శుక్రవారం 03 జూలై 2020
gujarath | Namaste Telangana

gujarath News


31 ఫ్లాప్షెల్‌ తాబేళ్ల మృతి

June 28, 2020

వడోదర : గుజరాత్‌ రాష్ట్రం వడోదర పరిధిలోని కమలానగర్‌ సరస్సులో అనుమానాస్పద స్థితిలో 31ఫ్లాప్షెల్‌ తాబేళ్లు మృతి చెందాయి. మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన కొందరు సరస్సులో తాబేళ్ల కళేబరాలను గుర్తించి అటవీ అధి...

సందేసర కుంభకోణంలో అహ్మద్‌ పటేల్‌ను ప్రశ్నిస్తున్న ఈడీ

June 27, 2020

న్యూఢిల్లీ : సందేసర కుంభకోణంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ కష్టాలు పెరుగుతున్నాయి. న్యూఢిల్లీలోని మదర్‌ థెరెసా క్రెసెంట్‌లోని ఆయన నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌క...

గుజ‌రాత్‌లో 577, హ‌ర్యానాలో 453 క‌రోనా కేసులు

June 25, 2020

హైద‌రాబాద్‌: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ కంటిన్యూ అవుతున్న‌ది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కేసులు సంఖ్య రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్న‌దే త‌ప్ప త‌గ్గ‌డం లేదు. గురువారం కొత్త‌గా గుజ‌రాత్‌లో...

గుజరాత్‌ జీఐడీసీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

June 24, 2020

గుజరాత్‌ : అహ్మదాబాద్‌లోని సనంద్‌ ప్రాంతంలో గల జీఐడీసీ ( గుజరాత్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)ఫ్యాక్టరీలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ...

563 కేసులు.. 21 మ‌ర‌ణాలు

June 22, 2020

అహ్మదాబాద్‌: గుజ‌రాత్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. మొద‌ట్లో కొత్త కేసుల న‌మోదు ప‌దుల సంఖ్య‌లో ఇప్పుడు వంద‌ల్లో న‌మోద‌వుతున్నాయి. ఆదివా...

పిల్లలు, తండ్రులు.. ఉరి! గుజరాత్‌లో ఆరుగురి మృతి

June 20, 2020

అహ్మదాబాద్‌: ఇద్దరు అన్నదమ్ములు, వారి నలుగురు పిల్లలు ఓ ఖాళీ ఫ్లాట్‌లో సీలింగ్‌ఫ్యాన్లకు బిగించిన తాళ్లకు విగతజీవులై వేలాడుతూ కనిపించారు. ఈ విషాదఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో చోటుచేసుకుంది. న...

స్ట్రెచ‌ర్‌పై వ‌చ్చి ఓటేసిన ఎమ్మెల్యే

June 19, 2020

అహ్మ‌దాబాద్‌: దేశ‌వ్యాప్తంగా ప‌ది రాష్ట్రాల్లోని 24 రాజ్య‌స‌భ‌ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. ఎమ్మెల్యేలంతా ఆయా అసెంబ్లీల్లో ఏర్పాటు...

మాస్కు ధ‌రించ‌ని మంత్రి.. రూ.200 ఫైన్‌

June 17, 2020

అహ్మ‌దాబాద్: గుజ‌రాత్‌లో మాస్కు ధ‌రించ‌కుండా రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ హాజ‌రైన ఒక మంత్రికి అక్క‌డి అధికారులు జ‌రిమానా విధించారు. మంత్రి ఈశ్వ‌ర‌సిన్హ ప‌టేల్ ముఖానికి మాస్కు ధ‌రించ‌కుండానే బుధ‌వారం ...

మ‌ళ్లీ లాక్‌డౌన్ ఉండ‌దు: గుజ‌రాత్ సీఎం

June 15, 2020

అహ్మ‌దాబాద్: గుజరాత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతుండటంతో మళ్లీ కఠిన‌ లాక్‌డౌన్‌ విధించే అవ‌కాశం ఉంద‌న్న వార్త‌ల‌ను ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ కొట్టిపారేశారు. రాష్ట్రంలో మ‌రోసారి&nb...

గుజ‌రాత్‌లో ఐదు రోజుల‌పాటు భారీ వ‌ర్షాలు: ఐఎండీ

June 13, 2020

అహ్మ‌దాబాద్‌: గుజరాత్‌లో రానున్న ఐదు రోజుల‌పాటు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ అహ్మ‌దాబాద్ విభాగం శాస్త్ర‌వేత్త ఎం మొహంతి తెలిపారు. మ‌రో 24 గంట‌ల్లో నైరుతి రుతుప‌వ‌నాలు గుజ‌రాత్‌లో ప్ర‌వేశిస్తాయ‌...

‘ఐఎన్‌ఎస్‌ శార్దుల్‌ వచ్చేసింది’

June 11, 2020

గుజరాత్‌ :  ఇరాన్‌లోని బందార్‌ అబ్బాస్‌ నుంచి 233మంది భారతీయులతో భారత నావికా ఓడ గురువారం గుజరాత్‌ రాష్ట్రంలోని పోర్‌బందర్కు‌ చేరింది. వందే భారత్‌ మిషన్‌లో భాగంగా భారత నావికాదళం ‘ఆపరేషన్‌ ...

గుజరాత్‌లో కొత్తగా 470 కరోనా కేసులు

June 09, 2020

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో కొత్తగా 470 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 21,044 కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా కరోనా సోకిన వారిలో 331 మంది అహ్మదాబాద్ ...

రిసార్టులకు గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

June 07, 2020

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో మూడు రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తమైంది. ఈనెల 19న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని జిల్లాల వారీగా సమీపంలోని రిసార్ట్‌లు, ప్...

గుజ‌రాత్ తీరంలో ఎగిసిప‌డుతున్న అల‌లు.. వీడియో

June 03, 2020

అహ్మ‌దాబాద్‌: నిస‌ర్గ తుఫాను ప్ర‌భావంతో ఆరేబియా స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారింది. గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర తీర ప్రాంతాల్లో అల‌లు ఎగిసి ప‌డుతున్నాయి. తుఫాను నేప‌థ్యంలో అధికారులు ఇప్ప‌టికే అన్ని ర‌కాల ...

అరేబియా స‌ముద్రంలో అల్ప‌పీడ‌నం

May 31, 2020

ముంబై: అరేబియా స‌ముద్రంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డిందని, మ‌రో రెండు మూడు రోజుల్లో ఇది తుఫానుగా మారే అవ‌కాశం ఉంద‌ని ముంబై వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ద‌క్షిణ‌ ఈశాన్య, తూర్పు మ‌ధ్య అరేబియా ప్రాంతంలో ...

ఫీజుల తగ్గించేందుకు ఆసుపత్రులు సిద్దం

May 29, 2020

గుజరాత్‌: కరోనావైరస్‌ చికిత్స కోసం చేరిన ప్రైవేట్‌ రోగుల బిల్లును పది శాతం వరకు తగ్గించడానికి సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఆసుపత్రులు గుజరాత్‌ హైకోర్టుకు శుక్రవారం తెలియజేశాయి. ప్రభుత్వ...

10వ అంతస్తు నుంచి దూకి నర్సు ఆత్మహత్య

May 25, 2020

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. నగరంలోని సివిల్‌ ఆస్పత్రిలో పనిచేసే ఒక నర్సు ఆత్మహత్యకు పాల్పడింది. న్యూ మనీనగర్‌లో తన పేరెంట్స్‌ నివాసం ఉండే భవనం 10వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకు...

వలస కూలీల బస్సు దగ్ధం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

May 23, 2020

అహ్మదాబాద్‌: వలసకూలీలకు ఘోర ప్రమాదం తప్పింది. కర్ణాటకలో చిక్కుకున్న వలసకూలీలతో బెంగళూరు నుంచి జోధ్‌పూర్‌కు బయలుదేరిన బస్సుకు శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అయితే, ఈ మంటలను ము...

మరిన్ని సడలింపులు ఇస్తాం

May 22, 2020

అహ్మదాబాద్‌: గుజరాత్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజలకు శుక్రవారం శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన నిబంధనలను గుజరాతీయులు చక్కగా పాటిస్తున్నారని గుజరాత్‌ సీఎం సెక్రెటరీ ...

విధి వక్రించినా కుంగిపోలేదు.. అంగవైకల్యాన్ని జయించాడు

May 22, 2020

వడోదర: పాఠశాల రోజుల్లో చాలా మంది విద్యార్థులు చదువును భారంగా భావిస్తుంటారు. చిన్నచిన్న కారణాలు చెప్పి బడి ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తారు. రాయమంటే వేలు నొప్పి, చదువమంటే తలనొప్పి అని సాకులు చెప్ప...

కమ్యూనిటీ కిచెన్‌గా పోలీస్‌ స్టేషన్‌

May 19, 2020

వడోదర: నిబంధనలు పాటించని వారి పట్ల దయ చూపని పోలీసులు.. లాక్‌డౌన్‌ కారణంగా వారిలోని మానవత్వం బయటపడుతున్నది. నడుస్తూ సొంతూళ్లకు పోతున్న వలస కార్మికులకు భోజనం అందించి సాగనంపిన పోలీసులు.. పోలీస్‌ స్టేష...

గుజ‌రాతీ జ‌ర్న‌లిస్టు‌పై దేశ‌ద్రోహం కేసు!

May 13, 2020

అహ్మ‌దాబాద్‌: గుజరాత్‌లో ఓ న్యూస్‌ పోర్టల్‌ ఎడిటర్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. బీజేపీ అధిష్టానం గుజరాత్‌లో నాయకత్వ మార్పుచేసే అవకాశం ఉందనే వార్తకు సంబంధించి పోలీసులు అత‌నిపై కేసు నమోదు చేశారు. గుజ‌...

క్యాష్‌లెస్ హోమ్ డెలివ‌రీల‌కు మాత్ర‌మే ప‌ర్మిష‌న్

May 11, 2020

అహ్మ‌దాబాద్‌: గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ న‌గ‌రంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రింత విస్త‌రించ‌కుండా అక్క‌డి అధికారులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. న‌గ‌రంలో ఆహారం, నిత్యావ‌స‌రాలు, ఇత‌ర వ‌స్తువులు ఆర్డ‌ర్ చేస...

బోగీలను మద్యలో మరిచిన శ్రామిక్‌ రైలింజన్‌

May 10, 2020

గుజరాత్‌ నుండి ఉత్తరప్రదేశ్‌ వెళుతున్న శ్రామిక్‌ రైలు ఇంజిన్‌ ఏకంగా 20 బోగీలను మరిచిపోయి వెళ్ళిపోయింది. ఇతర రాష్ర్టాలకు చెందిన శ్రామికులను తీసుకుని వెళ్ళేందుకు రైల్వే శాఖ నడుపుతున్న ప్రత్యేక రైలు శ...

విశాఖ దుర్ఘటన: గుజరాత్‌లో స్టెరైన్‌కు విరుగుడు

May 07, 2020

అమరావతి: విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్‌ ఇండియా లిమిటెడ్‌ నుంచి లీకైన స్టెరైన్‌ గ్యాస్‌కు విరుగుడును గుజరాత్‌ నుంచి తెప్పిస్తున్నారు. ైస్టెరెన్‌కు ‘పారా టెర్షియరీ బ్యుటైల్‌ క్యాటెకాల్‌ (పీటీబీసీ) విర...

దేశంలో 49,500కు చేరువలో కరోనా కేసులు

May 06, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 49,391కి చేరింది. వైరస్‌ ప్రభావంతో ఇప్పటివరకు 1694 మంది మరణించారు. కరోనా బారిన పడిన వారిలో 14,182 మంది బాధితులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగా మరో 33,514...

క‌రోనా దెబ్బ‌కు దేశంలో పూల రైతు కుదేలు

April 30, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి ఆరోగ్య‌ప‌రంగానే కాకుండా ఆర్థికంగా కూడా తీవ్ర న‌ష్టం క‌లుగ‌జేస్తున్న‌ది. కేంద్ర‌ రాష్ట్రాల ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌ల‌ను, బ‌డా వ్యాపారులు, పారిశ్రామిక‌వేత్త‌ల‌నేగాక చిరు వ్యాపా...

ఆ మూడు రాష్ట్రాల్లోనే ప్ర‌భావం అత్య‌ధికం

April 27, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, ఢిల్లీలో అత్య‌ధికంగా ప్ర‌భావం చూపుతున్న‌ది. దేశ‌రాజ‌ధాని ఢిల్లీతోపాటు మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజు...

మ‌త్స్య‌కారుల‌ను ఆదుకోవాల‌ని ఏపీ సీఎం విజ్ఞ‌ప్తి

April 26, 2020

అమరావతి: లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో ఏపీకి చెందిన వేలాది మంది మ‌త్స్య‌కారులు గుజ‌రాత్ లో చిక్కుకున్నారు. వీరిలో ఎక్కువ‌గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే ఉన్నారు. ఇప్ప‌టికే తమను ఏపి ప్రభుత్వమే ఆదుకోవాలని ...

గుజ‌రాత్‌లో 77కు చేరిన క‌రోనా మ‌ర‌ణాలు

April 21, 2020

అహ్మ‌దాబాద్‌: గుజ‌రాత్ రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. మంగ‌ళ‌వారం మ‌రో ఆరుగురు క‌రోనా బారిన‌ప‌డి మ‌ర‌ణించ‌డంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం మృతుల సంఖ్య 77కు చేరింది. అటు పాజిట...

12 గంట‌ల్లో 228 కేసులు.. 5 మ‌ర‌ణాలు

April 19, 2020

అహ్మ‌దాబాద్‌: గుజ‌రాత్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి శ‌ర‌వేగంగా విజృంభిస్తున్న‌ది. శ‌నివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉద‌యానికి 12 గంట‌ల వ్య‌వ‌ధిలోనే అక్క‌డ కొత్తగా 228 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఐదు...

గుజ‌రాత్‌లో 1000 దాటిన క‌రోనా కేసులు

April 17, 2020

అహ్మ‌దాబాద్‌: గుజ‌రాత్‌లో కొవిడ్-19 వైర‌స్ వేగంగా విస్తరిస్తున్న‌ది. శుక్ర‌వారం ఉద‌యం నుంచి రాత్రివ‌ర‌కు కేవ‌లం 12 గంటల వ్య‌వ‌ధిలో కొత్త‌గా మరో 92 పాజిటివ్ కేసులు నమోద‌య్యాయ‌ని గుజ‌రాత్ వైద్య‌ ఆరోగ...

వినూత్న రీతిలో కరోనాపై అవగాహన

April 15, 2020

సూరత్‌: కరోనా మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం సూరత్‌ పాలనా యంత్రాంగం మంగళవారం వినూత్న కార్యక్రమం చేపట్టింది. కరోనా నిర్మూలనకు సంబంధించిన సందేశాలను బ్యానర్లపై రాసి, వాటిని జంతువులకు కట్టి ...

గుజ‌రాత్‌లో మ‌రో 25 మందికి క‌రోనా

April 12, 2020

అహ్మ‌దాబాద్‌: గుజ‌రాత్‌లో మ‌రో 25 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 493కు చేరింది. అదేవిధంగా క‌రోనా మ‌ర‌ణాలు కూడా 23కు చేరాయి. శనివా...

గుజరాత్‌లో కొత్తగా 67 కరోనా కేసులు

April 10, 2020

గాంధీనగర్‌: గుజరాత్‌లో కొత్తగా 67 కరోనా పాజిటివ్‌ కేసులునమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 308కి చేరింది. ఇందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని గుజరాత్‌ ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సె...

గుజ‌రాత్‌లో మ‌రో 55 క‌రోనా కేసులు

April 09, 2020

గాంధీన‌గ‌ర్‌: గుజ‌రాత్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న‌ది. తాజాగా మ‌రో 55 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో గుజ‌రాత్‌లో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 241కి...

గుజ‌రాత్ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో భారీ అగ్ని ప్ర‌మాదం

April 07, 2020

అహ్మ‌దాబాద్: గుజ‌రాత్‌లోని ఓ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. గ‌త రాత్రి భరూచ్ ఏరియాలోని టాగ్రోస్‌ కెమిక‌ల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీం...

ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి సర్థార్‌ పటేల్‌ ఐక్యతా విగ్రహం

April 06, 2020

హైదరాబాద్‌ : స్టాచ్యూ ఆఫ్ యూనిటీ... గుజరాత్‌లోని నర్మదా నదీతీరంలో 182 మీటర్ల ఎత్తైన సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ ఐక్యతా విగ్రహం ఇప్పుడు దేశంలోనే టాప్ టూరిస్ట్ స్పాట్‌‌లో ఒకటిగా మారింది. ప్రతీ రోజూ 30,...

క‌రెన్సీని ఇస్త్రీ చేస్తున్న బ్యాంకు సిబ్బంది

April 06, 2020

క‌రోనా వైర‌స్ వ్యాపిస్తున్న నేప‌థ్యంలో బ్యాంకు సిబ్బందికి మ‌రో స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. ఇటీవ‌ల కొంద‌రు ఆక‌తాయిలు క‌రెన్సీని ముక్కు, నోట్లో పెట్టుకుని మార్కెట్లో చెలామ‌ణీ చేస్తున్న‌వీడియో వైర‌ల్ అయ్యి...

వ‌డోద‌ర‌లో క‌రోనా మ‌ర‌ణం.. గుజ‌రాత్‌లో 7కు చేరిన మృతులు

April 02, 2020

అహ్మ‌దాబాద్: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌న కొన‌సాగుతూనే ఉన్న‌ది. అన్ని రాష్ట్రాల్లో మ‌ర‌ణాలు, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న‌ది. తాజాగా మ‌రో క‌రోనా మ‌ర‌ణం సంభ‌వించింది. గురువారం ఉద‌యం వ‌డోద‌ర...

భార‌త్‌లో 30కి చేరిన క‌రోనా మృతుల సంఖ్య‌

March 30, 2020

భార‌త్‌లో రోజురోజుకి క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతుంది. ఇవ్వాళ గుజ‌రాత్‌లో ఒక‌ క‌రోనా బాధితుడు మృతిచెందాడు. దీంతో దేశంలో క‌రోనా మృతుల సంఖ్య 30కి చేరింది. అటు క‌రోనా పాజిటివ్ సంఖ్య కూడా క్ర‌మ‌క్ర‌మంగ...

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌: అన్ని ర‌కాల మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల గ‌డువు పెంచిన గుజ‌రాత్ హైకోర్టు

March 28, 2020

అహ్మ‌దాబాద్‌: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశ‌మంతటా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టులు ఇప్ప‌టికే త‌మ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల గ‌డువును పొడిగించాయి. ఈ నేప‌థ్యంలో గుజ‌రా...

కరోనా నివారణకు గుజరాత్‌లో పటిష్ట చర్యలు

March 23, 2020

గుజరాత్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి వైరస్‌ కరోనా నివారణకు గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. అన్నిరకాల భద్రతా చర్యలు పాటిస్తూ, పరిశుభ్రతను మెరుగుపరుస్తోంది. అందులో భాగంగ...

గుజరాత్‌లో మరో నలుగురికి కరోనా.. 18కి చేరిన కేసుల సంఖ్య

March 22, 2020

కరోనా కేసుల పురోగతి కొనసాగుతూనే ఉంది. ఆదివారం దేశవ్యాప్తంగా 26 కొత్త కేసులు నమోదు కాగా.. ఒక్క గుజరాత్‌లోనే నలుగురికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆ రాష్ర్టానికి చెందిన వైద్యశాఖ అధికారులు అప్ర...

అహ్మదాబాద్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

February 24, 2020

గుజరాత్‌ : ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీతో పాటు పలువురు నాయకులు స్వాగతం పలికారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల...

గుజరాత్ లో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

January 20, 2020

సురేంద్రనగర్: గుజరాత్ లోని సురేంద్రనగర్ జిల్లా, దేవ్ పరా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి, బొల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మర...

తాజావార్తలు
ట్రెండింగ్
logo