గురువారం 04 జూన్ 2020
fraud | Namaste Telangana

fraud News


‘డబుల్‌' ఇండ్లు ఇప్పిస్తామంటూ మోసం

June 02, 2020

ఉప్పల్‌: డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇప్పిస్తామంటూ.. అమాయకుల వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేసిన నిందితుడిని ఉప్పల్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడినుంచి నకిలీ డబుల్‌ బెడ్‌రూం అలాట...

వేర్వేరు ఘటనల్లో ఆరుగురికి టోకరా వేసిన సైబర్‌ నేరగాళ్లు

June 02, 2020

హైదరాబాద్ : ‘సైబర్‌' మోసాలు ఆగడంలేదు.. రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.. ఈ క్రమం లో పలువురు సైబర్‌ క్రిమినల్స్‌ వలకు చిక్కి.. మోసపోయి సోమవారం సైబర్‌క్రైమ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 45వేల డాలర్లు...

మ్యాట్రిమొని పేరుతో మోసాలు ..మహిళపై మరో కేసు

June 01, 2020

హైదరాబాద్‌: మ్యాట్రిమొని పేరుతో మోసాలకు పాల్పడిన మాళవిక అలియాస్‌ మాగంటి అనుపల్లవిపై మరో కేసు నమోదైంది. మ్యాట్రిమొని పేరుతో మాళవిక రూ.1.02 కోట్ల మేర మోసం చేసిందని..కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో సాఫ్...

లాక్‌డౌన్‌లో మరింత పెరిగిన సైబర్‌ నేరాలు

June 01, 2020

రూటుమార్చిన సైబర్‌ కేటుగాళ్లుట్రెండ్‌ను ఫాలో అవుతూ మోసాలు

పదవీ, ఉద్యోగాల ఆశచూపి రూ.2.35లక్ష లు వసూలు

May 31, 2020

సుల్తాన్‌బజార్‌ : పదవీ, ఉద్యోగాల ఆశచూపి.. 102 మంది మహిళల నుంచి రూ.2.35లక్ష లు వసూలు చేసి మోసానికి పాల్పడిన  ము గ్గురు వ్యక్తులను సుల్తాన్‌బజార్‌ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.&nbs...

తెలంగాణ సోషల్‌ సర్వీస్‌ పేరుతో మోసం

May 30, 2020

హైదరాబాద్  : ‘తెలంగాణ సోషల్‌ సర్వీస్‌లో నూతన కమిటీ వేస్తున్నాం.. పదవులు ఇస్తాం’ అంటూ నమ్మిం చి 102 మంది నుంచి సుమారు రూ. 2 లక్షల 35వేల నగదును వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిపై సుల్తా...

వేర్వేరు ఘటనల్లో రూ.12.02 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

May 29, 2020

సైబర్‌ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతూనే ఉన్నారు.. అమాయకులను టార్గెట్‌ చేసుకొని నిండా ముంచేస్తున్నారు.. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపిస్తూ.. మంచి గిఫ్ట్‌లు పంపిస్తున్నామంటూ... ఓఎల్‌ఎక్స్...

నన్నుపెండ్లి చేసుకుంటే నా కోట్ల విలువైన ఆస్తులు నీకే..

May 29, 2020

బంజారాహిల్స్‌: పెండ్లి చేసుకుంటే తనకున్న కోట్ల విలువైన ఆస్తులు నీకే వస్తాయంటూ.. ఓ ఎన్‌ఆర్‌ఐ నుంచి రూ.65లక్షలు వసూలు చేసిందో వివాహిత. బాధితుడి ఫిర్యాదుతో ఘరానా లేడీతోపాటు ఆమె కొడుకును జూబ్లీహిల్స్‌ ...

సైబర్‌ మోసం జరిగిందా మెయిల్‌ చేయండి చాలు..

May 29, 2020

హైదరాబాద్  : కొవిడ్‌-19 ఎఫెక్ట్‌ ఇప్పుడు పోలీసులకు కూడా తాకింది. ఈ మధ్యకాలంలో చాలా మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ వస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఫిర్యాదు దారులు సైబర్‌ క్రైం పో...

ఓఎల్‌ఎక్స్‌ మాటున ‘సైబర్‌' దోపిడీ..

