గురువారం 09 జూలై 2020
himachal pradesh | Namaste Telangana

himachal pradesh News


వికాస్‌ దూబే ప్రధాన సహాయకుడి ఎన్‌కౌంటర్‌

July 08, 2020

లక్నో: మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌, గ్యాంగ్‌ స్టర్‌ వికాస్‌ దూబేను పట్టుకోవడానికి 110 గంటలుగా కష్టపడుతున్న ఉత్తరప్రదేశ్‌ పోలీసులు కొంతమేరకు విజయం సాధించారు. వికాస్‌ దూబే ప్రధాన సహాయకుడు అమర్‌ దూబేని...

హిమాచల్‌ప్రదేశ్‌లో 1071కి చేరిన కరోనా కేసులు

July 06, 2020

షిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌లో కరోనా కేసులు సోమవారానికి 1,071కి చేరినట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో 301 మంది కోలుకుంటుండగా, 746 మంది కోలుకొని ఇండ్లకు ...

హిమాచల్‌ప్రదేశ్‌లో స్థిరంగా కొవిడ్‌ కేసులు

July 06, 2020

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో కొవిడ్‌ శాంతించింది. గత మూడు రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,069 వద్దే నిలిచిపోయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనాతో ఇప్పటి వరకూ రాష్ట...

24 గంటల్లో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు!

July 05, 2020

సిమ్లా: దేశంలోని అన్ని రాష్ట్రాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి హిమాచల్‌ప్రదేశ్‌లో కాస్త శాంతించింది. గడిచిన 24 గంటల్లో ఒక కరోనా కేసూ నమోదు కాలేదట. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుద...

హిమాచల్‌ ప్రదేశ్‌లో త్వరలో టూరిజం స్పాట్లు ఓపెన్‌

July 05, 2020

సిమ్లా: కరోనావైరస్ మహమ్మారి కారణంగా మూడు నెలలుగా లాక్‌డౌన్‌ ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో  త్వరలో పర్యాటకుల కోసం టూరిజం స్పాట్‌లు తెరవనున్నట్లు ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ అన్నారు. అయితే పర్యాటకులు ...

హిమాచల్‌ ప్రదేశ్‌లో 1041కి చేరిన కరోనా కేసులు

July 04, 2020

షిమ్లా : హిమాచల్‌ప్రదేశోల్ కరోనా కేసులు 1041కి చేరుకున్నాయి. అందులో 331 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 686 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం ఇప్పటివరకు 9 మంది మరణించినట్లు అక్కడి ఆరోగ్య శాఖ హెల్...

హిమాచలి గెటప్ లో ప్రీతిజింటా..ఫొటో వైరల్

July 02, 2020

ముంబై: ఎంత ఉన్నతస్థానానికి వెళ్లిన వ్యక్తులైనా తాము పుట్టి పెరిగిన వాతావరణం, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు మాత్రం మరువలేరు. అవి తమ మనసులో, ఆచరణలో ఎప్పటికీ వెన్నంటి ఉంటాయి. బాలీవుడ్ నటి ప్ర...

దేశ వ్యతిరేక వ్యాఖ్యలు... కాంగ్రెస్‌ నేత అరెస్ట్‌

June 27, 2020

సిమ్లా : సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు, దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకుగాను కాంగ్రెస్‌ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌ క...

ఉత్త‌రాదిలో విస్త‌రించిన నైరుతి రుతుప‌వ‌నాలు

June 24, 2020

న్యూఢిల్లీ: నైరుతి రుతుప‌వ‌నాలు ఉత్త‌ర భార‌త‌దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో విస్త‌రించాయి. ఇప్ప‌టికే ద‌క్షిణ భార‌త‌దేశంలోని కేర‌ళ‌, క‌ర్ణాట‌క, గోవా, తెలంగాణ, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒడిశా, మ‌హారాష...

మూడంత‌స్తుల చెక్క భ‌వ‌నంలో అగ్ని ప్ర‌మాదం

June 21, 2020

కులు: హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జ‌రిగింది. మూడంత‌స్తుల చెక్క భ‌వ‌నంలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో పూర్తిగా కాలిపోయింది. కులు జిల్లా బంజ‌ర్ ఏరియాలోని క‌ల్వ‌రి గ్రామంలో ఈ ప్ర‌మాదం చో...

చిరుత పులిని చంపేశారు..

June 19, 2020

సిమ్లా : హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాజధాని సిమ్లాకు స‌మీపంలోని హీరాన‌గ‌ర్ లో ఘోరం జ‌రిగింది. ఓ చిరుత పులిని గుర్తు తెలియ‌ని దుండ‌గులు తుపాకితో కాల్చి చంపారు. ఈ ఘ‌ట‌న‌పై సిమ్లా డివిజ‌న్ ఫారెస్టు ఆఫీస‌ర్ సుశ...

కొండ‌పై నుంచి ప‌డ్డ జీపు.. ముగ్గురు మృతి

June 18, 2020

సిమ్లా: హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. గురువారం సాయంత్రం ఐదుగురు వ్య‌క్తుల‌తో వెళ్తున్న జీపు అదుపుత‌ప్పి కొండ‌పై నుంచి ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గ‌రు అక్క‌డిక‌క్క‌డే మృతిచె...

అంకుశ్ ఠాకూర్ త్యాగం మ‌రువ‌లేనిది

June 17, 2020

న్యూఢిల్లీ: లడఖ్‌లోని గాల్వన్ లోయలో భార‌త్‌- చైనా సైనికుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల‌పై హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జైరామ్ ఠాకూర్ విచారం వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ వాసి, పంజా...

హిమాచల్‌ ప్రదేశ్‌లో మరో 8 కరోనా కేసులు

June 17, 2020

హిమాచల్‌ ప్రదేశలో కరోనా పాజిటీవ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. దీంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. బుధవారం 8 పాజిటీవ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. మంగళ...

లోయ‌లోప‌డ్డ జీపు.. ముగ్గురు మృతి

June 13, 2020

న్యూఢిల్లీ: ‌హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. మండి జిల్లా క‌మంద్ ఏరియాలో జీపు అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డింది. ఈ ప్ర‌మాదంలో జీపులో ఉన్న ముగ్గురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. స్థాన...

రెండు గ్రామాలు.. 200 ట‌న్నుల ముడిస‌రుకు

June 12, 2020

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా‌ లిక్క‌ర్ మాఫియాల ఆగ‌డాలు పెరిగిపోతున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశంలో రెండు నెల‌ల‌పాటు మ‌ద్య దుకాణాలు మూత‌ప‌డ‌టం, ఆ త‌ర్వాత మ‌ద్యం దుకాణాలు పెరిగినా ధ‌ర‌లు విప‌రీత...

హిమాచ‌ల్‌లో 197.. పుదుచ్ఛేరిలో 62 క‌రోనా కేసులు

June 05, 2020

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌న కొన‌సాగుతూనే ఉంది. మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, ఢిల్లీల్లో భారీ ఎత్తున కొత్త కేసులు న‌మోదవుతుండ‌గా.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, పుదుచ్చేరి లాంటి చిన్న రాష్ట్రాలు...

హిమాచల్‌లో రేపట్నుంచి ప్రజా రవాణా ప్రారంభం

May 31, 2020

సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి గోవింద్‌ సింగ్‌ థాకూర్‌ ప్రకటన చేశారు. బస్సు సర్వీసులు రాష్ట్ర పరిధిలో తిరగన...

పలు జిల్లాల్లో హైఅలర్ట్‌ ప్రకటించిన హిమాచల్‌

May 29, 2020

సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రభుత్వం హై అలర్ట్‌ని ప్రకటించింది. కంగ్రా, ఉనా, బిలాస్‌పూర్‌, సోలన్‌ జిల్లాలోని పంట పొలాలపై మిడతల దండు దాడి చేసి తీవ్ర నష్టాన్ని కలిగించాయి....

హిమాచల్‌ప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ పొడిగింపు

May 25, 2020

సిమ్లా: కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టకపోవడంతో రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్‌ను మరో ఐదు వారాలపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుక...

పెండ్లీ చేసుకోవ‌డానికి ట్ర‌క్కులో..యువ‌తి, యువ‌కుడిపై కేసు

May 07, 2020

సిమ్లా:  హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కులు జిల్లాకు చెందిన యువ‌కుడు, ర‌ష్యాకు చెందిన త‌న గ‌ర్ల‌ఫ్రెండ్‌ను సాంప్ర‌దాయ‌బ‌ద్దంగా త‌న స్వంత గ్రామంలో పెండ్లి చేసుకోవాల‌నుకున్నాడు. క‌రోనావైర‌స్ కార‌ణంగా రాష్ట్...

సిమ్లాలో అగ్నిప్ర‌మాదం.. ఏడు ఇండ్లు ద‌గ్ధం

April 29, 2020

సిమ్లా: ‌హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో ఘోర అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. సిమ్లా న‌గ‌రం చిర్గావ్‌ ఏరియా ప‌రిధిలోని శిష్ట‌వారి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ప్ర‌మాదంలో ఏడు ఇండ్లు ద‌గ్ధ‌మ‌య్యాయి, ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. స...

హిమాచల్ ప్ర‌దేశ్‌లో భూకంపం

April 28, 2020

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో మంగ‌ళ‌వారం భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.0 న‌మోదైంద‌ని భార‌త భూభౌతిక విభాగం తెలిపింది. రాష్ట్రంలోని చంబా ప్రాంతంలో భూకంప ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. భూకంప...

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో వృద్ధురాలు స‌జీవ ద‌హ‌నం

April 26, 2020

సిమ్లా: హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. సిమ్లా జిల్లా చిర్గాన్ తాలూకాలోని దుగ్యాని గ్రామంలో ఘోర అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఒక ఇంట్లో మంట‌లు చెల‌రేగి చుట్టుప‌క్క‌ల 10 ఇండ్ల‌కు అంటుకున్నా...

హిమాచల్‌ ప్రదేశ్‌లో కర్ఫ్యూ ఎత్తివేత...

April 25, 2020

హిమాచల్‌ప్రదేశ్‌: హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో కర్ఫ్యూ ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 5:30 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింద...

కూక‌ట్‌ప‌ల్లి సీఐకి హిమాచ‌ల్ సీఎం ప్ర‌శంస‌

April 23, 2020

హైదరాబాద్: కూక‌ట్‌ప‌ల్లి సీఐ లక్ష్మినారాయ‌ణ‌రెడ్డిని హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ ప్ర‌శంసించారు. క‌రోనా మ‌హమ్మారి క‌ట్ట‌డి కోసం దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించ‌డంతో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు చెం...

హిమాచ‌ల్ లో మంచు వ‌ర్షం..ఫొటోలు

April 19, 2020

సిమ్లా: హిల్ స్టేష‌న్ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో మంచు వ‌ర్షం కురుస్తోంది. చాలా ప్రాంతాలు మంచు దుప్ప‌టిలో ఉండిపోయాయి. లాహౌల్ స్పిటి జిల్లాలోని కీలాంగ్  ప్రాంతంలో రోడ్డు మార్గాలు. ఇళ్ల‌పై మంచు పేరుక...

స‌ట్లెజ్ న‌దిలో జారిప‌డ్డ జ‌వాన్.. విస్తృతంగా గాలింపు

April 17, 2020

న్యూఢిల్లీ: ప్రమాదవశాత్తూ సట్లెజ్ నదిలో ఓ జ‌వాన్ జారిప‌డ్డాడు. హిమాచల్‌ప్ర‌దేశ్‌లోని వాస్తవాధీనరేఖ ద‌గ్గ‌ర‌ పెట్రోలింగ్ పార్టీ ఓ వంతెన దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అత‌ని కోసం ఆర్మీ విస్తృత...

కొండ ప్రాంతాల‌కు వాట‌ర్ ట్యాంక్ కోచ్ ద్వారా నీరు..వీడియో

April 14, 2020

సిమ్లా: హిల్ స్టేష‌న్ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో కొండ‌ప్రాంతాలు ఎక్కువనే విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ ప్రభావంతో ర‌వాణా వ్య‌వ‌స్థ స్తంభించిపోయింది. దీంతో ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన స‌రుకులు చేర‌వేసేందుకు ప్రాంత...

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఉత్పత్తిని వేగవంతం చేసిన హిమాచల్‌

April 12, 2020

సిమ్లా : ప్రపంచవ్యాప్త డిమాండ్‌తో హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ డ్రగ్‌ ఉత్పత్తిని వేగవంతం చేసింది. రాష్ట్రంలోని బడ్డీ, బరోటీవాలా, నాలాగర్‌ ప్రాంతాల్లో మొత్తం 54 ఫార్మా కంపెనీలు ...

హిమాచ‌ల్ లో పేద‌ల‌కు రేష‌న్ పంపిణీ

April 11, 2020

డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా ఇండ్ల‌కే ప‌రిమితమైపోయారు. లాక్ డౌన్ ప్రభావంతో ప‌లు ప్రాంతాల్లో నిత్య‌వ‌స‌ర స‌రుకులు లేక ప్ర‌జలు ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. ఇండో టిబెట‌న్ బార్డ‌ర్ ఫోర్స్ (ఐ...

లాక్​డౌన్ ఉల్లంఘన.. క్రికెటర్​కు జరిమానా

April 11, 2020

కరోనా వైరస్​ కారణంగా విధించిన లాక్​డౌన్​ను అందరూ పాటించాలని క్రికెటర్లు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సూచనలు ఇస్తున్నారు. మరోవైపు ఓ యువ క్రికెటర్ మాత్రం లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘి...

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. కోతుల వలస.. వీడియో

April 08, 2020

సిమ్లా : కరోనా వైరస్‌ ప్రబలుతున్న కారణంగా దేశమంతా లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం విదితమే. లాక్‌డౌన్‌ వల్ల అనాథలు, బిచ్చగాళ్లు, పక్షులు, జంతువులకు కష్టకాలం వచ్చింది. పట్టణాలు, గ్రామాల్లో ఉన్న అనాథలకు, ...

ఏడాది పాటు ఎమ్మెల్యేల‌ జీతం 30 శాతం క‌ట్‌..

April 07, 2020

హైద‌రాబాద్: కోవిడ్‌పై పోరాటం కోసం అన్ని ప్ర‌భుత్వాలు జీతాల్లో కోత‌లు విధిస్తున్న విష‌యం తెలిసిందే.  హిమాచ‌ల్ ప్ర‌దేశ్ త‌మ ఎమ్మెల్యేల జీతాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర...

క‌రోనాపై ప‌ర్య‌వేక్ష‌ణ‌కు హిమాచ‌ల్‌లో మొబైల్‌ యాప్‌

March 31, 2020

సిమ్లా: క‌రోనా వైర‌స్ కార‌ణంగా హోంక్వారెంటైన్‌లో ఉన్న వారిని గుర్తించ‌డంతోపాటు, ఎప్ప‌టిక‌ప్పుడు వారి ఆరోగ్య ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షించ‌డానికి హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌భ‌త్వం ఒక యాప్‌ను తీసుకొచ్చింది....

మంచు అందాల కనువిందు..ఫొటోలు

March 12, 2020

సిమ్లా: హిల్ స్టేషన్ హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలను మంచు కమ్మేసింది.  సిమ్లాలోని ఖారాపతర్, మండోల్ ప్రాంతాల్లో అక్కడక్కడా హిమపాతం కురుస్తోంది. ఆయా ప్రాంతాల్లోని ఇళ్లు, చెట్లు, రోడ్డు మార్గ...

లోయలో పడ్డ బస్సు: ఐదుగురు మృతి

March 10, 2020

హిమాచల్‌ప్రదేశ్‌: రాష్ట్రంలోని చంబా జిల్లాలోని చెహ్లీ గ్రామ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాచల్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌కు చెందిన బస్సు లోయలో పడటంతో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగ...

ఆస్పత్రి నుంచి దత్తాత్రేయ డిశ్చార్జ్..

March 09, 2020

హైదరాబాద్: అపోలో ఆస్పత్రి నుంచి బండారు దత్తాత్రేయ డిశ్చార్జయ్యారు.   ఉదయం దత్...

హిమాచల్‌ గవర్నర్‌ దత్తాత్రేయకు స్వల్ప అస్వస్థత

March 09, 2020

హైదరాబాద్‌ : హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం దత్తాత్రేయకు ఛాతిలో నొప్పి రావడంతో హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్...

దేశాభివృద్ధి ఐఐటీయన్ల చేతుల్లోనే ఉంది

March 07, 2020

కంది : దేశాభివృద్ధి ఐఐటీలలో చదువుతున్న విద్యార్థుల చేతుల్లోనే ఉందని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు.  సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఐఐటీ హైద్రాబాద్‌లో ఆయన పర్యటించా...

కారు ప్రమాదంలో ఇద్దరు మృతి..

February 13, 2020

హిమాచల్‌ప్రదేశ్‌: వేగంగా ప్రయాణిస్తున్న కారు.. అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వివరాలు చూసినైట్లెతే.. హమీర్‌పూర్‌ జిల్లాలోని తౌనీదేవి ప్రాంతంలో ఇద్...

గిన్నిస్‌ రికార్డ్స్‌లోకి 1995 కేజీల కిచిడీ

January 16, 2020

సిమ్లా : మకర సంక్రాంతి సందర్భంగా హిమాచల్‌ప్రదేశ్‌లో వండిన 1995 కేజీల కిచిడీ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాక...

ఆలయంలోకి అనుమతించలేదు

January 08, 2020

సిమ్లా: దళితులమైనందునే తనతోపాటు ఓ ఎమ్మెల్యేని రాష్ట్రంలోని ఓ ఆలయంలోకి అనుమతించలేదని హిమాచల్‌ప్రదేశ్‌ మంత్రి రాజీవ్‌ సైజల్‌ వాపోయారు. లోక్‌సభ, రా ష్ర్టాల అసెంబ్లీల...

తాజావార్తలు
ట్రెండింగ్
logo