మంగళవారం 27 అక్టోబర్ 2020
ganja | Namaste Telangana

ganja News


గంజాయి విక్రయం.. నలుగురు అరెస్ట్‌..

October 24, 2020

బంజారాహిల్స్‌: గంజాయి విక్రయిస్తున్న ముఠాను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ...

రాకెట్ దాడిలో ఏడుగురు మృతి.. 33 మందికి గాయాలు

October 11, 2020

బాకు: ఆర్మేనియా, అజ‌ర్‌బైజాన్ దేశాల మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతున్న‌ది. ఆదివారం తెల్ల‌వారుజామున‌ అజ‌ర్‌బైజాన్‌లోని గంజా న‌గ‌రంపై ఆర్మేనియా రాకెట్ దాడికి పాల్ప‌డింది. ఈ దాడిలో గంజాలోని ఓ భ‌వ‌నం పూర్తిగా ...

అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

October 05, 2020

హైదరాబాద్‌ : అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ వివరాలను మీడియాకు వివరించారు. వారణాసికి చెందిన ప్రధాన నిందితుడు వివ...

గంజాయి విక్రేత‌లు ఇద్ద‌రు అరెస్టు

September 24, 2020

హైద‌రాబాద్ : గ‌ంజాయి అమ్ముతున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ విభాగం అధికారులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల వ‌ద్ద నుంచి 38.5 కేజీల గంజాయి, నాలుగు సెల్‌ఫోన్ల‌ను స్వాధీనం చేసుకు...

గంజాయితో పట్టుబడిన మహిళలు..

September 18, 2020

ముంబై : ముంబైలో అథేరీ ప్రాంతంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి  పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులక...

గంజాయి పండిస్తున్న నాలుగు ఎకరాలు సీజ్‌

September 17, 2020

బెంగళూరు : గంజాయి పండిస్తున్న ‌నాలుగు ఎకరాల భూమిని పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్ర‌దుర్గ ప‌రిధి రాంపూరాలో చోటుచేసుకుంది. సీజ్ చేసిన గంజాయి విలువ సుమారు రూ. 4 కోట్లుగా పోలీసులు పేర్కొన...

భ‌ద్రాచ‌లంలో రూ. 34 ల‌క్ష‌ల విలువైన గంజాయి ప‌ట్టివేత‌

September 15, 2020

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : భ‌ద్రాచ‌లంలో పోలీసులు మంగ‌ళ‌వారం 226.5 కేజీల గంజాయిని ప‌ట్టుకున్నారు. దీని విలువ రూ. 33.97 ల‌క్ష‌లుగా స‌మాచారం. ఏఎస్పీ రాజేష్ చంద్ర వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఎస్ఐ మ‌హేశ్ త‌...

రూ.2 కోట్ల విలువైన గంజాయి ప‌ట్టివేత‌

September 12, 2020

కొత్త‌గూడెం : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో శుక్ర‌వారం రాత్రి పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బ్లాక్ మార్కెట్‌లో సుమారు రూ.2.12 కోట్లు ఉంటుంద‌ని వారు తెలిపారు. హ...

1,027 కేజీల గంజాయి ప‌ట్టివేత‌

September 11, 2020

గజపతి : ఓ ట్రక్కు నుంచి రూ.50 లక్షలకు పైగా విలువ జేసే 1,027 కిలోల గంజాయిని ఒడిశా పోలీసులు శుక్రవారం ప‌ట్టుకొని వాహన డ్రైవర్‌ను అరెస్టు చేశారు. గ‌జ‌ప‌తి జిల్లా ఆర్‌ ఉదయగిరి గ్రామ ప‌రిధిలో బురాపాద‌ర్...

కర్ణాటకలో భారీగా గంజాయి నిల్వలు స్వాధీనం

September 10, 2020

బెంగళూరు : కర్ణాటక కల్బుర్గీ జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన గంజాయిని బెంగళూరు సెంట్రల్ డివిజన్ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆగస్టు 3...

ముంబైలో భారీగా డ్రగ్స్, డబ్బులు స్వాధీనం

September 06, 2020

ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో భారీగా డ్రగ్స్, డబ్బులు పట్టుబడ్డాయి. మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో (ఎన్సీబీ) ముంబై జోనల్ యూనిట్ ఆదివారం ఆకస్మిక దాడులు చేసింది. ఈ సందర్భంగా హషీష్, ఎల్‌ఎస్‌డి, గంజా వంట...

క‌న్నూర్ విమానాశ్ర‌యంలో 3 కిలోల గంజాయి ప‌ట్టివేత‌

September 06, 2020

క‌న్నూర్‌: అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న మూడు కిలోల గంజాయిని క‌న్నూర్ విమానాశ్ర‌యంలో అధికారులు ప‌ట్టుకున్నారు. క‌న్నూర్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో శ‌నివారం రాత్రి ప్ర‌యాణికుల‌ను త‌నిఖీ చేస్తుండ‌గా, ఓ వ్య...

గంజాయి అమ్ముతున్న‌ వ్య‌క్తి అరెస్టు.. కారు సీజ్‌

September 04, 2020

హైద‌రాబాద్ : గ‌ంజాయి అమ్ముతున్న ఓ వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని షాహినాయత్‌గంజ్ అవుట్‌పోస్ట్, జుమ్మెరత్ బజార్‌లో శుక్ర‌వారం చోటుచేసుకుంది. వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్...

పొలంలో గంజాయి సాగు.. ఇద్దరు అరెస్ట్

September 01, 2020

బెంగళూరు: పొలంలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని శివమొగ్గ రూరల్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దొద్దమట్టి గ్రామానికి చెందిన ఇద్దరు తమ వ్యవసాయ క్షేత్రంలో గంజాయి...

10 కిలోల గంజాయి ప‌ట్టివేత.. ఒక‌రి అరెస్ట్‌‌

August 25, 2020

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క రాష్ట్ర రాజ‌ధాని బెంగళూరులో పెద్ద మొత్తంలో గంజాయి ప‌ట్టుబ‌డింది. అంత‌ర్రాష్ట్ర స్థాయిలో మ‌త్తుమందులు విక్ర‌యించ‌డంలో ఆరితేరిన‌ రామ‌బాబు అనే వ్య‌క్తి నుంచి బెంగ‌ళూరు పోలీసులు 10...

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్టు

August 21, 2020

మెయిన్‌పురి : గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) సిబ్బంది, మెయిన్‌పురి పోలీసుల సంయుక్తంగా అరెస్టు చేసి 213 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకు...

రూ.కోటి విలువైన స్మాక్‌, గంజాయి స్వాధీనం

August 20, 2020

ఛండీఘఢ్‌ : హర్యానాలోని రోహ్‌తక్‌, జింద్ జిల్లాల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి విలువైన స్మాక్, 270 కిలోగ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని ఆరుగురి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలివి.. ర...

200 కిలోల గంజాయి స్వాధీనం

August 18, 2020

ఛండీఘడ్‌ : హర్యానాలోని హిసార్ జిల్లాలో వేర్వేరు చోట్ల గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ వాసి సుభాష్ ట్రక్‌లో ఆరు ప్...

ఉల్లి సంచుల‌ మ‌ధ్య భారీగా గంజాయి ర‌వాణా

August 18, 2020

చెన్నై : ఏపీ నుంచి త‌మిళ‌నాడుకు భారీగా త‌ర‌లించిన గంజాయిని చెన్నై పోలీసులు ప‌ట్టుకున్నారు. ఉల్లిపాయ‌ల స‌రుకు ర‌వాణాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి గంజాయిని స‌ర‌ఫ‌రా చేశారు. ముగ్గురు అనుమానితుల‌ను పోలీసులు ...

400 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్టు

August 17, 2020

గజపతి : ఒడిశా గజపతి జిల్లాలో అక్రమంగా వాహనంలో తరలిస్తున్న సుమారు 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేసినట్లు సోమవారం పోలీసులు తెలిపారు. ఉదయం మోహనా ప్రాంతంలో పోలీసులు వాహన తనిఖీల...

రూ.2.62 కోట్ల విలువైన‌ గంజాయి ప‌ట్టివేత‌

August 15, 2020

హైద‌రాబాద్ : డైర‌క్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంట‌లిజెన్స్‌(డీఆర్ఐ), హైద‌రాబాద్ జోన‌ల్ యూనిట్ సిబ్బంది సంయుక్తంగా రైడ్ చేసి భారీగా గంజాయిని ప‌ట్టుకున్నారు. హైద‌రాబాద్ స‌మీప ప్రాంతంలో ఓ స‌రుకు ర‌వాణా వాహ‌న...

భ‌ద్రాచ‌లంలో భారీగా గంజాయి ప‌ట్టివేత‌

August 09, 2020

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : భారీ గంజాయి స‌ర‌ఫ‌రాను పోలీసులు గుర్తించి ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న భ‌ద్రాచ‌లంలో చోటుచేసుకుంది. స్థానిక ప‌ట్ట‌ణ ఎస్ఐ మ‌హేశ్ కూన‌వ‌రం రోడ్ ఎన్‌టీఆర్ విగ్ర‌హం నుండి పెట్రోలింగ్...

శివుని గుడిలో ప‌దడుగుల రాచ‌నాగు!

August 07, 2020

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలోని గంజాం జిల్లాలో భారీ నాగుపాము క‌ల‌క‌లం సృష్టించింది. పది అడుగుల పొడ‌వుగ‌ల‌ ఓ రాచనాగు బెహ్రాంపూర్‌లోని నందికేశ్వ‌ర‌ ఆలయంలోకి దూరింది. గురువారం రాత్రి ప‌దిన్న‌ర స‌మ‌యంలో జ‌‌రి...

వాహ‌న త‌నిఖీల్లో రూ. 63 లక్షల గంజాయి పట్టివేత

August 06, 2020

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : వాహ‌న త‌నిఖీల్లో దాదాపు రూ. 63 ల‌క్ష‌ల విలువైన గంజాయిని పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న భ‌ద్రాచ‌లం ఫారెస్ట్ చెక్‌పోస్టు వ‌ద్ద చోటుచేసుకుంది. కేసు వివ‌రాల‌ను భ‌ద్రాచ‌ల...

భారీగా గంజాయి ప‌ట్టివేత‌.. ముగ్గురు మ‌హిళ‌లు అరెస్టు

July 30, 2020

మ‌హ‌బూబాబాద్ : గ‌ంజాయి అమ్ముతున్న ముగ్గురు మ‌హిళ‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మ‌హ‌బూబాబాద్ ప‌ట్ట‌ణ పోలీసులు గంజాయి అమ్ముతున్న ముగ్గురు మ‌హిళ‌లు జ‌టోతు ...

రూ.20లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత

July 26, 2020

విశాఖ: జిల్లాలో గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. విశాఖ నుంచి తమిళనాడుకు మొక్కజొన్న లోడ్‌లో వెళ్తున్న లారీని చిలకలూరిపేటలో పోలీసులు తనిఖీ చేశారు. . లారీని పూర్తిస్థాయిలో సోదా చేయ...

రూ.32లక్షలు విలువైన గంజాయి పట్టివేత.. ఆరుగురు అంతర్రాష్ట స్మగ్లర్లు అరెస్టు

July 22, 2020

బండా : ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ర్టం బండా జిల్లాలోని మహోఖర్ గ్రామంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో తరలిస్తున్న సుమారు 32.75 కిలోల గంజాయి పట్టుకున్నట్లు ఎస్పీ అలోక్ మిశ్రా అన్నారు. గంజాయిన...

1000 కిలోల గంజాయి స్వాధీనం

July 20, 2020

కోరాపుట్‌ : ఒరిస్సా రాష్ట్రంలోని  కోరాపుట్‌ జిల్లాలో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న1000 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్టు చేశారు. 1000 లీటర్ల సామర్థ్యం ఉన్న 9సింటెక్స్ ...

రూ.13.50 లక్షల విలువైన 90 కిలోల గంజాయి పట్టివేత

July 20, 2020

సారపాక: గుట్టుచప్పుడు కాకుండా ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న 90 కిలోల గంజాయిని బూర్గంపహాడ్ పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుకున్నారు. ఈ సంఘటన సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక-...

విశాఖలో 500 కిలోల గంజాయి స్వాధీనం

July 16, 2020

విశాఖపట్నం: జిల్లాలో అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ మేరకు సాగవుతున్న గిరిజన తండాలతో పాటు రహదారులపై పోలీసులు  ఎక్సైజ్‌ శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్...

లాక్ డౌన్ ఉల్లంఘ‌న‌.. ఆల‌య ప్రారంభోత్స‌వానికి 3 వేల మంది

July 15, 2020

భువ‌నేశ్వ‌ర్ : ఒడిశాలోని గంజాం జిల్లాలో క‌రోనా కేసుల తీవ్ర‌త అధికంగా ఉంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్ర‌మంలో పారి నౌగ‌న్ గ్రామ‌స్తులు లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించారు. ఆల‌య ప్రారంభోత్స‌వానికి స...

పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత

July 10, 2020

హైదరాబాద్‌: యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. చౌటుప్పల్‌ సమీపంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఓ కారులో 86 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గంజాయ...

లారీలో తరలిస్తున్న 1,200 కిలోల గంజాయి పట్టివేత

July 08, 2020

విశాఖపట్నం : లారీలో తరలిస్తున్న 1,200 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్న ఘటన విశాఖపట్నం జిల్లా గొలుగొండ మండలం లింగంపేటలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. లింగంపేట వద్ద రోజు వారీ విధుల్లో భాగంగా ప...

జగన్నాథుని ఆలయంలో పది ఫీట్ల కింగ్‌కోబ్రా

July 08, 2020

భువనేశ్వర్‌: ఒడిశాలోని గంజామ్‌ జిల్లాలో ఉన్న శారదా జగన్నాథ్‌ గుడిలో పది అడుగుల పొడవైన కింగ్‌కోబ్రాను అటవీ అధికారులు పట్టుకున్నారు. గుడిలో పామును చూసిన ఓ భక్తురాలు ఆలయ అధికారులకు సమాచారం అందించింది....

హైదరాబాద్‌లోని బోరబండలో 12 కేజీల గంజాయి పట్టివేత

July 06, 2020

హైదరాబాద్ : హైదరాబాద్‌ సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి బోరబండలోని ఓ ఇంటిపై బాలానగర్ ఎస్‌వోటీ పోలీసులు దాడి చేసి 12 కేజీల గంజాయిని స్వాధినం చేసుకున్నారు. వైకుంఠరావు అనే యువకుడు గత కొంతకాలంగా గంజాయి వ...

లాక్ డౌన్ ఉల్లంఘ‌న‌.. వ‌ధూవ‌రుల‌కు 50 వేలు జ‌రిమానా

July 05, 2020

భువ‌నేశ్వ‌ర్ : క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌కు కేంద్ర‌, రాష్ర్ట ప్ర‌భుత్వాలు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం విదిత‌మే. పెళ్లి వేడుక‌ల్లో లాక్ డౌన్ నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాల‌ని కేంద్రం ఆదే...

నువ్వు లేక.. మేము లేము

July 05, 2020

ఒడిశాలో కరోనాతో కొడుకు మరణంతట్టుకోలేక తల్లిదండ్రుల ఆత్మహత్యన...

మెంతి కూర అనుకుని గంజాయి ఆకులు వండి తిన్నారు..

July 01, 2020

లక్నో : కొన్ని గడ్డి మొక్కలు.. ఆకుకూరలు చూడటానికి ఒకేలా ఉంటాయి. ఒక్కోసారి కన్యూజ్‌ కూడా అవుతాం. అలాంటిదే జరిగింది. మెంతి కూర అనుకుని గంజాయి ఆకులను వండుకుని తిన్నారు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్...

రూ.కోటి 80 లక్షల విలువైన గంజాయి సీజ్‌

June 25, 2020

మహారాష్ట్ర: పూణే కస్టమ్స్‌ అధికారులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పూణేలో అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను తనిఖీ చేయగా 868 కిలోల గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించి సీజ్‌ చేశారు. గం...

940 కిలోల గంజాయి స్వాధీనం

June 18, 2020

విశాఖ: విశాఖ జిల్లా చింతపల్లి మండలం లంబసింగి వద్ద గురువారం తెల్లవారుజామున ఎక్సైజ్‌ అధికారులు  తనిఖీలు నిర్వహించారు. ఓ లారీలో తరలిస్తున్న 940 కిలోల గంజాయి పట్టుకుని ఇద్దరిని  అరెస్ట...

లిక్విడ్ గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టురట్టు

June 17, 2020

వైజాగ్ : విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయిని ద్రవరూపంలో సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. హుకుంపేట మండంలం పరిధిలోని నందివలసలో ఎక్సైజ్‌ శాఖ పోలీసులు తనిఖీలు చేపట్ట గా. ఈ క్రమంలో గంజాయిని ద్రవరూపంల...

500 కిలోల గంజాయి స్వాధీనం

June 17, 2020

చిత్తూరు : జిల్లాలోని తిరుచునూర్‌ పట్టణం రాంచంద్రపురం కూడలి వద్ద పోలీసులు పెద్దఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తిరుచనూర్‌ మీదుగా పనస పండ్ల లోడుతో వెళ్తున్న లారీని పోలీసులు బుధవారం తని...

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్‌.. 41 కేజీలు స్వాధీనం

May 23, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 41కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo