శుక్రవారం 29 మే 2020
guntur | Namaste Telangana

guntur News


నాబార్డు చైర్మన్‌గా గోవిందరాజులు బాధ్యతలు

May 28, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బెంగళూరులోని ప్రధాన కార్యాలయంలో జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) చైర్మన్‌గా చింతల గోవిందరాజులు బుధవారం బాధ్యతలు  స్వీకరించారు. ఢిల్లీలోని భారతీయ వ్...

నాబార్డు చైర్మన్​గా గుంటూరు జిల్లా వాసి

May 27, 2020

అమరావతి: నాబార్డు చైర్మన్​గా గుంటూరు జిల్లాకు చెందిన చింతాల గోవిందరాజులు బాధ్యతలు స్వీకరించారు. లాక్​డౌన్​ కారణంగా బెంగళూరులోని నాబార్డు ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. గోవిందరాజులు స్వగ్ర...

ముళ్ల పొదల్లో ఐదు లక్షల అక్రమ మద్యం

May 26, 2020

గుంటూరు: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు- చినగార్లపాడు గ్రామాల  మధ్య ముళ్లపొదల్లో తెలంగాణ నుంచి మద్యం అక్రమంగా తీసుకువచ్చి నిల్వావుంచారు . 1600  మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధ...

రంగనాయకమ్మ పై చర్యలు తప్పవా?

May 20, 2020

అమరావతి:  గుంటూరుకు చెందిన 60 ఏండ్ల వృద్ధురాలు రంగనాయకమ్మ విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా పోస్టులు పెట్టడంపై సీఐడీ సీరియస్ అయి...

చెరువులను పరిశీలించిన హోంమంత్రి సుచరిత

May 16, 2020

 అమరావతి  : గుంటూరు జిల్లాలోని పలు చెరువులపై ఎపి హోంమంత్రి మేకతోటి సుచరిత దృష్టి సారించారు. అందులోభాగంగా ఆమె గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలో పర్యటిం చార...

గుంటూరులో భారీగా లిక్కర్‌ బాటిళ్లు సీజ్‌!

May 16, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరులో పోలీసులు భారీగా లిక్కర్‌ బాటిళ్లను సీజ్‌ చేశారు. ఆ లిక్కర్‌ బాటిళ్ల విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి పుచ్చకాయల లోడుతో వెళ్త...

ఏపీలో 2100 కరోనా కేసులు

May 14, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 36 కరోనా కేసులు నమోదవగా, ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2100కి చేరగా, మరణాల సంఖ్య 48కి పెరిగింది. ప్రాణాంతక కరోనా...

చిల్లర కొట్టు వ్యాపారి దారుణహత్య

May 12, 2020

అమరావతి : ఏపీలోని గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం కాశిపాడులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. చిల్లర కొట్టు వ్యాపారి రాధాకృష్ణమూర్తిని దుండగుడు కొట్టి చంపాడు. హత్య చేసి బంగారు ఆభరణాలు, నగదును దోచు...

ఆంధ్రప్రదేశ్‌లో మరో 38 కరోనా కేసులు

May 11, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 38 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2018కి పెరిగాయి. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 975 యాక్టివ్‌గా ...

ఏపీలో 2 వేలకు చేరువలో కరోనా కేసులు

May 10, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 50 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1980కి పెరిగాయి. 1010 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 925 మంది కోలుకుని ...

క‌రోనా నివార‌ణ‌పై ఏపీకి కేంద్ర బృందం

May 08, 2020

ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరగడంతో కలకలం రేపుతోంది. ప్ర‌భుత్వం ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంట‌న్న పాజిటివ్ కేసులు అంతంకంత‌కూ పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనా నివార‌ణ‌పై ఏపీకి కేంద్ర‌బృందం చేరుకుం...

ఏపీలో 2 వేలకు చేరువలో కరోనా పాజిటివ్‌లు

May 06, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో కొత్తగా 60 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1777కు చే...

ఏపీలో కొత్తగా 67 కరోనా కేసులు నమోదు.. ఒకరు మృతి

May 05, 2020

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా విలయతాండవానికి ఆ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 67 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఒకరు మృ...

ఏపీలో కొత్త‌గా 58 క‌రోనా కేసులు

May 03, 2020

అమ‌రావ‌తి: ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇవాళ కొత్త‌గా మ‌రో 58 కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో ఏపీలో ...

ఏపీలో 16 వందలకు చేరువలో కరోనా కేసులు

May 03, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 16 వందలకు చేరువైంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 58 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1583కు చేరింది. ఈ ప్రాణాంతక వైరస్‌తో రాష్ట్...

ఏపీలో కొత్తగా 62 కరోనా కేసులు

May 02, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1525కు చేరింది. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో ఏపీలో కరోనాకు ప్రధాన కేంద్రంగా మారిన కర్న...

ఇద్ద‌రు క‌లిసి ఛాయ్‌ తాగితే.. 100 మందికి వైర‌స్ చుట్టుకుంది

May 01, 2020

అమ‌రావ‌తి: గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట‌లో ఇద్ద‌రు స్నేహితులు క‌లిసి ఛాయ్ తాగ‌డం 100 మంది ప్రాణాల మీద‌కు తెచ్చింది. అదేంటి? ఎవ‌రో ఇద్ద‌రు స్నేహితులు క‌లిసి ఛాయ్ తాగితే 100 మంది ప్రాణాల మీద‌కు రావ‌డ...

గుంటూరులో దారుణం.. కుక్క‌ల దాడిలో చిన్నారి మృతి

May 01, 2020

అమ‌రావ‌తి: గుంటూరు జిల్లాలో దారుణం జ‌రిగింది. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న‌మూడేండ్ల బాలికపై కుక్క‌లు దాడి చేశాయి. ఈ దాడిలో బాలిక మెడ‌పైన, కాళ్లు చేతులు పొట్ట‌పైన తీవ్ర గా...

రూ. 70 లక్షలతో ఉడాయించిన లారీ డ్రైవర్‌

April 28, 2020

సంగారెడ్డి : పటాన్‌చెరు వద్ద మిరపకాయల వ్యాపారి డబ్బుతో ఓ లారీ డ్రైవర్‌ పరారీ అయ్యాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యాపారి.. మహారాష్ట్ర సోలాపూర్‌లో మిరపకాయలు అమ్మాడు. తిరిగి గుంటూరుకు లారీలో వెళ్తున్...

సలామ్ పోలీస్... న‌డిరోడ్డుపైనే న‌మాజ్‌

April 27, 2020

కరోనా నియంత్ర‌ణ‌కు లాక్‌డౌన్‌ నేపథ్యంలో విధుల్లో పోలీసులు అహార్నిశలు శ్రమిస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను ప్ర‌జ‌లంద‌రూ పాటించేలా అప్రమత్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ముస్లింలు పవిత్రంగా పాటించే రంజాన...

ఏపీలో కొత్త‌గా మ‌రో 80 క‌రోనా కేసులు

April 27, 2020

అమ‌రావ‌తి: ఏపీలో క‌రోనా విజృంభిస్తోంది. అంతంకంత‌కూ క‌రోనా సోకిన వారి సంఖ్య పెరిగిపోతుంది. కొత్త‌గా మ‌రో 80 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఏపీలో క‌రోనా కేసుల సంఖ్య 1,177కి చేరింది. ఈ మేర‌కు ఏపీ ఆరోగ్య శ...

ఏపీలో కొత్తగా 80 కరోనా కేసులు, ముగ్గురి మృతి

April 23, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 80 కరోనా కేసులు నమోదవగా, ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 893కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో కర్నూలు, గుంటూరు జిల్లాల్లోన...

ఎఫర్ట్ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యం లో పిపిఈ కిట్ల పంపిణీ

April 22, 2020

 గుంటూరు:  ఎఫర్ట్ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యం లో పిపిఈ కిట్లను పంపిణీ చేశారు.  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, హోంమంత్రి మేకతోటి సుచరిత గారి చేతుల మీదుగా పిపిఈ కిట్ల ను పంపిణ...

ఏపీలో పోలీస్ దెబ్బ‌లు తాళ‌లేక యువ‌కుడు మృతి

April 20, 2020

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. పోలీస్ దెబ్బ‌లు తాళ‌లేక ఓ యువ‌కుడు ప్రాణాలు కోల్పోయాడు. మెడిక‌ల్ షాపులో ఔష‌ధాల కోసం వ‌చ్చిన ఒక యువ‌కుడిని స‌త్తెన‌...

మ‌హిళా డాక్ట‌ర్ కు పాజిటీవ్

April 18, 2020

గుంటూరు జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. మ‌హిళా డాక్ట‌ర్ కు పాజిటీవ్ రాగా … మ‌రో 50 మంది వైద్య సిబ్బంది రిజ‌ల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కు 126 మందికి ప...

ఏపీలో 525కి చేరిన క‌రోనా కేసుల సంఖ్య‌

April 16, 2020

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఇప్ప‌టికే ఏపీలో క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య  525కి చేరుకుంది. ఎక్కువ‌గా గుంటూరు జిల్లాలో 122 క‌రోనా కేసులు న‌మ...

ప్రభుత్వ వైద్యురాలికి కరోనా పాజిటివ్‌

April 15, 2020

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా కేంద్రంలో పని చేస్తున్న ప్రభుత్వ వైద్యురాలికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ వైద్యురాలు గోరంట...

కరోనా: ఏపీలో మరో 19 పాజిటివ్‌ కేసులు

April 13, 2020

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా క్ర‌మ‌క్ర‌మంగా విస్త‌రిస్తోంది. ఇవాళ  మరో 19 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 439 కి చేరింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం సాయ...

దాచేప‌ల్లిలో 144 సెక్ష‌న్

April 12, 2020

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. గుంటూరు జిల్లాలో ప‌రిస్థితి మ‌రింత తీవ్రంగా ఉంది. శుక్ర‌వారం జిల్లాలో 14 పాజిటివ్ కేసు...

గుంటూరులో రెండో క‌రోనా మ‌ర‌ణం

April 11, 2020

అమ‌రావ‌తి: గుంటూరు జిల్లాలో రెండో కరోనా మృతి నమోదయ్యింది. శ‌నివారం దాచేపల్లి మండలం నారాయణపురానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఇప్ప‌టికే జిల్లాలో ఒక‌రు క‌రోనాతో ప్రాణాలు కోల్పోగా, ఈ రోజు న‌మోదైన మ‌...

గుంటూరులో 71కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

April 11, 2020

గుంటూరు: గుంటూరు జిల్లాలో ఈ రోజు కొత్తగా 14 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో కేసులు 71కి చేరుకున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్‌ శామ్యుల్‌ అనంద్‌కుమార్‌ మీడియా సమావేశం నిర్వహిం...

మాస్కు ధ‌రించ‌కుంటే జ‌రిమానా

April 09, 2020

గుంటూరు జిల్లాలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న‌ది. గురువారం జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 51కి చేరింది. దీంతో అక్క‌డి అధికారులు ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఈనెల 10 వ త...

ఏపీలో మ‌రో మూడు కొత్త క‌రోనా కేసులు

April 02, 2020

ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు కొత్త‌గా మ‌రో మూడు న‌మోద‌య్యాయి. దీంతో ఏపీలో క‌రోనా బాధితుల సంఖ్య 135కి చేరింది. ఈమేర‌కు  అక్క‌డి వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది.  ఇవ...

ఏపీలో మ‌రో రెండు పాజిటివ్ కేసులు

March 29, 2020

ఏపీలో మ‌రో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. ఈ మేర‌కు ఏపీ వైద్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. ఈ నెల 17న బ‌ర్మింగ్‌హోమ్ నుంచి వ‌చ్చిన వ్య‌క్తి...

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న క‌రోనా పాజిటివ్ కేసులు

March 28, 2020

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇవ్వాళ ఒక్క‌రోజే ఇరు రాష్ట్రాల్లో ప‌దికి పైగా కొత్త కేసులు న‌మోద‌య్యాయి. తెలంగాణ‌లో ఆరు పాజిటివ్ రాగా, ఏపీలోనూ మ‌రో ఆరు కేసులు పెరి...

గుంటూరులో ఓ ఎమ్మెల్యేకు క‌రోనా?

March 28, 2020

 అమ‌రావ‌తి: క‌రోనా మ‌హ‌మ్మారి దేశంలో శ‌ర‌వేగంగా విజృంభిస్తున్నది. అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓ ఎమ్మెల్యేకు క‌రోనా సోకిందేమోన‌నే అనుమానా...

ఏపీలో మ‌రో రెండు క‌రోనా పాజిటివ్ కేసులు

March 27, 2020

ఏపీలోనూ క‌రోనా పాజిటివ్ బాధితుల‌ సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా అక్క‌డ మ‌రో రెండు పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. విశాఖ‌లో బ‌ర్మింగ్‌హోం నుంచి వ‌చ్చిన రోగి బంధువుకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.  గు...

ఏపీ : పలువురి ఉన్నతాధిరులపై ఈసీ బదిలీ, సస్పెన్షన్‌ వేటు

March 15, 2020

అమరావతి : ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడవలు, అవకతవకలపై స్పందించిన ఎన్నికల కమిషన్‌ పలువురి ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిద...

గుంటూరులో దిశ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభం

March 08, 2020

అమరావతి : ఏపీలోని గుంటూరు పట్టణంలో దిశ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభమైంది. ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ దిశ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మహిళల భద్రతకు పోలీస్‌శాఖ ...

గ్రీన్ ఛాలెంజ్..మొక్కలు నాటిన ఏపీ ఎమ్మెల్యే రజని

March 03, 2020

హైదరాబాద్ : రాజ్యసభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రోజా వనం ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో చిలకలూరిపే...

గుంటూరులో రోడ్డుప్రమాదం

March 02, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గుంటూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుం ట వద్ద (ఐదో మైలు వద్ద) టవేరా వాహనం అదుపుతప్పి వాగులో పడిపోవడంతో ఆరుగురు దుర్మరణం చెంద...

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

March 01, 2020

గుంటూరు: మిర్చి లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ బోల్తాపడింది. ఈ ఘటన వెల్దుర్తి మండలం, శ్రీరాంపురం తండా వద్ద చోటుచేసుకుంది. లారీ బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్‌ సహా నలుగురు మిర్చి రైతులు మృతిచెందారు. మరో ము...

కారు బోల్తా.. ఐదుగురు మృతి

March 01, 2020

గుంటూరు: వేగంగా ప్రయాణించిన ఓ కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు చూసినైట్లెతే.. ఏపీ 27 టీ డబ్ల్యూ 8568 నెంబరు గల టవేరా...

ప్రేమను తిరస్కరించినందుకు కాల్పులు..

February 22, 2020

గుంటూరు : చెరుకుపల్లి మండలం నడింపల్లిలో కాల్పులు కలకలం సృష్టించాయి. రమాదేవి అనే మహిళపై సైనిక ఉద్యోగి బాలాజీ కాల్పులు జరిపాడు. రమాదేవి కుమార్తెను ప్రేమిస్తున్నానంటూ బాలాజీ వెంటపడుతున్నాడు. బాలాజీ ప్...

గుంటూరులో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

February 10, 2020

గుంటూరు: కారు, మినీ లారీ ఢీకొన్న ఘోర ఘటన జిల్లాలోని ఫిరంగిపురం మండలం, రేపూడి వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణింగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ప...

కాచిగూడ నుంచి గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ పునరుద్ధ్దరణ

January 28, 2020

హైదరాబాద్ : కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 3.10 నిమిషాలకు బయలుదేరే కాచిగూడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ రైలు ఫిబ్రవరి 2  న కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు హైదరాబా...

వణికించిన భూకంపం

January 27, 2020

హైదరాబాద్‌ నమస్తే తెలంగాణ /నెట్‌వర్క్‌: రాష్ట్రంలోని పలుచోట్ల ఆదివారం తెల్లవారు జామున భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, వరంగల్‌ అర...

తాజావార్తలు
ట్రెండింగ్
logo