మంగళవారం 27 అక్టోబర్ 2020
germany | Namaste Telangana

germany News


2021 మధ్యనాటికి దేశంలో అందుబాటులోకి కరోనా టీకా: జర్మనీ మంత్రి

September 16, 2020

బెర్లిన్‌: 2021 మధ్య నాటికి దేశంలో విస్తృతంగా కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని తాము భావిస్తున్నట్లు జర్మనీ ఆరోగ్య మంత్రి జెన్స్‌స్పాన్‌ తెలిపారు. దేశ రాజధాని బెర్లిన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడ...

యూఎస్‌ ఓపెన్‌ విజేత డొమ్నిక్‌ థీమ్‌

September 14, 2020

న్యూయార్క్‌ : యూఎస్‌ ఓపెన్‌లో ఆస్ట్రియా క్రీడాకారుడు డొమ్నిక్‌ థీమ్‌ చరిత్ర సృష్టించాడు. జర్మనీ యువ ఆటగాడు అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌తో హోరాహోరీగా జరిగిన పోరులో విజయం సాధించి యూఎస్‌ ఓపెన్‌ గెలిచిన తొలి...

జర్మనీలో మరో ప్రమాదకర వైరస్‌!

September 10, 2020

బెర్లిన్‌: కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచమంతా పోరాడుతోంది. కొవిడ్-19 వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? అని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చూస్తున్నారు. ఈ క్రమంలో జర్మనీలో కొత్త వైరస్ వెలుగుచూసింది. ...

‘తల్లి’ దారుణంపై.. తల్లడిల్లిన జర్మనీ

September 07, 2020

ఐదుగురు కన్నబిడ్డలను చంపిన మహిళ కన్నీరు పెడుతున్న జర్మనీ ప్రజానీకం బెర్లిన్‌: తన రక్త, మాంసాలను పంచుకొని పుట్టిన కన్న బిడ్డలను.. ఒకరిని కాదు.. ఇద్దరిని ...

లెబనాన్ నూతన ప్రధానిగా ముస్తఫా అదీబ్

August 31, 2020

బీరుట్ : లెబనాన్ దేశ ప్రధానిగా ముస్తఫా అదీబ్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన జర్మనీలో లెబనాన్ రాయబారిగా ఉన్నారు. ఈ నెల నాలుగో తేదీన బీరుట్లో జరిగిన పేలుడు నేపథ్యంలో ప్రధాని హసన్ డియాబ్ తన మొత్తం మంత్రివ...

ముఖం పుర్రెలాగా కనిపించాలని చెవులు కోసుకున్నాడు

August 31, 2020

సాధారణంగా ఆకర్షణీయంగా కనిపించడానికి వంటి మీద టాటూలు వేయించుకుంటారు. కొంత మంది తమకు ఇష్టమైన వారి పేర్లను మెడ, మణికట్టు తదితర భాగాలపై రాసుకుంటారు. అందంగా కనిపించడానికి శస్ర్త చికిత్సలు చేయించుకుంటారు...

ప‌క్కింట్లో కాల్పులు జ‌రుగుతున్నాయ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు.. తీరా చూస్తే నిద్ర‌పోతున్నాడు!

August 28, 2020

ఇరుగుపొరుగు వాళ్ల‌ని ప‌ట్టించుకునేది ప‌ల్లెటూల్లోనే. సిటీల్లో అయితే ఎవ‌రి జీవితం వారిది. ఎవ‌రి దారి వాళ్ల‌ది. అయినా జ‌ర్మ‌నీలోని ఓ ఇంట్లో జ‌రిగిన‌ ఎదురు కాల్పులు విని పొరిగింటి వాళ్లు పోలీసుల‌కు ఫి...

బాడీ మోడిఫికేషన్‌కు బానిస.. చెవులను తొలగించుకోబోతున్నాడు!

August 27, 2020

బెర్లిన్‌: శరీరాకృతిని మార్చుకోవడం ఒక వింత అభిరుచి. ఇది ఎన్నో దుష్ప్రభావాలకు దారితీస్తుందని తెలిసినా.. కొంతమంది తమ హాబీని మార్చుకోరు. ఇలాంటి కోవకు చెందినవాడే  సాండ్రో. బాడీ మోడిఫికేషన్‌కు ఇతను...

తేమ ఎక్కువగా ఉంటే కరోనా వైరస్ దరిచేరదు..

August 25, 2020

న్యూఢిల్లీ : కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి మందులు అందుబాటులో లేవు. అసలు కరోనా ఎలా వ్యాపిస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నది. కరోనా ఏయే మార్గాల్లో వ్యాపిస్తుందో గుర్తించలే...

కోమాలో న‌వాల్ని.. జ‌ర్మ‌నీకి త‌ర‌లింపు

August 22, 2020

హైద‌రాబాద్‌: ర‌ష్యాలో విష‌ప్ర‌యోగానికి గురైన విప‌క్ష నేత అలెక్సీ న‌వాల్నిని.. చికిత్స నిమిత్తం జ‌ర్మ‌నీకి త‌ర‌లిస్తున్నారు. న‌వాల్ని ప్ర‌స్తుతం కోమాలో ఉన్నారు.  సైబీరియాలోని ఓమ్స్క్ సిటీ నుంచి...

కరోనా రక్షక కవచాలే మన శరీరాన్ని మోసం చేస్తున్నాయ్‌..! తాజా అధ్యయనంలో వెల్లడి

August 20, 2020

బెర్లిన్: కరోనా వైరస్‌ మన శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుందో తెలిసిపోయింది. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ బయోఫిజిక్స్ పరిశోధకులు కరోనావైరస్ ఉపరితల నిర్మాణాన్ని విజయవంతంగా డీకోడ్‌ చేశారు. ...

బ్యాగును తీసుకెళ్లిపోతుంద‌నే ఖంగారులో వంటి మీద నూలుపోగు లేకుండానే..

August 08, 2020

సినిమాల్లో రియ‌ల్‌గా చాలాసార్లు చూసే ఉంటాం. న‌ది, చెరువుల వ‌ద్ద స్నానం చేస్తుంటే ప‌క్క‌న పెట్టుకోనున్న దుస్తుల‌ను కోతులు ప‌ట్టుకోవ‌డం. బ‌ట్ట‌లు లేకుండా ఊర్లోకి ఎలా వెళ్లాల‌ని ఏది దొరికితే దాన్ని అడ...

మూడు నెలల తర్వాత జర్మనీలో అత్యధిక కరోనా కేసులు

August 06, 2020

జర్మనీలో  మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి. మూడు నెలల తర్వాత ఒక రోజులో  అత్యధికంగా  కరోనా కేసులు నమోదైనట్లు జర్మనీ జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం వెల్లడించింది. బుధవారం దేశం...

కరోనా ఎఫెక్ట్ : ఆ దేశ జీడీపీ దారుణంగా పడిపోయింది...

August 01, 2020

హైదరాబాద్ : కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర సంక్షోభంలో మునిగి పోయ్యాయి. కొన్నాళ్ల క్రితం చైనా ఆర్థిక వ్యవస్థ కాస్త పుంజుకున్నట్లు కనిపించింది. రెండో క్వార్టర్‌లో అంచనాలక...

నేటినుంచి అమెరికాకు విమానాలు

July 17, 2020

ఫ్రాన్స్‌కుకూడా.. పరిమిత సంఖ్యలోనే: హర్దీప్‌సింగ్‌ పూరి న్యూఢిలీ: లాక్‌డౌన్‌ కారణంగా గత మార్చి నెలలో నిలిచిపోయిన అంతర...

జర్మనీలో ఘనంగా పీవీ శతజయంతి ఉత్సవాలు

June 29, 2020

హైదరాబాద్‌: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు బీజంవేశారని, పతనం అంచుకు చేరిన దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్నారని ఎమ్మెల్యే చె...

జర్మనీలో 1,93,499కి చేరిన కరోనా కేసులు

June 28, 2020

బెర్లిన్‌ : జర్మనీ గత 24గంటల్లో 256 కరోనా కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. మొత్తం పాజిటివ్‌ కేసులు 1,93,499కి చేరాయని రాబర్ట్ కోచ్ ఇనిస్టిట్యూట్ ఆదివారం పేర్కొంది. ఇప్పటి వరకు 8,957 మంది వరకు మ...

టీఆర్ఎస్ జర్మనీ శాఖ ఆధ్వర్యంలో పీవీకి ఘన నివాళులు

June 28, 2020

హైదరాబాద్ : దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలు టీఆర్ఎస్ జర్మనీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పీవీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు ద...

కబేళాలో వేయి మందికి కరోనా

June 21, 2020

బెర్లిన్‌ : జర్మనీలోని గుటెర్స్‌లోహ్ కౌంటీలోని ఒక జంతువులను వధించే వధ్యశాలలో పనిచేస్తున్న 1,000 మందికి పైగా ఉద్యోగులు కరోనా వైరస్‌కు గురయ్యారు. దాంతో 6,500 మంది ఉద్యోగులు,  వారి కుటుంబాలను గృహ...

భారత సైనికుల వీరత్వం మరువలేనిది

June 20, 2020

న్యూఢిల్లీ, జూన్‌ 19: గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో పోరాడుతూ అమరులైన భారత సైనికులకు అమెరికా, ఫ్రాన్స్‌లు ఘనంగా నివాళులు అర్పించాయి.  ‘అమర జవాన్ల కుటుంబాలకు అమెరికా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నద...

కుక్కలను నడిపించింది.. గిన్నీస్‌ రికార్డ్‌ కొట్టేసింది

June 14, 2020

మన చిన్నారులు కాగితాలతో ఏవో బొమ్మలు చేస్తుంటే.. అవేం పిచ్చిపనులు అని విసుక్కొంటుంటాం. కొత్తకొత్త విన్యాసాలు చేస్తుంటే.. చదువుకోమంటే ఈ కోతి పనులెందుకు అని తిట్టిపోస్తాం. అలాకాకుండా వారిలోని నైపుణ్యా...

మూడు నెలలుగా జర్మనీలో చిక్కుకుపోయిన ఆనంద్‌..

May 30, 2020

స్వదేశానికి ఆనంద్‌చెన్నై: భారత చెస్‌ దిగ్గజం, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ భారత్‌కు చేరుకున్నాడు. కరోనా ప్రభావం కారణంగా ప్రయాణ ఆంక్షలు విధించడంతో మూడు నెలలుగా జర్మనీలో చిక...

ఆన్‌లైన్‌లో అన్నమయ్య శత గళార్చన

May 30, 2020

కరోనా వైరస్‌ నేపథ్యంలో అన్నమయ్య శత గళార్చన కార్యక్రమానికి వినూత్నంగా ఆన్‌లైన్‌లో నిర్వహించి వీనులవిందు చేశారు. సింగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు భాగవత ప్రచార సమితి అంతర్జాతీయ శాఖ ఆధ్వర్యంలో శ...

3 నెలల తర్వాత భారత్‌కు విశ్వనాథన్‌ ఆనంద్‌

May 30, 2020

బెంగళూరు: భారత చెస్ దిగ్గజం, మాజీ ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌  విశ్వనాథన్ ఆనంద్ మూడు నెలల తర్వాత భారత గడ్డపై  అడుగుపెట్టారు.  కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఆనంద్‌ జర్మనీలోనే చిక్కుక...

చైనాకు వ్యతిరేకంగా అగ్రదేశాలతో భారత్‌ కూటమి...

May 30, 2020

చైనాకు తొక్కిపెట్టి నారతీసేందుకు కొత్తగా డీ-10 అనే కొత్త గ్రూఫ్‌ తయారవుతుంది. పారిశ్రామికంగా అత్యంత అభివృధి చెందిన జీ-7 దేశాలకు తోడు మరో మూడు దేశాలను (భారత్‌తో సహా) కలిపి చైనాకు వ్యతిరేకంగా డీ-10 న...

చైనా నుంచి తరలిస్తున్న షూ బ్రాండ్లు! భారత్‌లోనే..

May 22, 2020

కొవిడ్‌-19 వైరస్‌తో చైనా పేరు మారుమోగిపోయింది. స్కూల్‌కి వెళ్లని పసిపిల్లలతో సహా.. కరోనా, చైనా ఇంటి ఆడపడుచు అంటున్నారు. చైనా ప్రాడక్ట్స్‌ అంటేనే నో గ్యారెంటీ అనే పేరుంది. ఇప్పుడీ కరోనా దెబ్బకి చైనా...

ఈ ఉడుత మెనూ లిస్ట్ ఏంటో తెలుసా?

May 22, 2020

మనుషులకు విందు, దానికో మెనూ లిస్ట్‌ ఉంటుందని తెలుసు కాని మాటలు రాని ఉడుతకు కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారా?మీరు విన్నది నిజమే. లాక్‌డౌన్‌ సమయంలో జర్మనీలోని మ్యూనిచ్‌ నగరానికి చెందిన మ్యాక...

టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ జర్మనీ సహకారంతో నిత్యావసరాలు పంపిణీ

May 20, 2020

నల్లగొండ : టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ జర్మనీ సభ్యుల సహకారంతో నల్లగొండ పట్టణంలో మూడవ విడతగా నేడు నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్...

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ

May 11, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ ప్రబలుతున్న కారణంగా దేశమంతా లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు దాతలు ముందుకువచ్చి నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర...

ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా మహమ్మారి

May 06, 2020

న్యూయార్క్‌: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కబళిస్తున్నది. ఈ మహమ్మారి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 37,27,894 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పబడిన 2,58,342 మంది మరణించగా, 12,42,407...

‘స్వదేశానికి ఆనంద్ రాకపై కచ్చితమైన సమాచారం లేదు’

May 06, 2020

న్యూఢిల్లీ: లాక్​డౌన్ కారణంగా జర్మనీలోనే ఉండిపోయిన ఐదుసార్లు ప్రపంచ చెస్​ చాంపియన్​, భారత గ్రాండ్​మాస్టర్​ విశ్వనాథన్ ఆనంద్ స్వదేశానికి రావడంపై ఇంకా కచ్చితమైన సమాచారం రాలేదని ఆయ...

చ‌ర్చిల్లో ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తి.. కానీ పాట‌లు పాడొద్దు

May 03, 2020

హైద‌రాబాద్‌:  జ‌ర్మ‌నీలో లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్నారు. దీంతో ఆ దేశంలో తాజాగా చ‌ర్చిలు తెర‌వ‌డానికి అనుమ‌తి ఇచ్చారు.  ప్రార్థ‌న‌లు చేసుకునేందుకు జ‌ర్మ‌నీ ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పి...

జర్మనీలో 1.62 లక్షలకు చేరిన కరోనా కేసులు

May 03, 2020

బెర్లిన్‌: జర్మనీలో గత 24 గంటల్లో 793 కరోనా పాజిటివ్‌ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,62,496కు చేరింది. ఈ వైరస్‌ ప్రభావంతో కొత్తగా 74 మంది మరణించడంతో మొత్తం మరణాల...

జ‌ర్మ‌నీలో మ‌ళ్లీ పెరుగుతున్న ఇన్‌ఫెక్ష‌న్‌ కేసులు

April 28, 2020

హైద‌రాబాద్‌:  జ‌ర్మ‌నీలో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి. కేసులు త‌క్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో.. లాక్‌డౌన్ ద‌శ‌ల‌వారీగా ఎత్తివేయాల‌ని గ‌త‌వార‌మే జ‌ర్మ‌నీ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది. చిన్...

జర్మనీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు!

April 27, 2020

బెర్లిన్‌: జర్మనీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. రోజు వారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటం కొంత ఉపశమనం కలిగిస్తోంది.  గడచి...

మా జీవితాలు మాకివ్వండి

April 26, 2020

జ‌ర్మ‌నీలో లాక్‌డౌన్‌కు వ్య‌తిరేకంగా జ‌ర్మనీలో ప్ర‌జ‌లు నిర‌స‌న‌కు దిగుతున్నారు. మార్చి 17 నుంచి దేశంలో లాక్‌డౌన్ అమ‌ల్లో ఉండ‌టంతో రోజుల త‌ర‌బ‌డి ఇండ్ల‌లోనే ఉన్న ప్ర‌జ‌లు తీవ్ర అస‌హ‌నానికి గుర‌వుతు...

జర్మనీలో కరోనా @1,52,438

April 25, 2020

బెర్లిన్‌: జర్మనీలో కరోనా ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. కొత్తగా 2,055 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా వైరస్‌ బాధితుల సంఖ్య 152,438కు చేరింది. ఇవాళ మరో 179 మంది కరోనా వల్ల చనిపోయవడ...

జర్మనీలో 1,50,383 కరోనా కేసులు

April 24, 2020

బెర్లిన్‌: జర్మనీలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. మహమ్మారి నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టినా  కొత్తగా  వైరస్‌ సోకుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. తాజాగా జర్మనీలో కరోన...

జర్మనీలో చెస్​ దిగ్గజం విశ్వనాథన్ దినచర్య ఇదే..

April 21, 2020

చెన్నై: బుండేస్లిగా​ టోర్నీలో పాల్గొనేందుకు ఫిబ్రవరిలో జర్మనీ వెళ్లిన భారత చెస్ దిగ్గజం, ప్రపంచ మాజీ చాంపియన్​ విశ్వనాథన్ ఆనంద్​.. కరోనా వైరస్ ప్రభావం కారణంగా అక్కడే ఉండా...

జ‌ర్మ‌నీలో లాక్‌డౌన్ కాస్తా స‌డ‌లింపు

April 20, 2020

ఇన్ని రోజులు క‌రోనా మ‌హ‌మ్మారితో జ‌ర్మ‌నీ ఉక్కిరిబిక్కిరి అవ్వ‌గా.... ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కాస్తా  పరిస్థితులు మెరుగవ్వడంతో... జర్మనీ ప్రభుత్వం నెల రోజుల లాక్‌డౌన్ తర్వాత తొలిసారిగా నేట...

మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేశాం : జ‌ర్మ‌నీ

April 17, 2020

హైద‌రాబాద్‌: త‌మ దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోనే ఉన్న‌ట్లు జ‌ర్మ‌నీ ఆరోగ్య‌శాఖ మంత్రి జెన్స్ స్పాన్ తెలిపారు. దేశంలో ఇన్‌ఫెక్ష‌న్ రేటు త‌గ్గిన‌ట్లు ఆయ‌న తెలిపారు. వైర‌స్ బారి నుంచి కోలుకుంటున్న‌...

దాచుకున్న డబ్బు వాడుతున్నా: జర్మనీలో చిక్కుకున్న నాగల్

April 16, 2020

శిక్షణ కోసం జర్మనీ వెళ్లిన భారత టాప్ ర్యాంక్​ టెన్నిస్​ ఆటగాడు సుమీత్ నాగల్.. కరోనా వైరస్ కారణంగా లాక్​డౌన్ విధించడంలో ఆ దేశంలోనే చిక్కుకుపోయాడు. ఈ నేపథ్యంలో తాను దాచుకున్న డబ్బ...

ఇప్ప‌ట్లో చెన్నై వ‌చ్చే ప‌రిస్థితి లేదు:ఆనంద్‌

April 16, 2020

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ దేశాల‌ను అల్ల‌క‌ల్లోలం చేస్తోంది. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాల‌కు క‌రోనా వైర‌స్ విస్త‌రించింది. ఈ క్ర‌మంలో చాలా దేశాలు వైర‌స్ నియంత్ర‌ణ‌కు లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. దీంతో ...

