మంగళవారం 04 ఆగస్టు 2020
haryana | Namaste Telangana

haryana News


డిప్యూటీ డైరెక్ట‌ర్లుగా క‌వితా దేవి, బ‌బితా ఫోగ‌ట్‌

July 31, 2020

న్యూఢిల్లీ: భార‌త రెజ్ల‌ర్ బ‌బితా ఫోగ‌ట్‌, క‌బ‌డ్డీ క్రీడాకారిణి క‌వితా దేవీల‌ను క్రీడా, యువ‌జ‌న వ్య‌వ‌హారాల శాఖ డిప్యూటీ డైరెక్ట‌ర్లుగా హ‌ర్యానా ప్ర‌భుత్వం నియ‌మించింది. ఈ పోస్టు కోసం ఇద్ద‌రు క్రీ...

శిక్షకు 5 లక్షల ఆర్థిక సహాయం

July 31, 2020

న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన యువ వుషూ ప్లేయర్‌ శిక్ష కష్టాలు తీరాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో తినడానికి తిండి లేక పూటగడిచేందుకు దినసరి వ్యవసాయ కూలీగా మారిన శిక్షకు కేంద్ర క్రీడాశాఖ బాసటగా నిలిచింది. ...

హర్యానాలో భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం

July 28, 2020

గురుగ్రామ్‌:  హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో పోలీసులు, డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రెండు అంతర్జాతీయ మాదకద్రవ్యాల రాకెట్లను ఛేదించారు. ఐదుగురిని అరెస్టు చేసి ...

డ్ర‌గ్స్ దొర‌క‌క క‌త్తిని మింగాడ‌ట‌!

July 27, 2020

ఢిల్లీ: ‌మాద‌కద్ర‌వ్యాల‌కు బానిస‌గా మారిన ఓ 28 ఏండ్ల యువ‌కుడు లాక్‌డౌన్ కార‌ణంగా డ్ర‌గ్స్ అందుబాటులో  లేక‌పోవ‌డంతో ఏంచేయాలో తోచ‌క‌  ఏకంగా వంటింట్లో ఉన్న‌ క‌త్తిని మింగేశాడు. అంతేగాక‌ నెల‌...

కలుషిత నీటితో వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు దెబ్బ

July 27, 2020

న్యూ ఢిల్లీ: హర్యానా నుంచి వస్తున్న పారిశ్రామిక వ్యర్థాలతో కూడిన కలుషిత నీటితో దేశ రాజధానిలోని వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు దెబ్బతింటున్నాయని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ ఆందోళన వ్యక...

హర్యానాలోనే సచిన్‌ పైలట్‌ బస : కాంగ్రెస్‌ నేత పీఎల్‌ పూనియా

July 26, 2020

లక్నో : రాజస్థాన్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పర్యవేక్షణలో హర్యానా హోటల్‌ బస చేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీఎల్‌ పూనియా ఆది...

రాజస్థాన్‌ సంక్షోభంలో మా పాత్ర లేదు : హర్యానా హోం మంత్రి

July 26, 2020

అంబాలా : రాజస్థాన్‌ సంక్షోభంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఉందని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బందీలుగా ఉంచారన్న ఆరోపణలను ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్‌ విజ్‌ ఖండించారు. ‘రాజస్థాన్‌ రాజకీయ ఘటనల్లో హర్యా...

చాయ్ వాలాకు రూ.50 కోట్ల బ్యాంకు అప్పు

July 23, 2020

చండీగఢ్: అప్పు కోసం బ్యాంకుకు వెళ్లిన ఒక టీస్టాల్ యజమానికి అధికారులు షాక్ ఇచ్చారు. అతడు రూ.50 కోట్ల రుణం తీసుకున్నట్లు చెప్పి ఆ మొత్తాన్ని కట్టాలంటూ నోటీసులు ఇచ్చారు. దీంతో ఆ చాయ్‌వాలా లబోదిబోమంటున...

ఆ ఎమ్మెల్యేల కోసం వెళ్లిన పోలీసుల‌కు మ‌ళ్లీ నిరాశే!

July 20, 2020

న్యూఢిల్లీ: సీఎం అశోక్ గెహ్లాట్ స‌ర్కార్‌ను కూల్చ‌డానికి ప్ర‌య‌త్నించార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల కోసం వెళ్లిన రాజ‌స్థాన్ పోలీసుల‌కు మ‌ళ్లీ నిరాశే ఎదుర‌య్యింది. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక...

నేడు పలు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు

July 18, 2020

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌, ఉత్తర రాజస్థాన్‌, ఈశాన్య రాష్ట్రాలతోపాటు పలు ప్రాంతాల్లో శనివారం ఉరుములు, మెరుపులతో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరాఖండ్‌, ...

సచిన్ పైలట్ టీమ్ బస చేసిన హోటల్ వద్ద హైడ్రామా

July 17, 2020

న్యూఢిల్లీ: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన  కాంగ్రెస్ పార్టీ నేత సచిన్ పైలట్, ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ వద్ద శుక్రవారం హైడ్రామా నెలకొన్నది. ...

హ‌ర్యానాలో కోవ్యాక్సిన్‌ మాన‌వ ట్ర‌య‌ల్స్ ప్రారంభం

July 17, 2020

హైద‌రాబాద్‌: భార‌త్ బ‌యోటెక్ కంపెనీ త‌యారు చేస్తున్న హ‌ర్యానాలో కోవ్యాక్సిన్‌ మాన‌వ ట్ర‌య‌ల్స్ ప్రారంభం టీకా మాన‌వ‌ ట్ర‌య‌ల్స్ స్టార్ట్ అయ్యాయి.  రోహ‌త‌క్‌లోని పీజీఐ హాస్పిట‌ల్‌లో కోవిడ్ రోగుల...

న‌వ వ‌ధువును చంపేసి ఆత్మ‌హ‌త్య‌

July 13, 2020

గురుగ్రామ్ : హ‌ర్యానాలోని గురుగ్రామ్ ప‌ట్ట‌ణంలో దారుణం జ‌రిగింది. ఓ న‌వ వ‌ధువును చంపేసి త‌న‌కు తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. నాన్ కౌన్ గ్రామానికి చెందిన రాజేశ్(30)కు ప్రియాంక(20)‌తో గ‌త కొంత‌కాలం న...

10 ఫ‌లితాల్లో 100 శాతం మార్కులు సాధించిన విద్యార్థిని

July 11, 2020

న్యూఢిల్లీ : హ‌ర్యానా రాష్ర్టంలో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. ఈ ఫ‌లితాల్లో హిసార్ జిల్లాకు చెందిన రిషిత అనే విద్యార్థిని 100 శాతం మార్కులు సాధించింది. ఇంగ్లీష్, గ‌ణితం, సామాన్య‌, సాంఘిక ...

‘పానిపట్‌’లో పచ్చళ్ల తయారీదారుల పాట్లు

July 09, 2020

పానిపట్‌ : దేశంలో ఊరగాయల తయారీ కేంద్రంగా ఉన్న పానిపట్‌లో తయారీదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వ్యాప్తి, దాన్ని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్...

ఫరీదాబాద్‌ హోటల్‌ నుంచి పారిపోయిన వికాస్‌ దూబే!

July 08, 2020

న్యూఢిల్లీ: కాన్పూర్‌ గ్యాంగ్‌స్టార్‌ వికాస్‌ దూబే మరోసారి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఎనిమిది మంది పోలీసులను చంపి తప్పించుకు తిరుగుతున్న వికాస్‌ దూబే.. ఫరీదాబాద్‌లో ఉన్న బద్కాల్‌ చౌక్‌లోని శ్ర...

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లకు డీఏ నిలిపివేత

July 07, 2020

చండీగఢ్: కరోనా  నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లకు కరవు భత్యం (డీఏ) నిలిపివేసింది. 2021 జూలై వరకు ఈ నిలిపివేత వర్తిస్తుందని తెలిపింది. కరోనా న...

ప్రైవేట్ సంస్థల్లో 75 శాతం ఉద్యోగాలు రాష్ట్ర యువతకే..

July 06, 2020

చండీగఢ్: హర్యానాలోని ప్రైవేట్ సంస్థల్లో 75 శాతం ఉద్యోగాలు ఆ రాష్ట్రానికి చెందిన యువతకే దక్కుతాయి. దీనికి సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించినట్లు డిప్యూటీ సీఎం దుష్యంత్ ...

ప్లాస్మా దానం చేసిన బీజేపీ నేత‌

July 06, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి గత నెలలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన హ‌ర్యానా బీజేపీ నేత సంబిట్‌ పాత్ర సోమవారం గురుగ్రామ్‌లోని మేదాంత‌‌ ఆస్పత్రిలో ప్లాస్మా దానం చేశారు. అనంత‌రం ఆయ‌...

ఈ నెల 27నుంచి హర్యానాలో స్కూల్స్‌ ఓపెన్‌

July 01, 2020

న్యూ ఢిల్లీ: ఈ నెల 27నుంచి హర్యానా రాష్ట్రంలో బడులు తెరుచుకోనున్నాయి. తమ రాష్ట్రంలో బడులను తెరుస్తున్నట్లు హర్యానా రాష్ట్ర విద్యాశాఖ ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల ఒకటి నుంచి 26వ తేదీ...

టిక్‌టాక్‌ స్టార్‌ దారుణహత్య

June 30, 2020

హర్యానా : నేర సంబంధ టీవీ కార్యక్రమాల నుండి ప్రేరణ పొందిన ఓ వ్యక్తి.. హర్యానా టిక్‌టాక్ స్టార్‌ను దారుణంగా హత్య చేశాడు. ఆమె చనిపోయిన రెండురోజుల తర్వాత కూడా ఆమె ఫోన్ నుంచి మెసేజ్‌లు, వీడియోలు పోస్ట్‌...

నేడు ఢిల్లీ, హర్యానాల్లో వ‌ర్షాలు: ఐఎండీ

June 30, 2020

న్యూఢిల్లీ: నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో ఉత్త‌రాది రాష్ట్రాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. మంగ‌ళ‌వారం కూడా నైరుతి ఢిల్లీ, ద‌క్షిణ ఢిల్లీ ప్రాంతాల‌తో పాటు హ‌ర్యానాలోని ఝ‌జ్జ‌ర్‌, ఉత్త‌ర‌ప్...

హర్యానాలో ప్లాస్మాథెరపీకి ‘ఐసీఎంఆర్‌’ అనుమతి

June 29, 2020

ఛండీఘడ్‌ : హర్యానా రాష్ట్రంలో కరోనా బాధితులకు ప్లాస్మాథెరపీ చేసేందుకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అనుమతి ఇచ్చిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ సోమవారం ప్రకటిం...

వచ్చే నెల ఒకటి నుంచి షాపింగ్‌మాల్స్‌ ఓపెన్‌

June 28, 2020

హర్యానా: కరోనా లాక్‌డౌన్‌తో మూడు నెలలుగా మూసివేసిన గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌ జిల్లాల్లోని షాపింగ్‌మాల్స్‌ను వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్లు హర్యానా సర్కారు పేర్కొంది. ఈ మేరక...

డప్పులు కొట్టి మిడ‌త‌ల త‌ర‌మి.. వీడియో

June 27, 2020

న్యూఢిల్లీ: దేశంలో మిడ‌త‌ల గుంపుల స్వైర విహారం కొన‌సాగుతూనే ఉన్న‌ది. సౌదీ అరేబియాలోని ఎడారి ప్రాంతం నుంచి పాకిస్థాన్ మీదుగా దేశంలో ప్ర‌వేశించిన మిడ‌త‌లు వివిధ రాష్ట్రాల్లో పంట‌ల‌కు న‌ష్టం వాటిల్ల‌జ...

గుజ‌రాత్‌లో 577, హ‌ర్యానాలో 453 క‌రోనా కేసులు

June 25, 2020

హైద‌రాబాద్‌: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ కంటిన్యూ అవుతున్న‌ది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కేసులు సంఖ్య రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్న‌దే త‌ప్ప త‌గ్గ‌డం లేదు. గురువారం కొత్త‌గా గుజ‌రాత్‌లో...

ఉత్త‌రాది రాష్ట్రాల్లో రుతుప‌వ‌నాలు

June 25, 2020

న్యూఢిల్లీ: ‌నైరుతి రుతుప‌వనాలు దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో విస్త‌రిస్తున్నాయి. ఇప్ప‌టికే ఉత్త‌ర భార‌త‌దేశంలోని గుజ‌రాత్‌, పంజాబ్, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో విస్త‌రించిన‌ నైరు...

హ‌ర్యానాలో స్వ‌ల్ప భూకంపం

June 24, 2020

రోహ‌త‌క్ : హ‌ర్యానాలోని రోహ‌త‌క్ లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం స్వ‌ల్ప భూకంపం సంభ‌వించింది. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 2.8గా న‌మోదైన‌ట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్ల‌డించింది. మ‌ధ్యాహ్నం 12:58 గంట‌ల‌కు...

కరోనా పాజి­టివ్‌ సెక్యూ­రిటీ సిబ్బంది అదృ­శ్యం

June 23, 2020

హర్యానా : మానే­స‌­ర్‌­లోని మారుతి సుజుకి ఇండియా ప్లాంట్‌లో పని­చే­స్తున్న 17 మంది సెక్యూ­రిటీ సిబ్బంది కొవిడ్ -19 పాజి­టివ్ నిర్ధా­రణ అయిన తర్వాత అదృ­శ్య­మ­య్యారు. సెక్యూ­రిటీ ఏజెన్సీ సిస్ ఇండి­యాక...

కొవిడ్-19 విధుల్లో ఎంబీబీఎస్ విద్యార్థులు

June 22, 2020

న్యూఢిల్లీ : హ‌ర్యానా రాష్ర్టంలో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనా వైర‌స్ ను నియంత్రించేందుకు ఆ రాష్ర్ట ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఎంబీబీఎ...

వాట్సప్‌ చాట్‌ హ్యాక్‌.. 100 మంది బాలికల బ్లాక్‌మెయిలింగ్‌

June 21, 2020

ఛండీగఢ్‌ : వాట్సప్‌ చాట్‌ హ్యాక్‌ చేసి 100 మంది బాలికలను బ్లాక్‌మెయిల్‌ చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రం ఫరిదాబాద్‌లో చోటుచేసుకుంది. నిందితుల్లో ఓ బాలిక కూడ...

కరోనా : కన్వాడ్‌ యాత్ర వాయిదా

June 20, 2020

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తివేంద్రసింగ్‌ రావత్‌.. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఈ ఏడాది కన్వాడ్‌ యాత్రను కరోనా సంక్షోభం క...

హర్యానాలో పోలీసులపై దాడి చేసిన ఇద్దరి అరెస్టు

June 19, 2020

హర్యానా : హర్యానా రాష్ట్రంలోని ఫతేహాబాద్‌ జిల్లాలోని భునా ప్రాంతంలో పోలీసులపై దాడి చేసిన వ్యక్తితోపాటు మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి లాక్‌డౌన్‌ బందోబస్తు విధులు నిర్వహి...

రోడ్ల‌పై తిరుగొద్ద‌న్నందుకు పోలీసుల‌పైనే దాడి

June 19, 2020

మ‌హిళ స‌హా ఇద్ద‌రు నిందితుల అరెస్ట్‌న్యూఢిల్లీ: రోడ్ల‌పై తిరుగొద్దు ఇండ్ల‌కు వెళ్లండి అని హెచ్చ‌రించినందుకు ఓ మ‌హిళ‌, మ‌రో వ్య‌క్తి క‌లిసి పోలీసుల‌పైనే దాడికి పాల్ప‌డ్డారు. హ‌...

ప‌రువు హ‌త్య.. వేటాడి చంపిన యువ‌తి సోద‌రుడు

June 19, 2020

రోహ‌త‌క్ : ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం అమ్మాయి కుటుంబ స‌భ్యుల‌కు ఇష్టం లేదు. దీంతో పెళ్లి చేసుకున్న ఏడాదికి ఆ జంట‌కు మాయ‌మాట‌లు చెప్పి.. ఓ ప్రాంతానికి తీసుకెళ్లి వేటాడి చంపేశారు. ...

ఆస్ప‌త్రిలో ఉరేసుకున్న క‌రోనా రోగి

June 19, 2020

హ‌ర్యానా : దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు అధిక‌మ‌వుతున్నాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో దేశ ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. క...

హర్యానాలో వరుసగా రెండో రోజూ భూకంపం

June 19, 2020

న్యూఢిల్లీ: హర్యానాలో వరుసగా రెండో రోజూ భూమి కంపించింది. ఈరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు భూకంపం సంభవించిందని, దీని తీవ్రత భూకంప లేఖినిపై 2.3గా నమోదయ్యిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించిం...

హర్యానాలో కంపించిన భూమి... 2.1గా భూకంప తీవ్రత

June 18, 2020

హైదరాబాద్‌: ఉత్తర భారతదేశంలో వరుస భూ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. గత పదిహేను రోజులుగా ఉత్తర భారతంలోని ఏదో ఒక ప్రాంతంలో భూమి కంపిస్తున్నది. నిన్న ముంబైలో భూకంపం సంభవించగా, తాజాగా ఈరోజు తెల్లవారుజామున ...

టిక్‌ టాక్‌ స్టార్‌, బీజేపీ నాయకురాలు సోనాలి పోగాట్‌ అరెస్టు

June 17, 2020

హర్యానా : టిక్‌ టాక్‌ స్టార్‌, హర్యానా బీజేపీ నాయకురాలు సోనాలి పోగాట్‌ని పోలీసులు నేడు అరెస్టు చేశారు. ఈ నెల ప్రథమార్థంలో హిసార్‌ జ్లిలాలోని బల్సామండ్‌ గ్రామంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారి సుల్...

వాహనాల రాకపోకలకు హర్యాణా ఎస్‌.. యూపీ నో

June 12, 2020

లక్నో : ఢిల్లీ నుంచి వచ్చే వాహనాల రాకపోకలకు హర్యాణా ప్రభుత్వం అనుమతి తెలపగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. వాహన రాకపోకలపై ఆంక్షలను కొనసాగిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పేర్కొ...

ఢిల్లీలో స్పల్ప భూ ప్రకంపనలు

June 08, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో మరోసారి స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 2.1 గా నమోదైంది. హర్యానాలోని గుర్‌గావ్‌కు 13 కిలీమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైంది. న్యూఢిల్లీ పరిసర ప...

మానేసర్‌ భూ కుంభకోణంలో ఈడీ ఛార్జిషీట్‌

June 07, 2020

న్యూఢిల్లీ: హర్యానాలోని మానేసర్‌ భూ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రెండో చార్జిషీట్‌ను ఆదివారం దాఖలుచేసింది. అయితే ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిం...

హర్యానా లో తప్పిన ముప్పు .... గ్రేనేడ్స్‌ ను గుర్తించిన పోలీసులు

June 05, 2020

ఫతేబాద్‌: హర్యానాలో పెను ప్రమాదం తప్పింది. ఫతేబాద్‌లో రెండు గ్రేనేడ్స్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే సంఘటనా స్థలికి బాంబ్‌ స్క్వాడ్‌ను రప్పించి వాటిని నిర్వీర్యం చేయించారు. ఫతేబాద్‌ తోహానా ...

జూలైలో పాఠశాలలు ప్రారంభిస్తాం

June 04, 2020

చంఢీగడ్‌: హర్యానా ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలను పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. దశల వారీగా విద్యాసంస్థలను తెరిచేందుకు తాము ఒక ప్రణాళికను రూపొందించామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కన్వర్‌...

హ‌ర్యానా స‌ర్కారువి రైతు వ్య‌తిరేక విధానాలు

June 01, 2020

కురుక్షేత్ర‌: హ‌ర్యానా ప్ర‌భుత్వం రైతు వ్య‌తిరేక విధానాల‌ను అవలంభిస్తున్న‌ద‌ని ఆ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత భూపింద‌ర్ సింగ్ హుడా విమ‌ర్శించారు. సోమవారం కురుక్షేత్ర‌లో మ...

దేశ రాజధానిలో స్వల్ప భూప్రకంపనలు

May 30, 2020

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. హర్యానలోని రోహతక్‌లో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. రాత్రి 9:08 గంటల సమయంలో మొద...

రేవా‌రిలో భారీ వ‌ర్షం.. వ‌డ‌గండ్ల బీభ‌త్సం

May 29, 2020

న్యూఢిల్లీ: హ‌ర్యానా రాష్ట్రం రేవారి జిల్లాలో వ‌రుణుడు బీభ‌త్సం సృష్టించాడు. ప‌గ‌లంతా ఎండ‌ల‌తో మండిపోయిన రేవారి న‌గ‌రంలో సాయంత్రానికి ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం మారిపోయింది. ద‌ట్టంగా మ‌బ్బులు క‌మ్ముకున...

రోడ్‌సైడ్‌ బార్బర్‌ షాపులో సైతం పీపీఈ కిట్స్‌ ధరించి..

May 29, 2020

హర్యానా : కరోనా భారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, భౌతికదూరం పాటించడం ఎంత ముఖ్యమో మనందరికి తెలిసిందే. కాగా కొన్ని వృత్తుల్లో జీవనోపాధి నిమిత్తం భౌలికదూరం పాటించడం వీలుపడదు. అటువంటిద...

ఢిల్లీ, గురుగ్రామ్ మ‌ధ్య ట్రాఫిక్ జామ్‌..

May 29, 2020

హైద‌రాబాద్‌:  ఢిల్లీ, గురుగ్రామ్ మ‌ధ్య ఉన్న స‌రిహ‌ద్దులో ఇవాళ ఉద‌యం భారీ ట్రాఫిక్ జామైంది. ఢిల్లీతో ఉన్న స‌రిహ‌ద్దును మూసివేస్తున్న‌ట్లు హ‌ర్యానా ప్ర‌క‌టించ‌డంతో అక్క‌డ ట్రాఫిక్ అస్త‌వ్య‌స్త‌మ...

దంచికొడుతున్న ఎండ‌లు.. విద‌ర్భ విల‌విల‌

May 26, 2020

హైద‌రాబాద్‌: దేశవ్యాప్తంగా భానుడు త‌న ప్ర‌తాపం చూపిస్తున్నాడు.  అనేక ప్రాంతాల్లో అధిక స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. మ‌రో రెండు రోజుల పాటు కూడా హెచ్చు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కాను...

100 కి.మీ. నడిచి గర్భిణి ప్రసవం.. శిశువు మృతి

May 24, 2020

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ కారణంగా వలస కూలీలు పడరాని కష్టాలు పడుతున్నారు. బుక్కెడు బువ్వ, గుక్కెడు నీళ్ల కోసం రాత్రింబవళ్లు కష్టపడే కార్మికుల బాధలు వర్ణణాతీతం. ఓ గర్భిణి సొంతూరికి వెళ్లే క్రమంలో.. 100...

మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ అరెస్ట్‌

May 21, 2020

ఫరీదాబాద్‌: హర్యానా పోలీసులు ఓ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ను అరెస్ట్‌ చేశారు. నుహ్‌ జిల్లాకు చెందిన సదరు క్రిమినల్‌పై రూ.50 వేల రివార్డు ఉంది. క్రిమినల్‌ దగ్గరున్న దేశీయ పిస్తోల్‌తోపాటు 2 మందుగుండ్...

దేశంలోని 550 జిల్లాల్లో కరోనా మహమ్మారి

May 18, 2020

న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం క్రమంగా సడలిస్తూ వస్తున్నది. ఇది కరోనాపై పోరులో కొత్త సవాళ్లను విసురుతున్నది. ఇప్పటివరకు కేవలం నగరాలకే పరిమితమైన కరోనా కేసులు క్రమంగా జిల్లా...

బస్సు సర్వీసులు ప్రారంభించిన హర్యానా

May 16, 2020

చండీగఢ్: కరోనా లాక్ డౌన్ విధించిన తర్వాత ఆర్టీసీ బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించిన మొదటి రాష్ట్రం...

హ‌ర్యానాలో తిరుగుతున్న బ‌స్సులు..

May 15, 2020

హైద‌రాబాద్‌: లాక్‌డౌన్ వ‌ల్ల బ‌స్సు స‌ర్వీసులు నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ఇవాళ హ‌ర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో ప్ర‌భుత్వ బ‌స్సులు స‌ర్వీసులుప్రారంభించాయి. మార్చిలో లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన త...

బ‌స్సులన్నీ శానిటైజ్..అంద‌రిని విధుల‌కు ర‌మ్మ‌న్నాం

May 14, 2020

చండీగ‌ఢ్ : క‌రోనాను నియంత్రించేందుకు కేంద్రం ఆదేశాల మేర‌కు మే 17 వ‌ర‌కు మూడో ద‌శ లాక్ డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ తో ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్ర‌జా...

ఏడు బ‌స్సుల్లో 267 మంది వ‌ల‌స కూలీల త‌ర‌లింపు

May 11, 2020

అంబాలా: దేశ‌వ్యాప్తంగా ఇత‌ర రాష్ట్రాల్లో చిక్కుకున్న వ‌ల‌స కూలీల‌ను సొంత రాష్ట్రాల‌కు త‌ర‌లించే కార్య‌క్ర‌మం నిర్విరామంగా జ‌రుగుతున్న‌ది. తాజాగా హ‌ర్యానాలోని అంబాలా జిల్లా నుంచి 267 మంది వ‌లస కూలీల...

వ‌రి సాగుపై ఈ రాష్ట్రంలో నిషేధం

May 10, 2020

చండీగ‌ఢ్‌: వ‌రిసాగుపై హ‌ర్యానా రాష్ట్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం నిషేధం విధించింది. వ‌రి సాగు చేస్తే ప్ర‌భుత్వం క‌ల్పించే క‌నీస మ‌ద్ద‌తు ధ‌రను క‌ల్పించ‌మ‌ని తేల్చి చెప్పింది. మొత్తం 26 బ్లాకుల్లో వ‌రి...

2700 కోట్ల డ్రగ్స్ కేసు.. డాన్ దొరికాడు

May 09, 2020

హైదరాబాద్: డ్రగ్స్ మాఫియా పెద్దచేప దొరికింది. అమృత్‌సర్ సమీపంలోని అటారీ సరిహద్దు చెక్ పోస్టు వద్ద భారీస్థాయిలో పట్టుబడ్డ డ్రగ్స్ కేసు ప్రధాన నిందితుడైన రంజీత్ రాణా అనే బడా డాన్ హర్యానాలో పోలీసులకు ...

మహిళా ఐఏఎస్‌ రాజీనామా

May 06, 2020

హర్యానా రాష్ట్రంలో 2014 బ్యాచ్‌కు చెందిన మహిళా ఐఏఎస్‌ అధికారిని రాణి నగర్‌ (35) రాజీనామా చేయడం ఇప్పడు చర్చనియాంశంగా మారింది. తన వ్యక్తిగత భద్రత కోసమే రాజీనామా చేస్తున్నట్లు తెలిపింది రాణి. కాగా కరో...

మద్యం షాపులు తెర‌వ‌క‌ముందే భారీ క్యూ...

May 06, 2020

ఢిల్లీ: మే 3 త‌ర్వాత కేంద్రం గ్రీన్ జోన్ల‌లో కొన్నిస‌డ‌లింపులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో మ‌ద్యం షాపులు తెర‌చుకున్నాయి. రాజ‌ధాని న‌గ‌రంలో ఢిల్లీ-క‌ప‌శేర ...

హర్యానాలో కొత్తగా 32 కరోనా కేసులు

May 03, 2020

హర్యానాలో కరోనా సోకిన రోగుల సంఖ్య క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతోంది. అక్క‌డ కొత్త‌గా ఇవాళ 32 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో  క‌రోనా కేసుల సంఖ్య‌ 400 దాటింది. కొత్తగా 32 మందికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో&nb...

ఫేస్ మాస్కులు కుడుతున్న ఏఎస్ఐ..

May 03, 2020

హ‌ర్యానా: క‌రోనా రాకుండా జాగ్ర‌త్త ప‌డేందుకు ఫేస్ మాస్కులు వాడ‌కం త‌ప్ప‌నిస‌రి అనే విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లువురు దాత‌లు ముందుకువ‌చ్చి స్వ‌యంగా ఫేస్ మాస్కులు త‌యారుచేశారు. కొంత‌మందికి వాటిని ...

రూ.3 కోట్ల విలువైన మ‌ద్యం సీజ్‌..

May 02, 2020

చండీగ‌ఢ్‌: ఓ వైపు లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌గా అక్ర‌మ ర‌వాణా చేస్తున్న మ‌ద్యాన్ని హ‌‌ర్యానా పోలీసులు సీజ్ చేశారు. సోనిపట్ జిల్లాలో హ‌ర్యానా ఎక్సైజ్ పోలీసులు 5200 ఐఎంఎఫ్ఎల్ బాక్స్ ల‌ను గుర్తించి స్వాధీ...

అవ‌స‌ర‌మైతే 10 సార్లు ప్లాస్మా దానం: త‌బ్లిఘి జ‌మాత్ స‌భ్యుడు

May 02, 2020

ఝ‌జ్జ‌ర్ : క‌రోనా మ‌హ‌మ్మారిని అరిక‌ట్టేందుకు ప్ర‌తీ ఒక్క‌రూ ప్ర‌భుత్వ స‌ల‌హాలు, సూచ‌నలు, మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించాల‌ని తబ్లిఘి జ‌మాత్ స‌భ్యుడు అర్ష‌ద్ అహ్మ‌ద్ కోరాడు. అర్ష‌ద్ అహ్మ‌ద్ క‌రోనా ...

గ్రామాల్లోకి ఎవ‌రూ రాకుండా ఇలా..

April 30, 2020

న్యూఢిల్లీ: క‌రోనాను నియంత్రించేందుకు లాక్ డౌన్, పాటించ‌డం చాలా అవ‌స‌ర‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఢిల్లీ-హ‌ర్యానా స‌రిహ‌ద్దులో ఊరిలోకి ఎవ‌రూ రాకుండా రోడ్ల‌ను మూసివేశారు. రోడ్డుకి అడ్డంగ...

పోలీసులు, స్థానికుల‌కు ఘ‌ర్ష‌ణ‌..వీడియో

April 28, 2020

అంబాలా: హ‌ర్యానాలో లాక్ డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో..అంత్య‌క్రియ‌ల విష‌యంలో పోలీసులు, స్థానికుల‌కు మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అంబాలాలోని చంద్‌పుర‌లో ఓ వృద్దురాలు మృతి చెందింది. వృద్దురాలి అంత్...

వ్య‌క్తిగ‌త స‌మాచారం షేర్ చేయొద్దు..

April 27, 2020

హ‌ర్యానా: ‌‌రోనా వైర‌స్ ను నియంత్రించేందుకు లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌గా సోష‌ల్ మీడియా ప‌ట్ల‌ ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హర్యానా పోలీసులు సూచ‌న‌లు జారీచేశారు. లాక్ డౌన్ కాలంలో పౌరులు త‌మ సెల్ ఫ...

కొత్త ఉద్యోగాలు చేప‌ట్ట‌బోమ‌న్న హ‌ర్యానా

April 27, 2020

క‌రోనా ఎఫెక్ట్‌తో హ‌ర్యానా స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. లాక్‌డౌన్‌తో  ఆ రాష్ట్ర ఆదాయ మార్గాలు త‌గ్గిపోవ‌డంతో ఖ‌జ‌నా ఖాళీ అయ్యింది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఏడాది పాటు ఎలాంటి కొత్త ఉద్యోగ నియా...

మే 3 వ‌ర‌కు ఢిల్లీ-సోనిప‌ట్ స‌రిహ‌ద్దులు మూసివేత‌

April 26, 2020

సోనిప‌ట్‌: ఢిల్లీకి హ‌ర్యానా రాష్ట్రంలోని సోనిప‌ట్ జిల్లాకు మ‌ధ్య‌ స‌రిహ‌ద్దుల‌న్నింటినీ అధికారులు మూసివేశారు. మే నెల 3వ తేదీ వ‌ర‌కు ఢిల్లీ-సోనిప‌ట్ స‌రిహ‌ద్దులు మూసివేస్తున్న‌ట్లు సోనిప‌ట్ జిల్లా ...

జర్నలిస్టులకు రూ. 10 లక్షల బీమా

April 23, 2020

హర్యానా : కరోనా వైరస్‌పై యుద్ధం చేస్తున్న వారిలో జర్నలిస్టులు కూడా ఉన్నారు. కరోనాపై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. దానికి సంబంధించిన వార్తలను ప్రజలకు చేరవేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు, ...

'మూడు జిల్లాల్లో ఎలాంటి కేసులు లేవు..'

April 22, 2020

చండీగ‌ఢ్‌: హ‌ర్యానాలో 260 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయ‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ తెలిపారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..ఇప్ప‌టివ‌ర‌కు 153 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి...

జైలు వార్డెన్‌కు కరోనా పాజిటివ్‌

April 19, 2020

గురుగ్రామ్‌: హర్యానాలోని భోండ్సీ జైలు వార్డెన్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వైరస్‌ విస్తరించకుండా జైలు కాలనీ మొత్తాని అధికారులు శానటైజ్‌ చేశారు. సెలవులపై ఏప్రిల్‌ 9న భివానీలోని తన ఇంటికి వ...

హ‌ర్యానాలో 100 కాట‌న్‌ల అక్ర‌మ మ‌ద్యం సీజ్‌

April 18, 2020

న్యూఢిల్లీ: హ‌ర్యానా రాష్ట్రం కైతాల్ ప్రాంతంలో పోలీసులు 100 అక్ర‌మ మ‌ద్యం సీజ్ చేశారు. దేశంలో త‌యారు చేసిన ఫారిన్ మ‌ద్యాన్ని ఒక డీసీఎంలో అక్ర‌మంగా ర‌వాణా చేస్తుండ‌గా కైతాల్ ప్రాంతంలో పోలీసులు ప‌ట్ట...

ఎట్టకేలకు ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు!

April 15, 2020

హర్యానా: మెక్సోకు చెందిన డానా, హర్యానాకు చెందిన నిరంజన్‌ కశ్యప్‌ లాంగ్వేజ్‌ లెర్నింగ్‌ యాప్‌ ఒకరికొకరు పరిచయమయ్యారు. క్రమంగా ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున...

హ‌ర్యానాలో 179కి పెరిగిన క‌రోనా

April 12, 2020

చంఢీగ‌డ్‌: హ‌ర్యానాలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 179కి పెరిగింది. ఆదివారం కొత్త‌గా మ‌రో 14 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. కొత్తగా క‌రోనా బారిన‌ప‌డ్డ 14 మందిలో ఏడుగురు నుహ్ జిల్లాకు చెందిన‌వారు కాగా...

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు

April 11, 2020

స్వయంకృతాపరాధంతో కరోనా మహమ్మారి గుప్పిట చిక్కి అమెరికా విలవిలలాడుతున్నది. శనివారం ఒక్కరోజే ఆ దేశంలో 2000 మంద...

వారి జీతాలు రెట్టింపు

April 10, 2020

 కరోనా మహమ్మారిపై  పోరులో ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్న వైద్య సిబ్బందికి హర్యానా ప్రభుత్వం నజరానా ప్రకటించింది. కరోనా సేవల్లో నిమగ్నమై ఉన్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది...

హ‌ర్యానాలో 161కి క‌రోనా కేసులు

April 10, 2020

చంఢీగ‌డ్‌: హ‌ర్యానాలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 161కి చేరింది. గురువారం రాత్రి వ‌ర‌కు ఆ రాష్ట్రంలో156 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా.. శుక్ర‌వారం ఉద‌యం మ‌రో ఐదుగురికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంత...

పారిశుద్ద్య కార్మికుల‌కు పూలదండ‌ల‌తో స‌త్కారం..వీడియో

April 10, 2020

అంబాలా: క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్ట‌డంలో ప‌రిశుభ్ర‌త అనేది చాలా ముఖ్య‌మైన అంశం. లాక్ డౌన్ స‌మ‌యంలోనూ  విధులు నిర్వ‌ర్తిస్తూ ప‌రిస‌రాల‌ను ఎప్పుటిక‌పుడు శుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ద్య కార్మి...

కూలీలు నిల్‌...పంట కోత ప‌నుల్లో కుటుంబం

April 09, 2020

రోహ్ త‌క్ : క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌టంతో..వ్య‌వ‌సాయ ప‌నుల‌కు కూలీల కొర‌త ఏర్ప‌డుతోంది. హ‌ర్యానాలో లాక్ డౌన్ తో కూలీలు అందుబాటులో లేక‌పోవ‌డంతో రైతు కుటుంబ‌మంతా క‌లిసి...

అక్ర‌మ మ‌ద్యం ర‌వాణా...449 మంది అరెస్ట్‌

April 07, 2020

హ‌ర్యానా:  లాక్ డౌన్ అమ‌లుచేస్తున్నప్ప‌టికీ కొన్ని రాష్ట్రాల్లో భారీ మొత్తంలో మ‌ద్యం అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్నారు. అక్ర‌మంగా మ‌ద్యం నిల్వ చేయ‌డం,, మ‌ద్యం ర‌వాణా, మ‌ద్యం అమ్మ‌కాలకు సంబంధించి  హ‌ర్య...

కంటైన్ మెంట్ జోన్ గా జంద్వాలా గ్రామం

April 07, 2020

న్యూఢిల్లీలోని త‌బ్లిఘీ జ‌మాత్ లింక్ ఉన్న వ్య‌క్తిని హ‌ర్యానాలోని ఓ గ్రామంలో గుర్తించారు. ఫ‌తేహ‌బాద్ జిల్లాలోని జంద్వాలా గ్రామంలో త‌బ్లిఘీ జ‌మాత్ ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్న వ్య‌క్తిని ప‌రీక్షించిన వై...

ఐసోలేషన్‌ వార్డు నుంచి తప్పించుకునేందుకు యత్నం.. పేషెంట్‌ మృతి

April 06, 2020

హైదరాబాద్‌ : ఓ 55 ఏళ్ల కరోనా అనుమానిత రోగి ఐసోలేషన్‌ వార్డు నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం ప్రాణాలను బలిగొంది. ఆస్పత్రి ఆరో అంతస్తు నుంచి బెడ్‌షీట్‌ సాయంతో కిందకు దిగేందుకు ప్రయత్నించగా, ప్...

హ‌ర్యానాలో 76కు చేరిన క‌రోనా కేసులు

April 05, 2020

చంఢీగ‌డ్‌: హ‌ర్యానాలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 76కు చేరింది. శ‌నివారం రాత్రి వ‌ర‌కు 70 క‌రోనా కేసులు ఉండ‌గా.. ఈ రోజు మ‌రో ఆరుగురికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. కొత్త‌గా క‌రోనా బారిన‌ప‌డిన వారిలో...

డ్రైవర్‌పై పోలీసుల దాడి..చర్యలకు యూనియన్‌ డిమాండ్‌

April 03, 2020

చండీగఢ్‌: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది వలసకూలీలు హర్యానాలో చిక్కుకుపోయారు. ...

హ‌రియాణ‌లో తొలి క‌రోనా మ‌ర‌ణం

April 02, 2020

భార‌త్‌లోనూ వేగంగా క‌రోనా మ‌హమ్మారి వ్యాప్తిచెందుతుంది. పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేలు దాటింది. కాగా హ‌రియ‌ణా రాష్ట్రంలో తొలి క‌రోనా మ‌ర‌ణం న‌మోద‌యింది. అంబాలాలో క‌రోనాతో 67 ఏండ్ల వ్య‌క్తి మృతిచెం...

10 రోజుల త‌ర్వాత క‌రోనా లక్ష‌ణాలు..కానీ

March 27, 2020

హ‌ర్యానా: చంఢీఘ‌డ్ లో తాజాగా క‌రోనా పాజిటివ్ కేసు ఒక‌టి న‌మోదైంది. బాధితుడు దుబాయ్ నుంచి వ‌చ్చిన 10 రోజుల త‌ర్వాత క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అయితే స‌ద‌రు వ్య‌క్తి మాత్రం వెంట‌నే ఆస్ప‌త్రికి ...

పునరాగమనం అంత సులువుకాదు: కపిల్‌దేవ్‌

February 04, 2020

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు ఎక్కువ కాలం దూరమైతే.. తిరిగి పునరాగమనం చేయడం అంత సులువుకాబోదని భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ అభిప్రాయపడ్డాడు. అయితే ధోనీకి ఐపీఎల్‌ రూపంలో మరో అవకాశం ఉందని హ...

అమ్మాయిలకు ఆరు స్వర్ణాలు

February 04, 2020

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత బాక్సర్లు మరోసారి మెరిశారు. స్వీడన్‌ వేదికగా జరిగిన గోల్డెన్‌ గర్ల్‌ చాంపియన్‌షిప్‌లో మన అమ్మాయిలు అదిరిపోయే ప్రదర్శనతో 14 పతకాలు కొల్లగొట్టడంతో పాటు ఓవరాల్‌ చాం...

బాలికపై హత్యాచారం..

January 25, 2020

హర్యానా: దేశంలో హత్యాచారాలపై పార్లమెంట్‌ ఎన్ని చట్టాలు తెచ్చినా.. కోర్టులు ఎన్ని శిక్షలు విధించినా, కామంతో కళ్లు మూసుకుపోయిన కామపిశాచాల పైశాచికత్వం మాత్రం ఆగడం లేదు. హర్యానాలోని పానిపట్‌ జిల్లాలో ఓ...

మూగ బాలికపై సామూహిక అత్యాచారం

January 16, 2020

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు...

తాజావార్తలు
ట్రెండింగ్
logo