May 28, 2020

ప్రకటనల్లో వాట్సాప్‌ నంబర్‌ ఇచ్చి.. బురిడీ పంజావిసురుతున్న భరత్‌పూర్‌ గ్యాంగ్‌.. పదేండ్లలో రూ. 500  కోట్లు లూటీసిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు మితిమీరుతు...

మంత్రాల పేరుతో డబ్బులు వసూలు

May 28, 2020

కీసర : బంగారు భవిష్యత్‌ కావాలా.. ఆరోగ్యం బాగాలేదా... బాగా డబ్బులు సంపాదించాలా.. మంచి ఉద్యోగం కావాలా.. ఇలా ఏ సమస్య ఉన్నా..  మంత్రాలతో  తీరుస్తానంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు. ఒక్కో పూజకు రూ.5వ...

ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలిస్తే..‘క్యూఆర్‌'తో కొల్లగొట్టారు

May 27, 2020

హైదరాబాద్ : ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలిస్తే.. గూగుల్‌ పేకు క్యూఆర్‌ కోడ్‌లు పంపి వారి ఖాతాలు ఖాళీ చేశారు. తక్కువ ధరకు  శానిటైజర్లను విక్రయిస్తున్నామని ఓ మహిళ ఓఎల్‌ఎక్స్‌లో పోస్టు పెట్టింది. దీనికి స్పంద...

యాక్టివా అమ్ముతామంటూ రూ.65వేలు కొట్టేశారు

May 25, 2020

హైదరాబాద్ : ఓఎల్‌ఎక్స్‌లో ద్విచక్ర వాహనం కొనేందుకు యత్నించిన జాన్సీబజార్‌కు చెందిన ఓ వ్యక్తి సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కి రూ.65వేలు పోగొట్టుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం..చిరువ్యాపారం చేసే ఓ యువక...

ప్రేమిస్తున్నాను..పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు...

May 24, 2020

ఖైరతాబాద్‌ : ప్రేమిస్తున్నాను..పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు...శారీరకంగా లొంగదీసుకున్నాడు... గర్భం దాల్చి బిడ్డకు జన్మనివ్వగానే.... నీవు నాకొద్దన్నాడు... దీంతో మోసపోయిన బాధిత యువతి పంజాగుట్ట పోలీ...

కేబీసీ తగిలిందని.. రూ.94 వేలు టోకరా

May 24, 2020

హైదరాబాద్ : కేబీసీ లాటరీ తగిలిందంటూ సెల్‌ఫోన్‌కు వచ్చిన మేసేజ్‌ చూసిన ఓ వ్యక్తి సైబర్‌నేరగాళ్ల చేతిలో పడి రూ.94 వేలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన తలాబ్‌కట్టలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తల...

ట్రాక్టర్‌ కోసం వెళ్లి..1.54లక్షలు పోగొట్టుకున్నాడు

May 21, 2020

హైదరాబాద్‌: ఓ రైతు.. వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్‌ కొందామని సోషల్‌ మీడియాలో ప్రకటనను చూసి.. సైబర్‌ నేరగాళ్లవలలో చిక్కి రూ.1.54లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళి...

కరోనా వైద్యం పేరిట వృద్ధుడికి టోకరా

May 20, 2020

హైదరాబాద్ : అత్యవసర పరిస్థితుల్లో ఫస్ట్‌ ఎయిడ్‌ చికిత్సనందిస్తూ రోగులకు అండగా నిలవాల్సిన ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు నిబంధనలను తుం గలో తొక్కుతున్నారు. వైద్యమోమహాప్రభో అ...

బీమా ముసుగులో దోచేశారు!

May 20, 2020

వితంతువు నుంచి 10 లక్షలు లాగేసిన సైబర్‌ మోసగాళ్లుచనిపోయిన ...

రూ.6.42లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

May 20, 2020

హైదరాబాద్ : మాస్కుల పేరుతో సైబర్‌ నేరగాళ్లు.. నగరానికి చెందిన ఓ వ్యాపారికి రూ.50వేలు టోకరా వేశారు. వివరాల్లోకి వెళితే.. డీడీ కాలనీకి చెందిన ఓ వ్యాపారి ఓఎల్‌ఎక్స్‌లో ఎన్‌-95 మాస్కుల విక్రయ ప్రకటన చూ...

ఫేస్‌బుక్‌లో పోస్టు చూసి.. రూ. 59 వేలు కొట్టేశారు

May 19, 2020

హైదరాబాద్ : వేర్వేరు ఘటనల్లో సైబర్‌ నేరగాళ్లు ముగ్గురికి టోకరా వేశారు.  చాదర్‌ఘాట్‌కు చెందిన   వ్యా పారి.. నాణ్యమైన మాస్కులు.. తక్కువ ధరకు ఇచ్చేవారు ఫోన్‌ చేయాలంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట...

కార్లు డెలివరీ అంటూ 7 లక్షల టోకరా

May 19, 2020

  హైదరాబాద్  : లాక్‌డౌన్‌లో సైతం కార్లు డెలివరీ చేస్తామని కస్టమర్లను మోసం చేసిన ఇద్దరిని మియాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌ కథనం ప్రకారం.. కడప...

లోన్ పేరుతో మోసం...

May 18, 2020

హైదరాబాద్ :  బజాజ్‌ ఫైనాన్స్‌ నుంచి వ్యక్తిగతంగా రూ. 5 లక్షల రుణాన్ని మంజూరు చేస్తామంటూ నమ్మించి సైబర్‌నేరగాళ్లు ఓ వ్యాపారికి రూ. 1.16 లక్షలు టోకరా వేశారు. పోలీసుల కథనం ప్రకారం.. దూల్‌పేట్‌కు ...

ఆర్మీజవాన్‌ను మోసం చేసిన సైబర్‌ నేరగాళ్లు

May 11, 2020

హైదరాబాద్‌:  వ్యక్తిగత, వాహన రుణాల కోసం ప్రయత్నిస్తున్న వారినే లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు మోసాలకు తెరతీశారు. లోన్ వస్తుందన్న ఆశతో బాధితులు ఓటీపీ నెంబర్ చెప్పడం, సైబర్‌ నేరగాళ్లు పంపే అకౌంట...

క్లిక్‌ చేస్తే ఖల్లాస్‌!

April 13, 2020

లింక్‌లతో వలవేస్తున్న సైబర్‌ చీటర్స్‌బ్యాంకు ఖాతాలు ఊడ్చేస్తున్న నేరగాళ్లు

ఆన్‌లైన్‌లో మద్యం అంటూ మోసం..!

April 03, 2020

హైదరాబాద్ :  ఆన్‌లైన్‌లో మద్యం విక్రయిస్తున్నామంటూ నగరానికి చెందిన ఓ వ్యక్తికి సైబర్‌నేరగాళ్లు రూ. 50 వేలు మోసం చేశారు. గూగుల్‌ సర్చ్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో మద్యం కోసం బాధితుడు సర్చ్‌ చేశాడు....

ఉద్యోగాలంటూ.. కోట్లు కొట్టేశాడు

March 21, 2020

హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో యువతులను పరిచయం చేసుకొని.. వారికి మాయమాటలు చెబుతూ.. లక్షల్లో దోచేసిన ఘరానా సైబర్‌ నేరగాడు హర్ష కేసులో సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు లోతైనా దర్యాప్తు జరుపుతున్నారు. రూ....

నిజాం భవనానికి నకిలీ హక్కుదార్లు!

March 10, 2020

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తమదికాని భవనాన్ని నకిలీ పత్రాలు సృష్టిం చి ఒకరికి అమ్ముకోవడమే కాకుండా, అదే భవనాన్ని వేరొక సంస్థ వద్ద తాకట్టు పెట్టి వం ద కోట్లకుపైగా సొమ్మును మింగిన ఉదంతం తాజ...

ఉద్యోగాల పేరిట రూ.45 లక్షలకు పైగా టోకరా

March 09, 2020

జమ్మికుంట : పెద్దగా కష్టపడనక్కర్లేదు. గల్ఫ్‌ దేశంలో ఉద్యోగం. ఏసీ ప్రదేశం. రూ.లక్షా 50 వేలిస్తే చాలు.. లక్షలల్లో జీతం. జీవితం మారిపోతుందని నమ్మబలికాడో ప్రబుద్దుడు. 30 మందికి పైగా దగ్గర రూ.45 లక్షల న...

బాబోయ్‌..1.43 లక్షల కోట్లు

March 04, 2020

న్యూఢిల్లీ, మార్చి 3:ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెద్దపెద్ద మోసాల ప్రకటన, దర్యాప్తులకు సంబంధించి సరైన సమయంలోనే స్పందించామని నిర్మలా సీతారామన్‌ అన్నారు. రూ.50 కోట్లకు మించిన బ్యాంక్‌ మోసాలపై ప్రత్యేక శ...

బ్రిటన్‌లో భారతీయుడికి జైలు

March 01, 2020

లండన్‌: ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడిన ఓ భారతీయుడితో సహా మొత్తం ఐదుగురికి బ్రిటన్‌ న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. దాదాపు రూ.93 కోట్ల (కోటి పౌండ్లు) చెల్లింపులను పక్కదారి పట్టించి ఆన్‌లైన్‌ కుంభకోణా...

ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానని మోసం

February 29, 2020

మిర్యాలగూడ  : ప్రభుత్వ వివిధశాఖల్లో ఉద్యోగాలిప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఒకటో పట్టణ పోలీస్‌లకు ఫిర్యాదుచేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్...

పావలా వడ్డీ పేరుతో రూ.18 లక్షలు వసూలు

February 28, 2020

హైదరాబాద్ : పావలా వడ్డీ ఆశ చూపి.. 229 మందిని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.   సీఐ శివశంకర్‌ రావు కథనం ప్రకారం.....సికింద్రాబాద్‌ రామ...

ప్రేమ పేరుతో మోసం..గే ఫిర్యాదు

February 28, 2020

హైదరాబాద్‌ :  ప్రేమించి పెండ్లి చేసుకుంటానని మోసగించాడంటూ ఓ గే పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల షాపూర్‌నగర్‌కు చెందిన ...

‘వన సంరక్షణ సమితి’ పేరుతో మోసం..

February 25, 2020

బంజారాహిల్స్‌ :  వన సంరక్షణ సమితి పేరుతో నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలో సభ్యులకు ఇండ్ల స్థలాలంటూ మోసం చేసి రూ.25లక్షలు వసూలు చేశారంటూ సమితి అధ్యక్షుడిపై బాధితులు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చ...

సైబర్‌ క్రైమ్‌ పోలీసులమని చెప్పి మోసం...

February 19, 2020

హైదరాబాద్ : హాస్టల్‌ నుంచి ఖాళీ చేసినా.. అడ్వాన్స్‌ డబ్బులు తిరిగి ఇవ్వడంలేదని ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినందుకు.. లక్ష రూపాయలు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పోగొట్టుకుంది.  వివరాల్లోకి వెళితే..  మా...

డబుల్‌ ఇండ్ల పేరిట మోసం

February 19, 2020

బంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ: డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇప్పిస్తానని రూ.లక్షలు కాజేసిన ఓ ముఠాలోని నలుగురిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టుచేశారు. ముఠాలో కీలక సభ్యుడైన జీహెచ్‌ఎంసీ ఉద్యోగి పరారీలో ఉన్న...

ఇండ్లు ఇప్పిస్తామని రూ. కోటి వసూలు చేశారు...

February 15, 2020

హైదరాబాద్‌: ప్రభుత్వం నుంచి పట్టా ప్లాట్లు, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, రాజీవ్‌ గృహకల్ప ఇండ్లు ఇప్పిస్తామని మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సైదాబాద్‌ కుర్మగూడకు చెందిన మహమ్మద్‌ మసూద్‌, బం...

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల పేరుతో మోసం

February 13, 2020

హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మీడియా త్రీ ఇంటర్నేషనల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ నిర్వాహకులు పలువురు నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు దండుకున్నారు. ఒక్కొక్కరి ...

హోటల్ యజమాని కూతురుకు ఆటోడ్రైవర్ గాలం

February 13, 2020

దుండిగల్ : వివాహితుడైన వ్యక్తి హోటల్‌ యజమాని కూతురిని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడు. దీంతో బాధిత యువతి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దుండిగల్‌ పోలీసుల కథనం ప్రకారం.. ధూల్‌పేట్‌కు చెం...

పెండ్లి పేరుతో నమ్మించి..

February 13, 2020

ఖైరతాబాద్‌  :  ప్రేమించి.. పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు..గర్భవతిని చేసి అబార్షన్‌ కూడా చేయించాడు.. యువతి పెండ్లి మాట ఎత్తేసరికి దాటవేసి.. మరో యువతితో పెండ్లికి సిద్ధమయ్యాడు.. విషయం తెల...

కస్టమర్‌ కేర్‌ స్కాంలపై వినియోగదారులకు స్విగ్గీ హెచ్చరిక

February 11, 2020

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ తన వినియోగదారులకు కస్టమర్‌ కేర్‌ స్కాంలపై హెచ్చరికలు జారీ చేసింది. స్విగ్గీ ప్రతినిధులమని చెప్పి ఎవరైనా ఫోన్‌ చేస్తే అలాంటి వారి మాటలు నమ్మవద్దని, వారికి వినియోగ...

రూ. 149 కోసం యత్నిస్తే.. రూ.50వేలు స్వాహా

February 11, 2020

హైదరాబాద్‌: ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు.. జొమాటో పేరుతో సైబర్‌నేరగాళ్లు రూ.50 వేలు బురిడీ కొట్టారు. వివరాల్లోకి వెళితే.. యూసుఫ్‌గూడకు చెందిన వినయ్‌(పేరు మార్చాం) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.  శనివారం జొమ...

రూ.45 లక్షలు మోసం.. డిస్ట్రిబ్యూటర్‌పై ఫిర్యాదు

February 10, 2020

కూకట్‌పల్లి : సినిమా డిస్ట్రిబ్యూషన్‌కు డబ్బులు కావాలని రూ.45 లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వలేదనీ, అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని సినిమా డిస్ట్రిబ్యూటర్‌ సందీప్‌ అనే వ్యక్తిపై సినిమా ఇం...

కల్యాణలక్ష్మిలో అవినీతిలేదు

February 06, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పేదింటి ఆడబిడ్డల పెండ్లికోసం తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల్లో అవినీతి జరిగిందంటూ పార్లమెంట్‌లో చెప్పించే ప్రయత్నం చేసిన బీజేపీ...

ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

January 29, 2020

అమరావతి: ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. విశాఖలో ఆన్‌లైన్‌ మోసం గుట్టు బహిర్గతమైంది. నలుగురు నైజీరియన్లు, ఢిల్లీకి చెందిన మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశార...

కాల్‌సెంటర్‌ స్కాంలో ముగ్గురు ఎన్నారైలకు జైలు

January 29, 2020

వాషింగ్టన్‌: అమెరికాలో సంచలనం సృష్టించిన ‘కాల్‌ సెంటర్‌ కుంభకోణం’ కేసులో ముగ్గురు ఎన్నారైలు మహమ్మద్‌ ఖాజిం మోహిన్‌, మహమ్మద్‌ సోజాబ్‌ మోహిన్‌, పలాంక్‌ కుమార్‌ పటేల్‌ సహా ఎనిమిదిమందికి ఆ దేశ కోర్టు జ...

అమెరికాలో ఉద్యోగమంటూ రూ. 1.97 లక్షలు టోకరా

January 26, 2020

హైదరాబాద్ : అమెరికాలోని ప్రముఖ హోటల్‌లో రిసెప్షన్‌ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలు పోస్టు చేసి.. మోసాలకు పాల్పడుతున్న పెద్దపల్లి గోదావరిఖనికి చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యా పారిని సీసీఎ...

ఐటీ కంపెనీలో ఉద్యోగమంటూ మోసం

January 26, 2020

హైదరాబాద్ :  ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి.. నగరానికి చెందిన ఓ యువతిని మోసం చేసిన కరీంనగర్‌కు చెందిన వ్యక్తిని సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జాయింట్‌ ...

లక్షలు ఖాళీ చేస్తున్న సైబర్‌చీటర్లు

January 08, 2020

ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్‌ చూసి సైబర్‌నేరగాళ్లు వేస్తున్న వలలో అత్యాశతో కొందరు చిక్కుకుపోతున్నారు. ఇలా చిక...

తాజావార్తలు
ట్రెండింగ్
logo