జర్మనీలో మూడు వేలు దాటిన కరోనా మరణాలు

April 15, 2020

న్యూఢిల్లీ:  జర్మనీలో ఇప్పటి వరకూ కరోనా వైరస్(కోవిడ్‌-19) సోకి మరణించిన వారి సంఖ్య మూడు వేలు దాటింది.  గడచిన 24 గంటల్లో జర్మనీలో కరోనా వైరస్ కారణంగా 300 మందికి పైగా మరణించారు. దీంతో మొత్త...

జర్మనీ.. దిక్సూచి!

April 13, 2020

ప్రభుత్వం పటిష్ఠ చర్యలు కరోనాకు ముకుతాడు

జర్మనీలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు

April 03, 2020

హైదరాబాద్‌: జర్మనీలో కరోనా కేసులు, మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో దేశంలో కేసుల సంఖ్య 79,696కు చేరింది.  గురువారం ఇది 6174గా ఉన్నది.  అదేవిధంగా 140గా కరోనా మృతుల సంఖ్య 1,017కు ...

యూరప్‌లో 30వేలు దాటిన మరణాలు

April 01, 2020

లండన్‌:  చైనాలో పుట్టిన కరోనా వైరస్‌(కోవిడ్‌-19) ఐరోపా దేశాలకు విస్తరించి అతలాకుతలం చేస్తోంది. ఇన్నాళ్లూ ఇటలీలో వేగంగా విజృంభించిన ఈ మహమ్మారి ఇప్పుడు స్పెయిన్‌, ఫ్రాన్స్‌లో వేగంగా విస్తరిస్తోం...

కరోనా కల్లోలం: జర్మనీలో హెస్సీ రాష్ట్రమంత్రి ఆత్మహత్య

March 29, 2020

హైదరాబాద్: కరోనా సంక్షోభం జర్మనీ లోని హెస్సీ రాష్ట్ర ఆర్థికమంత్రి థామస్ షాయఫర్‌ (54)ను బలిగొన్నది. ఆయన మృతదేహం రైలుపట్టాల దగ్గర  లభించింది. కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభం గట్టెక్కడం గురించి ఆం...

మెర్కెల్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌

March 23, 2020

బెర్లిన్‌: జర్మనీ చాన్స్‌లర్‌ ఎంజిలా మెర్కెల్‌ ఆదివారం స్వీయ క్వారంటైన్‌ విధించు కున్నారు. ఇటీవలి వైద్య పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై మీడియాకు ఆ...

జర్మనీలో ఉన్మాది ఘాతుకం

February 21, 2020

హనావు, ఫిబ్రవరి 20: జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నగర శివార్లలోని హనావులో జాత్యహంకార భావాలు గల ఓ ఉన్మాది విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో అతడు జరిపిన కాల్పుల్లో తొమ్మిదిమం...

జ‌ర్మ‌నీలో కాల్పులు.. 8 మంది మృతి

February 20, 2020

హైద‌రాబాద్‌:  జ‌ర్మ‌నీలోని హ‌నావు న‌గ‌రంలో కాల్పుల ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి.  రెండు ఘ‌ట‌న‌ల్లో ఎనిమిది మంది మ‌ర‌ణించారు. మ‌రో అయిదు మంది గాయ‌ప‌డ్డారు.  కాల్పులు జ‌రిపిన దుండ‌గులు ప‌రారీలో ఉన్నారు....

జర్మన్‌ సినిమా రీమేక్‌లో..

February 18, 2020

బాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రసీమలో భిన్నత్వానికి చిరునామాగా నిలుస్తున్నది తాప్సీ. సరికొత్త కథాంశాల్ని ఎంచుకుంటూ నవతరం తారల్లో వైవిధ్యతను చాటుకుంటున్నది. కమర్షియల్‌ సినిమాలకు దూరంగా ఉంటూ ప్రయోగాల...

దేశంలో అప్రమత్తత

January 25, 2020

కొచి/న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్నది. చైనా నుంచి ఈ వైరస్‌ క్రమంగా ఇతర దేశాలకు కూడా విస్తరిస్తున్నది. చైనా నుంచి భారత్‌కు ఇటీవల వచ్చిన వారిలో పదకొండు మంది కరోనా వైరస్‌ ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo