గురువారం 26 నవంబర్ 2020
gangavva | Namaste Telangana

gangavva News


గ్రీన్ ఇండియా ఛాలెంజ్ .. మొక్కలు నాటిన బిగ్ బాస్ ఫేం గంగ‌వ్వ‌

November 16, 2020

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబడిపెళ్లి గ్రామంలో నివసిస్తున్న గంగ‌వ్వ  మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్‌తో ఫేమ‌స్ అయింది. ఇక  బిగ్ బాస్ సీజ‌న్ 4 లోను పార్టిసిపేట్ చేసి కొన్ని రోజులు సంద‌డి చేసిన ఈ...

గంగ‌వ్వ‌తో ఫోటోకు ఫోజిచ్చిన బిత్తిరి స‌త్తి

October 16, 2020

మై విలేజ్ షోతో పాపుల‌ర్ అయిన గంగ‌వ్వ బిగ్ బాస్ సీజ‌న్ 4లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆరు ప‌దుల వ‌య‌స్సులోను కుర్రాళ్ళ‌తో పోటీ ప‌డి గేమ్‌లు ఆడింది. అనారోగ్యం కార‌ణంగా కొద్ది రోజ...

గంగ‌వ్వ క్షేమం.. భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు

October 12, 2020

మై విలేజ్ షో అనే యూట్యూబ్ ప్రోగ్రాంతో ఫుల్ ఫేమ‌స్ అయిన గంగ‌వ్వ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప‌చ్చ‌ని ప్ర‌కృతి న‌డుమ పెరిగిన అవ్వ  నాలుగు గోడ‌ల మధ్య ఉండ‌గులుగుతు...

క‌రెక్ట్‌గా గెస్ చేసిన గంగ‌వ్వ‌..బిగ్‌బాస్ హౌజ్‌కు సుజాత గుడ్ బై

October 12, 2020

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మం 16 మంది స‌భ్యుల‌తో మొద‌లు కాగా, వీరికి జ‌త‌గా ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. మొత్తంగా 19 మంది స‌భ్యులు బిగ్ బాస్ హౌజ్‌లో ఉండ‌గా ఇప్ప‌టికే ఐదుగురు ఎలిమినేట్ అ...

గంగ‌వ్వ స్థానాన్ని ఎవ‌రు భ‌ర్తీ చేస్తారు ?

October 11, 2020

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో ఎవ‌రు ఊహించ‌ని విధంగా అర‌వై ఏళ్ల గంగ‌వ్వ‌ను కంటెస్టెంట్ గా ఎంపిక చేశారు నిర్వాహ‌కులు. షోకి రాక‌ముందే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న గంగ‌వ్వ ఇంట్లోక...

గంగ‌వ్వ‌కు కొత్త ఇల్లు.. అభ‌య‌మిచ్చిన నాగార్జున‌

October 11, 2020

యూట్యూబ్ స్టార్‌గా పాపుల‌ర్ అయిన గంగ‌వ్వ బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత మ‌రింత పేరు ప్ర‌ఖ్యాత‌లు సాధించింది. ఆరుప‌దుల వ‌య‌స్సులోను ఎంతో ఉత్సాహంగా ఉంటూ ఐదు వారాల పాటు ప్రేక్ష‌కుల‌ని ఫుల్‌...

కూతురి శవంతో బ‌స్సు ఎక్క‌బోతే, ఎక్క‌నియ్య‌లే: గ‌ంగ‌వ్వ‌

October 10, 2020

జీవితంలో ఎన్నో క‌ష్ట న‌ష్టాల‌ని చ‌విచూసిన గంగ‌వ్వ గుండెని రాయి చేసుకొని కాలం గ‌డుపుతుంది ‌.  5 ఏళ్ళ‌కే పెళ్లి చేసుకున్న గంగ‌వ్వ‌ను తాగుబోతు భ‌ర్త వ‌దిలి వెళ్లిపోయాడు. రోజు తాగొచ్చి ఆమెను కొట్ట...

ఫ్యాష‌న్ షోలో మెరుపులు.. కుర్రాళ్ళ గుండెల్లో సెగ‌లు

October 03, 2020

శుక్ర‌వారం జ‌రిగిన ఎపిసోడ్‌లో ఇంటి స‌భ్యుల కోసం కొత్త బ‌ట్ట‌లు పంపించారు. వీటిని ధ‌రించి అందంగా రెడీ అయిన హౌజ్‌మేట్స్ ఫ్యాష‌న్ షోలో భాగంగా ర్యాంప్ వాక్ చేశారు. అబ్బాయిల కోసం పిల్లా రేణుకా .. అనే సా...

గంగ‌వ్వ‌తో డ్యాన్స్ చేయించిన మెహ‌బూబ్

October 03, 2020

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మం ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందిస్తుంది. ఎపిసోడ్ 27లో మార్నింగ్ మ‌స్తీలో భాగంగా మెహ‌బూబ్ ఇంటి స‌భ్యుల అంద‌రితో డ్యాన్స్ లు చేయించాడు. ల...

కెప్టెన్ బాధ్య‌తలు అందుకున్న గంగ‌వ్వ‌

September 26, 2020

ఉక్కు హృద‌యం టాస్క్‌తో వేడెక్కిన బిగ్ బాస్ హౌజ్ ప్ర‌స్తుతం శాంతంగా ఉంది. అన్నీ మ‌ర‌చిపోయి హౌజ్‌మేట్స్ అంద‌రు స‌ర‌దాగా గ‌డుపుతున్నారు. శుక్ర‌వారం ఎపిసోడ్‌లో అంద‌రు  ‘నక్కిలీసు’ గొలుసు పాట‌కు త‌...

నాలుక మ‌డ‌తెట్టి రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన గంగ‌వ్వ‌

September 21, 2020

శ‌నివారం రోజు హౌజ్‌మేట్స్ అంద‌రికి ఫుల్ క్లాస్ పీకిన నాగార్జున.. ఆదివారం రోజు సండే ఫన్ డే అంటూ వారంద‌రితో స‌ర‌దా గేమ్ ఆడించారు. డాగ్ అండ్ బోన్ గేమ్.. అనే పేరుతో మొద‌లైన ఆట‌లో ఇద్ద‌రు కంటెస్టెంట్స్ ...

లాస్య సెటైర్లు..తాను వెళ్లిపోతాన‌న్న మాస్ట‌ర్

September 20, 2020

బిగ్ బాస్ హౌజ్ లో శ‌నివారం ఎపిసోడ్ లో అంద‌రూ ఊహించిన‌ట్టుగానే క‌రాటేక‌ళ్యాణి బిగ్ బాస్ హౌజ్ కు గుడ్ బై చెప్పేసింది. ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌజ్ లో ఏం జ‌రిగాయ‌నే విష‌యంలోకి వెళితే.. బిగ్ బాస్ హౌజ్ ల...

నేను ఇంటికెళ్తా నన్ను పంపించడి.. బిగ్‌బాస్‌తో గంగవ్వ

September 18, 2020

సెకండ్ వీక్‌లో అంద‌రూ అనుకున్నట్టుగానే గురువారం ఎపిసోడ్‌లో ముక్కు అవినాష్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ సెట్స్ లో ఏసీ గ‌దులుండ‌టంతో గంగ‌వ్వ‌కు ఆ గాలి ప‌డ...

రెండో వారం నామినేట్ అయింది వీళ్లే

September 15, 2020

మొద‌టి వారం వీకెండ్ ఎపిసోడ్ లో సూర్య‌కిర‌ణ్ ఎలిమినేట్ అయి..కుమార్ సాయి వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక రెండోవారం (సోమ‌వారం)నామినేష‌న్ల‌ ప్ర‌క్రియ షురూ అయ...

అమ్మ‌ రాజ‌శేఖ‌ర్ ‘జోక‌ర్’..సేఫ్ జోన్ లో ముగ్గురు

September 13, 2020

అప్ప‌టివ‌ర‌కు చిన్న‌చిన్న గొడ‌వ‌లు, కొద్దిగా వినోదంతో సాగిన బిగ్ బాస్ షో..శ‌నివారం సంద‌డిగా సాగింది. హోస్ట్ నాగార్జున ఆరవ ఎపిసోడ్ ను వినోదాత్మ‌కంగా సాగించాడు. ఓ వైపు ఎంట‌ర్ టైనింగ్ చేస్తూనే..వారికి...

బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళేముందు గంగ‌వ్వ చెప్పిన ఆస‌క్తికర ముచ్చ‌ట్లు

September 10, 2020

మారుమూల గ్రామంలో కూలోనాలో చేసుకుంటూ కాలం గ‌డుపుతున్న గంగ‌వ్వ అనే మ‌హిళ‌ను మై విలేజ్ షో అనే ప్రోగ్రాం సెల‌బ్రిటీని చేసిన సంగ‌తి తెలిసిందే. చ‌దువు రాక‌పోయిన‌, న‌ట‌న‌లో శిక్ష‌ణ లేకున్నా కూడా త‌న‌దైన శ...

టీచ‌ర్‌గా క‌ళ్యాణి..అఖిలే క‌ట్ట‌ప్ప అన్న గంగ‌వ్వ‌

September 09, 2020

బిగ్ బాస్ నాలుగో సీజ‌న్ లో కంటెస్టెంట్లు అంద‌రూ హౌజ్ లో అడుగుపెట్టిన త‌ర్వాత మొద‌టి రోజు గొడ‌వ‌ల‌తో గ‌డిచినా..రెండో రోజు మాత్రం కాస్త వినోదాన్ని పంచేందుకు ప్ర‌య‌త్నించారు. ఇక మూడో రోజు క‌ట్ట‌ప్ప ఎవ...

బిగ్‌బాస్‌ గంగవ్వ.. వీడియో

September 08, 2020

గంగవ్వ.. ఈ పేరు తెలియని వారుండరు.  చాలా తక్కువ కాలంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన సహజ నటి. ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా చేసేస్తుంది. చదువు లేదు. నటనలో శిక్షణ లేదు. కానీ యాక్టింగ్‌ ఇరగదీస్తుంది. తక...

గంగవ్వకు శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే ‘సుంకె’

September 07, 2020

కరీంనగర్‌ : బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్‌-4 ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. వ్యాఖ్యాత టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున షోలో పాల్గొననున్న కంటెస్టెంట్‌లను ఒక్కొక్క...

గంగ‌వ్వ కామెడీకి గొల్లున‌ న‌వ్విన తోటి కంటెస్టెంట్స్

September 07, 2020

యూట్యూబ్ స్టార్ గంగ‌వ్వ  బిగ్ బాస్ ఎంట్రీ ఓ వండ‌ర్ అని చెప్పవ‌చ్చు. నెవ‌ర్ బిఫోర్ ఎవ‌ర్ ఆఫ్ట‌ర్ అన్న‌ట్టు 60 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న‌ ముస‌లి వ్య‌క్తిని తొలిసారి బిగ్ బాస్ హౌజ్‌లోకి తీసుకు వ‌చ్చారు....

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న గంగ‌వ్వ‌

September 07, 2020

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంలో పాల్గొన్న 16మంది కంటెస్టెంట్స్‌లో గంగ‌వ్వ ఒక‌రు. . మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌రైన గంగ‌వ్వ తెలంగాణ యాస‌లో ఎంత‌టి వారినైన దుమ్ము దులు‌ప...

బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్ట‌నున్న గంగ‌వ్వ‌ ..!

August 22, 2020

యూట్యూబ్ ప్రేక్ష‌కుల‌కి గంగ‌వ్వ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మై విలేజ్ షోకి సంబంధించిన వీడియోల‌తో ఫుల్ పాపులారిటీ పొందింది. కొన్ని సినిమాల‌లో న‌టించింది. స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, కాజ...

దేశ యూట్యూబ్ సంచ‌ల‌నంగా మారిన గంగ‌వ్వ‌

August 19, 2020

హైద‌రాబాద్ : ఇది డిజిట‌ల్ యుగం. స‌మాచార ప్ర‌పంచం. ఒక‌రి ప్ర‌తిభ‌ను ప‌నిగ‌ట్టుకొని ఇంకెవ‌రో గుర్తించాల్సిన ప‌నిలేదు. ఒక‌రి మ‌న్న‌న‌ల కోసం, గుర్తింపు కోసం ప్రాథేయ‌పాడాల్సిన అవ‌స‌రం అంత‌క‌న్నా లేదు. స...

తాజావార్తలు
ట్రెండింగ్

logo