర్షం కురిసే ఛాన్సు ఉంద‌ని అధికారు...

బిహార్‌లో వ‌ర‌ద‌లు.. 38లక్షల మందిపై ప్ర‌భావం

July 30, 2020

పాట్నా : ఏక‌ధాటిగా కురుస్తున్న వ‌ర్షాల‌తో బిహార్ అత‌లాకుత‌లం అవుతోంది. రాష్ర్టంలో 38,47,531 మందిపై వ‌ర‌ద ప్ర‌భావం ప‌డింది. తాత్కాలిక ఆశ్ర‌యాల్లో 25,116 మంది త‌ల‌దాచుకున్న‌ట్లు బిహార్ ప్రభుత్వం తెలి...

కేర‌ళ‌లో ఆరెంజ్ అల‌ర్ట్‌.. 48 గంట‌ల పాటు భారీ వ‌ర్షం

July 29, 2020

హైద‌రాబాద్‌: కేర‌ళ‌లో ఇవాళ ఉద‌యం నుంచి  ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురుస్తున్న‌ది. మ‌రో 48 గంట‌ల పాటు వ‌ర్షం ఉండే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించింది. ఈ నేప‌థ్యంలో డిజాస్ట‌ర్ మేనే...

తెలంగాణకు వర్ష సూచన

July 28, 2020

హైదరాబాద్‌ :  రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఒడిశా నుంచి దక్షిణ ...

వాతావరణ సమాచారాన్ని ఇప్పుడు ‘మౌసం’లో చూడండి

July 27, 2020

న్యూ ఢిల్లీ : ఇప్పుడు ప్రజలు వాతావరణ సమాచారాన్ని ‘మౌసం’లో చూడవచ్చు. ఇది సరికొత్త మొబైల్‌ యాప్‌. వారంలో అన్ని ప్రస్తుత వాతావరణ సూచనలను ఇది అందిస్తుంది. ప్రతి 10 నిమిషాలకు రాడార్ ఆధారిత సూచనలను కూడా ...

అసోం, యూపీ, గుజ‌రాత్‌, ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షాలు

July 25, 2020

ఢిల్లీ : అసోం, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, ఉత్త‌రాఖండ్ రాష్ర్టాల్లో నేడు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అంచ‌నా వేసింది. భార‌త వాతావ‌ర‌ణ విభాగం(ఐఎండీ) నివేదిక ప్ర‌కారం గుజ‌రాత్‌లో భారీ ను...

కొన‌సా‌గు‌తున్న అల్ప‌పీ‌డన ద్రోణి.. నేడు, రేపు వాన‌లు

July 24, 2020

హైద‌రా‌బాద్: ఛత్తీ‌స్‌‌గఢ్‌ నుంచి దక్షిణ తమి‌ళ‌నాడు వరకు తెలం‌గాణ, కోస్తా ఆంధ్రా మీదుగా అల్ప‌పీ‌డన ద్రోణి కొన‌సా‌గు‌తు‌న్నది. దీని ప్రభా‌వంతో రాష్ట్రంలో నైరుతి రుతు‌ప‌వ‌నాలు చురుగ్గా కదు‌లు‌తు‌న్నట...

ఐఎండీ హెచ్చ‌రిక‌.. ఆ రాష్ట్రాల్లో వ‌చ్చే నాలుగు రోజుల్లో వ‌ర్షాలు

July 21, 2020

న్యూఢిల్లీ : రానున్న మూడు నాలుగు రోజుల్లో ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగ‌ళ‌వారం తెలిపింది. బీహార్‌, ప‌శ...

ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన : ఐఎండీ

July 20, 2020

గువహటి : రాబోయే రెండు రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వరదలతో అస్సాం అతలాకుతలమైంది. 85 మంది వరకు మృత్యువాతపడ్డ...

సాధారణం కంటే 6% అధిక వర్షాలు: ఐఎండీ

July 20, 2020

న్యూఢిల్లీ: ఈ వానకాలంలో ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఆరు శాతం ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అయితే ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో లోటు వర్షపాతం ర...

సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం : ఐఎండీ

July 19, 2020

న్యూ ఢిల్లీ : నైరుతి రుతుపవనాల సీజనల్‌ దేశంలో ఇప్పటి వరకు సాధారణం కంటే ఆరు శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం తెలిపింది. అయితే ఉత్తర భార...

రాష్ట్రమంతా కుండపోత

July 16, 2020

ఉప్పొంగిన వాగులు.. అలుగులు దుంకిన చెరువులునమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్ల...

మ‌హారాష్ర్ట‌లోని ప‌లు ప్రాంతాల‌కు ఐఎండీ హెచ్చ‌రిక‌లు

July 15, 2020

ముంబై : మ‌హారాష్ర్ట‌లోని ప‌లు ప్రాంతాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురువ‌నున్న‌ట్లు భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం(ఐఎండీ) హెచ్చ‌రించింది. కొంక‌ణ్ తీరంతో పాటు ముంబై, థానేలో భారీ వ‌ర్షాల...

యూపీకి భారీ వర్ష సూచన

July 06, 2020

న్యూ ఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఢిల్లీ, నోయిడా, గ్రేటర్...

ముంబైలో భారీ వ‌ర్షాలు.. రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించిన ఐఎండీ

July 04, 2020

ముంబై: ముంబైలో శుక్ర‌వారం ఉద‌యం నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాలు ఇప్ప‌టికే నీట‌మునిగాయి. ఈ నేప‌థ్యంలో భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం (ఐఎండీ) ముంబైకి రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌ట...

రేపు, ఎల్లుండి గోవాలో భారీ వ‌ర్షాలు

July 02, 2020

ప‌నాజీ: గోవాలో రేపు, ఎల్లుండి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ద‌ని ప‌నాజీ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. గోవా తూర్పు, ద‌క్షిణ ప్రాంతాల్లో జూలై 3, 4 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్...

నేడు ఢిల్లీ, హర్యానాల్లో వ‌ర్షాలు: ఐఎండీ

June 30, 2020

న్యూఢిల్లీ: నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో ఉత్త‌రాది రాష్ట్రాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. మంగ‌ళ‌వారం కూడా నైరుతి ఢిల్లీ, ద‌క్షిణ ఢిల్లీ ప్రాంతాల‌తో పాటు హ‌ర్యానాలోని ఝ‌జ్జ‌ర్‌, ఉత్త‌ర‌ప్...

ఈశాన్య రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌

June 28, 2020

న్యూఢిల్లీ: నైరుతి రుతుప‌వ‌నాలు దేశ‌మంత‌టా విస్త‌రించాయి. ఈ రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో ప్ర‌స్తుతం ఉత్త‌రాది రాష్ట్రాల‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో వాన‌లు ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో రాగ‌ల రెండు రోజులు బీహ...

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జోరు వాన

June 27, 2020

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో వాన జోరుగా కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, బేగంపేట, ముషీరాబాద్‌, నారాయణగూడ, చిక్కడపల్లి, రాంనగర్‌, భోలక్‌పూర్‌, అడి...

2 వారాల ముందే.. దేశ‌మంతా నైరుతి‌ రుతుప‌వ‌నాలు

June 26, 2020

హైద‌రాబాద్‌: నైరుతి రుతుప‌వ‌నాలు దేశం మొత్తం వ్యాపించిన‌ట్లు ఇవాళ భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.  అయితే షెడ్యూల్ క‌న్నా రెండు వారాల ముందే రుతుప‌వ‌నాలు దేశ‌మంతా విస్త‌రించిన‌ట్లు ఐఎండీ పేర్కొ...

కేరళకు భారీ వర్ష సూచన.. ఆరెంజ్‌ హెచ్చరిక జారీ

June 23, 2020

తిరువనంతపురం : రానున్న మూడు రోజుల్లో కేరళకు భారీ వర్ష సూచన ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఐఎండీ కేరళలోని పలు జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలను జారీ చేసింది. ఈ నెల 26న రాష్ట్రంలోని తిరువన...

ఏడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన : ఐఎండీ

June 22, 2020

న్యూఢిల్లీ : చురుగ్గా కదులుతున్న రుతుపవనాలతో ఈ నెల 24-26 మధ్య ఈశాన్య రాష్ట్రాల్లో విస్తారంగా, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హిమాలయ పశ్చిమ బెంగాల్, బీహార్‌లోని పలు ప్ర...

ఢిల్లీలో భారీ వ‌ర్షం!

June 20, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఈ రోజు తెల్ల‌వారుజామున‌ భారీ వ‌ర్షం కురిసింది. ఉద‌యం 4 గంట‌ల నుంచే బ‌ల‌మైన గాలులతో కూడిన వ‌ర్షం ప‌డింది. గంట‌కు 30 నుంచి 50 కిలోమీట‌ర్ల వేగంతో గాలు వీచాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ కేం...

రానున్న మూడురోజుల్లో ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు

June 16, 2020

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని పలు జిల్లాలో రానున్న మూడురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని  డెహ్రాడూన్‌ భారత వాతావరణశాఖ అధికారి బిక్రమ్‌ సింగ్‌ మంగళవారం తెలిపారు. రాష్ట్రంలోని డె...

మూడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

June 13, 2020

హైదరాబాద్‌ : రాబోయే 24 నుంచి 48 గంటల్లో తెలంగాణతో పాటు కర్నాటక, గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మేఘాలయాల్లోన...

48గంటల్లో ఒడిశాను చుట్టుముట్టనున్న రుతుపవనాలు

June 12, 2020

భువనేశ్వర్‌ : రానున్న 48గంటల్లో ఒడిశాను మొత్తం రుతుపవనాలు చుట్టుముట్టే అవకాశముందని భారత వాతావరణశాఖ శుక్రవారం తెలిపింది. రాష్ట్రంలోని దక్షిన-పశ్చిమ ప్రాంతాలకు రుతుపవనాలు ప్రవేశించడంతో గురువారం నుంచి...

24 గంట‌ల్లో తెలంగాణ‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌: ఐఎండీ

June 12, 2020

న్యూఢిల్లీ: ‌నైరుతి రుతుప‌వ‌నాలు, అల్ప‌పీడ‌నం ప్ర‌భావంతో రాగ‌ల‌ 24 గంట‌ల్లో తెలంగాణ‌, గోవా రాష్ట్రాల‌తోపాటు కొంక‌ణ్‌లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భారత వాతావ‌ర‌ణ కేంద్రం (IMD...

'నిస‌ర్గ'‌ రాయ్‌గ‌ఢ్ జిల్లాను దాటింది: ఐఎండీ

June 03, 2020

ముంబై: మ‌ధ్యాహ్నం తీరాన్ని తాకిన నిస‌ర్గ తుఫాను ఇప్పుడు రాయ్‌గ‌ఢ్ జిల్లాను దాటింద‌ని ముంబై వాతావ‌ర‌ణ కేంద్రంలోని ఐఎండీ శాస్త్ర‌వేత్త శుభాంగి భూటే చెప్పారు. ప్ర‌స్తుతం పోస్ట్ లాండ్ ఫాల్ సిచ్యువేష‌న్...

రెండు రోజులు ఇండ్లలోనే ఉండండి: మహారాష్ట్ర సీఎం

June 02, 2020

ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండగా మారి తీరం వైపు దూసుకొస్తుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ తుఫానుకు ఐఎండీ అధికారులు నిసర్గ అని పేరుపెట్టారు. ...

కేరళలో 'నైరుతి' వానలు.. జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు

June 02, 2020

తిరువనంతపురం: నైరుతి రుతుపవనాల రాకతో కేరళలో జోరుగా వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వాతావరణ కేంద్రం (ఐఎండీ) కేరళ ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. రాష్ట్రంలోని ఏయే జిల్లాల్లో ఏ స్థాయిల...

పొంచి ఉన్న ‘నిసర్గా’..!

June 01, 2020

ముంబై: దేశానికి మరో తుఫాన్‌ ముప్పు పొంచి ఉన్నది. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌ మధ్య ఆదివారం అల్ప పీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. సోమవారం నాటికి వాయుగుండంగా, మరుసటి రో...

రెండో వారంలో రాష్ట్రంలో వర్షాలు

May 31, 2020

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు సోమవారం కేరళను తాకే అవకాశమున్నదని భారత వాతావరణ విభాగం తెలిపింది. నైరుతి రుతుపవనాల విస్తరణ చురుగ్గా ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. విస్తర...

జూన్ 1న కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు : ఐఎండీ

May 28, 2020

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. తొలుత నైరుతి రుతుపవనాల రాక ఈ సారి కాస్త ఆలస్యం కానుందని వాతావరణ శాఖ అంచనావేసింది. అయితే వాతావరణ మార్...

28 వరకు ఉత్తర భారతానికి ఎండలు తప్పవు!

May 25, 2020

న్యూఢిల్లీ: ఉత్తర భారత దేశంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా మార్పు  రావడంతో పరిస్థితి నిప్పుల కుంపటిలా తయారైంది. మరో మూడు రోజుల పాటు ఇలాంటి వాతావరణమే ఉంటుందని వాతావరణ విభ...

48 డిగ్రీలు.. ఉత్త‌రాదికి వార్నింగ్‌

May 25, 2020

న్యూఢిల్లీ: వచ్చే రెండు రోజులు భానుడు ప్రతాపం చూపనున్నాడని, ఉత్తరాది రాష్ర్టాలు జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. సోమ, మంగళవారాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకావం ఉం...

ఢిల్లీలో భానుడి భ‌గ‌భ‌గ‌లు

May 24, 2020

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో భానుడు భ‌గ్గున మండుతున్నాడు. ఎండ‌లు నిప్పుల వ‌ర్షాన్ని త‌ల‌పిస్తుండ‌టంతో జ‌నం అల్లాడుతున్నారు. ఈ రోజు (ఆదివారం) క‌నిష్టంగా 26 డిగ్రీలు, గ‌రిష్టంగా 45 డిగ్రీల‌కు పై...

పెను తుపానుగా కొనసాగుతోన్న అంఫాన్‌

May 19, 2020

అమరావతి : బంగాళాఖాతంలో అంఫాన్‌ తుపాను కొనసాగుతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో పెను తుపానుగా కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో 14 కిలోమీటర్ల వేగంతో ఉత్త...

ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్‌ మృతి, మరొకరికి గాయం

May 17, 2020

రాంచి: జార్ఖండ్‌లో ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ నక్సలైట్‌ మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున సిమ్‌దెగా జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో పోలీసుల...

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం

May 13, 2020

న్యూఢిల్లీ: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డింద‌ని, మే 16 ఇది మ‌రింత బ‌ల‌ప‌డి పెనుతుఫానుగా మారే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఈ మేర‌కు భారత వాతావ‌ర‌ణ శాఖ అధికారులు బుధ‌వారం ఒక...

జమ్మూకాశ్మీర్‌ విభాగంలోనే పీఓకే వాతావరణ సూచనలు

May 07, 2020

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) పై ప్రాదేశిక హక్కులను సూచించేలా జమ్మూ కాశ్మీర్ ఉపవిభాగం జాబితాలో భారత వాతావరణ శాఖ (ఐఎండి) గురువారం మార్పు చేసింది. ఇతర దేశాలకు కూడా వాతావరణ సూచనలు చేస్తున్న ఐఎండీ ప్ర...

ప్రేమ పేరుతో మోసం.. పోలీసులకు యువతి ఫిర్యాదు

March 12, 2020

హైదరాబాద్‌ : ప్రేమ పేరుతో ఓ యువతి మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో తనను శారీరకంగా, మానసికంగా మోసం చేశాడని పేర్కొంటూ ఓ యువతి నగరంలోని అబిడ్స్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేస...

ఈ వేసవి హాట్‌ గురూ!

February 29, 2020

న్యూఢిల్లీ: ఈ వేసవికాలంలో మార్చి నుంచి మే నెల వరకు ఎండలు సాధారణం కన్నా ఎక్కువగా ఉండనున్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ప్రధానంగా వాయవ్య, పశ్చిమ, మధ్య, దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్...

తాజావార్తలు
ట్రెండింగ్
logo